దేవి శరన్నవరాత్రులు ఇలా చేసుకోండి మీకు శుభం Sri sri sri Adithya parasri swamy

  Рет қаралды 97,597

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY

Күн бұрын

#దేవిశరన్నవరత్రులుఇలాజరుపుకోండిమీకుశుభం
#devisharannavaratrulu
#Navaratrulu
#srisrisriAdithyaparasriswamy
#9603712238

Пікірлер: 206
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 15 сағат бұрын
❤మీ వాక్కు అమోఘం అద్భుతం ❤ ధన్యవాదాలు స్వామి శ్రీ మాత్రే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ధన్యవాదాలు స్వామి
@mugalasrinivas3143
@mugalasrinivas3143 2 жыл бұрын
గురువు గారికీ నమస్కారము అమ్మవారి గురించి వివరించి చెప్పే విధానం చాలా అద్భుతంగా వున్నది స్వామీ జీ గారూ 🙏🙏🙏💐
@nageswarraokurimilli2976
@nageswarraokurimilli2976 Жыл бұрын
🌹 ఓం మాత్రే నమః 🌹 🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹 🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@lakshmikarukonda
@lakshmikarukonda Жыл бұрын
😂❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@narsimhuluyadav8042
@narsimhuluyadav8042 2 жыл бұрын
నమస్కారం స్వామిజీ మాకు తెలియని ఎన్నో ఈ సృష్టి యొక్క విషయాలు మీ ద్వారా తెలుస్తున్నాయి. ఇంకా చాలా తెలుసుకోవలసి ఉన్నది, నమస్కారము.
@sathaiahsathish3001
@sathaiahsathish3001 Жыл бұрын
గురువు గారు. మీరు ఎంత మంచిగా చాలా చక్కగా చెప్పుతున్నారు.. మీ పాదాలకు నమస్కరించి పడాభి వందనములు గురువు గారు.🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
@jkumaraswamy6270
@jkumaraswamy6270 2 жыл бұрын
🙏గురువుగారికి పాదాభివందనాలు 🙏 🙏🙏🙏🙏🙏
@subhashinimulpuru3852
@subhashinimulpuru3852 12 күн бұрын
Entha vivaramga chepparu thandri,ee year meru cheppinattey sarannavaratrulu chesthanu guruvugaru .mimmalni ammavaru makosamey pampindi
@KalpanaKalpana-mm4ly
@KalpanaKalpana-mm4ly 20 сағат бұрын
🙏శ్రీమాత్రే నమహ :🙏
@narendrareddysupersinger4312
@narendrareddysupersinger4312 11 күн бұрын
గురూవు గారికి నా పాదాభి వందనాలు మిమ్మల్ని కలవాలీ స్వామీ మీ ఫానో నో పని చెయడం లేదూ చాలా bhga చెపుతున్నారు వేదాలు చదివా వాళ్ళూ కూడా ఇలా చెప్పారు చాలా గ్రేటు మంచి టైంలో అమ్మా మిమ్మలని పంపింది
@narendrareddysupersinger4312
@narendrareddysupersinger4312 11 күн бұрын
గురువు గారూ చాలా అదుభూతం స్వామి మీరూ సనాతన ధర్మము కోసం మీరు ఫ్రస్ట్ రెండు తెలుగు రాష్టాలలో మహా పదయాత్ర చెయ్యాలులి స్వామీ ప్ల్ మారో అది సెంకర స్వామ్ కవాలి
@PnarasaReddy-v9e
@PnarasaReddy-v9e 2 күн бұрын
Guruji gariki padabi vandanalu
@ramrapaka8852
@ramrapaka8852 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః స్వామి గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🙏
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః స్వామి గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🚩🚩🚩👏👏👏👏👏👏
@Nigamaashridattha
@Nigamaashridattha 2 жыл бұрын
స్వామి,జగన్మాత కరుణకు, అనుగ్రహం నకు పాత్రులుము అగుము గాక 💐👏👏👏 మీ జనార్దన్
@lingamurthy2030
@lingamurthy2030 2 жыл бұрын
Namaskaram swamy ammavari gurinchi cheppinarau swamy chala santhosham 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@gvishnuvishnu3376
@gvishnuvishnu3376 2 жыл бұрын
నమస్కారం గుర్వగారు 🙏🙏💐💐🚩🚩🚩
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 2 күн бұрын
Thanks guruvu gaaru very nice wonderful your speech class work 🙏🙏🙏
