Struggles To Success: కష్టాలతో పోరాడే శక్తి ఉంటే విజయం నిన్ను వదలదు | Neeraja | Josh Talks Telugu

  Рет қаралды 252,192

జోష్ Talks

జోష్ Talks

3 жыл бұрын

ప్రతి మనిషి తన జీవితంలో కల్మషం లేకుండ, ఎంతో ఆనందంగా గడిపే రోజులు వారి బాల్యం. నీరజ గారు తన బాల్యాలో ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆమె అనుభవించిన కష్టాలు ఇంకెవ్వరు అనుభవించ కూడదని, ఈ రోజు ఒక NGO సంస్థ ప్రారంభించి ,ఎంతో మంది ఆమెలా కష్టమైన బాల్యాన్ని గడుపుతున్న వారికి ఆశ్రయం కల్పిస్తు, వారికి అమ్మ లేని లోటు తీరుస్తు సమాజ సేవ చేస్తున్నారు. ఆవిడ తన బాల్యంలో పడిన కష్టాలను జోష్ టాక్స్ ద్వారా మనతో పంచుకుంటున్నారు.
Most of us spend our childhood happily with our parents. Samineni Neeraja Rani's story is a bit different she experienced many hardships during her childhood. Her father left her on the roadside, and the bus stop turned into her home. But today all with her willpower she overcame her struggles and decided that no one else should experience the hardships she experienced, later then, she started NGO (We For Needy & FORCE) to help orphans and many homeless people. This inspiring struggle story will motivate us to do more and achieve more. She shares with us the hardships of her childhood and how to overcome struggles through Josh Talks.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing to you the best Telugu motivational videos, stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers or business and helping them discover their true calling in life.
----**DISCLAIMER**----
All of the views and work outside the pretext of the video of the speaker, are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#InspiringStruggleStory #Motivation #JoshTalksTelugu

Пікірлер: 668
@JoshTalksTelugu
@JoshTalksTelugu 2 жыл бұрын
మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే, మీకు తోడుగా జోష్ Skills ఉంది - joshskills.app.link/MD1sR1mCdrb
@ChandraNRAO
@ChandraNRAO 4 ай бұрын
Please can you tell what type of skills are providing Josh talks..
@GLOCALCLASSROOM
@GLOCALCLASSROOM 2 жыл бұрын
మనిషిని నిజమైన కోణంలో చూపించారు మేడం హృదయం బరువుగా ఉంది మీ కథ వింటుంటే THANKYOU JOSH TALKS ,,💐🎉💖🎈🎇
@kiranedunuri3382
@kiranedunuri3382 3 жыл бұрын
మీ మాటలు చేతకాని ఎందరికో నిదర్శనం మిమ్మల్ని నా సోదరిల భావిస్తున్న
@koyyavijay3809
@koyyavijay3809 3 жыл бұрын
సూపర్ అక్క నీ మాటలు వింటూంటే నా కళ్ళులో నీళ్లు తిరిగాయి మీకు సహాయం చేస్తాను.
@parvathipola5995
@parvathipola5995 3 жыл бұрын
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తల్లి. నిన్ను చూసి మేము నేర్చుకోవలసినది చాలా వుంది. దేవుడు నీకు చాలా తోడుగా ఉన్నాడు.
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/o4XOg62tm9JqhZo
@pullannaprembunga3145
@pullannaprembunga3145 3 жыл бұрын
ఎంతో గొప్ప సక్సెస్ స్టోరీ నీ కష్టాలాన్నింటిని ఎంతో చక్కగా సిగ్గుపడకుండా వివరించావు నిన్ను ఎంతోగొప్ప మనసుతో వివాహం చేసుకున్న మీ వారు అలాగే మీ అత్త మామలు ఎంతో గొప్పవారు ఇంత మంచి సక్సెస్ స్టోరీ ఇచ్చిన జోష్ టాక్ కి చాలా చాలా థాంక్స్
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@gayathrim9217
@gayathrim9217 3 жыл бұрын
Super Amman
@prameelarani6133
@prameelarani6133 3 жыл бұрын
L
@gopiratnam2030
@gopiratnam2030 2 жыл бұрын
Your are roll model to everyone
@venudarshanam1526
@venudarshanam1526 3 жыл бұрын
మీ జీవితం చాలా మందికి ఆదర్శం అమ్మ ...మొదటగా వంశి గారికి థాంక్స్...
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@priyagorle1046
@priyagorle1046 3 жыл бұрын
Yes
@jsnfriends349
@jsnfriends349 3 жыл бұрын
మీ మామయ్య అత్తయ్య కి ( మీకు, మీ హస్బెండ్ కి )👏👏👏👏👏మీ యుక్క స్పీచ్ ఎంతో మందికి మోటివేషన్ ఇన్స్ప్రెషన్ థాంక్స్ అమ్మ
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/o4XOg62tm9JqhZo
@Priston_Music_Academy
@Priston_Music_Academy 2 жыл бұрын
P
@srinivasrao7673
@srinivasrao7673 3 жыл бұрын
🙏🙏🙏💐 మాటలు రావటం లేదు నీ జీవితం చాలా మందికి ఆదర్శం తల్లి
@srinivasarao8456
@srinivasarao8456 3 жыл бұрын
Your husband is really a great person . l salute him.
@rambabumolleti1139
@rambabumolleti1139 2 жыл бұрын
Most inspirational ..Madam.
@MALLAMARIDEVAIAH-MPGT
@MALLAMARIDEVAIAH-MPGT 3 жыл бұрын
మీ జీవితం ఎందరికో ఆదర్శం అవుతుంది 🙏
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/o4XOg62tm9JqhZo
@014madhu
@014madhu 2 жыл бұрын
You are the real game changers and social reformers in the society than our so-called politicians today.....# being human# is the new religion.... Please promote it in your ashram U don't know how much you are paying back to the society... You are Educating one child and inculcating moral values means you are making future of our Nation.... So proud of you....💓💓
@nirmalakothuru2593
@nirmalakothuru2593 2 жыл бұрын
Well said 👏 👏👏
@abdulgaffar8162
@abdulgaffar8162 3 жыл бұрын
ఎందరికో మీ జీవితం ఆదర్శంగా నిలుస్తుంది.....మీకు అన్ని మంచి జరగాలి అల్లాహ్ తో కోరుతున్న... మీరు అనుకున్న ల క్ష్యా మ్ తో ముందుకు సాగండి సునాయాసంగా చేరుతారు... స్వచ్చంధ సంస్థలు, ప్రజా ప్రతినిధులు సహాయం కోసం ముందుకు రావాలని మేము కోరుతున్నాము.....
@maheshkanukuntla8967
@maheshkanukuntla8967 3 жыл бұрын
అక్క మీ జీవితం అన్నీ వుండి ఏమీ చేయలేని వారికి ఒక గుణపాఠం కావాలి
@devastudio3366
@devastudio3366 3 жыл бұрын
మీరు సార్ అని పిలిచే ఆ వెదవ కన్న ఆ సులబ్ కాంప్లెక్స్ ఇంచార్జి 100% గొప్పవాడు, సహాయం చేయాలంటే ధనం, హోదా అవసరం లేదని నిరూపించాడు.
@venugopalreddy3806
@venugopalreddy3806 3 жыл бұрын
Anduke chaduvu kante samskaaram goppadi
@ChandraNRAO
@ChandraNRAO 4 ай бұрын
Correct brother
@devikopparthi2430
@devikopparthi2430 3 жыл бұрын
Congratulations neraja garu meru ఎపుడూ హ్యాపీ గా ఉండాలి దేవుడు మీకు తోడుగా ఉంటారు జాగ్రత్తగా ఉండండి
@ravikumar234999
@ravikumar234999 3 жыл бұрын
1p
@rajasekharjangam4999
@rajasekharjangam4999 2 жыл бұрын
Your husband is really great human being.. Hats off to you..
@ramakrishnakodam8449
@ramakrishnakodam8449 2 жыл бұрын
Sister kalla mundu ఉన్నట్టే కనిపిస్తుంది నీ జీవితం .నేను ఎన్నడూ ఊహించని కష్టాలు విన్నాను సిస్టర్ God bless you
@nagamanim1
@nagamanim1 3 жыл бұрын
మెసేజ్ పెట్టి సింపతి చూపించె కన్న నాకు చేతనైనంత వరకు ఎదుట వారికి సహాయం చేయాలి అని.మీకు తోడు గా జీవితాంతం ఉండాలని నిలబడిన మీ housband గారు మరియు అత్తయ్య, మామయ్య గారికి నా యెక్క ధన్యవాదములు.రాముడు సీత రాములు ఉన్నారో లేదో తెలియదు కాని.మీరే సీత రాములు అని పించినది.🙏🙏🙏🙏
@venkateswarareddydesireddy9435
@venkateswarareddydesireddy9435 3 жыл бұрын
మీ జీవిత కథ అందరికి ఆదర్శం🙏
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@dhanapudi2328
@dhanapudi2328 3 жыл бұрын
I wish you all the best amma
@bhavanireddy3501
@bhavanireddy3501 3 жыл бұрын
Ani undi success aethe" victory" em lekunda success aethe "HISTORY'". Naaku ani undi na goal reach kavadaniki kastham anipisthundhi. Kani meelanti varu evaru ledhu ,em ledhu ane stage nunchi aneka kasthalu anubhavisthu, great life ki reach ayyaru,great madam
@galibshaheed6507
@galibshaheed6507 3 жыл бұрын
It's really amazing 👍
@bhavanireddy3501
@bhavanireddy3501 3 жыл бұрын
Tq😊
@bharath2480
@bharath2480 3 жыл бұрын
😍
@rambabusangani1734
@rambabusangani1734 3 жыл бұрын
@@galibshaheed6507I'm
@tanetitaneti6340
@tanetitaneti6340 3 жыл бұрын
Chaala grate 👍👍👍👍
@theguidelinesinstitute
@theguidelinesinstitute 2 жыл бұрын
Great job keep it up
@chakramkiran8370
@chakramkiran8370 3 жыл бұрын
Heart touching story sister..thank u Josh talks.....
@vigneshchenna7463
@vigneshchenna7463 3 жыл бұрын
Really heart touching story...😭😭😭😭😭😪😪😢😢😢 Salute to Niraja sister ..🙏🙏🙏👌👌👌🙏🙏🙏😭😭😭
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@kaleruanitha8100
@kaleruanitha8100 2 жыл бұрын
Irealy attsupto your husand and inlaws beta salute toyou also real heart touching neraja🙏🙏👍😥
@sivasaibabu
@sivasaibabu 3 жыл бұрын
I never asked anyone for a autograph in my life...First time I would like to ask your autograph 🙏🙏🙏🙏 Kudos Sister 🙏🙏 your struggles made me cry and you motivated me to achieve more in life 👍👍 ❤️ Sister ❤️
@nemmadijohnny64
@nemmadijohnny64 3 жыл бұрын
మీ కష్టానికి .మీ మనవతానికి. దండాలు మేడం
@syedismailshike4162
@syedismailshike4162 3 жыл бұрын
అప్పుడు ఆ తల్లి మీకు సహాయం పడింది కాబట్టే ఇప్పుడు ఆ చనిపోయిన కూడా ఇప్పుడు మీరు ఒక తల్లి అయ్యారు ఎంతమంది మీ భర్త దేవుడు మీరు ఎప్పుడు బాగుండాలని ఈశ్వర్ అల్లా లను కోరుకుంటున్నాను అక్క
@ssrinivask219
@ssrinivask219 2 жыл бұрын
Had's of to u mam....Me jeevitham oka pedda motivation...thank u for this video mam..
@kashaveniganganna2043
@kashaveniganganna2043 2 жыл бұрын
అమ్మ మీ ఆలోచన విధానం చాలా బాగుంది.మీకు ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు ఉంటుంది.
@venkatrao3751
@venkatrao3751 3 жыл бұрын
Amma meeru chala kastalu paddaru.. jeevitham lo gelicharu... Dear Madam, We are proud of you. You have gone through many hurdles. Finally, you are succeeded in life. Now you are an inspiration to many. May God bless you amma...
@VoiceViewers
@VoiceViewers 3 жыл бұрын
Mee problems meeru padda kastalu vintunte emotional ayipoyaanu, two years age nunchi kastanni anubhavincharu, mee kallalo telustundi aa bada enti anedi. proud of you sister🙏🙏
@joshinataraj5501
@joshinataraj5501 2 жыл бұрын
చాలా ధన్యాదాలండీ మీలాంటి జీవీతలు ఇతరులకు మార్గ దర్శనం కావాలి.
@saiphanindra831
@saiphanindra831 2 жыл бұрын
చాలా కష్టపడ్డావు అక్క నీకు మీ ఫ్యామిలీకి ధన్యవాదములు......
@bsubashini3389
@bsubashini3389 2 жыл бұрын
Yours aunty and uncle your husband also very honourable persons your life is sad but God get good way to you God bless you your story very inspirational
@applanaidudoddi5214
@applanaidudoddi5214 2 жыл бұрын
Madam ఇన్ని ఇబ్బందులు లోను చెడుకు అవకాశం ఇవ్వక మంచి మార్గం ను ఎంచుకుని జీవితాన్ని కోనసాగింస్తున్న మీ దైర్యసాహసాలకు మీ పాదాలకు వందనాలు. మీ అనేక మంది యువతి యువకులకు ఆదర్శం .జై భారత్ చ
@vanisreekariveti5536
@vanisreekariveti5536 3 жыл бұрын
Mi jeevitha charitra prathi ఆడపిల్ల ki adarshanga నీలవలి ani A ద్యవనవన్ని meeku manchi cheyyalani pradistunnanu నేను ఛాలా బదపడ్డా very inspiration speech nuvvu echavu
@thesingerzone8594
@thesingerzone8594 2 жыл бұрын
నీ స్టోరీ విన్నాక నా కళ్ళనుండి నీళ్ళు వచ్చేసే ఈ నిన్ను ఎంతో బాగా చూసుకుంటున్నా మీ అత్త మామ హస్బెండ్ నువ్వు కూడా బాగా చూసుకో👌👌 నిన్ను హెల్ప్ చేసిన వ్యక్తులని నువ్వు ఎప్పుడు మర్చిపోకు ఆడపిల్ల వంటరిగా దొరికితే వాడు కావాలి అని చూసే మగవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో నిన్ను బస్టాండ్ లో టై లేట్ రూమ్ దగ్గర కాపలా ఉన్న వ్యక్తిని నిన్ను క్షేమంగా చూసినా వ్యక్తిని ఎప్పటికీ మర్చిపోకు ఓకేనా సిస్టర్👍👍 మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది నువ్వు పిల్లాపాపలతో బాగుండాలని అల్లాని ప్రార్థిస్తున్న🤲🤲🌹🌹
@Chandu_9993
@Chandu_9993 3 жыл бұрын
Manasunna maharaju mi bartha... Manchi manasunna mahalaxmi miru 🙏 🙏 🙏
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/o4XOg62tm9JqhZo
@ashaayesha7157
@ashaayesha7157 3 жыл бұрын
Amma🙏...nee kastam nee jeevithamlo jarigina sangatanalu yedurjonna sangatanalu..hats off meeku😊
@k.ranganna8617
@k.ranganna8617 3 жыл бұрын
Great Thalli. GOD BLESS YOU.
@rajeshwarrao363
@rajeshwarrao363 3 жыл бұрын
Ninnu Cheradeesina (Vamshi-Parents) Varandariki Dhanyavadamulu.
@cnugadu1794
@cnugadu1794 3 жыл бұрын
Tears in my eyes by listening to your words.
@srinivasaraomadhavarapu2290
@srinivasaraomadhavarapu2290 2 жыл бұрын
నీకు పుట్టిల్లు ఇవ్వని దేవుడు అత్తఇల్లు ఇచ్చాడు
@vemanapallyminichennur7880
@vemanapallyminichennur7880 2 жыл бұрын
👌👌అక్క
@bannuundru2417
@bannuundru2417 3 жыл бұрын
Heart touching story madam . Memmalni. Cheradesi. Penchi peddasesi chaduvu cheppinchina. Talligariki. Vsndanalu . God is with you . He will bless you more and more forever .
@prakash6298
@prakash6298 3 жыл бұрын
Amma you're so great. I cried when listening to your life story. Your dedication to help socially challenged people is awesome. I thank Josh talk for sharing this life inspiring life story.
@athotaratna0823
@athotaratna0823 2 жыл бұрын
Very well 👌 said Prakash Garu . Even I had Tears while I listened to her Story . God Bless her and her Husband and her In Laws 🙏🙏🙏🙏🙏 ! ! !
@umamaheshwari4945
@umamaheshwari4945 2 жыл бұрын
very inspiration
@mamathacheera4652
@mamathacheera4652 3 жыл бұрын
Mam I can't stop my emotions.... 😭😭 Ur inspiring to all women's mam
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/o4XOg62tm9JqhZo
@surekhakallem9482
@surekhakallem9482 2 жыл бұрын
Great 🙌👍🥰👏 Stay blessed always Neeraja 🌹 God bless you 🌹
@narasimharao2013
@narasimharao2013 3 жыл бұрын
Nee husband very kind hearted person ika meeru Telugu jaathi garvinchathagina Bangaaru thalli carry on my child
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@Hksna
@Hksna 2 жыл бұрын
మీ జీవితంలో మీరు అనుభవించిన కష్టాలగురించి మీరు చెబుతుంటే నా కన్నుల్లో నీళ్ళు తిరుగుతున్నాయి sister....
@mradharao7997
@mradharao7997 2 жыл бұрын
Aunandi 😭
@sarswathiamma1260
@sarswathiamma1260 3 жыл бұрын
సమాజ నీరజ నీకు ,నీ భర్తకు,ముఖ్యంగా మీ అత్తమామలకు శతకోటి ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు కాంప్లెక్స్ లో మీకు సాయం చేసిన వారిని ఎప్పుడైనా కలిసెరా.బాబా గారి గుడిలో భోజనం చేసిన మీరు ఎప్పుడైనా సేవా కార్యక్రమాలు చేశారా.బాబా దయవలన మీకు మంచి భర్త,అత్తమామలు.లభించటం బాబా ఆశీర్వచనం. మీరు పడిన బాధలు అన్నీ దృష్టిలో వుంచుకొని మంచి ఆర్గనైజేషన్ నడుపుతున్న మీకు ధన్యవాదాలు
@Kellavenkatalakshmi8810
@Kellavenkatalakshmi8810 3 жыл бұрын
నా పరిస్థితి కూడా నీ లాంటిదే, కాకపోతే నేను హ్యాండీక్యాప్పేడ్. నేను కూడా M. Sc, B.Ed చదివాను. ప్రస్తుతం నేను VRO గా చేస్తున్నాను.
@nayomiprabhakar8936
@nayomiprabhakar8936 2 жыл бұрын
U r so inspirational sister
@deepikadeepika4693
@deepikadeepika4693 3 жыл бұрын
Ammo me story na life lo marchipolenu, chala grate,👏 inka Meru me life lo chala chala sadinchali ani, God grace appudu mepy vundalani korukuntunanu all the best👍
@nagadevi2007
@nagadevi2007 3 жыл бұрын
Your husband is really great hatsoff
@tanetitaneti6340
@tanetitaneti6340 3 жыл бұрын
Yes
@swarnav4486
@swarnav4486 3 жыл бұрын
Great story! Very inspiring and eye opening story about the dark world.
@saidevi1026
@saidevi1026 2 жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@polepakadevadas6390
@polepakadevadas6390 3 жыл бұрын
సిస్టర్ నిన్ను ని భర్తను జీసస్ చల్లగా చూస్తాడు
@ranikotapuri3680
@ranikotapuri3680 3 жыл бұрын
Very great your life. Vinnanthasepu manasantha chala badhaga vundi. Meeku manchi husband dorikaka chala happy feel ayanu. God bless you thalli. Naa daughter lati danivi. Best of luck
@shivashankarreddypalakolan1024
@shivashankarreddypalakolan1024 3 жыл бұрын
Really you are great.Your life is a best challenge to the present youth.I feel that your husband is a great person,who gave you a lot of support to you.God bless you and your family.
@vanajajoshua7505
@vanajajoshua7505 2 жыл бұрын
నీ కష్టా లో నీవు ఎంతో ఓపికతోనీవుతీసుకున్న నమంచి నిర్గయాలు నిన్ను ఈ stageవరకు తీసుక వచ్చా యి మీ husbandచాలా great Person నిన్ను accapt చేసి నీకు Support చేసాడు మీ అత్తయ్య మామయ్య లకు నమస్కరించాలి నీవు మంచి నిర్ణయం తీసుకున్నా వు నీవు చేస్తున్న ఈ సేవ లో దేవుడు తోడుగా ఉంటాడని ఆశిస్తు ప్రార్థిస్తున్నను
@devivarmamandapati6344
@devivarmamandapati6344 2 жыл бұрын
Mi speach ento bagundi.mi life.chala mandiki inspiration kavali mi atta mava mi husbund.chala.manchi Varu adi miku.దేముడు ఇచ్చిన గిఫ్ట్🙏
@laxmivijay3544
@laxmivijay3544 2 жыл бұрын
What Along Suffaring Socially Challenges Life But By Gods Grace You R HavingGood Husbend n Inlaws Go Ahead Sure God Bless you Dear Neerajaa
@revathichinta4150
@revathichinta4150 3 жыл бұрын
You are nothing but LEGEND...your fortune is your HUSBAND madam.you are GODDESS anthe inka..
@ramaraogumma1793
@ramaraogumma1793 3 жыл бұрын
ఎంత గొప్పగాచెప్పావమ్మా వింటే మాకు అచర్య గాఉంది ఇలాంటి పరిస్థి పగవాళ్లకు కూడా రాకూడదు 🌷🌹🌷👍👍👍🙏🙏🙌🙌🙌🙌🙌
@voodarirajyalakshmi8196
@voodarirajyalakshmi8196 2 жыл бұрын
Nuvu chala great Amma manchi manasu Amma midhi 🙏🙏🙏
@sarswathiamma1260
@sarswathiamma1260 3 жыл бұрын
మీ కథ విన్నవారు అధికంగా అయాచితంగా సంపాదించడం అనవసరం.మానవ సేవయే మాధవ సేవ అని తెలుసుకొని పదిమందికి ఇప్పుడయినా సేవ చేస్తారు అని అంకుంటన్ను. కథలు,ఉపన్యాసాలు చెప్పడం వేరు ఇప్పుడైనా పది మంది కి వెళ్లి సాయం చేయండి
@manozkanna9217
@manozkanna9217 3 жыл бұрын
Salute Akka ...🙏🙏 tq josh talks
@karuturisrinivasarao3230
@karuturisrinivasarao3230 3 жыл бұрын
Thank you josh talks for bringing great inspiration life story
@TEJSP
@TEJSP 3 жыл бұрын
Mrs. Neeraja and Mr. Vamsi, you people are great. God bless you. Wish you all the best. You are doing a great Job.
@eswarchinnala777
@eswarchinnala777 2 жыл бұрын
It is appropriate successful real story All people are searching for god By this story we will know God save all people as human beings
@bhavanimanda9288
@bhavanimanda9288 3 жыл бұрын
Kashtam viluva tylisina vallu Eppudu life ne baga lead chystharu... Chala inspiration ga undi me Story... All the best for ur bright future....
@srinukaraka2802
@srinukaraka2802 3 жыл бұрын
Madam I watched full vedio, you faced many problems, really your husband gave you good life, he is very good person, I hope you will achieve great success in your life...
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
Great husband Vamshi garu real hero
@sunithakusumbu6276
@sunithakusumbu6276 3 жыл бұрын
అక్కా నువ్వు సూపర్
@bandarukavitha9769
@bandarukavitha9769 3 жыл бұрын
Heart touching story Neeraja could u plz share deatails if u start any orphanage home we all will definitely support 🙏 God bless you both & ur husband hole family
@ramaraogumma1793
@ramaraogumma1793 3 жыл бұрын
అమ్మ జ్యోతి నీవు అంత చక్కగా చెపుతుంటే జాలి పడాలో శాంతోష పడాలో తెలియుటలేదు అమ్మ నీజీవితం లో నీవు పడే కష్టాలు అలా సాధించావో ఆదేవునీకే ఎరుక 🙌🙌👏
@sarswathiamma1260
@sarswathiamma1260 3 жыл бұрын
Ur atta,mamma especially very great. I think they are having humanity and charity persons.u r always thinking about their safe
@sanapalasailaja3553
@sanapalasailaja3553 3 жыл бұрын
Chala baga chepparu madam mee story chala pain full and inspiration story. Very very thanks to Vamshi gaaru and ur family members. And all the best to you r great ideas successful completion
@sithamber1344
@sithamber1344 3 жыл бұрын
Thank God for the mother who gave you base to stand.
@akkachellianubandam
@akkachellianubandam 3 жыл бұрын
God bless u thalli
@rajeshwarrao363
@rajeshwarrao363 3 жыл бұрын
Aada pillavu Aina Neeku 🙏.So Great , Kandla Mundu unna *NIJAM* Adarsham. Godbless you Amma.
@satyalakshmi6368
@satyalakshmi6368 2 жыл бұрын
Please give details of your organization.....to continue your journey in a better manner.....we all will help you out to achieve your goal of better society......where no Neerajas to sleep in busstops...
@vedavanim5056
@vedavanim5056 3 жыл бұрын
అదృష్యరీతిలో దేవుడు నీకు తోడుగా వున్నాడు తల్లీ.లేకపోతే ఈ మగ బజారు కుక్కలు sorry అందరి మగాళ్ళని అనడం లేదు.99.9% ఆడపిల్లల ను చూస్తే తప్పుడు ఆలోచనలే.అనాదలకి దేవుడే తండ్రి, తల్లి అన్నీ అయి కాపాడుతాడు.నీ జీవితంలో అదే జరిగింది. నీ కోసమే నీ భర్తకు,నీ అత్త మామలకు మంచి మనసు ఇచ్చాడు.నీకు పిల్లల ను యిచ్చివుంటే స్వార్థం తో నీ పిల్లలనే చూచేదానివి.ఇపుడున్న కొంత మంది అనాదలకి తల్లి వయ్యావు.నీ ఆశ్రమం పేరూ నీ ఫోన్ నంబరు ఇవ్వు తల్లీ.Hats off to you and your entire family.Your life story is a challenge and inspiration to every one.
@lakshmannarayana1630
@lakshmannarayana1630 3 жыл бұрын
Good వంశీ 👏👏👏👏
@bonagiriashok08
@bonagiriashok08 3 жыл бұрын
Mi gurinchi entha cheppina thakkuve medam & mi husbend Chala great
@gunasheelavadaganambi4976
@gunasheelavadaganambi4976 2 жыл бұрын
Great. After suffering so much you are thankful to the society. Salutations to The lady who gave you shelter at the beginning of your life. Wish we live in a society in which no one suffers hunger pangs.
@rajareddyrajareddy2663
@rajareddyrajareddy2663 3 жыл бұрын
అమ్మా నీ జీవితం అద్బుతం ascharyam ఏంతోమందికి ఆదర్శం అభగవంతుడు నీకు కష్టాలను ichadu మంచి buddini prasadinchadu ఈ సమాజ సేవ కోసమే ఈ భూమి మీదకు పంపి నట్లుండి సమాజ సేవ చేసి tarinchandi God bless you తల్లి
@revathyh7228
@revathyh7228 2 жыл бұрын
hatsof madam u are a great role model for everybody
@muraliv5690
@muraliv5690 2 жыл бұрын
U r a challenging person God blessing u sister 🙏🙏🙏🙏
@tilakchowdary723
@tilakchowdary723 3 жыл бұрын
Ur husband as well as his parents are great 🙏 especially ur husband is an extraordinary person
@prashanthajeevitham6183
@prashanthajeevitham6183 3 жыл бұрын
kzbin.info/www/bejne/eIbEhIOmdtiZe7c
@saigangala8723
@saigangala8723 2 жыл бұрын
I am really moved Amma, you are really really great Amma !! Any help needed to help other people let us know Amma!!
@baburj7822
@baburj7822 2 жыл бұрын
Great real life, You are great human being. You will be pathfinder to many people.
@shaikrizwan5435
@shaikrizwan5435 3 жыл бұрын
God is great long live with happy chitti talli god bless you and your family
@sharief2008
@sharief2008 3 жыл бұрын
nuvvu anadhavu ela avutavu sister? memu anta nee tobuttuvulamey.... manchiga undu god bless you talli
@prasannakumarijesus1807
@prasannakumarijesus1807 3 жыл бұрын
Meru Chala great sister God bless with all weys sis .......... ... Tqs for. Sister family members. Ki. Meru Chala great.. Thanu artham cheshukunandhukuuu....
@revathichinta4150
@revathichinta4150 3 жыл бұрын
ipdu meru chptuntene...asalu aela face chesi vuntro...SALUTE madam onceagain
@nandueergala7917
@nandueergala7917 3 жыл бұрын
Akka 😪😢😭 really very heart tuching story..mi Athha Mama laki nojanga mokkaali 🙏🙏🙏🙏ilaanti Manchi vaallu kuda unnara..Akka Ur story is very inspiring.And good decision..
@pathmaker8775
@pathmaker8775 2 жыл бұрын
Inspired a lot from your struggled life. May god bless you sister.
@chinnacreativeshorts
@chinnacreativeshorts 3 жыл бұрын
Meeru life long happy ga untaru madam. it's very inspiring story anni undi kuda em cheyaleni vallaki meeru oka inspiration. Chaduvu untey saripodu samskaram undali toilet daggara meeku help chesina vyakthi nizanga goppavadu. Konni sarlu devudu manusula roopam lo ne untadu antaru
@radhikarudra7466
@radhikarudra7466 3 жыл бұрын
Great success అమ్మ....proud of you my child....👍
@gadigatlarajesh3183
@gadigatlarajesh3183 3 жыл бұрын
Me life story movie cheyande anthomandheke inspiration avutharu Meru 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 20 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 133 МЛН
Untapped laundry market of 1200 Crores | Telugu Podcast | Ft. PK  | BBWV04 - Part 1
58:37
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 20 МЛН