వ్యవహారం చాలా అరాచకంగా కనిపిస్తుంది. అనుమతి లేకుండా రోడ్ షో చేయడం వీడియో లో కనిపిస్తుంది. ప్రైవేట్ ఆర్మీ తో జనాన్ని ఇష్టం వచ్చినట్లు నెట్టేయటం. పోలీస్ వారు పరిస్థితి తీవ్రత చెప్పినా కూడా పెడచెవిన పెట్టటం. ఒకరు చనిపోయారని తెలిసి కనీసం మనస్పూర్తి గా స్పందించక పోవడం చాలా దారుణం. ఒక సంతోషకరమైన చిన్న కుటుంబం చితికి పోయింది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లో official ga with proofs చెప్పిన విషయాన్నీ కౌంటర్ చేయాలనీ అనుకోవడం. ఇవన్నీ చాలా పరిపక్వత లేన్నట్లు, గొడవ పెద్దగా చేసుకోవడమే కనిపిస్తుంది. ఫాన్స్ నన్ను తిట్టిన సరే జరిగేది మాత్రం అతనికి మంచిది కాదు. వ్యవస్థ కంటే పెద్ద ఎవరు కారు. పోలీస్ వారు ఇప్పటికే చాలా తక్కువ స్పందించారు అనిపిస్తుంది. గొడవ మొత్తానికి ఇతను చేసిన హల్ చల్ కారణం. అన్నప్పుడు. ఇతను A1 అవ్వాలి. ఆ రాత్రే అరెస్ట్ చెయ్యాలి. I will never watch his movies in my life.
@umeshab622421 күн бұрын
Correct sir
@knowsports36021 күн бұрын
అవును, ఇది పుష్ప సినిమాలాగే జరుగుతోంది, ఒకరు వర్సెస్ అందరూ. నిజ జీవిత పుష్ప. అల్లు అర్జున్ వర్సెస్ సీఎం, అల్లు అర్జున్ వర్సెస్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు, అల్లు అర్జున్ వర్సెస్ ఆయన ఎదుగుదలకు అసూయపడే వ్యక్తులు, అల్లు అర్జున్ వర్సెస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వంటి వ్యవహారాలు. ఇది తెలంగాణలో ఒకరు వర్సెస్ అందరూ. ఒకప్పుడు జగన్ హిట్లర్ అయితే, ఇప్పుడు ఈ సీఎం హిట్లర్. ఈ హిట్లర్ సీఎం ఈ విషయాన్ని ఎంత ఎక్కువగా లాగ拖ుకుంటే, అల్లు అర్జున్ కేసులో గెలిచే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.