సుబ్రహ్మణ్యస్వామికి పంది కొవ్వుతో ఉన్న లడ్డు బాగా నచ్చినట్టుంది
@dodlasreenivasulu1058Ай бұрын
😅😅😅
@hehehehe-c2tАй бұрын
గట్టిగానే డబ్బులు చేతులు మారాయి
@jathindrasarmamodukuri4983Ай бұрын
Mr Swamy is a worst sort of power broker
@mavalankarАй бұрын
Absolutely correct.
@aries2800Ай бұрын
Yes
@saiprasadsajja1546Ай бұрын
జగన్ ఈ ప్రపంచంలో ఎవరినైనా కొంటాడు .ఈ సుబ్రహ్మణ్యస్వామి ఒకలెక్కా.
@apparaoroutu3299Ай бұрын
వీడికెవడండి సుబ్రహ్మణ్య స్వామి అని పేరు పెట్టింది
@ssrihari6344Ай бұрын
Samyul swami ani pettalsindi vala ama valu vadiki
@aries2800Ай бұрын
Worst fellow in India
@ank12Ай бұрын
మరి పింక్ డైమండ్ పోయింది అన్నప్పుడు ఎక్కడ చచ్చాడు వీడు
@krishnak7Ай бұрын
సుబ్రమణ్యస్వామి ఇప్పుడు బిజేపి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేస్తూ ఉంటాడు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. అతని కూతురు పెళ్లి చేసుకుంది ముస్లిం వ్యక్తిని (తప్పులేదు చేసికోవడం లో, అది వాళ్ళ వ్యక్తిగత విషయం), అతనకి ఎప్పుడు హిందూ మతం మీద ప్రత్యేకమైన అభిమానం లేదు. తన ఇగో ని ఎవరు సాటిస్ఫై చేస్తే వాళ్ళకి అనుకూలం, గతం లో బిజేపి కి, హిందూ మతానికి, ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా పోరాడాడు, సోనియా గాంధీ తో గొడవ కారణాంగా బిజేపి కి సప్పోర్ట్ చేస్తూ వచ్చాడు. జగన్ కి ఇవి తెలిసే సుబ్రమణ్యస్వామి ఇగో ని మంచిగా సాటిస్ఫై చేస్తూ ఉంటాడు, రెండు సార్లు ఆంధ్ర కి పిలిపించుకొని భోజనం పెట్టి, కొన్ని సొమ్ములు ముట్టజెప్పి పంపిచ్చాడు. టీటీడీ అని ఇలాంటి వాళ్ళని బుట్టలో వేసుకోవడానికి జగన్ ప్రభుత్వం బాగా వాడుకుంది. చంద్రబాబు ఎప్పుడు అలా చేయకపోవడం వల్ల, సుబ్రమణ్య స్వామి లాంటి వాళ్ళు చంద్రబాబు లాంటి వాళ్ళకి ఎప్పుడు యాంటీ గా ఉంటాడు.
@gaddipati00Ай бұрын
Well said. The same lafoot Swami colluded with the same Sonia Gandhi & Jayalalitha in 1998 to bring down Mr. Vajpayee Govt.
@madhavamurthy5687Ай бұрын
S స్వామి రాజ్య సభ సీట్ కి బేరసారాలు జగన్ తో చేశాడు రెండేళ్ల క్రితం
@ashamuppaneni3880Ай бұрын
భలే వాళ్ళే మీరు, అతని భార్య విదేశీ. హిందూ మతం అంటే గౌరవం వుంటుందని ఎలా అనుకుంటాం ఇక పుట్టుక బ్రాహ్మణుడు అయినా కూడా?? ఇక కూతురు ముస్లిం ను చేసుకుంటే ఎంటి? క్రిస్టియన్ ను చేసుకుంటే ఎంటి??
@ganganreddymallanagari3696Ай бұрын
Mana dcm Hindustani chesukunnada 🤔
@myanamyana3007Ай бұрын
అంటే పొలిటికల్ బ్రోకర్ అన్నమాట.
@VVVENKATESHHАй бұрын
Both are not same One is Boku second one is parama boku
@phanikrishnatumati2995Ай бұрын
వీడు మాత్రం భూమికి భారమే…! ముఖ్యంగా భారతదేశానికి భారం..???!
@SivasankarYadalamАй бұрын
సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రముఖ న్యాయవాది అని ప్రజలకు తెలుసు. నమ్మదగిన వ్యక్తి కాదు. అతని ఆరోపణలు న్యాయస్థానంలో నిలబడవు.
@venkateswararao2219Ай бұрын
Dear Ramesh garu, Your comments are always excellent.
@dvsubbarao2000Ай бұрын
వారిని హిందూ మతం నుండి బహిస్కరించంది
@krishnamraju-sh9llАй бұрын
మాకు తెలియని విషయాలు చాలా చెబుతున్నారు thank you very much sir
@enugantisrinivasu2826Ай бұрын
పింక్ డైమండ్ అప్పుడు ఎక్కడికి వెళ్ళావు స్వామీ
@jayakumarm1863Ай бұрын
సర్ తప్పు ఏముంది He is broker డబ్బు ఎవరు ఇస్తే వారికి సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు హిందూ వ్యతిరేక లు ఒక్కటి అవతా రు
@IndusFoundation-r7hАй бұрын
Money does wonders in all matters.
@krishnaraoy4895Ай бұрын
ఈ పుల్ల స్వామిని నమ్మేవాడు ఎవడు లేడు
@madhavamurthy5687Ай бұрын
సుబ్రమణ్యస్వామి గారి పాయింట్స్, ముత్యాల ముగ్గులో మాడ రావుగోపాలరావు తో బేరం సీన్ సమానం
@prakat1082Ай бұрын
సుబ్రమణ్యం స్వామి కి పిచ్చి పీక్ కు చేరింది. అది జగన్ అనే సైకో తో చేరింది. By joining Jagan ,Swamy has lost all his credibility as a crusader of truth .
@villageworld3195Ай бұрын
తుగ్లక్ రెడ్డి సుబ్రహ్మణ్యస్వామికి ఎన్ని సూట్కేసులు ఇచ్చాడో?
@Bhooshanoo7Ай бұрын
ఈ తిప్పలన్నీ రాజ్యసభ సభ్యత్వం కోసము
@benditarunАй бұрын
సుబ్రహ్మణ్యం స్వామి గారి మీద వున్నా గౌరవం పోయిందండి............
@ashamuppaneni3880Ай бұрын
జడ్జి లు అంటే ఎంత ధీమా??? ఎంత మంది వీళ్ళ జేబులో వున్నారో???
@penumarthisubrahmanyam6544Ай бұрын
It is their strength
@basavasubhrahmanyamchittur3576Ай бұрын
ఇలాంటి వాళ్ళ వలననే తమిళనాడులో BJPకి ఒక్క సీటు కూడా రాలేదు
@KishoreKumar-ov8oiАй бұрын
ఆ కమిటీలో ఈయనను, జగన్మోహన్ రెడ్డి గారిని మెంబరుగా కుాడా వెయ్యాలని
@Bharat_YaАй бұрын
ఇలాంటి అరాచకాలకు నాంది పలకాలి అంటే హిందువుల నమ్మకాన్ని అగౌరపరిచిన వాళ్లకి తగిన శిక్ష పడాలి పేరు చివర " రెడ్డి " అనే ఈ రెండు అక్షరాలని రద్దు చేయాలి, గతంలో రాజులైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామరాజు గారు చెప్పారు " రెడ్డి " అనేది కులం కాదు అని, కానీ కొందరు పేరు చివర " రెడ్డి " అని పెట్టుకుని కులం పేరు మార్చుకుంటూ మతం మార్చుకుంటూ హిందూ ధర్మ ఆచారాలను భ్రష్టు పట్టిస్తున్నారు... మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల ధ్రువీకరణ పత్రంలో " కాపు "ని తొలగించి " రెడ్డిగా " మార్చుకున్న తర్వాత దాన్ని చూసి మరి కొంతమంది " కాపు " నాయకుడైన ముద్రగడ పద్మనాభం పేరు వెనక ముద్రగడ పద్మనాభ " రెడ్డి " అని నామకరణం చేసుకున్నాడు. ఉన్నవాళ్ల వేధింపులు భరించలేక జనం విసిగిపోతుంటే మరికొందరు పేరు వెనక రెడ్డి అనే ముసుగు వేసుకొని వ్యవస్థకి తలనొప్పిగా తయారవుతున్నారు... గతంలో మునిసబులు, కర్ణాలు, జనాన్ని వేధిస్తున్నారు అని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మునిసబు వ్యవస్థనీ కారణాల వ్యవస్థని రద్దు చేశారు, అలాగే ప్రధాని 💐 నరేంద్ర మోడీ గారు జోక్యం చేసుకొని కులమే కానీ ఈ " రెడ్డి " అనే రెండు అక్షరాలను రద్దు చేయాలి, అప్పుడే హిందూ ధర్మాన్ని హిందూ ధర్మంపై పెట్టుకున్న దేశ ప్రజల నమ్మకాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడిన వారవుతారు... Jai BJP Jai Sriram🚩🇮🇳
@aquamaxgroup6636Ай бұрын
Subramanya స్వామి చదువు కున్న స్క్రాప్
@subrahmanyeswararaomanne3220Ай бұрын
ఈ సుబ్రహ్మణ్య స్వామి కి సంబంధం ఏంటో ఆంధ్ర రాజకీయాలు
@penumarthisubrahmanyam6544Ай бұрын
No wonder rogues will join to dirty duties with the same natured rogues
@gopakishore3567Ай бұрын
బాబు ఇచ్చిన స్టేట్మెంట్ తో ttd ki damage జరిగినది కావున ttd damage సూట్ వేయాలి ఇతరుల కి ఏమి సంబంధం
@hanumantharaoj4154Ай бұрын
దేశానికే చీడపురుగులు!
@knsrsastry76Ай бұрын
కోతికి కొబ్బరికాయ
@rvkk360Ай бұрын
Supreme lo goaram ga vodipothadu... No doubt.... Aadharalu tarumaru ayyaela questions tayarucheskunnadu 😂
@nvsmediahouseАй бұрын
వీణ్ణి కూడా కొనేసి నట్ట్టున్నాడు
@venkataramana8838Ай бұрын
Like you said many people don’t understand friendship between Jagan & Subramanya swamy
@penumarthisubrahmanyam6544Ай бұрын
Birds of same feathers
@kodavaliramu3277Ай бұрын
Well
@hanu-e8fАй бұрын
this shows the real character of SS,everything sale for money.
@lakshminarayanagoddumari4929Ай бұрын
Biscuit s tinnadu anduke vadu support chestunnadu
@madhunlrrАй бұрын
Criminals attracts Criminals that is natural 😂
@penumarthisubrahmanyam6544Ай бұрын
Well said
@subrahmanyamraju3310Ай бұрын
సూపర్ అన్లేస్సెస్
@Azad_GuntuR_01Ай бұрын
కోర్టు కమిటీ ని వేస్తే , కమిటీ రిపోర్ట్ వచ్చేవరకు అరెస్టు లు ఉండవు .. అలా ఫ్రీ అవుదామని వైసిపి ప్లాన్
@revathypv7059Ай бұрын
ఇంకా మంచిది. నిజం తేటతెల్లమవుతుంది.
@chandrasekhar4483Ай бұрын
Seems AR Dairy supplying ghee containers since June 6th n that ghee already used in laddu on receipt of complaint EO sent 4 samples from 4 containers of AR Dairy to DDBI which confirmed adulteration. Most imp fact is AR Dairy sent adulterated ghee for laddu prasadam, n whole world believed it. Any action of A1 by filling cases in courts is a futile effort, as public crucified A1.
@subbaraonamburi5461Ай бұрын
మంచిది సుబ్రహ్మణ్య సామి భండారం జగన్ ను సుప్రీమ్ లొ ఉన్న అనుబంధం. ఇక్కడ ఇరుకుంటాడు పాపం సుబ్రహ్మణ్యం
@Knl86-10Ай бұрын
ఈ విషయం అంతా పూర్తిగా గమనిస్తే హిందూ ధర్మ విధ్వంసాన్ని అన్ని రకాల శక్తులూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తమ వంతుగా ఎగదోస్తున్నాయి. ఎప్పట్లాగానే హిందువులు మౌనంగానే ఉంటారు. ఈ విషయం పూర్తిగా తెలిసిన గాంధీ ఆనాడే ఎవరైన మిమ్మల్ని చంపడానికి వస్తే చనిపోండి కానీ ఎదురు తిరగొద్దు అని చెప్పారు. ఇక్కడ అంతదూరం ఆలోచించక్కర్లేదు గానీ ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థని ఎంత చక్కగా కూల్చగలదు అనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎక్సాంపుల్.
CBN sketch lo entho mandhi political ga worst position ki vellaru .. Eyanaki same twist vuntadhi .. Dhimma thirigi bomma kanapadali .. Peru marchukunte bavuntadhi ..
@Vat69MVАй бұрын
I had great respect n big fan of dr swamy. By supportinh ysrcp indirectly, n talking against cbn n bjp is foolish.......
@gopalnaidu5267Ай бұрын
అదే గత సిఎం గారి టాలెంట్,అటు మోడీ గారితో పాటు అంతే బలం కలిగి వున్న సుబ్రమణ్యస్వామి సాన్నిహిత్యం కలిగి వుండటం.
@venkatasubbaraobh3194Ай бұрын
PIL వేసుకొంటే మంచిదే! అందరికి అన్ని విషయాలు తెలుస్తాయి. అతి తెలివితేటలు కూడా బయటకు వస్తాయి. BJP ఇతన్ని దేకటంలేదు.. ఈ విధంగా ఉన్న కాస్త పరువు కూడా పొగుట్టు కున్నాడు… అతి తెలిసి…
@nagarajua3251Ай бұрын
Subramanyaswamy ki ee casulo intrest emiti. Thirumala laddu ghee kalthi visayam AP govt chusukotundi , courts involvement vaddu.
@mohanreddy9330Ай бұрын
Now with this it is established that Subramanya swamy is with Jagan. He is also criminal
@pragallapativ.v.rajendraku4899Ай бұрын
జి. వెంకట స్వామి గారి అల్లుడు, తెలంగాణా దళిత నాయకుడు, మాజీ మంత్రి డా. శంకర్ రావు గారి లేఖని పిల్ గా భావించి, ఉమ్మడి ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఈడి లు దర్యాప్తు, విచారణా చేసి, 25కేసులు పెట్టీ ఇప్పటికీ 15 యేళ్లు దాటింది. ఆ కేసుల్లో 4 వేల కోట్ల ఆస్తులు వసూలు, జప్తూ చేసి పది యేళ్లు దాటింది. కాళ్ళు మొక్కుడూ బీజేపీ పుణ్యమా అని పది ఏళ్ల నుండి ఆ కేసుల్లో అతి గతీ లేదు. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కేసు అప్పగించి కేసును సమాధి చేసే యత్నం.
@Anjaneya-xb1ixАй бұрын
సుబ్రమణ్య స్వామి ఢిల్లీ ఉండవల్లి అంతే తేడా
@VVVENKATESHHАй бұрын
Sri S S. he is always ready
@janardhanrangaiah982Ай бұрын
What is his reply for Temples destruction and idols vandalising during his rule. No enquiry. More Number of churches have come up in AP.
@RaoYeluriАй бұрын
Entamandi subramanyam lu vachina jagan Pani govindo Govinda. Ee saari direct ga peddayane chusukuntaadu. Okadaipoyaadu kada pavuraala guttalo.
Hello Subramanian Swamy file petition to trace out the facts about CBN
@Lucky123-eАй бұрын
Shame on Subramaniam Swamy.
@penumarthisubrahmanyam6544Ай бұрын
He is a shameless, does know the word shame
@Dev_VijayaАй бұрын
అన్య..జగనన్య..యేసు ప్రభువు మాదిరి నువ్వు కూడా ప్రజల పాపాల కోసం శిలువ ఎక్కు అన్న. నువ్వే మా ఏసువు అన్న. శిలువ వేసే పండుగ ఎప్పుడో చెప్పన్న. ప్లీజ్ అన్న.
@Rs-qt7wiАй бұрын
Ramesh garu, These fellows subramanya swamy, undavelli , others are also hindus, then why talking againest to hindus. Pedda vallu annatlu hindu ku hindu ve staruvu. I fell shamefull as a hindu after lookinh these fellows.
@dasarigopi95Ай бұрын
This is our democracy
@annevijay3138Ай бұрын
Tell him to come to vja we are eagerly waiting for him - INDIAN for CBN
@sandersdevАй бұрын
Subramaniam swami, R.Athawale, R.Krishnaiah, Bagaiah, TMC GVL, Rum madhuv etc
@tsvdiwakar4851Ай бұрын
THOUGH UNFORTUNATELY MR. KETI REDDY IN YCP, HE IS VERY GOOD LEADER. LIKE A LEADER SHALL BE IN TDP
@mohanamurthymohanamurthyne7631Ай бұрын
అతనొక తెలిసిన/అతి తెలవి గల మూర్ఖ శిఖామణి.... మోదీ రాజ్యసభ సీటు ఇవ్వలేదని.... అతని పై ఈ విధంగా అభాసుపాలు చేయాలనే మాయోపాయం ఇది... అధికార దళారి....ఈ సుబ్రహ్మణ్య స్వామి...
@sarvathomukhamАй бұрын
Subramanya swamy is the most enigmatic and malicious person. He is the National level equivalent of Undavalli.
@visweswararao2960Ай бұрын
Ramesh Gaaru Subramanya swami ki ee bastard ki relation emiti sir
@akhileshkalakonda9056Ай бұрын
ఇతగాడు ఎప్పుడు ఎలా ఉంటాదో ఆయనకే తెలువదు.ఆవు నెయ్యి తక్కువ రేట్స్ కి ఎలా వస్తుంది స్వామి గారు కల్తీ కాకపోతే. కొంచం కూడ జ్ఞానం లేకపోతే ఎలా
@murthydsn8865Ай бұрын
Sri Subrahmanyaswamy is one of the lesding Advocates in India. Being aHindu how he would support YSJ actions with regard to Tirumala Laddu when it is made public after obtaining all Lab reports only and considering the price the Ghee ordered earlier before it is found to be adulterated pl jaisriram.
@dilchakmadeilАй бұрын
Subramanian Swamy aspired to become Prime Minister during the United Front and Vajpayee's era. However, Chandrababu Naidu ignored him and supported Vajpayee. Since then, Swamy has developed a personal grudge against CBN
@jhansimaharanipotluri3587Ай бұрын
pseudo intellectual
@DeArNature3339Ай бұрын
ఈ రోజు సుప్రీమ్ కోర్ట్ చెప్పింది విన్నావా పోతావ్ నీతో పాటు ని పచ్చ బ్యాచ్ అంత పోతారు
@vagedevevagedevi4196Ай бұрын
Subrahmanyam swamy rakunte aascharyam vaste aascharyam ledu
@PrasadBV-t8oАй бұрын
ఏమి స్వామీ తమరు కూడా సూట్ కేసు లకు అలవాటు పడినారా
@ramachandrasarma6967Ай бұрын
సరియైన ఆధారాలతోనే బాబుగారు వ్యాక్య చేశారు కావున స్వామి మీద ఇక్కడ కేసు వేయచ్చు కదా?
@rajyalakshmimalempati2989Ай бұрын
సుబ్రహ్మణ్యం చీప్ రిమోట్ కంట్రోల్ జగన్ చేతిలో
@reddappaogeti5152Ай бұрын
We have one more Kapil Sibal to fight for bad and cruel.
@SK-r2cАй бұрын
Meeru evaraina rakshinchadaniki ee bhajana sir
@ramaraon.v4662Ай бұрын
పవిత్రమైన పేరు పెట్టుకున్న... గలీజ్ గాడు... ఎప్పుడు కరుణిస్తాడో ఆ శ్రీ వారు... రిటైరైన వాళ్ళకి కానుకల అవసరం వుంటుంది కదా... అందుకే... ప్రజాస్వామ్య దేశంలో 😢
@VijayaKumarcbi4769Ай бұрын
Subramanya Swamy is waste fellow...
@venkateshwarlubandaru3767Ай бұрын
ఈ సుబ్రహ్మణ్యం స్వామి, ఇప్పడు బీజేపీలో వున్నారా లేరా? ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు?
@santhiswaroop3336Ай бұрын
LOST HIS MIND --
@kiranram1689Ай бұрын
ఆయన ఒక పనిలేని మంగలి, ఇలాంటి పిల్ వేస్తూ ఉంటారు.
@vhpsarma9693Ай бұрын
Charitraheenulato kaladdu Subramanya Swami Garu
@kvenkatasivaiah2669Ай бұрын
ఇదే సుబ్ర మ గారు క్రితం లో పింక్ డైమండ్ కేసు లో ఓడి పోయి 2 కోట్లు టీటీడీ సొమ్మును ఫిర్యాధికి కట్టించిన దుర్మార్గుడు
@pavan7626Ай бұрын
Vedhavalu antha gumpuga tayaru ayyaru
@muralitelukula4488Ай бұрын
సుబ్రమణ్య స్వామి బీజేపీ లో ఉన్నా వైసీపీ కోవర్ట్
@satyaduvvuri2744Ай бұрын
సుబ్రహ్మణ్య స్వామి తెలివైన వాడే కాదు అతి తెలివి తేటలు గలవాడు . 80 ఏళ్ళు వాడైన పదవీ వ్యామోహం పోలేదు. ఎవరైతే ఆయనకు పదవి ఇస్తే వాళ్ళ గొడుగు పడతాడు
@RamkrishnaAreАй бұрын
VHP already suprime court lo case vesaruga
@visitusa-ls3dbАй бұрын
Subramanyaswamy, విడోకా బ్రోకర్. ఏమిచేస్తాం ఇది ప్రజాస్వామ్యం కదా!
@osnmurty6317Ай бұрын
దిగజారుడు
@satyanarayanap4957Ай бұрын
గత ఐదు సంవత్సరాలుగా మోడీ బిజెపి సపోర్ట్ తో జగన్ వైసీపీ పరిపాలన సాగించింది మీరు బీజేపి నీ ఏమీ అనరు. భయం😢. మన ఎండోమెంట్ మినిస్టర్ ఎక్కడ????