@chinna-14307
@chinna-14307 14 күн бұрын
అమ్మవారి అనుగ్రహం నా పైన ఉంటే ఆ స్వామి నా దగ్గర కి వస్తాడు
@vanajarenduchinthala6149
@vanajarenduchinthala6149 2 жыл бұрын
శ్రీ మాత్రేనమః
@ramalakshmi453
@ramalakshmi453 2 жыл бұрын
🙏🙏🙏🌷🌷🫐🍇🍇🍍🍍🏵️🌸🌻🌼💐🌹🌹🌹🌷🌷
@challaprabhakarreddy5112
@challaprabhakarreddy5112 2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ గురుదేవా ! వందనం, పాదాభివందనం
@parvathiachar8147
@parvathiachar8147 19 күн бұрын
Gurugala padaravindagalige koti koti namaskaragalu 🙏 🙏🙏🙏🙏
@nallaganesh4918
@nallaganesh4918 Жыл бұрын
Ammavaree anugraham kavalee ma thoney udalli ammavaru swamee
@user-oo2uz6iy8u
@user-oo2uz6iy8u 2 күн бұрын
Jii mathaji jii
@lavanyachenna7279
@lavanyachenna7279 2 жыл бұрын
Chaala.baga.chepparu.swamy
@socialstudies129
@socialstudies129 2 жыл бұрын
గురువుగారు చాలా చాలా కృతజ్ఞతలు🙏
@user-bp9zg3ot8n
@user-bp9zg3ot8n 2 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు దేవి శరన్నవరాత్రులలో భవాని మాలాధారణ స్వీకరించినటువంటి భవానీలు కాలికిమట్టలు పట్టగొలుసులు ముక్కుపుడక ధరించేటువంటి ఆచారము పురాణ యుక్తంగా ఉందా? ఇవి లేకుండా దేవి పూజ చేయడానికి లేదా సర్వసాధారణంగా తెలంగాణ ప్రాంతంలో శివశక్తులుగా పరిగణించబడే జోగినిలు పసుపు కుంకుమ తో పాటుగా మెట్టెలు మంగళసూత్రం గాజులు ధరించడం అనగా అనవాదిగా వస్తుంది కానీ దేవి భాగవత పురాణం ప్రకారంగా నవరాత్రులు జరుగుతాయి కదా అందులో ఎక్కడైనా పేర్కొనబడిందా అన్నది మా ధర్మసందేహం ఇది మేమెందుకు అడుగుతున్నామంటే ఇవి ధారణ చేస్తేనే భవాని మాల ధారణ అనే విధంగా నేటి సమాజంలో ఉన్న యువత అతిగా ప్రేరేపించబడుతున్నారు దేవి శరన్నవరాత్రుల పూజ విధానం బాగా తెలియజేసిన మీరు సమాజంలో ఇట్లాంటి వాటిని కూడా మంచా చేయడానికి కొంచెం తెలియజేయగలరు
@durgabhavanim1200
@durgabhavanim1200 2 жыл бұрын
నమస్తే గురువు గారు. మంచి వీడియోలు పెడుతున్నారు. ఇంకా ఇంకా తెలియచెయాలి
@ramadurgakakaraparthi
@ramadurgakakaraparthi 7 күн бұрын
గురువు garu మీ వీడియో లు chuthunamu చాలా బాగున్నాయి 🙏🙏
@rajanishiva2810
@rajanishiva2810 4 күн бұрын
Guruvu garu miku shathakoti vandhanalu chala chakkaga chepparu amma vari vratham gurinchi devi navarathrulu nenu chala years nundi chestunnanu naku telisina niyamalatho kani meeru cheppina pooja vidhanam ippati nundi chesukuntanu guruvu garu maku teliyani vishayalu kuda teliya chesaru chala chala danyavadhalu
@kosgikistamma8134
@kosgikistamma8134 3 күн бұрын
Namskaram swamiji
@padmapriya9015
@padmapriya9015 2 жыл бұрын
Sri mathre namaha Sri gurubyom namaha🙏🙏🙏
@kadarimallesh8635
@kadarimallesh8635 Жыл бұрын
Om sre sre sre gurubonamaha 🙏🙏🙏🙏🙏
@srisrisriadithyaparasriswa7392
@srisrisriadithyaparasriswa7392 Жыл бұрын
🚩🙌🚩
@KatariRavindargoud
@KatariRavindargoud 11 күн бұрын
గురువుగారు అమ్మగారి గురించి మరియు పూజా విధానము చాలా మంచిగా చెప్పినారు నమస్కారం గురువుగారు
@suddalanarsimhulu7998
@suddalanarsimhulu7998 Жыл бұрын
Om.gurubyho.namah.👌🥥🥥🍎🥭💐🌺🙏🙏🙏🙏🙏
@sunithareddypalla250
@sunithareddypalla250 2 жыл бұрын
Nice video guruvu garu
@rajaraaz9239
@rajaraaz9239 Күн бұрын
Battalu utakakunda,cheepuru pattakunda Ela kudurtundi sadharana gruhiniki. Amma variki alankarinchukuni Pooja cheyali antaru kada...tala duvvukokunda Ela..
