స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా.... ఆఆఅ నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు స్తుతి పాత్రుడా.. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా స్తుతి పాత్రుడా..
@josephprasanth77583 жыл бұрын
god bless you sister
@josephprasanth77583 жыл бұрын
for lyrics
@DhanalaRani22993 жыл бұрын
🙏tq
@dhanalaxmir46132 жыл бұрын
Tq
@hopeofchristministries2 жыл бұрын
tq
@ermiyakobba35019 ай бұрын
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా(2) ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు(నా యేసయ్య)2 స్తుతిపాత్రుడా. ...ఆ..ఆ 1)నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభు(2) నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు (2) స్తుతిపాత్రుడా. .ఆ..ఆ 2)నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభూ(2) నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నీధిలో నీ సంఘములో(2)"స్తుతిపాత్రుడా"
@sujathavelpula4 ай бұрын
Nice Song
@KeerthiIslavath-ov7bs4 ай бұрын
praise the lord
@dhanarajup82683 ай бұрын
Super song😊
@lakshmannalakshmanna77093 ай бұрын
🙏 praise the lord sister super song 👌 thank you sister 🤝💐💐💐
@lakshmannalakshmanna77093 ай бұрын
🙏yasayya vadanalu deva 💐💐💐
@ratansatish1604 Жыл бұрын
నిజమే....ఈ భూమి మీద అందరూ మనకు తెలుసు..ఆకాశం మందు ఆయన తప్ప మనకు ఎవరు తెలుసు?? ఆయన తప్ప...మనకు ఎవరు లేరు అక్కడ..
@vinodbabu46024 жыл бұрын
అద్భుమైన పాట, వినే కొద్దీ వినాలి అనిపిస్తుంది నాకు
@rammellimi73803 жыл бұрын
Naa kuda
@aravindchatla37325 жыл бұрын
గుండెలు అత్తుకునే పాట చాల బాగుంది. God bless you
@gottemukkalalazar578010 ай бұрын
యేసయ్య మీరంటే నాకు ప్రాణం యేసయ్య నన్ను రక్షించు యేసయ్య 😔😔😔❤️❤️❤️
@sarithameesala91799 ай бұрын
Amen 🙏
@aascharyakarudujesus14132 жыл бұрын
E song వింటుంటే యేసయ్యా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుస్తుంది
@aanembaalu42964 жыл бұрын
ఈ పాట రాసిన ఏసుధాసు అయ్యగారికి వందనాలు
@vishu1066 Жыл бұрын
❤
@vijaysujatha98294 жыл бұрын
ఈ పాటలోని అవౌనిత్యం ఆరాధించే ఆ హృదయానికే తెలుసు
@manoharneerati53825 жыл бұрын
సాంగ్స్ లో ఉన్న సత్యం తెలుకొనుటకు ప్రయత్నం చేస్తున్న బ్రదర్ చాలా బాగా ఉన్నాయి బ్రదర్ GOD Bles యు
@nanigavari32794 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది సాంగ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praneethanattala68897 ай бұрын
AMEN thandriii 🙏✝️ my life line my life line my everything my family love you jesus christ ❤️✝️
@happylife...8435 жыл бұрын
Chaala days nundi chusthuna.. Ee song first words kosam... Theliyaka song dorakaledu yesterday my brother chepadu.. Nice naku chala estam.... Ee song personel ga.. Na life ku chala dagra ee song
@jesus-tg2yl3 жыл бұрын
ఈ పాట రాసిన వారికి , పాడిన వారికి ఈ పాటలో పని చేసిన వారినందరినీ దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏,,👏👏👏👏👏
@bittugamingff14423 жыл бұрын
God bless you all
@sivasiva7788 Жыл бұрын
B, yesu dasu garu🙏
@warshipars Жыл бұрын
Uk😊? Return😊 1❤😅 nb
@b.yashwanthnaik8844 Жыл бұрын
B n😊
@allcraftworksmyvlogs9079 Жыл бұрын
Yesu dasu garu ,hossana ministries
@sagarkunda48303 жыл бұрын
E patta God prema cheputhundhi manashulla dhonga prema cheputhundhi 😭❤️
@jaibhimkshetram67955 жыл бұрын
🎶🎶🎶🎶🎶🎶🎶akasam andhu nev tappa nakevarunnaru na prabhuuuu.....
@chanupraj3 жыл бұрын
యేసు అంటే అంతే... ఆయనకు నీ ప్రేమ కావాలనిపిస్తే నీకు అందర్నీ దూరం చేసి ఆయనే నీకు అందరి ప్రేమ ఇస్తాడు...
@hepsiasha52493 жыл бұрын
thappu ayana dooram cheyaru manushulu manaki yentha varaku saswatham ani teliya chestharu sathyanni gurthinchi life ni leed chesthav ani chestharu anthe ayana ninnu puttinchinapudu netho yevaru raru vunnavarantha mosapurithamaina janame so alanti mosapuritha munshulu nunchi ninnu kapaduthunnaru
@chanupraj3 жыл бұрын
@@hepsiasha5249 that's what I said, but in short. May God be with you because he is
@vanitha68693 жыл бұрын
Same..na life lo evaru leru..😭 ayana thappa
@chanupraj3 жыл бұрын
@@vanitha6869 yesu unte andaru unnatte.
@nramunramu4023 жыл бұрын
Devudu unnadu chalu
@P.HANOKU468466 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@kmalleshk81863 жыл бұрын
ఆకాశ మందు నీవు తప్ప నకెవ్వరున్నరు ప్రభువా నీవు తప్ప నాకు ఎవరు నాకు అక్కర లేదు ఆమెన్
@gaddalathirumalesh9132 Жыл бұрын
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా స్తుతులందుకో - పూజార్హుడా -2 ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2 స్తుతి పాత్రుడా.... ఆఆఅ నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2 నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు -2 స్తుతి పాత్రుడా... నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2 నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో -2
Hi I got baptized on this Sunday I was so happy I sang this song after baptized 🙏 now my life has been changed 🙏🙏 and this is my favourite song of my life
@dimplekapadiya53214 жыл бұрын
My heart touching song is this
@prempeteti33294 жыл бұрын
Full emotional song
@udayabudayakumar24723 жыл бұрын
@@prempeteti3329 🔥
@prakash7091 Жыл бұрын
Nice
@nanikarlapudi3757 Жыл бұрын
😢
@guntupalliprajwal31354 жыл бұрын
Thank you Jesus for guiding and leading me. Hallelujah Praise the Lord Amen
@swapnak91393 жыл бұрын
Super song ఎవరు మనని దూరం పెట్టిన యేసయ్యా మాత్రం మనలను దగరికి తీసుకుంటాడు లోక ప్రేమ వ్యర్థం
@estherjames66744 жыл бұрын
Yes...he is worthy to WORSHIP....what a wonderful lyrics and tune...
@holyghostfireministrirsreb52773 жыл бұрын
Love you Jesus.lam alone.But you are with me.l praise you father.thank you Jesus
@madikimojeshdivinecallministri Жыл бұрын
నాకు 12 ఏళ్ల వయసులో విన్నా పాట ఇది చాలా ఆత్మీయంగా వుంటుంది జివనదిని నా హృదయంలో అన్న సాంగ్ కూడా అప్పుడు విన్నదే చాలా మంచి గా పాడారు సిస్టర్
@BhaskararaoPotnuri-b2o5 күн бұрын
చలబాగచెప్పారు మీకు వందనాలు. సర్
@chnarasimharaju76624 жыл бұрын
ఆదరణ ఇచ్చె పాట , హృదయాన్ని తాకుతుంది
@madirajugopi39003 жыл бұрын
One of my favourite songs......jesus never leaves us alone.....glory to god 👏👏
@gudiwadaharshasinginglover19962 жыл бұрын
ఈ పాట వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది praise the lord 🙏🏼🙏🏼🙏🏼
@yakaiahpernandhi92384 жыл бұрын
Praise the lord I love you Jesus tq u so coming in my life with my family
@gprasannabala24422 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏 devuniki Mana badhane chapkauwa
@ubbasharon2798 Жыл бұрын
That lyrics make me cry 😭 Love u Jesus One and only True love 😭 Praise God 🙏
@vanajashiny27374 жыл бұрын
Heart touching song very very beautiful singing
@vaniboddukolla3933 жыл бұрын
స్తుతిపాత్రుడా స్తోత్రర్హుడా ఆకాశ మందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు 😰😰😭😭
@maniraj4814 жыл бұрын
Very good song. I thank the singer, liricks, music. God bless you
@patipati40934 жыл бұрын
All the GLORY and ho our to almightu GOD JESUS CHRIST!🙏🙌....
@peddaobulesu17284 жыл бұрын
Blessed be the LORD ALMIGHTY forever and ever... Amen and amen and amen...
@ashokgaade2140 Жыл бұрын
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా..... స్తుతులందుకో పూజార్హుడా.....(2) ఆకాశమందు నీవు తప్ప... నాకు ఎవరున్నారు నా ప్రభు...(2) నా శత్రువులు నన్ను తరుముచుండగా.... నా ఆత్మ నాలో కృంగనే ప్రభు ....(2) నీ వైపు నా మనసు తిప్పిన వెంటనే... శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు ...(2)(స్తుతి పాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి.... దూరాన నిలిచేను నా ప్రభు ...(2) నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై ... నన్ను నిలిపేను నీ సన్నిధిలో నీ సంఘములో...(2)(స్తుతి పాత్రుడా) నీ కృప పొందుటకు---- ఏ యోగ్యత లేకున్నాను (2) నీ నామ ఘనతకే నా.... శాశ్వత నీ కృపతో నన్ను నిలిపితివా...(2) స్తుతి గానమా నా యేసయ్య... నీ త్యాగమే నా ధ్యానము నీకోసమే నా శ్రేష్ట జీవితము (2) నా దినస్థితి చూచి .......నా రక్షణ సుంగమై (2) నా సన్నిధిని తోడని---- నన్ను ధైర్యపరచితివి (2) నా నజరేయుడా..... స్తుతి గానమా నా యేసయ్య... నీ త్యాగమే నా ధ్యానమై నీకోసమే నా శ్రేష్ట జీవితం
@SARAO-ud9bm Жыл бұрын
One of my favourite song. When iam depressed I use to listen to this song. Listening to this song gives me holy strength and makes me close to the heart of Jesus. Praise the Lord to all, who are listening to this song.. 🙏🏻🙏🏻🙏🏻
@venkatmissionentrepreneurs95473 жыл бұрын
I love you jesus 💞🙏🌹heart touching song 🌹
@danielcalvary26483 жыл бұрын
నేను బాదలో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ఆదరించిన పాట
@n.vijayakumari31644 жыл бұрын
Lyrics ❤️❤️ ........... Awesome 👍. Glory to Lord Jesus 🙌🙏. May the grace of God be with us Everytime. Amen 🙌🙌🙏🙏
@praneethanattala68897 ай бұрын
AMEN thandriii super song love you jesus christ ❤️✝️
@jedidiahm36709 ай бұрын
PRAISE THE LORD OLD SONG CHALA BAGANUI YESANNA SONG NEE VOICE CHALA BAGANUI HOSANNA MINISTRIES GOOD MUSICIAN JESUS LOVE'S U WITH U ALWAYS YOUR FAMILY 🧎🙇🎤🙋🎺💅🪗🎸🤗🎹👋🙌🫶🤲🎷🪘🎻👏🕎✝️🛐🙏🤝🪕
@iarlagaddajustraju45694 жыл бұрын
Butiful song heart touching love song God bless you all
@iarlagaddajustraju45694 жыл бұрын
God bless you all
@yennamjyothi43554 жыл бұрын
Woundrafull song thank you Jesus
@P.HANOKU468466 ай бұрын
అక్క వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@rcpuramkanakarathnam21383 жыл бұрын
Wonderful songs Glory to God use full spiritual life
@rajaiahrajas64005 жыл бұрын
Wonderful spiritual song 🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋
@t.harishkumarrebel70627 ай бұрын
Iam daily 5 time this song enjoying 😊
@born_to_skate4 жыл бұрын
praise the Lord , one of my best song...........
@issakucherukuri78955 жыл бұрын
My favorite song thanks for upload brother
@nyesubabu4294 жыл бұрын
Good song ,👏👏👏👏Praise the lord amen
@praveenkuna23714 жыл бұрын
Yes Lord Thank you Jesus... Amen amen.... ... ...
@angelvenus91744 жыл бұрын
My day start with this beautiful song 🙏🏻🙏🏻🙏🏻
@jessisatya49152 жыл бұрын
ఈ పాట నాకు బాగా నచ్చింది... దేవునికి కృత్ఞతాస్తుతులు.. అమెన్
@k.prasad74154 жыл бұрын
Wonderful song praise the lord 🙏🙏🙏🔥
@shravanmarampally11016 ай бұрын
Really motivated song for Jesus
@mattakoyyasaraswathi29134 жыл бұрын
Na favorite song.. I never forget.. I love Jesus...
@godswill87564 жыл бұрын
No person love at a time two Completely opposite one.How you can love Jesus and PK at the same time brother?
@nevin4033 жыл бұрын
Praise the Lord 🙏. It's a heart touching song, very nice.
@mosesburgula89583 жыл бұрын
VERY OLD BUT HEART TOUCHING MELODIOUS SONG.
@sujathapolani26054 жыл бұрын
Tq brother for uploading these good songs praise the lord
@LakshmiLakshmi-f1fАй бұрын
Love you my jesus🌹💞👌❤️❤️👍🙏♥️😂💕🌹🌹🌹🌹🌹🌹🌹
@yashuyashu3283 жыл бұрын
Lyrics 💖💖 super... Glory to Jesus.. My fav one this song.. Love u jesus
@Deekshichinnu5 жыл бұрын
Jesus is my hero I love Jesus
@k.jayaraj459Ай бұрын
This is wonderful song. This is my favorite song.
@ravisirimamilla862 жыл бұрын
Beautiful song ❤️.... Lyrics was very emotional 😭
@god18774 жыл бұрын
Praise god. Thank you
@kruparanimullagiri78723 жыл бұрын
Nice Song Love u Lord....
@stephenrajutatapudi9875 жыл бұрын
One of my best song... really super
@saswathajoga5274 жыл бұрын
Excellent song brother God bless you
@manasanuthakki64404 жыл бұрын
Very heart touching song...one of my favorite song
@princeteja7447Ай бұрын
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభూ 1. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూ నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటేనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు 2 . నా ప్రాణ స్నేహితులు నన్నుజూచి దూరాన నిలిచేరు నా ప్రభూ నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై ననునిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో
@sadhudaveedu72854 жыл бұрын
Bhada kaligina hrudayalaku nemmadini iche paata
@nissylaxmi12694 жыл бұрын
థాంక్ యూ జీసస్ 😢😢😢♥️♥️♥️
@bittuchintu31793 жыл бұрын
Iytco😘🏋️
@bittuchintu31793 жыл бұрын
Uedkkyfmlo9o,😘🌼
@jesusfans5 жыл бұрын
heart touching song my day was start with this song
@AFTOOPravalika5 жыл бұрын
Wonder full song and hitch ing song i love this song tkp so much akka
@poojarinaresh21572 жыл бұрын
Great melody song always... praise the Lord always... glory to God always... aamain...
@venkatalakshmi83776 ай бұрын
Good song Praise the LORD annaya 🙏🙏
@ManojManoj-pv3bx3 жыл бұрын
heart touching song.......glory to god
@devarajs6547Ай бұрын
Praise the Lord respected sister thankyou so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore
@samueludaykarmuru1968 Жыл бұрын
Nee krupa naku chalone Deva
@anushanelaturi67354 жыл бұрын
I love this song paris the lord
@anilpydimukkala1454 жыл бұрын
My heart touching song I love Jesus songs
@prabhukumar34584 жыл бұрын
Awesome song ..... Praise the lord
@hgty78489 ай бұрын
Devuniki mahima kalugunu gaka amen 🙏🙏🙏super song 👌👌❤️❤️❤️
@rameshbabugujjarlapudi7573 ай бұрын
Parise the Lord annayya devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer annayya