Suddala Ashok Teja Says Komaram Bheemudu Song Meaning | RRR Songs | ZEE Telugu News

  Рет қаралды 1,105,319

Zee Telugu News

Zee Telugu News

Күн бұрын

Пікірлер: 691
@rameshchetty4716
@rameshchetty4716 2 жыл бұрын
ఈ పాట ఈ చిత్రానికి పెద్ద హై లైట్. నాకైతే కన్నీళ్ళ వచ్చాయి. ఇందులో ntr యాక్షన్ సూపర్బ్, excellent...ఎంత చెప్పినా తక్కువే. 3 గంటల వరకు కుర్చీ లో నుండి కదలని వదు ...
@ravikumar-hy3yy
@ravikumar-hy3yy 2 жыл бұрын
తారక్ & అశోక్ sir ఇద్దరికీ national award రావాలని ఆశిద్దాం 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻
@160519610
@160519610 2 жыл бұрын
M
@sainsaint8174
@sainsaint8174 2 жыл бұрын
Andulo nkoka hero unadu bhaiya...aa song lo ntr antha Baga perform chesadu ante Daniki reason...ram charan performance... gurthupettukoo
@pspk_viratian
@pspk_viratian 2 жыл бұрын
Ram charan did very well too Sad eyes Angry face Kaala bairava ki kuda ivvali
@bhanothsravankumar127
@bhanothsravankumar127 2 жыл бұрын
Current
@kalyang8507
@kalyang8507 2 жыл бұрын
Already vacchindi tagore ki
@vijjuvijay2073
@vijjuvijay2073 2 жыл бұрын
Sir నిజంగా సూపర్బ్ సాంగ్ ఈసాంగ్ కోసం ఎన్ని సార్లు అయినా చూడవచ్చు ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్బ్ సాంగ్ లో
@mohemmedjani6108
@mohemmedjani6108 2 жыл бұрын
👌👌👌
@vemuriratnakumar3487
@vemuriratnakumar3487 2 жыл бұрын
Super
@karnesrikanth637
@karnesrikanth637 2 жыл бұрын
👌👌
@ramramanjiram6578
@ramramanjiram6578 2 жыл бұрын
👌👌👌👌👌
@bhargav108
@bhargav108 2 жыл бұрын
సారంగ దరియా పాటకు మిమ్మల్ని విమర్శించిన మూర్ఖులకు మీరిచ్చిన జవాబు ఈ పాట Hats off to ashok sir's songs🙏💐
@nakkaashok1083
@nakkaashok1083 2 жыл бұрын
But it is also dubbing song sir
@sohelmohammad3354
@sohelmohammad3354 2 жыл бұрын
Yes brother
@sohelmohammad3354
@sohelmohammad3354 2 жыл бұрын
@@nakkaashok1083 lyrics super kada bro tune. Kadu kada
@pramodmulguri7056
@pramodmulguri7056 2 жыл бұрын
Tune already undhi
@ashokteja6227
@ashokteja6227 2 жыл бұрын
Intlo pata rase balam ichavu Tammi Naa kalaniki Javabu mataltho Kadu patatho ivvalani Anadu cnaare Eenadu Yandamuri dears telusukonnanu Tq
@lingammandla5615
@lingammandla5615 2 жыл бұрын
ఈ పాట రాయించుకోవడం కోసమే ప్రకృతి మాత పడిగాపులు కాసి ఈ పాట రాయించుకున్న టు ఉంది
@rajesherrolla
@rajesherrolla 2 жыл бұрын
ఈ పాట ని రాసిన సుద్దాల అశోకన్న కి మరియూ మా అన్న ఎన్టీఆర్ నటనకు నేషనల్ అవార్డ్ రావాలి.....
@VinayKumar-mo6kf
@VinayKumar-mo6kf 2 жыл бұрын
Movie lo most wanted and most messagefull song Asal em action NTR no one can do like jr NTR
@sagarartstsunami
@sagarartstsunami 2 жыл бұрын
Yes award ravali ❤❤❤❤❤❤🥺🥺🥺🥺
@Venu155
@Venu155 2 жыл бұрын
Rasi petti vuntte vasthadhi le bro
@saidharnesh4261
@saidharnesh4261 2 жыл бұрын
Rajanna lo oka song kuda same ilane untadhe
@thamalimallikarjun5170
@thamalimallikarjun5170 2 жыл бұрын
వీడు అ పాటరాచిడు నమ్మలేక పోతు నా
@sureepandu
@sureepandu 2 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ గారికి నిండు నూరేళ్ళు ఆయుష్షు ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా..🙏
@gaddamjagan2174
@gaddamjagan2174 2 жыл бұрын
సూపర్ అశోక్ అన్నగారు పాట హైలెట్ మీరు రాయకపోయినా ఉంటే ఈ సినిమా ఏమైపోయిందో అన్నట్టు అనిపిస్తుంది అందులో సన్నివేశం ఎన్టీఆర్ జై రాజమౌళి
@prembonaasi8865
@prembonaasi8865 2 жыл бұрын
Song ఎంత బలంగా ఉంటుందో అలానే అందులో NTR emotion తో ప్రధమ స్థానానికి చేరింది. జై NTR 👌
@yashwantkumar2216
@yashwantkumar2216 2 жыл бұрын
Yes
@sadashivan89
@sadashivan89 Жыл бұрын
ఆ నటన అనితర సాధ్యం... మా అన్న ఎన్టీఆర్ గారి వంశం లో ఈ ఎన్టీఆర్ ఓ వజ్ర వైడూర్యం ❤❤❤🤚🤚🤚
@vishnuvardhan9O97
@vishnuvardhan9O97 2 жыл бұрын
బ్బబ్బబా... 👏👏👏 ఎస్పీ బాలు గారు పాటలకి అర్థం చెప్పినప్పుడు ఎంత హాయిగా ఉంటాదో... ఇప్పుడు అశోక్ అన్న చెప్తున్న పాట అర్థం, సారాంశం వింటుంటే అంత మధురంగా, లోతు తెలుస్తుంది🙏💛
@dup4247
@dup4247 2 жыл бұрын
జనాలలో చైతన్యం, ధైర్యం మరియు పోరాడేతత్వం రావాలంటే ఆయుధమే అవసరం లేదు.. ఒక్క గీతం చాలు... 💪💪💪💪
@narasimhamurthy7057
@narasimhamurthy7057 2 жыл бұрын
👌👌👌
@doddyraju1526
@doddyraju1526 2 жыл бұрын
👌👌👍
@k.s.sekharseshadri7530
@k.s.sekharseshadri7530 2 жыл бұрын
Exactly true
@vanithareddygujjula996
@vanithareddygujjula996 2 жыл бұрын
Exactly it is true
@MbShakeer-yx9eu
@MbShakeer-yx9eu Жыл бұрын
@@narasimhamurthy7057 oui ok ii iii iuuiiiuuii no iuuiiiuuii iuuiiiuuii iuuiiiuuii iuuiiiuuii and iuuiiiuuii iuuiiiuuii iuuiiiuuii iiiiiiioiioi ouuuirikrho
@ravikumar-hy3yy
@ravikumar-hy3yy 2 жыл бұрын
Hope NTR & Ashok Teja sir will bag the National Awards for this song 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻
@HINDUSTHAN-ci7xs
@HINDUSTHAN-ci7xs 2 жыл бұрын
మా నల్గొండ ఆణిముత్యం మా సుద్దాల అశోక్ అన్న 🙏
@drfakru4729
@drfakru4729 2 жыл бұрын
Andati paatalu copy chesi unna value poguttukunna vyakti
@maddurijaipalreddy1715
@maddurijaipalreddy1715 2 жыл бұрын
Jai nallagonda
@MachalaPuli
@MachalaPuli 2 жыл бұрын
Idi ekadi nundi sangrahinchadu
@rajireddylachugari5374
@rajireddylachugari5374 Жыл бұрын
Karimnagar
@sekharmortha4143
@sekharmortha4143 2 жыл бұрын
Nenu PK anna fan..but e songki NTR gariki Award ravali next level performence.🙏
@sekharmortha4143
@sekharmortha4143 2 жыл бұрын
@Siva Tarak 🤝😊
@srikanth_tarak
@srikanth_tarak 10 ай бұрын
పవన్ కళ్యాణ్ అన్నే కాడు ,😢అన్న ఫ్యాన్స్ కూడా దేవుల్లే😢🙏🙏💝💝
@komatinarasimha448
@komatinarasimha448 2 жыл бұрын
అశోక్ అన్న పాటకు తిరుగులేదు, పాటకు తగ్గట్టుగా తారక్ పాటలో జీవించాడు, హ్యాట్సాఫ్ అశోక్ అన్న తారక్.
@jaibharat7925
@jaibharat7925 2 жыл бұрын
ఈ పాటలో NTR కి National award pakka 💓
@adityaanand2655
@adityaanand2655 2 жыл бұрын
No doubt ntr will win national award
@hrudayprem
@hrudayprem 2 жыл бұрын
@@adityaanand2655 you ww
@venurekadi837
@venurekadi837 2 жыл бұрын
💯🔥
@srkmediatorchbearer7869
@srkmediatorchbearer7869 2 жыл бұрын
S
@chaithanyapathipati465
@chaithanyapathipati465 2 жыл бұрын
🔥🔥👍👍
@sandeepindia2571
@sandeepindia2571 2 жыл бұрын
కొమరం భీముడో పాటకు కచ్చితంగా జాతీయ అవార్డ్ రావాలి...NTR నటనకు జాతీయ అవార్డ్ తప్పక రావాల్సిందే....
@pallanaidu2470
@pallanaidu2470 2 жыл бұрын
100 like నాదే బ్రో 100% వస్తది రావాలన్న
@sedmakijyothiram5434
@sedmakijyothiram5434 2 жыл бұрын
Baya rrr cinima thisina valu andaru kumram bhim vardanthina jodegat mdl kerameri dist kumram bhim ravali kumram bhim and aluri sitharamaraju vachinatu untundi 🙏🙏👌👌💐💐
@santoshpochampally8358
@santoshpochampally8358 2 жыл бұрын
Yes
@saisantoshroundly9408
@saisantoshroundly9408 2 жыл бұрын
Sass 100%
@yashwantkumar2216
@yashwantkumar2216 2 жыл бұрын
Yes.. and RRR deserves national award
@shirocat_shirocat
@shirocat_shirocat 2 жыл бұрын
we are lucky to have these legends, May be after 20-30 years our there won't be people who have such a beautiful knowledge about Telugu language. Shamefully even I can't speak Telugu properly, considering I was schooled in a different state as my father is a central govt employee and we were living in a different state. But I'm trying to learn Telugu properly, I love the language
@bejjampaparao
@bejjampaparao 2 жыл бұрын
అశోక్ తేజ సార్ గారికీ హృదయపూర్వక పాదాభివందన లు 💐
@giribabu2614
@giribabu2614 2 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ గారు నేను చిత్తూరు జిల్లా నుంచి మీ విప్లవ కవిత్వం నిజంగా hats Sir
@myhomenaturalcooking8765
@myhomenaturalcooking8765 2 жыл бұрын
NTR National award winning performances ichipadesundu bayya
@adarshguptak
@adarshguptak 2 жыл бұрын
I get tears every time I hear/watch this song remembering all those millions of unrecognized Indians who sacrificed their lives through 800 years of oppression! Om Shanti😢🙏
@raghumyadarimyadariraghu7195
@raghumyadarimyadariraghu7195 2 жыл бұрын
అశోక్ అన్న మీరు రచించిన ఈ పాట ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించింది అన్న గ్రేటర్ లిరిక్స్ 👌👌👌👌
@suryakumar1511
@suryakumar1511 2 жыл бұрын
Definitely NTR acting in this song he can achieve any award..his acting is beyond award
@funnyanimals7732
@funnyanimals7732 2 жыл бұрын
Beauty of Rural Telangana Telugu❤️❤️❤️
@bhagavanbau5948
@bhagavanbau5948 2 жыл бұрын
💥💥💥National Award Winning Song Lyrics & song musical composition & mind blowing goosebumps Performance by NTR gaaru 💥💥💥
@dr.paradesi2306
@dr.paradesi2306 2 жыл бұрын
Perfect song and perfect actor... Entire India ready to enjoy... Finally we are all movie lovers.
@dhananjayg1752
@dhananjayg1752 2 жыл бұрын
సుద్దాల గారు అద్భుతంగా వ్రాసారు మీకు వందనాలు
@Bhudhimanthudu
@Bhudhimanthudu 2 жыл бұрын
Excellent Song Lyrics, you're creating a magnificent music 🎵🎶 to World Cinema about our cultural importance Sudha Ashok Garu!! Great job Artist!!