@vaddevenkatesh2422
@vaddevenkatesh2422 Жыл бұрын
ఓం గురవే నమః నమో నమ
@vshivakumar2906
@vshivakumar2906 2 жыл бұрын
Sri Guru Bhyonamaha 🙏🙏
@venkateshsaka7102
@venkateshsaka7102 2 жыл бұрын
Om srimathre namah 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏! 🙏🙏🙏🙏🙏
@saisuseela4667
@saisuseela4667 Жыл бұрын
🙏🙏🙏🙏🙏me sastra samadanalu 👏👏👏👏👍👍
@jayalakshmiijjarothu1191
@jayalakshmiijjarothu1191 2 жыл бұрын
Guruvugaru namste
@thirukovelasravanthi5389
@thirukovelasravanthi5389 2 жыл бұрын
Tq🙏 ji... Nice information
@sukanya4461
@sukanya4461 2 жыл бұрын
Devi Bhaghavatam chadavandi , navaraatrulu 2 pootala pooja cheyandi, Amma Jaganmaatha ninnu kaapadataanike vachindi.
@sujimaharao
@sujimaharao 2 күн бұрын
Guruugarumeeku shtakotenamasekaralu
@SaiKumar-h2d
@SaiKumar-h2d 3 күн бұрын
❤❤❤ సర్వం శక్తి మాయం
@venkatsivareddy1103
@venkatsivareddy1103 Жыл бұрын
chala baga chepparu guruvu garu .ammavare maku cheppinattu anipinchindi .om sri mathre namaha
@billakavitha839
@billakavitha839 7 күн бұрын
Guruvu gariki Padabhi vandanalu 🙏 😊
@vodnaladevaraju4213
@vodnaladevaraju4213 Жыл бұрын
ఓం శ్రీ గురుబయో నమో నమః 🙏🙏🙏🙏🙏🙏
@kishorejanjanam6433
@kishorejanjanam6433 Күн бұрын
ఉద్యోగం చేసుకునే మగవారు ఎలా చేయాలి కొంచెం చెప్పండి స్వామి
@vijayshekar7971
@vijayshekar7971 Жыл бұрын
Miru chepinavi ani patistamu ,konni tapa navarathi lu na chinnapatinundi archistunanu , ...chala adbutalu jarigayi kuda,.kani pulimida unna Durga ammavaru ma kula devatha...photo intlo untundi purvam unde kani memu nonveg, alcohol, smoking ilantivi undavu...ika yagnopaveetam aithe pelilone vestaru maku...kani photo aithe undi prathi roju puja evng, mrng untundi 🥰... separate pujaself lone untundi maa ..kani ila undakodadu ani epudu vinaledu...
@upendrammamadipoju5531
@upendrammamadipoju5531 2 жыл бұрын
Guruvu gaariki namaskaaram guruvu garu theliyaka puli vahanam vunna hithadi vigraham thechanu guruvu garu vigraham emcheyyali dayachesi vivarincha galaru
@rajuyadaw319
@rajuyadaw319 2 жыл бұрын
జై గురు దేవా
@padmavathitrl743
@padmavathitrl743 2 жыл бұрын
Guruvugaaru tq
@d.suryaramachandra143
@d.suryaramachandra143 2 жыл бұрын
పవిత్రమైన సాధన
@preethammythri8351
@preethammythri8351 11 күн бұрын
Guruvugariki padabi vandanallu guruvugaru🙏
@lakshmisgurumukavidhya9721
@lakshmisgurumukavidhya9721 2 жыл бұрын
Namaskaram Swamy...
