Walls kattakunda slab poyacha first pls reply me brother
@TeluguBuildingConstruction18 күн бұрын
చేయొచ్చు 👍👍
@mvenkatesh-tu6so3 ай бұрын
కరెంట్ పైపుల స్లాబ్ వేసేటప్పుడు వాడారా ?
@SukrannaPangi2 ай бұрын
ఒకసిమెంట్ బస్తకి ఎన్ని గెమెలలు ఇసుక వేయాలి పిక్క ఎన్ని వేయాలి
@TeluguBuildingConstructionАй бұрын
వీడియో చేశాను చుడండి
@mahadevamagantisastri5804 Жыл бұрын
స్లాబ్ మందం ఎంత వుండాలి అని చెప్పలేదు స్లాబ్ హైట్ ఎంత వుండాలి
@syamrao3771 Жыл бұрын
Height 3.2 to 3.35 m and mandham 0.125 m{5 inch}
@mallikaarjuna7925 Жыл бұрын
Bother what out commercial slap siz ..plz and 3 floor s
@praveensunny6228 Жыл бұрын
చాలా బాగుంది సార్ 👌🌹👍❤️ చిన్న డౌట్ సెంట్రింగ్ స్లాబ్ ఏరియా మొత్తం లో (మెట్లులాండింగ్, అటకాలు, స్లాబ్ క్రింద భీంలు కలిపి మొత్తం లెక్కిస్తారా ) sir 🌹
@TeluguBuildingConstruction Жыл бұрын
అవును మొత్తం కలిపే లెక్క వేస్తారు...
@praveensunny6228 Жыл бұрын
@@TeluguBuildingConstruction 👍
@ajaykiran3043 Жыл бұрын
Hai brother maa frnd valu slab paina malli slab vesaru kinda leak avutundi ani charana salaka vesi 3 inch slab vesaru ee process correct aa idi entha varaku correct slab heavy weight avutundi ante vinaledu vallu
@pavan7676 Жыл бұрын
Same Problem
@TeluguBuildingConstruction Жыл бұрын
అవును వెట్ ఎక్కువ అవుతుంది... అది గోడలు ఎలా వున్నాయి అనేది చెక్ చేసి బావుంటే వేసుకోవచ్చు లేకపోతే స్లాబ్ తీసేసి మళ్ళీ వేసుకోవడం బెటర్.. 🥰
@ajaykiran3043 Жыл бұрын
@@TeluguBuildingConstruction 9 inch walls
@Venkatsrk9 Жыл бұрын
Slab matt steel single layer ye వేశారు double veyara...
@TeluguBuildingConstruction Жыл бұрын
డబుల్ కొన్ని చోట్లా మాత్రం మే వేస్తారు... ఇక్కడ కూడా వేశారు...
@Venkatsrk9 Жыл бұрын
8:48 secs dagara chudandi single layer ye kada vesindi
@karrisrinu3052 Жыл бұрын
Cement OPC use చేశారా ppc use చేశారా అన్నయ
@nanavenisaikumar3951 Жыл бұрын
Ppc best
@CH.ANJANEYULUANJI9 ай бұрын
Bro 25x35 building estimate 900sqft Bro g+2 Total estimation Rods Cement Sand Concer
@TeluguBuildingConstruction9 ай бұрын
Ok try
@gowrisankar3935 Жыл бұрын
Thank you brother
@TeluguBuildingConstruction Жыл бұрын
Welcome bro 🤝🥰
@BabyWorld2202 Жыл бұрын
140 per sft undi labour charges centric work motham
@jagadeshakkena9110 Жыл бұрын
Slab thicness entha unte better 4.5 or 5
@jagadeshakkena9110 Жыл бұрын
Memu 4.5 inches vesam em kada
@jagadeshakkena9110 Жыл бұрын
@@naveenkumar-qn8od ok thanks
@swathiguntuka7018 Жыл бұрын
Tq br
@TeluguBuildingConstruction Жыл бұрын
🥰
@karrisrinu3052 Жыл бұрын
Pillars కి, slab కి ppc cement ఎందుకు use చేయకూడదు అన్నయ్య
@TeluguBuildingConstruction Жыл бұрын
వీడియో ఉంది చూడు బ్రదర్
@d.nagaraju5314 Жыл бұрын
Slab posetappudu likivid poyyala
@TeluguBuildingConstruction Жыл бұрын
పోయాలి bro
@vijaypenumudi53099 ай бұрын
Hi anna maaa building ki. Slab joint veyyali , ayethe building paathadi 18years avuthundi. Munduku jaripi slab joint veyyochhaaa
@TeluguBuildingConstruction9 ай бұрын
వేయొచ్చు అండి
@shaikali800 Жыл бұрын
hi bro, where r u from?
@TeluguBuildingConstruction Жыл бұрын
Hi bro బాపట్ల...
@indianroads4882 Жыл бұрын
🎉❤❤❤
@GopiKondeti Жыл бұрын
Hi andi
@GopiKondeti Жыл бұрын
Recently I was approached person name shaik mastan Is he related to your channel person
@TeluguBuildingConstruction Жыл бұрын
Hi
@GopiKondeti Жыл бұрын
?
@kasakiran2646 Жыл бұрын
Slab ki with material 5 lakhs aduguthunnad
@TeluguBuildingConstruction Жыл бұрын
Slab siz ni batti
@mahiscreations...421 Жыл бұрын
త్వరలో మేము కూడా స్లాబ్ వేయాలి అనుకుంటున్నాం, మీరు బాపట్ల లో నే ఉంటార బ్రదర్.? సుదర్శన్ రావు మేస్త్రి మీకు తెలుసా vedullapalli. Those we need best. ❤ Mamaya అవుతారు బ్రో 😅 Anyway tq so much bro ❤️