Ingredients: •1 cup Curd •1/2 tsp Baking powder •Salt •1 tsp Sugar •2 cups Maida •2 tbsp Rice Flour •2 tbsp Oil •3/4 cup Water •1 tbsp Ginger choppings •2 tbsp Chilli Choppings •1 tbsp Curry Leaves Choppings •1 tsp Cumin •Oil For Deep Frying
@LavanyaD-n7c4 ай бұрын
@VismaiFood sir perugu lekunda edana paddathi unda. Nenu asalu perugu tinanu muttukonu. Edaina alternative cheppandi
@siddhuvibesstoryteller4 ай бұрын
Vana kalam aithe entha sapu nana petali
@bhavitharamgiri62283 ай бұрын
Telangana special patala curry recipe mi style lo upload cheyandi
@sailaja58773 ай бұрын
Puchuk analsindena sir😅
@NavyaGurrapu-p3o3 ай бұрын
@@LavanyaD-n7c Same nen kuda perugu assal thinanu😂😂 but indirect ga ante ok anuko😂
@lakshmidevivlogs443 ай бұрын
ఎందుకండీ ఇంత బాగా చెప్తారు..వెంటనే చేసుకు తినాలనిపించేలా... ఇంట్లో అన్ని ఇంగ్రిడియంట్స్ ఉన్నా లేకపోయినా తెచ్చుకుని మరీ చేసుకు తినాలనిపిస్తుంది అండి....
మీరు చెప్పినట్టే చేశాను Sir చాలా బాగా వచ్చాయి థాంక్యూ సార్
@saravanasomayajula4 ай бұрын
Mysore bajji with allam chutney, kobbari chutney & Sambar..❤️😋
@KailashNath-b2f4 ай бұрын
Bale cheppav
@Swaroop.36993 ай бұрын
Tomato chutney tho inka baaguntundi
@saravanasomayajula3 ай бұрын
@@Swaroop.3699 Avunu. But Allam chutney is my favourite..❤️😋
@ramana93833 ай бұрын
Erakaram try chey bro రాయలసీమ style lo
@Travel_With_Sunny1432 ай бұрын
Perfect combination 😋
@Thanvi_19982 ай бұрын
ఇప్పటి వరకు మీ వీడియోస్ చూసి నేను చాలా వంటలు ట్రై చేశా...ఒక్కటీ కూడా పాడు అవ్వలేదు....తేజ గారు గత జన్మలో అమృతం మీరే చేసేవారు ఏమో....ఈ జన్మ లో మా కోసం మీరు ఇలా .... గ్రేట్ అండి 😍😍😍 1. టమోటో రైస్ 2. ఆలూ కాప్సికం కర్రీ 3. మా రాయలసీమ పచ్చి మిర్చి పప్పు 4. రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ 5. చోలే మసాలా కర్రీ 6. పెళ్ళిళ్ళ టమోటో పప్పు 7. కళ్యాణ రసం(మిరియాల రసం) 8. ఆలూ రైస్ 9. రసం రైస్ 10. ఆలూ బఠానీలు మసాలా కర్రీ 11. అలసందలు మసాలా కర్రీ 12. బెండకాయ మసాలా కర్రీ 13. బీర కాయ పల్లీల కర్రీ( కానీ నేను బీరకాయ కి బదులు గా....ఉడకబెట్టిన బీన్స్ వేసా...సూపర్ గా వచ్చింది) 14. బిస్మిల్లా బాత్ 15. ఎగ్ కారం పులుసు 16. బెండకాయ వెల్లుల్లి కారం 17. బీన్స్ పెప్పర్ మసాలా కర్రీ 18. కట్టె పొంగలి 19. ఆలూ బఠాణీ పులావ్ 20. క్యారెట్ రైస్ 21. ఆలూ,కాలిఫ్లవర్ మసాలా కర్రీ 22. రీసెంట్ గా మీరు పోస్ట్ చేసిన గోధుమ పిండి దోస 23. బ్రెడ్ ఆమ్లెట్ 24. రవ్వ కేసరి 25. అటుకుల పరమాన్నం 26. గట్టి ఉల్లిపాయ పకోడీ......ఇంకా ఎన్నో ఎన్నెన్నో.....ఇంకా చాలా వున్నాయి.......
@shaan4239Ай бұрын
Maida ani thinthunte Gurthochina, mysore bajji kabatti kachithamga thintaru Bezawada lo mysore bajji awesome 😋😋
@KRaju-rj7so4 ай бұрын
Mysore bajji is my favorite tiffin. I❤ it. Yummy 😋
@craftshort-rr4gz13 күн бұрын
Been getting daily updates from 4ra on match highlights, loving it! 📱🏏
@vasanthireddy7425Ай бұрын
Puchuk Puchuk 😂 that was funny 😆
@Sreevalli_4 ай бұрын
I have tried almost every recipe of yours except non veg b'coz I am pure veg hahaha. but truly very very superb recipes. Thank you so much
@lmighty13403 ай бұрын
Him: evadadigade ninnu
@AmanGamerYT72912 күн бұрын
Had a question about a game, and 4ra's support was right there, super quick! 🕒🙌
@tejasvi8501Ай бұрын
Meeremo tasty tasty foods pedtharu teja gaaru....diet cheydaniki praythninche naakemo....ufffooo anipisthundhi....ala ani video chudakunda undalemu😅😍😍
@its_me_grevanth_here15 күн бұрын
మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి నేను మీరు చెప్పే అన్ని టిప్స్ చాలా బాగా ఫాలో అవుతాను చాలా బాగా వస్తాయి మీ వాయిస్ చాలా బాగుంటుంది చాలా బాగా చెప్తారు మీరు చెప్తుంటే ఇప్పుడే చేసుకొని తినాలి అనిపిస్తది థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ 🎉🎉
@SS-hl6sv28 күн бұрын
Reminded me of college cafeteria👍❤️
@GopinathSharma-z2s2 ай бұрын
Bulli Bulli banthulu personal 😂🎉❤
@Suneethasatya3 ай бұрын
మీ వైఫ్ చాలా అదృష్టవంతురాలు అండి
@MubeenaPataan5 күн бұрын
Supper ..cheppe vidhanam,chesevidhaanam sir....
@manapuramsaimanohar82743 ай бұрын
తిన్నప్పుడు రుచిగానే అనిపిస్తాయి కాని ఇవి లోపల ఉడకవు, తిన్న తరవాత సాయంత్రం వరకు పొట్టలోనుండి నోటినుండి చెత్త smell తో కూడిన త్రేన్పులు బాబోయ్..... terrific tifen.
Puchuk puchuk Ani bulli bulli bantulla pindeyalna. 😂😂😂
@ammu_reddy5663 ай бұрын
Wow super nice
@meenakshi983928 күн бұрын
My fev 😊
@priyankasony92144 ай бұрын
Nice you have down Bro I like it 👌
@kalyanisimhadri51073 ай бұрын
Mee voice super ❤andi
@belindasbazaar1752Ай бұрын
My favourite 😋
@robertkennedyvaradhi88903 ай бұрын
Nice bro,ur explanation is very good & informative.background voice is very apt to this video
@shaikraheena69303 ай бұрын
I love it❤❤
@SanthoshAmbica3 ай бұрын
Abba meeru chepputunte thina😋😋😋😋lisinde
@Devibandaru-je3fk3 ай бұрын
Naku chala isttam♥️
@sivanandinipgss7321Ай бұрын
😋😋😋 for Vismai foods 💕😀
@brahmanitupakula61053 ай бұрын
My fav tiffin anna Katchitamga try chesta
@jogeypulkit73413 ай бұрын
Old shivaay part 1-99999000000000000000000000000000000000000000000000000000000000000000000000000🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚
@prasadlucky75943 ай бұрын
Puchuk puchuk is personal 😂😂
@anandrock97123 ай бұрын
My favorite😍
@gopibalasani20893 ай бұрын
Very tasty 😋
@Manjula_Damidi4 ай бұрын
Super 👌🏻
@suji59904 ай бұрын
మైదా హెల్త్ కి మంచిది కాదు 🤷♀️ ఉట్టి ఇడ్లికి రుబ్బిన మీనప్పిండి లో గోధుమ పిండి కలుకోండి 🤷♀️టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కి కుడా మంచిది ఈ రెసిపి మన సబ్స్క్రైబర్స్ కొసం చేసి పెట్టండి తేజ గారు 🙂🙂
@pekalajyothi4364Ай бұрын
Mi voice vintany haha bro❤
@Reddaboinasambaraju-sr4fd4 ай бұрын
Super bro
@durgaraonv92104 ай бұрын
Nenu try chesinavani good taste ga vachayi
@momsadvice54413 ай бұрын
Hi Betaa 🙏💐Cooking Enta Perfect Gaa Vundo 🙏💐Maatalu Koodaa Alaage Vunnavi 🙏💐Maalaanti Smmalni Andarini Navvinchettugaa 🙏💐Mee Recipe Open Kaagaane 🙏💐Maatalato Paatu Vantalu Koodaa Ante Perfectgaa Vundi 🙏💐Manasuni AlarimpaChestaayi 🙏💐Nenu Assistantgaa Join Avutaanu Betaa Mee Daggira 🙏💐Meeku Mee Recipes Ki 🙏💐Shatamaanam Bhavati Betaa 🙏💐Ee Amma 🙏💐
@PuppalaBharathi3 ай бұрын
Anna palli chutney recipe చెప్పండి
@KailashNath-b2f4 ай бұрын
Bagunde.
@kdmsa_family12313 күн бұрын
4ra’s interface feels like a pro tool but easy enough for newbies too 💼👶