Sugar Patients Can Eat Anything They Want: Veeramachaneni Ramakrishna #4 | Mahaa News

  Рет қаралды 148,615

Mahaa News

Mahaa News

Күн бұрын

Sugar Patients Can Eat Anything They Want: Veeramachaneni Ramakrishna | Mahaa News
Mahaa News channel Live. Mahaa News is the most popular Telugu News channel. Watch Mahaa News Channel For all Latest Statewide, National and International News.
Subscribe for more News: goo.gl/E3ekqY
Like us on FB@ / mahaanews
Follow us on@ / mahaanews

Пікірлер: 295
@rajakn1960
@rajakn1960 6 жыл бұрын
Excellent programm in world & reduced 7 kgs in 2 weeks span. I am very happy because I lost my SPONDY problem which I was suffering from 10 years (Actually I prepared for major spinal operation due to problem at L5 OVER S1). Now no operation/nothing due to great VRK DIET, TQ & GOD BLESS YOU ALL.
@mohanganesh782
@mohanganesh782 6 жыл бұрын
*మహా టీ.వి* యాజమాన్యం వారికి మీకు మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలు.
@vnreddy2612
@vnreddy2612 6 жыл бұрын
మీలాంటి వాళ్ళు 100 కాదు 1000 సంవత్సరాలు బ్రతకాలి సర్👍👍👍👍👌👌👌👌👌 డాక్టర్లు కావాలనే వ్యాధులను తగ్గించే ప్రయత్నం చేయరు ఇది పచ్చి నిజం వాళ్లకు మంచిది కాదు
@KrishnaMurthy-vb3bs
@KrishnaMurthy-vb3bs 3 жыл бұрын
Qq
@healthwithvenkat6093
@healthwithvenkat6093 6 жыл бұрын
I support you sir not as blind I am following your diet I noticed wonderful changes practically I experienced myself...... But one thing sir ....రాష్ట్రం మోత్తం మిమ్మల్ని నమ్మి ఆచరించి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే ........... లక్షలూ కోట్ల సంపాదన లక్ష్యంగా పెట్టుకున్న డాక్టర్లూ కార్పోరేట్ హస్పిటల్లూ మందుల షాప్లూ మెడికల్ ఏజన్సీలు డిష్ట్రిబ్యూటర్లూ ఏమైపోవాలి మనుషులు 365 రోజులు రోగాలతొ బాదపడితేనే కదా వీళ్ళంతా లక్షలకు లక్షలు సంపాదించేది ...... మీలాగే డాక్టర్లు కూడా ఇంలాంటి మంచి పరిష్కార సూచనలు ఇస్తే మీలాంటి వారిని ప్రోత్సహిస్తే జనం ఆరోగ్యాలు బాగుపడితే ఇక హస్పిటల్స్ కి ఏవరూ వెళ్ళరూ అప్పుడు ఈ మెడికల్ మాఫియా మనుగడకే ప్రమాదం కదా అలాంటప్పుడు వాళ్ళెందుకు మిమ్మల్ని వూరికే వదులుతారు సారు ఖచ్చితంగా వదలరు ...... చూస్తూ వుండండి ముందు ముందు మీకు చాలా పెద్ద పెద్ద ఇబ్బందులూ సమస్యలూ ప్రమాదాలూ సృష్టిస్తారు నాకు తెలిసి ఖచ్చితంగా భవిష్యత్లొ ఈ మెడికల్ మాఫియాలొని బిగ్ షాట్స్ అంతా కలసి కొన్ని కోట్ల రూపాయల చందాలు వేసుకొని ఈ TV9 లాంటి channels ని ఆయుధాలుగా వాడి మిమ్మల్ని ఇబ్బందుల పాలుచేసి మిమ్మల్ని కనుమరుగు చేసేందుకు భారీ కుతంత్రాలు ఖచ్చితంగా జరుగుతాయ్ చూడండి అంతెందుకు TV9 గురుంచి చదువుకున్న ప్రతీ ఒక్కరికీ తెలుసు ఐనా ఆ చానల్ వెంట్రుక కూడా రాలదు ఏందుకంటారూ ఒకానొక కాలంలో మనదేశంలో నైతిక సామాజిక విలువలకు చాలా ప్రాదాన్యత ప్రాముఖ్యతనిచ్చేవారు ప్రతి పౌరుడూ .... కానీ నేటి భారతంలో ఆర్దిక రాజకీయ విలువలకే పెద్దపీట ....... ఇది మారాలంటే ప్రతి యువకుడు సమాజంలో ఏం జరుగుతుందో అర్దం చేసుకుని యువ సమాజం నోరు తెరచి ప్రశ్నించినరోజునే మన దేశం ప్రజాస్వామ్య దేశంగా పునరుద్బవిస్తుందీ...... ఆలోచించి అర్దంచేసుకుని నిలదీసి దేశ భవిష్యత్తును మార్చేశక్తి యువతకు ఖచ్చితంగా వుందీ.......
