Step-by-Step Guide: Performing Ganesha Tarpanam in Telugu | గణేశ తర్పణం చేయడం ఎలా ? | @swadharmam

  Рет қаралды 69,832

SWADHARMAM

SWADHARMAM

Күн бұрын

Welcome to our step-by-step guide on how to perform Ganesha Tarpanam in Telugu! In this comprehensive tutorial, we will take you through the sacred rituals and procedures of this auspicious ritual dedicated to Lord Ganesha.
Ganesha Tarpanam is a cherished tradition that holds immense significance in Telugu culture. It is a beautiful way to pay homage to Lord Ganesha, the remover of obstacles, and seek his blessings for new beginnings and success in life.
Throughout this video, we will provide you with detailed instructions in Telugu, ensuring that you can follow along easily. You will learn about the essential items needed for the Tarpanam, such as water, black sesame seeds, flowers, and more. We will guide you through each step of the ritual, including the invocations, offerings, and prayers, helping you connect with Lord Ganesha on a profound level.
Whether you are performing Ganesha Tarpanam for the first time or looking to enhance your understanding of the ritual, this video will serve as your comprehensive guide. By following the prescribed procedures with devotion and understanding, you can experience the spiritual essence of Ganesha Tarpanam and receive the divine blessings of Lord Ganesha.
Join us on this enlightening journey as we delve into the depths of Ganesha Tarpanam, embracing the rich cultural heritage of Telugu traditions. Get ready to immerse yourself in this sacred ritual and discover the profound spiritual connection it offers.
Don't miss out on this valuable opportunity to learn and engage in Ganesha Tarpanam in the Telugu language. Watch our video now and embark on a transformative experience filled with devotion and blessings from Lord Ganesha.
Remember to like, share, and subscribe to our channel for more insightful content on Telugu rituals and traditions. May Lord Ganesha shower his divine grace upon you as you embark on this auspicious journey of Ganesha Tarpanam in Telugu.

Пікірлер: 362
@sashidhar1928
@sashidhar1928 Жыл бұрын
అయ్యా చాలా అద్భుతం చాలా అద్భుతంగా చెప్పారు స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో మీ వీడియో చూస్తున్నాను కొత్త వీడియో ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నాం నేను కూడా గణపతి తర్పణాలు చేశాను స్వామి గణపతి మంత్రాన్ని స్వామి వారు చెప్పారు మీ కంఠస్వరం చాలా బాగుంది అందరికీ అర్థమయ్యేటట్టు చాలా వివరంగా చెప్పారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా
@muralinarasimhachary3501
@muralinarasimhachary3501 Жыл бұрын
స్వామీ మీరు ఎక్కడ ఉంటారు
@p.anjaneyulugoud8079
@p.anjaneyulugoud8079 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gowtham9995
@gowtham9995 Жыл бұрын
1) అన్న ప్రాసన 2) అక్షరాభ్యాసం 3) తైలావలోకనం 4) రుద్ర హోమం మొదలైన వీడియోలు క్రియ, మంత్ర సహితం గా చేయగలరని న మనవి.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 అన్ని అందిస్తాను
@sonysonu75
@sonysonu75 Жыл бұрын
Aayana sarigga cheyaru maku okasari chesaru old dresses tho namakaranam chwyicharu
@Madankumar_Chimata
@Madankumar_Chimata Жыл бұрын
Mee also waiting for those videos..
@naveen.Sharama
@naveen.Sharama 8 ай бұрын
ఇలా చేయడం వల్ల పురోహితులకు ఇబ్బంది
@muralinarasimhachary3501
@muralinarasimhachary3501 Жыл бұрын
అయ్యా మీరు చాలా బాగా వివరించి చెబుతున్నారు. మన హిందూ సాంప్రదాయం ధర్మం కోసం మీ వీడియో లు చాలా అవసరం
@srinivasaraonowduru3940
@srinivasaraonowduru3940 Жыл бұрын
బాగా వివరించారు. నేనూ రెండు మూడు సందర్భాలలో గణపతి చతురావృత తర్పణాలు చేశాను. ప్రతీ మంత్రానికి ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి కీలకం ఉంటాయి. ఈ మంత్రానికి బీజం, శక్తి కీలకం తెలుప గలరు. అదే విధంగా గాయత్రీ మంత్రము నకు కూడా తెలుప గలరు.
@dharanisree3993
@dharanisree3993 7 күн бұрын
Super guruji chala babaga chakkaga vivarincharu
@kodukulamuralidhar9123
@kodukulamuralidhar9123 Ай бұрын
Excellent 👍
@BhagavathulaBharathi-x5t
@BhagavathulaBharathi-x5t Ай бұрын
చాలా బాగుంది అండీ
@malkashivanandam5679
@malkashivanandam5679 Жыл бұрын
పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం
@sriramachandramurthyvelamu4120
@sriramachandramurthyvelamu4120 Жыл бұрын
గురుదేవులకు నమస్కారము అయ్యా మీరు సమయమును వెచ్చించి చేసే ప్రయత్నము మాలాంటివారికి.మీ ఆశీస్సులతోతప్పక మేలు చేకూరుతుంది ప్రతి వారు తనకుతాను ఆచరించే.విధముగా మీ ప్రయత్నం లోక హితం మీనుండి మరిన్ని ఆశిస్తున్నాము ❤🙏🙏🙏🙏🙏
@gowtham9995
@gowtham9995 Жыл бұрын
మీ చేస్తున్న ఈ విద్యాదానం మా లాంటి వాళ్లకు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి. వేదం వర్ధిల్లాలి.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@RAVIKUMAR-lg9wc
@RAVIKUMAR-lg9wc Жыл бұрын
నమస్కారం స్వామి చాలా బాగుంది pdf link add చెయ్యండి చదువుకోడానికి బాగుంటుంది స్వామి
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు అందిస్తాను
@mraot4719
@mraot4719 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను.🙏 అయ్యా పైన మీరు చెప్పిన విధానం బాగుంది.ఇది pdf లింక్ ఇస్తే మేము తప్పులు లేకుండా చేసుకోవడానికి వీలౌతుంది.అలాగే రుద్రాభిషేకాలు చేసుకునే ముందు చెప్పుకునే ప్పుకునే లఘున్యాస మహన్యాస విధానములు విడి విడిగా pdf ఇవ్వగలరని కోరుకుంటున్నాను.మరొక చిన్న సందేహం మీరు ఆచమనం చేసి చేయి కడిగిన అరివేణము లోనే గణపతి తర్పణం చేసినారు అలాచేయవచ్చా లేక వేరొక పాత్రలో చేయాలా? గణపతి తర్పణం చేసినటువంటి పాలు లేదా నీరును ఏమి చేయాలి?.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తర్పడానికి మరో పాత్ర అందుబాటులో ఉంటే పెట్టుకోవచ్చు,,, తర్పణం చేసిన జలాన్ని లేదా క్షీరాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయవలసి ఉంటుంది .. లేదా చెరువులు నదులు ఉంటే అందులో కలిపేయవచ్చు
@madathanapallisravan8989
@madathanapallisravan8989 Жыл бұрын
అద్భుతం గురువుగారు అలాగే మీరు నవగ్రహ మంత్రాలు నక్షత్ర మంత్రాలు వాటికి అర్ధం చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది నవగ్రహ శాంతులు చేసే అర్చకులు కూడా వాటికి అర్ధం అడిగితే తెల్ల మొహం వేస్తున్నారు కనుక ఏ మాత్రం మీకు అవకాశం వున్నా వీటి గురించి తెలియచేయగలరని కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు అందిస్తాను.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@chinmayivalleru4035
@chinmayivalleru4035 Жыл бұрын
ఆచమనం ఎలా చేయాలో ఒకసారి చూయించండి గురువు గారు మీకు ధన్యవాదములు
@vemulasrinivaspadmashali1
@vemulasrinivaspadmashali1 10 ай бұрын
Super Sir
@sriramm5099
@sriramm5099 Жыл бұрын
great video
@chandramoulichaganti9572
@chandramoulichaganti9572 Жыл бұрын
స్వామి బ్రహ్మణో భోజన ప్రియః కాదు అనుకుంటా..బ్రహ్మణో బహుజన ప్రియః అనుకుంటా..ఎందుకంటే వారు పురజనులకు హితం చేకూర్చే పౌరోహిత్యం చేస్తున్నారు.. కాబట్టి బ్రహ్మణో బహుజన ప్రియః..ఇది నా అభిప్రాయం మాత్రమే..వేదమూర్తులు నా అభిప్రాయం తప్పైతే క్షమించగలరు..నమః శివాయా
@bhairimaruthivenkatasubrah6895
@bhairimaruthivenkatasubrah6895 Жыл бұрын
You are correct. Brahmano bhojana priyaha is wrong.
@venkataraghavendraraob
@venkataraghavendraraob Жыл бұрын
మీ మాట సరైనది
@nagireddybushireddy3639
@nagireddybushireddy3639 Жыл бұрын
You are correct.
@kumara1696
@kumara1696 Жыл бұрын
అందులో ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు అంకుల్. బ్రాహ్మణులకు మోయిన ఇస్తారు. భోజనం తృప్తిగా పెడితే మంచిదని వాళ్లే అంటారు.
@durgaprasadrao8214
@durgaprasadrao8214 6 ай бұрын
स्वामीजी आप जो बोले उसे मै भी पढ़ा । परंतु ब्राम्हण हमेशा अच्छा भोजन के।लिए ललियाते तथा अच्छा भोजन मिलने से बहुत तृप्त होते है । उनमें से मै भी एक हु ।।
@prabhamanche5926
@prabhamanche5926 Жыл бұрын
Om gam Ganpathaye namah Chala bagundhandi
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి
@verybeautifulpuunnam838
@verybeautifulpuunnam838 Жыл бұрын
గురువుగారు మీకు పాదభివందనం
@idem-VIIjan1981
@idem-VIIjan1981 Жыл бұрын
ధాన్యవాదాలు స్వామి🙏🏼 తెలిసి తెలియక చాలా పాపలు చేస్తున్నారు అందరు. ఇలాంటి మంచి పని నేర్పుకొని చెయ్యడం సర్వ మంగళం🙏🏼 మీరు చాలా బాగా వివరించారు
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@SreenivasaRaoPulakhandam
@SreenivasaRaoPulakhandam Жыл бұрын
Adbhuthaha Jai sree rama
@sureshchary598
@sureshchary598 16 күн бұрын
శ్రీ మాత్రే నమః స్వామి గారికి నమస్కారములు చాలా బాగుగా ఉంది వచన విధానం చాలా బాగుంది అలాగే శ్రీ చక్రార్చన విధానము కూడా చేసి చూపిస్తే చాలా బాగుంటుందని నా అభిలాష
@padmavathitrl743
@padmavathitrl743 3 ай бұрын
Tq sooo much guruvugaaru
@SatyaPrakash-hh5xk
@SatyaPrakash-hh5xk Жыл бұрын
excelent Sir, please upload the PDF for reading and doing Tarpanam.
@bharanikumarpalakodeti8631
@bharanikumarpalakodeti8631 Жыл бұрын
Swamiji, sata Koti dhanya vadamulu
@amarendraprrasad3641
@amarendraprrasad3641 Жыл бұрын
చక్కని విడియో లను అందిస్తున్నందుకు ధన్యవాదాలు
@bharathchaitanya1558
@bharathchaitanya1558 Жыл бұрын
గురువు గారు చాలా మంచి వీడియో పంపినందుకు ధ్యవాదాలు
@BalakrishnareddyBala-gp8px
@BalakrishnareddyBala-gp8px Жыл бұрын
ఓం శ్రీగురుబ్యో నమః గురుదేవా మీకు నమస్కరిస్తూ ధన్యవాదములు 🙏🙏🙏
@rajasekhar4779
@rajasekhar4779 Жыл бұрын
చాలా విపులంగా వివరించారు 🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@holirangoli1336
@holirangoli1336 Жыл бұрын
పాదాభివందనం గురువు గారూ నమస్తే
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏
@VishalTailor-ru7xm
@VishalTailor-ru7xm Жыл бұрын
Chalaa bhagundi guruvu gaaru🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
@harinarayanaalamuri3430
@harinarayanaalamuri3430 Жыл бұрын
Excellent Sir
@ushadavuluri2089
@ushadavuluri2089 Жыл бұрын
Chala baga cheparu garuvu garu
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@MrVvsprasad
@MrVvsprasad Жыл бұрын
Namaste Guruji. Very much thankful to you.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@palepuramakrishnaswamy232
@palepuramakrishnaswamy232 2 ай бұрын
శ్రీ గురువు గారికి సాష్టాంగ ప్రణామములు 🙏. బహు చక్కగా వివరించినా రు. ప్రతి🫛 ఒక్కరికి సులువుగా అర్థం అయ్యేటట్లు వివరించారు. 🙏🙏🌹🌹.pdf కూడ ఇస్తే మా లాంటి వాళ్లకు మరింత ప్రయోజనకారంగా ఉంటుందని మనవి 🌹🌹🙏🙏🙏🙏🙏
@SwaroopaNaidu
@SwaroopaNaidu Жыл бұрын
Chala baga chepparu swami
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
@chincholikernagaraj6058
@chincholikernagaraj6058 Жыл бұрын
Vandanalu swamy
@Devdevdutta.
@Devdevdutta. 2 ай бұрын
Edaina document attachment lo peetivuntey bagundedhi mahaseya 🙏❤️
@sridharanaluru4699
@sridharanaluru4699 Жыл бұрын
Namaskaram Long waited thing. Good thing to the society
@ramprasad-hm5rd
@ramprasad-hm5rd Жыл бұрын
చాలా అధ్బుతంగా ఉంది
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@yuggandhaar9535
@yuggandhaar9535 Жыл бұрын
SWAMY padhai vandhanamulu🙏🙏🙏🙏🙏
@kumarsubu4983
@kumarsubu4983 Жыл бұрын
Om Sri gurudev
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం
@maheshchary9668
@maheshchary9668 Жыл бұрын
Super guruvu garu
@narasimha266
@narasimha266 Жыл бұрын
గురువు గారు చాలా గొప్ప సత్యాన్ని చెప్పారు. ధన్య వాదాలు
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@kumarpenagaluri593
@kumarpenagaluri593 Жыл бұрын
గురుదేవులకు ప్రణామములు🙏🙏🙏 గ్రామ (అష్ట) ది గ్భంధనం, గృహ దిగ్భంధన ప్రతిష్ట విధానం మరియు పూజా విధానం తెలుపగలరు .మీరు చేస్తున్న వీడియో చాలా చాలా అద్భుతం గా ఉన్నవి.మీకు మరొక్కసారి నమః సుమాంజిలిలు🙏🙏🙏
@voice5950
@voice5950 Жыл бұрын
Om Namah Shivaaya 🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం
@sravzk7486
@sravzk7486 Жыл бұрын
Guruvugaru 🙏 chaala thanks ..alage meeku kudrthe Sandhyavandanam cheppagalaru 🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు అందిస్తాను
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@velamakani
@velamakani 3 ай бұрын
🙏🙏🙏🙏
@sivakumarnori8267
@sivakumarnori8267 Жыл бұрын
చాలా అద్భుతం గా వివరించారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏
@laxmanakumartalla9523
@laxmanakumartalla9523 Жыл бұрын
Guruvu gaaru pdf lo ఇస్తే చేయడానికి ఉపయోగపడుతుంది🙏🙏🙏
@subbarao1668
@subbarao1668 Жыл бұрын
స్వామివారి పాద పద్మాలకు నమమస్కారం
@greathuman2584
@greathuman2584 Жыл бұрын
Excelent
@nageswararaov4516
@nageswararaov4516 Жыл бұрын
Very good information given sir
@mohantokala520
@mohantokala520 Жыл бұрын
Super good message thanks guru gi
@Kathikeya1234
@Kathikeya1234 Жыл бұрын
Meeku sathakoti 🙏 Chaala manchi videos chesthunnaru Inthavaraku evvaru ilaanti prayathnam cheyyaledu 🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@wellwishproperties5469
@wellwishproperties5469 2 ай бұрын
Namaste 🙏 Brahma garu Merru Chala goppa upakaram chestunnaru🙏
@kpj6968
@kpj6968 Жыл бұрын
Excellent explaining&voice👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 శివార్పణం
@reddeppabandi4161
@reddeppabandi4161 Жыл бұрын
స్వామి గారికి నా వందనం
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏
@dvramayya4778
@dvramayya4778 Жыл бұрын
గురువు గారు పాదాభవందనాలు
@krishnarao3900
@krishnarao3900 11 ай бұрын
ధన్యవాదములు స్వామి చాలా చక్కగా వివరించారు
@tallurisuresh543
@tallurisuresh543 Жыл бұрын
guruyugaru chaalabagundi video spastamaga unnadi
@karanamnvvk
@karanamnvvk 5 ай бұрын
@deviejhansirao4077
@deviejhansirao4077 Жыл бұрын
అయ్యా చాలా చాలా బాగా వివరించారు 🙏🙏🙏 స్త్రీలు తర్పణలు ఇవ్వకూడదు అంటారు కదా. మరి కొడుకులు లేని భర్త లేనపుడు కూతురు మాత్రమే ఉన్నపుడు ఎవరు ఇవ్వాలి దయచేసి తెలుపగలరు. 🙏🙏🙏 నాకు తండ్రి లేరు అయన మరో వివాహం చేసుకుని వెళ్లిపోయారు.. మా తాతగారు అమ్మగారు మేనమామలు పెంచారు మమ్మల్ని. తాత గారికి బామ్మా గారికి చనిపోయిన తరవాత చేసే ఆస్థికలు వదలడం తప్ప ఇప్పటికి మళ్ళీ ఎలాంటివి చెయ్యలేదు. నాకు ఒక అన్నయ్య చెల్లి కూడా పుట్టిన సంవత్సరానికి చనిపోయారు. మాకు పితృ దోషం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఇంట్లో ఎన్నో ఆటంకలు ఇబ్బందులు గొడవలు etc ఉన్నాయ్ 25 yrs గా. అయ్యా దయచేసి నాకు దారి చూపించండి 🙏🙏🙏 వచ్చే భద్రపద మహాలయం కి నేను ఏదైనా చేసి పితృ దేవతలకి శాంతి కలిగేలా తర్పణమో లేక భ్రాహ్మణుడి గారితోనో, ఏదోకటి. నేను మాత్రామే చెయ్యాలి ఇంకా ఎవరు లేరు మా అమ్మగారు లేవలేరు 🙏🙏🙏.. అయ్యా దయచేసి నాకు పరిష్కరాo చూయించండి.😥😥🙏🙏🙏😥😥
@subbu1003
@subbu1003 Жыл бұрын
Chaala bagaaa explain chesaaru
@vijayadurga4285
@vijayadurga4285 Жыл бұрын
స్వామి...మీ కంఠము భాస్వరం.... చెవిలో మీ మంత్రాలు రింగుమంటున్నాయి.... మీకు పాదాభివందనములు......🙏🙏
@hanumanthraodesineni6940
@hanumanthraodesineni6940 Жыл бұрын
🎉
@jayalakshmiijjarothu1191
@jayalakshmiijjarothu1191 Жыл бұрын
Ee vidhamga mee lanti pandituluni chuse bhagyam kaligindi🙏🙏🙏
@venkataramana2654
@venkataramana2654 Жыл бұрын
🙏
@user-ci4vq4dg3j
@user-ci4vq4dg3j 10 ай бұрын
Superga vundhi.ardistu ani cheppakandi.Ganapathi mimmalani aservadinchali ani na korika.Thank you.
@Ravikumar-kl9xo
@Ravikumar-kl9xo Жыл бұрын
Very good swami
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@Ambedkar9876
@Ambedkar9876 Жыл бұрын
VERY GOOD🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
@SVL.Tejasri
@SVL.Tejasri 11 ай бұрын
Danyavadalu for this valueble information 🌹🌹🙏🏼🙏🏼🙏🏼
@prasannaswellinformed9545
@prasannaswellinformed9545 Жыл бұрын
Chaalaa baaga chepparu guruji 🙏🙏
@yekulashakuntala8391
@yekulashakuntala8391 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు మీ వీడియోలు నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను.
@panidepuvenkateswararao1321
@panidepuvenkateswararao1321 Жыл бұрын
namaste Swamy ji so excellent can't say in words
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
నమస్కారం అండి 🙏 శివార్పణం 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@anjaiahguptha4487
@anjaiahguptha4487 Жыл бұрын
Namaskar swami
@venkatreddy-bx8bu
@venkatreddy-bx8bu Жыл бұрын
చాల బాగుండి గురువుగారు
@kunapulisubrahmanyasarma6027
@kunapulisubrahmanyasarma6027 Жыл бұрын
చాలాబాగా శెలవిచ్చారు ధన్యవాదాలు
@kunapulisubrahmanyasarma6027
@kunapulisubrahmanyasarma6027 Жыл бұрын
👍🙏
@vamsiyadav656
@vamsiyadav656 8 ай бұрын
Thank you very much guruji
@bhagwatsreekarrao6530
@bhagwatsreekarrao6530 Жыл бұрын
Chala adbhutam Swami ....
@HarishKumar-jo1ch
@HarishKumar-jo1ch 6 ай бұрын
Very good
@chennareddymule1823
@chennareddymule1823 Жыл бұрын
Dhanyavadamulu guruvugaru
@kinjarapuumamaheswararao
@kinjarapuumamaheswararao 6 ай бұрын
Super super❤
@krishnag4923
@krishnag4923 Жыл бұрын
Swamy, nijamuga meeru devatha swarupulu ga kanabaduthunnaru.Namonamaha.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
అయ్యో ఎంత మాట అదేం లేదండి ఏదో మీ అభిమానం.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@user-zk7ig6sx8h
@user-zk7ig6sx8h Жыл бұрын
Very fine
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@mallikakella3662
@mallikakella3662 Жыл бұрын
Chala baga caparu 🕉🕉🕉🕉🕉🕉🕉🕉
@lakshmikotamma109
@lakshmikotamma109 Жыл бұрын
Chalaza spastanga chadivaru
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@prathikantamgeetha1658
@prathikantamgeetha1658 Жыл бұрын
chala bagundi namaskaram
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@dbhaskar303
@dbhaskar303 Жыл бұрын
🙏🙏 sri guru deva namaha
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏
@satyakiran6195
@satyakiran6195 Жыл бұрын
Sri gurubhyonamaha 🎉
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏
@bhaskarraodhamarasingh3129
@bhaskarraodhamarasingh3129 Жыл бұрын
Guruvu Garu namaskaram vela vela namaskaramlu
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏 ధన్యవాదాలు
@varadasheshu54
@varadasheshu54 Ай бұрын
నమస్తే జీ
@chittipanthulu138
@chittipanthulu138 Жыл бұрын
అద్బుతముగా చెప్పారు గురువుగారు.... అలానే సంధ్యావందనం క్రియాపూర్వకముగా ఒక వీడియో చేయవలెను
@bhaskarreddy8695
@bhaskarreddy8695 Жыл бұрын
Nenu nerchukovali anukontuna swami Meeru naa meedha Daya unchi nerpinchagalaru naa okka 🙏
@ravitejatulasi9569
@ravitejatulasi9569 Жыл бұрын
సంధ్యా వందనం ఏలా చేయాలో ఒక విడియో చేయగలరని మనవి.🙏🙏🙏
@sravaniv1346
@sravaniv1346 Жыл бұрын
Yes
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు అందిస్తాను
@ravitejatulasi9569
@ravitejatulasi9569 Жыл бұрын
@@SWADHARMAM 🙏
@sasitha5032
@sasitha5032 Жыл бұрын
Detailed informationn
@anugamnani4987
@anugamnani4987 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mendedileepkumar7682
@mendedileepkumar7682 Жыл бұрын
Om Namashivaya
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏
@prasaduppalapati9419
@prasaduppalapati9419 3 ай бұрын
Guruvu gariki paadaabhivandanaalu. Guruvu Garu tharpanaalu vadiletappudu arivenam lo vigraham pettukovaalaa. Okavela pettukovaalante vendi vigraham pettukovachaa. Jalam tho chesthe doshamemee undadugaa. Dayachesi thelupagalaru.
@avakayawood123
@avakayawood123 Жыл бұрын
🙏గురువుగారు ఈ శ్లోకాన్ని చదవలేని వారికి ఎలా నేను వ్యాపారాల్లో తీవ్రంగా నష్ట పోయాను దీనికి పరిష్కారం చూపగలరు
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి,, 🙏 స్వధర్మం లో రాబోయే వీడియోలు అనేకమందికి మార్గదర్శకాలుగా ఉంటాయని నేను అనుకుంటున్నాను.. ఆ పరమేశ్వరుడు మంచి దారిని చూపిస్తాడని నా నమ్మకం.. తప్పకుండా అండి
@srinivask8109
@srinivask8109 6 ай бұрын
Your Videos are very very beautiful. One small suggestion, please try to give the script of the Vedic chanting done by you GURU GURU
@ksnmuthy
@ksnmuthy Жыл бұрын
Very good 👍 ❤
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@nitturiambarish1298
@nitturiambarish1298 11 ай бұрын
బాగా చెప్పారు
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,5 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 54 МЛН
Who Is Ganapathi..? What are the benefits of Ganapati Upasana - Ritumbhara Pragna?...
16:23
MPG Spirituals (Maha Prasanna Guruji)
Рет қаралды 2,9 М.
LISA - NEW WOMAN feat. Rosalía (Official Music Video)
3:12
LLOUD Official
Рет қаралды 77 МЛН
Kalifarniya - Aiyp etpe
3:32
Kalifarniya
Рет қаралды 396 М.
Не жүріс
2:59
Қанат Тасхан - Topic
Рет қаралды 192 М.
Жандос ҚАРЖАУБАЙ - Досым (official video) 2024
2:39
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 634 М.
Megan Thee Stallion - Neva Play (feat. RM) [Official Video]
2:40
Megan Thee Stallion
Рет қаралды 13 МЛН
Sadraddin - Aq koilek | Official Music Video
2:51
SADRADDIN
Рет қаралды 2,6 МЛН