@bsbaburaob4226
@bsbaburaob4226 2 жыл бұрын
అశోక్ గారికి ధన్యవాదాలు. కొమరం భీముడి పాటలో పదాల అద్దాలు తెలిపినందుకు
@reddeppareddeppaj4133
@reddeppareddeppaj4133 2 жыл бұрын
@@bsbaburaob4226 p
@reddeppareddeppaj4133
@reddeppareddeppaj4133 2 жыл бұрын
LLlLol l
@anilkumara6141
@anilkumara6141 2 жыл бұрын
Truly National Award DESERVES NTR for Komuram Bheem character Performance for Best Actor Also lyricist Suddala Ashok Teja garu Deserves for song National Award What a terriffic performance NTR He is Best actor in present generation Thank you Jakkanna
@E-Sangathulu
@E-Sangathulu 2 жыл бұрын
అశోక్ గారికి మరో నేషనల్ అవార్డు ఖాయం. ఇంతకు ముందు 'నేను సైతం' కి వచ్చింది ఠాగూర్ నుండి.
@ashoktarak6564
@ashoktarak6564 2 жыл бұрын
Song vintuntenea goosebumps vastunnai bayya super
@br75857
@br75857 2 жыл бұрын
This song truly deserves national award. Excellent Ashok sir.
@sukumarreddy7974
@sukumarreddy7974 2 жыл бұрын
National award winning performance , tears in my eyes jai ntr
@jwalakirandarsi3026
@jwalakirandarsi3026 2 жыл бұрын
Super song sir hatsoff to your sir. This is best emotional song in this decade sir
@siddusiddamma8475
@siddusiddamma8475 2 жыл бұрын
Ntr anna nata విశ్వరూపం చూపించాడు e పాటలో జై ntr🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏
@taggatewayofindiamumbai6701
@taggatewayofindiamumbai6701 2 жыл бұрын
What a song 🎵 Ashok Gaaru 🙏 okkokka word lo nunchi some thousands of crores of energy generate avuthunattu vundhi 💐💐🤝💐💐
@nareshd32767
@nareshd32767 2 жыл бұрын
Cinema turning point ee song.. Ram Charan mindset changes in the movie after this song..
@istarigundelliofficial1911
@istarigundelliofficial1911 2 жыл бұрын
మీరు రాసే ప్రతి పదం ప్రాణం నిలిపేదే సర్ 👏👏👏
@ajaykumarduggidevara8189
@ajaykumarduggidevara8189 2 жыл бұрын
బాలీవుడ్ స్థాయిని మించి RRR సినిమాను దర్శకులు రాజమౌళి గారు రూపొందించారు.RRR సినిమాకు సుద్దాల అశోక్ తేజ గారు రాసిన కొమురం భీముడో.. పాట హైలెట్ గా నిలిచింది. ఈ పాట ద్వారా మరోసారి అశోక్ తేజ గారికి జాతీయ అవార్డు రావాలని మా ఆకాంక్ష.
@kalavipanchi9115
@kalavipanchi9115 2 жыл бұрын
What a song it is Ashok Teja garu.. Mother Telangana ,is proud to have a great son like you...You yourself are a God given gift to Ma Telangana...We cannot imagine greater poetry as a fitting tribute to Telangana
@s.phanikumarphani2159
@s.phanikumarphani2159 2 жыл бұрын
Sir meeru excellent and Tarak gaaru wonder for telugu movies and Charan was a dimond for Telugu industry... Totally thank to jakkanna and vijayendra prasad garu...🙏🙏🙏🙏
@srinivastali1996
@srinivastali1996 2 жыл бұрын
Super sir ah song vinaganne kallu lo tears vachai goosebumps 🙏🙏
@balujami2546
@balujami2546 2 жыл бұрын
ఇక్కడ .. ఇద్దర నటులకు గొప్పగా జాతీయ అవర్డులను .. ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి ..మనవి🙏
@sathishmanthena789
@sathishmanthena789 2 жыл бұрын
అసలు తెలంగాణా అంటేనే ఒక పోరాటం, అశోక్ సార్ మీ పాటలు మాటలు ఒక యుద్ధం తో సమానం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijju6879
@vijju6879 2 жыл бұрын
Ashok sir, తెలంగాణ మట్టి కి, సంస్కృతికి, మీ జీవితాన్ని అర్నం గా ఎచిండ్రా సార్ 🙏🙏🙏🙏 రేపటి తెలంగాణ బిడ్డలకు మీరు ఇచ్చిన ఎవర్ గ్రీన్ song sir
@funnyclips8800
@funnyclips8800 2 жыл бұрын
Wow I'm searching ntr sir movies after rrr..I cried during this song..telugu has separate fan base from Bihar.especically from ntr Mahesh prabhas allu arjun sir🙏🙏🙏🙏🙏🙏
@RRR3.O25
@RRR3.O25 2 жыл бұрын
ఎక్స్ లెంట్ లిరిక్స్ సుద్దాల గారు... సాంగ్ కాళభైరవ అద్భుతంగానే పాడాడు... ఈ సినిమాలో కీరవాణి గొంతు పూర్తిగా వినిపించలేదు... కీరవాణి ఈ పాట పాడివుంటే మరో ఎత్తుకు వెళ్ళివుండేది...
