Sujana Chowdary : లైవ్‌లో అమిత్ షా చ‌రిత్ర చెప్పిన ఏబీఎన్ రాధాకృష్ణ | ABN

  Рет қаралды 90,386

ABN Telugu

ABN Telugu

9 ай бұрын

🔴LIVE: చంద్ర‌బాబు అరెస్ట్..టీడీపీ-జ‌న‌సేనతో పొత్తుకు బీజేపీ రెడీయా? |Big Debate With Sujana Chowdary
#vemuriradhakrishna #sujanachowdary #bigdebate #chandrababu #tdp #janasena #pawankalyan #tdpjanasenaalliance #bjp #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 205
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 9 ай бұрын
మీరు ఏమి ఒప్పించ లేరు మీవళ్ల ఏమీ కాదు
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 9 ай бұрын
అంతటి రాజకీయ దuరండడు "వెంకయ్య నాయుడు నీ ప్రక్కనపెట్టారు, ఇక మీరెంత 🤣
@kirankumarnunique2646
@kirankumarnunique2646 9 ай бұрын
Murder case lo vunnavaadu atuvanti వాడికే help చేస్తాడు.
@maatakaastaghaatu8953
@maatakaastaghaatu8953 9 ай бұрын
దుర్జనా ... అడుగడునా చావుతెలివి చూపిస్తున్నావుగా .. 29 రాష్ట్రాల్లో ఒకరాష్ట్రం వ్యవస్థలను ధ్వంసం చేస్తుంటే అక్కడి ప్రజలను కాపాడలేకపోతే కేంద్రం ఎందుకూ చంకనాకనా .. రాష్ట్రాల వ్యవహారాల్లో వేలు పెట్టం అంటే .. మహారాష్ట్ర రాజస్థాన్ బెంగాల్ ను ఏనాడైనా కుదురుగా వుండనిచ్చి చచ్చిందా బిజెపి .. సర్వసత్తాక గణతంత్ర రాజ్యం అని చెప్పుకొనేచోట ఒక పార్లమెంట్ మెంబర్ తన నియోజక వర్గానికి వెళ్ళకుండా నిరోధిస్తుంటే అతని హక్కు అతనికి కల్పించలేకపోతే కేంద్రం ఎందుకూ .. రాష్ట్రాలనే దేశాలుగా ప్రకటించవచ్చుగా .. అదేసమయంలో ఉంకో పార్లమెంట్ మెంబర్ హత్యకేసులో ప్రమేయం వుందని గూగుల్ టేక్ అవుట్ తొక్కా తోటకూర కట్టా లాంటి సకల ఆధారాలతో పట్టుబడ్డా తనను అరెస్ట్ చేయటానికి వెళ్ళిన నిఘా వ్యవస్థలు నోరుమూసుకొని శాంతిభద్రతల సమస్యలి తలెత్తుతాయని వెనక్కి మళ్ళితే .. సిగ్గుపడాల్సింది పోయి .. అదిగో పాకిస్తాన్.. ఇదిగో చైనా అంతుచూస్తాం అని పిట్టలదొరల కబుర్లు చెప్తారా .. థూ ... ఎక్కడ దుర్మార్గం వుంటే అక్కడ చీకటి చుట్టరికం చేయటమేగా మోషాలు దేశానికి నేర్పుతున్న చేస్తున్న సేవ .. ఇంతోటిదానికి మీరేందో సమవర్తి లైనట్లు .. ఆంధ్రాలో 2 పార్టీలు బూతులు వాడుతున్నాయి అని గాడిదను తన్నటం చేతకాక 4 కాళ్ళున్నాయి కాబట్టి గుఱ్ఱాన్నీ గాడిదనూ ఒకేగాట కట్టేసి మాట్లాడతావా ?!.. అధికారంలో వున్నా ప్రతిపక్షంలోవున్నా బూతులు ఎవరితో మొదలయ్యాయో ..