PMEGP: నిరుద్యోగులకు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం.. ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూడండి | BBC Telugu

  Рет қаралды 222,208

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 199
@Besttechfeaturess
@Besttechfeaturess Жыл бұрын
ఇలాంటి పథకాలు అన్ని పేపర్లో మాత్రమే ఉంటాయి. వీటికోసం అప్లై చేసి ఐదు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను బ్యాంకులో సిబిల్ స్కోర్ కూడా బాగుంది కానీ బ్యాంక్ మేనేజర్ మనకు ఆల్ లోన్ శాంక్షన్ చేయడు అలాంటప్పుడు ఎందుకు అలాంటి పథకాలు ఒక్క మోటార్ ట్రాన్స్పోర్ట్ అవి కూడా టాక్స్ ప్లేట్ చేపించుకొని జడ్పీటీసీలు ఎంపీటీసీలు కొంచెం జిల్లా వయసులో పెద్ద పోస్టులు ఉన్నవాళ్లు తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్లకి బ్యాంకు వాళ్లు ఇస్తారు వెహికల్ లోన్స్ కదా అవి దీనికి మల్ల పెద్ద పెద్ద పేర్లు
@bhagyammaballem3239
@bhagyammaballem3239 Жыл бұрын
Avunu bro
@interlockbrickprasadvangal668
@interlockbrickprasadvangal668 Жыл бұрын
ఇది చెప్పడానికి పేపర్లో ఇలా న్యూ సుల్లో ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తాయి నేను బ్రిక్స్ ఇండస్ట్రీ పెట్టాలని ఎంతగానో బ్యాంకుల చుట్టూ తిరిగాను ఒక్కరు కూడా సహాయం చేయలేదు వాళ్లు చెప్పిన రూల్స్ అన్ని పాటించిన అప్పటికీ మళ్లీ లంచం అడిగినరు 25 లక్షలకు 25 లక్షల షూరిటీ కావాలని అని అన్నారు నిరుపేదలకు ఈ స్కీములు వర్తించవు బడాబాబులకే ఇస్తారు
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
ఈ దేశంలో రాజకీయ నాయకులు కూడా తిరుగుతే అన్ని లోన్లు వస్తాయి
@SRIKANTHLOLAMvlogs
@SRIKANTHLOLAMvlogs Жыл бұрын
అలా మీరు చెప్పినంతగా easy ga ఇస్తే నేను ఇలా గల్ఫ్ లో ఉండేవాడిని కాదేమో కాని ఒకసారి ట్రీ చేస్తా ఆన్లైన్ లో అంటున్నారు గా
@naaestam9742
@naaestam9742 Жыл бұрын
Neeku enni problems aeina undochu aadakelli em peekutaavu edoka pasion aeindhi andaraki ikkada ollu vangadhu akkada goodu chaakiri chestaru
@SRIKANTHLOLAMvlogs
@SRIKANTHLOLAMvlogs Жыл бұрын
@@naaestam9742 nuvv em chestunnavo cheppudhe sale em podichavo కడుపు నిండినొదు ఎన్నైనా మాటలు మాట్లాడుతారు రా నువ్ ఎం సాధించావో ఎం వెలగ బెట్టావో పెట్టరా commnt chudham
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
My friend applied in 2015 still file not cleared... They just give it to their workers
@naaestam9742
@naaestam9742 Жыл бұрын
@@SRIKANTHLOLAMvlogs yera antha kopam vastundha neeku intlo amma ni nannani vadhulesi poyavu ni manchike kadha ra cheppindhi arey jaffa 2 bank jobs kottara nenu
@killiprasad8615
@killiprasad8615 Жыл бұрын
No ivvaru time bokka
@AaronAnnu
@AaronAnnu Жыл бұрын
మాకు నమ్మకం లేదు దొర 🙏🙏
@Rayyan21213
@Rayyan21213 Жыл бұрын
U need u believe it's very good opportunity to utilise gov. schems...
@YoursD-fr2os
@YoursD-fr2os Жыл бұрын
@@Rayyan21213 Thank you Madam..🤝💝✋🙏
@RamIndlaS
@RamIndlaS Жыл бұрын
25 lakhs loan kosam 20 lakhs security deposit adigindu bank manager 😅 Idi oka upayogam Leni scheme. I'm the victim of it.
@gamerworld1084
@gamerworld1084 Жыл бұрын
😂 yavaru bro a erripappagadu
@sampathmende8119
@sampathmende8119 Жыл бұрын
మీరు ఇలాగే చెపుతారు. బ్యాంక్ కు వెళ్లి అడుగుతే కనీసం మొఖం కూడా చూడరు బయటకి వెల్లగొడుతారు.
@baby.777
@baby.777 Жыл бұрын
​@mynoinprofile5488stop your bloody marketing crap 😡😡😡😡
@mrbobby4667
@mrbobby4667 Жыл бұрын
2 months nundi try chestunnam Sbi lo , evvalem ani cheppesaaru after 2 months
@patanhameed1516
@patanhameed1516 Жыл бұрын
తెలంగాణకు వందేమాతరం రైలు వస్తది అన్న వచ్చిందా ఓట్లకు ముందు పసుపు పసుపు కంపెనీ బోర్డు వస్తది అన్నారు వచ్చిందా రాదు అలాగే ఇది కూడా రాదు. మనం ట్రై చేస్తూనే ఉండాలి తమ్ముడు
@savitrichitapana4472
@savitrichitapana4472 Жыл бұрын
Tr as in vachindiga
@publicvoice9826
@publicvoice9826 Жыл бұрын
ఈ పథకం పెట్టింది అంబానీ ,ఆధాని ,గుజరాతీ లకు మాత్రమే ఇవ్వడం కోసం పెట్టి ఉంటారు. మన వాళ్ళకు ఎవరికి రాలేదు అని సమాచారం.
@srisaiservices505
@srisaiservices505 Жыл бұрын
Nijama, really,wow, it's miracle, 25 lakhs kadu 25 thousands evvandi chalu, bank's chuttu tirigi kallu arigipovali
@patanhameed1516
@patanhameed1516 Жыл бұрын
ఇది కూడా కొన్ని రోజులు స్వచ్ఛభారత్ లా వందేమాతరం రైలు వస్తదని చెప్పినట్లు ఇది కూడా అంతే పేరుకు ప్రజలకు కోసం అని కానీ ఇది మొత్తం ఎవరికీ చేరాలో వారికి చేరుతుంది రుణమాఫీ అవుతుంది
@prasanthkarlapudi9273
@prasanthkarlapudi9273 Жыл бұрын
ఎంతమాట...???? ఆత్మనిర్బర్ భారత్ పథకం కింద 20 లక్షలకోట్ల రూపాయలు వెచ్చించి దేశాన్ని బాగుచేస్తేనూ....
