నా జీవిత ప్రయాణంలో.. | Brahma sri Vaddiparti Padmakar Garu | Full Exclusive Interview | @SumanTV

  Рет қаралды 37,187

SumanTV

SumanTV

Күн бұрын

Watch►నా జీవిత ప్రయాణంలో.. | Brahma sri Vaddiparti Padmakar Garu | Full Exclusive Interview | ‪@SumanTVChannel‬
#srivaddipartipadmakar #fullinterview
SumanTV is an official KZbin Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on KZbin with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Follow Us On :
Facebook: / sumantvofficial
/ sumantv_official
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Пікірлер: 232
@snehithasathi7796
@snehithasathi7796 9 күн бұрын
మా గురువు గారు కేవలం పురాణ,శాస్త్రాలూ గురించే కాదు దేశ భక్తి,సనాతన ధర్మ రక్షణ గూర్చి కూడా మాకు. తెలియజేస్తారు శ్రీ గురుభ్యోనమః ఆ గురుమూర్తి అయిన లలితాదేవి మా గురువు రూపంలో మమ్మల్ని అనుగ్రహిస్న్స్తుంది బలం గురో ప్రవర్దితం
@satishsunkara7115
@satishsunkara7115 6 күн бұрын
😅
@umamahesh7118
@umamahesh7118 4 күн бұрын
❤❤❤
@satishkumarpattivardhanam6949
@satishkumarpattivardhanam6949 2 күн бұрын
❤❤
@sandapramodkumar3901
@sandapramodkumar3901 9 күн бұрын
గురువుగారు మీరు చెప్పిన 18 పురాణాలూ 2 ఇతిహాసాలు విన్నాను కానీ నాకు గురుదక్షన కావడం లేదు మీరు అంటే నాకు ఎంత ఇష్టమో ఆనాడు పద్మపాధుడు ఇప్పుడు ఆ దేవుడి దయ గురు దయ వలన నేను మీకు అలాంటి శిష్యుడిని గురువుగారు మీరు చెప్పిన అన్ని స్తోత్రలు చదువుతాను గురువు గారు
@vijayalakshmivakeel1240
@vijayalakshmivakeel1240 9 күн бұрын
జయ శ్రీ రామ మీరు సాక్యత్ అమ్మవారే సందేహం లేదు మీకు సదా శతకోటి పాణామాలు🎉🎉❤
@akkijai
@akkijai 9 күн бұрын
గురువుగారి లో ఎన్నో పార్సవాలు ఎంతో విజ్ఞానం ఎంతో భగవదనుగ్రం ఎంతో ఉపాసనా బలం ఉన్నాయండి శర్మ గారు .. అందిరి లాగ ఒక్క గంటలో సంతృప్తి గా ఇంటర్వు చెయ్యలేరు ఆండీ .. కొన్ని విభాగాలు గా చేస్తే బాగుంటుంది ఆండీ … ఆధ్యాత్మికం , అవధానాలు , సామాజిక సేవ (గుడి-బడి , గో సేవ , 100 కు పైగా ఆలయ ప్రతిష్ఠ ) ఇలాగ ..
@chandukallu6092
@chandukallu6092 9 күн бұрын
🙏🏻🙏🏻
@SrinathChukkala
@SrinathChukkala 8 күн бұрын
ఈ ఇంటర్వ్యూ ద్వారా సుమన్ టీవీ వాళ్ళు ఎన్నెన్నో విషయాలను ప్రజలకు తెలియపరిచారు థాంక్యూ సుమన్ టీవీ....
@manofsheerwill
@manofsheerwill 8 күн бұрын
1:07:28 పవన్ కళ్యాణ్ గారి గురించి అద్భుతంగా చెప్పారు ❤
@umareddychevuru5660
@umareddychevuru5660 8 күн бұрын
🙏శ్రీ గురుభ్యోనమః 🙏 జయ శ్రీరామ గురువు గారు. మీ శిష్యులుగా మీరు చెప్పినవి వినే భాగ్యం కలిగింది.అదృష్టవంతులం. మీ పాద పద్మములకు శత కోటి ప్రణామములు గురువు గారు 🙏
@SanvikaSudagani
@SanvikaSudagani 8 күн бұрын
ఇలాంటి చక్కటి ఇంటర్వ్యూలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం.... సుమన్ టీవీ ని.....
@vijayalakshmivakeel1240
@vijayalakshmivakeel1240 7 күн бұрын
జయ శ్రీ రామ ఇంటర్వూ చేసే మీరు ఎంత అదృష్ట వంతులు అద్బుతం🎉
@sreekrishna8943
@sreekrishna8943 10 күн бұрын
మంచి ఇంటర్వ్యూ చేశారు. మీకు ధన్యవాదాలు
@srigowri992
@srigowri992 7 күн бұрын
👏👏👏👏👏భళా.....! గురువుగారి ధారణా శక్తి అద్భుతం. చిన్నప్పుడు అరేళ్ళ ప్రాయం లో నేర్చుకున్న గాధ్యం చెప్పడం.. 👏👏👏👏🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@PadmaChittibomma
@PadmaChittibomma 8 күн бұрын
బ్రహ్మశ్రీ వడ్డీపత్రి ప్రభాకర్ గారికి నా నమస్కారాలు.... చాలా చక్కగా అన్నీ వర్ణించారు.... థాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ ఇన్ సుమన్ టీవీ....
@MVSKP
@MVSKP 8 күн бұрын
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు
@VenuKirrak
@VenuKirrak 8 күн бұрын
పూజ్యులైన గురువుగారికి అనంత భక్తితో పాదాభివందనాలు.... Tq to Suman tv....
@tsr9chanel94
@tsr9chanel94 3 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sarithav8640
@sarithav8640 2 күн бұрын
గురుదేవ నీ పాదపద్మములకు నమస్కారం నీ అనుగ్రహం నాకు నా బిడ్డ లకి నా కుటుంబానికి ప్రసాదించు దేవా
@koteswarin1501
@koteswarin1501 8 күн бұрын
పూజ్యులైన గురువు గారి కి అనంత భక్తితో పాదాభివందనాలు
@AnilK-s4j
@AnilK-s4j 8 күн бұрын
జై శ్రీ రామ్ మీరు సాక్షాత్ అమ్మవారే సందేహం లేదు మీకు సదా శతకోటి వందనాలు 11
@rupanc9978
@rupanc9978 9 күн бұрын
🙏 జై శ్రీమన్నారాయణ 🙏 అద్భుతమైన ప్రసంగం గురువుగారు
@ManaVillageChallenges
@ManaVillageChallenges 5 күн бұрын
The best philosopher.. with the best guidance.. great 👍👍
@veeramallunagapushpalata8797
@veeramallunagapushpalata8797 8 күн бұрын
Thanks to Suman TV, Suman TV informed to people about many things through this interview
@hemuuppaluri7880
@hemuuppaluri7880 8 күн бұрын
శ్రీ గురోభ్యోం నమః,,, గురువుగారి పాదపదమాలకి నా నామసుమాజలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rajamahendri
@Rajamahendri 8 күн бұрын
జరిగిన జరుగుతున్న వినాశనం చాలదా...శ్రీరామజయం
@SeshagiriDasari
@SeshagiriDasari 8 күн бұрын
My salutations to Brahmashree Vaddipatri Padmakar garu....explained everything very well....thanks for your interview given on Suman TV....
@lakshmicg8461
@lakshmicg8461 5 күн бұрын
మొదటిసారి మీ ప్రవచనం చూసాను. ధన్యతను పొందాను. ఇది నా భాగ్యం స్వామీ 🙏
@parvathichittineni620
@parvathichittineni620 3 күн бұрын
మరల ధర్మాన్ని నిలబెట్టడానికి అదే రాజశేమల చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆవిడే వాళ్లంతా వాళ్ళే అధర్మాన్ని బయట పెట్టే లాగా అనగా మేడిగడ్డ ప్రాజెక్టులు , కుంగిపోవటం పీఠాధిపతులు మీడియా మేధావి మాట్లాడకపోయినా నీరు కిందకి విడుదల చేయాల్సిన రావటంతో బయటికి వచ్చి, పేపర్ లీక్ అవ్వటం బయటకు వచ్చి బయటకు వచ్చి ప్రజలకు కేసీఆర్ చేసిన కృత్యాలు కళ్లకు కట్టింది రాజ శ్యామల అదే రాజశేఖర ఓడించి మరీ ధర్మాన్ని నిలబెట్టింది.. ఎలా ఎందుకు చెప్తానంటే ఒక ఆదిదేవతను ఉపాసన చేసి సద్వినియోగం చేయకపోతే ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగించకపోతే. అది ఏ విధంగా జగన్ రెడ్డి ఎలా కొడుతుందో అయిదు సంవత్సరాల పాలన ఈ రాష్ట్ర ప్రజలకు రుచి చూపించింది హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది . ఆ విధంగా రాజ్యశ్యామల ధర్మం వైపు నిలబడి వాళ్ళ అకృత్యాలను బయటపెట్టేది . అలాగే ఆంధ్రాలో కూడా శ్యామల 150 విగ్రహాలు పగలగొడితే మాట్లాడలేదు మోడీ గారితో సహా ఆర్ఎస్ఎస్ వాళ్లు మరియు మీ పీఠాధిపతులు . అందరూ తిరుపతి ఆంధ్ర బోర్డర్ దాటి సమావేశం జరిపారు. అది హిందూ మతానికి అవమానం కాదా? అనేది మీరు చేసిన యాగాలు గాని ప్రచారాలు గాని హిందూ మతానికి ధర్మానికి ఉపయోగపడ్డాయి? అందుకే మీరు అతని రాజశ్యామల యాగం చేసిన వాళ్ళను కాదని మరి జగన్ రెడ్డి చేసిన గులకరాయతో దాడిని తిప్పి కొట్టారు గత ఎన్నికల ముందులాగా కోడి కత్తి లాగా విజయం పొందకుండా. గత ఎన్నికల ముందు అబద్ధాలతో నారా సుర వాద పింకీ డైమండ్ లాంటి రమణ దీక్షితులు చెప్పినవి ఇవన్నీ అబద్ధాలు అని రుజువయ్యేలాగా. అదే రాజశేమల అదే తల్లి ,ధర్మాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకొని ,ఈ రాష్ట్ర ప్రజలను కాపాడింది, అలాగే పవన్ కళ్యాణ్ గారు మారాహి ఉపాసన ధర్మాన్ని రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగించగలిగితే వారాహి మాత్ర కూడా ఆయన్ని రాష్ట్రాన్ని కాపాడుతుంది. కానీ నీ రాష్ట్ర ప్రయోజనాల్ని ధర్మానికి విరుద్ధంగా, దాన్ని వినియోగించాలని ప్రయత్నిస్తే. రాజేష్ శ్యామల తిప్పి కొట్టినట్లే వారాహి మాత కూడా తిప్పి కొడుతుంది. ధర్మం కాపాడుతుంది మన అధిదేవతలు. హిందూ మతం యొక్క అంతిమ లక్ష్యం ధర్మాన్ని ప్రజా ప్రయోజనాల్ని కాపాడటం. ఇప్పుడు గౌతమటకు పోవు హత్యాపాతకం పోవాలి అన్న కూడా ఆయన గోదావరి నదిని తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. అనగా మన పాపం పోవాలంటే నాగిరెదురు గంగానదిని తెచ్చాడు గౌతమములు గోదావరి నీ నది తెచ్చి ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి పని మన హిందూ ధర్మంలో చెబుతూ ఉంటారు ఋషుల గురించి. కానీ ఎంతటి వరం ఇచ్చినా కూడా ,దానిని దుర్వినియోగం చేస్తే అటు బస్మాసురుడు గాని తారకాసురుని గాని అది వాళ్ళకి తిప్పి అదే వరణం వాళ్ళ మరణానికి కారణం అవుతుందని కూడా, హిందూ మతం చెప్పింది . అది రాజశ్యామల , వారాహి ఉపాసనం చేసిన ప్రత్యంగిరా ఉపాసన చేసిన కూడా, ధర్మరక్షణకు ఉపయోగించకపోతే అది వాళ్ళని ఆ వరం తిప్పి కొడుతుందని కూడా హిందూ మతం. బోధించింది పీఠాధిపతులు చెప్పాల్సింది మీ కర్తవ్యం చేయండి? ధర్మబద్ధంగా చేయండి . ఫలితం భగవంతుడికి వదిలేయండి నీకు అత్తయ్య మీరు నెరవేర్చాలని కృష్ణుడు అర్జునునికి చెప్పినట్లుగా మీరు చెప్పాలి . కానీ ఉపాసన ద్వారా మీకు ఉన్నత పదవులు వస్తాయని చెబితే ,వాళ్లు అర్జునుడు వీళ్లు కింద పడేసినట్లుగా పడేసి యుద్ధం చేయకుండా ఉపాసనలను నమ్ముకున్నారు.. పీఠాధిపతులు చెప్పాల్సిన నిష్కామ కర్మగా యుద్ధం చేసి ఫలితాన్ని దేవుడికి వదిలిపెట్టాలని , అప్పుడు కృష్ణుని బోధించినట్లుగా బోధించకుండా. పీఠాధిపతులు ఇప్పుడు ఉపాసన వంకన నాయకులను ఆ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక్కడ నాయకుల తప్పు కంటే కూడా పీఠాధిపతుల తప్పే ఎక్కువ ఉందని నా అభిప్రాయం.. మోడీ గారు పవన్ గారి నాయకత్వం కంటే ఎక్కువగా ఓంకారం ప్రచారం చేయండి . దానివల్ల సత్వ రజో తమ్ము బ్యాలెన్స్ అయి మంచిగా శారీరక ఆధ్యాత్మికంగా మానసికంగా అభివృద్ధి చెంది, ఎలాంటి కష్టనష్టాలైనా తట్టుకునే పరిస్థితి , ప్రొజెక్షన్తో ప్రవర్తించే పరిస్థితి వస్తుంది . మీకు చెప్పాలని కాదు. asta లక్ష్మీ కంటే జ్ఞాన లక్ష్మీ గొప్పదని. varahi ప్రత్యంగిరాకంటి దేవతల కంటే దుర్గమ్మ కప్పదని పడవల kutrala నుంచి దుర్గమ్మ కట్టల మీద కాపలాలు పెట్టి కాపాడింది కదా? చంద్రబాబు గారు లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు కదా? కేవలం కౌంటర్weight కు ఢీకొట్టేలాగా120 tonnes padavalu శత్రువుల ప్రయత్నం చెదిరిపోయేలాగా ఛేదించింది కదా? అందుకే చంద్రబాబుని ధర్మాన్ని కాపాడాలని దుర్గమ్మ అన్ని ఉపాసన ఆధి దేవత తులను అధిగమించి ప్రజలను కాపాడింది.
@buchilingamkunchakuri2605
@buchilingamkunchakuri2605 2 күн бұрын
గురువులు, శ్రీ శ్రీ పద్మాకర్ గారు మహనీయులు. వారికి సహస్రాధిక వందనాలు.
@PurnaSamudrum
@PurnaSamudrum 8 күн бұрын
I salute your dedication with folded hands... Tq for an interview given on Suman TV.....
@SravantiSravs-k4c
@SravantiSravs-k4c 8 күн бұрын
Elantivi enno vishayalu prajalaki తెలియచేస్తునానరు tnx to sumantv
@sanjana096
@sanjana096 9 күн бұрын
Vishnave Shankaraya Gurave namaha! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Dharmam ni kapadadaniki mee vanti guruvulu kavali Interviewer garu guruvu gari mahabaratham vinali. Alage Pawankalyan gari gurinchi indirect ga matladthunappudu guruvu garu kanuvippu chesaru 🙏🏻🙏🏻🙏🏻 ayanaki anni telusu. Guruvu garu sakshathu sukha maharshi+Naradhudu+Vyasudu kala galipina Dhattatreyudu!
@venuchenchulla4675
@venuchenchulla4675 7 күн бұрын
Pujya sree guru devulaku pranamamulu
@Navya6292-s4j
@Navya6292-s4j 5 күн бұрын
Such a great astrologer and philosopher.. thank you so much for such great interview
@SyamalaKiran-s2m
@SyamalaKiran-s2m 8 күн бұрын
I salute your dedication with folded hands....
@haseenask-b8q
@haseenask-b8q 8 күн бұрын
గురుగారికి నమస్కారములు మీరు మా అందరికి మంచి information ఇచ్చిన్నందుకు 🙏
@parvathichittineni620
@parvathichittineni620 3 күн бұрын
ఆస్తులు సంపాదించడానికి అధర్మానికి లంచగొండితనానికి అలవాటు పడినట్లుగా కుటుంబ పోషణ కోసం కష్టపడకుండా. పీఠాధిపతులు కూడా ధర్మ రక్షణకు విరుద్ధంగా యాగాలు చేయటం మరియు సమర్ధించుకోవడం అనేది ఈసారి ధర్మదేవత తిప్పికొట్టింది. అందుకే ఇకముందే నా ఆ పీఠాలను ధర్మరక్షణకు రాము అంటేనే మీ పక్కన దేముడు లేకుంటే ఎవరైనా శిక్షార్హులవుతారు . అధర్మానికి గనక ఎవరు సహకరించినా కూడా. అని నేను ఇక్కడ మీరు మోడీ గారిని కాపాడుకోవాలి అన్నందుకు వివరించవలసి రాజకీయ నాయకుడిగా మీరు మోడీ గారిని రాష్ట్రానికి రావలసిన హక్కుల గురించి అడగండి. అంతేగాని మత ప్రాతిపదిక నైతే మోడీ గారు ఈ విగ్రహాలు పగలగొట్టినప్పుడు చర్యలు తీసుకోండి అనాలి . లేదా మీ ప్రచారాన్ని హిందూ మతాన్ని ఆచరించండి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయండి. అయోధ్యలో రాముడు ప్రతిష్టాపన చేసి ఆంధ్రాలో రామతీర్థలో రాముడు తల తీసేసిన మాట్లాడకపోవడం ధర్మ విరుద్ధమని సూచించాలి . అనాదిగా మనకు చాణక్యుడు చంద్రగుప్తులకు చెప్పి,న, శ్రీకృష్ణదేవరాయలకు అప్పాజీ చెప్పిన రాజ ధర్మాలు, రాజు తన కర్తవ్యాన్ని , ధర్మ రక్షణకు కళాపోషణకు సంస్కృతికి వినియోగించాలని చెప్పారు. మన హిందూ మతంలో కూడా వశిష్ఠుడు రాముడికి సాందీపుడి కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడికి గా కూడా మీ కర్తవ్యం మీరు చేసి , ఫలితం దేముడికి వదిలి ధర్మరక్షణకు అందరూ కృషి చేయాలి అని చెప్పారు. ఆఖరికి వెంకటేశ్వర సుప్రభాతం లో కూడా కర్తవ్యం దైవమాహినికం అన్నారు. అంటే నీ కర్తవ్యం నీవు నిర్వహించడమే దైవ కార్యము అన్నారు .అలాగే వివేకానంద కూడా మానవ సేవ ఏ మాధవ సేవ అన్నారు. మరి పీఠాధిపతులు కర్తవ్యం ధర్మం గురించి చెప్పకుండా.. నాయకులు గురించి ఎక్కువగా మాట్లాడటం. అన్న కర్తవ్యం మనం చేస్తే భగవంతుడు మనకు రక్షణ ఇస్తాడు అని అని బోధించడం మానేసి . రాజకీయ నాయకులు భగవంతుని రక్షిస్తారు అని చెప్పి స్థాయికి దిగజారటం . నేటి పీఠాధిపతుల వల్ల హిందూ ధర్మానికి జరుగుతున్న అకృత్యం.. మీరు మోడీ గారిని కాపాడుకోవాలి అన్నందుకు ఇదంతా మన హిందూ మతంలో అసతోమా సభ్యమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యుర్మా అమృతంగమయ్య లోక సమస్త సుఖినోభవంతు , సర్వేజనా సుఖినోభవంతు.. ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే ఓం శాంతి శాంతి . అనే బోధిస్తూ ముగించేవాళ్లు. ఆ పీఠాధిపతులు నాయకులను పొగడటంతో ముగించటం. సభవు కాదు అని నా అభిప్రాయం. ఇ అది సరి చేసుకోవాల్సిన అవసరం పీఠాధిపతులకు నిజంగా హిందూ రక్షణ కోరుకుంటూ చేయాలి.
@PrakashNaidu-d6h
@PrakashNaidu-d6h 7 күн бұрын
పూజ్యులైన గురుగారికి శతకోటి వందనాలు 🙏
@39Masters
@39Masters Күн бұрын
ఇంత గొప్ప గురువుగారికి ఉపదేశాలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను?🙏🙏
@ManaTVvideo
@ManaTVvideo 5 күн бұрын
గురువు గారు చాలా ధన్వవాదాలు.. మీ వీడియోస్ చాల బాగుంటాయి..చాల చక్కగా వివరిస్తారు.. థాంక్యూ సుమన్ టీవీ
@satishkumarpattivardhanam6949
@satishkumarpattivardhanam6949 2 күн бұрын
గురువు గారి పాద పద్మం లకు నమస్కారములు
@sarithav8640
@sarithav8640 2 күн бұрын
నా గురు దేవునికి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి నాకు బ్రహ్మశ్రీ వద్ది పర్తి పద్మాకర్ గురువుగారు
@JavedaShaik-e9o
@JavedaShaik-e9o 8 күн бұрын
Guruvugaru intha chakkaga maku varnimcharu 🙏
@telugutopvideos8453
@telugutopvideos8453 5 күн бұрын
పూజ్యులైన గురువుగారికి అనంత భక్తితో పాదాభివందనాలు...
@HarikaHanmathkari
@HarikaHanmathkari 6 күн бұрын
Sri gurubhyonamaha
@ramamohanjonnalagadda3254
@ramamohanjonnalagadda3254 5 күн бұрын
Wonderful information.Sri Gurubhyo Namah
@seshu99-v6l
@seshu99-v6l 5 күн бұрын
When watching your videos, I accidentally hit ‘like’ and never knew when.. such a great and informative videos
@mounikamuppuri371
@mounikamuppuri371 8 күн бұрын
Ilanti manchi manchi interviews chestunanduku Suman tv variki maa dhanyavadalu🙏🙏
@vaddireddyobulreddy1551
@vaddireddyobulreddy1551 9 күн бұрын
🙏🙏🙏గురువుగారి కి శతకోటి వందనాలు.
@MounicaS-n3m
@MounicaS-n3m 8 күн бұрын
Tq so much Suman tv..elaanti interviews chudatam meru cheyyadam chala bagundi.
@pothurajuaadinarayana9619
@pothurajuaadinarayana9619 8 күн бұрын
Chala baga chepparu guruvugaru 🎉maku teliyani visyalu kuda chepparu thanks for sumantv ❤
@vijayalakshmivakeel1240
@vijayalakshmivakeel1240 9 күн бұрын
శ్రీ గురుబ్యోనమః పూజ్య గురువులకు శ్రీ మతి రంగవేణి అమ్మగారికి హృదయ పూర్వక శతకోటి వందనములు
@saikumarrokkam5716
@saikumarrokkam5716 4 күн бұрын
Jai shree Ram Jai Ram Jai Ram
@sarithav8640
@sarithav8640 3 күн бұрын
జై శ్రీ రామ్
@venkateshwarluravula2955
@venkateshwarluravula2955 2 күн бұрын
Wonderful.
@Niharika0201Gonthumurthi
@Niharika0201Gonthumurthi 8 күн бұрын
❤ Jai guru dev ❤❤
@IndiraC-qw6gi
@IndiraC-qw6gi 8 күн бұрын
Guruvugaru 🙏🙏🙏 meeku jayamu jayamu ,Mee padalu maku dikku 🙏
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 2 күн бұрын
Guru Dampathulaku Jayamu Jayamu Guru Dampathulaku maa tharupuna Aanantha koti koti pranamamulu Namo Parvati Vallabham Nilakantam Mama Dehe Karavalam Bham Guru parivaram ki maa tharupuna Aanantha koti koti kruthajnathalu Guru shishulalu maa tharupuna Aanantha koti koti kruthajnathalu Suman TV Yajamanyaniki tem Ki Andhariki Ma Tharupuna Sathakoti koti kruthajnathalu
@umamahheswarnippuleti7361
@umamahheswarnippuleti7361 7 күн бұрын
జై గురుదత్త
@rekhabathula4280
@rekhabathula4280 8 күн бұрын
Maa gurubevllu. Jai sriram
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 9 күн бұрын
Pavankalyan varahi vratam, poojalu chesaadu varahi ratham meeda ne praja yatra chesaadu vijayam saadhinchadu. Hatsoff pavanji.
@AdiAdda-d4u
@AdiAdda-d4u 8 күн бұрын
Bhagavanthudi gurinchi nammanivallaki kuda meelanti valla maatalu vinte vallaki telisi vasthundi Guruvu garu sathakotivandanalu meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgaprasad2236
@durgaprasad2236 9 күн бұрын
బలం గురోః ప్రవర్దతామ్
@Vallipapushpaja
@Vallipapushpaja 8 күн бұрын
Jai gurudeva🙏🙏🌹🌹🐘🐘
@CharanPalivela
@CharanPalivela 7 күн бұрын
Sumantv ki మరియు meeku na bhaktitho namaskaramulu 🙏
@GayathriMekala-h3n
@GayathriMekala-h3n 7 күн бұрын
Sumantv is the best 👍it gives the more information to us tnq sumantv
@PriyankaKarri-y6e
@PriyankaKarri-y6e 8 күн бұрын
Salutations to the venerable Guru with infinite devotion.... Tq to S tv....
@PratikKumar-w6k
@PratikKumar-w6k 8 күн бұрын
నా జీవిత ప్రయాణం బాగుంది
@chillarasandeep3811
@chillarasandeep3811 9 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@rajakumariambala7166
@rajakumariambala7166 8 күн бұрын
గురువుగారికి పాదములకు శతకోటి వదనాములు
@rachakondabhaskar6788
@rachakondabhaskar6788 9 күн бұрын
గురువు గారికి శత కోటి వందనాలు 💐💐💐
@Aruna-k4w
@Aruna-k4w 5 күн бұрын
Following your channel from the last two years, interesting content! helps to metabolism and improves health with proper diet
@KalyaniP-n3k
@KalyaniP-n3k 8 күн бұрын
Me gevitha lo jarigina anno anubhavalu maku cheppenanduku tq so much andi
@babuans2009
@babuans2009 8 күн бұрын
Very Nice Interview, lot of good information , Thank you Suman Tv.
@ramakrishnapindiprolu4678
@ramakrishnapindiprolu4678 9 күн бұрын
చక్కని ఇంటర్వ్యూ, ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు శర్మ గారు
@IllaKoti
@IllaKoti 8 күн бұрын
Sumantv always best 👍in giving information to people
@ravithota4456
@ravithota4456 8 күн бұрын
Chandamama katha.Thanks Guruji.
@SatyaR-s6u
@SatyaR-s6u 8 күн бұрын
Dhathateyudu guruv garu chala chakkaga cheppadu anni vedhalu pitalu gurinchi antha shunnanga chepparu
@psrinivasaraorao8764
@psrinivasaraorao8764 8 күн бұрын
Tough questions simple straight answers😊
@madhubunny6065
@madhubunny6065 8 күн бұрын
Very thankful to Suman Tv n
@gundetisrinivas8671
@gundetisrinivas8671 9 күн бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹 శ్రీ గురుభ్యోనమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహా సరస్వతియే నమః
@VishnuGaddam-i6n
@VishnuGaddam-i6n 8 күн бұрын
Chala manchi interview from Suman Tv
@manaadda6145
@manaadda6145 5 күн бұрын
Such a informative interview.. guruji namaskaram🙏🙏🙏🙏
@RadhakrishnaT-s8o
@RadhakrishnaT-s8o 8 күн бұрын
శాస్త్రాలు బాగా చెప్పారు
@LathaSreekanthsudhagani
@LathaSreekanthsudhagani 8 күн бұрын
We wish to do many more such good interviews.... Suman TV.....
@VanajaKumari-i6w
@VanajaKumari-i6w 3 күн бұрын
Jai gurudeva balam guroh pravardhatam
@SowmyaShree-x4v
@SowmyaShree-x4v 5 күн бұрын
I truly love your channel. Keep doing the best work.
@SushmaSri-c6x
@SushmaSri-c6x 8 күн бұрын
Thanks for Suman Tv those information being published
@maruthilvy
@maruthilvy 8 күн бұрын
What a great scholar. Vaddiparti guruji
@SaikiranSingireddy
@SaikiranSingireddy 8 күн бұрын
Support Suman Tv for those good information
@MohanK-g2h
@MohanK-g2h 8 күн бұрын
Good interview thanks to sumantv
@SandyaS-u8n
@SandyaS-u8n 8 күн бұрын
Thanks to suman tv🙏
@AkanshaAkki
@AkanshaAkki 8 күн бұрын
Good interview from Suman Tv team
@SirishaVaaranki
@SirishaVaaranki 7 күн бұрын
Manchi matalu chepparu gurugaru
@ramadhananjay
@ramadhananjay 9 күн бұрын
Om Sri Mathre Namaha 🙏🙏🌹
@SriRam-x6o
@SriRam-x6o 8 күн бұрын
Nice information
@sujithchari4108
@sujithchari4108 5 күн бұрын
True about pawan kalyan garu🙏🏻🙏🏻
@rajitha9268
@rajitha9268 6 күн бұрын
శ్రీ గురుభ్యోనమ: 🙏🙏
@mounikap-y1l
@mounikap-y1l 8 күн бұрын
Purana , sastralu alage gajjala gurinchi chala chakkaga vivarincharu guruvu garu
@MehreenSd-n3y
@MehreenSd-n3y 7 күн бұрын
Maku teliyani vishayalu telise la chestunnaru tnq gurugaru
@ysrao42
@ysrao42 5 күн бұрын
వందే గురు పద ద్వందం.
@lingareddy7938
@lingareddy7938 8 күн бұрын
Manchi interview chesina suman tv ki tq
@AfrinMd-g2z
@AfrinMd-g2z 7 күн бұрын
Nice explanation gurugaru
@ARHAENTERPRISESnellore
@ARHAENTERPRISESnellore 7 күн бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 125 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 104 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Himalaya Mahima | Interesting Facts About the Himalayas | By Brahmasri Vaddiparti Padmakar Garu
1:11:24
Brahmasri Vaddiparti Padmakar Official
Рет қаралды 21 М.
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 125 МЛН