చాలా చక్కని కాల వివరణ ! కాల విభజన మన గ్రంథాలలో వివరించబడింది. కానీ అది చదివి గ్రహించే తీరిక ఈతరం వారికి లేదు. మీరు దాని గురించి, మన చరిత్ర వక్రీకరణ గురించి చక్కగా విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదములు !
@VoiceOfMaheedhar2 жыл бұрын
🙏🙏🙏
@aldhasayendhar42416 ай бұрын
ప్రపంచంలో హిందూ ధర్మాన్ని మించింది లేదు,ఎన్నో ఆచారాలు,ఎన్నెన్నో సంస్కృతులు,అష్టాదశ పురాణాలు,అంతులేని ధర్మాలు,హిందూ ధర్మానికి జయము కల్గు గాక❤
@VoiceOfMaheedhar6 ай бұрын
చక్కగా చెప్పారు సాయేందర్ గారు 🙏 అందరూ ఇలా ఆలోచిస్తే బాధలలో ఉన్న కొంతమంది 'కొత్త దేవుళ్ళ' వైపు ఊగిసలాడకుండా ఉంటారు.. 🚩 జై సనాతన ధర్మం 🙏
@soundofom2 жыл бұрын
Shantan Dharmam Vardhillali 🕉️
@kbkrao96292 жыл бұрын
కాల మానం అంటే ఇంత వున్నదా!!!! గొప్ప లెక్క! రెండు సార్లు విన్నా, confusion పోవడం లేదు. చాలా బాగా వివరించారు
@VoiceOfMaheedhar2 жыл бұрын
🙏🙏🙏
@dhamodhararao98182 жыл бұрын
Jai Sri Rama🙏🙏🙏
@opadristajagannadh95962 жыл бұрын
Excellent worth watching
@VoiceOfMaheedhar2 жыл бұрын
🙏🙏🙏
@suryanarayanamurthypeddinti9992 жыл бұрын
Super super super🙏🙏🙏🙏
@funOrama-dv2kp2 жыл бұрын
Jai shriman narayana Jai shree Ram Jai shree Krishna 🙏🙏🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️🕉️🇮🇳🕉️⚛️🔯⚛️🔯⚛️
I am follow the sanatana dharma I love the sanatana dharma
@anandsarma4680 Жыл бұрын
E video artham kavali ante malli malli chudali chala info undhi 🙏 ❤️
@VoiceOfMaheedhar Жыл бұрын
🙏🙏🙏
@namanipadmavathi70002 жыл бұрын
ఈ విషయాలపై చాలా మార్లు చర్చలు జరిపామండీ కానీ.. ప్రామాణికంగా నిరూపించి, లిఖించబడలేదు కాబట్టి .. మన ఋషులు, పండితులు కేవలం పురాణాల్లోనే మిగిలి పోయారంటున్నారు,వారి ప్రస్తావన నేటి పాఠ్యాంశాల్లో ప్రామాణికం చేయనంత వరకు మేము పాశ్చాత్యుల పేర్లను వల్లె వేయించాల్సిందేనండీ.🙏 భారతీయులమై ఉండి కూడా వాస్తవాల్ని కూడా చెప్పుకోలేని దుస్థితి అంటే మాదేనేమో..
@VoiceOfMaheedhar2 жыл бұрын
మార్పు మొదలయ్యింది పద్మావతి గారు 🙏 త్వరలో అన్నీ సమకూరుతాయి..
@naveen_the_great13592 жыл бұрын
Superb anna Anna jara yellamma,parusharama pandugalu gurinchi chey anna please Asalu vatini conduct cheyala vadha... Festival cheyakapithe em avuthadhi.....chala KZbin channel ni adiga evvaru cheyaledu anna...
@VoiceOfMaheedhar2 жыл бұрын
తప్పకుండా చేస్తాను నవీన్ గారు 🙏
@naveen_the_great13592 жыл бұрын
@@VoiceOfMaheedhar Thanks a lot anna
@ramachandraraon64732 жыл бұрын
🙏🙏🙏
@dgopikrishna8521 Жыл бұрын
Jai Shriram Jai Hanuman 🙏 🙏🙏🙏🙏
@laxmimani1253 Жыл бұрын
Jai sriram
@VoiceOfMaheedhar Жыл бұрын
🙏🙏🙏
@sumathimadduluri34153 ай бұрын
Jai srikrishna govindha 🙏🙏
@VoiceOfMaheedhar3 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@subrahmanayamboosala7532 жыл бұрын
Jai hind
@bhimajumbarthi14212 жыл бұрын
🕉🌹🌹🌹📿🙏🙏🙏
@gopichowdary6082 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@narasimharaok14822 жыл бұрын
Want to buy mahabaratam book. Any suggestions which one to buy
@VoiceOfMaheedhar2 жыл бұрын
TTD has released 18 parvas in 15 Volumes. You can purchase the complete set of hard copies (books) from them or if you are comfortable with ebooks, you can download free softcopies from TTD's official website Narasimha Rao garu 🙏ebooks.tirumala.org/search?value=maha+bharatham&key=search