How to Do Punyahavachanam - Telugu Rituals and Customs | పుణ్యాహవచనం ఎలా చేయాలి ? |

  Рет қаралды 141,925

SWADHARMAM

SWADHARMAM

Жыл бұрын

how to perform Punyahavachanam in Telugu, including the rituals and customs involved:
Punyahavachanam is a Hindu purification ritual that is performed to cleanse a space or a person of negative energies and impurities. It is typically performed before important events like housewarming ceremonies, weddings, and other auspicious occasions.
The ritual involves chanting of Vedic mantras and performing various customs and traditions. The following is a step-by-step guide on how to perform Punyahavachanam in Telugu:
The first step is to gather all the necessary materials or samagri required for the ritual. This includes items like turmeric, sandalwood paste, akshatas, flowers, betel leaves, and fruits.
Next, the priest or the person performing the ritual should take a purifying bath or snaanam, wearing clean clothes.
After the bath, the person should perform the sankalpam or the vow to perform the Punyahavachanam ritual with devotion and sincerity.
The priest or the person performing the ritual should then sprinkle water around the area or the person being purified, chanting mantras.
Next, the priest should perform the punyaha vachanam ritual by taking a handful of water and chanting mantras, while sprinkling water on the area or the person being purified.
After the punyaha vachanam, the priest should perform the abhivadanam, which involves greeting and welcoming the divine forces, ancestors, and guests who have been invited to the ritual.
The next step is to perform the anga shuddhi or the purification of the different parts of the body, using various items like turmeric, flowers, and sandalwood paste.
After the anga shuddhi, the priest should perform the avahana or the invocation of the deity or deities who are being worshipped.
The next step is to perform the homam or the fire ritual, which involves offering various items like ghee, rice, and flowers into the fire, while chanting mantras.
Finally, the priest should perform the visarjanam or the immersion of the samagri into the water, symbolizing the completion of the ritual.
By performing Punyahavachanam, one can purify their surroundings and themselves, and invite positive energies and blessings into their lives.
#Punyahavachanam
#TeluguPooja
#HinduRituals
#IndianTraditions
#VedicMantras
#Spirituality
#PoojaVidhanam
#VedicRituals
#HinduCulture
#SacredRituals
#DivineBlessings
#PurificationRituals
#PoojaSamagri
#VedicTraditions
#HinduPrayers
#AncientWisdom
#PoojaProcedures
#IndianCulture
#ReligiousCeremonies
#HinduMantras
#DivinePurification
#TraditionalPractices
#SpiritualJourney
#IndianHeritage
#PujaItems
#PoojaEssentials
#HolyRituals
#PoojaSamagriList
#VedicChanting
#PoojaBenefits

Пікірлер: 516
@Stupidboy769
@Stupidboy769 5 ай бұрын
సర్వతోభద్ర మండలం పూజా విదానం తెలీయజేయండి స్వామి
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
గురువు గారు అలా కళ్ళు మూసుకుని వింటుంటే మా ఇంట్లో పుణ్యాహవచనం చేస్తున్నట్లు ఉంది. మాటలు రావడం లేదు. ధన్యోస్మి.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@sivakumarnori8267
@sivakumarnori8267 Жыл бұрын
చాలా బాగా స్వచ్ఛంగా అందరికీ అర్ధమయ్యేలా చెప్పారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@ramkumardv576
@ramkumardv576 Жыл бұрын
DV. Ramkumar
@venkatramulusajjan-kb8iw
@venkatramulusajjan-kb8iw Жыл бұрын
గురువు గారు పాదభి వందనం. నాకు 40 ఏళ్లు పౌరోహిత్యం నేర్చుకోవాలని ఉంది. వేదపాటశాల లో అవకాశం ఇవ్వలేదు. మీరు చెప్పింది చాలా సులభంగా సంపూర్ణంగా అర్థమవుతోంది. మీరు చెప్పే మంత్రాలు కూడా discription లో ఇవ్వగలరు దయచేసి. Atleast books reference ఇవ్వండి దయచేసి.🙏
@mulukutlakrishnamurthy4297
@mulukutlakrishnamurthy4297 Жыл бұрын
స్వధర్మ వ్యాప్తి కై, మీరు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నం ఎంతయో మెచ్చదగినది. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@jithendrasivadanam1742
@jithendrasivadanam1742 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 Жыл бұрын
true
@anandvardhan8469
@anandvardhan8469 Жыл бұрын
చాలా బాగుంది అండి తెలియని వారికి మంచిగా అర్థమవుతుంది
@krishnasastry9124
@krishnasastry9124 Жыл бұрын
A good initiative swami.. Thanks a lot namaste.
@lakshminarayana-jf9qb
@lakshminarayana-jf9qb Жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది, ఇటువంటి సంస్కారాలు కు సంబంధించిన కార్యక్రమాలు మంత్రపూర్వక క్రియా రూపంగా అందించాలని మీ నుండి మన యోవైతాం మిత్రులకు అందాలని కోరుతూ అనేకానేక అభివాదములు
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. తప్పకుండా అండి 🙏
@rajaramamohan
@rajaramamohan 6 ай бұрын
చాలా చక్కగా స్పష్టంగా అందరకి అర్థం అయ్యేలా చక్కగా చెప్పారు. శత కోటి ధన్యవాదములు. గురువు గారికి పాదాభివందనలు
@mysupport8986
@mysupport8986 9 ай бұрын
చాల చాల చక్కగా వివరించారు గురువు గారు.ఇలాగే క్రియా పూర్వకంగా మరిన్ని వీడియోలు చేయమని మా వినతి.శ్రీ గురుభ్యో నమః
@venusuma7598
@venusuma7598 Жыл бұрын
స్వామి ఈ కంఠం చాలా బాగుంది మీరు చెప్పే ప్రతి విషయం కూడా చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా ఉన్నది నేను ఇంతకు ముందు ఎన్నో పుణ్యాహవాచనం వీడియోలు చూశాను కానీ నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు ఇప్పుడు నాకు వివరంగా అర్థమైంది మీకు ధన్యవాదాలు స్వామి మీ
@medavaramsrinivasamurthy1226
@medavaramsrinivasamurthy1226 Жыл бұрын
చక్కగా స్పష్టంగా వివరించి చెప్తున్నారు!మంచిగా ఉంది!మీ నుండి మరిన్ని ఆశిస్తున్నా!
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@surendarvemula2700
@surendarvemula2700 27 күн бұрын
ఈ పుణ్యాహవాచన కార్యక్రమం శాస్త్రోక్తంగా స్వరయుక్తంగా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు 🙏
@gmrau39
@gmrau39 Жыл бұрын
నమస్రారములు నేను. ఎన్ని నాళ్ళుగ ఎదురు చూసిన ఈ విధానము నేటికి చూడగలగటం నా అదృష్టం 👌👌👌🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@malayappa777
@malayappa777 Жыл бұрын
ఔను నేనూ అంతే.
@josyuladurgaprasad9513
@josyuladurgaprasad9513 Жыл бұрын
అయ్యా!గురువుగారు పుణ్యహ వచన వివరణ చాలా బాగా వివరించారు. పాదాభివందనములు 🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@eesusarepaka9936
@eesusarepaka9936 Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు ధన్యవాదాలు సార్ మీకు మీరు ఇలానే ఇంకెన్నో వీడియోలు చేసి మా లాంటి వాళ్ళందరికీ జ్ఞాన భిక్ష మంత్ర బిక్ష పెట్టవలసిందిగా కోరుతున్నాను
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది. చాలా చాలా కృతజ్ఞతలు అండి
@vvbsmurthy
@vvbsmurthy 11 ай бұрын
Best ever Punyahavachanam. Chala chala bagundhi. Dhanyawadam.
@guruprasadraodaurapalli2909
@guruprasadraodaurapalli2909 Жыл бұрын
గురువు గారికి నమస్కారం పుణ్యాహవాచనం విధి విధానం మంత్ర సహితంగా చూపించడం చాలా బాగుంది అలాగే మరికొన్ని అనగా పంచగవ్య పాసనం లాంటి వీడియో మీనుంచి ఆశిస్తున్నాము.జై శ్రీ రామ్
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. చాలా చాలా కృతజ్ఞతలు అండి
@sudhakarsharma8089
@sudhakarsharma8089 10 ай бұрын
అద్భుతంగా వివరించారు.అభివందనం 👌🙏👏
@satyanarayanakanduri5528
@satyanarayanakanduri5528 Жыл бұрын
అద్భుతంగా చెప్పారు స్వామి మీకు పాదాభివందనం 🙏🏽🙏🏽
@SWADHARMAM
@SWADHARMAM 7 ай бұрын
శివార్పణం
@veerasubrahmanyamvidiyala5335
@veerasubrahmanyamvidiyala5335 Ай бұрын
Melodious voice and pronunciation, thank you Sarma garu
@darknesstolight3345
@darknesstolight3345 Жыл бұрын
శాంతిరస్తు. సనాతన ధర్మ వృద్దిరస్తు.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
ధన్యవాదాలు అండి 🙏
@sarmaan7041
@sarmaan7041 10 ай бұрын
మీరు ఈ పుణ్యాహవచన కార్యక్రమం చాలా స్పష్టంగా క్రమంగా ప్రతి మంత్రం చాలా గొప్పగా చెప్పారు. దీనికి చాలా సాధన కావాలి. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు వందనములు. మన హిందూ సనాతన ధర్మం సంస్కృత భాషలోని మంత్రాలు మరుగున పడకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం మీకు మరోసారి ధన్యవాదాలు. కృతజ్ఞతలు
@venkateshwarankamasamudram6883
@venkateshwarankamasamudram6883 7 ай бұрын
చాలా చాలా బావుంది గురువుగారు
@SWADHARMAM
@SWADHARMAM 7 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది 🙏
@srikanth5150
@srikanth5150 4 ай бұрын
Sir మంత్రం పక్కన vaste enka baguntundhi nerchukune vallki
@veerarajududdi931
@veerarajududdi931 8 ай бұрын
very nice and perfect pooja. even purohits should follow this. Thankyou
@user-kf5zk7eq4j
@user-kf5zk7eq4j Жыл бұрын
చాలా ఉపయోగకరంగా ఉంది ధన్యవాదములు
@maniprasadbhagi4313
@maniprasadbhagi4313 Жыл бұрын
చక్కని వివరణతో కూడిన ఈ కార్యక్రమం చాలా రోజుల తర్వాత చూడగలిగాము.సంతోషం.
@ravindersairam
@ravindersairam Жыл бұрын
గురువు గారు మీకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు మరియు నమస్కారములు మీరు ఈ విధంగా భక్తుల్లో దైవత్వాన్ని నింపి లోకకల్యాణం చేస్తూ ఉండండి మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ధర్మార్థ కామమోక్షాలు ప్రసాదించుగాక వీడియో చాలా దివ్య మంగళం గా ఉంది
@raghavendrasharmaviriventi9750
@raghavendrasharmaviriventi9750 3 ай бұрын
Chaalaa baaga chesi chupinchaari. Dhanyavadamulu
@vamseetelugupriest
@vamseetelugupriest 10 ай бұрын
అయ్యా నమోనమః! క్రియాయుక్తము గా చాలా బాగా చెప్పినారు. అద్భుతము గా ప్రతీ ఘట్టము తెలియచేసినారు. వాసుదేవ కృపాకటాక్ష సిద్ధిరస్తు.
@hemanthhemanth5435
@hemanthhemanth5435 Жыл бұрын
మంచి కార్యక్రమాన్ని చేపట్టారు మీరు మీకు ఆ ఈశ్వరుడి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను
@rameshchandravadrevu6731
@rameshchandravadrevu6731 Жыл бұрын
Attemt n Pooja procedure is suporb..dhanyavadamulu guruji.namasruthulato
@RAVIGIYER
@RAVIGIYER 8 ай бұрын
Very nice namaskaram, chalabagundi swamji
@sskapri32
@sskapri32 Жыл бұрын
చాలా అద్భుతంగా చేశారు ధన్యవాదాలు గురువు గారికి 🙏
@jgsastry9889
@jgsastry9889 9 ай бұрын
Brahma Garu wonderfully explained with clear voice 🙏
@suryalanka
@suryalanka 9 ай бұрын
🙏చాలా చక్కగా వుంది 🙏
@sekharraja15
@sekharraja15 Жыл бұрын
మీరు చాలా బాగా చేశారు గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు
@vithalcprpandu4792
@vithalcprpandu4792 4 ай бұрын
ఈ వీడియో మా అందరికీ అందు బాటు తెచ్చిన మీకు శతకోటి వందనాలు. అధ్భుతం
@SWADHARMAM
@SWADHARMAM 4 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా
@bollapragadalakshminarayan1971
@bollapragadalakshminarayan1971 Жыл бұрын
ధన్య వాదములు అండి బాగా తెలియ చేశారు
@mvr1950
@mvr1950 Жыл бұрын
బ్రహ్మ గారికి నమః సుమాంజలులు ముందుగా స్పష్టమైన మంత్రఉచ్చారణ, చేసే విథానం చక్కగా చెప్పినందుకు మనఃస్పూర్తిగా అభినందనలు మరియూ ధన్యవాదములు
@d.krishna555
@d.krishna555 11 ай бұрын
Good explanation n performance. Thanks a lot. Awaiting for next video.
@nagabburi
@nagabburi 8 ай бұрын
చాలా చక్కగా వివరించినారు.ధన్యవాదములు
@avnarayana2414
@avnarayana2414 2 ай бұрын
గురువుగారు, మీరు చేసిన ఈ వీడియో మాకు చాలా useful
@natakrishna.bonalabonalana4440
@natakrishna.bonalabonalana4440 Жыл бұрын
అద్భుతంగా చెప్పారు స్వామి
@rameshshankarhota4287
@rameshshankarhota4287 3 ай бұрын
అద్భుతమైన స్వరం 🙏🏻🙏🏻
@bhargavasharma2683
@bhargavasharma2683 11 ай бұрын
Very good👍 Explain🙏 And😅Recitation, Jai🕉️ Gurudev. Sarve Janaa Sukhino Bhavantu.
@krishnanadimpally336
@krishnanadimpally336 Жыл бұрын
చాలా బాగుంది. ధన్యవాదాలు. ఉపయోగకరమైన ఈ వీడియో అందరూ చూడండి
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@shivashankarpurohitPadmaraonag
@shivashankarpurohitPadmaraonag 9 ай бұрын
Chala Baga cheppinaru❤🙏🙏🙏
@krishnamoorthyvaradarajanv8994
@krishnamoorthyvaradarajanv8994 12 күн бұрын
Very elaborated.. good presentation... good chanting... May the desachara difference.... Same apastamba prayoga is different and short but good chanting of "hiranyavarna suchaya...( Samhita)..also ..pavamanassuvarjana....iti (brahmana..)... anyway very good and divine...om.....
@mruthyunjayaraovundavalli2026
@mruthyunjayaraovundavalli2026 Жыл бұрын
బ్రమ్హగారికి పాదాభివందనాలు చాలా బాగా ఉన్నది
@user-ne7qn8xe8l
@user-ne7qn8xe8l Жыл бұрын
బ్రహ్మగారికి పాదాభివందనం
@dayakarbhakthigeethalu
@dayakarbhakthigeethalu 10 ай бұрын
మహా అద్భుతముగా ఉంది
@Stupidboy769
@Stupidboy769 Жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి. మీ కంటం చాలా బాగుంధి సుస్వరం గా చెప్పారు.అబివాదములు 👌👌🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@SrinivasMachiraju-ir5pz
@SrinivasMachiraju-ir5pz 9 ай бұрын
గురువుగారికి అనేక నమస్కారములు మీరు అందించిన ఈ స్వస్తి పుణ్యాహవచనం దృశ్య శ్రవణ రూపంలో చాలా విపులంగా అందించారు చూచి నేర్చుకొనే వారికి చాలా బాగుంది అలానే దయచేసి మంత్రం అక్షర రూపంలో కూడా అందిస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదములు.🙏🙏
@user-uh1xn6vd5r
@user-uh1xn6vd5r 11 ай бұрын
చాలా చక్కగా చూపించారు గురువు గారు 🙏🏻🙏🏻
@KulashekaraCharyuluMaringanti
@KulashekaraCharyuluMaringanti 10 ай бұрын
అభి వాద యే . చాలా చక్కగా వివరించారు అనేక నమస్కృతులు
@ravikumarbhattaram123ravik2
@ravikumarbhattaram123ravik2 7 ай бұрын
చాలా బాగుంది స్వామి
@srinivasasarmabattenapati7668
@srinivasasarmabattenapati7668 Жыл бұрын
గురువుగారు చాలా వివరంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చక్కగా వివరిస్తూ తెలియజేశారు మీకు నా ధన్యవాదాలు
@filmupdates4727
@filmupdates4727 9 ай бұрын
చాలా బావుంది గురువుగారు
@chandrasekharkvt4483
@chandrasekharkvt4483 9 ай бұрын
Well done.Useful to all.
@radha2383
@radha2383 Жыл бұрын
Chala baga vivarincharu and chupincharu swamy kriya nu
@ShivaShataghni
@ShivaShataghni 3 ай бұрын
Very nice explanation. Useful for beginers
@dpmvmd9527
@dpmvmd9527 Ай бұрын
నమస్కారం చాలాబాగా వివరంగా సామాన్యులకుసైతం అర్ధమయ్యేలా చేసారు ధన్యవాదములు
@kamojjalachandrasekhar324
@kamojjalachandrasekhar324 4 ай бұрын
Very nice guru garu🙏🙏
@janardhanthumoju3798
@janardhanthumoju3798 Жыл бұрын
ముందుగా మీకు పాదాభివందనం గురువుగారూ! ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ప్రతిపదార్థంతో చక్కగా విడమరచి చెప్పారు.మంత్ర పఠనము, క్రియ రెండునూ అద్భుతం. మీగొంతునుండి వెలువడే ప్రతి శబ్ధం ప్రతి ధ్వనిస్తున్నది. ఉచ్ఛారణ చాలా బాగుంది. ఇంత స్పష్టంగా పుణ్యాహవాచనాన్ని చెప్పినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలండి!🎉
@mvenu8079
@mvenu8079 Жыл бұрын
చాలా స్పష్టంగా అర్ధం అయ్యే విదంగా చెప్పారు గురువుగారు మీకు మాయొక్క శతకోటి వందనాలు
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు.. శివార్పణం
@mamillapallisavithri3811
@mamillapallisavithri3811 2 ай бұрын
Baga chepparu guruvugaru
@srivallic7306
@srivallic7306 5 күн бұрын
👌👌🙏🙏🙏chala chakkaga vivaranga chepparu meeku maa namaskaramulu
@kanakaiaharakala1556
@kanakaiaharakala1556 Жыл бұрын
ఓం నమఃశివాయైచ నమఃశివాయ గురువు గారికీ ప్రణామములు మీ గాత్రం చాలా చక్కగా ఉంటూది మీరు గొప్ప గొప్ప చామత్కార మైన పద్యాలు చాలా గొప్పగా వినిపిస్తారు
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది. ధన్యవాదాలు
@suryaraopch7810
@suryaraopch7810 Жыл бұрын
Namahassumanjali Guruvugaru
@PramodGundoji
@PramodGundoji 2 ай бұрын
Jai gurudeva 🙏🙏🙏💐 Punnyahavachna karyakramamu vinna tharuvatha namanasu Chala prashanthamga undi🙏🙏🙏💐
@ramamohanrao6156
@ramamohanrao6156 Жыл бұрын
చాలా చక్కగా చెప్పినారు.గురువుగారు.❤
@samallasatish7365
@samallasatish7365 9 ай бұрын
Nice to see this, because today all pundits are not doing all this procedure. Thank you brahmanothama, to showing this procedure.
@user-qc4sp1lu7r
@user-qc4sp1lu7r 8 ай бұрын
చక్కగా చెప్పారు ధన్యవాదాలు
@ayyavarisampathkumar5017
@ayyavarisampathkumar5017 11 ай бұрын
Chala Baga arhdham avuthundhi guruji
@jvlsuryanarayana6173
@jvlsuryanarayana6173 8 ай бұрын
Guruji. Mee peeru details levu. Mee chaalaa bzgaa chepparu.dhanyavadamulu
@ravikrishna4370
@ravikrishna4370 Жыл бұрын
Guruvu garu chala chala santosham Andi...ma abhyardana manninchi maku intha manchi video chesi pettaru...ventane nechukuntanu...miku sathakoti vandanalu.....
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి, 🙏 ధన్యవాదాలు,, మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@siddivenkatacharychary2971
@siddivenkatacharychary2971 11 ай бұрын
నమస్తే గురువుగారు చాలా బాగుంది. 🙏
@chintadamohanrao5248
@chintadamohanrao5248 11 ай бұрын
గురువు గారు చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏
@mylikes3166
@mylikes3166 Ай бұрын
Excellent good 👍
@ganugapentaseshaphani586
@ganugapentaseshaphani586 24 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమ చాలబాగా చెప్పరు స్వామీ
@bhagwatsreekarrao6530
@bhagwatsreekarrao6530 11 ай бұрын
Chala Bagundi Guruvu Garu
@gmahadevrao
@gmahadevrao Ай бұрын
Very nice
@RamPrasad-ye2sy
@RamPrasad-ye2sy Жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నది ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు, స్వామి గారు
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది
@BV4SRK
@BV4SRK 5 күн бұрын
Bagundi sir
@joshichandrasudheer9200
@joshichandrasudheer9200 Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు గురువుగారు!
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@satyamk9841
@satyamk9841 Жыл бұрын
ప‌ ప్రతి పూజని ఇలాగే కొనసాగించ గలరు చాలా బాగుంది గురువు గారు
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 ధన్యవాదాలు
@verybeautifulpuunnam838
@verybeautifulpuunnam838 11 ай бұрын
చాలా భాగ వివరించారు
@satyasainnemani2386
@satyasainnemani2386 Жыл бұрын
గురువుగారు 🙏 ఛాలా బాగా వివరించారు . 🙏
@vasalamanohar7777
@vasalamanohar7777 8 ай бұрын
చంద్ శర్మ గురువుగారికి శతసహస్ర నమస్సులు మహా అధ్బుతంగా మంత్ర సహిత క్రియ సహిత అర్థవంతమైన వాక్యానం ఏకదాటిగా సాగిన మీలోని శక్తి త్రయానికి ముగ్దులమైనాము
@ksmurthy3259
@ksmurthy3259 Жыл бұрын
chaala chaala upayogakaramaina video lu pettaru. andaru nerchukune laa chala bagundhi. inka enno enno meeru ilanti prayogaalu cheyyali. namaskaram
@harikrishnasola1078
@harikrishnasola1078 7 ай бұрын
Swamy swasthy punyahavachanam chala baga chepparu
@syamasundararao3149
@syamasundararao3149 Жыл бұрын
పాదాభివందనములు.
@prabhakerraogundavaram1133
@prabhakerraogundavaram1133 8 ай бұрын
నమస్కారం 🙏 చాలా బాగుంది ఆర్యా 👌
@srinivastangella
@srinivastangella Жыл бұрын
చాలా బాగుంది అండి ఎన్నో ధన్యవాదములు🎉 అందరికీ మన ధర్మం యొక్క గొప్పతనం విశిష్టత తెలిసేలా ఉపయుక్తంగా ఉంటుంది. మనసు పూర్తిగా అభినందిస్తున్నాను.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@_ll_sathvik_ll_ff__
@_ll_sathvik_ll_ff__ 5 ай бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@pramodkumar-cy1jq
@pramodkumar-cy1jq 7 ай бұрын
ధన్యవాదాలు చాలా స్పష్టంగా,అర్థసహితంగా వివరించారు ధన్యవాదాలు
@SWADHARMAM
@SWADHARMAM 7 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@user-vx5ps7jh7d
@user-vx5ps7jh7d 6 ай бұрын
Great guruvu garu
@subhashrajannapankantiwar2573
@subhashrajannapankantiwar2573 Жыл бұрын
Gurudeva chala baga vivarincharu
@jeevakalaamarendra2492
@jeevakalaamarendra2492 11 ай бұрын
గురువుగారికి నమస్సులు చాలా బాగా చెప్పారు
@aeluriupendra3566
@aeluriupendra3566 8 ай бұрын
Excellent.🙏🙏🙏
@venkatakrishnaiah2490
@venkatakrishnaiah2490 Жыл бұрын
Guruvu Garu, As you have Explained "Punyaha Vachanam" Excellently. 🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@papayyasastrysalagrama2434
@papayyasastrysalagrama2434 5 ай бұрын
Chala manchi vishyam chepparu. Cheppedhi scrolling Este. Chadavadaniki chusi cheyadaniki baguntundhi Ani ma vinnapam. Dayachesi pettagaralaru
@ksrsastry7230
@ksrsastry7230 Ай бұрын
చాలా విశదంగా సుస్వరం లో చెప్పినారు వివరణ కూడా బాగుంది
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 Жыл бұрын
అద్భుతమైన స్ళరం!!!
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
ధన్యవాదాలు అండి 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
పురుష సూక్త పారాయణము
7:27
Bandaru chaitanya
Рет қаралды 1,8 М.
狼来了的故事你们听过吗?#天使 #小丑 #超人不会飞
00:42
超人不会飞
Рет қаралды 63 МЛН
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 136 МЛН
FOOTBALL WITH PLAY BUTTONS ▶️ #roadto100m
00:29
Celine Dept
Рет қаралды 77 МЛН
యజ్ఞోపవీత ధారణ విధానము Madiraju siva sharma
18:11
Madiraju siva sharma మాదిరాజు శివ శర్మ
Рет қаралды 14 М.
maha sankalpam 
by v chandrasekhar sharma 
namami vedamataram
9:32
Hindu culture హైందవ సంస్కృతి
Рет қаралды 60 М.
Homa Vidhanam || Dr. Krovi ParthaSarathi
33:09
Krovi Partha Sarathi Official
Рет қаралды 20 М.
Asik - Body (Lyrics Video)
2:42
Rukh Music
Рет қаралды 782 М.
Қайрат Нұртас - Қоймайсың бей 2024
2:22
RAKHMONOV ENTERTAINMENT
Рет қаралды 1,4 МЛН
Jaloliddin Ahmadaliyev - Yetar (Official Music Video)
8:28
NevoMusic
Рет қаралды 3,9 МЛН
Bidash - Dorama
3:25
BIDASH
Рет қаралды 69 М.
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 199 М.
BABYMONSTER - 'LIKE THAT' EXCLUSIVE PERFORMANCE VIDEO
2:58
BABYMONSTER
Рет қаралды 26 МЛН