Sri Sri Sri Aditya Parasri Swamy Exclusive Interview | నేను దెయ్యలతో మాట్లాడతా .. ? | Idream Subham

  Рет қаралды 128,409

iDream Subham

iDream Subham

Күн бұрын

Пікірлер: 201
@mandalalaxminarayana3266
@mandalalaxminarayana3266 3 ай бұрын
అద్భుతమైన విషయాలను వివరించారు, గురూ జీ. మాకు మీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుంది, గురు జీ.
@sunnapubasanthu7818
@sunnapubasanthu7818 3 ай бұрын
స్వామి మీ ఇంటర్వ్యూ లు క్షుణ్ణంగాచూస్తున్నాను. గురువు గారికి పాదాభివందనం.
@adinarayanaadinarayana2377
@adinarayanaadinarayana2377 2 ай бұрын
స్వామి నీ పాదములకు మా నమస్కారములు మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి
@mohanerra6475
@mohanerra6475 3 ай бұрын
నేను రెండో సారి ఈ వీడియో chusthunnanu చాలా మంచిగా అనిపించింది om శ్రీ mathre namaha
@sreenivasareddyB-u6l
@sreenivasareddyB-u6l Ай бұрын
Padabhivandanam swamyji excellent message
@brambabu1382
@brambabu1382 3 ай бұрын
స్వామి వారికి నమస్కారము శోభ రాణి గారికి నమస్కారము అమ్మ రూపంగా అమ్మడి క్వశ్చన్లు సమాధానాలు లోకల్ కళ్యాణ కారకమైన విషయాలను చెప్తున్నారు అతిరం బాలాజీ భక్తికి తపస్సుకు నిదర్శనం మా లంబాడీస్ గిరిజన ప్రజలకు ఒక దైవము గురువుగా అత్తిరం బాలాజీని చెప్పినందుకు ధన్యవాదములు గురువుగారు స్వామివారు
@memories7481
@memories7481 3 ай бұрын
Guruji we are blessed to have you in this modern times. I bow down on your feet for your wisdom and unconditional love towards goddess without any ego. we and our next generations should learn complete discipline, knowledge about surrenderness towards god. Guruji your each word is so pure and connecting to parmathma. Thanks to this channel for interviewing a great Rushi.
@saradhaghanta2239
@saradhaghanta2239 3 ай бұрын
నేను ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఇంత ప్రశాంతంగా interview చూడలేదు. ఈ స్వామిజి వయసులో చిన్న వారు అయినా కూడ ఎంతో మంచి విషయాలను మనకి ఉపయోగం కలిగేలా ఈ మంచి interview గా అనిపించింది. విరి ఆశ్రమం ఎక్కడ ఉందో ఎవరి కైనా తెలిస్తే దయ చేసి చెప్పా గలరు .
@umashankarrenikuntla9816
@umashankarrenikuntla9816 3 ай бұрын
Narayanpet district utkur mandal bijhal gramam
@dlaxmi6991
@dlaxmi6991 3 ай бұрын
Narayanapeta district dhanwada mandalam nunchi 10 km
@Teacher3897
@Teacher3897 3 ай бұрын
🙏
@saradhaghanta2239
@saradhaghanta2239 3 ай бұрын
@@umashankarrenikuntla9816 thanks sir 🙏🤝
@sreenivasareddyB-u6l
@sreenivasareddyB-u6l Ай бұрын
Blessings ivvandi swamyji maaku
@BOLTBUDDA
@BOLTBUDDA Ай бұрын
స్వామి వారు మీ దగ్గరకు వచ్చే పాపాత్ములను తప్పకుండా జగన్మాత శిక్షించాలి
@sarmadaprasad5215
@sarmadaprasad5215 3 ай бұрын
అద్భుతమైన వివరణ గురుదేవ🙏🙏
@ushasarma9344
@ushasarma9344 2 ай бұрын
Om Namo Venkateshaya 🙏🌹🙏🌹🙏🌹
@romiyoforever8922
@romiyoforever8922 2 ай бұрын
ధన్యవాదములు గురూజీ 🌹
@kameswararao6872
@kameswararao6872 3 ай бұрын
స్వామీ దర్శనం...సాక్షాత్..జగన్మాత దర్శనం....నాకు వీరి దర్శనం..ఎప్పుడు జరుగు తుంద్దో కదా..**ఇట్లు సత్యం చూసి కళ్లు తెరుచుకున్నా.**.మీ .జై భీమ్
@jkumaraswamy6270
@jkumaraswamy6270 3 ай бұрын
నమస్కారం గురువుగారు, గురువుగారి పాదాలకు, పాదాభివందనాలు స్వామి, 🙏🙏🙏🙏🙏
@madhavaraogajavelly6457
@madhavaraogajavelly6457 3 ай бұрын
స్వామీజీ మీరు పుట్టపర్తి సాయి బాబా లాగా గొప్ప వాళ్ళ ను జాయిన్ చేసుకుంటే కింద వున్న మాలాంటి వారికి దూరం అవుతారేమో అలా కాకండి గొప్ప వాళ్ళ కు చాలా మంది వుంటారు కాని మా లాంటి చిన్న వాళ్ళకు మీరే గతి
@Ashokgoud_1985
@Ashokgoud_1985 Ай бұрын
Jai.mathaji
@sreenivasareddyB-u6l
@sreenivasareddyB-u6l Ай бұрын
Nenu vinnanu nenu kannau Naku thelisindi anukuntunna swamyji padabhi vandanamu
@namanishiva6412
@namanishiva6412 3 ай бұрын
🚩ఓం శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🚩🙏🕉️🙏🚩🌻🌹🌻
@bijjamadireddy2299
@bijjamadireddy2299 3 ай бұрын
శ్రీ రామ జయరామజయజయరామ జై శ్రీరామ్ జైజై శ్రీ రామ్ స్వామి
@patnamseshadri3886
@patnamseshadri3886 3 ай бұрын
అద్భుతానుభవము మాం.. మనసు శుద్ధి, హృదయ వైశాల్యం, గురువు గారు చెప్పినట్టు మీరు చేసుకున్న పుణ్యం . గడప దాక వెళ్ళడము కూడా సౌభాగ్యం. కారణ జన్ములు ❤❤🙏🙏
@bhaskararajuchiluvuri6954
@bhaskararajuchiluvuri6954 3 ай бұрын
Srimaatrenamaha namaskaram. Very good and useful.
@PushpaLatha-tq2uc
@PushpaLatha-tq2uc 3 ай бұрын
Swamy ur a real bhaktha to the God .......i want to see and want to meet u swamy 🙏🙏🙏🙏🙏🙏🙏
@padavalavaraprasad-mi5lf
@padavalavaraprasad-mi5lf 3 ай бұрын
❤gud great video TQ మేడం జై శ్రీ మాత్రే నమః స్వామి ధన్యవాదాలు జై హింద్ జై శ్రీ రామ్
@greddyt.1963
@greddyt.1963 3 ай бұрын
స్వామి వారికి పదాభివందనం 🙏
@lordsun153
@lordsun153 3 ай бұрын
అధర్మం తో సంపాధించించి వారసులకు ఇచ్చి చనిపోయిన వారి ఆత్మల పైన జాలి పడటం అనవసరం స్వామీ....
@venkatvenkat1843
@venkatvenkat1843 3 ай бұрын
అందుకేగదా అధర్మ సంపదని అనుభవించే వారసులు ఎన్నో బాధలు పాడేది
@wnenu114
@wnenu114 3 ай бұрын
CHALA MANCHI INTERVIEW
@jyotim2201
@jyotim2201 3 ай бұрын
Guruvu ji ki shethakoti pranamalu🙏
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 3 ай бұрын
ధర్మమే శాంతికి మార్గం,ప్రేమ, ఆప్యాయత స్నేహానికి ఆకర్షణ,ఈ సమాజం సరియైన సన్మార్గం లో నడిపించేందుకు మీయొక్క చిన్ని ప్రయత్నం ఎంతో గొప్పది
@lordsun153
@lordsun153 3 ай бұрын
స్వామి వారి స్థానం అంతో ఇంతో తెలిసిందా అమ్మా మీకు.... నాకు TOTAL గా తెలిసింది....🎉🎉
@rochellafun771
@rochellafun771 3 ай бұрын
Antey vetakarama
@venkatvenkat1843
@venkatvenkat1843 3 ай бұрын
అయితే మీరు కూడా ఒక స్వామి స్వామి
@thurpatiramu2870
@thurpatiramu2870 3 ай бұрын
🚩🙏🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🚩
@kulkarnisheetharam9532
@kulkarnisheetharam9532 3 ай бұрын
Swami, maku darshanabagayam kalpinchandhi 🙏🙏
@madhavaraogajavelly6457
@madhavaraogajavelly6457 3 ай бұрын
శ్రీ మాత్రేనమః
@swapnachanel735
@swapnachanel735 3 ай бұрын
స్వామి వారికీ నమస్కారం
@ShanthammaKP
@ShanthammaKP 3 ай бұрын
Ie video lo mee adhbhuthamaina vishayalu vivarincharu mee nota vinadam maa adhrushtam swamy meeku padhabhi vandham🙏🙏🙏🙏🙏
@janardhanshanigarapu6700
@janardhanshanigarapu6700 2 ай бұрын
దేవుడిని ప్రేమతో పూజిస్తే వస్తారు. దైవశక్తి ఉన్నపుడు దుష్టశక్తులు నశించిపోతవి. Kaali pothavi దుష్టశక్తులు. యోగి దగ్గరకు దయ్యాలు/ఆత్మలు రవి. కానీ సమాజములో యోగులున్నారు. దుర్మార్గులు చన్నిపోయిన తర్వాత ఆత్మలుగా/దయ్యలుగా సంచరిస్తరు. మనతోటే ఉంటారు. దుర్మార్గపు పనులు చేసేవారు (5) సం.లోపులో చస్తరు. అక్రమ పరులు
@rayartcraftvlogs7732
@rayartcraftvlogs7732 3 ай бұрын
శోభ గారి కోసం ఈ వీడియో చూడటం జరిగింది అంతా మాయ ఆ భగవంతుడి సంకల్పం
@pbhagyalakshmilakshmi2542
@pbhagyalakshmilakshmi2542 3 ай бұрын
N
@lavanyareddyenreddy8634
@lavanyareddyenreddy8634 3 ай бұрын
Atla anakandi evaristaini manamu anchana veyakudadu
@SriHarsha-y8c
@SriHarsha-y8c 3 ай бұрын
Guruvugaru nee padhalaku na vandhanamalu swamy nenu somavaram roju nenu vellutun na karyam vijeyavantam kavali parameswari pravathi matha swamy para para swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🥭💐🌹🌻
@segukrishnaveni2169
@segukrishnaveni2169 3 ай бұрын
Guruvu gariki na namskaramulu🙏🙏🙏
@ssmusic-qc9so
@ssmusic-qc9so 3 ай бұрын
స్వామి మిమ్మల్ని కలవాలని ఆశగా ఉంది మా ఫ్యామిలీ మొత్తం ఒక భజన టీం
@Sujatha-z1g
@Sujatha-z1g 3 ай бұрын
🙏🙏🙏nice.
@lordsun153
@lordsun153 3 ай бұрын
నీటితో దీపాలు వెలిగించలేదు.... సూర్య కిరణాల తో వెలిగించి నూనె తో 12years గా continuous గా వెలుగుతున్నాయి అని స్వామి చెప్పారు 🎉🎉
@devulapallibhikshapathi56
@devulapallibhikshapathi56 3 ай бұрын
🎉
@anudangeti6848
@anudangeti6848 3 ай бұрын
Swami variki 🙏 blessings ivvandi naku na family members andariki
@dyarangulajagadish2882
@dyarangulajagadish2882 3 ай бұрын
Om shree mathree namah Jai gurudeva namah
@durgaraokilaparthi7224
@durgaraokilaparthi7224 3 ай бұрын
Good
@srinivasaraobandila1971
@srinivasaraobandila1971 3 ай бұрын
Sree. Gurubyonamaha
@venugopalv9468
@venugopalv9468 3 ай бұрын
Amma mee padalaki koti koti Namaskaralu 🙏🙏🙏🙏🙏💐💐
@dvrm13579
@dvrm13579 3 ай бұрын
Sobhraj the well talented melodious singer of annamayya keertana's interview with this swamy ji is very interesting
@bedarakotalalitha8288
@bedarakotalalitha8288 3 ай бұрын
Evaru eppudu entha Baga selav evaledu Swami miku padabivandanalu
@TAnjanayulu
@TAnjanayulu 3 ай бұрын
👌💐💥🔥🌹🙏🙏🙏🙏 Jia Sri Ram 🙏
@Pavithra.srinivas
@Pavithra.srinivas 3 ай бұрын
Maa vuri vaallu naaku amma vaare temple seva appagencharu naaku chela santosham ga vundhi guruji memmalani me maatalu i ventuney ventanu
@janardhanshanigarapu6700
@janardhanshanigarapu6700 2 ай бұрын
Thondaraga chastharu.
@ranir466
@ranir466 3 ай бұрын
She is very humble ❤
@tamadagovind5904
@tamadagovind5904 3 ай бұрын
Tirumala lo unna..ippude interview chusanu...
@swamytvchannel8798
@swamytvchannel8798 3 ай бұрын
SRI SRI SRI ADHITYA PARASRI SWAMY VARIKI PADAPADMAMULAKU NAMASKARAMU LU, SWAMY MEERU YEKKADUNTARU ME DARSHANA BHAGYAM KAVALANI NA MANASSU YENTHO AATHRUTHATHO YEDURU CHUSTHUNNANU ME DARSHANANNI NAKU PRASADINCHAGARANI MANASA VACHA KHARMANA KORUKUNTUNNA ME INTERVIEW THEESUKONI MA ANDARIKI YENNO VISHAYALU MEDWARA THELIYA JESINA SRI SHOBHA AMMA GARIKI PRATHYEKA DHANYAVAADMULU
@RamadeviPittala-l4s
@RamadeviPittala-l4s 3 ай бұрын
Super swami
@hhddfgjhfddddghhhgg
@hhddfgjhfddddghhhgg 3 ай бұрын
Ammagariki sathakoti vandanalu
@Harishkumar-bi2br
@Harishkumar-bi2br 3 ай бұрын
స్వామి మీ దర్శన భాగ్యము ప్రసాదించగలరని ప్రార్థన 🙏🙏
@MadhuBabu-sd8dr
@MadhuBabu-sd8dr 3 ай бұрын
Namaskarm swami
@vsubramani9131
@vsubramani9131 2 ай бұрын
మీరు వెంకటేశ్వర స్వామి పాదాలు తాకుతా అనటం ఎంతవరకు సమంజసము, ఇప్పటివరకు ఎవరైనా గర్భగుడిలోకి వెళ్లారా అర్చక స్వాములు తప్ప, ఆ పాపము చేయకండి
@BojjaRamadevishyamaiah
@BojjaRamadevishyamaiah 3 ай бұрын
100%🎉🎉🎉🙏🙏
@Kchmanichanal
@Kchmanichanal 3 ай бұрын
గురువుగారికి,నమస్కారము
@sujathamulukala9887
@sujathamulukala9887 3 ай бұрын
ఆ గొంతు తో ఆ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ని కీర్తించే భాగ్యానికి నోచుకున్నమీరు ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడం శోభించటంలేదు. 😢😢😢
@mahendar-q7v
@mahendar-q7v 3 ай бұрын
ధర్మం న్యాయం పుణ్యం పపాం అనికుర్చున్న చిప్ప గతి పట్టిది ఇది న జీవిత సత్యం
@tripuracommunications9384
@tripuracommunications9384 3 ай бұрын
శోభా రాజు గారు లాంటి గొప్ప వ్యక్తులు మిమ్మల్ని పొగడటం చూసారు కదా స్వామి విషయం తెలిసిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేయబడితే ఎంతో గొప్పగా ఉంటుంది. ఇటీవల మీరు శివ యాంకర్ తో మీ ఇంటర్వ్యూ మంచిగా ఉన్నపటికీ ఇంటర్వ్యూ చేసే విధానం కరెక్ట్ లేదు.
@kanaya-rt1ym
@kanaya-rt1ym 3 ай бұрын
Sri gurubhyo namaha sri mathre namaha om namah shivaya 🙏🙏🪷🪷🥭🥭 Annapurna pranaam thandry 😢e thally ni kharuninchu
@maheshwarimaheshwari3569
@maheshwarimaheshwari3569 3 ай бұрын
Guruvugaru oksare minalini kalavali. Swaami
@kalyaniambatipudi3920
@kalyaniambatipudi3920 3 ай бұрын
భారత్‌పైకి అరబ్బు దేశంనుంచి దండెత్తి వచ్చిన మహమ్మద్ బీన్ ఖాసిం బ్రాహ్మణులంతా సున్తీ చేయించుకోవాలని షరతు విధించాడట వారు నిరాకరించినందుకు పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు మరణశిక్ష విధించేవాడట ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాస్తవమిది భారత్‌పై దండయాత్రలు జరిగిన సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు కానీ...బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు ఒక్కటీ కనబడవు ఎందుకంటే వారు సౌత్విక జీవనాన్నీ - సాత్విక గుణాలనే సంపదగా భావించేవారు 19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ దీపావళి రోజున టిప్పు సుల్తాన్ సైన్యం మేల్కోటే ప్రాంతంపైకి దండెత్తివచ్చి 800 మందిని ఊచకోత కోసింది మృతుల్లో అత్యధికులు మాం డ్యం అయ్యంగార్లే. సంస్కృతంలో ప్రవీణులు వారు (ఇప్పటికీ మేల్కోటేలు దీపావళి పండుగ జరుపుకోరు) వారణాసిలో రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులనే విషయం ఎంతమందికి తెలుసు? ఢిల్లీ రైల్వే స్టేషన్లలో బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుందికానీ ఇది నిజం న్యూ ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతం మంది బ్రాహ్మణులే ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లలో పనిచేసేవారు వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస పోతున్నారు అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు? గత కాలపు బ్రాహ్మణ సమాజం మొత్తం పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు వారిలో ఏ కొద్దిమంది చేతులకో రక్తం అంటి ఉండవచ్చు వారు చేసిన తప్పులను మొత్తం బ్రాహ్మణులందరికీ అంటగట్టడం సబబేనా? సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ ప్రపంచం ఏనాడో మరచిపోయింది బ్రాహ్మణులు కేవలం,వేదాలు,గణిత ఖగోళ శాస్త్రాల అధ్యయనానికి మాత్రమే పరిమితం కాలేదు ఆయుర్వేద,ప్రాణాయామ,కామసూత్రయోగ,నాట్య శాస్త్రాలను అభివృద్ధి చేసి మానవాళికి అందించిన ఘనత నిస్సందేహంగా వారిదే బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే విలువైన ఈ శాస్త్రాలన్నిటిమీద హక్కు తమదే అని చాటుకునేవారు అతి ప్రాచీనమైన శాస్త్రాలపై తమ పేర్లు లిఖించుకుని ఉండేవారు ‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అనే ఒకే ఒక్క ఆశయంతో మానవాళి సంక్షేమంకోసం తమ జీవితాలను త్యాగం చేశారు అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని శిలువపైకి ఎక్కించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తోంది ఎంత విచారకరం! "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతు లోకాసమస్తా సుఖినోభవంతు" అనేది తరతరాలుగా వస్తున్న ప్రార్థన అంటే నాలుగు సముద్రాల వరకు వ్యాపించిన ఈ భూమిపై నివసించే ఆవులూ -బ్రాహ్మణులు శుభకరంగా ఉండు గాక ! అప్పుడే ఈ లోకం లో కూడా ధర్మం వృద్ధి చెంది సుభిక్షంగా ఉంటుందని అర్థం ఇప్పుడు ఆవులకూ విలువ ఇవ్వడం లేదుబ్రాహ్మణులనూ ఉద్దేశపూర్వకంగా అణిచి వేస్తున్నారు 🌷🌷🌷సర్వంశివసంకల్పం🌷🌷🌷
@kalyaniambatipudi3920
@kalyaniambatipudi3920 3 ай бұрын
ఎంతమందికి తెలుసు? చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే? ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు? తిరువళ్లువార్ తిరుక్కురళ్‌ను ఎలా లిఖించగలిగాడు? ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా? మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా? వశిష్టుడు,వాల్మీకి,కృష్ణుడు రాముడు,బుద్ధుడు,మహావీరుడు,తులసీదాసు,కబీర్ వివేకానంద...వీరంతా బ్రాహ్మణేతరులే వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా? అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ? మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే! ఆయన ఓ క్షత్రియుడు కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా? వారణాసి,గంగాఘాట్ హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరిక వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? ఎందుకంటే వారు హింసను వదిలి అహింసా జీవనాన్ని గడిపేవారు (భారత్‌కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని) సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు కాశ్మీర,గాంధార దేశాల్లో (ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు) సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనా కనిపించరు ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు ఉన్నాయా? ఎందుకంటే వారు తాపస జీవనాన్ని వృత్తిగా ఎంచుకున్న వారు (పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు ఉగ్రవాదులు చేపట్టిన కాశ్మీరీ లోయ ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి తాళలేక కాశ్మీరీ పండిట్లు విలువైన తమ ఆస్తిపాస్తులనే కాదు... ప్రాణాలనూ కోల్పోయారు ఐదు లక్షలమందికి పైగా పండిట్లు కాశ్మీర్ లోయను వదలిపెట్టి వలస పోయారు వీరిలో 50వేలమందికి పైగా ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లోనే కాలం గడుపుతున్నారు కాశ్మీరీ పండిట్లు ఇంత పీడనకూ, వేదనకూ గురైనా ఎన్నడైనా తిరగపడిన ఉదంతాలు ఉన్నాయా? ఎందుకంటే వారు వారు ద్వేషాన్ని వదిలి శాంతి జీవనాన్ని గడిపేవారు
@kalyaniambatipudi3920
@kalyaniambatipudi3920 3 ай бұрын
బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి? ------------------------------------------ చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అను కుని క్షమించి వదలివేసింది అంతకుమించి... మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వ విద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి కానీ... ధర్మ పరిరక్షణకు సమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం సమాజంలో తమదే ఉన్నతస్థానమని చాటుకునేందుకే బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా రూపొందించుకున్నారని సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే,( కొందరు తప్ప ) వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు (రాజకీయం తప్ప ) చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి చారిత్రక ఆధారమేదైనా ఉందా? సమైక్య భారతావనికోసం చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడు పురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా? కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు మరి..ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా? వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు?
@upenderponnagani2269
@upenderponnagani2269 3 ай бұрын
సన్మార్గ జీవనము గడపాలి అనుకునేవారికి ఈ ఆధ్యాత్మిక పరమైన ఇంటర్వ్యూ దిక్సూచి లాంటిది ఇటీవలి కాలంలో ట్యాంక్ బండ్ పై నున్న అన్నమయ్య విగ్రహం వద్ద నాకు శోభ మేడం గారి దర్శన భాగ్యం కలిగింది ఈ ఇంటర్వ్యూలో ఈ స్వామీజీని చూస్తున్న నాకు త్రికాల సర్వజ్ఞులైన శ్రీశ్రీశ్రీ సోమనాథ మహర్షుల వారు గుర్తుకొస్తున్నారు ఎన్నో సందేహాలను నివృత్తి చేసిన ఈ ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని జరగాలని భావిస్తున్నాను
@ravindermodem236
@ravindermodem236 3 ай бұрын
🌹🌹🌹🌹🌹🙏
@bhoomeshvasam5221
@bhoomeshvasam5221 3 ай бұрын
ధర్మ ప్రవృతితో వున్నవారికి ఎక్కడ ఉన్నా బాగు జరగటం లేదుకదా అన్నీ కష్టాలు నష్టాలు ఉన్నాయనీ నా మాటలతో చెపుతాను మీరుచెప్పినంత సులభంగా ఉంటుంది అనుకోవడము అంతా సులభంగా లేదు స్వామీ నా విషయంలో మాత్రం చాల చాలా ఇబ్బందులతో జీవనం గడుస్తుంది మరి అలాంటప్పుడు దైవం ను ఎంత వేడుకొన్న లాభం లేకుంది ఆ పరిస్థితుల్లో ఏంచేయాలి అనేది కూడా అర్థం లేని జీవితం గడుపుతున్న ఇంకా ఎప్పుడు కరుణిస్తారో అర్థం కావట్లేదు
@Komuraiahporandla-k8m
@Komuraiahporandla-k8m 3 ай бұрын
స్వామివారికి సంబంధించిన స్వామి వారిని దర్శించుకోవాలంటే ఎలా వెళ్లాలి ఎక్కడికి రావాలి పూర్తి డీటెయిల్స్ అడ్రస్ పెడతారని ప్రార్థిస్తున్నాను
@darshilreddy5445
@darshilreddy5445 3 ай бұрын
స్వామి పాదాభివందనం నాలో వున్నా ఒక సందేం నికి సమాధానం చెప్పగలరు మన హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్న అన్య ధర్మాలు ఏపుడు నాశనం అయితే
@chvenkateswararao2111
@chvenkateswararao2111 3 ай бұрын
పదని పాదాభివందనం సార్ మీ అడ్రస్ చెప్పండి ఒకసారి దర్శనం చేసుకోవాలని ఉంది
@koresmusicaladda
@koresmusicaladda 3 ай бұрын
రాస్కో.. అడ్రెస్స్ Sri Sri Sri Ambatraya Kshetram Trisakthi Peetham,Bijwar. (152) Hindu temple in Bijwar, Telangana
@rayapollaravi1925
@rayapollaravi1925 3 ай бұрын
నారాయణ పేట జిల్లా బిజ్వార్ గ్రామం
@satyalaxmi8527
@satyalaxmi8527 3 ай бұрын
శోభా రాజ్ గారు మాట్లాడుతూ వుంటే అచ్చం వాణీ జయరాం గారు మాట్లాడుతున్నట్టు వుంది.
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 3 ай бұрын
S
@MaheshKumar-zh5vv
@MaheshKumar-zh5vv 3 ай бұрын
Yes ma'am
@patnamseshadri3886
@patnamseshadri3886 3 ай бұрын
ఇద్దరూ గాయనిమణులు . గొప్పగాత్రము. ఒకరు అన్నమయ్య కీర్తనల ద్వారా... మరొకరు సినీ సంగీతం ద్వారా ను
@durgaraokilaparthi7224
@durgaraokilaparthi7224 3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@durgaraokilaparthi7224
@durgaraokilaparthi7224 3 ай бұрын
😊
@durgaraokilaparthi7224
@durgaraokilaparthi7224 3 ай бұрын
😊 😊
@TradingTelugu_TradingTelugu
@TradingTelugu_TradingTelugu 3 ай бұрын
🙏🏼🧘🏼
@nimmanavijaya1809
@nimmanavijaya1809 3 ай бұрын
Mee to matladalani I swami
@buttalaxmi1277
@buttalaxmi1277 3 ай бұрын
Swami maku duram authunnaru pedavalandari Mata idi swami thappu aite dandy handing swami🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinivasraosrinivasraomadd4434
@srinivasraosrinivasraomadd4434 3 ай бұрын
Omnamasivaya
@kamalareddy240
@kamalareddy240 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@padmag769
@padmag769 3 ай бұрын
🙏🙏
@ramrapaka8852
@ramrapaka8852 3 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🚩🚩🚩
@AP-ps7vq
@AP-ps7vq 3 ай бұрын
Eevida enni varalu korutundo...enni vunna ente cheppina enka enka kavali annattuga undi eevida pravarthana. Endukanta athyasho teliyadu. Swamy cheptune unnaru tanu padakudadu ani ayina mondi pattudala. Eevida marite baguntundi.
@venkatreddy-it3cn
@venkatreddy-it3cn 3 ай бұрын
Good message
@BRaju-hj2wj
@BRaju-hj2wj 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@latharajavarapu6095
@latharajavarapu6095 3 ай бұрын
ఈయన చిరునామా ఇవ్వగలరు
@nagarajukoppisetti3705
@nagarajukoppisetti3705 3 ай бұрын
🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏻🙏🏻
@Pavithra.srinivas
@Pavithra.srinivas 3 ай бұрын
Guruvu gaaru naa meeda ku ammavaaru chennappati nunchey vastundi amma vaaru vachhe nappudu na tala chalaa baruvu avu thundhi yameto naaku talavadhu
@bhaskaradgual8850
@bhaskaradgual8850 2 ай бұрын
Ask this question: when Vishnu is sleeping on Shesha Naag is it said that he is dreaming about our world with all the characters and their plot. Now Krishna says to Arjuna that even though Karna is a great warrior his death is in your hands because he stood ( karma : his action ) with kauravas which is adharma. So if Vishnu is already dreaming about our characters and it’s plot then everything is predetermined by him so where does individual karma comes in to the picture here ?
@uikashobha4710
@uikashobha4710 3 ай бұрын
🎉🎉🎉🎉
@lakshmijonnalagadda7422
@lakshmijonnalagadda7422 3 ай бұрын
Swami mee vidolu emadye chustunna nemmalni kalavalani undi
@narahariy854
@narahariy854 3 ай бұрын
ఆత్మ దర్శనం సాధన ఎట్లా చెయ్యాలి
@Jayam567
@Jayam567 3 ай бұрын
ధ్యానం
@eagalaramulu6073
@eagalaramulu6073 3 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@laxminarayanak1555
@laxminarayanak1555 3 ай бұрын
Dasudi dhasoham sharanu sharanu k laxminarayana hyd
@k.padmapadma2879
@k.padmapadma2879 3 ай бұрын
Naaku yedupu vasthu vunnadhi thalli .swamy. naaku bhaghavanthani chudalani vundhi yami cheyali nenu please chappagalara please 🙏 anantha anantha vandanamulu 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤
@VasamreddySumathi
@VasamreddySumathi 3 ай бұрын
Namaskaram Guruvayur garu mimmallini kalavali Baku avakasam kalpinchandi
@lordsun153
@lordsun153 3 ай бұрын
స్వామి వారి ధ్యాన స్థాయిని మీరు పొందితే మీరు అడిగే అన్ని questios కి answers దొరుకుతాయి అమ్మా...
@raoyelluri1681
@raoyelluri1681 3 ай бұрын
Kshamarhudanu. Teliyaka coment chesaanu.
@అమ్మమ్మకవితలు
@అమ్మమ్మకవితలు 3 ай бұрын
కష్టాలతో కంది పోతున్న కనికరించరా స్వామి మీ దర్శన భాగ్యం కలుగుతుందా
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 7 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
నండూరి వారితో ముఖా ముఖి Face to Face With Nanduri Srinivas
14:12
హిందూ ధర్మచక్రం - Hindu Dharma Chakram
Рет қаралды 5 М.
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 7 МЛН