నా జీవితంలో జరిగిన ఈ 2 సంఘటనల వల్లే, వెంకటేశ్వర స్వామికి నేను పరమ భక్తుడిని అయ్యాను!

  Рет қаралды 24,702

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 207
@sivabhagyudu5074
@sivabhagyudu5074 12 күн бұрын
మీ అన్ని వీడియోలు చూస్తున్నా స్వామి అన్నిటికంటే ఇది అత్యత్భుతం.
@MounikaMounika-gi8xb
@MounikaMounika-gi8xb 7 ай бұрын
ఓం నమో వెంకటేశాయ స్వామి నా పేరు మౌనిక నా భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప ఏడు సంవత్సరాలు ఒక పాప ఐదు సంవత్సరాలు మాది పల్లెటూరు స్వామి భర్త చనిపోయిన స్త్రీలు ఎలాంటి పూజలు చేయొద్దు పూజగదిలోకి వెళ్ళదు పసుపు కుంకుమలు ముట్టద్దు ఉదయాన్నే మా ముఖం చూడొద్దు మావి పాపకు బతుకులు అంటూ నా ముఖం మీదే తిట్టేశారు స్వామి నా భర్త రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు స్వామి దానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగా నేను కారణం మాత్రం కాను స్వామి ఆయన తాగి ఉన్నారు . పది సంవత్సరాలు కలిసి ఉన్నాము స్వామి చిన్న వయసులో పెళ్లి చేశారు ఇలా జరగడం నాకేమైనా ఇష్టమా స్వామి కానీ ఈ సమాజం మమ్మల్ని ఇలా చూస్తుంది స్వామి మీరు చెప్పే మాటలు విని మేము మనుషులమే మేము పూజలు చేయొచ్చు అని భర్త చనిపోయిన రెండు సంవత్సరాల నుండి నేను ఒక నెల నుండి పూజలు చేస్తున్నాను స్వామి వాళ్ళు చెప్పింది నిజం అనుకొని ఆ బ్రహ్మ లోనే బతికేసాను స్వామి మీరు చెప్పిన మాటలు నాకు మార్గదర్శకాలు అవుతున్నాయి స్వామి మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి కరుణించినట్టు మమ్మల్ని మీరు కరుణించారు స్వామి మీరు సంతోషంగా ఉండాలి ఎల్లవేళలా ఇలా మీరు మాకు మంచి మార్గాన నడిపించాలి స్వామి
@cpuneta
@cpuneta 7 ай бұрын
Be strong
@rameshbgvsv
@rameshbgvsv 7 ай бұрын
Amma.. yellapudu ammavarimi, swamyi varine nammukoni, ayanne pujinchandi.. ayane mee badhyatha tisukoni, mimalni thama biddaga chusukuntaru. Swamyni minchina daivam leru.. swamykante dhaya kaligina daivam kuda keru. Mana jeevithamlo jariginivi.. mana purva karma phalitham. Avanni datinchi, ayana padalu yellapudu vidavakunda vundela manalni anugrahinchamani ayanni korukunte chalu
@GaddamSammaraju
@GaddamSammaraju 7 ай бұрын
మంచి కొటేషన్ పంపించారు మేడం సూపర్ మంచివారికి చాలా కష్టాలు వస్తాయి చెడ్డవారికి సుఖాలు వస్తాయి మేడం మీరు బాధపడకండి నీకు నీ పిల్లలు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా ఓం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్న నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది గురువుగారికి ధన్యవాదాలు మేడంకు సమాధానము ఇవ్వగలరని నా యొక్క కోరిక🙏🙏🙏
@srbireddy464
@srbireddy464 7 ай бұрын
Om namo venkatesaya
@Smilee4
@Smilee4 6 ай бұрын
అయ్యో ఎంత కష్టం వచ్చింది అమ్మ నీకు...ఏమీ కాదు...ఆ అమ్మవారు కరుణ ఉంది కాబట్టే మీరు పూజలు చేస్తున్నారు...కష్టాలు మనుషులకి కాకపోతే మానులకి వస్తాయా?? మీరు గొప్ప తల్లి అమ్మ...మీ భర్తకు అలా జరగడానికి మీరు ఎంత మాత్రాన కారణం కాదు తల్లి..లోకులు కాకులు అమ్మ...నిందిస్తూనే ఉంటారు...మిలో లక్ష్మి దేవి ఉంటది..మనసు మంచిది అయితే ఎవరిని చూసిన అది మంగళమ్ ఏ...మీరు బెంగ పడకండి.... ఆ అమ్మవారు ఆవిడని నమ్ముకున్న వారి చెయ్యి ఎపుడు వదలదు...ధైర్యంగా ఉండండి అమ్మ...ఎపుడు ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకోండి తల్లి...అమ్మ తోడుగా ఉంటది...ఎవ్వరినీ ఏమీ అనకండి..అందరి మంచి కోరండి...ప్రేమగా ఉండండి...అందరిలో అమ్మని చూడండి...అమ్మకి దగ్గరగా ఉండండి...అంతా మంచే జరుగుతుంది...ఉందిలే మంచి కాలం ముందు ముందు నా...మీరు ఎల్లపుడూ సుఖ శాంతులతో అష్ట ఐశ్వర్యాలతో మీ బిడ్డకు ఉన్నత శిఖరాలు చేరుకుని మిమ్మల్ని బాగా చూసుకుంటారు..tadaasthu...శుభం కలుగుతుంది తల్లి...❤❤ మా మంచి తల్లి బెంగ పడకండి🥹🥹🙏🙏❤️❤️
@homecooking7527
@homecooking7527 7 ай бұрын
మీ అనుభవం చెప్తుంటే మాకు అలౌకికానందం కలిగింది స్వామి మీరు అదృష్టవంతులు.
@DIMPOL72
@DIMPOL72 7 ай бұрын
మీరు అదృష్టవంతులు గురువుగారు ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి నీ దగ్గరికి ఆయనను దర్శించుకునే చేసినాడు ఓం నమో వెంకటేశాయ నమః ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా గురువుగారు
@vasajayasri794
@vasajayasri794 7 ай бұрын
గురువుగారు మీకు నమస్కారములు మీరు ఎంత అదృష్టవంతులు ఈ జన్మకి వింటుంటే కళ్ళ ఎమ్మటే నీళ్లు వస్తున్నాయి నీ కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటే పాపాలన్నీ పోతాయి అనిపిస్తుంది మీరు అంత అదృష్టవంతులు 💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramkumarperam3016
@ramkumarperam3016 Ай бұрын
మీ జన్మ ధన్యం అయింది... నాకు కూడా జరిగింది కాబట్టి , నాకు మీరు చెప్పేది నిజం అని నమ్ముతాను.... కానీ ఈ కలికాలం లో నమ్మటం కష్టం అండి ఇవన్నీ
@M.adilaxmi
@M.adilaxmi 7 ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః 🌹🙏🏻
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 7 ай бұрын
నమస్తే గురువు గారు.ఎంత మంచి విషయాలు చెప్పారు.నిజంగా మీలాంటి గురువు మాకు యూ ట్యూబ్ ద్వారా దొరకడం మా అదృష్టం. మిమ్మల్ని ఆ స్వామి ఎంచుకున్నాడు. ఇంత మంచి విషయాలు మీ ద్వారా ప్రజలకు అందాలని.ఎక్కడ మీలాంటి నిస్వార్థంగా చెప్పే వారు లేరు.మీ మంచి మనసు వల్ల ఆ స్వామి అమ్మవారి కటాక్షం మీకు లభించింది. ధన్యవాదాలు అండి.
@SandhyaValasani
@SandhyaValasani 7 ай бұрын
మీరు చెప్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి గురువు గారు,మీరు చాలా అదృష్టవంతులు
@kotasudhakar2675
@kotasudhakar2675 7 ай бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏 ఓం నమో వేంటేశాయ 🙏🙏🙏 గోవిందా గోవింద 🙏🙏🙏
@ramaraoa5944
@ramaraoa5944 7 ай бұрын
గురువుగారు నాకు వేంకటేశ్వర స్వామిని దగ్గరగా చూడాలని కోరిక నా కోరిక నెరవేరుతుందా స్వామి ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 7 ай бұрын
మీరు చెప్పేవి నిజమైతే మీరు చాలా అదృష్టవంతులు గురువుగారు నాకు కూడా ప్రత్యక్ష దైవం అంటే చాలా చాలా ఇష్టం నేను అనుకుంటూ ఉంటాను స్వామి నిన్ను నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాను నేను కూడా ఈ మధ్యల రోజు గోవింద నామాలు శ్రీరామ నామాలు లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకొని తులసి దళాలు పెడతాను ఆ వెంకటేశ్వర స్వామికి
@GaddamSammaraju
@GaddamSammaraju 7 ай бұрын
నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షణ గోవిందా గోవిందా🙏🙏🙏
@VaishaliVonu
@VaishaliVonu 7 ай бұрын
ఓం నమో వెంకటేశాయ🙏🙏🙇‍♀️
@nageshwarraovaidyula3715
@nageshwarraovaidyula3715 3 ай бұрын
Swamy mee meeda swamy anugraham purthiga vundi, Jai Srimannarayana.
@jayalaxminollu9230
@jayalaxminollu9230 7 ай бұрын
మీరు చెప్పేది నిజమైతే.. మీరు చాలా అదృష్టవంతులు 🙏🙏🙏🙏
@ranjithkumar3891
@ranjithkumar3891 7 ай бұрын
గురువు గారికి నమస్కారం ఈ కథ వింటుంటే నాకు కన్నీళ్లు ఆగడంలేదు స్వామి ఈ కథ విన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలు గురువుగారు
@KARNEKOTAASHWINIAshwini
@KARNEKOTAASHWINIAshwini 7 ай бұрын
స్వామి నాకు వింటుంటేనే కళలో నీళ్లు తిరుగుతున్నాయి గూస్ బామ్స్ వస్తునవి, నాకు వేంకటేశ్వర పెద్దగా భక్తి ఉండేది కాదు మా నాన్న ఆయన భక్తుడు కానీ నాన్న అనారోగ్యంతో శనివారం రోజు చనిపోయారు ఏ దేవుడు రక్షించ లేదని ఆ దేవుడి మీద నమ్మకం పోయింది మళ్లి మీ ఛానల్లొ మీరు వీడియోస్ చూసిన తర్వాత ఇపుడు నమ్మకం కలిగింది ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏
@suryateja2402
@suryateja2402 7 ай бұрын
ఏమండీ మనకేదో కష్టం వచ్చిందని ఆ దేవుడు ని నిందించటం తప్పు, జన్మజన్మాల్లో మనం చేసుకున్న పాపపుణ్యాల ఫలితాలు,అంతేగాని దేవుడు కారణం కాదు
@sunkarinelakantaprasad
@sunkarinelakantaprasad 2 ай бұрын
Om namao venkatesh ya namha
@ashvinivenugopal565
@ashvinivenugopal565 7 ай бұрын
నా జీవితం లో కూడా అలాగే జరిగింది 🙏
@durgabhavanimanne1803
@durgabhavanimanne1803 7 ай бұрын
గురువుగారు మీరు చెబుతూంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి అండి అ కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీకు తోడుగా ఉన్నారు స్వామి 🙏🙏🙏🙏🙏
@Virat59288
@Virat59288 7 ай бұрын
ఓం నమో వెంకటేశాయ...గురువు గారు నాకో ఒక కల వచ్చింది అది తిరుపతి గర్భలయంలో ఎవరు లేరు నేనొక్కదనే గర్భలం లోకి వెళ్ళాను.... స్వామి వారు ఎంత పెద్దగా ఉన్నాడు తెలుసా ఎంత అందంగా ఉన్నాడు నిండుగా ఆభరణలు పువ్వులు అస్సలు నేను వర్ణించారు లేక పోతున్నాను.. స్వామి .. ఇంకో కల నేను దర్శనానికి వెళ్తే నాతో దాగుడు మూతలు ఆడుతున్నాడు నేను నీకు కనిపించాను అని పెరిగేడుతూ చాటుకు దావుకుంటున్నాడు స్వామి.... ఒక్కసారిగా ఉల్లికి పడి లేచాను నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది చెప్పాలంటే కలలో నేనైతే గోపికను అయిపోయాను స్వామి ఓం నమో వెంకటేశాయ.... 🙏🙏🙏🙏🙏🙏🙏
@swapnathatikonda8755
@swapnathatikonda8755 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥺🥺
@ramkumarperam3016
@ramkumarperam3016 Ай бұрын
అదృష్టం అండి..... కలలో కనిపించారు అంటే దర్శన భాగ్యం జరిగినట్టే🙏🙏
@ChityalaBhoolaxmi-hq9sr
@ChityalaBhoolaxmi-hq9sr 7 ай бұрын
🙏🙏 స్వామీ మీరు చెప్పుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 7 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏
@Virat59288
@Virat59288 7 ай бұрын
నమస్కారం గురువు గారు ఇ కలియుగంలో పాపాలు ఎక్కువైతున్నాయి మొన్న sunday రోజు Lb నగర్లో ఒక గోరం జరిగింది పాపం 4 years chinna పాప నోపి అది అల్లాడిపోతుంది.. తన ప్రాణానికే ప్రమాదమంటా ఎలా గురువు గారు ఇలా అయితే కొంచెం అ వెంకన్నకు చెప్పండి కల్కి అవతారం తొందరగా ఎత్తమని ఇ గోరలను ఆపమని చూడలేక పోతున్నాం బాధ పడుతున్నాము కానీ ఏమి చేయలేక పోతున్నాము.... రానున్న రోజుల్లో సొసైటీలో స్త్రీల పరిస్థి ఎలా ఉండబోతుందో....
@M.adilaxmi
@M.adilaxmi 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹💐💞ఓం నమో
@Latha-x1v3p
@Latha-x1v3p 7 ай бұрын
చాలా బాగుంది స్వామి వారి గురించి ఇలాంటి వి మరెన్నో మాకు తెలియజేయండి. స్వా మి 🙏🙏
@Soujanyafunny1
@Soujanyafunny1 7 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@vemavarapuambica5630
@vemavarapuambica5630 7 ай бұрын
ఓం నమో వేంటేశాయ 🙏 గురువు గారి కీ 🙏
@renukapeela8943
@renukapeela8943 6 ай бұрын
Me anubhav matho cheppinanduku chala santhosham guruvu garu 🙏 Om Namo venkatesaya Namaha 🙏🙏🌹🌹🌹
@chandrashekar7553
@chandrashekar7553 7 ай бұрын
ఓం నమొ వెంకటేshaia గురువుగారు గార్కి నామస్కారం
@renukapeela8943
@renukapeela8943 6 ай бұрын
Chalaa santhosham guruvu garu....a swami anugraham alage vuntadi ....🙏
@Chintu_gaming2hs72
@Chintu_gaming2hs72 7 ай бұрын
Namo venkatesaya 🙏🏻🙏🏻🙏🏻
@SuseelaMajji-t4z
@SuseelaMajji-t4z 7 ай бұрын
Mee anubhavalu cheptunte kallalo neellu tirugutunnayi swami.
@ChevitiJyothi-q7n
@ChevitiJyothi-q7n 7 ай бұрын
ఓం నమో నారాయణాయ , ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏, vinay గారు మీకు కూడా వందనాలు.
@kurapatikavya6365
@kurapatikavya6365 7 ай бұрын
Nijamgaa Swami kanneellu vachay Swami vari gurinchi chepthunte.....om namo venkatesaya 🙏🙏🙏🙏🙏
@kesarijyothi1561
@kesarijyothi1561 7 ай бұрын
Om. Namo. Venkatesh ya
@vanisrikanth5505
@vanisrikanth5505 7 ай бұрын
Anduke mevalla makandareki Enta manchi jarugutund me valla ma jevetalu maraee Swami meku padhabi vandanalu 🙏🙏om namo venkatesaya
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 7 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@kalavathikalavathi135
@kalavathikalavathi135 7 ай бұрын
Om namo venkateshya Swami annamu thintunappudu. Annamulo ventukullu kanipiste amaina dhoshama
@venkataramana-ju5cl
@venkataramana-ju5cl 7 ай бұрын
నమస్కారాలు గురువు గారు chaalaa manchi vishayaaalu cheppparu memu enni sarlu anukunna tirumalaku vellaleka potunnamu, aa Swami dayato okkasarina velli chudalani undi swamy , aa govinduni anugraham kalagalani bless cheyyandi swamy.
@lThanushnaraboina7015
@lThanushnaraboina7015 7 ай бұрын
Om namo venkatesa ya
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 6 ай бұрын
Om namo venkatesaya 🙏 Naku chalaney chupincharu swami andi Ipudu 1 sec kuda vadhilu lenu Ayana dhyasey anytime Swami chesinavi chepithey evaru nammaru..
@ganeshkota6783
@ganeshkota6783 7 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@sowjanyasowyanya6311
@sowjanyasowyanya6311 7 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏
@VaniBendram
@VaniBendram 7 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🛕🚩🚩🚩🚩🚩🚩
@tulasiram0622
@tulasiram0622 6 ай бұрын
Omnamo narayana 🙏
@iamsri2381
@iamsri2381 7 ай бұрын
Om namo Lakshmi venkatesaya namah
@preethipreethi8159
@preethipreethi8159 7 ай бұрын
Makkudaa Anni kastalu thiri memu andaram ayur arogyalatho,asta aishyvaryalu kalagali ani ashirvadhinchandi swamy...me blessings naku chala avasaram
@desamsettykomalidesamsetty6674
@desamsettykomalidesamsetty6674 7 ай бұрын
Danyavadamulu guruvu garu
@raamupoojari1367
@raamupoojari1367 7 ай бұрын
నమస్కారం గురువుగారు స్వామి మేము తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం తెచ్చుకున్నాను మా ఇంట్లో చాలా రోజుల నుంచి లక్ష్మీదేవి విగ్రహం ఉంది ఎందుకో మనసుకి అనిపించింది వెంకటేశ్వర స్వామిని కూడా తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని తెచ్చుకున్నాను నెల రోజులు అవుతుంది ఇప్పుడు మంచి రోజులు లేవు కదా అని చెప్పి ప్రతిష్టించ లేదు స్వామి శ్రావణమాసంలో ప్రతిష్టించాలి అనుకున్నాను స్వామి ఎప్పుడు ప్రతిష్టించుకుంటే మంచిదో చెప్పండి ఆషాడ మైన పర్వాలేదా శ్రావణమాసం మంచిదా స్వామి తెలియజేయండి స్వామి కొంచెం🙏🙏
@dameraanilreddy686
@dameraanilreddy686 7 ай бұрын
Om Namo Venkatesa
@karunasri3176
@karunasri3176 7 ай бұрын
Miru chala adhruttavanthulu swomy,aswomy dhayaevariki dhakkedhi
@bhoolaxmilexmai5133
@bhoolaxmilexmai5133 7 ай бұрын
challa chakagaaa chaparuuuu Gurugaruuu
@stylishharsha5131
@stylishharsha5131 7 ай бұрын
ఓం నమో నారాయణాయ 🙏
@sridevinisri1628
@sridevinisri1628 7 ай бұрын
Namaskaaram 🙏🙏 Guruvugaaru Me dwara theliyani vishayaalanni chaala chakkaga thelusukuntunnaamu chaala santhosham guruvugaaru😊 Ee roju ma abbai Manojkoushik(Makha nakshthram) puttinaroju andi kanuka meeru ma abbayini deevesthaarani aasisthunnam🙏
@Sunitha_goud_555
@Sunitha_goud_555 7 ай бұрын
Guruvugaru meeru danyulu
@venkatgudi5238
@venkatgudi5238 7 ай бұрын
#Govinda❤
@laxmikrishna6276
@laxmikrishna6276 7 ай бұрын
Swami nenu me video s chusi roju chusthanu chala baga cheparu meeru kani Eroju video chusthunte Na kalalo nunchi Nelu karuthunye meeku jaregina darshnam vinte niku kuda jareginatu anipichindi 🙏🙏
@udayamora6360
@udayamora6360 7 ай бұрын
Om Namou Venketesha. U r very lucky swamy. A adrushtamu naku kuda kalagalani devanchandi gurugaru 🙏🙏🙏
@lakshmithappeta9066
@lakshmithappeta9066 7 ай бұрын
Om namo venkateyshaya , lord is our eternal father and mother , he will always protect us
@ramprakashbajjuri681
@ramprakashbajjuri681 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🕉️🌹🙏
@adinaneelima484
@adinaneelima484 7 ай бұрын
Om namo venkatesayaa guruvu garu meeru chepetunte naa kallallo neellu vachai guruvu garu govindha govindha
@kasalashobharani7769
@kasalashobharani7769 7 ай бұрын
Om Namah shivaya Dhanyavadalu Guruvu Garu 🙏🙏
@vijayakandula3395
@vijayakandula3395 7 ай бұрын
Gurugaru meeku dhanyavadalu🙏🙏🙏🙏🙏
@gandhamsatya1934
@gandhamsatya1934 7 ай бұрын
Om namo venkteshya🙏
@saraswathimarre9040
@saraswathimarre9040 7 ай бұрын
🙏🙏
@SriNagu-f5c
@SriNagu-f5c 7 ай бұрын
Swami me matalu vintuntey naku body antha jaldharimpulu vasthunav🥺na kuda aa Swami kanipistey bagundu
@lakshmivadamodula6720
@lakshmivadamodula6720 7 ай бұрын
Guruvu garu meru enta adrustavantulu swamy meru cheptunte naku romalu nikkapodustunnai.swami
@nagarathna1538
@nagarathna1538 7 ай бұрын
Ome namo vakatashaya,🙏🙏
@s.s377
@s.s377 7 ай бұрын
OM NAMO VENKATESHAYA guruvu garu namaskaram
@poketalk7575
@poketalk7575 7 ай бұрын
🙏Gurugariki shubhodayam 🙏 Swamini pratyakshanga chusina mee ru dhanyulu. Katha vintunte manasu pongipo indi. Aa daivam ashirvadam andhari pai vundalani ,kapadalani korukuntunnanu. 🙏NAMO VENKATESHAYA 🙏🛕
@FarmersGroupIndia-x4t
@FarmersGroupIndia-x4t 7 ай бұрын
Meeru chala chala adrustavanthulu
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 7 ай бұрын
Namaskaram guruvugaru
@Shashirekha12
@Shashirekha12 7 ай бұрын
మీరు మొదట చెప్పిన విషయం లో తాతగారు వెంకటేశ్వర స్వామి అని గెస్ చేసాను గురువు గారు.అన్నమ్మయ్య కు మీకే ఒకే దర్శనం జరిగింది అనిపించింది గువువు గారు. వెంకటేశ్వరస్వామి ని పూజించే వాళ్ళని మాత్రమే వారి కోరికలు తిరుస్తాాడు గురువు గారు.గోదా కళ్యాణం చేయించిన మ చెల్లి పెళ్లి జరగలేదు తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి హుండీ లో కంకణం వేస్తే కళ్యాణం అవుతుంది అని అలా చేసి కూడా పది ఏళ్లు అవుతున్న జరగలేదు.
@SravyaReddy-co9zw
@SravyaReddy-co9zw 7 ай бұрын
Vammo goosebumps
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 7 ай бұрын
గోవిందా హరి గోవిందా
@amruthojivijayalaxmi4424
@amruthojivijayalaxmi4424 7 ай бұрын
Om namo vekateshaya ..swami meeru chala adrustavathulu ..meeru chepindi vintunte maro annamayya gurthuku vastunnaru mee jamna danyam.. my name is vijayalakshmi.mitho important matter matladali naku ivvagalara..ma amma vall village pedda cheekod mandal dubbak Telangana.ma intlo kuda nenu ma akka shree charkra pooja chestunnamu ma akka durga devi amsha tho puttindi kani ameki marriage chesamu iddaru abbailu unnaru daily shree chakra pooja nd laxmi ammavari pooja chestundi vendi vigraham undi intlo meeru cheppinttu ga ma inti daggara bhumi lo ammavari gold vigram tho patu ga nedhi kuda undi ani na painaki vachhi bayataki theesi mandira nirmanam cheyu ani cheputhundi .kani akkada undo teliyadu unnanu ani cheputhundi .kani anni problems unnai ma amma nanna evaru nammatam ledu ammavaru vaalaki edo oka roopam lo darsham icchi na kuda nammat ledu. Nadi brama nijama na sixth sense chebuthunda ani naku anpinstundi.na dobut ni clear cheyandi.nenu every day rudraksh mala tho mantra japam chestanu .andari devullani poojistanu kani naku clarity ravatledu.ammaru cheputhundi bhoomi lo nundi nannu bayata ki teeyapothe binnam authanu antundi .konchem cheppa galara naku.. reply istarani ashistunnanu..🙏🙏
@Virat59288
@Virat59288 7 ай бұрын
నమస్కారం గురువు గారు నేను లలితాంబికా సహస్రణామం నేర్చుకుంటునాన్నాను ఏమి తప్పులు లేకుండా అయితే అమ్మకు ఎలా పారాయణ చేయాలి కొంచెం చెప్పారా plz 🙏🙏🙏🙏
@srinivaschary-po1mf
@srinivaschary-po1mf 7 ай бұрын
Govind Govind 🙏🙏🙏
@SravyaReddy-co9zw
@SravyaReddy-co9zw 7 ай бұрын
Naku kuda oka adbutham jarigithe bagundu nenu wait chestuna yedu kondala vaada venkata ramana govindha naa mora kuda aalakinchu swami
@GaliVenkatesh-tg6yf
@GaliVenkatesh-tg6yf 7 ай бұрын
Govinda meru chependi nejam samey nenu chala badalu padanu same venkatesarami daya vala naku govt job vachiendi prati ki3times Tirupati veluanu marala velataun tavralo.
@kandregulalakshmiravi1042
@kandregulalakshmiravi1042 7 ай бұрын
Namaskaram Guru Garu chala Baga chaparu om namo venkatesaya ni Darshana Bhaagyam eppudu swamy 🙏🙏🙏
@lpasupunuri
@lpasupunuri 7 ай бұрын
Naku kuda okha sangathana jarigindi andi..maa pillalaku puttu ventrukalu tiyadaniki Tirupati veltey...maa chutallu andaru darshanam tondaraga chesukoni vacharu... 2 hours lo chesukoni vacharu....memu vaaru vachaka vellamu...maa vaaru darshanam inka tvaraga avhali ani chinnapilla lanu..pampistaru kada ah Q line manamu veldamu ani tisukellaru akkada 1 year lopu pillala parents matrameh annaru..maa pillalu konchem pedda vallu..ayitey maa attagari matram darshanaki pampinchandi..avida naduva leru antey elders ki line vuntadi andulo pqmpinchandi annaru...alagey pampinchi..memu lineloki vellamu maa vari chiraku ku..pillala edupu..okha 2 gantalu alaganeh nilabadamu andi tarvata..pillalu godava aparu andi..line move ayitu vuntadi kada ala..night 12 ki comparment loki pampincharu....ala ratiri mottam akkadeh vunnamu..morning suprabhata seva vinipinchindi...night melakuva ga vunnamu...toli ekadashi nadu tellavaru jaamuna @6 anukunta exact time gurtu ledu andi..enta bagha darshanam ayyindo..maa varu compatmentlo chita patalu adataru anukunnanu kani okha maata analedu kopam kuda chupaledu...appudu maa chinna paapaki maatalu raavalasina time cross ayyindi..5 nundi 6 padalu palikeydi..maatalu raavatledu enduko ani..maa vaaru tegha hyrana paddaru enduko nenu koncham kuda bada,bhayam evhi lekunda vunnanu..emi kaadu aney mondi dhayryam tho vunnanu..Tiripati nundi vachina..2 days nundi...maatala pravaham...ippatiki kuda vasapitta la vagutuneh vuntadi Kashi lo kuda jarigindi andi..velley mundu maa valla mida naku chala kopam vachindi 6 nelala paapatho evariya kaashi ki velatara ani US nundi appudey India ki motham shift ayyamu..delivery and packing okhadanineh chala kasta paddanu ardam chesukoreh raaganeh program pettaru ani and iddaru pasi pillalu evaru pillalani pattukodaniki sayam raledu....darshanam jarigina..next day Ganga nadi teerana nilabadi vunnanu maa tothi kodalu vallu vathulu,nuney tripki techukunnaru avhi veligistunnanru...naku ala chestaru ani teliyadu...(tripki vantalu em cheyyalo inthlo peddavallu chepparu kani ivhi cheppaledu chala badha ayituntadi naku)nenu badha, kopam anni kalagalipina emotions tho vunnanu..maa 3 thotikodalu pilichi...deepam pettu mannadi sarey ani vellanu...enta veligincha aggipulla ventaney aari potundi..ala 5 to 6 times ayyindi maa tothikodalu cheppulu vippaledu amma annaru nenukuda gamaninchukoledu...ah devudi mida kopam tho vunaney kani alochanalo chusukoledu...cheppulu vippi devudiki dandam petti aghipulla veliginchaganey gaali viparitanga vastundi ayina..aripoledu..deepam veliginchanu...ah tarvata..ah timelo naku antaga ardam avhaledu..melliga melliga chala sangatanu jariga ka ardam ayyindi..andari devullaku pooja chestanu...
@SwathiPokala
@SwathiPokala 7 ай бұрын
Mokkula gurinchi cheyyandi swamy garu
@DeepshikaEnumala
@DeepshikaEnumala 7 ай бұрын
Govind govind
@HimanshiniPurushottam
@HimanshiniPurushottam 7 ай бұрын
Meru anthati adrushta vanthulo swami
@lakshminarayana150
@lakshminarayana150 7 ай бұрын
786 like nadi
@Goodproperties-nm5dx
@Goodproperties-nm5dx 6 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు, స్వామి మాది single రూమ్ బ్రహ్మముహూర్తమున పూజ చేయటానికి మా వారు,పిల్లడు నిద్రపోతారు, నేను ఇల్లు సుబ్రపరిచి కొన్ని రోజులు చేసాను , కాని సందేహం వచ్చింది స్వామి, వాళ్లు అలా నిద్రపోతుంటే అదే గదిలో నేను పూజ చేయవచ్చా? Pls reply స్వామి, పర్వాలేదా?
@umathota8862
@umathota8862 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PadmaDamarsingi
@PadmaDamarsingi Ай бұрын
Entha adrustam swami meedi
@DcrameshRamesh
@DcrameshRamesh 7 ай бұрын
ನೀವು ತುಂಬಾ ಧನ್ಯರು ಸ್ವಾಮಿ ಎಲ್ಲರಿಗೂ ಈ ಭಾಗ್ಯ ಸಿಗುವುದಿಲ್ಲ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
@sirasalarajeswari1619
@sirasalarajeswari1619 7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraogude4954
@srinivasaraogude4954 7 ай бұрын
వారాహి నవరాత్రులు గురించి చెప0డి గురువుగారు
@rajputhbhavani-41328
@rajputhbhavani-41328 7 ай бұрын
Rashi phalalu kuda. Cheppandi guruvu garu
@bhavaninallabothula7036
@bhavaninallabothula7036 7 ай бұрын
Avunandi aa apadamukkulla vaadi gurunchi cheptunte kallallo neellu thirigayi memuu kudaa maa Govindanu baagaa nammutham antha aayane sarvantaryamii.
@umathota8862
@umathota8862 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 7 ай бұрын
స్వామి వారికి గల మంత్రాల గురించి కూడా వివరించండి
@smilysmily6304
@smilysmily6304 7 ай бұрын
Namaskaram guruvugaru. చాతుర్మాసమ్ ఎప్పుడు మొదలవుతుంది చెప్పగలరు నేను శివయ్య పూజ చేయాలనుకుంటున్న
@swethachokkalla9944
@swethachokkalla9944 7 ай бұрын
Guruvu garu namaskaram mee videos roju eduru chusthanu meeru cheppina vidhamuga oka korika korukoni mudupu kattanu swami nammukoni kattanu kani 4 months avuthuni jaraga ledu amudupu ekkada pettali leda alane unchi thirupatilo hundilo veyamantara cheppandi guruvu garu namaskaram
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
อ ยอด รวมเรื่องหลวงพ่อฤาษีลิงดำตอนที่ 2
2:30:25
อ.ยอด นิทานธรรมมะ กฏแห่งกรรมและเรื่องเล่าชาวบ้าน.
Рет қаралды 999 М.
ให้ "จิต" ผ่อนคลายก่อนหลับตานอน  ฟังธรรมะก่อนนอน
3:01:12
Yang song channel วันนี้มีเรื่องมาเล่า
Рет қаралды 4,8 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН