No video

Staking చేస్తాం.. Pruning చేస్తాం

  Рет қаралды 75,622

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
Twitter (X) : x.com/rythubad...
మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
RythuBadi is the Best & Top Agiculture KZbin Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
Title : Staking చేస్తాం.. Pruning చేస్తాం
#RythuBadi #రైతుబడి #staking

Пікірлер: 48
@vaddenaveenkalyandurgam8154
@vaddenaveenkalyandurgam8154 5 күн бұрын
తెలుగు రైతు బడి అన్న గారికి నమస్తే
@rajaraochandaluri3087
@rajaraochandaluri3087 Ай бұрын
అన్నా మీ వీడియోస్ చాలా వీడియోస్ పందిరి ఎలా వేయాలి పందిరి సాగు ఎలా చేయాలి స్టేకింగ్ ఎలా వేయాలి చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు.పంట అయిపోయిన తర్వాత ఆ పందిరి మీద అల్లించిన దొండ, కాకర,బీర ఏదైనా సరే ఆ పంటను మళ్ళీ తీసేసే విధానం కూడా వీడియో చేస్తే బాగుంటుందన్న అది ఎలా తీయాలని అందరూ తెలుసుకుంటారు.
@sitaramareddy1965
@sitaramareddy1965 Ай бұрын
Good Evening Rajender Reddy Garu 🌙 🌝 🌆 !🌹🌺👍
@sitaramareddy1965
@sitaramareddy1965 Ай бұрын
I think 💬 Telangana Farmers are more innovative & Experimental! That's why your Videos Create interest among us. First Green Revolution 🍓🥒! Second White 🍼! Third Blue 🐠 🐟! Now the Cycle of Agriculture (Raithubadi)revolution starts!🥒🍓🐟🐠🍼 All the Best to Our Kisans!
@venkatramulumandula7055
@venkatramulumandula7055 Ай бұрын
Super Reddy
@satyan5273
@satyan5273 3 күн бұрын
Nuvvu sooper thammi
@AMREDDY10
@AMREDDY10 Ай бұрын
Great job anna. Super Information ❤❤❤❤
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Ай бұрын
Good information sir 👍
@chinnareddy2709
@chinnareddy2709 Ай бұрын
Good video sir.. Staking elaa chestaro video chesinanduku thanks sir.. Yevaraina new ga try cheyadaniki baguntadi thanks sir
@Warmth_spring
@Warmth_spring Ай бұрын
Oka stick ma Ananthapur side aithe 16Rs anna... Anna tractor maintenance mileage and a company tractor aithe best for middle farmers ki alanti videos cheyandi anna ....
@ravinderreddy3183
@ravinderreddy3183 Ай бұрын
Very good information about the possibility of agriculture
@TeluguVillageAgriculture
@TeluguVillageAgriculture Ай бұрын
Exlent video sir🙏
@khajaminnlla5193
@khajaminnlla5193 19 күн бұрын
అన్న మాది కర్నూల్ పక్కన గ్రామం మేము టమేటా నాటలానుకున్నాం కట్టేలు ఏక్కడ దొరుకుతాయి తేలియజేయగలరు
@Syreddy1
@Syreddy1 Ай бұрын
Good video anna
@singanamonigopal3451
@singanamonigopal3451 Ай бұрын
వైర్ ఎడాదొరుకుతది అడ్రస్ చేపగలరు
@ravireddy724
@ravireddy724 Ай бұрын
Meedi a area madanapalle lo thorkuthaee
@satishkumarvarma8979
@satishkumarvarma8979 Ай бұрын
Punganur
@arjunasha46
@arjunasha46 Ай бұрын
Kolar kg 140 anna
@user-wu2ll3if8t
@user-wu2ll3if8t Ай бұрын
Annagaru super
@real.lines...
@real.lines... Ай бұрын
Safron cultivation pina oka video chyandi plzzzzzzz
@navyadasari4575
@navyadasari4575 Ай бұрын
Good evening sir. Vari polam lo pechukalu rakunda em cheyalo okka vedio cheyandi sir
@ltmurthulu
@ltmurthulu Ай бұрын
Very informative information...help me with some experienced team of mango pruning
@degamahesh550
@degamahesh550 Ай бұрын
Mesthri....chala manchooodu Mi TA...DA kuda raithu petkovala
@narrunarendra6734
@narrunarendra6734 Ай бұрын
About srigandham plant
@swarupsingh5192
@swarupsingh5192 Ай бұрын
Super anna🎉
@Greshma-u5i
@Greshma-u5i Ай бұрын
Super
@vivaswanvlogs
@vivaswanvlogs Ай бұрын
staking best ha, leka ippudu zigzag lo thread tho alluthunnaru, edi better okka video
@VenkateshDataScientist
@VenkateshDataScientist Ай бұрын
Too expensive
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Ай бұрын
Good video
@user-ko6pw2pp3l
@user-ko6pw2pp3l Ай бұрын
❤❤❤❤❤
@user-jm9fu7rj3l
@user-jm9fu7rj3l Ай бұрын
టేకింగ్ వైరు ఎక్కడ దొరుకుతుంది ఫోన్ నెంబర్ పెట్టగలరు
@chandugoud6511
@chandugoud6511 Ай бұрын
Hi brother 💖
@satyanarayanabale17
@satyanarayanabale17 Ай бұрын
ఈ వీడియో ఇప్పుడు చాలా అవసరం అన్నగారు కూరగాయల రైతులకు
@kishanchinthala265
@kishanchinthala265 Ай бұрын
ఈ పద్దతి నాకు నచ్చలేదు రెడ్డి గారు అంతకర్చ్ నిలువు పందిరి వలతో 30వేలతో పని ఐపోతుంది
@raghavaiahkalyanapu6072
@raghavaiahkalyanapu6072 Ай бұрын
నిలువు పందిరి. పడిపోతుంది
@varna632
@varna632 Ай бұрын
Chedalu pattadha
@varna632
@varna632 Ай бұрын
Wire kg 120
@satyanarayanabale17
@satyanarayanabale17 Ай бұрын
ఈ వైర్ మేము అమ్ముతాము. వెదురు కర్రలు అమ్ముతాము
@aswinkumar9941
@aswinkumar9941 Ай бұрын
కర్ర ఒక్కటి ఎంత 10 అడుగులా 12 ?
@satyanarayanabale17
@satyanarayanabale17 Ай бұрын
@@aswinkumar9941 మీకు ఎన్ని అడుగులు కావాలి అన్న
@vramsett
@vramsett 18 күн бұрын
Staking chese valla contact number pettandi please
@ravulabhaskarrao6734
@ravulabhaskarrao6734 Ай бұрын
Good👍👍👍👍
@Nizannulu
@Nizannulu 26 күн бұрын
Sir 🙏🙏 మాది పెద్దపల్లి జిల్లా తెలంగాణ..మాకు టొమాటో ....కాకర పంటలకు staking చేయాలి.... మా ప్రాంతానికి రా గలరా...మీ contact number.. ఇవ్వండి...
@surender1986
@surender1986 Ай бұрын
Mi number cheppandi rajendra
@funhouse2645
@funhouse2645 Ай бұрын
Thank you bro and labour number send me
@k.ramanjanayuluk.ramanjana9396
@k.ramanjanayuluk.ramanjana9396 Ай бұрын
Super Reddy
@abhilashrangu6195
@abhilashrangu6195 Ай бұрын
Good information 🎉
4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm
17:43
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 40 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 33 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 118 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
20 ఎకరాల్లో టమాటా వేశాను | Summer Tomato
20:17
తెలుగు రైతుబడి
Рет қаралды 66 М.
అరెకరంలో 16 పంటలు.. ఈ భూమి మా ATM  | రైతుబడి
18:44
తెలుగు రైతుబడి
Рет қаралды 451 М.
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 40 МЛН