ఎవరు యధేచ్చగా వుపయోగిస్తున్నారో తెలియదా నీకు ??.. బాబుకాలంలో .. నిధుల విషయంలో.. వుదాసీనంగా వుంటే దేశరక్షణ నిధులు కూడా అడుగుతాడు అనికూసిన పగటివేషగాడు ఇవాళ కాగ్ ఒప్పుకోకపోయినా .. ఆర్ బి ఐ మొత్తుకుంటున్నా ఎందుకు నిధులు కారుస్తున్నారో చెప్పగలవా ?.. గతంలో UC లు ..UC లూ అంటూ వెంటబడి అడిగి యూసీలు ఇచ్చినా ఇవ్వలేదని బొంకి, కేవలం తెల్లకాయితాలు పంపారు అని నిట్టనిలువునా అబద్దాలు ఆడి ఇరుకునబెట్టిన బురదపువ్వు ఇప్పుడు యూసీల ఊసే ఎత్తకుండా ఎందుకు సహకరిస్తున్నట్లో నీ నోటిమీదే చెప్పు .. జడ్ + క్యాటగిరి ,నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ మధ్యనుండే వ్యక్తిని ఎటువంటి కేంద్ర అనుమతులూ లేకుండా ఎవరో రెక్కపట్టుకొని వస్తావా లాక్కెళ్ళమన్నావా అనేస్థాయిలో వత్తిడితెచ్చి తీసుకపోతే ఆ రక్షణవలయం చంకనాకనా .. విభజన జరిగి టిడిపి అధికారంలోకి వచ్చాక హోదా విషయంలో నేరుగా కాదని చెప్పకుండా .. తమిళనాడు ఎన్నికలు కాగానే అనీ ..బెంగాల్ ఎన్నికలు ,బీహార్ ,పంజాబ్ ఎన్నికలు అని కాసేపు .. కసరత్తులూ బస్కీలు అని కాసేపూ .. 14వ ఆర్ధిక సంఘం అనుమతికని కాసేపూ మీయిష్టం వచ్చినట్లు ఆటలాడి తర్వాత ఎప్పటికో అయిపోయిన ముచ్చట అని కూసిన కూతల్లో ప్రతి క్షణమూ కేంద్రంతో ఇప్పుడే మాట్లాడి వచ్చాను అన్యాయం జరుగదు బిజెపి మనకు మిత్రులేగదా అని నువ్వెన్నిసార్లు అటు బాబునీ ఇటు ప్రజలను మోసం చేశావో గుర్తు తెచ్చుకో .. అంతా అయిపోయి మోషాలు చేసిన కుయుక్తులూ చీకటి స్నేహాలవల్ల పార్టీ ఓడిపోయాక బాబు మోడీతో గొడవ వద్దంటే వినలేదు అని గుడ్డకాల్చి నెత్తినేసి పోయావుగా .. అమరావతి అంగుళం కదలదు అని చెప్పావు .. విశాఖలో రాజధాని పేరిట చేస్తున్న పనులన్నీ రాష్ట్రానికి పెనుభారంకాదా .. సైకోదగ్గర మోషాలు ఏం ఆశించి అంతగా అండగా వున్నారో ప్రజలకు బాగా తెలుసు .. ఇంతజరుగుతున్నా బిజెపి అంటే ప్రజలకు కొంతమేర వ్యతిరేకతే అని చెప్పటానికి సిగ్గులేదా ..
@raghusm0984
@raghusm0984 9 ай бұрын
బ్రదర్ మాది same ఆవేదన....ఈ సారి మారిన చంద్రబాబు గారిని చూస్తాము...... సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్.....వెధవలు
@suryateja2272
@suryateja2272 9 ай бұрын
భలే అడిగారు. అద్భుతంగా ఉంది మీ కామెంట్. ఈ కామెంట్ అన్ని సామాజిక మాధ్యమాలలో పెట్టండి. అమరావతిలో నలబై కేంద్ర ప్రభుత్వం సంస్థల ఏర్పాటు బీజేపీ చేపట్టడానికి జగన్ తో ఏమి సంబంధం. మీడియా కూడా బీజేపీని తమలపాకుతో తాకి వదిలిపెడుతుంది. సామాన్య ఆంధ్రులలాగా మీడియా బీజేపీని నిలదీయడం లేదు
@kumarc8389
@kumarc8389 9 ай бұрын
Sigga ? Ee yedhavalu selfishness thappa, dheniki paniki rani rakshasulu. Peddha hero poses . Chee..bathtub cheda
@RavelaSekhar3569
@RavelaSekhar3569 9 ай бұрын
TDP is getting bad name because of the selfish politicians. They are not politicians, they are business people. For them, every thing is Business. They don't have any concern about their own state development, they always look for their business improvement. Ifdevelopmen. Political parties in A. P. should shed business people like these out and embrace real politicians, who like their own state and strive for its development.
@RavelaSekhar3569
@RavelaSekhar3569 9 ай бұрын
👏👏👏 చక్కని విశ్లేషణ. జరుగుచున్న అన్యాయాన్ని కన్నులకు కట్టినట్లు వివరించారు. కుల, మత పిచ్చి ఏపీ ప్రజలు ఇప్పటికైనా కన్నులు తెరచి చూడక పోతే వారి కర్మ. జమెారే, రెండవ సారి గెలిస్తే ఏపీ సర్వ నాశనమే.
@koteswararao726
@koteswararao726 9 ай бұрын
రాష్ట్రం ఇన్ని రోజులూ గా, తగల బడుతూ ఉంటే, ఇంకా మీరేమిటి ఒప్పించనది.
@SreelakshmiMaguluri
@SreelakshmiMaguluri 9 ай бұрын
జై చంద్రబాబు నాయుడు గారు 🙏🙏
@prasadyerragunta7510
@prasadyerragunta7510 9 ай бұрын
బాబు గారు గొప్ప నాయకుడు విలువలు కలిగిన వాడు ఎవరిని మోసం చేయరు పదవి కోసం దిగజారుడు రాజకీయాలు చేయరు విభిన్న పార్టీలతో అంటే తెరాస కాంగ్రెస్ బీజేపీ వామపక్షాలు ఇలా ఒక్కోసారి ఒక్కో పార్టీతో చేతులు కలిపే అపర చాణక్యుడు బాబు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి
@raghuramsangwar4630
@raghuramsangwar4630 9 ай бұрын
Hi Mr. Radhakrishna garu, Super straight question to him about HM to speak n complaints.
@cheruvugatturamamohanarao632
@cheruvugatturamamohanarao632 9 ай бұрын
మీరు ఉన్న ఈ బీజేపీని ఒకప్పుడు భారతదేశంలో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుంచుకో చౌదరి గారు
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@sramasubbaiah699
@sramasubbaiah699 9 ай бұрын
Adhey tdp BJP valaney gelichindhi..
@bharathkumar4986
@bharathkumar4986 9 ай бұрын
U feel he is completely BJP Person 😂. He is an CBN candidate at inner
@madhupolaki3087
@madhupolaki3087 9 ай бұрын
Cha..Bjp lekunda gelava manu
@madhavikantamneni6987
@madhavikantamneni6987 9 ай бұрын
We stand with cbn
@seshuprasadnarra5623
@seshuprasadnarra5623 9 ай бұрын
ఇక్కడ వ్యాసాలు వ్రాయడం కాదు .... బయటకి వచ్చి పనిచేయండి...
@karunakarparupalli7700
@karunakarparupalli7700 9 ай бұрын
Well Saud Radhakrishna garu
@ApparaoNadella-tb3wg
@ApparaoNadella-tb3wg 9 ай бұрын
అంటే సరుకు లేనోళ్ళొంతా గొప్పోళ్ళు అంటే అలాంటి వారు చాలామంది ఉన్నారు దేశంలో.
@kanakadurgaseethala9533
@kanakadurgaseethala9533 9 ай бұрын
Sujana Garu clear your bank loans.
@tamminanarasingaraoyoga4183
@tamminanarasingaraoyoga4183 9 ай бұрын
రాధాకృష్ణ గారు భాధ ఏంటో..... నీవు బీజేపీ మీద మోడీ అమిత్ షా మీద పడి ఏంత ఏడ్చినా ఉపయోగం లేదు
@thirumalacharyulukodamagul5273
@thirumalacharyulukodamagul5273 9 ай бұрын
Swamulu, Good Afternoon, just we forget all issues for sometime. Impartially and own hearted ga chepandi, to feel and happiest moment to all sets of public, Who is correct person to develop and smooth administration of two Telugu states. I more thankful for your valuable response. This is my personal request opinion, thapuga allochinchakandi please.
@lakshminarasimhaminturi4135
@lakshminarasimhaminturi4135 9 ай бұрын
Ap BJP no use. Andharu bayitiki vacheyandi. Ap nasanam ki fast central government. Next ycp. తేలుసుకో తెలుగోడా😢save my ap
@nallaindra3267
@nallaindra3267 9 ай бұрын
బర్త చఛ్చీన బార్య ఎవరన్న పరామరివెళ నదెవుడు నదెవుడుఆంటూ మనంచెపెదితలవూపుతారుఅలావుందిసుజనాగారిపని
@sekharvel4614
@sekharvel4614 9 ай бұрын
Now if you can change stand then only you will survevial if india party cam rule your casses will be reopen
@murthymvs7456
@murthymvs7456 8 ай бұрын
ఈద్దరు కరుడుకట్టిన కమ్మరు ఊకరికి ఒకరు ఎదురుగా కూర్చుండి అద్భుతంగా అబద్దాలు నిజంగా చెప్పుకుంటున్నారు...
@dr.mabaigdr.mabaig9275
@dr.mabaigdr.mabaig9275 9 ай бұрын
Very good question saying who will listen to you?.Mr.Sujana chowdari.
@tvramana306
@tvramana306 9 ай бұрын
సెంట్రల్ లో change
@satyakaamesh2634
@satyakaamesh2634 9 ай бұрын
avunandi ippudu manaki anavasaram ayina kooda amit shah gurinchi memu matladamu
@seshagiriraoregandla9438
@seshagiriraoregandla9438 9 ай бұрын
Perfect journalism cheyandi
@SrinivasuluMandapati
@SrinivasuluMandapati 9 ай бұрын
Home ministeterki kommulochaya!Vadi chuple donga చూపులు R.K.Garu
@sivasakamuri8
@sivasakamuri8 9 ай бұрын
Ee raaledha? Vedhava desam motham Hindi language annadu...balupu kaadhu...
@sekharvel4614
@sekharvel4614 9 ай бұрын
Only jagam ki support
@saiprasannach2488
@saiprasannach2488 9 ай бұрын
Meeku thappa evariki rakudada kommulu ?
@sivasakamuri8
@sivasakamuri8 9 ай бұрын
Adhi nijayathi lo vachhina kommulu raa....power nundi vachhinavi kaadhu
@SrinivasuluMandapati
@SrinivasuluMandapati 9 ай бұрын
Why is D.M.made the second time P.M.అంతకంటే పెద్ద తోపు leda ఇన్ బీజేపీ.
@venkataswamy6959
@venkataswamy6959 9 ай бұрын
Aaaahhhhhh Asir.
@a61872
@a61872 9 ай бұрын
Ye adistanam 😂
@sekharvel4614
@sekharvel4614 9 ай бұрын
Release now
@gopalaraokadiyala313
@gopalaraokadiyala313 9 ай бұрын
సర్లే చౌదరి గారు ? మీ మాట బాజపా లో ఎవరూ వినరు ? వింటే రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితి , ప్రత్యేక ఆర్దిక పరిస్థితి ఏది ? పెద్ద పెద్ద మాటలు వద్దులే ! ఆంద్ర కు మీరు సాధించిన ఉపయోగము ఒక్కటి చెప్పండి !
@sekharvel4614
@sekharvel4614 9 ай бұрын
Ap people can know your stands i.e who has jump jillanes
@sekharvel4614
@sekharvel4614 9 ай бұрын
What can u do ramesh
@prakasammarri8820
@prakasammarri8820 9 ай бұрын
ఆయన బీజేపీ లోనుంచి బయటికి ఏందుకు వస్తారు ? CBN గారు పంపింటే వెళ్ళినవారు.బ్యాంకులకు కోట్లు యెగ్గొట్టిన వాళ్లు బీజేపీ అసలు రంగును గురించి మాట్లాడాలంటే ఈయనకు దమ్ముండాలిగా.
@karunakarparupalli7700
@karunakarparupalli7700 9 ай бұрын
Well said
@venkataratnamgarikapati9485
@venkataratnamgarikapati9485 9 ай бұрын
స్వయం సహాయ మే ఎవరి లాభం వారిదే 😂
@sekharvel4614
@sekharvel4614 9 ай бұрын
They can also file a case 409, 107
@chirunama9999
@chirunama9999 8 ай бұрын
ఏ అధిష్టానం, ఇది మంచి క్వశ్చన్ అందరికి అదే డౌట్ సుజనా చౌదరి కి అధిష్టానం టీడీపీ నా బీజేపీ నా అని
@kosarajuprasad2219
@kosarajuprasad2219 9 ай бұрын
రాధాకృష్ణ గారు కాస్త ఆగండి
@abbireddyvenkatasankurudu2473
@abbireddyvenkatasankurudu2473 9 ай бұрын
ఇద్దరు అనుకుని vachharayya
@venkat190763
@venkat190763 9 ай бұрын
Radhakrishna should listen first, he is more excited, give a chance to choudhary
@lax20662
@lax20662 9 ай бұрын
Bjp ni telugu states lo....tarimi kottandi.
@satyadevtirupati
@satyadevtirupati 9 ай бұрын
Ye turmric board ichinandhuka? Ts lo AP KU ami chayalada! Anth appu ichari?
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 9 ай бұрын
ఎంత మంది ఎన్నిసార్లు అడిగినా అడక్కపోయినా కళ్ళు చెవులు ఉండి కూడా నటించడం చాలు బాబు నిజాలు తెలుసు
@satyazeepromos6557
@satyazeepromos6557 9 ай бұрын
అమీత్స .సంక నాకు
@nagireddy7109
@nagireddy7109 9 ай бұрын
Mere prashn mere jawab
@kotamrajuprasad2742
@kotamrajuprasad2742 9 ай бұрын
Chandrababu charitra teliyadu😂😂😂
@padmarama7783
@padmarama7783 9 ай бұрын
Home.minister.prajalu.vote.vestene.home.minister
@lvramachandramurthych4721
@lvramachandramurthych4721 9 ай бұрын
For all problems created by bjp are done under the guidance of the top leader.
@parvatitentu5765
@parvatitentu5765 9 ай бұрын
Well said RKgaru
@srinathreddy9279
@srinathreddy9279 9 ай бұрын
Leaders are made not born, Revanth Reddy anna is grate leader and good humanity person in telangana....
@kammariramulu6733
@kammariramulu6733 9 ай бұрын
Abbo!!!
@polireddy3425
@polireddy3425 9 ай бұрын
MLA la ni direct ga konesi oka govt ne kulchedham ani try chesadu Intha kanna democracy lo oka politician chese galiz Pani untadha Inka govt loki vaste enni chestadu artam chesukovali
@k.varun26
@k.varun26 9 ай бұрын
@@polireddy3425 yenduku BJP konaleda? Contrct lu, minister lo aasha chupi anni party lu chese pane, yenni state gvt lanu BJP kuzchaledu? Yenta mandi voter lu beeru, biryani, note ku ammudu potaleru? Ayina adanta kcr trap ani andariki telusu, dorikinodu donga, doraka nodu dhora.
@polireddy3425
@polireddy3425 9 ай бұрын
@@k.varun26 adhe chepedi vadu donge vedu donge Alantidhi Ravvantha Reddy Ela great leader ayyado Naku telitledu KCR jail lo vesadu antaru Mari veyara KCR govt ni kulchadaniki try chesinodini
@polireddy3425
@polireddy3425 9 ай бұрын
@@k.varun26 asalki okasari kuda govt loki rakunda ne Ravvantha Reddy ki intha properties Ela vachay Oka cm ki equal ga inni Ela cheyagalgu tunnadu
@user-tv2sm4jk7s
@user-tv2sm4jk7s 9 ай бұрын
Dear radhakrishnagaru interview with Yvs chowdery is timely good , but u could not ask behind of this cbn arrest , silence of central government and bjp ? In straight question , people wants know the criminology of unethical practices of government and judiciary, now it is big question to common citizen of so-called democratic country
@venkataratnamgarikapati9485
@venkataratnamgarikapati9485 9 ай бұрын
Radhakrishnan, 😮
@KishoreKumar-ey6el
@KishoreKumar-ey6el 9 ай бұрын
Asalu tdp nundi bjp ki enduku vellaruithanu
@geethap5835
@geethap5835 9 ай бұрын
He. Is. No1. Frud. Broo
@user-kn2dy2th6m
@user-kn2dy2th6m 9 ай бұрын
RADHA SIR MEERU SUPER SIR
@SrinivasuluMandapati
@SrinivasuluMandapati 9 ай бұрын
Don't be like 🦜 to repeat Damodar words"All regional parties are family based.D.M.has no family ie he escaped from family responsibilities.
@kgnkhaja6582
@kgnkhaja6582 9 ай бұрын
BJP AP Pablic naseynamcheysindi Inka cheysidi
@ramaraokonna9690
@ramaraokonna9690 9 ай бұрын
ఈ లాంటి వారు రాష్ట్రానికి మేలు చేస్తారా 😮😮😮
@KishoreKumar-ey6el
@KishoreKumar-ey6el 9 ай бұрын
Local parties strong avvali annathanu y did u join bjp
@rpm7293
@rpm7293 9 ай бұрын
Radhakrishna is just analyst, why don't he try to win as an MLA
@hyposdreamer9646
@hyposdreamer9646 9 ай бұрын
Vadu ward member avtada first???
@venkataratnamgarikapati9485
@venkataratnamgarikapati9485 9 ай бұрын
బిజెపి కి, ఆంధ్రా స్పెషల్ 👹
@sekharvel4614
@sekharvel4614 9 ай бұрын
Now ap people know jump jilanis including pk what they are having stand with 1,2
@Kumar-yd6jd
@Kumar-yd6jd 9 ай бұрын
Home mr Ammithsha My Home mr
@marrapumadhusudanarao106
@marrapumadhusudanarao106 9 ай бұрын
Sujana Chowdary.. BJP ticket to Lokesh pi contect chyalee
@masbabu453
@masbabu453 8 ай бұрын
CBN కి రాలేదా సారు
@vishnuvardhanreddynandikon7790
@vishnuvardhanreddynandikon7790 8 ай бұрын
రాధాకృష్ణ,స్వీయా అభిప్రాయాలను బలవంతంగా రుద్దుతున్నారు
@rajaratnamnaidudesineni4193
@rajaratnamnaidudesineni4193 9 ай бұрын
సుజనా చౌదరి గారికి నమస్కారం అండి బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రకాలుగా నష్టం చేసింది అది మీకు కూడా తెలుసు బిజెపి గురించి ఆంధ్రప్రదేశ్లో మీరు మాట్లాడకుండా ఉంటేనే మంచిది
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
😂😂😂😂😂😂 Jalaga Anna ki chndra ki vote vyi ap ni akkadi ko tesuku velatharu 😂😂😂😂
@sekharvel4614
@sekharvel4614 9 ай бұрын
BJP ko 0 cingrsd ki 0
@giridhark6489
@giridhark6489 9 ай бұрын
Sujana ji now you're BJP's Parrot.
@prabhudasmandula9559
@prabhudasmandula9559 9 ай бұрын
Next p m Congress 👍
@satyazeepromos6557
@satyazeepromos6557 9 ай бұрын
నడ్డ సంక నాకు బాబు సంక నాకు
@dhanarajbgf4890
@dhanarajbgf4890 9 ай бұрын
కరటుఫాయంటుఏబియనెరాధకిషణగారు
@venkateshmoka8201
@venkateshmoka8201 9 ай бұрын
Sir eyanaki Stategurichi alochiche politician kadu ayana business kosam politicians
@svm14
@svm14 9 ай бұрын
ఇప్పుడున్న పార్టీల్లో భాజాపా తప్పితే మిగిలిన వన్నీ కాంగ్రేసు పార్టీతో సహా కుటుంబ పార్టీలే. వాటి దరిద్రాన్ని భాజాపాకి అంటగట్టకండి. భాజాపా మాతో కలువు అంటే కలవాలి, పో అంటే పోవాలి మిన్నకుండాలి. ఇదేదో వ్యాధిలాగుంది. అమిత్ షాని అహంకారి అని ఎవరూ అనరు. మీకున్న దాన్ని వారికి అంటగట్టకండి. మొదట నాలగేళ్ళూ మోడీ అంతటోడు లేడు, మీకు అవసరంలేదనగానే చెడ్డోడైపోయాడు, మీతో కలవను అనేసరికి దుర్మార్గుడైపోయాడు పాపం. వారు చేసేపనులకి మీరనే మాటలకి పొంతనేలేదు. మీరు రాసిందే రాత రోజులు పోయాయి. ఎంత రాసినా మోదీ, అమిత్ లని చెడుగా చూపలేకపోతున్నాననే అసహనం మీ మాటల్లో స్పష్టం. మోదీ అమిత్ లేకాదు, భాజాపాలో దేశానికి కావలసిన నాయకులు చాలా మంది ఉన్నారు.
@kshorts4k
@kshorts4k 9 ай бұрын
Correct sir
@alankar76
@alankar76 9 ай бұрын
👏👏👏
@madhupolaki3087
@madhupolaki3087 9 ай бұрын
Correct. E kamma gajji gallaki Inka balupu Tagga ledu pyga kadupu manta perigi poyindi.
@prakasammarri8820
@prakasammarri8820 9 ай бұрын
మరి బీజేపీ ది యే కులగజ్జి, మనువాదు ల గజ్జినా.నేర్స్తులతో కోట్లకు కోట్లు తీసుకొని , అవినీతిపరులను కాపాడే ఒకేఒక పార్టీ బీజేపీ.జగన్ మో షా లకు ఇస్తున్న మమెంటోల లోపల బంగారాన్ని,డైమండ్స్ నీ ఇస్తున్నాడా అని డౌట్ వస్తావుంది.
@Aadarsh856
@Aadarsh856 9 ай бұрын
Ap ki vupayogapadedi bjp yem chesthundi dongalanu hanthakulaku support
@ramakrishnagokarla6337
@ramakrishnagokarla6337 9 ай бұрын
Jaitdp jaiamaravati JAcbn
@nandunandy7066
@nandunandy7066 9 ай бұрын
💪Power⚡ of Village Sarpanch, MPTC to MLA s, MP's, Minister s, owner ship of country🚩🚩🚩🚩🚩 BJP Buldojars vastayi brother Buldojars CM pakka yAP, loSC, CMs kavali,, BJP PURANDESHWARI CM pakka AP, TS, sc, CM ❤
@kumarvarma9883
@kumarvarma9883 9 ай бұрын
Meeru antha frustration choopincha valla cheyyalsindhi chestharu
@Geeky9065
@Geeky9065 9 ай бұрын
Endi ra babu nee gola?
@gopig8896
@gopig8896 9 ай бұрын
మీ మాట కు విలువ ఉందా, మీ స్వార్థం కోసం TDP వదిలేశారు ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులు కనిపిస్తున్నా యా ఇంకా BJP మోడీ షా అనడం లో అర్దం లేదు
@seshagiriraoregandla9438
@seshagiriraoregandla9438 9 ай бұрын
CBN ni meeru venuka vesukosthe mimmalni kooda evvaru pattimchukoru
@user-cu4pm7lp6s
@user-cu4pm7lp6s 9 ай бұрын
Endukochanu anukuntunav kadaa
@krishnavenisaladi4991
@krishnavenisaladi4991 9 ай бұрын
Mari innellu em chesarandi oppinchadaaniki prayathnam cheyyaleda oppinchalekapoyaaraa inkentha vidhvmsam jaragaali oppinchadaaniki
@Unknowinglyere
@Unknowinglyere 9 ай бұрын
Jai Tdp .tdp Ottam. Jagan ki bhaiyapadi bjp ki jum Jathiya party Ani no go .jagan Anate Bhaiyam mp don't come next time tdp Dhori
@VijayKumar-xt6hx
@VijayKumar-xt6hx 9 ай бұрын
Yemi timing vunna BJP naayakunni pilichaaru😨. Purandheswari garni okasaarainaa kalisaadaa, AP ki ye vishayam lo yippativaraku vupayogapaddaadu. AP ki vacchi yennaallayyindhi. 8 vela kotlu thinesina telangana person AP baagu gurinchi telangana lo chepthunnaa nammaalaa. Yinkaa yennaallee dongalu thappinchukontaaru.
@blshaik
@blshaik 9 ай бұрын
Avunu chaalaa mandi bjp nunchi bayatku vastaru telugudesam government form chesthudi Jai CBN telugu desam raagaane meeru " DENGI TINADANIKI" Ready ga undandi
@thebreathingroom5924
@thebreathingroom5924 9 ай бұрын
3 nimishala video la 30 seco ds matlaadaleni yesava nuvvem naduputhaav raa party ner yevadra veedu .. bjp ki antha gathi leka u daa
@srinivasaraopasupureddi1576
@srinivasaraopasupureddi1576 9 ай бұрын
Malli BJP ni TDP tho kaluputaaremooo
@srinivasavarma4087
@srinivasavarma4087 9 ай бұрын
Amitsha have a big criminal history in Gujarat.
@hidayathsd485
@hidayathsd485 9 ай бұрын
TDP worst decision taken by promoting sujana, cm Ramesh, , narayana.bussiness man into politics with High priority so that lost and didn't give importance to cadre and followers
@sekhar7430
@sekhar7430 9 ай бұрын
Ys rajashekharareddi, koduku jagan raja keeyalu chestunnaru kadaa. Idi kutumba palana kaadaa. Ysr kooturu telangana lo party pettindi kadaa. Ysr. Brother late viveka, ysr cousins andaru kutumba palane kadaa
@shailajabhukya220
@shailajabhukya220 9 ай бұрын
Mana India democratic country or China la non democratic? Atleast China is fare and best in this. China shows up outside but India is behaving as non democratic but shows up as democratic. Where is the solution for Bharat to become developed country. Youth is looking at senior leaders of India as funniest puppets. Senior leaders should be the role model for youth irrespective of parties. Any party or any leader should think twice before coming to media and show up their plan. But blame game parties and media is responsible for diminishing our India future. World is looking at us behave properly and responsibly.
@user-kv4cr5dg8j
@user-kv4cr5dg8j 9 ай бұрын
Rkgani,kadupu,Manta,chudu,chettagadu
@KP-tt1nu
@KP-tt1nu 9 ай бұрын
Mr Sujana you left local party and joined with BJP and you cannot say anything as everyone knows why did you join with BJP and what BJP is doing. It's a waste debate.
@nanigas7845
@nanigas7845 9 ай бұрын
You are all afraid of BJP duo. When gross injustice is done to AP, while supporting YCP in all matters including 38 cases , you BJP leaders of AP are not able to take the facts to BJP duo, then what for you ? You along with another 2 RS members of TDP jumped from TDP to BJP just to save your business. You are all selfish.
@Grn-volgas
@Grn-volgas 9 ай бұрын
Jaakilu lepura
@dilipm7853
@dilipm7853 9 ай бұрын
చత్త డిబేట్
@sssaripuri
@sssaripuri 9 ай бұрын
RIP BJP
@ramakrishnagokarla6337
@ramakrishnagokarla6337 9 ай бұрын
Modi_CHEETER
@bhaskarramajeertham9689
@bhaskarramajeertham9689 9 ай бұрын
పస లేదు...
@rajalaxmialuri7768
@rajalaxmialuri7768 9 ай бұрын
Aastulakisamvunnaru meru modi ahamkari
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 33 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН