Ram Prasad, garu , thanks for your advice. Learnt a lot and started investing 1 .5 years back .
@govardhanammayenigalla4648Күн бұрын
మిమ్మలిని కలవని ఏకలవ్య శిస్యున్ని. మీరు సమాజానికి చాలా మంచి చేస్తున్నారు. ఇలాగే మీ knowledge మరియు ఆలోచనని పంచుకోండి. 100% ప్రేక్షకులికి అర్ధం కాకపోవొచ్చు 20% అర్ధం అయినా చాలు సమాజం బాగుపడుతుంది 🙏🏻❤🎉
@VenkiBungatavula5 сағат бұрын
Good Comment . I think also same like
@giddaluramc6398Күн бұрын
Sir mi video's chuse investment chestunnanu.last 2years nundi.suman tv vallaki ,vishnu gariki chala Tqs.
@tvnsriramthatavarthi39922 сағат бұрын
Meru elanti manchi video lu marenno chesi maku andhichalani korukuntunnanu sir
@venkatalaxmikantharaojogin116720 сағат бұрын
Just now read your book very very useful sir thanks
@tvnsriramthatavarthi39922 сағат бұрын
Iam ur fan sir
@venkattvenkatt-e6vКүн бұрын
inspiring message sir tq
@sambs360911 сағат бұрын
నేను పైసల ముచ్చట్లు కొనేశాను, సార్.. ఇప్పటి వరకు 50 పేజీలు చదివాను.... పుస్తకం సూపర్, కానీ.. మరి ఎక్కువ తెలుగు vicabulary వల్ల కొంచం కష్టం గానే ఉంది...
@ChandraSekhar-jn9jyКүн бұрын
Sir negative comments ni pattinchukokandi evaro okaru vunnarani alantivi pichhi vallani. I'm continuing Sip after ramprasad sir suggestion ❤🎉🎉
@venkatalaxmikantharaojogin116720 сағат бұрын
Thanks for your advice
@jsmkumar2916Күн бұрын
రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ క్లాస్ తీసుకోండి. డబ్బు ఎంతవరకు అవసరమో, ఎంత దాటితే ఉపయోగం లేదో చెప్పండి. ఎగబడి వేల కోట్లు అవినీతి డబ్బులు సంపాదిస్తున్నారు. తరువాత తరాలని పనికి మాలిన వారిగా తయారు చేస్తున్నారు. వారిని సరి చేస్తే దేశం బాగుపడుతుంది.
@venkatalaxmikantharaojogin116720 сағат бұрын
👍
@demamurali7176Күн бұрын
Evaru emanna pattinchu kokandi sir.. Mee valla maaku enno vishayalu telusthunnavi...
@bhaskarworld101317 сағат бұрын
Y repited stop
@ramaswamy3307Күн бұрын
ఎందుకు సర్ మా టైమ్ వేస్ట్ చేస్తున్నారు....పాత పుస్తకానికి కొత్త అట్ట వేస్తే ఎట్లా సర్. కొద్దిగా మారండి
@vijaysangavi3556Күн бұрын
He is the one only practical and clear financial planner available in KZbin for our Telugu community...🙏🙏🙏