కృతజ్ఞత గీతం పల్లవి: స్తోత్రాలు చెల్లింతును యేసయ్యకు స్తోత్రాలు చెల్లింతును ఇన్నాళ్లు కాపాడిన యేసయ్యకు వేనోళ్ళ స్తుతియింతును ఆపదలో నన్నాదుకొని అభయము నిచ్చిన ఆ ప్రభుకు 2 అవసరములు నాకెన్నున్నా అడుగకముందే అక్కున చేరెను "స్తోత్రాలు." 1Stanza... స్థిరమైన ప్రేమతో ప్రేమించిన శ్రీ యేసునాధునకు స్తుతి స్తోత్రము2 కలకాలం కాచిన ప్రభుకు కరములు ఎత్తి పాడెదను 2 ఇన్నాళ్లు ఇన్నేళ్లు నడిపించిన నజరేయుడా కన్నీటి బాధలు కడతేర్చిన కరుణామయ2 "స్తోత్రాలు" 2Stanza... సాతాను బంధములో పడియున్న నన్ను తన (ప్రేమతో) బలముతో నన్ను రక్షించెను 2 నా కొరకు తన ప్రాణము నిచ్చి ధైర్యముతో నన్ను దీవించాడు 2 ఈ జీవితం నీక0కితం జీవాత్ముడా వేలాది స్తుతులు చెల్లింతును స్తోత్రార్హుడా2 "స్తోత్రాలు"
@ademmap.sukanya9272 жыл бұрын
Very beautiful song Father Thambhi gsru Enka so much songs Devuni ganapariche vidam ga devudu thana pathraga thana sevalo mimmalani bahuga vadukivalali a Devadidevuni Pradana chesthunnamu
@rajeshgole2 жыл бұрын
ఇంత మంచి అర్ధవంతమైన మధురమైన స్వరకల్పన తో కూడిన ఈ పాటకు గళాన్ని అందించడానికి నాకు అవకాశమిచ్చిన మొదటిగా ఆ దేవాది దేవునికి అదేవిధంగా మా ప్రియ ఫాథర్ .పెనుమాల . తంబీ గారికి ఈ పాట పాడడానికి కారకులైన మా సోదరులు తనగాల .రవి గారికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన br. David maila గారికి , కోరస్ పాడి పాటకు మరింత మాధుర్యం పెంచిన సహోదరిలకు తనదైన నైపుణ్యం తో ఆడియో మిక్సింగ్ లో పాటకు మరింత క్వాలిటీ ని అందించిన j.k melody studios pramukha sound engineer Sam k. Srinivas అన్నకి , అందరికి నా💐💐💐💐 ప్రత్యేకమైన ధన్యవాదాలు
@badipatipraveen84262 жыл бұрын
Congratulations 👏🎉 akka
@marribabu14699 ай бұрын
Praise the lord andi 🙏🙏🙏
@victorystudycircle15482 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక అద్భుత మ్యూజిక్ లో చక్కగా పాడారు
@anilbabubabu47332 жыл бұрын
Father excellent song Congratulations
@SwathiThorem Жыл бұрын
సూపర్ సాంగ్ దేవునికేమహిమ కలుగునుగాక
@FrJosephThambiOMI Жыл бұрын
Thank you so much . please share song Link to all and subscribe
@vinodbannu55922 жыл бұрын
Praise the lord father Joseph thambi garu. Very meaningful & hart touching song fr.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@FrJosephThambiOMI Жыл бұрын
Praise the Lord and Glory to His great Name... Thanks to all for your great appreciations and wishes.... Let this song be on every lip to Praise God.
@OMINovitiateIndia2 жыл бұрын
Compliments 💐💐💐👍
@satyanarayanagadicherla69672 жыл бұрын
Very nice lyrics composition and melodiously sung by Rajesh.Godbless
@tirumalaredeyleelareddy47902 жыл бұрын
Thanks giving song...is very nice fr. Lyrics super..god bless you abundantly dear fr thambi 🙏👌🥰
@Karthik-vw9pn2 жыл бұрын
Super father garu ♥️
@Abhinesh20242 жыл бұрын
Wonderful anna
@charlietumula35174 ай бұрын
Glory to God Almighty 🙏
@FrJosephThambiOMI27 күн бұрын
New Latest Christmas song 2024 ఆరాధించుదాం ఆనందంతో plz watch and share kzbin.info/www/bejne/raO6m3qveJ19btE
@Jaxexclusiveremix2 жыл бұрын
Praise the lord
@prajwalanalluri51312 жыл бұрын
Nice voice wonderful lyrics God bless you all team
@rajeshgole Жыл бұрын
Ty
@prajwalanalluri5131 Жыл бұрын
Super singing brother God bless you brother
@rajeshgole Жыл бұрын
Ty sister praise god
@udayyamunabonela5356 Жыл бұрын
All the best father
@FrJosephThambiOMI Жыл бұрын
Thank you so much . please share song Link to all and subscribe
@joshvinod40222 жыл бұрын
Superb vocal..... I felt SPB voice... I enjoyed a lot.... As Devotionally
@rajeshgole2 жыл бұрын
Ty brother all glory to god
@joshvinod40222 жыл бұрын
*💐💐💐💐(Vocal)Rajesh Annaa.... A Very Good Future you Have....*
@rajeshgole2 жыл бұрын
Ty brother Ty for ur compliment All glory to Our lord
@rhythmsravi82422 жыл бұрын
ఫాదర్ మీరు ఈలాంటి పాటలు ఇంకా ఇంకా చేయాలి...... రాజేష్ బ్రదర్ మీరు చాలా బాగా పాడేరు కంగ్రాట్స్ 💐💐💐ఫాదర్ ఇంకా క్రొత్త క్రొత్త సింగర్స్ ని పరిచయం చేయాలి.... క్రైస్తవ లోకం మీ పాటల కోసం ఎదురు చూస్తుంది💐💐💐
@FrJosephThambiOMI2 жыл бұрын
Ravi Thank you china for your words of appreciation... Nice of you.. May God bless you and your family All Glory to God
@sudhakarpeyyala52482 жыл бұрын
What a melodious song! Very nice singing,like S.P.B.voice.This song belongs to Mohana raagam.chaturasram,Lyrics should maintain Lyric beat neater.