గురువు గారు మీరు చాలా చాలా అద్భుతమైన మాట తెలియచేస్తూ మాకు మాలాంటి వాళ్లకి మీరు ఆ అమ్మవారూ మాకు మిమ్మల్ని అందరికి నిజమైన భక్తితో ఉన్నవాళ్ళకి 100% మీ చెప్పిన ప్రతి.మాట గౌరవిస్తూ మేము మా కుటుంబం తప్పకుండా పాటిస్తూ ఉంటాము
@సత్యరాజదుక్క10 ай бұрын
😊😊 సంతోషం గురువుగారు మీరు చెప్పినవి అన్ని మంచివి చాలా ముఖ్యమైనవి అందులో ఆడవాళ్ళు ఆడవాళ్ళ గురించి పేరు చాలా సంతోషంగా గురువుగారు అంతేకాదు మీరు నేను తప్పులు చెప్పి ఉంటే క్షమించండి అన్నారు అది మీరు అన్న గుడ్ గురువుగారు చెప్పాలి మేము వినాలి అంతేగాని మిమ్మల్ని మేము క్షమించడం గురువుగారు మీరు దైవ సమానులు దైవం ఎల్లప్పుడూ మిమ్మల్ని మీ మీద ఉంటారు అందుకే మేము క్షమించండి అని మాత్రం దయచేసి చెప్పద్దు మనసుకి చాలా బాధగా ఉంది
@polurotusridevi2564 Жыл бұрын
సనాతన సాంప్రదాయాలు మన సంస్కఌతికి ఆనవాలు కొంత వరకు అయిన మీరు చెప్పిన విధానం పాటిస్తే జీవితం సంతోషమయం అవుతుంది.మంచి విషయాలు తెలియపరిచినందుకు ధన్యవాదాలు గురుజీ
@devaiahdrdevaiaih593716 күн бұрын
గురూజీ చాలా బాగా చెప్పారు. మహిళా లకు తెలియిని విషయాలు మంచిగా చెప్పారు. ధన్యవాదములు 🙏🙏🙏
@chandusat9899 Жыл бұрын
Maaku teliyani vishayalu chepparu guruvu garu .Dhanyavaadamulu🙏🏻🙏🏻
@Vinaya1 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు నమస్కారమండి
పుణ్య స్త్రీ అంటే భర్త ఉన్నవారా లేని వారా.. మరి భర్త మరణిస్తే పుస్తెలు మెట్టెలు తీసేస్తారు. తీసేస్తే ఆమె అతని భార్యనే అంటారు కదా. మరి పుస్తెలు మెట్టెలు తీసేస్తారు మరి వాళ్లకు పుట్టిన సంతానన్ని ఎటు తీసెయ్యాలి. సరే మరి టోట్టెల పెట్టినపుడే గాజులు బొట్టు పెడతారు కదా. స్వామి ఈ సమాజాన్ని మీరే మార్చాలి. ఒక్క సారి నిమ్మళంగా ఆలోచించండి. ఆడది పుట్టుకతో సుహాసిని. 🙏
@praveena24817 күн бұрын
Enta goppaga chepparu andi first time vunnanu pillalu ni emi cheyyali annaru hattsoff
@vijayakumari744515 күн бұрын
జ్యోతి గారు వెలిబుచ్చిన సందేహం నాకు కూడా ఉంది. ఆడవాళ్ళకు బొ ట్టు,గాజులు పుట్టుకతోనే వచ్చిన హక్కు కదా స్వామి. భర్త పోవడం తోనే స్త్రీ తన జన్మ హక్కుని ఎందుకు వదిలేయాలి ఇది నా సందేహం. సమాజంలో కూడా మార్పు వచ్చింది. భర్త పోయాక బొట్టు ,గాజులు ,పట్టిలుకూడా ధరిస్తున్నారు. ఇదేమన్నా దోషమా చెప్పండి స్వామీ. నాకు ఇంకా ఇలాంటివి చాలా సందేహాలున్నాయి.
@shabadmanaiah39286 күн бұрын
Miru cheppindi 100%correct sir
@chandanayarlagadda1505 күн бұрын
Ee rojullo streelu space Loki velli vastunnaru Aina kani husband chanipote chala darunamga himsistunnaru enta chaduvukunna Inka manam venakabade unnam anipistundi oppose chesina asalu vinadam ledu andi deeniki solution ledaa chala bada vedtindi.
@vemulagouri1054 күн бұрын
Guruvu garu Naku oka dout Anni adavallakena magavallaku undava
@maheshwarammadhavi7270 Жыл бұрын
Chala Baga chepparu guruvuv garu danyavaadalu
@vaniavusulaavusulavani3736 Жыл бұрын
Tq gurujee manchiveshayalu chepparu maa naannalaaga naana gurthuku vacharu
@vijayakumari50052 күн бұрын
Guruvu garu meru chala clearga baga ardhamie a vidhamga chepparu kani kallaku pettukune pattila grunche cheppaledhu plz adhye kuda chepande
@chandraiahgoud1552 Жыл бұрын
జై గురుభ్యోనమః 🙏🙏🙏
@prabhawatia919215 күн бұрын
థాంక్యూ గురూజీ చాలా బాగా చెప్పారు చాలా థాంక్స్❤❤❤🌹🌹🌹🌹🌹
@ravinderburra11 ай бұрын
Guruvugariki namaskaramulu🙏 naa సందేహo ఏమానగా bhgavantunni ఏలా నిరంతరం మనసునందే ధ్యానం చేస్తూ వుండాలి ఎకాగ్రత కూడరాలంటే మార్గం తెలియజేయండి గురువుగారు.
@saikaarthi64883 ай бұрын
Namaste guru garu Chala bagaaa cheparu .
@somasekharrao583610 ай бұрын
Thank you guruji....chala baaga chepparu guruji...
ఓం గురుభ్యో నమః పురుషుల గురించి కుడా చెప్పండి గురువు గారు.
@burguanjamma6088 Жыл бұрын
Guruji e varam e rangu sari kattukovalo cheppandi 🙏🌺🌺
@HemalathaShrivaru17 күн бұрын
జై శ్రీరామ్ 🙏 గురూజీ నమస్కారములు 🙏🙏 సరి గోత్రం వాళ్ళు అంటే ఒకే గోత్రం గల అమ్మాయి కి ఒకే గోత్రం గల అబ్బాయికి పెళ్ళి చేయడం వలన ఏమైనా దోషాలు ఉంటాయా...? దయచేసి తెలుపగలరు... 🙏🙏
Swamy garu namaskaram naku yellamma vasatadhi kaine katu vudhi nanu yellamma upasahna teiskovalie anukutuna meru Eva galara nanu dahine aruhuine ayitha sri matri namha
@harshadgaming21263 күн бұрын
🙏🙏guruji yeroju ye saree kattalo cheppandi tappaka patistam
@naidukrao Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@user-os5tb1gy5b Жыл бұрын
Ome sri Jai Babani Matha namo nama Gurujee Swami ni darshinchalani chala. Korika gaa vundhi. Please. Swami. Vari Adress, phone. Number teliyacheyalani Aasisthunnanu, Ancer garu please.