బాబు చిన్ని పిల్లాడివి ఎంత బాగా చేస్తున్నావ్. ఎంతో కాలంగా అందరి వీడియోలు చూస్తుంటాను. నీది చూడటం ఇదే మొదటి సారి. చాలా చాలా నచ్చింది. 👍👌
@ssvsnackbar5690 Жыл бұрын
Wow veg Manchurian chala easyga chupincharu
@sravaninagajyothimadduri46482 жыл бұрын
హాయ్ అండి నమస్తే మీరు చేసే ప్రతి వీడియో చాలా చాలా బాగుంటుందండి. మీ వీడియోలో నాకు నచ్చింది ఏంటంటే మీరందరిలో గ్రాండ్గా కిచెన్ ప్లాన్ చేసి నాన్ స్టిక్ పానెమ్స్ లేకుండా ఓవెన్స్ ఇలాంటివి లేకుండా చాలా సింపుల్గా చాలా న్యాచురల్ గా మీ దగ్గర ఉన్న వాటితో చేస్తున్నారు కదా చాలామంది వచ్చింది . మిడిల్ క్లాస్ అందరూ కూడా ఇలా మన దగ్గర ఉండే ఐటమ్స్ తోని అబ్బాయి చేస్తున్నాడో చూడాలని ఇంట్రెస్ట్ కూడా పెరిగేలా చేసారు. చాలామంది పెద్దవాళ్ళకి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఏంటో తెలియదు మీరు చాలా సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు అని చెప్పడం వల్ల అయితే మాకు కూడా తెలుసు అని కాన్ఫిడెన్స్ వాళ్ళలో పెంచుతున్నారు. సూపర్ అండి
@JayaSravani-f2uАй бұрын
అన్నా ఇలాంటి అద్భుతమైన వీడియో చూపించినందుకు నీకు చాలా చాలా ధన్యవాదములు🎉🎉🎉❤
@mdgousepashagouse9407 Жыл бұрын
అన్నా నేను ఇది మీరు చెప్పిన విధంగా చేసాను టెస్ట్ చాలా బాగుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ధన్యవాదాలు అన్నయ్య గారు
@anjirolla65772 жыл бұрын
అన్నా నువ్వు చేసినట్టుగా మంచూరియా చేసాము పిల్లలు ఇష్టంగా తిన్నారు థాంక్స్ అన్న
@ushagelivi8821 Жыл бұрын
Super
@bokamdevi1326 Жыл бұрын
@@ushagelivi8821 DD ¹
@haneefpinjari7822 Жыл бұрын
❤
@kodelasailu5308 Жыл бұрын
Nice cooking
@Kumarsai-g2d Жыл бұрын
😂
@PBharathi-w9z10 ай бұрын
Anna chala simple recipes tho easy ga chise chupestunaru super .
@SrilakshmibhamidipatiАй бұрын
Chaalaa.baagundi.🎉🎉
@rajarapuswamy3 ай бұрын
Simple గా చాలా బాగా చేసావు. బయట బండ్ల వాళ్ళు నానా చెత్త ,హానికరమైన అజుమాటో etc వేస్తారు. All the Best
Super bro nice recipe good process for cooking bro👍
@DUsha-t5w9 ай бұрын
Super thammudu
@yourssrihita2574 Жыл бұрын
Super ga chesaaru ,, byta fastfood centres lo food colour add chestaaru and cabbage, carrot yekkuva veyakunda only maida yekkuva vestaaru ,, miru chala healthy way lo chesaaru ,, nenu only biyyam Pindi add chesi chesa miru cheppinatlu , super vachindhi taste 👌
@AnjanaaGurram-bd1nz Жыл бұрын
Chala Baga chesavu thammudu god bless you
@DeviAkula-bl2yi3 ай бұрын
Very nice brother ❤
@HarikaVibhuthi7 ай бұрын
Super ga chsaru bro
@ashwini43762 жыл бұрын
Good Recipie Natural & Healthy👍
@mavurivantaluofficial2 жыл бұрын
థాంక్యూ అండి
@Chalaakisunithashorts2 жыл бұрын
We feel it's very simple the way he shows us feel like 😍
@arunakumari2708 Жыл бұрын
Super chala simplega explain chesavamma 👌
@Deekshitha.rakshitha_2732 Жыл бұрын
Very super taste bro Thanks for this recipe
@mavurivantaluofficial Жыл бұрын
థాంక్యూ అండి
@vanisarma19598 ай бұрын
సూపర్ బ్రదర్
@mohanbabu6980 Жыл бұрын
Super bro.
@ksreddy339 Жыл бұрын
Verigoodnwes
@HemanthKumarNarravula9 ай бұрын
Super.lwilltry❤
@manuraj16218 ай бұрын
Hii Anna me vantalu chala chala bavuntai. maida lekunda cheyalema anna
@Josejo19892 жыл бұрын
Chala baga chesavu bro
@mavurivantaluofficial2 жыл бұрын
థాంక్యూ అండి
@SupriyaBonigala11 ай бұрын
Bhale chesarannaiah
@janakigurla6122 Жыл бұрын
V clear recipi
@bheemraj2671 Жыл бұрын
Super ga unnai mi vantalu
@mavurivantaluofficial Жыл бұрын
థాంక్యూ అండి
@ShravnaiBoga Жыл бұрын
Hello annaya pav baji cayabi
@bikumandlapavitra24452 ай бұрын
Super thankyou brother
@maheswarivindu89312 жыл бұрын
Nuvvu cheppinatte chesamu super ga vachhindi
@mavurivantaluofficial2 жыл бұрын
థాంక్యూ అండి
@maheswarivindu89312 жыл бұрын
@@mavurivantaluofficial anna analedu sorry anna
@Prananyajosh8 ай бұрын
Wow super chala baga chesaru tq annaya nenu try chesta annaya replay evandi
@swethavittalrao6932 Жыл бұрын
Super super super super noru oooruthundhi super
@mavurivantaluofficial Жыл бұрын
థాంక్యూ అండి
@sudhamelbourne9002 жыл бұрын
Hi Annaya I'm from Australia nenu me videos anni chusthanu Chala antey Chala Baga chestharu easy ga cheptharu thank you so much annaya🤝
@opvinodvk12342 жыл бұрын
Pedda fan ni broo me vantalu chala chala chala ante chalabaga chestaru bro I like it 😁