Narasapuram to aswaraopeta road very important highway very sweet news it's very helpful to palakol development
@SathyappaBoyaАй бұрын
Very great & honest govt
@kottemvenkateshwarlu8150Ай бұрын
Antha honest ah ammuthademo adugu Kilo lekka kondam
@KenguvaMadhusudhanraoАй бұрын
ప్రభుత్వ నిధులతో కడితే బాగుండేది.. ప్రైవేటైజేషన్ అన్నది పక్కాగా జరుగుతుంది
@sarveswararaoedupuganti1403Ай бұрын
Congratulations CBN.garu
@venkateswarluvenkateswarlu4213Ай бұрын
కొండమోడు టూ గుంటూరు హైవే చాలా అవసరం
@chakravarthybudati4753Ай бұрын
Yes it's urgent
@Ashok-u4jАй бұрын
అమరావతి లో ఎన్ని రోడ్డులు వేసాము చెప్పుకున్నారు..... రాయలసీమ లో ఎన్ని రోడ్డులు వేశారు..... మీరు సెల్ఫ్ డబ్బా 🙏🙏🙏🙏
@veerashantharamkornepati2084Ай бұрын
జయహో చంద్రబాబు. అందుకే ఆయన్ను విజనరీ సి.యం.అన్నారు. అధ్బుతమైన ఆలోచన బాబు గారూ.
@madhusudanjava6308Ай бұрын
Toll katte vallaki thelustundhi ra noppi
@Dev_VijayaАй бұрын
10 లక్షల కారు కొంటే 1.5 లక్షలు రోడ్డు టాక్స్ ఆల్రెడీ కడుతారు. బైక్ కి కొంటే కూడా లైఫ్ టాక్స్ కడతారు.
@tarigopulaayyappaАй бұрын
@@Dev_Vijaya ఆ డబ్బులన్నీ పప్పు బెల్లాలకి జగనన్న వాడేశాడు...అందువల్లే ఇప్పుడు రోడ్లకు ఈ ఖర్మ...రోడ్లు హైవే లా ఉండాలంటే ఈ టోల్ గేట్లు ఉండాలి..
@gvsubbareddy661Ай бұрын
😂😂😂😂 Sampadha srusti ante idhena
@bharatkumar-qr2ctАй бұрын
టోల్ కట్టినప్పుడు బాగా తెలుస్తుంది
@pavanchanti7805Ай бұрын
Vizianagaram to palakonda super tq u kutami
@india2190Ай бұрын
Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 భారతదేశంలో ఈ చట్టమున్నా అమలులోకి రాలేదు ప్రజలకు అమలు కాదు చట్టాలు చెప్పుకోవడానికి పుస్తకాలకే పరిమితం ఇదే మన భారత దేశం ప్రస్తుత భారత దేశం లో అభివృద్ధి పేరుతో రోడ్లు నిర్మిస్తున్నారు అనేక ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ ఉపయోగపడడానికి భూసేకరణ చేస్తున్నారు అవి అన్ని చట్ట ప్రకారం జరగటం లేదు ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వానికి భూములు కావాలి అంటే ప్రభుత్వ భూములని పక్కన పెడతారు ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లో దానికి భూ యజమానుల అనుమతి అవసరం లేదు ప్రభుత్వానికి భూమి కావాలి అంటే తీసుకోవడమే చట్టాల ప్రకారం భూ యజమాని అనుమతి తీసుకోవాలి కానీ అధికారులు తీసుకోవడం లేదు తీసుకోవాల్సిన పని కూడా లేదు అని చెబుతున్నారు ఒకవేళ నష్టపరిహారం ఇవ్వాలి అంటే ప్రస్తుతం మార్కెట్లో ఎంత ధర ఉందో దానికి ధర తగ్గట్టుగా నష్టపరిహారం చెల్లించడం లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భూమిని సేకరించిన రోజునుంచి సుమారుగా ఎనిమిది సంవత్సరంలో వెనుకకు వెళ్లి అప్పుడు భూమి ధర ఎంత ఉన్నదో ఆ ధరకు 1:30% కలిపి డబ్బులు చెల్లిస్తున్నారు ఇది ఏమిటి అని అడిగితే ప్రభుత్వ అధికారులు మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే మీ పేరు తోటి న్యాయస్థానంలో జమ చేస్తాం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ పనులు జరగవలసింది జరుగుతూనే ఉంటాయి ఆపే ప్రసక్తే లేదు మీరు ఇప్పుడు మేం ఇస్తున్న డబ్బులని మరలా మీరు తీసుకోవాలి అంటే ఒక న్యాయవాదిని పెట్టి రెండు లేక ₹3,00,000 ఖర్చు పెట్టి అన్ని విధాలుగా పత్రాలు సమర్పించుకొని ఇంజిన్ ఈనాడు మేము అంత ఇస్తున్నాము అంతే డబ్బులు న్యాయస్థానం ద్వారా మీరు పొందడానికి సుమారుగా 15 సంవత్సరముల పైనే పట్టవచ్చు మీరు ఎంత పోరాడినా న్యాయస్థానం ద్వారా ₹1 కూడా మీకు ఎక్కువ రావు ఎందుకంటే న్యాయస్థానం కూడా ఒక ప్రభుత్వ అధికారులే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా తీర్పు ఇవ్వగలరా యమలేరు కదా అని సమాధానం చెప్పినారు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులు ఇది ఎప్పుడు జరిగింది అంటే 1 సంవత్సరం క్రితం విశాఖపట్నం నుండి రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిమిత్తం కొన్ని వేలమంది భూ హక్కుదారులు భూములను కోల్పోయారు ఎటువంటి సమాచారం ప్రభుత్వ అధికారులు తెలియజేయలేదు రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణానికి పరికరాలు తీసుకొని వచ్చి భూములను చదును చేయడం మొదలుపెట్టారు అప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి తెలిసింది వెంటనే కలెక్టర్ కార్యాలయం వెళ్లే పై తెలుపబడిన విధముగా సమాచారం చెప్పినారు ఇది భారత దేశంలో ఉన్న ప్రజలకి పడుతున్న దుస్థితి దౌర్భాగ్యం మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే పూర్తి వివరాలు చెబుతాను నా మొబైల్ నెంబర్ 9440884949 సముద్రాల శ్రీనివాస రావు
@mahacement3742Ай бұрын
🎉❤
@abdulrakheeb6829Ай бұрын
Jai cbn garu ❤️
@rajkumarrajulapati7498Ай бұрын
He is the only person to do this type of development. He is an unique person Chandra babu Naidu .hat's off.
@kottemvenkateshwarlu8150Ай бұрын
Avunu ee theeruga tv channel lo thappa inka ekkada undadu development
@m.r.prasadАй бұрын
చంద్రబాబు అన్ని ప్రయివేటు చెయ్యడం . మీలాంటి వాళ్ళు డప్పు కొట్టడం . బాగుంది . చాలా బాగుంది . కొంత కాలానికి గాలి కూడా ప్రయివేటు చేసి , వీపున సిలిండర్లు మీటర్లు పెడితే ఆశ్చర్యం ఉండదు .
@skchandBasha-KMPАй бұрын
Poni yela cheyyalo meru salaha evvachu kada?
@Srinivas6432028 күн бұрын
@@skchandBasha-KMP government funds tho
@YT_CivilianАй бұрын
Such a historic decision. Superb. Best roads forever
@Dev_VijayaАй бұрын
10 లక్షల కారు కొంటే 1.5 లక్షలు రోడ్డు టాక్స్ ఆల్రెడీ కడుతారు. బైక్ కి కొంటే కూడా లైఫ్ టాక్స్ కడతారు.
@YT_CivilianАй бұрын
@ pavala ni pranam unnanthavaraku vadaalante kastam kadhaa vatiki already double roads vesthunnaruga. Ade pavalatho highways Ela vasthai ??