@kattaprabhakar2207
@kattaprabhakar2207 2 жыл бұрын
Swamy devi navratrula gurenchi ammavari bhaktula kosm munduga chepparu chala thanks swamy mi temple address pettinchndi aimyna tapulu vunte mannicandi
@shobharani2064
@shobharani2064 10 күн бұрын
Om parashara swamye namaha om sree. Srematre namaha
@suryakalasirikonda7683
@suryakalasirikonda7683 12 күн бұрын
🙏guruvugariki padabhivandanalu
@peerulakshmi6548
@peerulakshmi6548 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు
@saradakolluru6947
@saradakolluru6947 10 күн бұрын
మీ పాదపద్మములకు అనంత కోటి నమస్కారాలు గురు దేవ. మీరు చెప్పినట్లు చేస్తాము.
@VijaiPari
@VijaiPari Жыл бұрын
20:20 * About desert cults . And the new converts of Shirdi
@uppalaiahmadipoju2698
@uppalaiahmadipoju2698 2 жыл бұрын
Guruvu gaariki namaskaaram Guruvu garu eroju kalaru cheera jakettu 9 rojula Puja gurunchi vivarincha galaru
@nymathbaig7140
@nymathbaig7140 2 жыл бұрын
"SRI GURUVU GARU KI PADHA BIVADANALU"
@lavanya-rl5lf
@lavanya-rl5lf 21 сағат бұрын
స్వామి గారు ఒంటి పూట భోజనం చేయమని చెప్పారు అదికూడా సాయంకాలం పూజ తరువాత మరి ఆరోగ్యం బాలేదు కదా ఎలా స్వామి 🙏🏼🙏🏼🙏🏼
@fftelugugamers4863
@fftelugugamers4863 Күн бұрын
Guru Garu Chala thanks
@suseelasuseela2224
@suseelasuseela2224 11 ай бұрын
Danyavadalu GURUVU garu
@KorilathaKori
@KorilathaKori 6 күн бұрын
Namaskram guruvugaru Meru anne veshylu gurichechebuthu unnaru guruvugaru chAlla happy amma guriche chzpparu thank you swamy
@kanakadurga6305
@kanakadurga6305 6 күн бұрын
Om sri mathrenamahs Jai bhavani jai jai bhavani
@allinonechannel8922
@allinonechannel8922 11 күн бұрын
Jai Durga bhavani matha ki 🙏🏾🙏🏾🙏🏾
@KrithikaKurumeti-s6k
@KrithikaKurumeti-s6k 10 күн бұрын
Guruvu garu naku meeru chepinattu.cheyali..ani undhi antha stomata ledhu ,na arogyam.sahakarinchadu Swamy nenu cheyagaliginatha.chesukocha.swamy🙏🙏🌺🌸💮
@ChitlaNeelaveni
@ChitlaNeelaveni Күн бұрын
Purvasuvasinulu cheyavacha guruvugaru
@ch.laxmisrinivasreddy8280
@ch.laxmisrinivasreddy8280 3 күн бұрын
Swamiji nenu అమ్మవారి ఆలయంలో సేవ chesthanu ma అమ్మ నేను mathrame vmuantam kaani నన్నూ రోజు tidutunne unatundi manashanthi untaledu amichynu swami
@SRINIVASRAO-fz7gb
@SRINIVASRAO-fz7gb 2 жыл бұрын
🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@ushamahesh9405
@ushamahesh9405 2 жыл бұрын
Guruvu gariki namaskaraalu. Last year nenu navaratrulalo akhanda deepam petti niyama nistalatho undi nelapaina padukonnuna. Kaani akhanda deepam ye gaali lekundane kondekkadam. Nidrapothuppunnadu raaitho kottinattu ila naaku inka period time unnakuda period thondaraga vachhindhi. Ammavariki naatho poojalu cheinchukovatam istam ledha. E poojane kaadhu ye pooja chesukunna yeppudu AtankM jaragatam ila avuthundhi. Naaku vollu kaali avitidhanni ayyanu. Yendhuku naaku e kadtalu. Naku iddharu ammailu. Bhartha manvhivadu. Iddari ammailadhi vruchikaraasi. Guruvu garu naaku chaala kadtalu baadhalu unnai Parishkaram cheppandi. Mi address cheppandi
@prasanthi1233
@prasanthi1233 6 күн бұрын
Sri maathre namaha
@Nani_vlogs-n1i
@Nani_vlogs-n1i 4 сағат бұрын
ఓం గురుభ్యోనమః గురువుగారు ఒక చిన్న సందేహం అఖండ దీపం కలశం పూజ కబోర్డ్ లు పెట్టుకోవచ్చా లేకపోతే పీట వేసుకుని నేలపైన పెట్టుకోవచ్చా కబోర్డ్ అంటే నాలుగడుగులు పైనే ఉంటుంది పైన పెట్టుకోవచ్చా పర్వాలేదు అంటారా ఒక్కసారి కామెంట్లో తెలియజేస్తారా
@SriramakuppamMurali-jy7kb
@SriramakuppamMurali-jy7kb 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@daksheshchowdary8035
@daksheshchowdary8035 4 күн бұрын
Namashkaram swamy
@Ramadevi-ly5oy
@Ramadevi-ly5oy 2 жыл бұрын
Maa sandhehalu teerchandi
@vadlarajeshwar637
@vadlarajeshwar637 Жыл бұрын
sarveshwarudu
@wnenu114
@wnenu114 2 жыл бұрын
Guruvu garu ma nanna garu kalam chesi 11 nelalu, nenu mantra deeksha eppudu tisukovali konchem cheppandi
@sarithapanuganti5880
@sarithapanuganti5880 Жыл бұрын
Guruvu garu namaskaramulu devi bagavatham evaraina chadavacha
@nagalaxmivaram9007
@nagalaxmivaram9007 19 күн бұрын
Sami udavada batalu maa into nene uthakali yela samy
@BheemaArjuna
@BheemaArjuna Жыл бұрын
Nene chestunnanu Swamy but meeru cheppina laga Kadu ee sari me padditi lo chestanu
@sriramsanthosh6070
@sriramsanthosh6070 11 ай бұрын
Namaskaram swamy
@HirendraRajuJ
@HirendraRajuJ 18 сағат бұрын
Swami mana entlo unna lalita ammavaru photo kuda pujaa cheskovacha e 9days
@parvathidl1622
@parvathidl1622 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏
@shailusri6681
@shailusri6681 2 жыл бұрын
Guruji meeru cheppina vidhangane puja chesthuam kani kalasham meedha pettina అమ్మవారి swarupamaina kobbari kaya 3 va roju rathri kinda padindi elane varusha ga rathri samayam lo ela nalagu sarlu kinda padindi ఉదయo chusesariki kindapadi untundi endhukani guruji elane jaruguthundi puja apiveyala leka cheyama dayachesi cheppandi guruvu garu
@kmn1247
@kmn1247 2 жыл бұрын
Good
@kalyanisambaraju
@kalyanisambaraju 18 сағат бұрын
🙏🙏🙏🙏
@varalakshmipotnuri8930
@varalakshmipotnuri8930 Жыл бұрын
Tq gur
@uppalaiahmadipoju2698
@uppalaiahmadipoju2698 2 жыл бұрын
Mathangi amma vari poto pettu kovacha thelupagalaru Durga devi vigrahamu unnadi Guruvu nenu matangi ammavarini upasana cheyyaali ani naakorika vidhanamu vivarinchagalaru
@sureshraju1674
@sureshraju1674 Жыл бұрын
Om srimatrenamaha
@lathapatnala2721
@lathapatnala2721 4 күн бұрын
Swamiji mi pitham lo9 rojulu puja yela cheyinchali mi to cheppundi swamiji❤🙏🙏🙏🙏
@lingamublingam1214
@lingamublingam1214 2 жыл бұрын
గురువుగారు మీరు ఎక్కడ ఉంటారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేము రావడానికి ప్రయత్నిస్తున్నాం
@arunamedi1452
@arunamedi1452 18 күн бұрын
Gummadikaya yevadu Guru gummadikaya yedu kottali Guru Garu
@t.revathirevathi8112
@t.revathirevathi8112 6 күн бұрын
Swami amma vari pooja chesthamu kaani vidichina battalu Vuthukakudadhu annaru battalu evaru vuthukaru pillalu vunttaru kadha yella chethamu migtha niyamalu patisthamu
@vishwateja8728
@vishwateja8728 2 жыл бұрын
Parvathi devi durga devi okkaree kada Yima bedam unte chepandi..gurugaru
@mangavallim2985
@mangavallim2985 4 күн бұрын
Namaste guru ji roju palaharam cheyala bojanam cheyacha
@ChittimallaLaxmi
@ChittimallaLaxmi 6 күн бұрын
అద్దంలో చూడకుండా కుంకుమ బొట్టు ఎలా పెట్టుకోవాలి గురువుగారు
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,7 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 12 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 60 МЛН