Jai Shree ram thandri namah shivvaya Ji or di and Andharu devullara devathallara namah shivvaya Ji or di 🙏❣️❣️🙏🙏🙏❣️❣️❤
@SanapalaSridevi-pi5yn19 күн бұрын
7 వారాలు పుర్తాయిని స్వామి మీకు కృతజాతలు తెలుపుతున్నాం 8వ వారం కూడా చేశాం..చాలా సంతోషంగా ఉంది స్వామి
@shirishabondi6 ай бұрын
Swamy success ful l ga 7va varam kuda complete chasanu chala tq meku me team ki
@SriTeluguAstro6 ай бұрын
shubham
@rajupetalavanya82902 ай бұрын
Guruvu gaaru chala baga chepparu
@bhavanikalluri46903 ай бұрын
Successful ga modativaram complete chesukuntanu tq guruvugaru, phn pe name appala ganga rama swami ani vastundi adi current ne guruvugaru
@SriTeluguAstro3 ай бұрын
number same
@ammaduammadu3274Ай бұрын
నమస్కారం గురువు గారు...కలశం మీది కొబ్బరికాయ ఎం చేయాలి ...దానిని నెక్స్ట్ వీక్ కొట్టాలి ఆ..చెప్పండి ప్లీజ్....ఆ పీఠం ని అప్పుడు కదిలి0చాలీ...ఈవెనింగ్ ఆ సండే న....పూజా కి వాడిన పువ్వులు .పత్రాలు ఎం చేయాలి
@tirunavalliarunakumari31093 ай бұрын
Chala baga chepparu Swami. Miku dhanyavadalu
@kavithaboyala45404 ай бұрын
గురువు గారికి నమస్కారం ఈ పూజ నేను స్టార్ట్ చేస్తే మధ్యలో మా అమ్మాయి కి పిరియడ్ వస్తే ఈ పూజ చేయాలా వద్ద ప్లీజ్ చెప్పండి గురువు గారు
@BharathiKongara-fm8ipАй бұрын
Chala. Baga. Chappru. Guruvugaru ok
@NDhaarnisri6 ай бұрын
Chala baga cheparu guruvu garu 🙏🙏🙏
@SriTeluguAstro5 ай бұрын
shubham
@pawan23763 ай бұрын
Jai sree ram, pooja tho paatu mana darma ni kooda prajalaki vivarinchandi swami, ❤
@raghumaniivaturi85673 ай бұрын
గురువుగారికి నమస్కారములు. అయ్యా! మీరు అందించుచున్న అన్నీ పూజావిధానం ఎంతో ఉపయోగంగా వున్నాయి. దయవుంచి మీరు గోత్రనామాలు చెప్తున్న దగ్గర వీడియో అప్ లోడ్ చేసేటప్పుడు మ్యూట్ చేసేవిధంగా చూడండి.ధన్యవాదములు.
@priyajaya414323 күн бұрын
Intlo narasimha swamy pooja vratham kuda cheppandi swami miru chese poojalu chala baga intai and thank you miru ela videos petadam valla maku anni pooja lu ela cheyalo telusthundhi
@rolugunta_TDP_leader4 ай бұрын
Guruvu gariki na namskaralu me e video chusi nenu pooja prambinchanu guruvu garu naaku chaala anandham ga undhi
@SriTeluguAstro4 ай бұрын
శుభం
@sarithavennela3 ай бұрын
Om namo venkateshaya namaha
@SriTeluguAstro3 ай бұрын
శుభం. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ సిద్దిరస్తూ... ఈ వీడియో షేర్ చేయగలరు.
7 weeks mery e video lo chupincinatu cheyala swamy ledha 7th week okati elaga cheyala swamy please Ripley chepanidi🙏
@ammaduammadu327412 күн бұрын
నేను సప్త శనివారం వ్రతం మొదలు పెట్టి 4 వారాలు పూర్తి అయినవి....5వ వారం చేయు రోజు అన్నీ పూజా సామాగ్రి పీట మీద ఏఆర్పాతూ చేసుకున్న క మా భర్త నానమ్మ చనిపోయినది అని తెలిసింది.. ఎప్పుడు మల్లి వ్రతం చేయాలి...ఆ సామాగ్రి మల్లి అన్నీ కొత్తవి వాడాలి ఆ చెప్పండి....దయచేసి చెప్పండి
@vanisarada15692 ай бұрын
మణిద్వీప వర్ణన పూజ కూడా పెట్టగలరు స్వామి
@naiduveerraju543525 күн бұрын
Swami prathivaram oka athidhikayina bhojanum pettali antunnaru adhi vivarimchamdi
@umadevigiduthuri931210 ай бұрын
Chala baaga chepparu guruvu garu.9 guruvaarala vratam (sai baba vratam) yela cheyyalo cheppadi guruvu garu please,mi daya to memu chesukuntamu guruvu garu
🙏గురువుగారు ఏ మాసం లో చేయాలి ఏ సమస్య వస్తే ఆ రోజు మానేసే చేయవుచ్చా 🙏
@SriTeluguAstro3 ай бұрын
ఎప్పుడైనా చేసుకోవచ్చు
@shirishabondi7 ай бұрын
Guruvugaru 16sommavara vratam pooja video kuda upload chayandi plz
@SriTeluguAstro7 ай бұрын
ok. coming soon
@shirishabondi7 ай бұрын
@@SriTeluguAstro tq for reply
@prathibajekkula297720 күн бұрын
Namo Narayana 😢 please help me in what am suffering i want it 😢
@srilatha315 ай бұрын
గురువుగారు నాకు నా హస్బెండ్ కి గొడవ జరిగి నేను పుట్టింటికి వచ్చాను నేను 7 శనివారాలు వ్రతం మా పుట్టింట్లో చేసుకోవచ్చా గురువుగారు ఒకవేళ 5 లేదా 4 శనివారాలు అయ్యాక మెట్టినింటికి వెళ్ల వలసివస్తే మిగతా శనివారాలు మెట్టింట్లో చేసుకోవచ్చా దయచేసి పరిష్కారం తెలుపగలరు ఆ దేవుడే దారి చూపినట్టుగా వుంది కానీ అయోమయంలో ఉన్నాను కస్తా దారి చూపగలరు ఓం శ్రీమాత్రే నమః 15:17
@SriTeluguAstro5 ай бұрын
chesukovachu
@srilatha315 ай бұрын
@@SriTeluguAstro Thankyou guruvugaru 🙏
@nenutingaripillanianu431328 күн бұрын
Gurvu garu mali evening puja chyala
@nenutingaripillanianu431328 күн бұрын
Chyali anta ela chyali
@anithasambari17278 ай бұрын
Om namo venkateshaya namaha 🙏
@SriTeluguAstro8 ай бұрын
Om namo venkateshaya
@brahmanichandrapati3 ай бұрын
Ee pooja ni dampatulu iddaru kalisi cheyala ledante okaru chesina parleda?
@SriTeluguAstro3 ай бұрын
okaru chesina parledu
@nanitangi30782 ай бұрын
Swami mandapam daggara vesina clothe em cheyali pujalo vesina puvvulu aksinthalu em cheyali
@LakshmiKamisetti-hj9hz6 ай бұрын
Super video
@SriTeluguAstro6 ай бұрын
Thanks
@aswinimahadasu39212 ай бұрын
Swamy kalasam kosam pettukuna vastram prati varam marchukovala leda ade kalasam ki upayogenchavacha
నమస్కారం స్వామి ఈ రోజు 6వ వారం పూర్తి అయ్యింది. కాని కోబరకాయ కొడిత పడిపోయింది మళ్ళీ వేరేది కోటను. అది బాగుంది మొదటిది పడిపోయింది పర్లడా స్వామి amina పరిష్కారం చెపుతారా
@rajanir77884 ай бұрын
E pooha 7 varaladhi oke sari chesara swamy ...leadhante 7 weeks elage cheyala....
@SriTeluguAstro4 ай бұрын
yes
@godishalavanaja3748 ай бұрын
Thanks gurugaru🙏🙏🙏🙏
@SriTeluguAstro8 ай бұрын
శుభం
@maheswaramashwini45174 ай бұрын
Santhaanam kalagadam kosam ee pooja cheyavachaaa
@SriTeluguAstro4 ай бұрын
cheyavachu
@nivaschowdary48507 ай бұрын
🙏guruvu garu E Pooja a masam lo ina modalu pettavacha
Guruvu గారు మేము శనివారం వచ్చేసరికి ఊరికి వెళ్తాం 2 శనివారంఅలా ఒక వారం అక్కడ ఒక వారం ఇక్కడ చేసుకోవచ్చా స్వామి
@SriTeluguAstro5 ай бұрын
chesukovachu
@ssandhya21887 ай бұрын
Namaskaram guruvu garu ma intlo prati saturday kalisam pedutam ade kalisam ke pooja chesukovacha leda separate ga pitam vesi pooja chesukovala
@SriTeluguAstro7 ай бұрын
ade kalashaniki cheyochu
@KalpanaMarupaka-hr4uz5 ай бұрын
Guruvugaru naku pillalukalagadamledu malli apulu kuda chala vunaye nenu erendu kirikalu korukovacha epudu e sravanam vache saturday start cheyacha pls give replay nenu pooja start chesta replay este
@SriTeluguAstro5 ай бұрын
cheyandi
@shankujhansi1094 ай бұрын
గురువు గారికి 🙏గురువు గారు పూజ అయిపోయాక పిండి ప్రమిదలని ఏం చేయాలి దయచేసి చెప్పండి 🙏
@SriTeluguAstro4 ай бұрын
kaluvalo kalapandi
@shankujhansi1094 ай бұрын
@@SriTeluguAstro 🙏
@srikarvlogsandkitchen223610 ай бұрын
Gruvu Garu e vratham lo upavasam undala cheppandi please
@SriTeluguAstro10 ай бұрын
undali. afternoon lunch, evening tiffin
@sravan_ammuofficial584 ай бұрын
7 deepalu dheynetho cheyali & aa vasthrem anti guru garu
@bujji-nr1cu3 ай бұрын
Oka doubt gurugaru nenu kathalo puja booklo pooja veedhanam lo okari undhi kalasham pettina kobbari kaya blouse poooja poorthi aina taruvata danam tambulam la ivvali ani rasi undhi....konchem dini gurinchi rply ivvadi. Prati. Varam kalsam pi kobbari blouse iccheyala guru garu plz rply....e poooja book lo vidanam chuste suryodayam lope cheyalani undhi leda emnight... suryo dayam taruvata cheykudadha guru garu plz rply ivvandi.
@DivyaUlisi2 ай бұрын
, దీపారాధన కుందుల్లో ఏ ఆయిల్ పొయ్యాలి
@yakuballikatte41616 ай бұрын
Guru garu ninu epudu 6 months pragancy ninu Putra santhsnamu kosamu e rathamu cheyavacha guru garu please send me
@SriTeluguAstro6 ай бұрын
cheyakudadhu
@vijayanalla5822 ай бұрын
Saturdays kudarani vallu 7su days vellavachha
@satyanarayan5327 ай бұрын
Guruvugaru kalasam lo blouse piece prathivaram marchala
@SriTeluguAstro7 ай бұрын
no need
@padmasweetlife42287 ай бұрын
Kalasamlo tenkaya epudu kottali guruvu garu
@SriTeluguAstro7 ай бұрын
kottakudadhu. tenkaya gummaniki kattukondi or river lo veyandi.
@padmasweetlife42287 ай бұрын
@@SriTeluguAstro weeks one marchala leda okatena
@lovelyhubbyhariraji34066 ай бұрын
@@padmasweetlife4228 one week ki okasare marchandi
Guruvu garu non veg tinevallu 8 varalu aipoyenta varaku tinakudada please reply ivvandi
@SriTeluguAstro7 ай бұрын
puja chesevaru tinakudadhu
@Nannathoughts5 ай бұрын
గురువు గారు పసుపు గణపతి ని nka అమ్మవారికి కుంకుమ పూజ చేసాం kadha వాటిని ఎం చేయాలి
@SriTeluguAstro5 ай бұрын
నది లేదా గంగలో కలపాలి. అవకాశం లేకపోతే తులసి కోటలో కలపవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే ఏదైనా మొక్క మొదట్లో కలపండి.
@Jangilisamatha-ls8te3 ай бұрын
Prathi shanivaram malli kotha ganapathini pettala
@durgamanne58362 ай бұрын
Swamy miku dakshina pampudamu antey fail vasthundhi phone pey lo
@nagamaniyada51294 ай бұрын
Kaluvalu kekapote yem cheyali guruvugaru
@hanyvlogs-xh1uw4 ай бұрын
Swami నేను adushanivarala పూజ chesukuntuna e roju 4 వ varam morning pooja చేసుకున ఈవినిగ్ పూజ చేసుకున ఊరు వెళ్ళాలి వెల్లోచున స్వామి చేపండి అల వెల్లోచున మావారు petam kaduputaru chepandi swamy ala cheyochuna
@santhiabhi4257 ай бұрын
Guruvu garu swami vari chitra patam 1st Saturday vratram aipoyaka evening kadapacha andi .