@PJaganMohanReddyPjaganmohanRedАй бұрын
Jai babu
@pinnintichinna-z5xАй бұрын
VZN TO PALAKONDA NEED SIR THANKYOU 🎉
@SIVASHANKARKANDULA-g9lАй бұрын
Jai TDP leader
@RameshRamesh-uk6qcАй бұрын
🎉
@ShakeershaikMuneerАй бұрын
రాయలసీమ రోడ్డు ఎన్ని ముష్టి కిలోమీటర్లు వేస్తున్నారు సార్ 💥
@ESrinivasulu-j1p27 күн бұрын
మద్రాసు నుండి కర్నూలు మొదటి రాజధాని గా కొంత కాలం మే పెట్టరు తర్వాత హైదారాబాద్ కి మార్చినప్పుడు కూడా ఏమి న్యాయం జరగలేదు .రాయలసీమ మొదటి నుండి వివక్ష ఉంది బ్రో
@Think-mamaАй бұрын
👍
@eshwarrocks3292Ай бұрын
Visionary leader CBN garu👏👏
@kottemvenkateshwarlu8150Ай бұрын
Okka comment ki entha theesukuntav nuvvu
@venkatareddymyla3132Ай бұрын
Super money creation
@pulisrinivasarao1862Ай бұрын
రోడ్లు వేయడం వల్ల ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది ఉదాహరణకు చెన్నయ్ నుండి కలకత్త వేళ్ళాలంటే 216 గుండా 2 గంటల సమయం కలిసి వస్తుంది 180కి.మీ దూరం తగ్గుతుంది . వాహనాలు కుపెట్రోలు డీజిల్ వినియోగం తగ్గుతుంది ఆ ప్రమాణ ఖర్చులు తగ్గడం వలన వినియోగదారుడు వస్తు విలువ తగ్గుతుతుంది ఫలితంగా సగటు వినియోగదారులు వినియోగం ఖర్చు మిగులు గా ఉంటుంది దీనిన సంపద సృష్టి అంటారు. టైమ్ సెవ్🎉
@ExcitedBakedCustard-km2sq2 күн бұрын
Jai జగనన్న
@srinivasreddypalagiri4472Ай бұрын
Super idea sir, excellent
@DeepikaDevisettyАй бұрын
In our district really all the damaged roads are replaced with thar roads.Good to see
@babubabumoka4111Ай бұрын
Sir your dress super
@JanakiramanKJJanakiraman6 күн бұрын
మరి మా మన చిత్తూరు తిరుపతి రోడ్డు కు ఎప్పుడు పూర్తి అవుతుంది యంయల్ఏ యంపీ గారు చెప్పండి 🙏
@uddantibalaji2034Ай бұрын
Mangalagiri to Prakasam barazi.,via dolas nagar,prakash nagar,polakampadu,checkpost, Must be extended
@MALLIKHARJUNARAOPOTHARLANKAАй бұрын
Chandole to Tenali to Vijayawada highway 4 line road veyyali (Vijayawada to nizampatnam) via pv palem, chandole, inturu, kuchipudi laakulu, Tenali city, duggirala, Revendrapadu, vaddeswaram kLU college, kunchavaram, tadepalli
@akhielpala5806Ай бұрын
Babu ke Antha seen ladu mana money tho roads
@veerepallirambabu1745Ай бұрын
Ok sir
@chandrasekhar713323 күн бұрын
Great Work 🎉🎉
@shaikbasha5414Ай бұрын
Ayya meku artham kaledu,avi tole vasulu chestaru ante develop cheyyaru
@chavavenkatanarayana1380Ай бұрын
