Strange Case of AP Women's Commission Chairperson Gajjala Lakshmi & Chandrababu Govt

  Рет қаралды 50,975

Ramesh Kandula

Ramesh Kandula

Күн бұрын

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 198
@rvv1599
@rvv1599 4 күн бұрын
ఇటువంటి ,పనికిమాలిన వాళ్ళను CBN గారు, కొనసాగించడం శోచనీయం..... ఈవిడకు , పదవిలో కొనసాగడానికి సిగ్గులేదు..... వీళ్ళను, ప్రభుత్వం వెంటనే తొలగించాలి....
@vadlamohan
@vadlamohan 4 күн бұрын
చంద్రబాబు గారూ లొకేశ్ గారు అన్ని మరిచి పొయి వ్యవహరిస్తున్నారు.... మితిమీరిన మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇది సరికాదు....
@bujjimanager
@bujjimanager 4 күн бұрын
అంటే ఈ వై కామ పార్టీ సభ్యులకి సిగ్గూ ఎగ్గూ లేకుండా బతుకుతారు లెండి.
@chiyyedupramada.chiyyedu3761
@chiyyedupramada.chiyyedu3761 4 күн бұрын
నిజమే రమేష్ గారు, మీరు చెప్పింది వాస్తవం. కూటమి ప్రభుత్వం కు ధైర్యము లేదు
@varaha-wr6od
@varaha-wr6od 4 күн бұрын
చంద్రబాబు గారు,సున్నితంగా ఉంటే , గాలీ పార్టీ, వాళ్ళు స్వేచ్ఛగా ,మొరుగుతు ఉంటారు.
@kumarbalijireddy1239
@kumarbalijireddy1239 4 күн бұрын
ఇంకా ఈవిడని ఆ పోస్టులో వుంచడం కూటమి ప్రభుత్వం తప్పు. తొందరగా యాక్షన్ తీసుకోవాలి.
@ushagurajada3517
@ushagurajada3517 4 күн бұрын
కూటమి అధికారంలోకి వస్తే ఇలాంటి వారిని ఏరి పడేస్తారు అని ఆశలు పెట్టుకున్న వారందరికీ నిరాశే మిగులుతోంది ఇకనైనా వాళ్ళు మేలుకుంటే మంచిది అన్నం తినే వారెవరూ ఇలా మాట్లాడ రు అనురాధ గారి గోటికి కూడా సరిపోదు ఇది మనసు బాధ గా ఉంది
@SNageswararao-v4c
@SNageswararao-v4c 4 күн бұрын
బాబు గారి అతి మంచి తనం అతనికే ఎసరు తెస్తుంది.
@venkivenkateswarlu6155
@venkivenkateswarlu6155 4 күн бұрын
ఈయన నానుస్తూనే ఉంటాడు. నామినేటెడ్ పదవులు ఇస్తే కార్యకర్తలు సంతృప్తి పడతారు కదా.
@mprasadm5576
@mprasadm5576 4 күн бұрын
పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఏదో అని సామెత లాగా కూటమి ప్రభుత్వం ఉన్నది దీనిని ఆధారం గా చేసుకునే వైసిపి వాళ్ళు రెచ్చిపోతున్నారు
@universalambedkar1023
@universalambedkar1023 4 күн бұрын
Well presented Rameshgaru. కూటమి వారు ఈ గజ్జి దానికి నెలకి రెండు లకారాలు ధారపోసి వికారాలు వినాలనుకుంటున్నారా !? Shame❗ Shame‼️
@varaprasadization
@varaprasadization 4 күн бұрын
అనురాధ గారి పై రాజకీయంగా మాట్లాడకుండా, ఆమెకి cancer వల్ల కలిగిన నష్టం పై మాట్లాడం బాధాకరం. రాజకీయ నాయకులకు empathy వుండాలి. ఆంధ్ర లో రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు.
@Aadarsh856
@Aadarsh856 4 күн бұрын
మహిళా కమిషన్ ని మార్చాలి . కొత్త నియామకాలు రద్దు చెయ్యాలి కూటమి నత్త నడక ఇలాంటి విషయాల్లో
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m 4 күн бұрын
బాబుకి సీయం అయితే చాలు.మిగతావి అనవసరం.తనొక్కడు పదవి లో ఉండి కింది స్టాయి లొ ఎవరైనా పర్వాలేదు.😢
@tamminasrinivasarao155
@tamminasrinivasarao155 4 күн бұрын
బాబుగారు తొందరగా ఏమీ తేల్చరు,14లోనూ ఇలాగే తేల్చలేక అంతకుముందు ఉన్న వారిని 2ys.పాటు కొనసాగించారు.ఇప్పుడూ అంతేనేమో
@vasudevarao4793
@vasudevarao4793 4 күн бұрын
ఎదో శక్తి జగన్ వెనుక ఉంది... అది బీజేపీ ఏమో అని అనుమానం గా కూడా ఉంది
@sriranganaidu6222
@sriranganaidu6222 4 күн бұрын
Anuradha lost hair due to cancer.. How can a lady can criticise a cancer patient.. It’s really shocking and no sane person would do that..
@satyanarayanap4957
@satyanarayanap4957 4 күн бұрын
Sir మీరు చెప్పిందే చెప్పి ప్రజలను చంపు తున్నారు... CBN 5... Pawan 2.... ఇద్దరు సేఫ్ జోన్ లోకి వచ్చారు. నష్ట పోయేది సామాన్య కార్య కర్త లు.. కొంత మంది నాయకులు కూడా నష్ట పోయారు.. పట్టాభి, rrr, వైజాగ్ డాక్టర్, గుండు గీసిన కేసు, డ్రైవర్ కేసు, etc... వాళ్ళకే దిక్కు లేదు. సామాన్య కార్య కర్త లు ఎంత??????
@rudravaramsreenivasulu2435
@rudravaramsreenivasulu2435 4 күн бұрын
బాబు గారు ఎందుకు ఇలాంటి వారిని ప్రభుత్వ పదవుల్లో ఉంచారు ఎందుకు ఉపేక్షిస్తు ఉన్నారు ఇలాంటి వారిని అందరిని తక్షణమే తొలగించాలి
@ShaikAbdullahShafi-il7ky
@ShaikAbdullahShafi-il7ky 4 күн бұрын
అయ్యా అయ్యా రమేష్ గారు చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడుకోకుండా ఉంటేనే చాలా మంచిదండి ఆయన ఒక అసమర్థుడు పాలన కిందికి వచ్చేసింది ఆయన గురించి ఏ కార్యకర్తలు ఎంత బాధ పడుతున్నారో ఆయనకు తెలియట్లేదు చంద్రబాబు గురించి మాట్లాడుకుంటున్న మంచి సార్ దమ్ము ఇవ్వండి
@satyanarayanap4957
@satyanarayanap4957 4 күн бұрын
CBN చేత కానీ తనం 😂😢😅
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 4 күн бұрын
Very good analysis sir🎉
@satyanarayanaravipati9927
@satyanarayanaravipati9927 4 күн бұрын
100% చేతగాని తనమె
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 4 күн бұрын
పంచుమర్తి అనురాధ గారి కాలి గోటి విలువ కూడా చేయరు మీరు ఆలోచించుకోండి, లోకేష్ గాయూ ఈ విషయం మీద ద్రుష్టి పెట్టాలి 👍
@AsiyaShaik-hz1eb
@AsiyaShaik-hz1eb 4 күн бұрын
చేతగానితనం చంద్రబాబు దగ్గర పెట్టి వాళ్లకి అంటారే
@DwaramBReddy
@DwaramBReddy 4 күн бұрын
Yes Ramesh garu.. Your observation is very true.. In some areas TDP is showing very terrible laziness..
@PrasadraghuVemuri
@PrasadraghuVemuri 4 күн бұрын
ఏమో మరి కూటమి ప్రభుత్వానికి జగన్ వర్గీయులు అంటే భయమో ఏమో మరి. అందునా మళ్ళీ నెలకు రెండు లక్షలు గౌరవ వేతనం ఖరారు చేసినట్టు మీరు చెబుతుంటే అంతేనేమో మరి.
@gurijala1
@gurijala1 4 күн бұрын
కూటమి ప్రభుత్వం ఎటువంటి సంకోచం లేకుండా ఈమెని తక్షణం సాగనంపాలి.
@nsraju1386
@nsraju1386 4 күн бұрын
మా చిత్తూరు ఫ్రెండ్ చేప్పేవాడు, ఇనుమును నానబెట్టినట్లు ఉంటారని. ఇది నిజమని అనిపిస్తోంది.
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs 4 күн бұрын
Sir మీ దగ్గర లోకేష్ నంబర్ ఉంటే ఆయనకు ఫార్వర్డ్ చేయండి.
@satishboppana6137
@satishboppana6137 4 күн бұрын
CBN is very inefficient in such issues
@AnilKumar-wk6xc
@AnilKumar-wk6xc 4 күн бұрын
వాసిరెడ్డి పద్మ గారు హుందాగా ఉందా అన్నా వూరుకో అన్నా, పిల్లికి జ్వరం వచ్చే మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించొడ్డు అన్న, దయచేసి గమనించగలరు.
@chintalapatipurnachandrasa274
@chintalapatipurnachandrasa274 4 күн бұрын
She must be removed immediately and a case should be filed against her.
@AbbuluBp
@AbbuluBp 4 күн бұрын
సార్ మీ చెబుతుంటే చాలా బాధగా ఉంది మీరు ప్రభుత్వానికి చెప్పండి
@SekharNaidu-xg6rx
@SekharNaidu-xg6rx 4 күн бұрын
CBN రాబోయే రోజులు లో కష్టాలు వస్తాయి ఇంకా ysrcp వాళ్లు ఉంటే వెంటనే అమ్మేను పంపించండి
@commonman6304
@commonman6304 4 күн бұрын
ఎవరికి సిగ్గు, బుద్ధీ, జ్ఞానం లేదు..?!? A. గజ్జల వెంకట లక్ష్మీ B. చంద్రబాబు C. కూటమిని గెలిపించిన ప్రజలు
@santhaborra3393
@santhaborra3393 4 күн бұрын
Ramesh garu meeru super analysis 👌 chestaru . CB N garu 5 years CM. Alliance govt enduku bhayapadutunnaru?
@rkmodugu6829
@rkmodugu6829 4 күн бұрын
Babu గారు......పవన్.... గారు...... చేత కానీ వాళ్ళు లాగా మిగిలి పోతారేమో......
@umrp5833
@umrp5833 4 күн бұрын
Chala chakkati visleshana Ramesh garu
@SrinivasraoKonagandla
@SrinivasraoKonagandla 4 күн бұрын
CBN ఎక్కువుగా అల్లోచేస్తాడు
@mvrr2270
@mvrr2270 4 күн бұрын
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
@kantamnenisatyanarayana9548
@kantamnenisatyanarayana9548 3 күн бұрын
Our C M is going to drive the public to frustration by continuing this type of dirty persons.
@Makhulu_Mapogo
@Makhulu_Mapogo 4 күн бұрын
People of AP voted for TDP to punish the atrocities committed by YSRCP. This new government is worst.
@muralikmannava
@muralikmannava 3 күн бұрын
ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి.అత్యంత జుగుప్సాకరం గా మాట్లాడుతుంది.చంద్రబాబు గారు వీలయినంత త్వరగా active అవ్వాలి
@nwesgk
@nwesgk 4 күн бұрын
ఇవన్నీ జరుగుతూ ఉన్న ఆయన ఊరుకుంటే ప్రజల్లోకి చంద్రబాబు వస్తే మొహాన్ని పూస్తారు జనాలు..
@HariPrasad-wj7lz
@HariPrasad-wj7lz 4 күн бұрын
Seriously 😢 never came across this GEM 🤦🤦 thanks 🙏
@Misterandhara
@Misterandhara 4 күн бұрын
Jagan ilanti vallu ni appoint chestadu Kutami government ఏమిచేస్తుందో అర్ధం కాలేదు Money మేటర్ కాదు కదా ఇలాంటి వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారో, ఇలా అయితే కష్టం,
@venkatasubbaraobh3194
@venkatasubbaraobh3194 2 күн бұрын
Ramesh sir, it is very simple logic as you know the proverb “ keep your friends close but your enemies closer “ let’s see what happens next.
@SrinivasraoKonagandla
@SrinivasraoKonagandla 4 күн бұрын
100% correct
@knharsha7
@knharsha7 3 күн бұрын
నూటికి నూరు శాతం చంద్రబాబు గారి చేతకానితనం. గడిచిన 5 సంవత్సరాలు ఆ సైకో గాడు పెట్టిన టార్చెర్ నుండి ఏమి నేర్చుకోలేదు. సొంత పార్టీ వాళ్ళే తిరగబడతారు బాబు గారి మీద.
@AnujARC-of5oe
@AnujARC-of5oe 4 күн бұрын
Governer గారు ఆవిడను suspend చేసి criminal case పెట్టచ్చుగా !
@ramaraon.v4662
@ramaraon.v4662 4 күн бұрын
చాలా భాద గా వుంది... ఏంటో బాబు గారు...😢
@nwesgk
@nwesgk 4 күн бұрын
చంద్రబాబు గారు ఒక చేతగాని సీఎం మొదట ఆయన పదవి తప్పుకుంటే.. తెలుగుదేశం కార్యకర్తలు సంతోష పడతారు.. వయసు వచ్చి ఉన్న మతి పోయింది..
@vat016
@vat016 4 күн бұрын
Thank you, CBN and the AP Government, for allowing such individuals to hold important positions and keep us entertained through Gajjala Lakshmi. Special thanks to Gajjala Lakshmi Garu-please continue your verbal battles!
@SuMa4757
@SuMa4757 4 күн бұрын
ఒక సాటి మహిళా క్యాన్సర్ సర్వైవర్ అయిన అనురాధ గారి గురించి అంత అమానుషంగా మాట్లాడిన తీరు గర్హనీయం.
@JyothiReddy007
@JyothiReddy007 3 күн бұрын
చంద్రబాబు లోకేష్ లు పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు అన్నదానికి ఇదొక సింపుల్ ఉదాహరణ. అసలు ఒకప్పుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అనుకున్న చంద్రబాబు గారికి ఇప్పుడు ఏమైంది? కనీసం ఆయన కింద పెట్టుకున్న గొప్ప కోటరీ ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది,? వైకాపా అధినేత జగన్ తో ఏమైనా లాలూచీ పడ్డారా? గతంలో మాదిరిగా చంద్రబాబు గారిని ముఖ్యమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఆ కోటరీ బ్లాక్ చేస్తోందా? టీవీ డిబేట్స్ లో వచ్చే అధికార ప్రతినిధులైన పట్టాభి, జీవిరెడ్డి ఆనం రామనారాయణరెడ్డి లాంటి వారు గత ప్రభుత్వ తప్పులను వెలికితీసి మరీ చర్చల్లో గట్టిగా మాట్లాడేవారు. అలాంటి వారు కూడా ఇలాంటి విషయాల్లో కనీసం సమాచారం లేకుండా,ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు , అంటే ప్రజలకు , చివరకు ప్రధాన నాయకులకు కూడా తెలియని విషయాలు ఏవో కొన్ని అంతర్గతంగా జరుగుతున్నాయి. మరి లోకేష్ ఏం చేస్తున్నట్లు? ఇవన్నీ చూస్తుంటే టీడీపీ జనసేన సమిష్టి కూటమికి ఇప్పటికీ ఒక పటిష్టమైన అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, వ్యవస్థల మీద ఏమాత్రం పట్టులేదని అర్థమవుతుంది. . అన్నట్టు ఈ కూటమిలో మిగిలిన నాయకులు ఏమి చేస్తున్నారు? అసలు చంద్రబాబు వాళ్లకు టైం ఎందుకు కేటాయించడం లేదు? మొన్న లోకేష్ విశాఖ పర్యటనలో నాయకులను కనీసం పట్టించుకోలేదు అని చాలా కోపంగా ఉన్నారు, ఇలాంటివి చూసినపుడు టీడీపీ ఎందుకు ఇలా తయారైంది అని ఎంతో బాధ కలుగుతుంది. చివరకు ఇలాంటి చిన్న విషయం కూడా పట్టించుకోవడం లేదంటే, వాళ్ళు నిరాశలో ఉన్నారు లేదంటే చంద్రబాబు మీద పరోక్షంగా తమ అసహనాన్ని, వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమె గుడ్లవల్లేరు కాలేజీకి వచ్చినప్పుడే ఎంతోకొంత ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అనుకుంటే, అలాంటివి ఏమాత్రం లేకపోగా, తమను దారుణంగా తిట్టిపోసిన ఆమెకు జీతం+ అలవెన్సులు ఇస్తూ ప్రభుత్వ వ్యవస్థలో ఉంచడం ద్వారా వాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారో చూస్తే ఏడవలేక నవ్వుకోవాల్సిన దుస్థితి దాపురించింది 😅😅
@isaacskelly5782
@isaacskelly5782 4 күн бұрын
కూటమి ప్రభుత్వం బయపడుతున్నట్లు వుంది... లేక చేతగాని ప్రభుత్వం అయినా వుండాలి...
@yaswantkumar6685
@yaswantkumar6685 4 күн бұрын
As long as TDP holding patience our system will never change. No matter how many times we let Babu gvt to form it will be of waste of efforts and hope.
@shabbirn1446
@shabbirn1446 3 күн бұрын
Nice way of explanation sir
@kraj7777
@kraj7777 4 күн бұрын
Sir ...NDA government ruling is not good...
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db 4 күн бұрын
అది గ జ్జి లక్ష్మి
@ThirdEyeHyd
@ThirdEyeHyd 4 күн бұрын
అనురాధ అన్న మాటలు కూడా చూపించండి , అప్పుడు ఈవిడ విడియో చూపితే కరెక్ట్
@rockyfarm7583
@rockyfarm7583 4 күн бұрын
AP people are loosing confidence on this government
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 4 күн бұрын
ఇదేంఖర్మ 2లక్షలిచ్చి తిట్టించుకోవటం? ప్రభుత్వం నిద్రపోతుందా?
@MrVijaysonti
@MrVijaysonti 4 күн бұрын
చంద్రబాబు ఎప్పటిలాగే పిరికితనంగా వ్యవహారిస్తున్నారు
@apparaoparuchuri2080
@apparaoparuchuri2080 4 күн бұрын
వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయగానే కమీషన్ ఛైర్మన్ ను నియమించవచ్చు కదా ?
@vattikutivenkataratnam6041
@vattikutivenkataratnam6041 4 күн бұрын
Being a chairperson of state women’s commission how can she abuse a lady? She is not deserved for that post. She must be removed.
@ThirdEyeHyd
@ThirdEyeHyd 4 күн бұрын
అదేమిటో ప్రభుత్వానికి తెలియని విషయాలు మీకు బాగా తెలుసు ,అందుకే ఆమె ఇంకా పదవి లో ఉంది ,కొంచం బుర్ర పెట్టండి
@subrahmanyammantrala3040
@subrahmanyammantrala3040 4 күн бұрын
She is unfit to head Mahila Commission of AP. Don't understand why PK/ CBN haven't done pest cleaning at MC?
@chennakesavulusomanchi9749
@chennakesavulusomanchi9749 4 күн бұрын
ఆలస్యం అమృతం విషం అని అంటారు. నిదానమే ప్రధానం అనికూడా అంటారు. కానీ ఆలస్యం అమృతం విషం అనేది ఎక్కువగా వర్తిస్తుంది ఇటువంటివిషయాల్లో
@venkateswarlugaddam808
@venkateswarlugaddam808 4 күн бұрын
చేతకాని చంద్ర బాబు నాయుడు, మన ఖర్మ...తప్పదు మనకి ..
@bommanalakshmi6568
@bommanalakshmi6568 4 күн бұрын
ఒక మహిళ అయ్యుండి మహిళల గురించి ఇలా మాట్లాడడం ఇలాంటి వాళ్లకి ఎలా అర్హత ఉంటుంది మరి ఎదవలకి పదవులు ఇచ్చినట్టు ఉంటది
@jafaraliikram9434
@jafaraliikram9434 4 күн бұрын
Nedrapotunnru Ramesh garu
@bspadmanabhabspadmanabha28
@bspadmanabhabspadmanabha28 4 күн бұрын
ఇన్ని మాటలు అన్న ఆవిడను కొనసాగిస్తూ ఉన్నారంటే చంద్రబాబు లోకేష్ కడపకు ఏం తింటున్నారు
@rajp9320
@rajp9320 4 күн бұрын
CBN చాలా ఆలస్యం వ్యక్తి, అతణ్ణి ఎవ్వడూ నమ్మడు భవిష్యత్తు లో.
@rudrarudra3759
@rudrarudra3759 4 күн бұрын
Immediately remove from service.. Please sir no way to continue.. Sir CBN garu please sir
@hanumappallerajasekhar7949
@hanumappallerajasekhar7949 4 күн бұрын
She says commission can’t take action in Jetwani case, which happened in AP State and AP police and others are involved . When police action started by AP police, why a women commission is watching and do the commission really prohibit protection of women of other states.
@suryaprasadremella7134
@suryaprasadremella7134 4 күн бұрын
Atleast now the government should look in to this matter.
@anjaneyasarma
@anjaneyasarma 3 күн бұрын
She should be dismissed with immediate effect for her mis Conduct if not she resigns on her own .
@purnababuchallagundla2624
@purnababuchallagundla2624 4 күн бұрын
వైసీపీ ప్రభుత్వం లో, టిటిడి చైర్మన్ పదవి ఒక్క రోజు కూడా కాళీ లేదు. చంద్రబాబు వచ్చి 3 నెలు అవుతున్న అతీగతీ లేదు
@user-hy8rk8jz9y
@user-hy8rk8jz9y 4 күн бұрын
TTD chairman, appsc chairman కే దిక్కు లేదు నన్ను ఏదో ఒక దానికి Appoint చేయండి sir😂
@KPrabhakarRao-os1nv
@KPrabhakarRao-os1nv 4 күн бұрын
స్యతహాగా కూటమి నేతలు పిరికివారు ! సొమ్ములకలవాటు పడిన వారు పదవి ఒదలరు. బజారు జనం సహించరు.
@bhaskarraovacha269
@bhaskarraovacha269 4 күн бұрын
Government to remove the persons holding nominated posts appointed by previous government immediately and fill with NDA leaders
@UnbornWarrior123
@UnbornWarrior123 4 күн бұрын
A husband should protect his family and a party leader should protect his party members...
@pellurumastanaiah7895
@pellurumastanaiah7895 4 күн бұрын
Unfit Shu must be sacked with proper punishment.
@maryadaramanna471
@maryadaramanna471 4 күн бұрын
ఏమో సర్ ..CBN గారు ఈ సారి అస్సలు aggressive లేరు ..చాల మందకొడిగా పనిచేస్తున్నారు ...
@rathaman43
@rathaman43 4 күн бұрын
Ramesh Garu, CBN garu and Lokesh will fill the nominated post in 2029 January as Sankranthi gift to Party leaders.
@KPrabhakarRao-os1nv
@KPrabhakarRao-os1nv 4 күн бұрын
తీసి పారెయ్యండి దరిద్రం !
@iDeepu
@iDeepu 3 күн бұрын
I am not surprised at all as this appointment was done by 11MohanReddy.
@bspadmanabhabspadmanabha28
@bspadmanabhabspadmanabha28 4 күн бұрын
బాబు అంతా పనికి మాలిన వారు ఎవరు ఉండరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత అంటాడు ఇంత అంటాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మరిచిపోయి పాలన చేసుకుంటాడు కార్యకర్తలు లను గాలికి వదిలేసి వచ్చి మూడు నెలలు అయినా నామినేటెడ్ పదువలు ఇవ్వకపోవడం ఏంటి
@DESERTYT-kf1dn
@DESERTYT-kf1dn 3 күн бұрын
Should be prosecuted in the court of law as per the rules and regulations
@manju7520
@manju7520 4 күн бұрын
జాత్వాని కేసు గురించి ఈ మహిళ కు బాగా నొప్పి గా వుంది. ఏం చావు ఛస్తారో ఈ రాక్షస జాతి జాత్వాని కేసు నేషనల్ గా రావడం లేదు, ysrcp పిత్తు కూడా news అవుతుంది. జాతీయ మీడియా మొత్తం bjp ysrcp దే Bjp
@user-hy8rk8jz9y
@user-hy8rk8jz9y 4 күн бұрын
Yes adi only Statutory 😊
@n.purushothamrao6395
@n.purushothamrao6395 4 күн бұрын
తెలుగుదేశం పార్టీ కూటమి లొ వుండటమే ఈ దరిద్రం కి కారణం
@viswanadharaju4197
@viswanadharaju4197 3 күн бұрын
అసమర్థతప్రభుతము కూటమి ప్రభుత్వం
@veeraelchuri7794
@veeraelchuri7794 3 күн бұрын
She should be sacked from the post
@adipurush559
@adipurush559 4 күн бұрын
కూటమి ప్రభుత్వం కాదు...చేతకాని ప్రభుత్వం...చివరికి శ్యామల కూడా మళ్లీ విజృంభిస్తుoది.....టిడిపి ఎందుకు ఇంత మెతక గా వ్యవహరిస్తుoధో దేవుడికే తెలియాలి...జగన్ గాడి దెబ్బకు ఇంకా మైండ్ బ్లాoక్ లోనే ఉన్నట్టుంది cbn, లోకేష్, pk కు...
@vasps7472
@vasps7472 4 күн бұрын
It's qualifications of YCheap for Promotion to Member to Chairperson because of scolding opposition leaders
@nvmadhavamurthy3956
@nvmadhavamurthy3956 Күн бұрын
Ycppaytms అరాచక శక్తులు పాలనా అరాచక పాలన వద్దు r
@prasadaraodesamsetty8178
@prasadaraodesamsetty8178 3 күн бұрын
చంద్రబాబు ఉదాశీనతే వైసీపీ వాళ్ళ బలం
Why Kodandram was treated as an enemy by KCR?
1:15
Ramesh Kandula
Рет қаралды 3,2 М.
МАИНКРАФТ В РЕАЛЬНОЙ ЖИЗНИ!🌍 @Mikecrab
00:31
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 38 МЛН
7 AM | ETV Telugu News | 16th September "2024
23:39
ETV Andhra Pradesh
Рет қаралды 326 М.