@Usha-yv7iz
@Usha-yv7iz 2 жыл бұрын
Yes
@RRR3.O25
@RRR3.O25 2 жыл бұрын
@gotSomeStuff 100% inka bagundedi...
@pinnintigandhi3915
@pinnintigandhi3915 2 жыл бұрын
పాట కి పూర్తి న్యాయం జరిగింది ఇంకా తప్పులు వెతికే అవసరం లేదు
@RRR3.O25
@RRR3.O25 2 жыл бұрын
@@pinnintigandhi3915 అది తప్పు వెతకడం కాదు ఇంకోసారి నా కామెంట్ సరిగా చూస్తే అర్ధమైతుంది...
@nagalakshmi2080
@nagalakshmi2080 2 жыл бұрын
Lyrics ku aa action ku aa direction ku aa singing ku vevela 🙏🙏🙏🙏🙏🙏🙏no words at all fantabulous congratulations to all members for working this song 🙏🙏🙏🙏🙏💕💕💕💕🌹🌹🌹🌹🌹👏👏👏👍👍🤝🤝🤝🤝🤝🤝
@rambabubathula7557
@rambabubathula7557 2 жыл бұрын
ఈ పాట లేకుంటే R R R సినిమా లేదు జై N T R
@sajjasrinivasulu5966
@sajjasrinivasulu5966 2 жыл бұрын
Yes sir
@t.sureshkumar2139
@t.sureshkumar2139 2 жыл бұрын
సుద్దాల అశోక్ గారి పాటలు హ్రృదయం లో నుంచి వచ్చే తూటాల వంటి వి. ఒక సారి వింటే మరచిపో లేం. NTR నటన పాటకు ప్రాణం పోసింది. All round actor NTR Anna.NTR నటన అద్భుతం,అఖండం. కాలువై పారేటి నీ గుండె నెత్తురు నేల తల్లి నుదుటి బొట్టైంది సూడు.... good lyrics from suddala Garu. హ్యాట్సాఫ్
@londagangadhar657
@londagangadhar657 2 жыл бұрын
సార్ ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది సార్.
@vgdarur
@vgdarur 2 жыл бұрын
సుద్దాల గారు నాకు తెలుగు అంత గ రాదూ ! మిమ్మల్ని నేను అర్థం చేసుకోవడానికి ఈ పాట వరకు పట్టింది విప్లవాత్మక మైన ఈ పాట నర నరా లు రక్తాన్ని ఉడికించింది , స్వతంత్రం అనుభవిస్తున్నాం ఇప్పుడు కానీ ఆ సమయం గుర్తు తెచ్చారు స్వాతంత్య్రం యొక్క విలువ ని చెప్పారు ఆ సమయం లో కి వెళ్లి ఈ పాట రాశారు హాట్స్ ఆఫ్ మీకు
@drk3132
@drk3132 2 жыл бұрын
ఈ పాట మీరు ఎంత బాగా వ్రాసారో అదేవిధంగా భైరవ పాడారు, అంతే బాగా తారక్ నటించారు.👌.చరిత్రలో నిలిచిపోతుంది. కేవలం ఈ పాట కోసం మూడోసారి చూసాను
@tcp-selectiveacknowledgeme4325
@tcp-selectiveacknowledgeme4325 Жыл бұрын
wild animals entry also will makes us to re vist
@ganeshdhamma135
@ganeshdhamma135 Жыл бұрын
He deserves national award again ❤
@shankartrades
@shankartrades 2 жыл бұрын
Expected National Award for this song lyrics and NTR sir Acting
@ravindranaiduvalireddi6250
@ravindranaiduvalireddi6250 2 жыл бұрын
ఈ పాటలో ఒక్కొక్క పదం ఒక వజ్రం లాంటిది. మీ రచన Super sir.దానికి కీరవాణి సంగీతం,పాడిన గాత్రం, రాజమౌళి చిత్రీకరణ,NTR నటన అన్ని Highlights
@chandrasekharkundla4943
@chandrasekharkundla4943 2 жыл бұрын
Good song sir , బాగా వ్రాశారు.ntr సూపర్ గా నటించారు.
@kuttidance3062
@kuttidance3062 2 жыл бұрын
Super song sir suddala Ashok Teja 🙏🙏🙏🙏
@azeezkhan7617
@azeezkhan7617 2 жыл бұрын
This song made goosebumps up to me in theatre
@thirupathigurram7367
@thirupathigurram7367 2 жыл бұрын
S bro same feeling
@kollajagankollajagan1241
@kollajagankollajagan1241 2 жыл бұрын
అద్భుతమైన పాట అద్భుతమైన NTR గారి నటన గ్రేట్ రాజమౌళి గారూ
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 жыл бұрын
Excellent lyrics of the great writer And Extraordinary Action of GreatActor NTR
@naveen_snk86
@naveen_snk86 2 жыл бұрын
Thank you very much for this video. It may not change my life or something. but this song does have a very great impact on my life
@VillagesideGPM
@VillagesideGPM 2 жыл бұрын
Award pakka,...NTR acting....no words sir
@harishmunige7197
@harishmunige7197 2 жыл бұрын
ఈ song లో ntr గారి performance చూసి ఏడుపు వచ్చింది ntr అన్నగారు మీరూ తాతకి తగిన మనవడు
@sudhakarkinnera6212
@sudhakarkinnera6212 2 жыл бұрын
Great lirics సుద్దాల అశోక్ తేజ గారు 🔥🎉
@study_hub_sarkarinaukri
@study_hub_sarkarinaukri 2 жыл бұрын
National award deserving song Jai ntr 🙏👌👌💥🔥
@naveensk9375
@naveensk9375 2 жыл бұрын
Thank you sir for giving such beautiful song to our ntr
@dineshgoundla
@dineshgoundla Жыл бұрын
This song should have won the Oscar.
@sridevipagilla7077
@sridevipagilla7077 2 жыл бұрын
అశోక్ sir హ్యాట్సాఫ్ అండి.. excellent
@sureshkumar-hv9mt
@sureshkumar-hv9mt 2 жыл бұрын
జాతీయ అవార్డు ఇవ్వాల్సిందే...
@strongs2834
@strongs2834 2 жыл бұрын
Nijamga goosebumps songs and emotional song chala edipinchesau anna with ntr annna acting.
@srkmediatorchbearer7869
@srkmediatorchbearer7869 2 жыл бұрын
E Cinema lo performance ku National award conform NTR Anna ku 🔥🔥♥️🙏
@sfijsbhupalapally5909
@sfijsbhupalapally5909 2 жыл бұрын
ఈలాంటి అర్థం ఉన్న పాటలు రాయాలంటే మీ తరువాతనే సార్..
@archanaakula3959
@archanaakula3959 2 жыл бұрын
Komaram bemudo song lo NTR action exlent movie ki heart that song NTR nailed with his performance Jai Young Tiger NTR Multi Talented ❤️🐯🐯🐯❤️🔥🔥🔥🔥🐅🐅🐅🐅
@dodlavlogs7253
@dodlavlogs7253 Жыл бұрын
Happy to see them on single screen Both are legends
@giribabu2614
@giribabu2614 2 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raminivivek2604
@raminivivek2604 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🦻🙏🙏
@ashokjalagam6208
@ashokjalagam6208 2 жыл бұрын
త్రిబుల్ ఆర్ మూవీ కొమురం భీం సాంగ్ హైలెట్ చాలా సూపర్ గా రాశారు అశోక్ అన్న
@raghava2933
@raghava2933 2 жыл бұрын
ఈ సాంగ్ తో తారక్ ని ఎక్కడికో తీసుకువెళ్ళారు సూపర్..
@mastanbashaentrepreneurand7951
@mastanbashaentrepreneurand7951 2 жыл бұрын
its a haunting song...Telugu pride..NTR and Suddala ashok
@gangadharjunjur5901
@gangadharjunjur5901 2 жыл бұрын
స్పెషల్ గా ఈ సాంగ్ కోసమే మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది. NTR గారు ఈ పాట కు తగ్గట్టు నటన చేశారు.
@ksayagoud9868
@ksayagoud9868 2 жыл бұрын
సుద్దాల అశోక్ గార్కి అభినందనలు.. ఎంత సక్కని పాటను ఇషువే.. అశోక్ అన్న గారూ.. కంగ్రాట్స్
@ramayanams5510
@ramayanams5510 Жыл бұрын
మనసు కదిలించే హృద్యమైన పాట. నిజానికి Oscar award ఈ పాటకు ఇవ్వాలి. నాటు నాటు పాటలో english steps ఉన్నాయి అంతే. మనసు కదిలించే భావం లేదు.
@gontishivakumar9917
@gontishivakumar9917 2 жыл бұрын
సూపర్ సాంగ్...కొమరం భీం, దన్యవాదముు sir
@rajinisriramula1107
@rajinisriramula1107 2 жыл бұрын
సూపర్ రాసినవు అన్న 🙏🙏🙏🌹🌹
@dhanavathjyothi2407
@dhanavathjyothi2407 2 жыл бұрын
Extraordinary meaning Ashok Sir...👍👍🙏🙏🌹🌹🌹... great Job Sir🔥🔥🔥💪✊
@govindprabhu8767
@govindprabhu8767 2 жыл бұрын
ನಿಮ್ಮ ಸಾಹಿತ್ಯ ಅಧ್ಬುತ ಸಾರ್.....ಅಶೋಕ್ ರವರೆ..🙏🏻
@sanjay9970
@sanjay9970 2 жыл бұрын
సుద్దాల గారు మీరు చాలా great,,, hatsup to you sir
@Cherry45567
@Cherry45567 2 жыл бұрын
Sir ఈ పాట విన్నప్పుడు గూస్ బాంబ్స్ వచ్చాయి
@chandrashekhardevasani3777
@chandrashekhardevasani3777 2 жыл бұрын
Sir excellent song chaaalaa bagundhi sir
@Rameshkumar-yk2by
@Rameshkumar-yk2by 2 жыл бұрын
Thanks Ashok garu!
@rajasekharammiraju378
@rajasekharammiraju378 2 жыл бұрын
Great people great show👏👏💐💐
@Shiva_kanugula
@Shiva_kanugula 2 жыл бұрын
Ashok lyrics,Keeravaani music ,kalabhairava voice all are ultimate
@sandeepb6767
@sandeepb6767 2 жыл бұрын
National award level song 🎵 👏 👌 all the very best ashok sir.
@Rameshramesh-oz3jz
@Rameshramesh-oz3jz 2 жыл бұрын
Mee paaya ntr acting is equal to leady fans emotions.sir talkys lo adollu 😭😭 vedusthunnaru
@mudavathbhoopathi74
@mudavathbhoopathi74 2 жыл бұрын
Suddala sir you are legendary 🌹🌹👍👍👌👌🙏🌹🌹
@ravindrabab
@ravindrabab 2 жыл бұрын
Great poet Sri Suddhala garu....... hats off andi 🙏🙏🙏🙏🙏🙏🙏
@ksreekanthyadav911
@ksreekanthyadav911 2 жыл бұрын
Ee song ki award ravali 🔥🔥🔥
@ranapangavenkataiah6782
@ranapangavenkataiah6782 2 жыл бұрын
Suddala. Ashok. Sir. National. Award. Ravali. Sir👌👌👌👌NTR. MeeActing.exllent.Meeku. NationalAward. Ravalani. Korukuntu. Meefans.. Meeru. Inka. ChalaAwardus. Ravali. 🙏🙏🙏🙏🙏God. Blessyou.. Jai. NTR.. Jai. Jai. NTR
@jaganthuniki1145
@jaganthuniki1145 2 жыл бұрын
ఈ సాంగ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН