ఒక ఏడవ తరగతి చదువుకున్న సామాన్యుడు రామ నర్సన్న మీ జ్ఞానానికి నా జై భీమ్. ఇది విన్న కవులు, గాయకులు, ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.
@narsaiahmarampelly75573 жыл бұрын
You are correct narsaiah
@mekalasatyanarayana7780 Жыл бұрын
rmu8864 గారు పాట అనేది భగవంతుడు ఇచ్చిన వరము. కొందరికి చదువుకునే అవకాశం వస్తుంది కొందరికి రాదు. ఏమి చదువుకొని అందేశ్రీ గారు కూడ కవిత్వము చెపుతారు.
@AffectionateBloomingFlow-gd1ix7 ай бұрын
I k k m cc or cc or😂 ml se w r can be be cc😢😢 ❤tel❤ by❤se to cc RR CR cc RR😂 se try😂 se ree 😂 se😂 egg xen dear TT er XD TT t🎉 XD exe😂 Abby😂 CR try er 4 TT er th se r🎉 ra see the se RR see to w t🎉e t Dr r TT CR ree Dee TT c TT XD ß se ree cc see too se f to de ee ē see❤ yes 2y wayanad sy😮TT s XDi🥲 ra see ree RR😂 se se eeeeeee se r se😂 nee se ree se se reh ye se RR XD ee xß🎉s kk ß kkkr k🎉k TTrkr krmkrm try,k47 mi rkrm na bb ko rkrk RR kri ra k ra cc😮bb even h bb t TT mt😢 TT😢😢 ra run cc CD d DVR effect 6 BBY😢 to🎉byr TT Dr 5 tr t Dr t St m🎉tc ft k CR try to do m😂 TT egg to free from Dr the gr x ft egg f by 6 TT 6 egg try CR t TT r to try n let CR m rhe egg m🎉 yr er gr er TT er t TT 4d egg mm k
@nvrcharynancharla99523 жыл бұрын
రామ్ నరయ్య అన్న నీలో 100 % నిజాయతీ ఉంది నీతి ఉంది .... నీతిగా నిజాయితీగా ఉంటే ఈ కాలం లో ఇబ్బందులు ఖచ్చితం గా ఉంటాయి ...
@sreenivasarajuguntimadugu58273 жыл бұрын
P
@n.narsimlunarsimlu42113 жыл бұрын
రాంనర్సయ్య 100% కరెక్ట్
@maneeshajenipally81923 жыл бұрын
Allochana kavali gain aathi aavasem
@salvadiyellaiah13183 жыл бұрын
@@n.narsimlunarsimlu4211the
@pagiderupillodusatheesh88182 жыл бұрын
Super comment anna 💕
@veerugoudkammampati3 жыл бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పుతున్నావు రాం నర్సన్న 👌👌
@venkateswaruluaraveeti35913 жыл бұрын
Nrasanna very good
@muppidiarjun9703 жыл бұрын
@@venkateswaruluaraveeti3591 NN ki6u Gram using restful v. . ,Umamhaswari . Somasunda.. Hi r
@srinivaspottabathini66533 жыл бұрын
Anna Go had we are with you
@jinkalimogilaiahg38843 жыл бұрын
@@muppidiarjun970 য়
@morapallibalaiah94683 жыл бұрын
@@muppidiarjun970 ppl the innocent boy 11
@MaheshG-nw2sr3 жыл бұрын
రామ్ నర్సన్న గారు మీరు చెప్పేవి వంద శాతం కరెక్ట్
@crazymani49533 жыл бұрын
Good Attitude Thammudu
@teluguentertainmentshorts.30773 жыл бұрын
Hii.. Mahesh Anna...
@Obu-123 Жыл бұрын
😮
@Obu-123 Жыл бұрын
Dn
@VeerachariChennoju Жыл бұрын
@@crazymani4953😊😊
@annamanenisuman79123 жыл бұрын
రామ్ నరసన్న మీ పాట చాలా అద్భుతంగా ఉంది ప్రజల కోసం ప్రశ్నించే గళాన్ని ఎత్తుకున్నారు మీరు మీకు ప్రజల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది
@adepulaxminarayana98503 жыл бұрын
కేక..నర్సన్న..ప్రశ్నించే గుంతు.. Good
@laxmanavula58773 жыл бұрын
నువ్వు చెప్పింది 100% నిజం నర్సన్న...
@dasarinarayana2502 жыл бұрын
నర్సన్నగారు చాలా గొప్పగా చెప్పావు మీ లాంటి వారు ఈరోజు సమాజానికి అవసరం చాలా ఉన్నది
@shivajiraj63833 жыл бұрын
చాలా బాగా చెప్పారు.. రామ్ నరసన్న గారు.. మిలాంటి కళాకారులు.. ఊరికి ఒక్కరు ఉంటే చాలు... తెలంగాణ. ప్రజలు ..& కళాకారులు.... బాగుండడానికి..
@pchennaiahchennaiah90183 жыл бұрын
100%నిజాయితీ గా వాస్తవాలను చెప్పినాడు..రంనర్సన్న్ నికు జైభీమ్.
@durgamsomaiah21833 жыл бұрын
జైభీం రాంనర్సయ్య సూపర్ మీ ఆలోచన.
@thirupathinayakmalothu99283 жыл бұрын
సూపర్ నర్శన్న నీకు బహుజన ఉద్యమభివందనాలు అన్న గారు....
@abhiramcreativearts71463 жыл бұрын
Congrats narsanna.. Mee D.V.RAMNARASANNA V
@billgeatsinternetwyra59433 жыл бұрын
Epuri somanna wrong root
@ravindershivarala46902 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakarmogiligundla23372 жыл бұрын
రామ్ నరసన్న నీకు నిజంగా పాదాభివందనాలు
@pdsurakesh93563 жыл бұрын
చివరి వరకు ఇదే నీతి,నిజాయితీ గా కొనసాగాలని కోరుకుంటున్న
@pagiderupillodusatheesh88182 жыл бұрын
Super comment anna
@polipalesybalaiah53232 жыл бұрын
Suparsang.from.pbalaiah
@bollepallyvenkatesham38563 жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@పల్లెటూరుపిల్లగాడు3 жыл бұрын
నిజం మాట్లాడారు అన్న గారు
@paladiparusharam36293 жыл бұрын
నిజంగా నీ చూపులో నే ప్రశ్నించే తత్వం కనిపిస్తుంది అన్నా. నువు నీ నిజాయితీని జీవితం మొత్తం కొనసాగించు అన్నా.🙏🙏🙏🙏
@prashanthsandai77543 жыл бұрын
Superb narsanna... మీరు చెప్పినవి నిజం... ఎప్పుడైతే పాట దొరల చంతన చేరిందో అప్పుడే ఆ పాట నాశనం అయినట్టు..ఆ గొంతు మూగ బోయినట్టు...ప్రజా కళాకారులు,ప్రజల వైపు వుంటేనే వాళ్లకు గౌరవం లభిస్తుంది
@tsthirumala89483 жыл бұрын
జై భీమ్ అన్న గారు మీ లాంటి కళాకారులు ఉన్నంతవరకు గాయకులకు ధన్యవాదాలు రాం నర్సన్న
@arukonda_studio3 жыл бұрын
శుభోదయం రామ నరసయ్య గారు మీకు కళాభివందనాలు...
@gnrnrasareddy79603 жыл бұрын
మీ మీడియా సంస్థ వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి కళాకారులను. ఇంటర్వ్యూ చేసినందుకు. ధన్యవాదాలు
@methrinagaiah9768 Жыл бұрын
111111q1
@PrakashKumar-eh2xr Жыл бұрын
Ppp P Lpp
@PrakashKumar-eh2xr Жыл бұрын
😊 P Pp
@PrakashKumar-eh2xr Жыл бұрын
P Pppp
@BuchiramuluTalari Жыл бұрын
@@PrakashKumar-eh2xr11111111111111111111111111qa
@Arrachinthala3 жыл бұрын
బాగాచెప్పారు నిజాం బ్రో జై భీమ్
@srinivasmadupu2173 жыл бұрын
జై భీం రాం నర్సన్న మీ మాట, పాట సూపర్
@anilkota83243 жыл бұрын
జై భీమ్ రామ్ నరసన్న మీ వెన్నంటే ఉంటాం అన్న
@rameshmallam25063 жыл бұрын
ఈ కళాకారుడు చిన్న వాడైనా confident గా మాట్లాడాడు. భావ వ్యక్తీకరణ బాగుంది. అభినందనలు. (నా అభిప్రాయం ఇతను చెప్పిన అంశాల గురించి కాదు. అందులో నేను వేలు పెట్టను. ఇతను చెప్పే తీరును అభినందిస్తున్నాను)
@maneeshajenipally81923 жыл бұрын
Sir superb
@rameshmallam25063 жыл бұрын
@@maneeshajenipally8192 👍👍👍👍👍👍
@singerbharathlbevents73213 жыл бұрын
👏👏👏👏
@namaprabhakar26113 жыл бұрын
ఎవడో అనగదొక్కడం కాదు మనల్ని మనమే అణచివేసుకుంటున్నాం
@keshamonisrinivas51473 жыл бұрын
Super anna
@satyamgollapalli64803 жыл бұрын
నిజమైన ప్రజా కవి, ప్రజల కోసం పాటుపడే మనిషి అసలు సిసలైన ప్రజా గాయకుడు 👍👍👍👍👌👌👌👌 కృతజ్ఞతలు నర్సన్న సోదరా..
@gtt333venkatvenketrao53 жыл бұрын
నరస్సన్న మాట్లాడింది 100% రైట్
@sadulanara59162 жыл бұрын
@@gtt333venkatvenketrao5 9ooooooòoooooopq
@NivedithaNive-tl4ty Жыл бұрын
రామ్ నరసన్న నీకు వందనాలు దళిత బిడ్డగా నిజమైన ప్రజా గాయకుడిగా రాణిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు💐💐💐
@ramchander6167 Жыл бұрын
24:50
@shettysrinujanagama22213 жыл бұрын
చాలా మంచి విషయాలు మాట్లాడిన వ్యక్తి సూపర్ అన్న
@ramakrishna-rt9xe3 жыл бұрын
రాబోవు కొద్దీ రోజుల్లో మీరు తెలంగాణ సమాజం లో గొప్ప ప్రజా జర్నలిస్ట్ అవ్వుతారు అన్న
@krishnapadigela32343 жыл бұрын
ఓ మంచి దైవమా! దైవ సాక్షి, అంతహా కర్ణశుద్ది, నైతిక విలువలు గాలి మాటలేనా? ఆగ మాయె" నా" ప్రజల బ్రతుకులు.
@lmgoud60723 жыл бұрын
పక్కా ఇ పాట 100% గాయకుడు సోమన్నకు వర్తిస్తుంది అని నా అభిప్రాయం . నువ్వు సూపర్ రామ్ నర్సన్న . చాలా బాగాపాడావు . నా ఓటు నీకే 👌👌👌👌👌 జై రాం అన్న.....
@srinivasgoud7788 Жыл бұрын
Tq
@srinuk6988 Жыл бұрын
7 uu h uh 6g hu hu hu hu v HV ggvg vg ggvg GV
@maheshakarapua95253 жыл бұрын
మీ ఇంటర్వ్యూ s సాంగ్స్ చూసాను మీరు ఇలా నే మీ పంతం కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదములు బ్రదర్ 🙏🙏🌹మీ సెల్ no ప్లీజ్
@dumpalaprem24173 жыл бұрын
ఇలాగే మి కల గళం ప్రాణం పోయేంత వరకూ ప్రజల వెయ్పె వుండాలని కోరుకుంటున్నాను అన్న ఈ లాంటి ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@movieupdats Жыл бұрын
Great message anna thanks
@vishnumurthymotamarry1373 жыл бұрын
నర్సన్నా ప్రస్తుతం కొంత ఆర్థిక ఇబ్బంది ఉండవచ్చు కానీ భవిషయత్తులో ప్రజల గుండెల్లో నిలిచిపోతారు ఎవరికీ భయపడవలసిన పనిలేదు 🙏👍
@jallellamallesh97702 жыл бұрын
Nh hoga
@ShaikKalam.suryapet...dist. Жыл бұрын
a.....
@rameshramrameshram85682 жыл бұрын
దేశం లో పార్టీలని అగ్రకుల ఆదినంలో ఉన్నాయి ప్రతిక్షణం అంటే రచయిత జై భీమ్
@bollarapuprashanth19463 жыл бұрын
అన్న నువ్వు ఎప్పుడు సమస్యల మీద పాటలు రాయండి, పాటలు పాడాలి... ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నీలాంటి కళాకారులు ఏకం కావాలి ....
@durgamsomaiah21833 жыл бұрын
పాటంటే శాసించేది ఆశించేది కాదు ద గ్రేట్ వర్డ్
@rameshs14563 жыл бұрын
రామ్ నర్సన్న నువ్వంటే అందరికీ భయం చుట్టుకున్నాది అందరికంటే నువ్వు ప్రశ్నించే తత్వం గొప్పది
@balakrishna-xq5jn3 жыл бұрын
నిజమైన కమ్యూనిస్టు....
@tvenkatesh89733 жыл бұрын
Great Sir no Words
@k.lnamanusulonimata39093 жыл бұрын
జై భీమ్ లు అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు మీరు చెప్పింది నాకు కరెక్ట్ అనిపించింది అన్న .
@chinthapallyshashidhar20733 жыл бұрын
మీ ఆలోచన విధానం 🙏👌👌👌👌
@BonguBadusha3 жыл бұрын
చాలా బాగా చెప్పావు అన్నా గారు
@akshayjakku64573 жыл бұрын
మీ అక్షర సమరం లో ఆవేశం, ఆలోచనలు, వ్యూహాలు దాగుంటాయ్ అన్న
@ykrishnaiah52053 жыл бұрын
Super question to సోయిలేని సోమన్న
@shyamrajmadiga36142 жыл бұрын
జై భీమ్ నర్సన్న అన్న ✊ నీ మాటలు 100% నిజాయితీగా నిజాలు ఉన్నాయి.
@nallanarayana6269 Жыл бұрын
Ramnarsaiah's every word has a great meaning! He sings very well!
@VijayVijay-eg5jp3 жыл бұрын
చాలా బాగా బుద్ది చెప్పేలా మాట్లాడారు నర్సన్న గారు. ఇలాంటి మాటలు విని అయిన నాయకులు,కవులు,ముఖ్యంగా ప్రజలారా ఏ నాయకులు బీరు,బిర్యానీ లు ఇవ్వగానే వారి సబలకు వెళ్లి ఓట్లు వేయడం మానుకోండి దయచేసి. చిన్నవాడైన చాలా బాగా చెప్పాడు 👍 చదువుతో పని లేదు పాట వ్రాయటానికి శెభాష్ 👍
@trivikramumesh91243 жыл бұрын
శంకర్ అన్న భాణంలాంటి ప్రశ్నలకు నర్సన్న చక్కటి సమాదానాలు interview చూడ ముచ్చటగా ఉంది
@Manapaatalu3 жыл бұрын
అంతేగా....అంతేగా...
@ashokkumarkatamala34382 жыл бұрын
చుక్క . రాంనర్సయ్య అన్న మీ పాటలు సూపర్ అన్న, సూటిగా ప్రశ్నిస్తున్నాన అందుకు జై భీములు..✊✊✊
@dharmareddy51363 жыл бұрын
Anna nuvu thopu
@talasilasambasivarao1323 жыл бұрын
I love your voice &CONFIDENCE
@dotisrinu67573 жыл бұрын
Thammudu ,Narsaiah exalent 🙏🙏🙏🙏
@mraju6287 Жыл бұрын
Ramnarsanna super super keka
@dasariyellaready97963 жыл бұрын
పాట పాలకులకు అమ్ముడు పోయినపుడు దాని అడిగే హక్కు ప్రతి తెలంగాణ బిడ్డకు ఉంటుంది .
@lakkepoguvijayadath52022 жыл бұрын
Great answer given by sukkaa ram narsaiah .I am the follower of kanshi ram saheb . I salute you .continue this ...
@parshi06723 жыл бұрын
సూపర్ రామ్ నర్సన్న 👌👌👌👌
@erathoughts33093 жыл бұрын
ఇది అంతా అవకాశవాదము, తప్ప బహుజన వాదము కాదు.
@ravishravikumar3 жыл бұрын
రాం నర్సయ్య సోదరుని ఆలోచనలు సరైనవి... పాట ప్రజల పక్షాన నిలబడాలి... పాలకుల పక్షాన కాదు...
@udayniga67063 жыл бұрын
నీ మాటలు ఆలోచింప చేస్తున్నాయి.. మంచి ఇంటర్వ్యూ Next ఇంటర్వ్యూ రెంజర్ల రాజేష్ గారిని చేయు అన్న
@urupakkaganesh53733 жыл бұрын
సూపర్ అన్న 🙏
@sathaiahgoolla30073 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన వివిధ సమ్మెల సందర్భాలలో కవుల కళాలు-గళాలు మూగబోయినవి. పాలకుల కౌగిలిలో బందీలుగా చేరిపోయారు
@laxmannadimpalli58793 жыл бұрын
Good job Shankar garu ela inka chala vedios cheyali ani koruthunna
ఓ మంచి దైవమా ఏమిటి పరీక్షా మూగ బొయనా తెలంగాణ కో సం పాట పాడిన గొంతుకలు. ధూ మ్ ధామ్ పాటలు,అస్సైదుళ్ళా హారతలు,అమరుల త్యాగాలు నిరుద్యోగ ఉసురులు తగలక పోదా,మట్టి కొట్టుక పొతరు ఉసురు మామూలుగా ఉండదు.
@konavenkanna8243 жыл бұрын
రాంనర్సయ్య గారు మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతూన్నారు. మీకు నా వందనాలు..............
@charminartv1433 жыл бұрын
Super narsanna నువ్వు నీలాగే ఉండు
@puttamvenkataseshareddi67473 жыл бұрын
Well said! A true spirit of. People's voice ! Reminding the valour of Telengana self dignity ! A folk singer revoking the self rule against the aliens colonial rule.
@బండిరమేష్ఒగ్గుడోలు3 жыл бұрын
సూపర్ అన్న
@venkataiahbarla23982 жыл бұрын
Mee Mediaku, Gayakudu Narsannaku Dhanyavadamulu. Mee Jana jagruthi Amogam.🤝👍💪👊🌼🌺💐🙏
@rajuburra28853 жыл бұрын
మీరు చెప్పింది 100% నిజం, పాట అనేది ప్రశ్నించే వైపు ఉండాలి దొరల పదాల దగ్గర కాదు. కానీ ప్రజకవులు పదవుల కోసం పాటను అమ్ముకుంటున్నారు.
@srikanthchinna98023 жыл бұрын
Super anna🙏🙏🙏🙏
@surugulavenkat59573 жыл бұрын
Anna.supar👍👍👍👍
@venkateshwarluresu96193 жыл бұрын
శంకరన్న మీ న్యూస్ రీడింగ్ మీరు వేసే ప్రశ్నలు మీ జర్నలిజం చాలా బావుంది
@venkateshwarluresu96193 жыл бұрын
Mi cell Nembar annagaru
@journalistshankar3 жыл бұрын
shankar.chelamala@gmail.com కి hi అని పెట్టండి
@sudhakargangarapu35363 жыл бұрын
Jai bheem bro Good questions Keep it up RIP Epuri
@thatikayalamadhu81553 жыл бұрын
Meeru correct information echaru sukka ramnarsanna great singer bro
రాంనర్సన్న జై భీమ్✊అన్న మీరు ఎప్పుడూ ఇలాగే తప్పులను ప్రశ్నించాలని కోరుతున్నాము.
@matlakarnakar30193 жыл бұрын
Excellent anna
@kumaryadavkumar33383 жыл бұрын
🙏🙏 super bro 👌👌🙏
@shivashankarm32223 жыл бұрын
హల్లో యనకర్ గారు మీరు అందరినీ ఒకలాగ గౌరవించడం నే్చుకో1st ... Apoori సోమన్న కు నమస్త్యే అన్న అన్నావు రామనర్శన కు నామస్త్యే అంటునవు
@Manapaatalu3 жыл бұрын
ఏది ఏమైనా శంకర్ అన్న చాలా అందంగా అయ్యాడు.....
@kparamesh10183 жыл бұрын
అన్నా సూపర్ పాడుతున్నారు ఇలాంటి కవులు కళాకారులు రాష్ట్రం చాలా అవసరం
@mamathasunkari35793 жыл бұрын
Correct anna
@iam56173 жыл бұрын
7th గ్రేట్ సాహిత్యం.. Ok✔️ ఇక కొందరి గురించి చెప్పాలి అంటే చాలా జరుగుతూనే జరిపిస్తూనే ఉన్నారు వెనుక కొన్ని శక్తులు.. అవి సరిగా పరిశీలన చేస్తే కదా తెలుస్తుంది.. ఎవరు ఎందుకు ఎలా అని....!
@ramojigugulothu11813 жыл бұрын
👌 Ram నర్సయ్య super...
@gadipallirameshbabu28082 жыл бұрын
I supportt 100/ ur వాయిస్, రాంనర్సన్న 👍👍👍
@krishnadikarthik38223 жыл бұрын
Anna good job brother
@prabhakarmaheshwaram9289 Жыл бұрын
చాల చక్కని వివరణ పాటలు రాయబడును ,పాటలు అమ్మబడును దూకనం పెట్టుకుంటే మంచిది సూపర్ 👍👍
@nallavenkatesh8863 жыл бұрын
Excellent👍👍👍
@ggr.gaddamggr.gaddam50303 жыл бұрын
సూపర్ రామ నరసయ్య గారు ఈ పాటకు మీకు థాంక్స్ ఈటీవీ ఛానల్ వారికి థాంక్స్ నరసయ్యగారు మిమ్మల్ని ఆదరిస్తారు ప్రజలు
@y3tvtelugu3 жыл бұрын
Shankar bhai correct person nu interview chesinavu Nuvu ilage prajala pakshana unna varini interview cheyali 💐
@sanjaybhasker72342 жыл бұрын
Your argument 100 correct Narsanna.your analysis 100 correct.
@kokkulakokkulalingam61743 жыл бұрын
Correct అన్నయ్య
@AK-qp4dd2 жыл бұрын
Excellent and truly committed singer. I salutes his commitment
@ambatianil82493 жыл бұрын
Anna nilanti vallu kavali maku 🙏💪
@sathyanarayanabarmala50013 жыл бұрын
మంచి పాలనను స్వాగతించడం మంచిదే, ఐతే ఇప్పుడు మంచి పాలన ఎక్కడ జరుగటం లేదు. అందుకే సుక్క రాంనర్సయ్య గారికే మా సపోర్ట్. తప్పుడు "పాలకులను, పార్టీలను, నాయకులను" ఏకి పారేయటం చేయాల్సిందే.