నమస్కారం గురువుగారు🙏🙏 ఉన్న చిన్న చిన్న అనుమానాలను ఎంతో చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు స్వామి 👌👌👌👌
@vijayalaxmipasumarthi7067 ай бұрын
నమస్తే గురువు గారు.చాలా మంచి విషయాలు తెలియ చేసారు.ఉపయోగ కరమైనా విషయాలు అందరికి తెలియ చేస్తాం అండి.ధన్యవాదాలు గురువు గారు.
@kasalashobharani77697 ай бұрын
చాలా రోజుల నుండి వున్న అనుమానాన్ని మీరు తీర్చారు గురువు గారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
@saisri49247 ай бұрын
గురువుగారు ఈరోజు నాకు ఒక కల వచ్చింది అదేమిటంటే మేము కొత్త ఇంట్లోకి వెళ్లినట్లు ఆ ఇంట్లో ఇంతకుముందు ఉన్న వాళ్ళు గణపతి కి పూజ చేసి పీఠాన్ని మరయు ఫోటో విగ్రహం అక్కడ వదిలేసి వెళ్ళారు నేను వెళ్లగనే నాకు గణపతి విగ్రహం మరియు వినాయకుని ఫోటో కనిపించాయి గణపతి విగ్రహం అయితే మెరుస్తు కలగ కనిపిస్తున్నట్లు కల వచ్చింది స్వామి 🙏🙏🙏దయచేసి ఈ కల యొక్క అర్దం తెలియచేయగలరు గురువుగారు 🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
మీరు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి పూజ చేసుకుని దర్శనం చేసుకుని రండి. మీరు ఎప్పుడూ గణపతికి మొక్కుకొని ఆ మెక్కు మరిచిపోయారు. ఆయన దర్శనం చేసుకుని వస్తే తొందరలోనే మీకు ఆయన అనుగ్రహం చేత ఏదో ఒక అద్భుతమైన ఐశ్వర్యం సొంతం అవుతుంది అని అర్థం
@arunareddy22697 ай бұрын
శుభోదయం గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు
@బిఅంజి-ర6ర7 ай бұрын
నమస్కారం గురువుగారు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మీరు ధన్యవాదాలు అండి
@vemavarapuambica56307 ай бұрын
🙏🙏🙏 గురువు గారు
@JarjapuJagadesh7 ай бұрын
నేను పూజ చేసినప్పుడు సరిగ్గా దేవుడికి నైవేద్యం కూడా చేసి పెట్టలేక పోతున్నాను ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టేస్తాను గురువుగారు అలా చేయడం పర్వాలేదు అంటారా దేవుడు కృప మన మీద ఉంటుందా
@Uniquevideos07897 ай бұрын
Bhakti to pedte chalu,ayana emi edi chesi pettu adi chesi pettu ani adagaru,kakapote friday roju matram khshreera annam pettandi adi miku vilate lekunte milk pettandi 😊
@lavanyavaida19507 ай бұрын
Just put one jaggery box in pooja room and then use it for your prasadam.
@vinayreddyharikathalu66587 ай бұрын
దీనికి సమాధానం భగవద్గీత లోనే ఉంది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి,, భక్తితో ఒక తులసి ఆకైనా ఒక పువ్వు అయినా ఒక పండు అయినా ఏమీ లేకపోతే కొన్ని నీళ్లు సమర్పించిన నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని స్వామి చెప్పి ఉన్నాడు. భక్తితో ఏమిచ్చినా స్వామి స్వీకరిస్తాడు. భక్తి లేకుండా ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఆయన స్వీకరించాడు
@snarasimharaju61447 ай бұрын
@@vinayreddyharikathalu6658 nenu ollanta noppulu alasata neerasam entipani veetivalana swamiki dupa deepa nyvedtam ledu only puspam samarpayami namaskoromi ani swamini namaskarstunanu
@SaiShilpa-e4u7 ай бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹🌹
@surapudivya35307 ай бұрын
🎉çhala chakkaga chepparu tabdri garu namaskaramu..
గురువుగారు నమస్కారం గురువుగారు మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు నేను రోజు పూజ చేయడానికి నాకు కుదరడం లేదు గురువుగారు అప్పుడప్పుడు మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే నాకు అస్సలు టైం ఉండట్లేదు గురువుగారు నాకు అస్సలు టైం ఉండట్లేదు గురువుగారు సరిగ్గా పూజ చేయడం లేదు
@vinayreddyharikathalu66587 ай бұрын
కనీసం ఉదయం గాని సాయంకాలం గానీ 10 నిమిషాలు కేటాయించి దీపం వెలిగించి దండం పెట్టుకొని తల్లి చాలా మంచి జరుగుతుంది
@kondaiahthota60287 ай бұрын
Thakyu guruvu garu
@UmaVinod-ok8ot7 ай бұрын
Chala Baga chaparu thank you so much sir 💐💐💐💐💐💐🙏💯
@Virat592887 ай бұрын
నమస్కారం గురువు గారు ఇ రోజు తెల్ల వారుజామున నాకో ఒక కల వచ్చింది నిద్రలో నేను లలితమ్మ సహస్రణామం పారాయణ చేస్తునట్టు కలోచింది టైం 5:20 5:30 మధ్యలో వచ్చింది మంచిదేనా గురువు గారు కొంచెం చెప్పండి 🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
చాలా మంచిది తల్లి తప్పకుండా మీరు లలితా సహస్రనామం పారాయణ చేయండి ఒక 20 రోజులు అమ్మవారు మీకు పూర్తిగా వశం అవుతారు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తారు
@Virat592887 ай бұрын
@@vinayreddyharikathalu6658ధన్యవాదాలు గురువు గారు
@ellanthakuntavenkatesh55857 ай бұрын
రజస్వల సమయంలో ఎవరైనా చనిపోతే అప్పుడు వెళ్ళ వచ్చా దయ చేసి చెప్పండీ గురువు గారు 🙏🙏🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
శవం శివంతో సమానం కాబట్టి వెళ్ళకూడదు తల్లి
@prasanthireddym77297 ай бұрын
Om sreematrenamaha 🙏🙏🙏
@C.HEMANII7 ай бұрын
🙏🙏🙏ధన్యవాదాలు
@satyanarayanagoud42077 ай бұрын
Thanks swami🙏
@pritisadalwar95277 ай бұрын
Tq guru garu 🙏🙏🙏🙏💐
@ganeshkota67837 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@kalalichandana93897 ай бұрын
🙏 namaste guruvugaru
@PPP_79747 ай бұрын
❤❤ గురువు గారికి ధన్యవాదములు ఎన్నాళ్ళ నుండో నా మనసులో అనుకున్న సందేహం ఈ రొజు తెలియ చేసారు ❤❤
@nagamanipeddi45277 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏🙏👣👣🙏 తలనీలాలు తిరుపతి మొక్కుకున్నాను తెలియక మరి ఎప్పుడు ఇవ్వచ్చా మూడు కత్తెర్లు 🤔🤔 డేట్స్ రావు గాజులు మరి ఎప్పుడు మార్చుకోవాలి చెప్పలేదు మీరు గురువుగారు డేట్స్ రాని వాళ్ల గురించి కూడా చెప్పండి గురువుగారు 🙏🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
తప్పకుండా 3 అంగుళాలు కత్తిరించి స్వామికి సమర్పించండి.
@vinayreddyharikathalu66587 ай бұрын
డేట్స్ రాని వాళ్ళు మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి. పండుగ వేళల్లో మార్చుకోవచ్చు
@anapurna15077 ай бұрын
Good speech guruji
@sridevimonika657 ай бұрын
గురువు గారు నేను మోకాళ్ళ మొక్కు వేంకటేశ్వరస్వామి కి మా వూరిలో మొక్కుకున్నాను పరిస్తుతుల ప్రభావం వల్ల తీర్చలేక పోయాను అందుకని తిరుమల ఏడుకొండల స్వామికి తల నీలాలు ఇస్తాను అని మొక్కుకున్నను మీరు చెబుతుంటే ఇప్పుడెలా అనిపిస్తుంది మీరే ఒక పరిష్కారం చూపండి స్వామి 🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
3 అంగుళాల జుట్టు కత్తిరించి స్వామివారికి సమర్పించండి. సరిపోతుంది భర్త లేని వాళ్ళు గుండు చేయించుకోవచ్చు
Pantulu garu, chikkudu akulo naivedyam radhasaptami or maghamasam kakunda vere roju pettukovvacha. Ma intlo chikkudu tiga undi puvvulu akulu nithyam daivaradhana lo evidhanga upayoginchu kovachu
@vinayreddyharikathalu66587 ай бұрын
పెట్టవచ్చు తల్లి
@devaralakavitha87747 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@leelakumari80457 ай бұрын
Guruvu garu namasakaram andi mamulga poddune pooja cheskovadaniki night ki anni subram cheskoni poddune lechi mamulga snanam chesi pooja cheyavacha leka malli clean cheyala
@Chandana123457 ай бұрын
Thankuyou
@rakeshcookinghub34327 ай бұрын
Namasthe guruvu gaaru 🙏🙏💐... Naadi oka chinna sandeham maa naanna vaalla pedanaanna kodukulu ee June lo nee 15 days gap lone iddaru chanipoyaru aithe memu may lo tirupathi ki tickets book cheskunnam july lo velladaaniki kaani maaku inti devatha ellamma undi munduga inti devatha mailalu teeskunna taruvathane pandgalaku gaani tirupathi gaani vellali antunnaru july 8 ki velledi undi tirupathi ki ala inti devathanu cheskokunda vellocha Leda guruvu gaaru chepandi oka sari guruvu gaaru 🙏 meeku dhanyavadaalu.....
@vinayreddyharikathalu66587 ай бұрын
ఆయన సర్వదేవతా స్వరూపుడు. అందుకే వెంకటేశ్వర స్వామికి చీర కడతారు ఆయన అమ్మవారి స్వరూపం కాబట్టి తప్పకుండా దర్శనానికి వెళ్ళండి ఆయనను చూస్తే ఎల్లమ్మను చూసినట్లే. కలియుగంలో అందరు దేవతలు ఆయన శరీరంలోనే కొలువుతీరి ఉంటారని ఆయనే చెప్పాడు కాబట్టి నిరభ్యంతరంగా వెళ్ళండి
@keerthibandi3927 ай бұрын
Guruvugaru rudraksha andaru darinchavacha. Vatigurinchi oka video cheyyandi guruvugaru
@vinayreddyharikathalu66587 ай бұрын
రుద్రాక్ష గురించి ఇంతకు ముందే రెండు వీడియోలు చేశాము తల్లి. రుద్రాక్ష అందరూ ధరించవచ్చు
@mypassion49237 ай бұрын
Swami job ravtam ledu try chasutuna
@Padmavatikokirala7 ай бұрын
Deeparadana vattulu purthiga kalipote em avtundi guruvugaru teliyacheyandi 🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
చాలా మంచిది. మనలో ఉన్న అరిషడ్వర్గాలు తొలగిపోతాయి
@Padmavatikokirala7 ай бұрын
@@vinayreddyharikathalu6658 Thank you guruvugaru 🙏🙏
Marriage ayyi 10 years avuthundhi. Santhanam ledhu swami .edheina pariskaram cheppandi
@kalalichandana93897 ай бұрын
🙏 namaste guruvugaru epudo thalaneelalu istha ani mokkukunanu thirupati lo ee okasari ichesi inkepudu isthanani mokkukonu guruvugaru okasari yadhagiriguttalo kuda ichanu gurugaru thelika
@subhashinigrandhi48607 ай бұрын
Puja chesetappudu Anni rooms tufavala leka Pooja room. Okkati tudisty chala cheppandi guruvu garu
@kamalapotnuru30837 ай бұрын
Swami naku pillalu pudithe gundu gistundhi ani ma thoti kodalu (akka) mokkindhi eppudu naku pillalu puttaru vallaki puttu koppu thiyinchadaniki thirupathi vellali swami mari ala swami nenu gundu thiyincho kudadhu kadha em cheyyali cheppandi swami🙏🙏🙏 Please swami reply evvandi🙏 Om namo venkatesaya🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
మీ పిల్లల పుట్టు వెంట్రుకలు స్వామికి సమర్పించండి. మీరు మూడు అంగుళాలు జుట్టు కత్తిరించి స్వామికి ఇవ్వండి అంటే మూడు కత్తెర్లుఅన్న మాట
@tdevi18417 ай бұрын
గురువు గారు గోమాతను మన హిందూ మతం కపాడుకొలెమ గురువు గారు
@vinayreddyharikathalu66587 ай бұрын
అవును దీని గురించి ఒక వీడియో కూడా చేస్తాను చూడండి
@Latha-x1v3p7 ай бұрын
గురువు గారికి నమస్కారములు స్వామి రజ స్వల సమయం తర్వాత స్త్రీలు గాజులను పరిశుద్ధం చేసుకోవాలన్నారు కదా మా ఇంట్లో అత్త గారు,అమ్మ గారు వాళ్ళు అప్పట్లో మా పెద్ద వాళ్ళు చేతికి గాజులు ఎంత బాగ మాగితే అంటే అవి బాగ గట్టిగా ఐతే చేతిలో ఎన్ని సంవత్సరాలు వుంటే అంత గట్టిగా భర్తకి ఆయుష్ వుంటుంది అని చెప్పే వాళ్ళు మేము అలానే చేసేవాళ్ళం మరి ఇప్పుడు పండితులు నెలనెలా మార్చుకోమని ఎందుకు చెప్తున్నారు .నువ్వు అలా ఏమి చెయ్యొద్దు కాలానికి తగినట్లు అన్ని విడ్డూరంగా వుంది అంటున్నారు. గురువు గారు మరి మేము ఏది ఆచరించాలి .reply ఇ వ్వండి స్వామి🙏🙏
@snarasimharaju61447 ай бұрын
Aunu pata gajulu asalu teyakunda malli kottavi tytuga veinchutaru eppatili roju gajulu marche vallu kadu mana amma vallu adr manchidi yepudu cheti gajulu teyakudadu gajulu lekunda undakudadu mangala sutram ante talinikuda tyeradu ani amma vallu cheputaru ade mangalam
@himajanagandla48927 ай бұрын
Good information guruvu garu 🙏🏻🙏🏻🙏🏻 today my daughter birthday Swami bless her guruvu garu 🙏🏻 Name:Esa Padmini
🙏 guruvugaru ma house lo chala ballulu unnae nenu rat gammu sheet pedathanu adhulo padathae Kane chala unne ame cheyalo theledhu maru video Cheyande plzzzzzz guruvugaru 🙏🙏🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
సరే తల్లి తప్పకుండా
@koteshyadav49417 ай бұрын
Guruvu gariki na padabi vandananu. Jaatakam paramga fingers ki stones pettukuntamu kada guruvugaru. Enni years varaku unchokovachu
@vinayreddyharikathalu66587 ай бұрын
అది ఒక్కొక్క రాయి ఒక్కొక్క ఆయుష్ ప్రమాణం ఉంటుంది. మీరు చేయించుకున్న అప్పుడే జ్యోతిష్యుని అడగాలి
మూడు కత్తెర్లు ఇవ్వండి చాలు మీ భర్త వెంట్రుకలు ఇస్తే సరిపోతుంది
@imandimahalaxmi4277 ай бұрын
Thank you guruvu Garu
@SanthuDhannana6 ай бұрын
గురువు గారు నాకు రాత్రి 1గంట కు మా ఇంటిలో వారు ఆపదలో వున్నట్లు కల వచ్చింది ఆ కల లో నేను శి వయ్య్ ను కాపాడమని ఎలా ఐతే సోమవారం ఎప్పుడూ ఒక పూట భోజనం చేస్తానని మొక్కా ను ఇప్పుడు అది పాటించాలా లేదా కలే అని పాటించక పోయినా పర్వాలేద దయచేసి చెప్పండి గురువు గారు
@idurgabhavani60567 ай бұрын
నమస్కారం గురువుగారు నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు లక్ష్మీ నరసింహ స్వామి లాకెట్ మంగళ సూత్రంలో కట్టుకున్న ఆరోగ్యం బాగుంటుంది అన్నారు అలా కట్టుకోవచ్చా గురువుగారు
మీ కుటుంబ సాంప్రదాయం అలా వస్తూ ఉంటే అలాగే చేయండి. నా సలహా ఏమంటే మీ భర్త మీ పిల్లలు గుండు గీయించుకుని. మీరు మూడు కత్తెర్లు ఇస్తే సరిపోతుంది. మూడు అంగుళాలు జుట్టు కత్తిరించి చేస్తే సరిపోతుంది
@lucky_lakshya7 ай бұрын
@@vinayreddyharikathalu6658 tq guruvugaru
@sahithyasahi46807 ай бұрын
Namaste swami.. oka plate lo gavvalu ,gomati chakralu ,guruvinda ginjalu ila anni vesi andulo laxmi devi vigraham petocha swami .. reply ivvagalru
@vinayreddyharikathalu66587 ай бұрын
తప్పకుండా పెట్టుకోవచ్చు తల్లి
@sahithyasahi46807 ай бұрын
@@vinayreddyharikathalu6658 thank u swami
@kamalatummala5717 ай бұрын
Guruvu garu namaskaram andi nenu logada oka prasna adiganu adhi emitante ma kodalu praggint ippudu seventh months memu inttlo puuja chesu ko vaccha kontha mandhi purudu tho samanam cheyya kudadhu annaru nijamena .
@vinayreddyharikathalu66587 ай бұрын
అదంతా తప్పుడు ప్రచారాలు. డెలివరీ అయ్యే వరకు పూజ చేయవచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులు స్నానం జరిగే వరకు పూజ చేయకూడదు తల్లి
@kamalatummala5717 ай бұрын
Thanks guruvu garu.🌹🙏🙏🙏🌹
@Vidhwan_007Creations7 ай бұрын
Guruvu garu maku muttudu vachindhi...10 days..varaki...bhumi(land )..chudadaniki vellacha..plz reply me
@vinayreddyharikathalu66587 ай бұрын
చూడడానికి వెళ్ళవచ్చు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది కాదు
@UniquerecipesbyManasa7 ай бұрын
Swami please reply evandi.. pooja gadhi esanyam mulaku vundhi.. pooja room ki mundhu beruva vundavacha and windows vundavacha
@vinayreddyharikathalu66587 ай бұрын
ఉండవచ్చు తల్లి తప్పులేదు
@UniquerecipesbyManasa7 ай бұрын
@@vinayreddyharikathalu6658 ok guruvu garu but beruva needa paduthundhu Puja mandiram pina
@RaniRudrammadevi7 ай бұрын
Thank you గురువుగారు nenu pelli avvakamundu naku govt job vaste గుండు cheinchukunta ani mokkukkunna kani ippudu nak పెళ్లి aindi now nen na korika tirite mokku tirchukovala vodha ani aalochanalo padda na doubt ni miru clarify chestaraaaa...?? Please🙏🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
మీ కోరిక తీరితే తప్పకుండా చెల్లించాల్సిందే. కోరిక తీరకపోతే అవసరం లేదు
@snarasimharaju61447 ай бұрын
Nela sari kagane pasupu to snanam chestamu pasupu neellato intlo anni vastuvula meda nela meda challukuni suddi avutamu inka gajulu teseyamani amma vallu yepudu cheppaledu 3 days bayate unchutaru chapa battalu kancham glasu echavaru 4 varoju annitini neti to tadipu pakana pettite pasupu neellu challlutaru mukaniki pasupu rasukuni tala snanam chesaka ma meeda kuda pasupunellu challu taru antatito suddi avutamu 5 varoju snanam to pavtrata vastundi puja cheyavachu gajulu teese aacharam ledu kada pantulugaru
@VaraVaralakshmi-hj5uk7 ай бұрын
Gurugaru Nenu ma babbu ki accident ayyindi dhanivala Nenu babbu thvaraga kolukovali ani tirupathi venkateshvara swamy ki mokukuna gundu cheskuntanu ani ippudu mudu kattherlu thalanilalu isthe em kada gurugaru
@vinayreddyharikathalu66587 ай бұрын
మీ బాబు తలనీలాలు ఇప్పించండి. లేదా భర్త తలనీలాలు ఇవ్వవచ్చు. మీరు మాత్రం మూడు కత్తెర్లు ఇవ్వండి చాలు సరిపోతుంది
@lavanyavaida19507 ай бұрын
Guruvugaru Eppudu Talaneelalu Moku untey .. devudiki arpinchi.. next time nuchi katurulu evacha?
Guruvugaru ninu thirupathilo gudu cheechukuta anni mokukuna 3 katharalu esithe emaena jarigithe mo anni bayaga vudhi gudu chesukopothe chepadi
@vinayreddyharikathalu66587 ай бұрын
ఏమీ జరగదు తల్లి వెంకటేశ్వర స్వామి శాడిస్ట్ కాదు. మీరు గుండు గీయించి కాకపోతే మీ మీద కక్ష సాధించడానికి. ఆయనకు మనం బిడ్డలమే కదా శాస్త్రంలో ఏం చెప్పారు అదే చేయాలి. మూడు కత్తెర్లు ఇస్తే సరిపోతుంది దానిపైన మీ ఇష్టం