@americaloperatiruchulu
@americaloperatiruchulu 6 жыл бұрын
Rama krishna garu miru super sir i watched your full speech and started following.
@rameshvenuganti3002
@rameshvenuganti3002 6 жыл бұрын
Ramakrishan garu you are you doing keep doing what do you want ,people support you
@airriflelovers
@airriflelovers 6 жыл бұрын
మీ పక్కనున్న డాక్టర్ మేండంగారు చాల వంకరగా మాట్లాడుతున్నారు. అలాంటివారిమాటలకు మీరు వెనకడుగువేయకూడదు.
@saiprocorptech
@saiprocorptech 6 жыл бұрын
nice sir.... but lady doctor attitude bit issue.....
@VenkataRamana-cz4fd
@VenkataRamana-cz4fd 6 жыл бұрын
ee doctors ki 5 nimushaalaki 5000 docheyadam alavaataipoi aa lady doctor vinaleka potundi patients ekkada dooramaipotharemo ani
@allaraopanasakarla3506
@allaraopanasakarla3506 6 жыл бұрын
Ramakrishna garu direct ga plan cheppi sodi tagginchandi.
@ramsg9988
@ramsg9988 6 жыл бұрын
There is nothing wrong in trying new alternative because we can always check our weight and sugar levels. Ramakrishna is right. When doc gives medicine it only works for that day.patients would realise it after a long time. Same in case of BP. However, I am not sure all sugar patients could expect miraculous results from Ramakrishna's advice.
@ramanareddybulagakula4476
@ramanareddybulagakula4476 2 жыл бұрын
L
@nagarajudasari7350
@nagarajudasari7350 4 жыл бұрын
అక్కడవున్న డాక్టర్ కి ఫర్స్ట్రేషన్ ఒక రేంజ్లో కనపడుతుంది... నేను ఒక ప్రశ్న వేస్తున్న డాక్టర్కి..."మీరు ఇప్పటివరకు షుగర్ పేషెంట్స్ కి ఎవరికైనా షుగర్ తగ్గించార? కంట్రోల్ చేశారా...సామాన్యుల డబ్బును దోచుకోకుండా ఉన్నారా...మంచి డైట్ పేషెంట్స్ కి చెప్పారా?...ఏదీ చెప్పలేదు... మీ స్వార్థానికి ఈ వైద్యాని వాడుకొని పార్మసీ కంపెనీ లకు లాభం చేకూరుస్తున్నారు... "ఇప్పటికైనా డాక్టర్లు రోగులకు మంచి డైట్ ని చెప్పండి.. చాలు....ఏ డబ్బు కు ఆశ పడకుండా తెలుగు రాష్ట్రాల్లో ఒక వైజ్ఞానిక వైద్య మార్పు కు విప్లవానికి నాంది పలికారు... మా వీరమాచినేనికి....అక్కడవుండే డైట్ స్పెషలిస్ట్ కి ఎంతమందికి మంచి డైట్ ని ఇచ్చింది... VRK డైట్ బెస్ట్ ఫర్ డయాబెటిక్, అధిక బరువు...థైరాయడ్ అన్ని తగ్గుతాయి.
@niceswiss
@niceswiss 6 жыл бұрын
Madam koncham extra chesthunnaru....Mrs Know it ALL
@rahultech2177
@rahultech2177 4 жыл бұрын
Right
@publicstar_bsk
@publicstar_bsk 2 жыл бұрын
That female doctor is so irritating 🤦
@TheParthu1979
@TheParthu1979 3 жыл бұрын
Suuuuuuuuuuuuuuuuuuuuuuper VRK garu.....
@hajiautomobiles5441
@hajiautomobiles5441 6 жыл бұрын
Super sar meeru.R k.Garu👍👍👌👌👌
@sivasbihousingloans5251
@sivasbihousingloans5251 6 жыл бұрын
Jai... Ramakrishna
@RajendraPrasad-hi5on
@RajendraPrasad-hi5on 6 жыл бұрын
Veeramachaneni Ramakrishna garu is correct. Sugar reduced for me. I followed 5% of his diet
@RajendraPrasad-hi5on
@RajendraPrasad-hi5on 6 жыл бұрын
Veeramachaneni Ramakrishna garu great
@vktechnews2839
@vktechnews2839 6 жыл бұрын
Mandulu raayandi commession pondandi
@santhoshak1145
@santhoshak1145 6 жыл бұрын
Program cheppalantey athaniki ekkuva time ivvandi madhylo doctor musukoni vinamanandi. Leda into spl program cheyyandi. Cheppindey cheppi ichina adds ichebhadhulu prekshakulu adigindhi mundhu cheyyandi.
@krishnachaitanyavamsi2870
@krishnachaitanyavamsi2870 6 жыл бұрын
madam ke oratory skill ledani chalaaa feel avuthundi
@sangamsantosh5452
@sangamsantosh5452 6 жыл бұрын
Ur god sir
@srinivasuluuppala3553
@srinivasuluuppala3553 6 жыл бұрын
Sai Sangam F1 F2 and F10
@lavi71044
@lavi71044 6 жыл бұрын
good
@vissumani
@vissumani 6 жыл бұрын
Me episode ennyi choodali vishyam telisu kovadaniki first vishyam chappandi sir please...
@vadlapativeeraraghavulu1315
@vadlapativeeraraghavulu1315 6 жыл бұрын
Ramakrishna garu Vishayam tappa anni cheptunnaru, no matter in discussion.
@gopivarmagarapati1979
@gopivarmagarapati1979 5 жыл бұрын
పిట్ట కతలు బాగా చెపుతాడు అసలు విషయం చెప్పకుండా..... Oil pulling పూర్తి అయింది ,మంతెన వారిది అయింది, రామకృష్ణ వచ్చాడు ఆ తరవాత ఖాదర్ వలీ వచ్చాడు తరవాత ఇంకో చాధర్ వలి వస్తాడు.... మీ ప్రచారం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు... వేల సంవత్సరాల వైద్య విధానాలను విమర్శించే అర్హత నీకు ఏమి ఉంది.... వెళ్లి అకౌంట్స్ రాసుకో
@srinivasnayudu3009
@srinivasnayudu3009 Жыл бұрын
🥱🤭
@sulakenagabhushan9633
@sulakenagabhushan9633 6 жыл бұрын
This doctor showing his talent,
@nagababuk562
@nagababuk562 6 жыл бұрын
Doctors need money
@AravindKumar-es4nd
@AravindKumar-es4nd 6 жыл бұрын
Based on you GURUDAKSHANA WE CAN SAY HE IS GENUINE...... VERAMACHINENI SIR HATS OFF...BY THE WAY RECENTLY I SAW ONE PERSON WHO CURED HIS DIABETES PERMANENTLY......
@guruprasad6410
@guruprasad6410 6 жыл бұрын
No, diabetic doctors are also giving diet plan. But most of the people are not practicing the correct prescription and modifying their life style.
@vamsikotturu6869
@vamsikotturu6869 2 жыл бұрын
God bless these doctors
@aditya2805
@aditya2805 6 жыл бұрын
I support viramachineni.... It is needed to be scientifically proven. And need to be published in journals.... It matters
@laxminarayanaeligeti9458
@laxminarayanaeligeti9458 3 жыл бұрын
Vrk garu meru great🙏🙏🙏
@eshwarrao-kaizen3207
@eshwarrao-kaizen3207 6 жыл бұрын
Hats off to Ramakrishna Sir
@skraheem1312
@skraheem1312 6 жыл бұрын
Ramakrishna Gary hatsapp sir
@sameerneelam3382
@sameerneelam3382 6 жыл бұрын
Ramakrishnagaru 80% people gurinchi matladuthunnaru, Doctors 20% people gurinchi matladuthunnaru. Iddaru correctee. Prevention is always better than cure. Same diet andariki suit kaadu, but good diet is always good for every one.
@lakshmireddygali2863
@lakshmireddygali2863 6 жыл бұрын
This is exlent programme really works i experienced but programme chisintha kalam perfect ga cheyyali lepothe fast ga taggaaru
@Boorla_Tejaswini29
@Boorla_Tejaswini29 5 жыл бұрын
Unless u understand the concept( dr srinivas )you cannot come to a conclusion. you are encountering with such a the great personality. You required much knowledge.
@WeliveinIndia
@WeliveinIndia 2 жыл бұрын
Save this world
@sagarbaswaraju4522
@sagarbaswaraju4522 6 жыл бұрын
పాపం ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ కి ఈగో హర్ట్ అవుతుంది.... ఫాఫo...
@MrNgrj
@MrNgrj 6 жыл бұрын
Ramakrishna garu u are great
@srihariiert5766
@srihariiert5766 6 жыл бұрын
great sir...
@mia2498
@mia2498 6 жыл бұрын
Super. thanks sir
@VenkataRamana-cz4fd
@VenkataRamana-cz4fd 6 жыл бұрын
doctors &pharma kalipi desaanni dochestunnaaru
@mohanrao5766
@mohanrao5766 6 жыл бұрын
What Ramkrishna garu said is absolutely correct. If you stop eating the refined sugars and refined oils will cure most of the life style diseases. These doctors and nutritiounits will not accept these as they will lose the business. I appreciate Ramakrishna garu as he is saying with his experience. people who experienced only can say better than any doctor
@balap9036
@balap9036 6 жыл бұрын
mohan rao 💯% correct
@lankaanjaneyulu6066
@lankaanjaneyulu6066 4 жыл бұрын
Good vrk sir
@raveendrau
@raveendrau 6 жыл бұрын
Hatsoff Ramakrishna garu my salutations
@radhakatakam4414
@radhakatakam4414 Жыл бұрын
Sir nenu sugar vachaka wait loss ayyanu nenu mi diet no follow avvocha, and vegetables and chicken tinamani chepparu Mari only vegetables and chicken maatrame tinala veetini vetitho tinali inni rojulu memu goduma chapati Leda rice thone tine vallam plz sir konchem clear cheyandi
@ummalakshmareddy7599
@ummalakshmareddy7599 Жыл бұрын
Same problem bro
@chshiva2093
@chshiva2093 6 жыл бұрын
Great sir
@mahimalatha6637
@mahimalatha6637 6 жыл бұрын
U r 100 per correct sir
@pprashanth9264
@pprashanth9264 6 жыл бұрын
miru great sir...🙏
@nikhilnikki9627
@nikhilnikki9627 6 жыл бұрын
*Vallu doctors dinivalla manchi jarigithe maku dabbulu dobbe avakasham pothundi ani bayapadipothunnaru lady mari over chestundhi*
@mohankrishna648
@mohankrishna648 6 жыл бұрын
Nikhil Nikki ha ha yes bro... Doctors egg thinali yellow vaddu antaru...
@commonman6427
@commonman6427 6 жыл бұрын
మూర్తి గారి l love u అండి...,
@oggurajkumarknr560
@oggurajkumarknr560 6 жыл бұрын
yes really speech I believed
@sandyv3590
@sandyv3590 6 жыл бұрын
Aaa papa koncham ekkuva chestondi..
@vinodsg8974
@vinodsg8974 6 жыл бұрын
super sir
@anil6002
@anil6002 6 жыл бұрын
Ramakrishna gaaru... the way you explained the concept is very good
@balustudio2019
@balustudio2019 6 жыл бұрын
vrk sir meru super
@guruprasad6410
@guruprasad6410 6 жыл бұрын
Don't believe quacks. Believe doctors and also modify your life style. It's nothing wrong to take medication in moderate levels. Pl take your doctor's advice before adopting new style of food process.
@bharathvasi1249
@bharathvasi1249 5 жыл бұрын
You don't understand, avoiding corbohydrates is not not a new style of food, this is also told by all doctors.
@gambalasandhya6161
@gambalasandhya6161 6 жыл бұрын
Machaneni is correct
@sribalajichitturi3512
@sribalajichitturi3512 6 жыл бұрын
[3/21, 4:00 PM] Sribalaji: ముందుగా మీకు నా నమస్కారం! ఇక విషయంలోకి వెళదాం... VRK గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి తెలిసిన చిట్కా వైద్యం వారు చెబుతున్నారు. వారు ఏమి చెబుతున్నారు అంటే... బాగా ఎండిన కొబ్బరి కాయ అంటే... కాయ లోని నీరు ఆరిపోయిన కాయను (కురిడి కాయ... దీనిలో వాటర్ ఉండదు) పగలకొట్టి కొబ్బరి తీసి ఎండలో ఎండబెట్టి తరువాత గానుగకు వెళ్ళి నూనె తీయించుకుని అది వాడండి అన్నారు... అంతే కాని కొబ్బరికాయలు తెచ్చి వాటిని పగలకొట్టి నూనెను పట్టించి వాడమనలేదు.. ఎందుకంటె అలా పట్టించిన నూనె సరియైనదు కాదు... మేరే చెప్పండి మనము ఇంట్లో కొట్టిన కాయలు బాగేనే ఉంటాయి కానీ వాటిని మీరు ఎండలో పెడితే ఎంత మంచి కాయ ఐనా రంగు మారుతుంది లేదా భూజు పడుతుంది... అదే మీరు fridge లో పెట్టండి పది రోజులు ఐనా బానేవుంటుంది ఎందుకంటే అందులో నీరు శాతం ఎక్కువ ఉంటుంది నూనె శాతం తక్కువ ఉంటుంది. ఇదే shops లో దొరికే ఎండుకొబ్బరి మంచిదే కానీ నూనెకి పనికిరాదు... ఎందుకంటే దానిని ప్రోసెస్ చేసి తీస్తారు. అది ఎలా అంటే ఎండు కొబ్బరి కాయ పీచు తీసి కాయను కొద్దిగా కాల్చి (పొగ వేసి) దానిలో నీరు ఆవిరి ఐన తరువాత పగలకొట్టి తర్వాత చిప్పలు బాగా ఎండ పెట్టిన తరువాత తీస్తారు (maximum process ఇదే నాకు తెలిసినంత వరకూ). ఈ కొబ్బరి లో నీరు ఉండదు నూనె శాతం తక్కువగా ఉంటుంది పిండి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ కొబ్బిరిని మనం చలిమిడి లో వాడుతాం ఈ కొబ్బరిని పొడి చేసి స్వీట్స్ లో, చెట్నీ లో అంతేకాదు చికెన్ కర్రీ కూడా వాడతారు. అంతే గానీ వీటిలో ఇంటువంటి కెమికల్స్ కలవవు. ఇక నూనె కు పనికి వొచ్చేవి మొత్తం నాలుగు రకాలు ఉంటాయి(నాకు తెలిసి) అందులో మనకి రెండు రకాలు బైట కోకొనెట్ మార్కేట్ లో దొరుకుతాయ. మీకు అర్ధం ఇయ్యేలా చెబుతా. ఒకటి BLACK ఇంకొకటి RED(కొబ్బరి వెనకాల వుండే రంగు) ఇవి రెండు కురిడీ కొబ్బరే RED 140 నుంచి 180 రూపాలుగా BLACK కొద్దిగా ఎక్కువ COST ఉంటుంది సుమారు 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. ఇవి కచ్చితంగా coconut cooking oil కి సరి ఇనవి. వీటితో తేసిన నూనెను one litter400 రూపాయలు వరకు మనకు holesale prices ఇవి మనకు దొరుకుతుంది. ఇక branded companys ఐతే cost ఇంకా ఎక్కువ ఉంటుంది అలా అని వారు chemicals కలుపుతారు అని చెప్పడము లేదు వారి ఖర్చు వారికి ఉంటుంది (brand, license, packing, transport and most importantly CGST SGST ) మీకు నిజంగా కొబ్బరి కావాలంటే.... మన కోనసీమ కొబ్బరి మార్కెట్ వుంది ఇది one of the great market in India ఇది పశ్చిమ గోదావరి జిల్లా లోని అంబాజీపేట పేటలో వుంది and ఇంకోటి గుంటూరుజిల్లా నరసరావుపేట లో వుంది ఇక్కడికి ఎక్కువగా cheeni నుంచి కొబ్బరి వస్తుంది. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను పుట్టక ముందు నుండి మాకు కొన్ని మిల్లులు ఉన్నాయి కొబ్బరి నూనె గానుగ కూడా వుంది దీనిలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. మాకు చల్లపల్లి లో ఓకే ఒక్క బ్రాంచ్ ఉంది. ~ Iam sribalaji chitturi~ *My full address* Sri vijayaLaksmi floor &oil Mills Sri vijayaLaksmi general marchent Mainroad, gudlavalleru* Krishna district Andhra pradhesh India. Pin:- 521356 My cell: 9392161234 WhatsApp: 9949278146 [3/21, 4:00 PM] Sribalaji: చలపల్లి లో మా *product* Sri sairam department stores Sri sairam organic stores, Vijayawada road, Agra Haram Chalapalli. Krishna district Mobile: 9505999159, 99129 25109
@sree3659
@sree3659 6 жыл бұрын
Sribalaji Chitturi hello beautiful lady Doctor keep quite you doctors not deserved to comment on vrk he is doing social service
@aavideosvlogs
@aavideosvlogs 6 жыл бұрын
lady doing too much she dont know any thing , ramakrishna your good
@dr.navyanaturecure1921
@dr.navyanaturecure1921 6 жыл бұрын
Reddyba Reddy oka lady chadvkuni oka position lo undi oka doctor badha vachinapudu meku devatha la kanipisthadi ipuudu matladithae over chesthundi Hatts off to u ah place lo me sister untae ilanae antara respect ladies
@sumangreat
@sumangreat 5 жыл бұрын
@@dr.navyanaturecure1921 navya sri. .. this is also called too much , overactive
@nirvana6099
@nirvana6099 6 жыл бұрын
Why the lady is getting impatient??
@nirvana6099
@nirvana6099 6 жыл бұрын
Don't come to debates or give a time slot to the tv channel and let the channel know your availability so they can manage it that way or not call you to long debates. We as normal people are getting information from Veeramachineni. Be it things that everyone might know or not, he is making is revisit those concepts. If people are getting benefited from it, be patient.
@tejanagalla6326
@tejanagalla6326 6 жыл бұрын
patient ki cheppe patience lenppudu nuvvu fully commercial
@ramkumar-gu6op
@ramkumar-gu6op 5 жыл бұрын
V R k super sir
@aavideosvlogs
@aavideosvlogs 6 жыл бұрын
spects doctor showing nore atitude , ramakrishna we all are back of you you please go ahead
@Bojja9556
@Bojja9556 5 жыл бұрын
VRK garu long live sir
@healthwithvenkat6093
@healthwithvenkat6093 6 жыл бұрын
I agree with you doctor he is telling in attractive way so what what's wrong with this ఆయన చెప్పేది story ఐనా సమస్యలకి పరిష్కారమైతే దోరుకుతుంది కదా .......... మీ దగ్గర ఆ story లేదూ పరిష్కారమూ లేదు కదా కేవలం డబ్బు ఖర్చు కుప్పలు కుప్పలు మందులు ............... ఈ రకంగా ఆలోచిస్తే మీ డాక్టర్ల కంటే వీరమాచినేని 1000 రెట్లు మేలు కదా ......
@sarojiniparavthaneni7230
@sarojiniparavthaneni7230 6 жыл бұрын
Lady is a Yoga teacher not doctor
@SankarKumar-qn5od
@SankarKumar-qn5od 2 жыл бұрын
బృందావనం వల్లేండి మీరు సర్వం సమర్పించు కొండీ అందుకే 4 పిల్లర్ పూర్తిగా chieappatealeadu వీడు మల్టీ విటమిన్ యెందుకు వాడాలి అంటున్నాడు వీడు బృందా వనం vallandi pakeaje పొందండి
@rambabuchippalapally1368
@rambabuchippalapally1368 6 жыл бұрын
Food is medicine
@veeraveerendra1458
@veeraveerendra1458 6 жыл бұрын
Main matter cheppandi sir,examples anduku chepthunnaru Suger gurinchi teleeda
@oggurajkumarknr560
@oggurajkumarknr560 6 жыл бұрын
Sribushan sir also good doctor
@laxamlaxman5821
@laxamlaxman5821 5 жыл бұрын
Vrk great
@prasanthpv5773
@prasanthpv5773 6 жыл бұрын
now a days these docters are showing interest to cross their no of target. but there are not showed to reduce their patients nmbr. .y because if it is possible their earning gone. .
@khv6748
@khv6748 6 жыл бұрын
sri bhushan raju good doctor
@bharathchandgiddaluru8751
@bharathchandgiddaluru8751 3 жыл бұрын
Jai vrk
@suhasthota4829
@suhasthota4829 6 жыл бұрын
Sir try a solution for hair regrowth
@syedsaleha9386
@syedsaleha9386 6 жыл бұрын
Please watch mahaa tv
@aavideosvlogs
@aavideosvlogs 6 жыл бұрын
doctors should be good to society, arr spects doctor tell your doctors to spend time with patients and be responsible
@SankarKumar-qn5od
@SankarKumar-qn5od 2 жыл бұрын
అదే లెండి బృందావనం ప్యాకేజీ
@raveendrau
@raveendrau 6 жыл бұрын
They don't know this concept their ego is getting hurted
@lakshmireddygali2863
@lakshmireddygali2863 6 жыл бұрын
Nenu e programme lo 77 nunchi 66 ku vachanu....anni thintuntune unna 1 mnth nunchi weight peragaledu
@Chaitu009
@Chaitu009 6 жыл бұрын
lakshmireddy gali bro me phone number ivara nenu call chesthanu Naku program gurunchi explain cheyandi plz
@nikhilnikki9627
@nikhilnikki9627 6 жыл бұрын
lakshmireddy gali tell me programe
@lakshmireddygali2863
@lakshmireddygali2863 6 жыл бұрын
Me nmbrs isthe watsap chesthanu
@jaganr13
@jaganr13 6 жыл бұрын
9535288100 please whatsapp me
@thirupathi9444
@thirupathi9444 6 жыл бұрын
9553215515 pls whatsapp me
@ramaparvathneni3426
@ramaparvathneni3426 6 жыл бұрын
D lady is getting very hyper.
@muralikrishna393
@muralikrishna393 6 жыл бұрын
Akkada madam ki debate lo kurchovadaaniki assalu istam ledu. Ramakrishna Garu chepputunte burrakatha antunnaru. Idhi mana dourbhagyam.
@svallur
@svallur 6 жыл бұрын
Sincere & strict Judicial system & society lo leyka potey, so called fake professionals keep coming everyday like mushrooms in India
@bgshivaprakash2228
@bgshivaprakash2228 2 жыл бұрын
Tell the program first, then u talk
@tejanagalla6326
@tejanagalla6326 6 жыл бұрын
program listen chese patience ledu yendku vachhavu discussion ki
@manojmanojkumar9454
@manojmanojkumar9454 6 жыл бұрын
Sugar BP Lu sacchevaraku untay Andi .vatini control cheyagalam ante diet plant it's supportive ante Gani ade vaidayam kadu
@ramaganeshselaparasetti3570
@ramaganeshselaparasetti3570 6 жыл бұрын
Nachural ga vundadam valla ramakrishna gaaru slim ga vunnaru
@nareshnaidu888
@nareshnaidu888 4 жыл бұрын
Type 1 ki solution Leda sir
@awesomegamer9871
@awesomegamer9871 6 жыл бұрын
What to eat anedhi maatram cheppatledhu ga😶
@prasanthpv5773
@prasanthpv5773 6 жыл бұрын
madam. if u r a great Dr .u have to respect to listen others talks.
@dr.navyanaturecure1921
@dr.navyanaturecure1921 6 жыл бұрын
VENKATA PRASANTH PASUPULETI mundhu meru patience tho undatam nerchukondi
@seeker9875
@seeker9875 6 жыл бұрын
What he is saying is Ketonic diet, it is not Nature treatement, Ketonic is helpful is short run not in long run. Emi investigation jarigindi deeni meeda.
@rajeshgujju5775
@rajeshgujju5775 3 жыл бұрын
Mari doctors iche tablets vall taggiotadi Long run lo ani emi investigation chesaru😀
@anweshcreations6607
@anweshcreations6607 6 жыл бұрын
మాట్లాడితే మూర్తి గారు ఏంట్రా బాబు
@ashwaduniversalthings1810
@ashwaduniversalthings1810 6 жыл бұрын
Doctors mee iddariki ramakrishna garu ante padadhu right
@harim4372
@harim4372 4 жыл бұрын
First listen rama Krishna words
@shaiknazeer1642
@shaiknazeer1642 6 жыл бұрын
as pottidi Chala extralu chestundi
@karthikkumarthappeta6697
@karthikkumarthappeta6697 6 жыл бұрын
Sir murthi Garu ma nanna Garu pesent so ramakrishna dite ni miru program Chesi KZbin lo petandi ayana miting ki attend kavadam kudaradu (e di sugar ki ,, e di baruvu thagadaniki ani program Chesi petandi please ) andukante verechanal vallu cut Chesi cut Chesi peduthunaru valla canals popularity ne chusukuntunaru kabati a vidanani you tube lo fallow avuthamu
@syedsaleha9386
@syedsaleha9386 6 жыл бұрын
Great vmr garu idi oka doctor's ki maanasika cheppudebba
@prasanthpv5773
@prasanthpv5773 6 жыл бұрын
at lost wt is conclusion
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 2,3 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 17 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 57 МЛН
Heavy Flood water into Paloma Villas| Mokila | @SumanTVNellore
11:24
Sumantv Nellore
Рет қаралды 66 М.
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН