సుశీల // అది గానమా కాదు గంధర్వ గానము, అది కంఠమా కాదు నారదుని కంఠము, అది గాత్రమా కాదు తుంబురుని గాత్రము, అది రాగమా కాదు స్వర్గలోక రాగము, అది ఆలాపనా కాదు దేవలోక ఆలాపన, అది సంగీతమా కాదు నాగలోక సంగీతము, అది శృతియా కాదు యక్షగాన శృతి, అది లయయా కాదు కిన్నెరలోక లయ, అది తాళమా కాదు కింపురుషలోక తాళము, అది శ్రావ్యమా కాదు వీనుల విందు రస పసందు, అవి సంగతులా కావు దేవేంద్రలోక సంగీతాలు, అవి పాటలా కావు అమర లోక పాటలు, అవి పద్యములా కావు చంద్రాలోక పద్యములు, అవి సరిగమలా కావు మకరంద మాధుర్యములు, మధుర గాయని గానకోకిల సుశీల పాలు - తేనెల జంట,మాధుర్య గీతాల మావి చిగురు పంట, మళయ మారుత చందన రవళి, తెలుగు వారి మోహన మురళి, మయూరాలు నర్తించు గాన మాధురి,శిశువులు పశువులు ఫణీంద్రములు మైమరచి తన్మయత్వము నొందు రసప్రవాహిని,నాదబ్రహ్మ నిజస్వరూపము, సరస్వతి మాత అరుదైన రూపము, ఆంధ్రుల అపూర్వ నిత్య నూతన నవ నవోన్మేష శ్రవణానంద సారస్వతము !!
@dandugudumularamu29804 жыл бұрын
Sir .. I am so delighted seeing such post on Susheela Amma. In my life I like the most is her voice only. The greatest creation of god
@bharatikarnayina67132 жыл бұрын
సర్ మాటల్లేవ్ మీ సాహిత్యానికి, అభిమానానికి 🙏🙏🙏
@namburinagaseshu1375 жыл бұрын
నిజమే తెలుగు వారు గర్వించదగ్గ మహిళామరీచి నిరాడంబర గా ఉండే స్త్రీ ఆమె అపూర్వ గాన కదంబరి
@dhananjayathota52182 жыл бұрын
Please suseela select chesina 25 songs pettandi list super singer suseela garu Number. 1 ONEsinger inthe world
@isankararao71515 жыл бұрын
Very good info about Smt. Suseela. Thanks.
@ST-gr6tc5 жыл бұрын
దక్షిణ భారత Nighting Gale p. సుశీల గారికి Dada Saheb Phalke Award ఇవ్వక పోవడం దురదృష్టకరం
@srinivasmeghavath1833 жыл бұрын
Dada Saheb Falke award is small in front of Suseelamma.,
@satyanandam34445 жыл бұрын
Suseelamma legendary singer,if she was born in north India she would have got BharathaRathna.. Satyanandam Visakhapatnam
@sundarimudigonda88304 жыл бұрын
.
@chadaramjaganmohanrao33933 жыл бұрын
@@sundarimudigonda8830 p.suseelam madhuramin patalu istapadanivallundaru BHARATHA RATNA Ravalsi na suseelammaku ivvakunda PEELA GONTHU LATHAMANGESHKAR KI Icharu
సుశీల గారి అంతటి సుమధుర మైన, శ్రావ్య మైన గాయని ఇప్పటి వరకు రాలేదు ఇక రాదు కూడా! ఆమె తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషలోలోనూ అంతే పాపులర్ గాయని! ఆమె తెలుగు వారు కావడం మనకెంతో గర్వకారణం! ఆమెకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే!
@laxmirajagoud33894 жыл бұрын
Sir namasthe Suseelamagari biopic Prasthavinchandi
@SVRINFOTAINMENTS4 жыл бұрын
Ok we will plan to explain
@funnyvideo-gu8rn5 жыл бұрын
Super
@madhukarkoratagere77995 жыл бұрын
She sang in Kannada too
@srinivasaraomadati35295 жыл бұрын
Old cinema poster program chaide
@ramaraonamburi77724 жыл бұрын
All south Indians are very proud to have p. Susheela. As Singer. It is cent present correct to say she is lata. Mangashkar of south India. It is true in all respects. There are gems from count less movies. She belongs to all south Indians of Telugu. Kannada. Tamil. And malayalam So great every body believes she belongs to their language. Such is her greatness. May god give heeling and healthy life
@chadaramjaganmohanrao33933 жыл бұрын
p.suseelam madhuramin patalu istapadanivallundaru BHARATHA RATNA Ravalsi na suseelammaku ivvakunda PEELA GONTHU LATHAMANGESHKAR KI Icharu . Lathamengeskar ne NORTH INDIAN SUSEELAMMA ANALI
@kousalyadevi32663 жыл бұрын
Mahadbutham suseelamma
@radhamadhav.alapati77845 жыл бұрын
సార్ గారు ఆ పాట లింక్ పెడతా1రా
@praseetapraseetakakuturi70735 жыл бұрын
dhesam garvinchathagga gayini.
@tonetalkies47555 жыл бұрын
Great Actress
@ST-gr6tc5 жыл бұрын
Not great actor she is a great singer
@prameelapramee74705 жыл бұрын
Noce
@abhirouthu90925 жыл бұрын
Janaki gari kosam kuda cheppandi... Vivaramga
@jaganmohan90435 жыл бұрын
Avunu mana janaki amma gurunchi kuda cheppandi.....