Ravi Varma Garu, super Street byte,thanku you Ravi sir ni interview chysinanduku
@suneelspartan9783 жыл бұрын
రవి గారు... మీ వీడియోస్ అన్ని చూస్తాను. All the best 💐
@jyothibasut62253 жыл бұрын
డియర్ రవీ., వ్యూస్ , కామెంట్స్ గురించి మర్చిపోండి. మిమ్మల్ని చాలా మంది ఇప్పటికే గుర్తించారు. మన వాళ్ళకి ఉన్న అలవాటు ఏంటంటే (నాతోపాటు) మీ వీడియోలు చూసి సంతోషిస్తారు కానీ లైక్ చేయడం , కామెంట్ పెట్టడం చేయరు. కానీ మీకు సైలెంట్ ఫాలోయింగ్ చాలా ఉంది.
@damerlavinod84553 жыл бұрын
Ravi you have done good job All the best for future
@tssravani3 жыл бұрын
Great 💐
@satyakolli98913 жыл бұрын
You’re Great Ravi Garu
@kotteprathap47482 жыл бұрын
God bless you Anna
@vamshikumar44093 жыл бұрын
Super bhaiya nv
@usharani-uy9mo3 жыл бұрын
I am big fans u brother streetbye I love u r voice
@noconversionhindu74193 жыл бұрын
హోటల్ కిచెన్ ని కూడా చూపిస్తూ ఉండండి. వాడుతున్న నూనెలు, ఎన్ని సార్లు వాడుతున్నారు, కూరగాయల నాణ్యత, fresh గా తరుగుత్నారా, storage conditions, గిన్నెలు కడిగే విధానం, పని చేసేవారి శుభ్రత, వారి dress code, ఎన్ని గంటలకు వంట చేశారు, ఎంత కాలం నిల్వ ఉంచుతున్నారు, fridge లో ఏమి, ఎలా, ఎంత కాలం దాస్తున్నారు, వంటల నాణ్యత్య, look, packing, workers safety, fire systems.... ఇటువంటి వాటి విషయాలు కూడా ratings రూపంలో చెప్పండి. Quality First...Business Next...
@sunusunu46833 жыл бұрын
సూపర్
@vinaykumar51863 жыл бұрын
Street byte super..
@tejesh12222 жыл бұрын
Ravanna nuv tine style baguntundi
@somaseekharavarmak11773 жыл бұрын
His name is Ravi Teja Ravuri..not Ravi Varma.. pl change in thumbnail
@mbsmvb3 жыл бұрын
Seen your interview. Please don't stop making videos. They are very good. Worth watching.
@ranivarmav76353 жыл бұрын
రవి వర్మ కాదు టైటిల్ చూసి పెట్టండి🤦🏻♀️, రవి బ్రో మీ క్యారెక్టర్ మంచిది అని తెలుస్తోంది👌🏻మీకు మంచి అమ్మాయ్ భార్యగా వస్తుంది🤗 నచ్చని కామెంట్స్ పట్టించుకోకండి లైట్👍🏻మీరు తింటుంటే నాకు నేనే గుర్తొస్తా అచ్చం నేను అలానే అని😃
@bangarumanikyam12043 жыл бұрын
Ru from Bhimavaram or Palakol
@rahulu20313 жыл бұрын
Anchoor over action thagencha ra bagupadathavu
@chinna45213 жыл бұрын
Bokkalo questions adugutaru e Anchor... Entha baga matladutunaru Ravigaru
@tejesh12222 жыл бұрын
Ravanna nuvvu tagoddo
@noconversionhindu74193 жыл бұрын
తెలుగు లొనే మాట్లాడండి.. సగం సగం ఇంగ్లీష్ వినసొంపుగా లేదు...సలహా మాత్రమే...
@johnraupson65323 жыл бұрын
Naku telisi niku tinndivisham lo varini ni tindi age 32 nadumu 64
@MrDattu73 жыл бұрын
Marriage vishayam lo same 2 same Ravi garu
@appalanaidumullu83723 жыл бұрын
Ravi gariki pelli aepoindhi kada eppudu
@mounishajeev9623 жыл бұрын
Street byte became complete paid now a days...waste of watching
@prasanthm58073 жыл бұрын
Meeru chaala aggressive ga untaru ekkada kashtalu padinattu emi leru