Sky ఫ్రూట్ షుగర్ తగ్గుతుంది,kidny స్టోన్ గట్టిగా తయారు అవుతుంది. జాగ్రత్త.
@chandrasekhar38435 ай бұрын
Sugar badam use cheste liver damage avutumdi anta kada sir .ple reply me sir.
@srinivaskasoju2615 ай бұрын
ధన్యవాదాలు సార్ 💐💐💐💐🌹🌺
@kvrkumar8786Ай бұрын
షుగర్ బాదం తో పాటు రోజువారి తినే ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి రోజువారి ఆహారాలు ఎక్కువగా చిరుధాన్యాలతో చేసిన వంటలు తీసుకోవాలి అప్పుడు స్పీడుగా పనిచేస్తాది పూర్తి ఆరోగ్యవంతంగా ఉండుటకు సహకరిస్తుంది. షుగర్ బాదం తింటూ, ఏ ఆహారం వల్ల వచ్చినదో అదే ఆహారం మరల రోజు తినటం వలన అలాంటి వారికి షుగర్ పోదు. కావున రోజువారి షుగర్ బాదం తో పాటు ఎక్కువగా చిరుధాన్యాలు వాడాలి .
@dvnarayana27Ай бұрын
నేను జెమెర్ 1 టాబ్లెట్ తో పాటు రాత్రి షుగర్ బాదం వాడినను. ఇది పని చేస్తుంది. అస్సాంలో ఈ చెట్లు ఎక్కువ ఉంటాయి. అచట మిలటరీ ఆఫీసర్లు ఎక్కువగా దీనిని వాడతారు. డాక్టర్ గారు బాగా చెప్పినారు.
@sabhaskarrao43013 ай бұрын
Very good mother natural remedy sir , results also good ❤
@shaikrahiman32967 ай бұрын
Meru Baga explain chysru sir 👏👏
@seshaiahachari11355 ай бұрын
బాగా చెప్పారు సార్
@avvarisrivalli19728 ай бұрын
Meru cheppina Badam ekkada dorukutI sir..
@hemanthsiva887 ай бұрын
Amazon lo sugar badam ani type chei bro
@nagaachnr72307 ай бұрын
Flipkart
@rukminijalakam73196 ай бұрын
Online Amazon
@rameshkonapuri63645 ай бұрын
I am using since 1 year very good ,no weight gain
@spkK234 ай бұрын
Any ayurvedic shop
@shankarreddykandimalla96875 ай бұрын
Evi VANASTHALIPURAM RagavendraAyurvedik shop lo unnavi.(Hyd)or Amazon online shop lo kuda unnavi
@bvrbvr13512 ай бұрын
Sir sugar baadhamu ekkada dorukutundi.
@rajeswarisoma42118 ай бұрын
👍
@annamalaisubramani11233 ай бұрын
Side effects are there like hives,swelling,itches
@AshaBabji6 ай бұрын
Enni rojula paatu vaadali sir
@vasanthrajoddi37144 ай бұрын
నేను కొన్ని రోజులు తిన్నాను అదేం పని చేయదు కాకపోతే లివర్ ప్రాబ్లం వస్తది
@nehareddy16863 ай бұрын
ఏమైనా,, ప్రాబ్లెమ్ ఆ,,సార్,, చేదు బాదం తింటే,, మరి ఇప్పుడు ఏమి వాడుతున్నారు సార్