Student Secured MBBS Seat Twice, Selling Tea for Survival | V6 News

  Рет қаралды 854,892

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Poor Student Gopika, Had Cleared NEET Exam, Secured MBBS Seat Twice. Gopika, Now Supporting her Family by Selling Tea, Seeks Financial Support.
పార్టీల రాజకీయం.. రైతులు ఆగం | రేపు ధర్నాచౌక్ లో సీఎం ధర్నా
• CM KCR-Telangana Movem...
పోచంపల్లికి పోతున్న చంద్రవ్వ
• Teenmaar Chandravva Co...
ఉద్యమకారుల కథ ఉత్తదే... జోరు కొత్తగొచ్చినోళ్లదే
• ఉద్యమకారుల కథ ఉత్తదే.....
పార్టీల రాజకీయం.. రైతులు ఆగం
• పార్టీల రాజకీయం.. రైతు...
మా డాడీని అరెస్ట్ జెయ్యుర్రి
• మా డాడీని అరెస్ట్ జెయ్...
► Subscribe to V6 News Telugu : KZbin at goo.gl/t2pFrq
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6News #MBBS #NEET

Пікірлер: 1 200
@gaddigopularamu9071
@gaddigopularamu9071 3 жыл бұрын
🙏సిస్టర్ నీకు అందరూ సహాయం చేస్తారు..... బ్యాంక్ అకౌంట్ నెంబరు పెట్టoడి అందరికీ తోచినంత సహాయం చేస్తారు 👍God bless you 🙏
@shashigummadi3557
@shashigummadi3557 3 жыл бұрын
Yes
@rajeshChauhan-ty9rj
@rajeshChauhan-ty9rj 3 жыл бұрын
Yes nenu kooda naku tochinanta donate chestanu
@mrajender9437
@mrajender9437 3 жыл бұрын
Yes
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
Yes
@ramulunaik8894
@ramulunaik8894 3 жыл бұрын
Yes
@malleshvictory7842
@malleshvictory7842 3 жыл бұрын
"చదువుల తల్లికే దూరం అవుతున్న చదువు".... తల్లీ నీకు ఆ దేవుడు ఎదో రూపంలో సాయం చేస్తాడు.... నువ్వు డాక్టర్ అయ్యి మనలాంటి పేదవారికి సహాయంగా ఉండాలి...... 🙏🙏
@suryadevi7614
@suryadevi7614 3 жыл бұрын
Meeru pettina message chaduvutunty yedupuvachistundi nijamy pedavallani pattinchukodu samajam
@29akhil24
@29akhil24 3 жыл бұрын
NEET lo 613 marks ante chaala chaala manchi markulu Very Great.
@brahmalifejourney3346
@brahmalifejourney3346 3 жыл бұрын
దయచేసి ప్రభుత్వం ఈ చెళ్ళమ్మకి సహాయం చేయాలి. 🙏🙏🙏
@durgaenjati4457
@durgaenjati4457 3 жыл бұрын
ఇలాంటి వారికీ సాయం చెయ్యండి సార్ plz ఎందుకు అంటే వాళ్ళు చాలా మందికి ఉపయోగపడతారు
@జైభీమ్జైభీమ్-భ1ఞ
@జైభీమ్జైభీమ్-భ1ఞ 3 жыл бұрын
చెయ్యాలి ఎలా
@allusasi4673
@allusasi4673 3 жыл бұрын
Yelaa cheyaali
@kadarigiridhar2251
@kadarigiridhar2251 3 жыл бұрын
Please send phone number and account details
@rojakumari4741
@rojakumari4741 2 жыл бұрын
A ammayiki jagananna sahayam cheyyara I edadi ayina sahayam cheyyandi
@kumarp8480
@kumarp8480 2 жыл бұрын
పవన్ కళ్యాణ్ గాడిని అడుగు, ఇస్తాడు
@srinivasballa2626
@srinivasballa2626 3 жыл бұрын
సోనుసూద్ ఒక్కడు మాత్రమే మీకు సహాయం చేయగలడు
@aa-is7050
@aa-is7050 3 жыл бұрын
Mla, mp లు ఎం చేస్తున్నారు, ఇలాంటివి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వనిదే
@HARI-fu1lj
@HARI-fu1lj 3 жыл бұрын
Yes
@pavankumarssr4332
@pavankumarssr4332 3 жыл бұрын
Share this video link to ktr twitter account he is little bit good administrator than all others
@manasaelaveni9269
@manasaelaveni9269 3 жыл бұрын
Avnu
@HARI-fu1lj
@HARI-fu1lj 3 жыл бұрын
@India Telangana hoo that's great👍👍👍👍
@rakeshscientist
@rakeshscientist 11 ай бұрын
Vallu ,, Eme MBBS complete chesi doctor ayyinA tarvata vastaru
@ravithatikonda5136
@ravithatikonda5136 3 жыл бұрын
కేటీఆర్ గారు ఈ వీడియో చూసి సాయం చేయవలసిందిగా కోరుతున్నాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తక్షణమే సహాయం చేయవలసిందిగా తెలంగాణ ప్రజల తరఫున కోరుతున్నాము..... 🙏🙏
@venkateshagidi7893
@venkateshagidi7893 3 жыл бұрын
మాబిడ్డకు NIT. AP. లో సీటు వస్తే నన్ను మోసం చేసి ఆసీటు ఇవ్వలేదు అమ్ముకున్నారు బీదలను అందరూ మోసం చేసుడే దయచేసి సహాయం చేసి బీద పిల్లల కు సహాయం చేయండి ప్లీజ్
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
😭
@BanjaraTraveller45
@BanjaraTraveller45 3 жыл бұрын
Great 👍
@fchick
@fchick 3 жыл бұрын
Adenti, ala unadadu. Mi rank entho chepandi. Miku marks vaste chala, vere valalku amme chance undadu. Clg lo seats management kota ki seperate untaii. Vatini matrame ammukuntaru. Convener kota ammaru. Mi papa marks takuva ayna undali
@saikrishnayadav7693
@saikrishnayadav7693 3 жыл бұрын
దయచేసి అందరు కలిసి మన చెల్లి అనుకొని సహాయం చేయండి.....
@జైభీమ్జైభీమ్-భ1ఞ
@జైభీమ్జైభీమ్-భ1ఞ 3 жыл бұрын
చేద్దాం
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
Yes
@bairisadanandam8742
@bairisadanandam8742 3 жыл бұрын
Sairam n jaigurdev Please open bank acct no. N post it
@iamindian4005
@iamindian4005 3 жыл бұрын
Yess
@RajuKumarRajuKumar-sp1rf
@RajuKumarRajuKumar-sp1rf 3 жыл бұрын
140 కోట్ల జనాభా మన దేశంలో ఒక్కరూ ఒక రూపాయి చొప్పున ichinna చాలు ఇలా మన పేద కుటుంబాలకు సహాయం అందుతుంది 👍🏻👍🏻
@aneshbathula6037
@aneshbathula6037 3 жыл бұрын
మొద్దు నిద్ర పోతున్న 90ML గాడికి తెలియజేయండి. వాడు సోయిలేక ధర్నాలు అని పిచ్చి పనులు చేస్తున్నాడు. కాబట్టి మంచి మనసున్న వాళ్ళు స్తోమత ఉన్న వాళ్ళు తప్పక స్పందించాలని మనవి🙏🙏🙏🙏
@sridharsridharthota1077
@sridharsridharthota1077 3 жыл бұрын
Nuvvukooda sahayam cheyavachu KTR entho mandhiki help chestunnaru vallu kooda chestaru! Abroad mbbs girl got funded recently by KTR!
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 3 жыл бұрын
బాధపడకు తల్లి నీకు చదువుకునే అవకాశం తప్పకుండా వస్తుంది god bless you🤗🤗
@pujarikarunakar2954
@pujarikarunakar2954 3 жыл бұрын
భారత దేశంలో పెరిగపోతున్న అవినీతి, లంచగొండితనం వల్ల మనం ఒక మంచి డాక్టర్ ని కోల్పోతున్నాం.
@thungadaveeduraju5497
@thungadaveeduraju5497 3 жыл бұрын
Yes sir
@Nageswararao-mb6xo
@Nageswararao-mb6xo 3 жыл бұрын
Tt
@saralaputta5291
@saralaputta5291 2 жыл бұрын
Correct
@kittulive339
@kittulive339 3 жыл бұрын
Brothers evaraina dhaggaralo unte vellandi account details.. Thiskondi thochina sahayam chestham. A big salute to that girl.
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 3 жыл бұрын
పాలమూరు mla శ్రీనివాస్ గౌడ్ కు ఇలాంటి వారు కనబడరా
@user-iy4tn6mt2rani
@user-iy4tn6mt2rani 3 жыл бұрын
Nejam
@Mahesh84941
@Mahesh84941 3 жыл бұрын
అయన వైన్స్ లు ఓపెన్ చేయించే పనిలో బిజీ గా ఉన్నాడు 😡
@anilkumardasari8714
@anilkumardasari8714 3 жыл бұрын
ఆయనకు ఇలాంటి మంచి పనులు కనబడవులే ఆయన వేరే వ్యవహారాలు ఉన్నాయి...వాటిలో సర్ చాలా బ్యుసి గా ఉన్నాడు....సర్ మేడం... మేడం అంతే ఇంకేం వద్దు....
@chantitirmal5919
@chantitirmal5919 3 жыл бұрын
అనేక కనబడేవి only భూములు ఒక్కటే కనిపిస్తవ కబ్జా చేయడానికి
@ajay-ef5sy
@ajay-ef5sy 3 жыл бұрын
Setilment lo busy ga unnadu
@mahendershere60
@mahendershere60 3 жыл бұрын
సోనూసూద్ గార్కి తెలియచేయండి సహాయం చేస్తారు ఎంతో మందికి సహాయం చేసి ఆదుకుంటున్నారు రాజకీయనాయకులకు నమ్ముకుంటే నెస్ట్ ఇయర్ NEET వస్తది 😢☺️
@fchick
@fchick 3 жыл бұрын
Cm pm piktunara, anni sonusood ni enduku adgali. Politicians unade ilaantivi cheyadaniki
@lohithakr6256
@lohithakr6256 3 жыл бұрын
Sonuaudh kuda manise .prathi okkaru sayam cheyalankune mansuunte challu Doctor ga chudagalam
@talarijaipal7299
@talarijaipal7299 3 жыл бұрын
మాకు తోచిన సహాయం చేస్తే మీ నెంబర్ పెట్టండి మేడం మా ఫ్రెండ్స్ చెప్పి వాళ్ళ కూడా అడుగుతాను మేడం 🙏🙏🙏👍👍👍 మీలాంటి డాక్టర్ ఈ సమాజానికి ఎంతో అవసరం ఉంటుంది మేడం
@karunakarmulakala3989
@karunakarmulakala3989 3 жыл бұрын
Super anna
@bandelavijaykanth4856
@bandelavijaykanth4856 3 жыл бұрын
Supper good idea
@saikrishnasavithri7105
@saikrishnasavithri7105 3 жыл бұрын
Super anna🙏🙏
@nsurya9257
@nsurya9257 3 жыл бұрын
correct
@praveensuddala7948
@praveensuddala7948 3 жыл бұрын
Yes anna i support
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
చదువు కొనుక్కునే పరిస్థితుల్లో ఉన్నాం మన పాలకుల నిర్లక్ష్యమే 😭😭😭
@charitha2849
@charitha2849 3 жыл бұрын
720 ki 613 ante great marks Avvi..👏
@drkrishnadhanu
@drkrishnadhanu 3 жыл бұрын
నీ mbbs ఖర్చు మొత్తం నేను సహాయం చేస్తాను.మీరు హాయిగా చదువుకోవచ్చు.dr. కృష్ణ దేవరకొండ.
@rajuthodasam2629
@rajuthodasam2629 3 жыл бұрын
Dr krishna deverakonda gariki danyavadalu.
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 3 жыл бұрын
Great sir ‌🙏
@annapurnatavurae1003
@annapurnatavurae1003 3 жыл бұрын
🙏🙏🙏🙏 great sir
@gmahaboobbasha4362
@gmahaboobbasha4362 2 жыл бұрын
Thank you sir
@SaibharathGurram
@SaibharathGurram Жыл бұрын
Very great please help her
@satishkummarikunta8474
@satishkummarikunta8474 3 жыл бұрын
రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా.ఆ భగవంతుడు వారి కోరిక తీర్చాలి.
@kalpanasreekanthpatil1704
@kalpanasreekanthpatil1704 3 жыл бұрын
Salute to all the people who had commented that they will help her to join MBBS,I felt happy to see all your comments stating you are there to help her
@samagravidyaabhivrudhisaha3631
@samagravidyaabhivrudhisaha3631 3 жыл бұрын
అమ్మాయి ఫోన్ నంబర్ ఇవ్వగలరు
@dikshumadhu8666
@dikshumadhu8666 3 жыл бұрын
🙏 yes salute to all pey
@vijaybhaskarkandula
@vijaybhaskarkandula 3 жыл бұрын
సరస్వతి దేవి కరుణించిన లక్ష్మి దేవి కరుణిచ్చలేదు పాలకులు ఇటువంటి వాళ్లని ఆదుకోవాలి
@anuchowhan200
@anuchowhan200 3 жыл бұрын
613/720 is not an easy task....🔥🔥
@magie_0000
@magie_0000 2 жыл бұрын
Yes
@harshithaguguloth2038
@harshithaguguloth2038 2 жыл бұрын
No words
@ranveerching6173
@ranveerching6173 2 жыл бұрын
Yes 200 /720 horrible situation
@e-storeindiazuber6394
@e-storeindiazuber6394 2 жыл бұрын
It's not an easy task ,tough
@bunnymikhil3811
@bunnymikhil3811 2 жыл бұрын
True bro only neet students can understand this
@rajukumbam2290
@rajukumbam2290 3 жыл бұрын
దళితులకు 10 లక్షలు ఇచ్చే బదులు వీళ్లకు ఇవ్వచ్చుగా
@prashanthjala4329
@prashanthjala4329 3 жыл бұрын
Good Question
@rajeshChauhan-ty9rj
@rajeshChauhan-ty9rj 3 жыл бұрын
Good
@suryatejaduguta7613
@suryatejaduguta7613 3 жыл бұрын
Vote lu untena prizes istadu donga..
@msudhakara9753
@msudhakara9753 3 жыл бұрын
Yes brother
@vvr4295
@vvr4295 3 жыл бұрын
Correct bro
@knarasimha5449
@knarasimha5449 3 жыл бұрын
Its really great to get 613 marks even I tried but I couldn't get even pvt a seat you are really inspiration to us please don't give up this time I will give you money please tell your details I know you can get aiims
@knarasimha5449
@knarasimha5449 3 жыл бұрын
@India Telangana thank you for your information
@gayathrihpgas6319
@gayathrihpgas6319 3 жыл бұрын
👌👌👏👏
@thungadaveeduraju5497
@thungadaveeduraju5497 3 жыл бұрын
మీ లాంటి ఒక good doctor, ప్రజల కీ మంచి వైద్యం చేస్తారు, గవ్నమెంట్ వాళ్ళు ఇలాంటి వారిని గుర్తించాలి
@VijayVijay-eg5jp
@VijayVijay-eg5jp 3 жыл бұрын
ఇక దొంగ నాయకులను నమ్మకండి. చాలా మందే ఉన్నారు చదివించే మంచి మనసున్న వారు . ఒక్క సారి(( sonusud)) గారిని కల్పించండి 🙏🙏
@pradeepkumar-fi8wy
@pradeepkumar-fi8wy 3 жыл бұрын
Govt should give reimbursement to such students.
@sabhavatraju77
@sabhavatraju77 3 жыл бұрын
Kcr garu elanti వాళ్ళకి help cheyandi. Kcr
@ganecharydamodar4947
@ganecharydamodar4947 3 жыл бұрын
దేవుని దయ వల్ల నీకు సాయం అందాలనీ, నీవు తప్పక డాక్టర్ కావాలని మా ప్రార్థన... God bless u baby
@heysiri9
@heysiri9 3 жыл бұрын
Even I’m also a medico First let her make join in the college Or else she ll miss this academic year also A big congrats to her For her dream come true
@rapthaduchandra1113
@rapthaduchandra1113 2 жыл бұрын
The government should help her.
@surpambrahamanand6117
@surpambrahamanand6117 3 жыл бұрын
ఎంబిబిఎస్ పూర్తయ్యేంత వరకు ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందించాలి పేదరికానికి చదువు అడ్డు రాకూడదు నీ శ్రమే నీకు ఆయుధం గా మారాలి 👍👍 God bless you
@stephen4951
@stephen4951 3 жыл бұрын
Ongrats షర్మిలా మేడమ్ దృష్టికి విషయం తీసుకొని వెళ్ళండి తప్పకుండా మీ అమ్మాయి స్టడీస్ కు అయ్యే ఖర్చుపెడుతీంది. God bless you
@sathishmanthena789
@sathishmanthena789 3 жыл бұрын
నీ ప్రతిభ నీ షాపు లో కాదు క్లినిక్ లో ఉండాలి మా వంతు సహాయం చేస్తాము అకౌంట్ no పెట్టండి 👍👍👍👍
@sk.khaleelalsk.khaleelal1616
@sk.khaleelalsk.khaleelal1616 2 жыл бұрын
లంచాలిచ్చి పాస్ ఐన వాళ్ళు అవుతున్నారు డాక్టర్స్... కానీ ఇలాంటి వాళ్ళకి ఎవ్వరు సహాయం చెయ్యరు... నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది సిస్టర్...
@gulammohammed1833
@gulammohammed1833 3 жыл бұрын
చాలామంది ధనిక కుటుంబంలో పుట్టి ఎన్నో కార్పొరేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ సీటు కొట్టడం అసాధ్యం అలాంటిది ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఇంత అద్భుతమైన మార్కులు వచ్చాయి. ఇలాంటి వారికి సాయం చేయడం వల్ల ఒక మంచి డాక్టర్ని సమాజానికి ఇవ్వగలగుతాము కాబట్టి రాజకీయ నాయకులే అని కాకుండా ఇతరులు కూడా సాయం చేస్తే బాగుండే
@iamvlv99
@iamvlv99 3 жыл бұрын
నువ్వు ఫీజు కోసం ఆగకుండా ముందుగానే సీటులో చేరు నీకు తప్ప కుండా సహాయం అందుతుంది 💐💐💐
@freelancethinker516
@freelancethinker516 3 жыл бұрын
Medical college authorities and mla and mp kindly help the poor girl family🙏🙏🙏👍👍👍👍👍to become a doctor ☑️
@mudadlasrinivasarao8620
@mudadlasrinivasarao8620 2 жыл бұрын
Sister naku ardamkavatley meku seat ala vachindho a coaching lekunda hats off sister maku coaching kosame 3 Lakhs daggara lo avuthunnayi meku alanti coaching lekunda 613 ante I just cant believe
@venkateswarareddysadula77
@venkateswarareddysadula77 3 жыл бұрын
దయచేసి ఆపాపకై సాయం చేయండి నాయకులారా.. భగవంతుడు సహకరించు గాక
@dumpatiyadagiridumpatiyada4440
@dumpatiyadagiridumpatiyada4440 3 жыл бұрын
ఎంతో మందికి చాల రకాలు గా సహయపద్థున్నరు ఈమెకి హెల్ఫ్ చెయ్యండి please
@drrr6927
@drrr6927 3 жыл бұрын
Somebody miss guided her regarding fees , if you get free seat ,extra expenses whatever you will get in your account, you pls apply for counseling, and plz share your account number, you will finish your MBBS with that...no need to worry about..
@AB-vg7um
@AB-vg7um 3 жыл бұрын
If you get their banking details, please do share with me; i’m willing to support as well; thanks
@renukareddy8476
@renukareddy8476 3 жыл бұрын
Send contact number
@krishnamohan8952
@krishnamohan8952 3 жыл бұрын
Your contact number please
@krishnamohan8952
@krishnamohan8952 3 жыл бұрын
Your contact number please
@nithyanetha9008
@nithyanetha9008 3 жыл бұрын
Sister meeru doctor avvali..Ila unna entho mandiki meeru manchi inspiration.. Nenu neet rasaa n seat vastundi..chala nerchu kovali mee nundi Salute to your commitment 👏👏
@achyuthasriachyuthasri7112
@achyuthasriachyuthasri7112 3 жыл бұрын
U r really great amma any one plz help her financially I know that feeling becoz I am also a neet aspirant🥺😢
@vallurirammohan5011
@vallurirammohan5011 3 жыл бұрын
మేము సహాయం చేస్తాము...చాలా చిన్న వాళ్ళం కానీ..ఈ విషయం అందరి ముందుకూ అన్ని కుల సంఘాల ముందుకు తీసుకు వెళతాను. మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాను..ఈ ముసలి వయసులో..ఇంత..కన్నా నేను చేయగలిగేది ఏముంది.
@HarishKumar-cy3ct
@HarishKumar-cy3ct 3 жыл бұрын
I can feel the pain who is running shop because my parents do run the shop by spending 13 to 14 hours of time.
@annadisurender8966
@annadisurender8966 3 жыл бұрын
44⅘
@pavankola4510
@pavankola4510 3 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@feelgood6368
@feelgood6368 3 жыл бұрын
Vammo ur not an ordinary person 613👏🏼👏🏼 it's a very very good score don't give up
@KING_IS_BACK0251
@KING_IS_BACK0251 2 жыл бұрын
దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు
@damodharm1003
@damodharm1003 3 жыл бұрын
MLA...garu..KTR garu ...ilanti...vallaku...help cheyyandi sir..
@allenkisanthosh3
@allenkisanthosh3 3 жыл бұрын
Villalki ivu anduku sir amaina mk ey vruda cheyadam Vala votes kosam alochaney untadi no development
@seetharamaiahsalika9435
@seetharamaiahsalika9435 Жыл бұрын
అయ్యా ప్రభుత్వం పెద్దలు విన్నపం ఆలోచన చేసి ఆలకించి ఆ అమ్మాయి కీ న్యాయం చేయండి మీకూ మంచి జరుగుతుంది 🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏🙏🙏 🙏 దయచేసి చదువు కోసమే సహాయం చేయండి 👏👏👏👏👏
@neha1480
@neha1480 2 жыл бұрын
613/720 That's a good score🎉🎉
@modernpaaru1425
@modernpaaru1425 3 жыл бұрын
👏👏👏👏👏 It's outstanding score 👏 👌 🙌 👍 Better to share her details it might be helpful
@banavathchinna765
@banavathchinna765 3 жыл бұрын
Government quota kinda vasthundiii No needs of money for 613 marks Nearly 60 to 80 thousands karchuavuthundiii Bank loan ,thisuko after you can simply handle You can achieve brilliance
@mrrk9521
@mrrk9521 3 жыл бұрын
If you are poor then nobody support us
@mrrk9521
@mrrk9521 3 жыл бұрын
Banks won't give loan for poor peoples
@ravitejasambrani8208
@ravitejasambrani8208 3 жыл бұрын
chappadam easy anna
@raghurao2494
@raghurao2494 3 жыл бұрын
Bank need proof ND certificates At a sme time certificates need in clge While studying a professional course
@pikacchu4324
@pikacchu4324 3 жыл бұрын
Gandhi lo 10000 iythadhi max fee. Books key ekkuva untadhi. Books free ga provide chesthe better
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 3 жыл бұрын
ఈ చిట్టి తల్లి కి సరస్వతి అనుగ్రహం కలిగినా, ధన లక్ష్మి కరుణ జూపక పోవడంతో వెనుకబడింది ,పుణ్యాత్ములు,సహృదయులు ముందుకొచ్చి అండగా నిలబడాలి జై శ్రీమన్నారాయణ
@kmsnageswararao5971
@kmsnageswararao5971 3 жыл бұрын
Contact Sonu Sood Congrats for getting seat in MBBS
@alekhyabhat4658
@alekhyabhat4658 3 жыл бұрын
@India Telangana bro if you have details of her please do send to me. Naku thanaki edhoka help cheyali ani undhi Please naku thana details ivvandi
@shyamala7217
@shyamala7217 2 жыл бұрын
Wow.this akka is doing hard work. All the best for tht Akka's future .May god bless her and her family
@Arunkumar-z2m3c
@Arunkumar-z2m3c 3 жыл бұрын
The government as should take responsible for this poor people's 🙏🙏 And Anchorage them .
@Malleshgoud112
@Malleshgoud112 3 жыл бұрын
మేడం మీరు డాక్టర్ కావాలి అన్ని కోరుకుంటున్నాను మేడం కొమురవెల్లి మల్లన్న దీవెనలు మీకు ఉండాలి అన్ని కురుకుంటున్న
@RAVAN.RAVINDRA
@RAVAN.RAVINDRA 3 жыл бұрын
నాకు తెలిసి మీరు ప్రవీణ్ కుమార్ సార్ ని కలిస్తే బెటర్ అని అనుకుంటున్నా 🙏🙏
@rajukanukuntla9871
@rajukanukuntla9871 3 жыл бұрын
No pampinchandi chelli
@srisaimaddikatla9099
@srisaimaddikatla9099 3 жыл бұрын
ᴋ.ᴛ.ʀ గారు మీరు మా చెల్లమ్మకు తప్పకుండా సహాయం చెస్తారని ఒక ఆంధ్రా అభిమానిగా కోరుకుంటున్నాను.(గిద్దలూరు,ప్రకాశం.జిల్లా)
@ajthecp---yt1552
@ajthecp---yt1552 3 жыл бұрын
When we face that situation we think rich aiythay aiypov kani govt doesn't support us so kindly request to our government pls support students
@jidnasjadhav5230
@jidnasjadhav5230 2 жыл бұрын
Same situation I am suffering sister ..don't worry god with us 🥺😭
@kallempraveen8448
@kallempraveen8448 3 жыл бұрын
Nee bank account datails pampu talli maku tochina sahayam chestamu kani neeyokka target complete cheyyi talli god blessing to you
@honeycherry6995
@honeycherry6995 3 жыл бұрын
రాజకీయ నాయకులు తలుచుకుంటే ఒక్క క్షణం లో ఇలాంటి విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపగలరు కానీ వాళ్ళు చేయరు...
@csmchickencenter323
@csmchickencenter323 3 жыл бұрын
Devudu nennu chustunnaru 🙏 God bless you sis
@GSW419
@GSW419 2 жыл бұрын
Being from Middle class family 💔🥺😢
@ksrchannel7981
@ksrchannel7981 3 жыл бұрын
Great intelligence. Very very talented student.
@rome1110
@rome1110 2 жыл бұрын
Inspirational story !! ✨✨ She will definitely be a successful doctor !!
@ramesh_rohit
@ramesh_rohit 3 жыл бұрын
ఇలాంటి వారు UPSC కి ఎందుకు రారు..........🤔
@sabhavatramesh1574
@sabhavatramesh1574 3 жыл бұрын
Upsc ravalante degree qualifications vudali
@kommireddypavan
@kommireddypavan 3 жыл бұрын
She is intermediate IAS is not post intermediate
@ramesh_rohit
@ramesh_rohit 3 жыл бұрын
Tanu inter midiat ayte UPSC prepare karadu ani rules unnaya
@ramesh_rohit
@ramesh_rohit 3 жыл бұрын
Bro degree only qualification ante tanu degree chestune upsc prepare avvochchu kadaa earlygane clear cheskovochu ani nenu cheppedi....
@swaroopareddy167
@swaroopareddy167 3 жыл бұрын
@@ramesh_rohit mbbs degree chesthu kooda ias aim pettukovachu... Ayithe ias lekhapothe doctor aavochu...ias ki minimum degree undali..
@-GANGUPALLIMAHAMMED
@-GANGUPALLIMAHAMMED 3 жыл бұрын
Government should respond to this and provide help to that girl 🙏🙏
@srinivasgalipelli
@srinivasgalipelli 3 жыл бұрын
1st year అయ్యాక ,next second year కూడా చదివిస్తా
@chandusongs444
@chandusongs444 3 жыл бұрын
😎
@somaharibabu4234
@somaharibabu4234 3 жыл бұрын
అమ్మ మేమంతా మీకు సహాయం చేస్తాము,మనిషికి మనిషి మాత్రమే సహాయం చేయగలడు,మీ నంబర్ పంపండి, బాధపడకు,,నువ్వు తప్పకుండ డాక్టరు అవుతావు,
@villagevichitram2815
@villagevichitram2815 3 жыл бұрын
No problem sister god bless u..
@luma4961
@luma4961 2 жыл бұрын
Super ra nuvvu 613 ante mamulu vishayam kadhu
@jyothirameshrayarapuvlogs.946
@jyothirameshrayarapuvlogs.946 3 жыл бұрын
కండ్లు మూసుకున్న government at least wake-up, 7 years లో ఒక్క DSC ledu కానీ కులానికో బందు, గొర్రెలు, బర్రెలు, చాపలు, వడ్లు వద్దు వైన్ షాపులు ముద్దు కదా , 🤦‍♂️ విటన్నింటి కన్నా చదువు ఎంతో ముఖ్యం. Merit వున్నా ప్రతి విద్యార్ధి కి న్యాయం చేయి చాలు
@ripikaravi9734
@ripikaravi9734 3 жыл бұрын
U are my inspiration 😊😊
@kishanveerabrahma281
@kishanveerabrahma281 3 жыл бұрын
Ms. Gopika should meet the medical college principal. First, she should take admission. Later Govt. Scholarships are there. There are many philanthropists who can help her. She should give contact address and mobile number and bank account details for transferring any amount. Hope, she will do the needful.
@nagasivasaim949
@nagasivasaim949 3 жыл бұрын
Nee asayam tappaka neraveruthundamma dairyamga unduthalli god bless you amma 🙏👍👍👍
@sandeepkumar1357
@sandeepkumar1357 3 жыл бұрын
Sir account details petandi maku thochinantha esthamu please
@playwithus5351
@playwithus5351 3 жыл бұрын
ఈవిషయం తీన్మార్ మల్లన్న గారికి తెలిసేలా వారికి షేర్ చేద్దాం
@gopall1581
@gopall1581 3 жыл бұрын
HATS OFF TO YOU AMMA. GOD BLESS YOU.
@tirupathireddy390
@tirupathireddy390 3 жыл бұрын
Please help this talented student 🙏
@donaldtrump7665
@donaldtrump7665 3 жыл бұрын
నీకు అతి త్వరలో ktr ఏదో ఒకటి చేస్తాడు don't worry అసలే ముందస్తు election టైమ్ పబ్లిసిటీ కోసం ఐనా నీకు హెల్ప్ చేస్తాడు లే 👍👍👍
@srinivasreddy3926
@srinivasreddy3926 3 жыл бұрын
Pikindu lanj... Koduku nuvu vadiki vantha padetodivu
@Prashanth564
@Prashanth564 3 жыл бұрын
ఇలాంటి వారికి సాహాయం చేద్దాం. సిస్టర్ మీ అకౌంట్ నంబర్ మెన్షన్ చేయండి... మీకు సపోర్ట్ గా అందరం సహాయం చేస్తాం... ఈ విషయం సోనూ సూద్ సార్ వరకు వెళితే కచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాడు..
@shivagadam3118
@shivagadam3118 3 жыл бұрын
Congrats amma
@rscreationsyt1899
@rscreationsyt1899 2 жыл бұрын
•Financial support unna vaallu chaduvaru • Chadhavalani Unnavallaki Support Undadhu Government Should be Help This kind of Students 🇮🇳
@ramvanamvlogs1443
@ramvanamvlogs1443 3 жыл бұрын
Sir bank details pettandi maaku thochinantha sahayam chestam 🙏👍
@జైభీమ్జైభీమ్-భ1ఞ
@జైభీమ్జైభీమ్-భ1ఞ 3 жыл бұрын
S
@vinodhnaik100
@vinodhnaik100 3 жыл бұрын
77k చూశారు వీరిలో 50 వేల మంది 50 రూపాయలు చొప్పున సహాయం చేసిన 25 లక్షల వరకు అవుతుంది మీరు ఎంబిబిఎస్ హాయిగా చేసుకోవచ్చు సిస్టర్ మీ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టండి
@raviarukula9492
@raviarukula9492 3 жыл бұрын
Cinema heroes Ekkada saaaru …. Konchem help cheyyandi
@Kittupatel089
@Kittupatel089 2 жыл бұрын
All the best... Anta manchi jargali
@SRI9637
@SRI9637 3 жыл бұрын
Media Please collect her Account no Phone pay, Google pay no So that the society will help her🙏
@chantidarga2760
@chantidarga2760 3 жыл бұрын
శ్రీనివాస్ గౌడ్ మీ నియోజకవర్గం ఇలాంటి అమ్మాయి డాక్టర్ అయితే నీకు మంచి పేరు వస్తుంది. ఎంతో మందికి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తుంది. ఎన్నో రోగాలను నయం చేస్తుంది. దళిత బంద్ కు బదులు ఇలాంటి వాళ్లకు సహాయం.
@Vishwambhara
@Vishwambhara 3 жыл бұрын
అక్కడ యంపీ, యంయల్ఏ చచ్చిపోయారా!?... కేసీఆర్, కేటీఆర్ సొల్లు కబుర్లు చెబుతారు. అదే తన కూతురు కవిత ఐతే ఓడిపోయినా పదవులు ఇస్తాడు...
@sainadhreddy1762
@sainadhreddy1762 3 жыл бұрын
Help These Kind of people ❤️Not The one Who wants to study abroad without getting seat in India
@prasadsurapaka4399
@prasadsurapaka4399 3 жыл бұрын
Phone pay number unte pettandi sir Naku unnadantlo kontha ista istanu....
@chandusongs444
@chandusongs444 3 жыл бұрын
👍👍👍
@bhaskarvelpula3867
@bhaskarvelpula3867 3 жыл бұрын
Supar anna
@014-neerajajadhav3
@014-neerajajadhav3 2 жыл бұрын
Chala great akka Miru ... Kani e society lo evvaru help cheyyaru akka .. .but hope. U Will definitely make ur dream come true !! But never come true sis ..
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
7 AM | ETV Telugu News | 10th February "2025
20:20
ETV Andhra Pradesh
Рет қаралды 134 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН