మీ తల్లిదండ్రులు కే కాదు నాన్న సిక్కోలు పేరు ఇండియా మ్యాప్ లో గర్జించేలా చేసావు.అందుకు నీకు మీ సర్ లకి ధన్యవాదాలు అలాగే శ్రీ చైతన్య సంవస్థకి కూడా ధన్యవాదాలు.శ్రీకాకుళం అంటే వెనుకపడిన జిల్లా కాదు స్వార్ధ రాజకీయ నాయకులు వల్ల వెనుకకు నెట్టి వేయపడ్డ జిల్లా.ఏదిఏమైనా ఇండియా లో శ్రీకాకులం పేరు నిలబెట్టావు నాన్న నీకు అమ్మ నాన్నలకి congratulations
@bswarupamma8068 Жыл бұрын
Hai Nana very good
@reddiapparao624 Жыл бұрын
Congratulations Varun
@gugulavathjagan833 Жыл бұрын
on
@karun8090 Жыл бұрын
That is sri chaitanya 👌❤
@shankragroup4518 Жыл бұрын
Telugu student rocking performance in neet hearty congratulations 🎉
@sagarammoksha9579 Жыл бұрын
Congratulations srikakulm ante anto chupinchav ,so much of hard work people are srikakulam
@jdeepbojja8753 Жыл бұрын
Such a proud moment for the parents 🎉
@adithyabl2010 Жыл бұрын
తోటాడ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారు వరుణ్ కి వాళ్ళ ఫ్యామిలీ కి ధన్యవాదాలు