బెస్తవారిపేట అలాగే కోన పల్లి డిజి పేట మార్గం ప్రతిపాదన పెట్టండి డిజి పేట సిఎస్ పురం. సి ఏస్ పురం దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే విజయవాడ బెంగళూరు హైవే కొంపల్లి రోడ్డు కలిపితే పామూరు నెల్లూరు చెన్నై కందుకూరు పామూరు ప్రజలు మార్కాపురం జిల్లా జిల్లా అయితే మేమంతా సిఎస్ పురం మార్కాపురం వెళ్లాలంటే కనిగిరి పొదిలి నుంచి వెళ్ళాలి శ్రీశైలం శ్రీశైలంనుంచి పొదిలి కనిగిరి కనిగిరి మీదుగా ఇటు రావాలి నెల్లూరు చెన్నై వెళ్లేవాళ్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది అదే ఈ మార్కింగo అయితే చెన్నై నెల్లూరు జిల్లా ప్రజలు మార్కాపురం జిల్లా వెళ్లాలంటే చంద్రశేఖరపురం డిజి పేట😊 కొనపల్లె బేస్తవారిపేట జంక్షన్ సి ఎస్ పురం హైవేకి బెంగళూరు హైవే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే జంక్షన్ చంద్రశేఖరపురం సార్ నేను జీకే గారు చాలా సార్లు మెసేజ్ పెట్టాను ఎలాంటి రెస్పాండ్ రావట్లేదు మరి మీరేం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఈ మార్గం ప్రతిపాదన చేయండి దయచేసి అంతా సంతోష పడతారు శ్రీశైలం వెళ్ళాలి శ్రీశైలం వెళ్లాలన్న గిద్దలూరు కర్నూల్ జిల్లా అన్న ఈ ప్రాంత ప్రజలు చాలా దగ్గరగా ఉంటుంది బేస్తవారిపేట కొనపల్లి డిజి పేట సిఎస్ పురం జంక్షన్ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే జంక్షన్ చంద్రశేఖరపురం లో ఉంది 1:18 జంక్షన్
@jannusrujana8237Ай бұрын
Jiligimillu to eluru road must and shoud a road lo bus lu naduputhunna drivers ki🎉🎉🎉🎉nijanga janalu chachi brathukuthunnaru
వెహికల్ కొన్నపుడు రోడ్ టాక్స్ మరియు పెట్రోల్ మీద రోడ్ టాక్స్ ఇవన్నీ మినహాయిస్తే అప్పుడు బాగుంటుంది వాటి మీద గుంజుతూ మరియు రోడ్డు టోల్ గేట్స్ పెడితే ప్రజలకు భారం అవుతుంది
@SagamSujatha2 күн бұрын
Many back ward areas have sir jamalamadugu
@VasuSreenu-v1bАй бұрын
గత ప్రభుత్వం రోడ్ల అన్నది వేయలేదు ప్రభుత్వం అయినా చేసి చూడాలి
@Legendstalk1327Ай бұрын
Rajampet to tirupathi gurinchi cheppu anna
@peterpualyaragalla1979Ай бұрын
దోచుకోడానికి హైవే అనే కొత్త కోణం తమ్ముళ్లు ఎలా వుంది
@ramaraomudadla6986Ай бұрын
Sir please request to CM sir I am Rama Rao from manyam district Salur assembly, (1) makkuva to salur (2) Makkuva to bobbili (3) Makkuva to parvathipuram Above roads very bad condition. Local people s very angry this roads regarding so please instruct to concern person for servey. In Ycp government not prepare this roads. We are all TDP leaders committed to this roads will be completed by TDP government.
@rajendrabiswal6791Ай бұрын
meliaputi to palasa road worst please repair this road ,this road is train line connection 24 hrs journey on this road
@visveshlankela2448Ай бұрын
అనకాపల్లి నుండి పాడేరు హైవే ఎక్కడ
@dararavikumar3529Ай бұрын
ఒంగోలు నుండి besthavaripeta కి 4 లైన్ రోడ్ అవసరం
@NaveenkumarDevarapalli-v9dАй бұрын
Ware is Krishna district
@nageswararaochandrasekharu3985Ай бұрын
సుమన్ టీవీ దయచేసి కటక్ ఖరగపూర్ వైజాగ్ కి వేయబోయే కొత్త హైవే గురించి అలాగే అది ap లో ఎలా ఏమార్గం లో వేస్తారో తెలుపగలరు.
@srinusree4382Ай бұрын
Jammalamadugu to allagadda to ahobilam
@SmilingKomodoDragon-jt5ycАй бұрын
అనంతపురం అమరావతి హైవే
@Nagabhushan93Ай бұрын
న్యూ టెక్నాలజీ డ్రైనేజీ, గ్యాస్ పైప్ లైన్, వాటర్ పైప్, ఇన్లైన్ కరెంటు, empty పైప్ లైన్ మరియు ఇతరత్ర కేబుల్ వైర్ సరిపడా మార్గాన్ని పూర్తి చేసిన తరువాత సిమెంట్ రోడ్లను ప్రారంభించాలి లేకుంటే సoవత్సరాల కొద్దీ గుంత తీయడం పూడ్చడం లోనే జీవితం సరిపోతుంది.
Suman TV Soldout to CBN next To ABN Ennadu and Tv5 and now Suman Tv
@Dev_VijayaАй бұрын
10 లక్షల కారు కొంటే 1.5 లక్షలు రోడ్డు టాక్స్ ఆల్రెడీ కడుతారు. బైక్ కి కొంటే కూడా లైఫ్ టాక్స్ కడతారు.
@Omnamahsivaya-rt2gc6 күн бұрын
Kadapa to తిరుపతి మెయిన్ ఆదాయవచ్చే రోడ్ ఇది లేదు ఇంకా దేనికి nakana
@dr.k30845 сағат бұрын
Asalu mem taxes enduku kaduthunnammm……..????
@viswakumar283Ай бұрын
Srikalashthi to Tada road to be developed present road is horrible condition
@Ramanji2897Ай бұрын
Anna Village lu Epadu anna reply me anna
@khadarvalliАй бұрын
Okkasari PPP ki isstte then Tolls start chesinaakaaa… future lo e roads ni NH ki marcharau.. so we will loose national funds.. this is really bad.. future lo state govt center govt ki propose cheyadu… we loose NH status in future for these roads… bad decision
@spavansattipavanАй бұрын
Tollgate pettukunnapudu new vehicle road tax tiseyandi
@AIRTIRUPATIDARSHANАй бұрын
Tirupati Nuchi Kadapa road marchipoyaru
@bavallasyedshahid8206Ай бұрын
చంద్ర బాబు అంత బొగస్ పబ్లిసిటీ తప్పా అవి ఎప్పటికి రెడీ కావు స్టేట్ ను డెవలప్ చేసింది వైస్సార్ మరియు జగన్ మోహన్ రెడ్డి
@syedkareem7271Ай бұрын
కొండమోడు to గుంటూరు హైవే లేదా
@bharatkumar-qr2ctАй бұрын
టోల్ గేట్ పేరుతో జేబుకు చిల్లు పడే రోజులు కూడా వస్తున్నాయి
@RaJu-s8b3qАй бұрын
Ravulapalamto amalapuram
@srinivasgullipalli1868Ай бұрын
ఇది వ్యాపారం
@SaiSankarKonathalaАй бұрын
Althose roads sanctiined by union govt by jagan. Real visionary jagan.
@satishreddymarreddi6517Ай бұрын
Inka road tax enduku katali chapandi
@jayapaulkurukuntla4577Ай бұрын
Bad Decision only for Growth of TDP contractors and leaders
@mallikarjunanampalli864823 күн бұрын
ప్రజలమీద వసూల్ చేసేదానికి అభివృద్ది అంటారా
@muneendrareddy7465Ай бұрын
Karakatta to bramaravathi yellow toll gates😅
@ramachandraraomallapragada8203Ай бұрын
1307 not 1000 307
@Rajesh.PallelaАй бұрын
సంపద సృష్టి 😂
@VasanthKumar-ms2wnАй бұрын
CBN private limited company ivvadam same as like Visakha Dairy la😂😂, toll gate lu pedity kondaru siggu lekunda nelanty vallu support cheyyadam,meku package parcel ayite chalu ga😂😂