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
15 lakshulu nalla dabbu icharu gaa
@patanhameed1516
@patanhameed1516 Жыл бұрын
@@prasanthkarlapudi9273 wawa స్వచ్ఛభారత్ నీ చుట్టుపక్కల ఏం పని చేసిందో నాకు ఒక్క మాట చెప్పు
@athmakur01
@athmakur01 Жыл бұрын
Why are you guys always negative about everything, swatch barath doesn't work just bcoz govt Initiative, even citizens should learn to keep their sourroundings clean, & Stop spitting paan everywhere
@patanhameed1516
@patanhameed1516 Жыл бұрын
@@athmakur01 మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటది కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరు మీద ఎంత బడ్జెట్ కేటాయించారు డబ్బులు పెట్టలేదు ఏం పెట్టలేదు అన్నంత మాత్రం అవ్వదు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే జీఎస్టీ డబ్బు ఎలా వెళ్తుందో కూడా చెక్ చేసుకోండి
@ashokkumarkapeeru7721
@ashokkumarkapeeru7721 Жыл бұрын
My nem's ashok from srikakulam నేను PMEGP ద్వారా 2000000 loan తీసుకున్నాను. 35% సబ్సిడీ కూడా వచ్చింది. టోటల్ ప్రాసెస్ కి 2 months time పట్టింది
@mamillamanohara5085
@mamillamanohara5085 Жыл бұрын
Bro loan yala application chayali please give me your mobile number can't take some doubt please bro 🙏🙏🙏
@ashokkumarkapeeru7721
@ashokkumarkapeeru7721 Жыл бұрын
మీ నెంబర్ పెట్టoడి నేను cal చేస్తాను
@anilkumarganga3099
@anilkumarganga3099 Жыл бұрын
Ye parishram ku ichharu saar
@vykuntamprasadmisary1320
@vykuntamprasadmisary1320 Жыл бұрын
Send me Your mobile Number Brother
@rajkumarcholla8567
@rajkumarcholla8567 Жыл бұрын
Rate of interest entha Tenure entha
@jvr1727
@jvr1727 Жыл бұрын
Hi BBC can you read the comments. ఇక్కడ కామెంట్స్ లో 95% మంది, ఇంపొస్సిబ్లె అంటున్నారు. మీరు ఇది possible అని, కొన్ని ఉదాహరణలు చూపించగలరా. ఎందుకంటే, బ్యాంక్స్ Not ready to give the loans.
@mahalaxmi2465
@mahalaxmi2465 10 ай бұрын
​@mynoinprofile5488evaru meeru anni comments kinda ide msg post chesthunnaru meeru ivvagaligithe urike number post chesthe ayipoddi kada
@gkr5689
@gkr5689 Жыл бұрын
It's good to put important links on comment section so everyone can able to access it
@chantybanty2500
@chantybanty2500 Жыл бұрын
AP lo edp training ledu so pmegp ki bank project ok cheyalante edp impartent finally cheppukovadaniki mathrame pmegp.dhanyavadhalu🙏
@pavankumar-je6yl
@pavankumar-je6yl Жыл бұрын
Politicians relatives ki use tappa evariki Ravu loans saamnudiki ravalante aha bank employee ki 2-10% Lancham ivvali mana ki vahhe amount lo
@telugumobile3300
@telugumobile3300 Жыл бұрын
Bro it's true i got the loan under PMEGP 5LACKS... Trust this never neglect anukunte yedi kaadu chestane aithai anni.
@tonykappala7094
@tonykappala7094 Жыл бұрын
Anna congratulations and em yaparam paytaru and ellaga chysaro koncham clear ga explain chyandie please
@yugandharreddy2122
@yugandharreddy2122 Жыл бұрын
Send me your number bro
@yugandharreddy2122
@yugandharreddy2122 Жыл бұрын
Send ur number
@mahalaxmi2465
@mahalaxmi2465 10 ай бұрын
Mi number share cheyandi bro avasaram unna vallu process ento thelusukuntaru Ledante meeru abaddam cheppinatte avuddi
@vippartis
@vippartis 3 ай бұрын
The content coverage is much better
@poornachandrav2446
@poornachandrav2446 Жыл бұрын
Singel rupee can't provide banks
@abbuluracharla6095
@abbuluracharla6095 Жыл бұрын
ఇది నాకు తెలిసి 2008 నుండి అమలులో వుంది ఈ స్కీమ్ లో 3rd పార్టీ ఎంక్వయిరీ ఒక సంస్థ ద్వారా నేను 2010 చేయడం జరిగింది చాలా యూనిట్స్ వర్కింగ్ లో లేవు
@harshalasya2638
@harshalasya2638 Жыл бұрын
Please send present units, and I 40 years only 10 th class,
@merigashiva8927
@merigashiva8927 Жыл бұрын
Thank you BBC news, చాలా విలువైన సమాచారం ఇచ్చారు.
@chanduskitchen7185
@chanduskitchen7185 Жыл бұрын
Without collateral banks will not give more than 50000
@karthikkalthi8872
@karthikkalthi8872 Жыл бұрын
Elaanti cheppukovadanike untae..elaantivi amalu jarigithe maalantollu yeppudo baagupadevaallu..
@ManmadhaBisai
@ManmadhaBisai Жыл бұрын
Dear BBC team.... A very big request to you... It's a very good response to filming the video you showed above.. Or.. You will also notice the request of each of them in the form of a comment below, A very big request to you... It's a very good response to filming the video you showed above.. Or.. You are also requested to take note of each of their requests in the form of a comment below and bring it to the notice of the government. 🙏🙏🙏.
@vivekanandananda5644
@vivekanandananda5644 Жыл бұрын
Bank vallu ebhandhulu pettuthunnaru ,privet vari dhaggara 1.50 rupee interest Nayak,proces ,chalakastam.prakatanalake saripoioana scheme idhi.
@nrlpt
@nrlpt Жыл бұрын
అబ్బో చాలా recomandatins కావాలి....banks కి...
@ajayjadejavisuals
@ajayjadejavisuals Жыл бұрын
Ayyo ivvarandi baaboi
@gvenkatesh5716
@gvenkatesh5716 Жыл бұрын
Loan sanction cheyakunda and customer permission kuda lekunda.... reject ku avasaramayye resonance petti REJECTED chesthunnaru medam... Ee Pathakam tharupuna Bank vala pai Complaint emaina chese Process Unte cheppandi.. OK
@davidsynala1404
@davidsynala1404 Жыл бұрын
Thank you
@nikhileshmula1606
@nikhileshmula1606 Жыл бұрын
ilanti panikirani workout kanivi....realty lo lenivi... BBC publish cheyakunda undadam better....govt not issuing easily as they said or publish....
@jesusgospelteam6309
@jesusgospelteam6309 Жыл бұрын
TQ so much Telugu bbc 🙏🙏🙏
@ranjith.sakshi
@ranjith.sakshi Жыл бұрын
190 కండిషన్స్... రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఎంపిక... పేదలకు, నిరుద్యోగులకు ఎం ఉపయోగం లేదు..
@srinivas1217
@srinivas1217 Жыл бұрын
Background lekunda aa Bank loan ivvadhu...evi theoretical sounds good but practically not...with my own experience i siad this...
@VENKAT2070
@VENKAT2070 Жыл бұрын
Government is giving good schemes but these are all useless. Banks are asking collorotal assets to give loans. So enterprenuers are not comming up from indian youth. It is very unfortunate thing how our economy will develop without youth participation in setting industries. In this case China is far far better
@Financialpandit.com1
@Financialpandit.com1 Жыл бұрын
Even offering the collateral banks are asking for some irrelevant docs for denying.
@pavankumar-je6yl
@pavankumar-je6yl Жыл бұрын
Avunu bro shurity aduguthunnaru land documents pettalanta Anni correct ga unna bank vallu 2-10% Lancham pettali
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
loan NPA ithe yevarini adagali.collorotal untene loan kattanu po antunaru janalu inla em lekunda isthe vallu musukovali
@BaluPuppy
@BaluPuppy 3 ай бұрын
House ledu konnukottaniki estra sir diary form pettu kotaniki
@manjumanjunath6839
@manjumanjunath6839 Жыл бұрын
బీబీసీ మొదట ఈ వీడియో కింద కామెంట్లు కూడా చదివి అర్థం చేసుకుని చెప్పండి.
@anandsamineni9622
@anandsamineni9622 Жыл бұрын
Is this scheme applicable for transport business
@sayadkareem1290
@sayadkareem1290 Жыл бұрын
BBC antea chala namakam Naku a video chuste a namakam poeendi boy BBC
@vveldi5588
@vveldi5588 Жыл бұрын
Hi madam edi mirchi nursery ki apply cheya vacha🤔🤔🤔
@ARUNVlogs.10
@ARUNVlogs.10 Жыл бұрын
Evi ani peruke andi evadiki Ravu kavali ante properly undali ,Inka government employees surety kavali antaru
@samelu4131
@samelu4131 Жыл бұрын
కౌలు రైతుల కోసం ఏమైనా రుణాలు పొందే మార్గం వుంటే చెప్పండి ప్లీజ్
@sriramkesireddy
@sriramkesireddy Жыл бұрын
ఏదేదో చెప్తున్నారు. బ్యాంకు వాళ్ళు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నా దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా,ఏ ఆస్థి పత్రాలు పెట్టకుండా 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు. కనీసం నా వెనక రాజకీయ నాయకులు కూడా లేరు.వాళ్ళకి మన పైన నమ్మకం కలగాలి
@sandgesubhash9114
@sandgesubhash9114 Жыл бұрын
Ye bank,Miru em business pettaru anna plz reply
@shivak5696
@shivak5696 Жыл бұрын
Sir Anni pathakalalo rajakiyale Sbi lo Apply chesi one year thiriga no response
@shivatech6593
@shivatech6593 Жыл бұрын
😢😮
@ferryangel112
@ferryangel112 Жыл бұрын
E lone ekkada isstaru .bank phone cheppandi.sir
@aspirantkrishna4032
@aspirantkrishna4032 Жыл бұрын
Evi Ani ayi panulu kavau....deniki na recommendation Kavali...
@Thenaturegifts
@Thenaturegifts Жыл бұрын
Intreste enthano cheneledhe
@shaikbabji4362
@shaikbabji4362 Жыл бұрын
Can this scheme is applicable to Food business like Restaurants nd other food business???
@KingOfhell-dq1je
@KingOfhell-dq1je 5 ай бұрын
Is that eligible till now
@housewirengandplambieng1020
@housewirengandplambieng1020 10 ай бұрын
బ్యాంకు వెళ్లి అడిగితే సమాధానం ఉండదు మేనేజర్ నీ అడిగితే సమాధానం ఉండదు
@MS-1925SY
@MS-1925SY Жыл бұрын
ఇది ఇండియా....సాధ్యమేనా..??!
@kotamadhusudhan3447
@kotamadhusudhan3447 Жыл бұрын
BBC miru lone eppisthara
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 3 ай бұрын
Only on media sir not root level...
@EsHiKa_vlogs
@EsHiKa_vlogs Жыл бұрын
No strictly orders to the banking sectors for this loans 😢
@panduainaparthi8452
@panduainaparthi8452 Жыл бұрын
చేప్పినంత ఈజి కాదు. పలుకుబడి లంచం సూరిటీ ఇవి ఉంటేనే 50 కాదు 100 ఐనా వస్తది
@ketireddiappalanaidu7397
@ketireddiappalanaidu7397 Жыл бұрын
Common man,un employees ki loan bank vallu loan evvaru, Vijay Malya,Neerav Modi vallaki estaru with out surity
@sainathjampani8400
@sainathjampani8400 Жыл бұрын
Banks not approving.. publicity only, no use .
@palnaduspecial7053
@palnaduspecial7053 11 ай бұрын
Training conform aya
@rajeshpk8850
@rajeshpk8850 Жыл бұрын
Credit score check chesthara
@madhukonduri4588
@madhukonduri4588 Жыл бұрын
Ah bank lo e lone esthale
@kalakonda_ashok
@kalakonda_ashok Жыл бұрын
This is not impossible.
@BonthalaRamesh
@BonthalaRamesh Жыл бұрын
Mee channel ku istaremo choosi..tarwata video cheyandi..
@veerachannel8271
@veerachannel8271 Жыл бұрын
Hello bank vedhavalu సబ్సిడె bank lo padi na tharvathane remaining amount estharu, kani subsidy rakapoena subsidy rakapoena, amount andhakaporna sankstion iena roju nu che vaddu caliculate chestharu, subsidy 6 nelalu iena padadhu enni nelalakuvaddi kattalsindhr akkada business petti undamu, sanction ienatlu letter mathram untadhi, vankers vedhavalu, PMRY VALLU Sanction chesina, bank vedhavalu dabbulu eyaru thoraga, anthe kadhu government job chese vekthi shurity esthene bankers dabbulu estharu, edhe నిజం, elaniti government lons నమ్మి అప్పులపాలు kakandi,
@Unique678Unique67
@Unique678Unique67 Жыл бұрын
Youth matram namakam ledu kani bussines man le emi chappina estrau meru youth namaka poth e dasam sankanaki pothundi future'it true'
@SatyaNarayana-xd8zu
@SatyaNarayana-xd8zu Жыл бұрын
Kendram nundi okkorupai kuda radu
@konthalangiarunkumar3878
@konthalangiarunkumar3878 Жыл бұрын
E lone yela pettali
@Ganesh_foodieasmrindia
@Ganesh_foodieasmrindia Жыл бұрын
Ho It's real😊😊😊😊😊😊😊
@leesri4881
@leesri4881 Жыл бұрын
ఆపండి ఇలాంటివి పని చేయవు
@vinay_gkvk3483
@vinay_gkvk3483 Жыл бұрын
Website open kaavdam ledhu
@venugopalraju1190
@venugopalraju1190 9 ай бұрын
అవును మేడం దేశం లోని ప్రతి బ్యాంక్ ముందూ బోర్డ్ లు పెట్టారు సంచి ఏతూకొని పోతే ఎంచి వేసేస్తారు 50 లక్షలు.🎉
@its_my_life143
@its_my_life143 Жыл бұрын
But We won't get
@prakashedits1737
@prakashedits1737 Жыл бұрын
Ma vilg lo vachindhi bro e loan
@sandgesubhash9114
@sandgesubhash9114 Жыл бұрын
Em business bro, entha amount?
@Kishorereddy1235
@Kishorereddy1235 Жыл бұрын
Only on Paper.
@rajashekar5972
@rajashekar5972 Жыл бұрын
🤝
@UdayKumar-qh8jr
@UdayKumar-qh8jr Жыл бұрын
Yevadu ivaru I tried and failed My friend also tried no one got.
@Srishailam.official
@Srishailam.official Жыл бұрын
Please give me project report
@gugulothsanthosh6826
@gugulothsanthosh6826 Жыл бұрын
it is information only...not possible
@bogaramshekar1277
@bogaramshekar1277 Жыл бұрын
che mana Indian banks only Ambani adhani la keeeee
@vijaysuresh8411
@vijaysuresh8411 Жыл бұрын
bank vallu vela kotlu egadenge vallaki aithe istaru. youth ki paisa ivvaru.
@VijayKumar-me4vm
@VijayKumar-me4vm Жыл бұрын
Vijaykumar
@prasanthkumar5885
@prasanthkumar5885 Жыл бұрын
50 thousand ee ivvaru....velli 50 lakhs Ata Meeru mee news
@village9084
@village9084 Жыл бұрын
Evaru ivvaru Bank la chuttu tiragadam tappa
@madhubabudasari7639
@madhubabudasari7639 8 ай бұрын
Bank valluu framrs ki evvaruu dabbulu aggotti, dasamdati vallipothana estaruu
@pragna987
@pragna987 Жыл бұрын
Good joke 🤣 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 Okka bank ko velli adiginaa no response 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@balu84998
@balu84998 Жыл бұрын
Good Useful information
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
Ha 😄🤣😜
@shahikshaheed832
@shahikshaheed832 Жыл бұрын
మోడీ మార్కేటింగ్ స్కిల్స్ మహిమ....!!! మూర్ఖులు మన భారతదేశంలో కోట్లలో ఉన్నారు మరి రాజకీయ క్రీడలో మీడియాతో కలిసి ఇలా క్రొత్త క్రొత్త స్కీములు పెట్టి అదానీ అంబానీ లకు దోచి పెట్టి భారత ప్రజలకు భారతదేశం పేరు మీద శ్రీరాముడి పేరు మీద గర్వాన్ని పుట్టించి దోచుకోవడమే సర్జికల్ స్ట్రెక్
@rajgopaliyyangar
@rajgopaliyyangar Жыл бұрын
Pm cheppadante adi nijanga raadu...
@rajeshmanda6721
@rajeshmanda6721 Жыл бұрын
బ్యాంకు వాళ్ళు ఎవరు ఇస్తారంటే విజయ్ మాల్య నిరవ్ మోడీ ఇలాంటి ఎగ్గొట్టి వెళ్లిపోయే మోసగాళ్లకు ఇస్తారు
@rahulreddyfx
@rahulreddyfx Жыл бұрын
BBC kida comments lo okkadi ni select chesukodi Miru lone Eepichadi ......?
@zakirhussainuddin9904
@zakirhussainuddin9904 Жыл бұрын
First bankers ni educate cheyandi i vallu ivvaru
@shailenderp8734
@shailenderp8734 Жыл бұрын
poor peoples ki ivvaru anta waste of timee
@kvvenkat2556
@kvvenkat2556 Жыл бұрын
ఎందుకు బిబిసి మీరు కూడా జనాలని మోసం చేస్తారు...
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
15 lakhs istaru ani 8 years indi ,ivvaled 50 lakhs (A jumla haii )
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@S Man hi
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@S Man answer cheppina tarvatha kuda danni dikkaristu malli ade questions adgatanni telugu lo m antaro telsu anukunta... First icchina link open chesi chudocchu..
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@S Man ithe nuvve verse number thoo search chey vastadi andulo point to point untadi ...
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
@S Man cheppandi ... Google lo velli backbone and ribs ani type chey daani context vastadi chaduko..
@AGAE891
@AGAE891 Жыл бұрын
అసలు ఎందుకు ఈఏంటి పనికి మాలిన న్యూస్ పెడతారు కొంచెం అన్న బుడ్డి లేదు మీకు ఎంకోసారి ఈలాంటి వార్తలు పెడితే అసలు మంచి మాటలతో చెప్పను
@harsha8761
@harsha8761 Жыл бұрын
Waste friends ivvani nammkandi banks loans collateral lekunda ivvaru edo chepukodaniki goppaga kanipistundi anthe
@ram7706
@ram7706 Жыл бұрын
Fake information, eve sc st women also not getting loan 5 moths romed arround banks, finally said that without collateral security the cannot give loan, purly political game with poor people
@naveenseedarapu8161
@naveenseedarapu8161 Жыл бұрын
మమ్మల్ని అమ్మేయండి
@abdulkaleem2308
@abdulkaleem2308 Жыл бұрын
Waste of marketing this program, they doesn't give any loan to a unemployed youth. They ask unnecessary certificates for loan. There should be a easy way to take loan for true necessary Persons.
@michaelceasar
@michaelceasar Жыл бұрын
What kind of unnecessary certificates?
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
@@michaelceasar NOC from top 10 banks..
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
@@michaelceasar NOC from mLa
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
@@michaelceasar NOC from MP
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
@@michaelceasar NOC from Police station
@pavankumar-rk3et
@pavankumar-rk3et Жыл бұрын
Fake announcement advertising 🤮🤮🤮🤮
@TheShobhansri
@TheShobhansri Жыл бұрын
Chatha news, Evvadu a bank ivvatle
@RoyalChaand
@RoyalChaand Жыл бұрын
First give benefits to tax payers …
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 3 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 4,8 МЛН
Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi
14:45
PMEGP Loan in Telugu - How to Get Loan Under PMEGP? | Kowshik Maridi
9:12
ffreedom app - Money (Telugu)
Рет қаралды 686 М.
Get 1 Cr Loan from this Government Scheme | Stand Up India Scheme in Telugu | Kowshik Maridi
25:53
Get 50,00,000 Loan From PMEGP Scheme 35% Subsidy | PMEGP Loan  Scheme In Telugu | PMEGP Loan 2023
7:44
Debt Consolidation Loan in Telugu - How Does a Debt Consolidation Loan Work? | Kowshik Maridi
7:18