No video

స్తుతియించి కీర్తించి song by pas: Chinny savarapu garu Jesus Holy Ministries Giddalur

  Рет қаралды 21,583

Jesus Holy Church Ministries Giddalur

Jesus Holy Church Ministries Giddalur

Күн бұрын

స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2)
నీవే నా ఆరాధన యేసయ్యా
నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నీవే నా ఆత్మలో ఆనందమయ్యా
నీవే నా జీవిత మకరందమయ్యా ||స్తుతియించి||
గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా
అగాధ జలములలోన మార్గము చూపించినావా (2)
అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా (2)
నీ ప్రజలను పోషించినావా ||స్తుతియించి||
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు
సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2)
ప్రతి క్షణము నీవు తోడుగా నుండి
ప్రజలను రక్షించినావు (2)
నీ ప్రజలను రక్షించినావు ||స్తుతియించి||
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే
మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2)
అనుదినము మాతో నీవుండి
మమ్ము నడిపించు దేవా (2)
మము పరముకు నడిపించు దేవా ||స్తుతియించి||

Пікірлер: 15
@rsbabu30
@rsbabu30 Жыл бұрын
Praise the God 🙏🙏🙏 Amen
@shaikchandini2069
@shaikchandini2069 Жыл бұрын
Super song
@madhavcherryj.h.m3522
@madhavcherryj.h.m3522 Жыл бұрын
Praise God 🙏
@joydjjoy344
@joydjjoy344 Жыл бұрын
Super bro and happiness always with you
@e.swapnaevangelin8853
@e.swapnaevangelin8853 Жыл бұрын
All Glory to God 🙏🙏🙏
@JOHN_1028
@JOHN_1028 Жыл бұрын
Come again for Giddalur...
@lravi3024
@lravi3024 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤
@sureshkakal6667
@sureshkakal6667 Жыл бұрын
Chalaa bagaa padaru chinni gaaruu
@jyotsnapilli8681
@jyotsnapilli8681 Жыл бұрын
🙏 Prise tha lord brother 🙏god blees you
@narapareddysaraswathi6377
@narapareddysaraswathi6377 Жыл бұрын
Praise the lord brother 🙌 🙏🏽
@sravan2474
@sravan2474 Жыл бұрын
Praise the lord anna
@aaronsingaraju5101
@aaronsingaraju5101 Жыл бұрын
పాట రాగాన్ని పదాలను మార్చి ఒత్తులు పొల్లులు పాలకలేక ఇష్టం వచ్చినట్లు పాటను అటు ఇటు తిప్పి వినేవారికి అర్ధం కాకుండా ఎవరు కూడా గొంతు కలపకుండా పాడి దానికి అద్భుతమైన ఆరాధన అని పేరులు పెట్టడం అనేది ఎంత వరకు సంమంజసమొ ఆలోచించండి....ఇలాంటి అర్ధం పర్థం లేని సంస్కృతిని క్రైస్తవ్యం నుండి తొలిగిపోవాలి😢
@jesusholychurchgiddalur
@jesusholychurchgiddalur Жыл бұрын
Praise the lord brother. యేసయ్యని ఆరాదించటానికి, వొత్తులు, పదాలు ఇవన్నీ అవసరం లేదు, మా సంఘస్తులకు మీటింగ్ వచ్చిన అందరికి అర్ధం అయ్యింది చిన్ని పాడింది. మీరు వ్యక్తుల మీద బురద చల్లటం, విమర్శించటం మానేసి, పాటని హృదయముతో వినండి. మీకు చెప్పాలని ఉంటే చిన్ని సవరపు బ్రదర్ కి call చేసి చెప్పండి... లేదా మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ బాధ ఏంటో solve చేస్తాను. ముందు మీలోనుండి ఈ బురద చల్లే స్కంస్కృతి విమర్శించే సంస్కృతి పోవాలని ప్రార్థిస్తున్నాము. God Bless You
@madhavcherryj.h.m3522
@madhavcherryj.h.m3522 Жыл бұрын
Ni num pampu nuv padhu Kani a pattaa sare naaaa Ni Num pampu Frist 😂😅😅😅 vachadandi Sangitha vidhvamsuduuuuu 😂
@madhavcherryj.h.m3522
@madhavcherryj.h.m3522 Жыл бұрын
A Pataa e Ragam Lo undhi Bro 🤔🤔🤔 Chappandi Kodhigaaa
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
పశువుల పాకలో song by pas: Chinny savarapu garu   Jesus Holy Ministries Giddalur
6:49
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН