పెళ్లి ఐన కొత్తల్లో అత్తగారి ఇంట్లో || Yadamma Raju || StellaRaj 777 || Strikers

  Рет қаралды 5,531,267

StellaRaj 777

StellaRaj 777

Жыл бұрын

#StellaRaj777
పెళ్లి ఐన కొత్తల్లో అత్తగారి ఇంట్లో || Yadamma Raju || StellaRaj 777 || Strikers
-----------------------------------------------------------
For More Updates please Follow me on:
Instagram: stellaraj_777?i...
Instagram : / yadamma_raju
Facebook: / stellaraj777-103499042...
Follow me on youtube: / yadammarajuofficial
____________________________________
For Branding and Collaborations:
Mail us @ Stellaraj.brands@gmail.com

Пікірлер: 1 700
@bhaskarnayak9625
@bhaskarnayak9625 Жыл бұрын
నిజంగా చెప్పాలి..అంటే యాదమ రాజు మా బంజారా బిడ్డ అని ఈరోజు తెలిసింది. స్టెల్లా రాజు గారు.మీరిప్పుడు ఇలానే హ్యాపీ గా ఉండాలని.సేవాలాల్ మహరాజ్ అస్సిసులు ఎప్పుడూ మిపైన ఉండాలని కోరుతూ.. రామ్ రామ్
@wivinplcu5490
@wivinplcu5490 Жыл бұрын
Yes 👍
@dugutasandhya4111
@dugutasandhya4111 Жыл бұрын
but mi banjara vallu wate mohalu vere caste pillani love chesthee pelli cheskoru caste feeling ekkuva
@minalapuramrajeshwari6519
@minalapuramrajeshwari6519 Жыл бұрын
👌👍good marining couple
@MinuMuna251
@MinuMuna251 Жыл бұрын
S
@bukkemaheshnaik2104
@bukkemaheshnaik2104 Жыл бұрын
Jai sevalal
@vijaykumarkunta1113
@vijaykumarkunta1113 Жыл бұрын
ఈ వీడియో చుసినంక.... అసలు మీ ఇద్దరి లవ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలనిపించింది... Stella.... You are soo great...💐
@rajufurnuture1500
@rajufurnuture1500 Жыл бұрын
కులం మతం ఏదైనా సరే భార్యాభర్తలిద్దరూ హ్యాపీగా ఉంటే ఎవరికైనా సంతోషమే ఇంకా మీ ఫ్యాన్స్ కి చాలా సంతోషం యాదమ్మ రాజు స్టెల్లా ఇలానే జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@gowreeswarigowri8616
@gowreeswarigowri8616 Жыл бұрын
Nekemdukra Babu antha intrest... Vaallemanna celebrity s naa
@nandukumar4757
@nandukumar4757 Жыл бұрын
ఈరోజుల్లో ఇంత పేద్ద కుటుంబం ఉందంటే చాలా గ్రేట్ రాజు బ్రదర్.... ఇప్పుడు ఈ కుటుంబం ఎలా ఉందొ ఇంకో 50సంవత్సరాల తర్వాత raju నీ కుటుంబం కూడా ఇంత పేద్ద కుటుంబం కావాలి 👌👌👌👌👌
@sarathboggarapu
@sarathboggarapu Жыл бұрын
Stella garu, meeru ee video tho nijanga inko mettu ekkaru life lo. Ee generation pillalaki....real love ento.. Acceptance ento...andariki telisela chupistunnaru. Hatsoff. Superb video.
@Gulabidalapathi
@Gulabidalapathi Жыл бұрын
పెళ్ళైన కొత్తలో అందరి ఇంట్లో ఇలాగే ఉంటుంది ఒక 5 ఇయర్స్ తర్వాత కూడా మిమ్మల్ని ఇలాగే చూడాలని ఉంది
@BRCFACTS
@BRCFACTS Жыл бұрын
Yes 😂
@rajurathod9133
@rajurathod9133 Жыл бұрын
Jeevithaantham vundodda
@Gulabidalapathi
@Gulabidalapathi Жыл бұрын
@@rajurathod9133 నేను అలా అనలేదు కదా ఉండద్దు అని...కలకాలం ఉండాలి
@rajurathod9133
@rajurathod9133 Жыл бұрын
@@Gulabidalapathi mari 5 years tharuvatha Why
@ravikumar.a5943
@ravikumar.a5943 Жыл бұрын
😂😂😂😂😂❣️
@kommushyam752
@kommushyam752 Жыл бұрын
ప్రేమ కులం మతం చాలా అందంగా వీడియో చాలా ఎంజాయ్ జీవితాంతం మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను
@omsairam1463
@omsairam1463 Жыл бұрын
గ్రేట్ బ్రో నువ్వు ఫ్యామిలీ తో తీసిన వీడియో చాలా సూపర్ మన సంప్రదాయం అందరికి పరిచయం చేశావు మా జాతిలో పుట్టిన శ్రీముఖి మన జాతి పేరు చెప్పుకోవడానికి సిగ్గు పడ్తుంది
@devdev709
@devdev709 Жыл бұрын
sreemikhi na ....e cast eh na ..asal telidhu bro
@omsairam1463
@omsairam1463 Жыл бұрын
@@devdev709 kk
@rajasekharnaick
@rajasekharnaick Жыл бұрын
స్టెల్లా గారు ఈ వీడియో చూసిన తర్వాత మీ మీద గౌరవం చాలా పెరిగింది, really never ever seen such a beautiful heart girl.. Raju brother ur always hero, I'm also Banjara boy from chittoor.
@rathodpraveenkumar6101
@rathodpraveenkumar6101 Жыл бұрын
రాజు బ్రో...నువ్వు బంజారా న...అమ్మో ... నిజం నమ్మబుద్ధి కావడం లేదు....... మా బంజారా వాలు. ఎంత ఎత్తు ఎదిగిందుకు...నువ్వే మాకు స్పూర్తి....జై సేవలల్
@1987suryateja
@1987suryateja Жыл бұрын
Wish You All The Best. ఎవరెన్ని అనుకున్నా.. ధైర్యంగా ముందడుగు వేశారు. అదే ధైర్యాన్ని చివరి దాకా కొనసాగించండి. అంతా మంచే జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
@nanurathod7711
@nanurathod7711 Жыл бұрын
మన గోర్ బంజారా వేషాధారణ ( వేస్ ) వేసుకున్నపు #బొట్టు పెట్టుకోండి . ఆ డ్రెస్ కు చాలా పెద్ద చరిత్ర ఉంది . జై సేవాలాల్
@lokinisambaiah1051
@lokinisambaiah1051 Жыл бұрын
హాయ్ స్టెల్లా.. నీ లాంటి అమ్మాయి దొరకడం రాజు అదృష్టం.. మీరిద్దరూ ఇలాగే చాలా సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.. 🌹🌹
@hapesibaijyothi2204
@hapesibaijyothi2204 Жыл бұрын
God bless you maa ❤️
@radhika4115
@radhika4115 Жыл бұрын
ఛా అవనా
@lokinisambaiah1051
@lokinisambaiah1051 Жыл бұрын
@@radhika4115 అవును..
@pavanc6583
@pavanc6583 Жыл бұрын
మీ మనసు చాలా స్వచ్ఛమైన ది.....sister
@vankadothgowthami1473
@vankadothgowthami1473 Жыл бұрын
Hiiii anna me village name chepu anna nenu kuda st ammai neee
@pavanc6583
@pavanc6583 Жыл бұрын
@@vankadothgowthami1473Anantapur sister
@mana_koolapodu
@mana_koolapodu Жыл бұрын
రాజు భియా రామ్ రామ్ జై సేవాలాల్ జై జగదాంబ నాకు నువ్వు మన బంజారా బిడ్డ వణి ఈరోజు తెలిసింది ఇన్ని రోజులు దొరకలెవు ఏంటన్న నువ్వు సూపర్ మన పరువు నిలబెత్తెది మీరు మరియు మన చంద్ర భియా once again సేన్ రామ్ రామ్
@teja7984
@teja7984 Жыл бұрын
Bro rajun cristainty loki convert ayyadu bro . Aathani kida kuda cristians . So no banjara culture
@kiranbabusannapu1385
@kiranbabusannapu1385 Жыл бұрын
Hinduism worst culture having cast feeling fucking cluture
@palutlasri8096
@palutlasri8096 Жыл бұрын
ఈ వీడియో చూస్తే నాకు నా మైండ్ లో ఉన్న టెన్షన్లు మొత్తం పోతున్నాయి. 👌👌
@Hyena886
@Hyena886 Жыл бұрын
Ne mind lo unnadhi naku telusi .life long single gane potha anukuntunava
@sudhaganirajeshwari9026
@sudhaganirajeshwari9026 Жыл бұрын
Balega kalisipoyavu Raju valla family to Stella god bless you 😍😍😍
@mogililokesh6934
@mogililokesh6934 Жыл бұрын
Mi Athamma ni midhi fullu fair la undhi Stella🤣🤣🤣🤣
@meghananagesh6600
@meghananagesh6600 Жыл бұрын
So proud of stella sister, you are adjusting, adopting , and embracing the culture of the family very well
@Durgamidhunvolgs.
@Durgamidhunvolgs. Күн бұрын
మీరు అంతా సిటీ కల్చర్ లో ఉండి కూడా ఇలా స్పెండ్ చేస్తూ వాళ్ళని ఆనందపరుస్తూ చాలా హ్యాపీగా అనిపించింది వీడియో
@pvyadav0077
@pvyadav0077 Жыл бұрын
మా పల్లేటూరి వాళ్ళను పెళ్లి చేసుకోవాలంటే పట్నం లో పుట్టిన వాళ్ళకు అద్రుష్టం ఉండాలి అలాగే ఆ వాతావరణం లో కలిసిపోయే గుణం ఉండాలి స్టెల్లా సిస్టర్ చాలాబాగా కలిసిపోయారు మీరు నిజంగా గ్రేట్
@shailajadulapelli8562
@shailajadulapelli8562 Жыл бұрын
Nuv super chala baga adjust avuthunavu anni telsukuntunavu andharitho happy ga untunavu good 👍 very good Stella god bless you yadamma Raj bro your very lucky
@anu__anusha1911
@anu__anusha1911 Жыл бұрын
Praise the lord Stella sister.. I'm also Christian but in love there is no caste or religion uh proved it I felt so happy while watching dis whole video dis shows how much uh lv them and accept them not only Raju brother but also his family... Stay blessed both of uh 💜
@teja7984
@teja7984 Жыл бұрын
She converted raju . Raju is now christian . He is not hindu . Cristians are like muslims their relegions convert others . But we hindus dont convert any one . Thats tge greatness of our relegion . Proud to be hindu 🕉. Edari mathalaki conversion tappa inka vere pani undadhu . Jai sri ram 🕉. Nuvvu kuda christian matrame pelli chesko hindu ni chesukoni vanni convert cheyalani try cheyaku .
@ilovemyself3661
@ilovemyself3661 Жыл бұрын
@@teja7984 you are right!
@sampathkumar-official
@sampathkumar-official Жыл бұрын
​@@teja7984 Christians convert chesina mamu okate cheppukontam mamu Christians ani.. Mari hindu mathamloki convert ayithe ye caste cheppukovali.. So worst religion Hinduism
@teja7984
@teja7984 Жыл бұрын
@@sampathkumar-official are pichipukoda paina na comment chudu gorre pukoda. Mem evarni convert cheyam ani cheppa. Mi dantlo kuda unnay casts catholic, pedastrians, blah blah ani. Chutiya crist
@sampathkumar-official
@sampathkumar-official Жыл бұрын
@@teja7984 orey gandu matalu sakkaga Rani kosi karam pedatha.. nvvu chadvukora ne comment sarigga badkov aavu pookoda.. Gandu hinduvuga oka Christian or Muslim ni convert chesthe ye kulam estharu ra gandu hindu mathamlo ani adiga.. Inka christiyanity lo castes levu ra aavu pookoda catholic, Pentecostal, etc etc avi fellowships ra ambothu shudruda bade chuthiya hindu bondhu ga
@begarijakarya7969
@begarijakarya7969 Жыл бұрын
నాకైతే చాల ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క పాస్టర్ గారి కుమార్తె ఇలా మారడం అనేది చాల 👌
@luckyramavath1312
@luckyramavath1312 Жыл бұрын
Love bro ❤
@RockstarMultiChannel
@RockstarMultiChannel 3 ай бұрын
Baboi pastor kuthura amey, jabardastu tv programs lo chestunda, great
@yasinmogal6480
@yasinmogal6480 Жыл бұрын
Village vlog & village members super 👌👌👌👌👌👌... Chala true heart unnaru vallantha...
@ammaanasuya235
@ammaanasuya235 Жыл бұрын
1 st పెద్దయన మాట్లాడిన మాటలు సూపర్, ఆ ఒక్క పెద్దయన ( తాతయ్య ) వీడియో లో ఉండేటట్లు వీడియో చేయండి plz🙏
@rajeshnayakdharavath7593
@rajeshnayakdharavath7593 Жыл бұрын
Great thing is Stellaa Accepting not only Raju our banjara family,culture and tradition... really watching my heart is broken into pieces...bcz like this girl nowadays we can't find not there also... really hats off to stelllaa..... ❤️
@teja7984
@teja7984 Жыл бұрын
Bochu ra bochu . Ame raju ni papam cristianty loki convert chesindi . Vakka sari cristianty loki convert aithe mi banjara culture ni vallu dekaru . Intha pichi na .... Enduku convert avtarra miru siggu lekunda .
@seethapaila4097
@seethapaila4097 Жыл бұрын
Stella u r very kind of heart ra ......Raaju adrusta vantuduu nelanti ammayi dorakadam ....Stella me parents great ra Raju ni accept chesinanduku valla paadalaku na namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mounithoughts490
@mounithoughts490 Жыл бұрын
I really love the banjara tradition 😍😍😍 and చాలా మంది frds ఉన్నారు నాకు బంజారాస్ లో 😍😍😍
@kiranbhukya5286
@kiranbhukya5286 Жыл бұрын
Thanks andi
@mounithoughts490
@mounithoughts490 Жыл бұрын
@@kiranbhukya5286 ☺️☺️
@mounithoughts490
@mounithoughts490 Жыл бұрын
@@teja7984 అరె ఓ గొర్రె iam పక్కా హిందూ...tradition బాగుంది అంటే మతం గురించి మాట్లాడతావేంట్రా నేన్ చెప్పింది ఏంటి నువ్ పెట్టె చిచ్చు ఏంటి 🤬🤬
@user-io1tt9zn7e
@user-io1tt9zn7e Жыл бұрын
you people just made my day. 😍 From now whenever I fee low will watch this video as the replicates my family, my community and thanda as well.
@ravindernaik4941
@ravindernaik4941 Жыл бұрын
వదిన మా కల్చర్ చాలా బాగుంటది మా వాళ్ళు చాలా ప్రేమ అప్యత కలిగిన వాళ్ళు
@rathodrukminirathodrukmini2152
@rathodrukminirathodrukmini2152 Жыл бұрын
Yadamma Raju Banjara bidda ante namma sakyanga ledu bro
@mamathabellamkonda250
@mamathabellamkonda250 Жыл бұрын
Ok ok
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
@@mamathabellamkonda250 super video kadha madam hi madam how are u
@harikaharika5140
@harikaharika5140 Жыл бұрын
Akka nenu kuda same ni lagane chesukunna marriage. Iam a Brahmin girl and my husband is a Banjara. Iam a pregnant now bless me akka ❤️❤️
@teja7984
@teja7984 Жыл бұрын
Cristian ah ? Hindu na ? Adi important bongulo cast evadiki kavali
@udaynag6666
@udaynag6666 Жыл бұрын
Mee meeda chala respect perigindi akka ardham chesukune bharya dorikithe gudiselo unna happy ga undocchu
@vijay-kr9lw
@vijay-kr9lw Жыл бұрын
తాతయ్య చెప్పిన మాటలు కరెక్ట్, అలా ఉండాలి నువ్వు
@RisingBharath108
@RisingBharath108 4 ай бұрын
మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి మెలిసి వుండాలి.కానీ ఒక చిన్న కోరిక,దయచేసి వాళ్ళని మతం మార్చే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు తల్లీ 🙏.
@mahalakshmi-nq5qj
@mahalakshmi-nq5qj Жыл бұрын
Stella is one of the best women in present going on, chaala swachchamaina manasu, chaaaala great Stella meeru, my favourite aipoyaru
@bogapatishiva2352
@bogapatishiva2352 Жыл бұрын
Bro u really awesome...ee stage nunchi velli success ayyav....really I'm happy
@shashikumar-xi5lq
@shashikumar-xi5lq Жыл бұрын
Best of couple forever 💫...caste is not important...two hearts are important...but whatever it is...when i see this video...my heart filled with hearts ❤️❤️...
@mychittiworld6075
@mychittiworld6075 Жыл бұрын
Devuda adapila jeevitham. Vere family ni mana family anukovali mana amma nanna parivallu. God blessu u Stella
@sonukingofdevils8206
@sonukingofdevils8206 Жыл бұрын
నేను కూడా బంజారా 25:28 ఆ సమయంలో మనసులో ఉన్న బాధ మొత్తం చెప్పుకొని ఏడుస్తారు😭. ఆ సమయంలో ఏడుపు ఆపుకోలేం 😭. ఈ వీడియో చాలా చాలా బాగుంది
@sahasrarajesh3320
@sahasrarajesh3320 Жыл бұрын
V.
@saraswathisarru4918.
@saraswathisarru4918. Жыл бұрын
Nice bhiya thu🤗
@nallasunanda4806
@nallasunanda4806 Жыл бұрын
Very good. God Bless you 🙌Stella.
@GOPINATHGk-qo2vn
@GOPINATHGk-qo2vn Жыл бұрын
Thanks thalli ... maa BANJARA culture gurinchi chaala baaga video thisaru.. thank you soo much.. thalli neeku welcome to BANJARA family... Happy Marriage Life to Both of you
@mattishancreaters
@mattishancreaters Жыл бұрын
Good yadamaraju MAA Banjara Ani తెలియగానే గర్వంగా ఉంది Jai Sevalal Maharaj
@sangeetha8621
@sangeetha8621 Жыл бұрын
I am so happy stela miru nijanga andharilo kalisipoyaru,e amai ina attha gari intlo ilage undali.....
@ankarlamahesh8117
@ankarlamahesh8117 Жыл бұрын
యాదమ్మ రాజు ది మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లా, కోయిల్ కొండ మండలం కేశ్వపూర్ గ్రామం...
@LINUS_Regal
@LINUS_Regal Жыл бұрын
Nijama bro
@nallagallakrishna2528
@nallagallakrishna2528 Жыл бұрын
Avuna
@swathiswathi4034
@swathiswathi4034 Жыл бұрын
Madhi mahaboobnagar
@surekhashalu9298
@surekhashalu9298 Жыл бұрын
Really you are great Stella ...You proved that if you really your husband you love everything no matter what it it's ...hatsoff of dear God bless you i love your Nature...till now i was watching you r vedioes but n ok w i subscribed aslo we also love Raju's comedy...
@kotu_Rathod175
@kotu_Rathod175 Жыл бұрын
Really.... We r happy have Raju anna as Banjara boy , upto now we don't know that Raju anna is Banjara boy ani.... But however... Anna and vadina...be happy life long ..like this only...with full of happiest moments ❤️❤️... I wish to have both families... happy and smiling together Forever ♾️....
@venkateshwarlubanoth2532
@venkateshwarlubanoth2532 Жыл бұрын
స్టెల్లా garu పద్ధతి ga సారీ కట్టుకుంటే నాకు ఆమె పై గౌరవం పెరిగేది....
@venkateshwarlubanoth2532
@venkateshwarlubanoth2532 Жыл бұрын
@VIJAY మర్యాదగా మాట్లాడు
@rameshwaribattu9474
@rameshwaribattu9474 Жыл бұрын
Video motham chudu
@saipavan6807
@saipavan6807 Жыл бұрын
Atthamma serious ga undhi 😆😆😆
@kondurishekar60
@kondurishekar60 Жыл бұрын
Your great Stella ....kondaru valla sthaini chupinchukovadaniki. Siggupadatharu .....kani nvvu great.
@cherrycharan1229
@cherrycharan1229 Жыл бұрын
చెప్పలoటే ఇలా అందరూ కలిసి వుంటే ఎంత హ్యాపీగా వుంటుంది లవ్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్
@ramavathkiran8814
@ramavathkiran8814 Жыл бұрын
Jai CHARAN
@cherrycharan1229
@cherrycharan1229 Жыл бұрын
@@ramavathkiran8814 నా పేరు కిరణ్ బ్రో
@shankarrathlavath2310
@shankarrathlavath2310 Жыл бұрын
ఓకరి మనస్సు ఓకరు అర్థం చేసుకున్న ప్రేమ ఎల్లప్పుడు కలకాలం ఇలానే ఉంటుంది & మా బంజారాలు ప్రేమ చూపిస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటారు
@ramavathkiran8814
@ramavathkiran8814 Жыл бұрын
@@cherrycharan1229 bro nen Jai Charan anna ..
@rathodmanender2928
@rathodmanender2928 Жыл бұрын
Yadam raju lambadi ane vishayam ee video 📹 chushinatharvatha thelshindhi meru chala nice person to mingle as our society. Jai bhavani yadi jai several 🙏
@vundekotidivya1685
@vundekotidivya1685 Жыл бұрын
Super vedio chala naturel ga undi so cute both of uu
@bramesh83
@bramesh83 Жыл бұрын
Eppudu Raju valla intiki vellina, ilagey manchiga undi,vallatho manchiga matladithey,Valla Happiness ki hadhuley undav..And Vlog chala baga undi,ippudey complete ayipoyinda anipinchindi... Anyway All the best for your future Raju and Stella Garu..🥰👌
@gopalkethavath5329
@gopalkethavath5329 Жыл бұрын
Enni rojulu nenu Banjara Ani endhuku cheppalekapoyavu(endhuku matladale ) yadamma rajugau please feel and proud to be a Banjara . U know u r a one of a celebrity some one inspire by like you. (Don't take it as this negative comments.)
@khethavathnaresh4915
@khethavathnaresh4915 Жыл бұрын
Proud of my banjara culture Jay sevalal nenu kuda banjara nea byyy
@keerthithantipudi887
@keerthithantipudi887 Жыл бұрын
Manamandaram aa situation nunchi vachina vallamea ee avasham malli manaki dakkinamduku mana mandram chala garvanga feel avvali nenu Stella garike raju garike cheppeadi voktteay mana gathanni epudu manam matchipokudadu konni vishyalloo gathanni
@Bittusworld459
@Bittusworld459 Жыл бұрын
Banjara tradition is very powerful culture am proud to be a banjara....
@publicposter6448
@publicposter6448 Жыл бұрын
@@bhanupriyahybridpilla6583 😂😂
@publicposter6448
@publicposter6448 Жыл бұрын
@@bhanupriyahybridpilla6583 super
@ilovemyself3661
@ilovemyself3661 Жыл бұрын
bongu
@mandlabadra3202
@mandlabadra3202 Жыл бұрын
Nijame kani vadu pelli Ela cheskunnado okkasari telusuko bottu kuda lekunda Cristian style lo pellicheskunadu chala powerful
@playboysanju1231
@playboysanju1231 Жыл бұрын
Bochu m kadhu😂
@samelmallepally1386
@samelmallepally1386 Жыл бұрын
NV vallatho adjust avvadam chalaa great akka .. raju anna so lucky .. God bless u akka ND annaiah ...
@sunilthrikovela927
@sunilthrikovela927 Жыл бұрын
Bro village life nd vaalla effection &love is pure bro, mi vaallandariritho at least 3 r 6 months ki oka video pettandi bro, we feel happy
@daddyscutegirl5367
@daddyscutegirl5367 Жыл бұрын
Baaga kalisipoyav Stella,great you r,nv perigina culture ki chala different butt you r awesome, sportive ,God bless you both of u
@ngdrvibes8025
@ngdrvibes8025 Жыл бұрын
Congratulations both of u 💝 eadhikarha nijamaina PREMA anttey
@arjunnayak4923
@arjunnayak4923 Жыл бұрын
God bless you both of you be happy to relationship response relationship for people not cast kash is not important human life it is a part we respect it
@sarithachinni2623
@sarithachinni2623 Жыл бұрын
Yadam Raju Anaya chala lucky to have a beautiful kind heart Stella vadina lovely
@jagannathajagannatha8742
@jagannathajagannatha8742 Жыл бұрын
ನಿಮ್ಮಂತಹ ಅದ್ಭುತವಾದ ಜೋಡಿಯನ್ನು ಆ ದೇವರು ನೂರಾರು ಕಾಲ ಸುಖವಾಗಿ ಇಟ್ಟಿರಲಿ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ 💞🥰🌹🌹🌹
@kavithasuresh3720
@kavithasuresh3720 Жыл бұрын
Very sweet of Stella, god bless u both dears😍😍
@sujibrothersujibrother6717
@sujibrothersujibrother6717 Жыл бұрын
Wow nice family👨👦👧👩👴👵 members,, inthaa manchi ga unnaruu, lucky meru
@jatothuvasu6893
@jatothuvasu6893 Жыл бұрын
💐It's naturaly good... మీరు కూడా బంజారా భాష లో మాట్లాడాలని కోరుకుంటూ...Hum Banjara... Jai banjara🙏
@suvarnareddy4585
@suvarnareddy4585 Жыл бұрын
So cute మీరు చల్లగా ఉండాలి ❤️❤️🥰 సూపర్బ్ సూపర్బ్ గుడ్ క్యూట్ ఫ్యామిలీ ❤️
@kanna_shushmavilogs
@kanna_shushmavilogs Жыл бұрын
Velli Freez llo undamantara yenti sis 🤐😁😁😁😁 just funny anthe
@gundarapusiri5491
@gundarapusiri5491 Жыл бұрын
Soooooo cute couple❤️💕💕 happy married life both of you
@dhanalakshmiganji7424
@dhanalakshmiganji7424 Жыл бұрын
Super stella n Raj both r very lovable specially stella how she treated other culture to her own culture very nice stella raj all the best for ur brite future dear.
@sudhaa7703
@sudhaa7703 Жыл бұрын
We want to see Stella 's family...if u avalable pls make a vlog on ur parents&life style stella garu..we r so qurious on it plss...
@garnimittaroja4401
@garnimittaroja4401 Жыл бұрын
Stella super manchii kalisipiyavuu ,stay happy all'ways keep smile ever enjoy ur life Raju stella
@sampathvirat2322
@sampathvirat2322 Жыл бұрын
Prise the lord Stella Akka Nd bro .god bless you ❤️
@bujjybujjy2541
@bujjybujjy2541 Жыл бұрын
Super raju anna Stella miru elane long happy ga undali God bless you
@MumbaiPilla27
@MumbaiPilla27 Жыл бұрын
Manaki alavatu leni nature lo undi accept chesukoni untunnav prematho chaaala true ga anipinchindi first time oka vlog nachindi naku ❤
@meenanandika7992
@meenanandika7992 Жыл бұрын
Have to learn so many things from you in current generations......Huge respect on you girl😍
@Akashcherry143
@Akashcherry143 Ай бұрын
Raju bro Mee family super andullo Mee ammamma verey level of energy
@sreedharmood2521
@sreedharmood2521 Жыл бұрын
Nice to Seeing Development and achieving forward levelup in life from Nothing to Something (Low to High) have to inspire but not messing up due to various Castes
@shivajichavan7302
@shivajichavan7302 Жыл бұрын
Today i came to know that you are our Banjara boy.. happy to see Stella and Raju as a couple
@Tution_ka_Adda1805
@Tution_ka_Adda1805 Жыл бұрын
Raju vala sister super asalu😍
@rajeshree8473
@rajeshree8473 Жыл бұрын
Nenu eppudu evariki comment cheyaledu, first time miku comment chestunna stella garu, miriddaru eppudu ilage Kal sundali, e vdo chusyaka ide nijamaina premante, ani anipinchindi. God bless u both
@rajarajeswarichitikineni8584
@rajarajeswarichitikineni8584 Жыл бұрын
A girl accepting a boy when he is nothing is really great. Stella and raju God bless you. Be happy always.
@anugoud2223
@anugoud2223 Жыл бұрын
Ur love towards Raj is so precious because of that only you won't see the status of him ........Ur inspiring for now a days girls ...All the best Stella I hope you will reach a greatest position with your Raj & his family that day you will be so proud of yourself for making this decision.....❤️
@akankshavlogs21
@akankshavlogs21 Жыл бұрын
Stella వాళ్లలో kalsepoindhi ఎక్కడ తేడా చూపించలేదు రెస్పెక్ట్ చూపించింది వాళ్ళ అలవాట్లు ku🙏🙏🙏
@neverevermelody1279
@neverevermelody1279 Жыл бұрын
video aite chala bagundi stella chala baga enjoy chesina any way happy married life
@sirishass2362
@sirishass2362 Жыл бұрын
Chala days taruvatha malli ma padhathulu konni chusina im happyy tq
@AnushaGoda1930
@AnushaGoda1930 Жыл бұрын
ACCEPTECE IS Imp element in relationship GOD BLESS BOTH ❤️
@vijayphotography..3894
@vijayphotography..3894 Жыл бұрын
Acceptece is imp element in relationship God bless both 💓
@mamathabellamkonda250
@mamathabellamkonda250 Жыл бұрын
🙏
@Bhargavi88
@Bhargavi88 Жыл бұрын
మీరు లేచిందే లేటు పైగా పనిచేయకుండా వీడియో తీస్తుంటే ఒక్కసారి మీ అత్త face expression చూడు చాలా కోపంగా ఉంది జాగ్రత్త....😂😂
@AnushaNareshPatel
@AnushaNareshPatel Жыл бұрын
Athalu alane untaru😂
@SureshCocks
@SureshCocks Жыл бұрын
Raaju Life Long Chala Chala Happy Ga Undalani Korukuntunna Bro…..
@Shanvithaanjali
@Shanvithaanjali Жыл бұрын
యాదమ రాజు మా బంజారా అని నాకు ఈ వీడియో చూసాకే తెలిసింది స్టెల్లాను ఎందుకు లవ్ చేసుకున్నాడో ఏమో ప్రేమ గుడ్డిది అంటారు ఇందుకే కాబోలు ఎందుకంటే మా బంజారా లోనే అమ్మాయిలు హీరోయిన్స్ ల ఉంటారు మా వాళ్ళని వొదిలేసి వీడు సిటీ వెళ్లి దేవుడంటే నమ్మకం లేని ఒక క్రిస్టియన్ గొర్రె బిడ్డను పెళ్లి చేసుకున్నాడు పోనిలే ఆ గొర్రెబిడ్డే అందరితో బాగుందే చాలా సంతోషం Gor Gor ekkaj Jai జగదంబ jai సేవాలాల్
@Hybbuby
@Hybbuby Ай бұрын
Atanu christian ayyadu veellu inte vallu evarini pelli chesukunna vallani ee matam loki lagutaru
@rajunaik689
@rajunaik689 Жыл бұрын
Our traditional Banjara dress superb Yadamma stellaraj garu
@nandininandini6291
@nandininandini6291 Жыл бұрын
Stella Your from other culture but you accepting your husband culture and respecting that really so sweet of you
@mahenderdommata4448
@mahenderdommata4448 Жыл бұрын
Super sister andaritho kalisi happy ga unadali peddavallu cheppindi nijam podduna lechi adi edi cheyali chepputharu mana entlo unnapudu vere athagari entlo unnapudu cheyali dress vesukovadam niku estam lekunna raju anna kosam vesukunnav super sister stellabothey bhaiko madi addagutta nadi kuda love marriage ma vlig lo kuda elani cheppirru ma wife tho andaritho happy undalani korukunttunna 🖤😍
@satlasoujanya895
@satlasoujanya895 Жыл бұрын
Stella sister...iam also facing same situation... when iam 1st time went to my husband's home...mimalni chusthe nannu nenu chusukunnate undi..even iam also done intercaste marriage..but nice video 👌
@Latha44-UK
@Latha44-UK Жыл бұрын
U r great Stella, the way u mixed with Ur in laws, though u r born in city adjusting with them, gud, try to develop them.
@vandan.s6892
@vandan.s6892 Жыл бұрын
Anna nen kuda St aa mi vlg name ndhi anna ...... 💓nd Christan nen ... Im so happy ❤️. Akka nv chala lucky. Really superb asal video ithy ❤️❤️ .god bless you PPL. Nd love you both 💓
@leo-ni5go
@leo-ni5go Жыл бұрын
Aa chori
@nglrktspr
@nglrktspr Жыл бұрын
Super Stella nuvvu raju life long Happy ga vundali
@shailajajakka260
@shailajajakka260 Жыл бұрын
Wow both are cute 🥰 couple forever God bless you
@jagadishyadavchapalu6104
@jagadishyadavchapalu6104 Жыл бұрын
This is true love you both are respect to your religious and culture
@sevyamudavath8595
@sevyamudavath8595 Жыл бұрын
వీడియో మొత్తం బాగానే ఉంది బ్రో కానీ మీ విలేజ్ పేరు
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 9 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
Our Home Tour || Yadamma Raju || StellaRaj 777 || Strikers
29:43
StellaRaj 777
Рет қаралды 2,5 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН