సుస్వరం, అక్షర స్పష్టత, ఏకాగ్రత వింటుంటేనే భక్తి అంకురిస్తోంది. నమో నమః 🇮🇳🙏
@thirumalthumoju83322 жыл бұрын
ఈ స్తోత్రాన్ని ముందుగా మీ స్వరం లోనే విన్నాను... బయట ఎక్కడ సర్చ్ చేసినా దొరకలేదు.. కొన్నాళ్ళకి స్తోత్ర నిధి ఆప్ లో కనిపించింది... అది కూడా మీ ద్వారానే అప్ లో ఆడ్ చేయబడింది . అని తెలిసింది.... ఇప్పుడు ఎక్కడ బడితే అక్కడ లభిస్తుంది.... ఇంతటి అధ్భుతమైన స్తోత్రాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు స్వామి...🙏🙏
@@sudhanvacharyulu ప్రహ్లాద వరదుని అనుగ్రహం అని మీరు చెప్పిన మాట మీ వినయ విధేయతలకు నిలువుటద్దం.. ఆ లక్ష్మీ నృసింహ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణలు మీపై తప్పకుండా ఎల్లవేళలా ప్రసరింపజేస్తాడు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhanvacharyuluАй бұрын
శ్రీ నృసింహ కృప...
@SaiKrishna-vc1wm2 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు సాష్టాంగసవినయ పూర్వక నమఃసుమాంజలిలు💐
@bhagyalakshmi17864 жыл бұрын
శతకోటి వందనాలు స్వామి! మీ కంఠం అమోఘం , అద్భుతం. శ్రీ నరసింహ స్వామి కళ్ళ ముందు దర్శన భాగ్యం దక్కింది. ఒళ్ళు గగుర్పాటు కలిగింది. ధన్యోస్మి స్వామి! ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాయాలు ప్రసాదించు గాక! మీ కుటుంబం పైన సదా సర్వదా ఆ నరసింహస్వామి కృప కటాక్షాలు కుమ్మరించు గాక !
@sudhanvacharyulu4 жыл бұрын
🙏🏻🙏🏻
@advaitham32962 жыл бұрын
@@sudhanvacharyulu🙏 ee adbhuthamaina shlokani evaru rachincharu Andi mikemaina telusa?
@subbareddypasem32004 жыл бұрын
నృసింహ ఆవిర్భావ సోత్రం మీ సాధన ఎలా ఉండి ఉంటుందో మీరు పలికిన విధానం బట్టి అర్థం అవుతుంది ఆహా అద్భుతం
It almost gave me the same vibes and the goosebumps as of listening to Shiva Tandava Stotram! Swamiji is a gem!
@bhakt._.ramdas11 ай бұрын
This is narsimha avirbhava stotram
@prasannnnaful2 ай бұрын
Om namo Sree Narasimhaya
@AmitKumar-de3ks Жыл бұрын
watched this video many times and today i came to know the name of the Stotram. Thanks alot. you made my day
@srijusweetysurugugoud783 Жыл бұрын
Guruvu Gari face ki addanga phone pettinappudu Yagagundam agni poyi poga vachindhi malli okkasari Guruvu garu chudagane manta vachindhi great
@vishnu8957 Жыл бұрын
మీ సాధన ఎంతో ఉంటే కానీ ఇలా పాడరు చాలా చక్కగా పాడారు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@aarthimalathi5043 Жыл бұрын
గురువుగారు మీ గొంతుకు మీ సాధనకు పాదాభివందనం
@radhikagiridharramanujadas78072 жыл бұрын
Adhbhutamu. enta vegamga padutunnaro. ati madhuram mi swaram.Adiyen dasohamulu 🙏🙏🙏 JAI SRIMANNARAYANA 🙏
@maliksharma3783 Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి నరసింహాయ నమః 🙏🏻✨️✨️✨️
@srinivasreddy2288 ай бұрын
ఓం లక్ష్మీనారసింహాయ నమః...
@sulekhatvs7751 Жыл бұрын
Om maha Lakshmi Narasimha swamy saranum prabhu
@5gmobiles5gmobiles79 Жыл бұрын
Omm namoo Narasimha namahaa
@murthykandalai014 ай бұрын
Jai SreemanNarayana 🙏🙏🙏
@muskuvanaja44173 жыл бұрын
Sri Laxmi narasimha namosthuthe sakala prana kotini kapadu thadri 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@kondlarajeswari49486 ай бұрын
🎉. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయనమః🎉🎉
@arulnambi12832 жыл бұрын
ॐ श्री लक्ष्मी नरसिंहाय नमः 🙏🙏🙏.........♾
@1988srirama2 жыл бұрын
శ్రీ లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్
@ramyachakrapani5994 жыл бұрын
Aha.. chala chakkaga chadivaru sothram.....🙏
@venugopaljaligama1483 жыл бұрын
Jai Narasimha...... Superb
@manvithmalladi7494 жыл бұрын
Naa peru padma..nenu nerchukuntunna swamy asssirvadhinchandiii🙏🙏🙏🙏
@narendrakumarpiska4739 Жыл бұрын
Guruvagaru, marvellous performance
@sivaprasadyelchuri51442 ай бұрын
0:51 Jai Lakshmi narasimha
@radhakrishnarao8705 Жыл бұрын
ధన్యోస్మి స్వామీ
@chitrar66513 жыл бұрын
Om Sri Lakshmi Narasimhaya Namah 🙏
@kethireddydhanushya4556 Жыл бұрын
ఓం నారసింహాయ నమః 🙏
@jyothik38223 жыл бұрын
Jai shree Ram 🙏🙏
@gatturavi57163 жыл бұрын
GREAT SADHANA
@surendrakumarmohapatra4643 жыл бұрын
Excellent recitation
@machirajusaicharan49953 жыл бұрын
So devotional and I got goosebumps 😍🙏🙏🙏🙏🙏
@MamiMami-yc7gz4 жыл бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Ram 🙏
@rupammondal8412 жыл бұрын
Excellent recitation plz upload it's meaning and lyrics
@muskuvanaja44173 жыл бұрын
O brahmanothama miku MA shatha koti vandhanalu 🙏🙏🙏🙏🙏
@sudhanvacharyulu3 жыл бұрын
ఆచార్య కృప...
@krishnabharadwaj24352 жыл бұрын
Swami purthi slokam kavali plzzzz give me
@kavitajoshi36972 жыл бұрын
ಓಂ ನರಸಿಂಹ ಯನಮಃ
@gamingwithsrikanth50643 жыл бұрын
Please upload lyrics of simhasaila manti Ram nursing’s deva mastaye🙏🏻🙏🏻🙏🏻💐
@nagmora19664 жыл бұрын
స్వామీ, ఈ స్తోత్రం నేర్చుకుని ప్రయాణాలో మరియు మామూలు సమయాలో మననం చేస్కొన వచ్చా.
@kandukuribharathkumar61653 жыл бұрын
సర్వకాల సర్వావస్థలయందు భగవన్నామస్మరణలు మరియు భగవద్ధ్యానస్తోస్త్రాదులను చేసుకొనవచ్చును...
@jayr58122 жыл бұрын
If you can be staedfast in practising the norms for Sri Narasimha Aradhana you can go ahead. But it is best to hear this wonderful sthothram every morning and evening
@gutpavinodgoldsmith22665 жыл бұрын
జై శ్రీమన్నారాయణ స్వామీ amizing స్వామీ 🙏🙏🙏
@sampathiyengar20912 жыл бұрын
_அற்புதம்
@srishailammalyala Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤💐💐💐
@rajeshlinganathan1915 Жыл бұрын
Respect 🙏 Jai guru devam
@suganthasrinivasan85963 жыл бұрын
Awesome
@balimiseshuseshu41014 жыл бұрын
అద్భుతః
@kandukuribharathkumar61653 жыл бұрын
అద్భుతః... స్వామీ... దయచేసి ఈ స్తోత్రం ఏ ఛందస్సులో రచింపబడిందో తెలియజేయగలరు....
@thyagarajuthyagu15114 жыл бұрын
Super voice Swamy
@divakarababu83663 жыл бұрын
ఉచ్ఛారణ బావుంది
@vaijyanthimala79094 жыл бұрын
Excellent
@srinivassai42093 жыл бұрын
Adbhutham👃
@vydehivishwanath8647 Жыл бұрын
Please please iam yearning to know
@PavanKumar-hu5li4 жыл бұрын
Guru garu adbutam
@vyoshen45634 жыл бұрын
Aananda bhashpa. May he the heart of me roar roar roar. The sthambhodhbhava may roar and the miscreants running hither tither like rodents. Ha ha ha