పల్లవి: ఉన్నావని నీవు ఉన్నావని ఉంటావని నాతో ఉంటావని.. నమ్మితిని నమ్మితిని నా యేసయ్య నమ్మితిని నమ్మితిని నా మెస్సయ్య... కోరస్: నాతో నీవు ఉంటావని నాలో నీవు ఉన్నావని... 1Stanza: కష్టము లెన్నొచ్చినా ఉన్నావని నీవు ఉన్నావని... వ్యాధులు లేన్ని వచ్చినా ఉన్నావని నీవు ఉన్నావని... బాధలెన్ని కలిగిన ఉన్నావని నీవు ఉన్నావని నాతో ఉంటావని ఆదుకున్న దేవుడవు అన్ని వేళలా... "ఉన్నావని" 2 Stanza: స్నేహితులే మరచిన ఉన్నావని నీవు ఉన్నావని... బంధువులే విడచినా ఉన్నావని నీవు ఉన్నావని... చింతలెన్ని కలిగిన ఉన్నావని నీవు ఉన్నావని నాతో ఉంటావని చేరుకున్న దేవుడవు నా తోడుగా " ఉన్నావని"
@anianitha8144 Жыл бұрын
Father
@Jesusmaryjosephvlogs11 ай бұрын
Thank you so much for lyrics father 🙏🙏
@jeevaangalakurthi97233 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు ఫాదర్ గారూ
@benmin2504 Жыл бұрын
A very beautiful melodious song touching the hearts.
@venkateswararaokommu33563 ай бұрын
Very nice song fr thambi omi
@poojajala1763 Жыл бұрын
Heart touching song father garu ❤
@Sathishkumar-eb5ye Жыл бұрын
Super lyrics father garu
@balasowri3118 Жыл бұрын
Nice song and nice singing
@sowjanyabantu3326 Жыл бұрын
Super father
@salamon5599 Жыл бұрын
Very nice
@Sathishkumar-eb5ye Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏
@sikilekumari3766 Жыл бұрын
Chala bagundi. 👍manasu kadilinchindi .🙏🙏
@FrJosephThambiOMI Жыл бұрын
Thank you so much . please share song Link to all and subscribe
@bobbaraswathi4498 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ ఫాదర్ సాంగ్ చాలా బాగుంది చాలా బాగా పాడారు నీ సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి ఫాదర్ 🙏🙏🙏
@katarikavitha989010 ай бұрын
Super song Anna
@PutunuriDivya7 ай бұрын
❤
@leelareddytirumalareddy3321 Жыл бұрын
Wowwwwwwww super song fr...very prayerful song... lyrics is awesome 🎉tq so much for uploading the song dear Fr... Congratulations to all your team members..
@vamsivrs7191 Жыл бұрын
Praise the lord father 🙏
@FrJosephThambiOMI Жыл бұрын
Thank you so much . please share song Link to all and subscribe
@kaldarinani778 Жыл бұрын
ప్రియమైన యేసయ్య
@FrJosephThambiOMI Жыл бұрын
Thank you so much . please share song Link to all and subscribe
@rajeshyelamarthi2504 Жыл бұрын
Praise the lord father. Pata vinantha sepu manasuku enthoooo dairyamgaaa vuuratagaaa anipinchindi father. Aunu naaa yesayya eppudu nathoooo untadu unnadu father. Tq father entha manchi patanu maku andinchinanduku
@FrJosephThambiOMI Жыл бұрын
Thank you so much . please share song Link to all and subscribe
@jyothinasc504 Жыл бұрын
Excellent song
@FrJosephThambiOMI Жыл бұрын
Thank you so much . please share song Link to all and subscribe