Рет қаралды 66,522
మహిళల కోసం 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం ఇచ్చే ఒక పథకాన్ని అమలు చేస్తోంది కేంద్రం. దాని పేరు ‘స్టాండ్ అప్ ఇండియా’. మహిళలే కాదు, ఎస్సీ, ఎస్టీలు కూడా ఈ పథకం ద్వారా రుణాలు పొందవచ్చు. దీనికి అర్హతలేంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అన్నది చూద్దాం.
#standupindia #govtschemes #businesswoman #entrepreneur
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu