Sri Hanuman Dandakam || Anjaneya Dandakam In Telugu || Telugu Devotional Songs || Bhakti Songs

  Рет қаралды 4,450,999

SumanTV

SumanTV

Күн бұрын

Пікірлер: 2 200
@prameelak9954
@prameelak9954 Жыл бұрын
తండ్రి ఆంజనేయ నాకున్న సమస్యల నుంచి నన్ను రక్షించు తండ్రి నా పిల్లల్ని ఎల్లవేళలా కాపాడు తండ్రీ నా భర్తకు మంచి దారి చూపు తండ్రి.
@RajuArre
@RajuArre 6 ай бұрын
Same prblm andi nadhi kuda
@KanakadurgaVaddi
@KanakadurgaVaddi 2 ай бұрын
Lvej
@IndraVangala
@IndraVangala Ай бұрын
,a​@@RajuArre.
@VenkataraoKilari-t4g
@VenkataraoKilari-t4g Ай бұрын
😊
@VenkataraoKilari-t4g
@VenkataraoKilari-t4g Ай бұрын
😊
@rameshmanda7204
@rameshmanda7204 Жыл бұрын
స్వామి నన్ను నా కుటుంబమును చల్లగా చూడు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lathikamadini394
@lathikamadini394 4 ай бұрын
తండ్రి.....దుష్ట శక్తులు నుండి... నన్ను నా భర్త .. మరియు నా కుటుబన్ని రక్షించు 🙏 తండ్రి....శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం 🙏🙏🙏 ఏఎల్లపుడూ తోడుగా ఉండు .తండ్రి
@Ganapathi96004
@Ganapathi96004 24 күн бұрын
😊😅😅😅😅😅😅😊😅😊😅😅😅😅😅😅😅
@Ganapathi96004
@Ganapathi96004 24 күн бұрын
😊😅😅😅😅😅😅😅😊😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😊😮😅😅😅😊😅😅😅😅77😅😅77😅😅😅😅9😅77😅😅😅😊😅😊u😅😅😊😅😅😅😅😅😅😅😅😅😊😅😅9😊😊😅😅😅😅😅😅😅😅😊😅😊9😅😅😊😅😅😅7😅😅😊7😅😅😅😅😊😊😅😅
@ramaraokolla9449
@ramaraokolla9449 10 ай бұрын
స్వామి నా కుమారుడు ఆరోగ్యం ప్రసాదించుమని వేడికొంటాన్నాను స్వామి ఓం నమో హనుమంతుడే నమహ నమస్తే నమస్తే నమస్తే.....
@bhaskartata2859
@bhaskartata2859 Жыл бұрын
నిస్వార్ధమైన నా సంకల్పాన్ని ఆమోదించి ఆచరణలోకివచ్చి నిరంతరాయంగా ఆమలు జరిగేలా ఆశీర్వదించు తండ్రి నిను మనఃస్పూర్తిగా .ఈ ఆభాగ్యుడు ఆర్ధించుచున్నాడు జై శ్రీ రామ్
@gollapallyMuralaikrishna
@gollapallyMuralaikrishna 8 ай бұрын
జై హనుమాన్ జై జై హనుమాన్ స్వామి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని వేడుకొంటున్నాను జై హనుమాన్ జై జై హనుమాన్ జై సీతారాం జై జై సీతారాం 🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍌🍌🍌🍇🍇🍇🍇🍇🙏🙏🙏🙏🙏🙏🙏
@kondraguntasudha7422
@kondraguntasudha7422 2 ай бұрын
❤ 13:03
@kondraguntasudha7422
@kondraguntasudha7422 2 ай бұрын
😊❤
@sayannakandula1837
@sayannakandula1837 4 ай бұрын
🙏ఆంజనేయస్వామి దుష్ట శక్తులను పారద్రోలి రక్షంచి కాపాడు తండ్రి 🙏🙏
@pongurusrinivasulureddy9407
@pongurusrinivasulureddy9407 2 жыл бұрын
స్వామి నా కుమారుడికి ఆరోగ్యం ప్రసాదించమని వేడుకునుచున్నాను స్వామి ఓం నమో హనుమంతుడే నమః
@AravindPallikonda
@AravindPallikonda 4 ай бұрын
ఆంజనేయ స్వామి నేను వీళ్ళందరిలాగా కాదు స్వామి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి ని నీ దయతో మంచిగా చూసుకో స్వామి అందరూ మంచిగా ఉండాలి స్వామి. అందరి జీవితాలు సుఖ, శాంతులతో అష్ట ఐశ్వర్యాలతో పిల్ల పాపలతో మంచిగా ఉండాలి స్వామి.. ఇంతే స్వామి జీవితం అంటే జై హనుమాన్ జై శ్రీరామ్
@venkateshch-uu8qe
@venkateshch-uu8qe 2 ай бұрын
స్వామి,నన్ను,నకుతుంబాని,ప్రపంచంలో,ఉన్న,ప్రజలందరినీ, వాళ్ళ,కుటుంబాలని,నిత్యం,కాపాడు,స్వామి,నాకు,గుండె,దయారము,, ఈవు,స్వామి
@sriveraanjaneyam2396
@sriveraanjaneyam2396 Жыл бұрын
జై హనుమాన్ జై కొండగట్టు ఆంజనేయ స్వామి ప్లీస్ దేవుడా మా ఆరోగ్యం నీ కాపాడు ప్లీజ్ ప్లీజ్ ప్లీస్ దేవుడా అలాగే నా కుటుంబ సభ్యులు నీ కూడా కాపాడు దేవుడా 🙏🙏🙏🙏🙏🙏🚩🚩
@sriramindian108
@sriramindian108 4 ай бұрын
నా బిడ్డ కి మీ లాంటి ధైర్యాన్ని ప్రసాదించండి స్వామి 🙏🏿
@paripurna6211
@paripurna6211 2 жыл бұрын
జై ఆంజనేయ జై హునుమాన్. నేను నా కుటుంబ ని కాపాడు. నా కుమారుని జయం కలుగంచు స్వామి..... తో డుo డు స్వామి. జై అంజనీయ, సాయి సద్గురు మారాజకీ జై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻
@sanjukumardani2681
@sanjukumardani2681 2 жыл бұрын
🍎🍎🙏🙏🌷🌷🌹🌹🍊🍊🌼
@VeluguVenkataramana-e8x
@VeluguVenkataramana-e8x 7 ай бұрын
Jai sri ram jai hanuman
@regurijithendra472
@regurijithendra472 6 ай бұрын
Jai sriram sri anjaneyam kshana kshanam ma venta vundi na pillalni mammanlni kapadu sami 🙏🙏
@phaniprakashkompella4628
@phaniprakashkompella4628 Жыл бұрын
Maa శ్రీకాంత్ గారు గొంతులో అద్భుతం..... జై హనుమాన్ 🙏🙏🙏🙏
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 3 жыл бұрын
Jai Sri Anjaneyam 🙏🙏🙏 Sri ramadhutham sirasa namami 🙏
@sudharshanandyal8122
@sudharshanandyal8122 4 ай бұрын
స్వామి శ్రీ ఆంజనేయ కనిపించని దుష్ట శక్తుల నుండి సమాజం లో దుష్టుల ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను గుండె నిండా ధైర్యాన్ని ప్రసాదించి,మా పిల్లల కు ఎల్లవేళలా మీ ఆశీస్సులు ఉండాలని మనసారా ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
@yakkalanagarajugupta6204
@yakkalanagarajugupta6204 Жыл бұрын
Jai sreeram
@shashikumar3180
@shashikumar3180 2 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏 జై జై శ్రీ రామ్ 🙏🙏
@freefiregamer4268
@freefiregamer4268 2 жыл бұрын
🙏🙏🙏🙏🥭🥭🥭🍌🍌
@bhavanidurga1421
@bhavanidurga1421 2 жыл бұрын
జైశీరామ్
@gadamsettianusha2416
@gadamsettianusha2416 4 жыл бұрын
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్//జేసి సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి యాసేతువున్ దాటి వానరుల్/మూకలై పెన్మూకలై యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్/వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు సంజీవినిన్/దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి, యంతన్నయోధ్యాపురిన్/జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్/ల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్ వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నాముద్దు నరసింహ యన్/చున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః
@pothagouninareshgoud4207
@pothagouninareshgoud4207 4 жыл бұрын
మీకు పాదాబివందనం.
@bvreddybv2804
@bvreddybv2804 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@buchibabuduvvu9865
@buchibabuduvvu9865 3 жыл бұрын
Qqqqqqqqqqqqqqaqqaaaq
@buchibabuduvvu9865
@buchibabuduvvu9865 3 жыл бұрын
A@ఆ@@@@@@🥒🥒🥒🥒🥒🫓🍅🍋
@dasarivenky7157
@dasarivenky7157 3 жыл бұрын
Jai Sri ram
@anithaambati8303
@anithaambati8303 5 ай бұрын
నా పిల్లలకు ఎల్లప్పుడు తోడుగా ఉండి కాపాడండి స్వామి ... శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయస్వామి 🙏🙏🙏💐💐💐🌷🌷🌷🌿🌿🌿🌺🌺🌺
@Sainetha1579
@Sainetha1579 4 ай бұрын
😊😊😊À
@srideviburle6156
@srideviburle6156 4 ай бұрын
Hi😊😅 hu huu gug😅 huu g😅g huu huu 7 hu😅 g😊7gugg huu huu huu g😊 huu huuggg😅g😊 huu huu huu😊gu😊😊7 huu😊 huu😊 huu​@@Sainetha1579
@srideviburle6156
@srideviburle6156 4 ай бұрын
😊😅Gy😅 huu
@srideviburle6156
@srideviburle6156 4 ай бұрын
😊g
@srideviburle6156
@srideviburle6156 4 ай бұрын
G😊😊😅 huu😅yguyy😊😅
@jayasreenarikamalli4242
@jayasreenarikamalli4242 2 ай бұрын
Jai sriRam
@RamanaGanjikunta
@RamanaGanjikunta 6 ай бұрын
శ్రీ ఆంజనేయo శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయ స్వామి అందరినీ చల్లగా చూడు అజన్న స్వామి
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 4 жыл бұрын
ఓం నమో నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ...🙏🙏🙏🙏🙏⚘⚘⚘
@katikalaharish9876
@katikalaharish9876 3 жыл бұрын
Enjoy yourself
@bhavanibujji9052
@bhavanibujji9052 7 ай бұрын
స్వామీ న బిడ్డకి,న భర్తకి , నాకు తోడుగా ఉండి మమ్మల్ని చల్లగా చూడయ్య.
@arunasreegottumukkala1716
@arunasreegottumukkala1716 2 жыл бұрын
Jai Sree Ram Jai Jai Sree Ram 🙏
@bhagyalakshmibagya685
@bhagyalakshmibagya685 10 ай бұрын
స్వామి మా వారికి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా
@ammu-avanthi4071
@ammu-avanthi4071 10 ай бұрын
నాకు నాపతికి న పిల్లలకు తోడూగ నీడగా ఉండి కాపాడు స్వా మి🙏🙏🙏🙏🚩🔱🔱🚩🔱🚩
@HemalathaAenugula-hb7hv
@HemalathaAenugula-hb7hv 8 ай бұрын
Jai Hanuman 🙏🙏
@madhavimadhavi5640
@madhavimadhavi5640 7 ай бұрын
Jai sriram jai hanuman swamy na kutumbamantha bagundali swamy🙏🙏
@raparthianjaiah1020
@raparthianjaiah1020 4 жыл бұрын
🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram 🙏 Jai Sri Ram
@anjankumar6448
@anjankumar6448 4 жыл бұрын
Jai sree ram
@KTeenasriCreations
@KTeenasriCreations Жыл бұрын
నా పిల్లలకి తోడుగా ఉండి ఎల్లపుడూ కాపాడండి స్వామి ...శ్రీ ఆంజేయస్వామి 🙏🙏🙏
@alluarjunfan9744
@alluarjunfan9744 Жыл бұрын
Naa barthaki job vuri lo vundettu chey swami
@alluarjunfan9744
@alluarjunfan9744 Жыл бұрын
Naku naa pillalu naku na barthaku manchi aarogyam ivu swami
@bhargavichinni8809
@bhargavichinni8809 Жыл бұрын
Napillalakitougaudiallapudukapadisvamisreaagnanayasvame😅
@ApparaoBeela-g5o
@ApparaoBeela-g5o Жыл бұрын
​@@alluarjunfan9744😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Harshithvolgas13136
@Harshithvolgas13136 9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 3 жыл бұрын
Puttuina roju Subhakankshalu Anjanna 🙏🙏🙏
@suneethachinta777
@suneethachinta777 7 ай бұрын
Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram
@prasaddd.s.8955
@prasaddd.s.8955 Жыл бұрын
జై శ్రీ సీతారామాలక్షణ సమేత ఆంజనేయ స్వామికి జయ జయ జయహే
@kallurinarsaiah3591
@kallurinarsaiah3591 2 жыл бұрын
ఓం నమో అంజనేయ నీ నామ మెంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం రామనామం తలచనటుల భావిస్తాను అంజనేయా🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ❤❤❤❤❤
@chukka9401
@chukka9401 Жыл бұрын
🙏🙏🙏
@RameshKumar-gj7sz
@RameshKumar-gj7sz Жыл бұрын
Om
@RameshKumar-gj7sz
@RameshKumar-gj7sz Жыл бұрын
Om
@swapnabachu3720
@swapnabachu3720 Жыл бұрын
Bless everyone swamy❤🙏… Andharu bagundaali andhulo memu undaali.. Jai sriram🙏🙏🙏
@EswaraoS-vn9qj
@EswaraoS-vn9qj 7 ай бұрын
🙏"jai sri ram jai hanuman"🙏
@gangadharpujari1
@gangadharpujari1 2 ай бұрын
Na kuthuruku manchi vidya buddi prasaddinchu swami Jai anjineya 🎉
@ravikumartalluri1365
@ravikumartalluri1365 4 жыл бұрын
Jai Sri Rama jai Sri Hanuman
@sacredflames07
@sacredflames07 3 жыл бұрын
Give me the strength to face this injustice 🙏🏾🙇🏽‍♂️
@mohanchamanchula3640
@mohanchamanchula3640 2 жыл бұрын
Om Sri Anjaneyam 🙏🙏🙏
@chandupujithag7600
@chandupujithag7600 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 2 ай бұрын
Jai Sri Anjaneyam 🙏🙏🙏 manchi aarogyam prasadinchu Hanuma 🙏🙏
@Luckyp1234
@Luckyp1234 6 ай бұрын
Swamy mammalni ellavelala karunininci kapadu thandri jai hanuman
@ramtejavilasagaram5564
@ramtejavilasagaram5564 2 жыл бұрын
Jai Sree Ram jai hanuman 🚩
@tholemrama503
@tholemrama503 2 жыл бұрын
Ammaku arugyam kudutapadalani andaru Hanuman prardhinchandi 🙏🙏🙏🙏🙏🙏
@pavithrameda2023
@pavithrameda2023 Жыл бұрын
Ela vundi andi amma ki ipudu
@aavaninaidu6556
@aavaninaidu6556 8 ай бұрын
Yela unaru me ammagaru
@sivaparvathi1652
@sivaparvathi1652 8 ай бұрын
🙏🙏🙏🙏 నమస్తే నమస్తే నమస్తే నమః
@prasadbarla952
@prasadbarla952 6 ай бұрын
😊​@@aavaninaidu6556
@ByreddyRajinikanth
@ByreddyRajinikanth 5 ай бұрын
​@@sivaparvathi1652g
@rameshmanda7204
@rameshmanda7204 Жыл бұрын
తండ్రి నా కొడుకులు ఇద్దరు మంచి ప్రయోజకులను చేసి తీర్చి తీరుతా రని ఆశిస్తూన్నా తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ruhiojha8888
@ruhiojha8888 4 ай бұрын
స్వామీ... మా తండ్రి ఆరోగ్యం కాపాడి ఆయన ప్రాణాలు నిలబెట్టు స్వామీ... మీ దయ స్వామీ
@radhakrishnalove14367
@radhakrishnalove14367 Жыл бұрын
జై శ్రీ రామ్🙏🏻 జై జై శ్రీ రామ్🙏🏻🙏🏻 🕉
@rameshmanda7204
@rameshmanda7204 Жыл бұрын
జై శ్రీ రామాంజనేయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pasupuletivenkataiah1703
@pasupuletivenkataiah1703 4 жыл бұрын
శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం భక్తాంజనేయం వీరాంజనేయం నమో నమః
@anjir5497
@anjir5497 3 жыл бұрын
5b
@nagajyothikudupuganti9183
@nagajyothikudupuganti9183 2 жыл бұрын
Jai Hanuman
@tutikaanil5934
@tutikaanil5934 Жыл бұрын
జై హనుమాన్ మోహన్ నిత్యశ్రీ కి నువ్వు బాగా చూసుకోవాలి
@GorleSrinu-z8s
@GorleSrinu-z8s 5 ай бұрын
ఓం జే శ్రీ రామ ఆంజనేయ స్వామి కరుణించు కాపాడి స్వామి
@pavaniy4013
@pavaniy4013 5 жыл бұрын
Rama lakshmana janaki jai bolo hanuman ki 🙏🙏🙏🙏
@vinithanagu1207
@vinithanagu1207 Жыл бұрын
Swamy ma pappa ki appudu thoduga undu Swamy Jai sriram Jai hanuman
@dgourishankar5955
@dgourishankar5955 Жыл бұрын
Bless me my Family Swamy Jai Shree Ram Jai Hanumanji ki jai Prabhu
@padmavathisenagala3077
@padmavathisenagala3077 Жыл бұрын
Jai shree anjinayam thandri maa nanna arogyam manchiga undela chudu thandri ma Amma ku arogyam manchiga undela chudu thandri naa kothuru bagundali thandri thana arogyam bagundali Swami naa bhartha budhi maarchu thandri athani mind set manchiga marchu thandri please thandri please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 5 ай бұрын
Jai Sri Anjaneyam 🙏🙏🙏 Jai Sr Ram 🙏🙏🙏 Maku thodu ga undandi yeppudu 🙏🙏🙏
@Shine-jz3px
@Shine-jz3px 6 ай бұрын
శ్రీ ఆంజినేయ ప్రసన్నంజనేయ 🙏🙏🙏🌹🙏🙏
@naspuri6627
@naspuri6627 2 жыл бұрын
👏🙏🙏🙏🙏👏 శ్రీ రామ దూతం శిరసా నమామి శ్రీ ఆంజనేయ స్వామి
@sahithi6649
@sahithi6649 2 жыл бұрын
Q
@mainaboinamanisha7736
@mainaboinamanisha7736 4 жыл бұрын
Maruthi deva samasyalanudi andarini rakshinchu Swamy 🙂🙏🙏🏵️🌺🌹🧘
@mmprasadrao3039
@mmprasadrao3039 2 жыл бұрын
jAi.anjaneyam🤩
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 2 ай бұрын
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం పంచముఖాంజనేయం వీరాంజనేయ రామాంజనేయ భక్తాంజనేయ ప్రసన్నాంజనేయ పంచముఖాంజనేయ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం పంచముఖాంజనేయం వీరాంజనేయ రామాంజనేయ భక్తాంజనేయ ప్రసన్నాంజనేయ పంచముఖాంజనేయ., జై శ్రీ రామ్ జై హనుమాన్ జై శ్రీ రామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్....
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 19 күн бұрын
Hanuma 🙏🙏🙏Dairyam ivvandi maku yeppdu manchi aarogyam thodu undandi swami 🙏🙏🙏
@likithlikith3697
@likithlikith3697 3 жыл бұрын
Powerful God and devotee of srirama. Jai sriram. Jai Sri anjaneya.
@kingharshgoudchannel9200
@kingharshgoudchannel9200 3 жыл бұрын
Super
@likithlikith3697
@likithlikith3697 2 жыл бұрын
@@kingharshgoudchannel9200 thank you
@gundakumaraswamy9630
@gundakumaraswamy9630 Жыл бұрын
నాకు ఏకాగ్రత ప్రసాదించు స్వామి, చెడు అలవాట్లు దూరం కావలి
@nagarajuponnala1194
@nagarajuponnala1194 Жыл бұрын
స్వామి నా పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించు.మరియు వాళ్ళకు జ్ఞానాన్ని ఆరోగ్యం న్ని మంచి భవిష్యత్తు న్ని ప్రసాదించు స్వామి.నా కుటుంబమ్ మరియు నా కుటుంబం సభ్యులందరు ఆయురారోగ్యాయాలతో సకల సంపదలతో ఉండేలా దీవించు స్వామి.శ్రీ ఆంజనేయం
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 4 ай бұрын
Jai Anjaneyam 🙏🙏🙏 maki dairyam tho patu manchi aarogyam ivvandi Anjaneyam 🙏🙏🙏
@ramuvenkatasurya1591
@ramuvenkatasurya1591 4 жыл бұрын
Jai hanumaan jai hanumaan jai hanumaan 🙏🙏🙏🙏🙏
@ramesh3819rms
@ramesh3819rms Жыл бұрын
Jai shree ram🙏🙏 jai hanuman please God give your blessings me my family 💐🙏🙏
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏 Maku thodu ga untu dairyam manchi aarogyam yella velala maku rakshana ivvandi swami Jai Hanuman 🙏🙏🙏
@bhaskar8410
@bhaskar8410 11 ай бұрын
Jai Hanuman Jai ShreeRam Jai SeethaRama 🙏🙏🙏🙏🙏🙏🙏
@athramchandu8568
@athramchandu8568 3 жыл бұрын
జై శ్రీ ఆంజనేయం🙏🙏🙏 నా కొడుకుని చల్లగా చూడు తండ్రి.
@suneethachinta777
@suneethachinta777 4 жыл бұрын
Ram Lakshman Janaki Jai Bolo Hanuman Ki
@padmavathipelluru7622
@padmavathipelluru7622 Жыл бұрын
Thankyou so much universe thankyou sree aanjaneyam namahaa namastey thankyou thankyou
@RajuArre
@RajuArre 6 ай бұрын
Ma shani mammalni veedi ni aashirvadam tho ma thala rathalanu marchu thandri naa ratha na bartha thalaratha na koduku ayurarogyalu anni nuvve challaga chudu swami jai
@anoukovi489
@anoukovi489 4 жыл бұрын
Jai hanumaan jai veeranjaneya
@vishnugottimukkala9036
@vishnugottimukkala9036 4 жыл бұрын
జై శ్రీ ఆంజనేయం
@ganeshpavithra2568
@ganeshpavithra2568 3 жыл бұрын
Rovcllvghlvyrir
@ganeshpavithra2568
@ganeshpavithra2568 3 жыл бұрын
Hi friend
@ganeshpavithra2568
@ganeshpavithra2568 3 жыл бұрын
😀😃😃🙏🏻🙏🏻🤩🤩🤩🙏🏻😍😍😍🐯🥙🍔🍔🍔🍔🍔🍔🍔🍔🥙🥙🥙🍔🍔🍔
@anjaneyuluchilumula7977
@anjaneyuluchilumula7977 4 жыл бұрын
OM namo Sree Raama Doothaya Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@ChigulapallyRaju
@ChigulapallyRaju 3 жыл бұрын
Sri Anjaneya🙏🙏🙏
@padmaja2260
@padmaja2260 6 ай бұрын
Na arogyam bagundali Swamy. Na kodukunu devinchu Swamy 🙏🙏🙏
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏 Naku ma kutumbaniki Meru dairyam manchi aarogyam ivvandi Hanuma 🙏🙏🙏
@sailakshmikondakavuri8952
@sailakshmikondakavuri8952 3 жыл бұрын
Sri anjaneyam 🙏🙏
@vbjyothinagendra6707
@vbjyothinagendra6707 3 жыл бұрын
Jai Sri ram 🙏🙏🙏💐💐💐
@raviarepelly7571
@raviarepelly7571 5 ай бұрын
Thank you so much universe.thank you
@vankudothraju7780
@vankudothraju7780 Жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్
@SrinivasKashetty
@SrinivasKashetty 2 ай бұрын
Om Sri rram Jai viranjaneya phimam namaste vayuputra🙏🙏🙏
@sardabattini7308
@sardabattini7308 Жыл бұрын
Jai hunuman..🙏🙏🙏🙏swami naku santhanam kaligetattu chudu swamii...ee month naku good news cheppu swami🙏🙏🙏
@itsmenandini-s3k
@itsmenandini-s3k Жыл бұрын
Bless everyone Anjanya jai sri ram 🙌
@rojarani7107
@rojarani7107 5 ай бұрын
Sri rama raksha thandri mammalni kapadu challaga chudu maa thodu undu swamy
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 3 ай бұрын
Jai Sri Ram Jai hanuman manchi aarogyam maku thodu dairyam ivvandi swami 🙏🙏🙏
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏 Mali Dairyam manchi aarogyam tho patu mathone undandi Hanuma Jai Hanuman 🙏🙏🙏
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 4 ай бұрын
Jai Sri Anjaneyam 🙏🙏🙏 maki manchi Aarogyam manchi buddi yeppudu mathone undandi 🙏🙏🙏 Jai Hanuman
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 4 ай бұрын
Jai Sri Anjaneyam 🙏🙏🙏 Jai Hanuman 🙏🙏🙏 maku thoduga untu mammlni yella velala rakshinchu Hanuma 🙏
@venkateshch-uu8qe
@venkateshch-uu8qe 2 ай бұрын
స్వామి,అప్పులునుంచి,కాపాడు,స్వామి,జైశ్రీరామ్
@syamaladevi4238
@syamaladevi4238 3 жыл бұрын
Jai sree ram🌹🌹🌹🙏🙏🙏
@narsimhagangishetty740
@narsimhagangishetty740 3 жыл бұрын
శ్రీ రామదూతాయ నమః 🙏👍🙏🙏🙏
@ASLOVELYAs
@ASLOVELYAs 2 ай бұрын
Naku kastalani tolaginchu swamy ma entlo valu ma family andaru bagundetatlu kapadu swamy
@పద్మనాభరెడ్డిముదిరెడ్డి
@పద్మనాభరెడ్డిముదిరెడ్డి 4 жыл бұрын
జైశ్రీరామ్ జైజై సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః
@venkatachiranjeevireddyyad9529
@venkatachiranjeevireddyyad9529 Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏 Jai Hanuman mammlani challaga kapadandi swami 🙏🙏🙏
@ShivaKumar-lb8dp
@ShivaKumar-lb8dp Ай бұрын
ಆಂಜನೇಯ.ಸ್ವಾಮಿ. ನಾ. ಸ್ವಾಮಿನಿಕಪಾ ಡು ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 26 МЛН
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Sri Panchamukha hanuman kavacham🌺🙏🌺
16:39
Durga bhavani creations
Рет қаралды 498 М.
Sundara Kandamu (part 1) And 2
58:09
M. S. Rama Rao - Topic
Рет қаралды 1,2 МЛН
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 180 МЛН