Suman TV అంటే మాకు మంచి అభిప్రాయం ఉంది. ఇటువంటి ఇంటర్వ్యూలుతో పబ్లిక్ ను తప్పుతోవ పట్టించడమే తప్ప వాస్తవం లేదు.
@ravikumarpeddi20973 жыл бұрын
నేను బ్యాంకర్ గా చెబుతున్నాను, ముఖ్యమైన విషయాలు ఏమి తెలుపలేదు. అసంపూర్తిగా ఉన్నది. For example. ఎంత సమయం వరకు రూ 10000/- ఇస్తారు చెప్పలేదు. వడ్డీ రేట్ ఎంత అన్న విషయం తెలుపలేదు. పై పై మాటలు కేవలం గంధర గోలాన్ని సృష్టిస్తాయి.
@kommurisuresh51183 жыл бұрын
ఐదు లక్షలు ఒక్కసారిగా డిపాజిట్ చేస్తే నెలకు పదివేల రూపాయలు వడ్డీ ఇస్తారు నూటికి రెండు రూపాయలు వడ్డీ కాడికి పడింది ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ ఇస్తారు అంటే జనాలు నమ్మశక్యంగా లేదు నేను ఆల్రెడీ ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ కట్టే ఉన్నాను దానికి నెలకు 1900 చిల్లర వస్తుంది మరి ఏది కరెక్ట్ ఈ పథకం అనేది అసలు నిజమా నిజం కాదా రేపు బ్యాంకులో ఎంక్వేరీ చేసి ఇంకొక మెసేజ్ పెడతా
@VenkateshamYada9 ай бұрын
😅
@SuperZeelan6 ай бұрын
Pls let we know
@హంసిని27 күн бұрын
👌
@vijayalakshmi82363 жыл бұрын
ఎవరికీ అర్థం కాకుండా చెప్పడంలో ఆరితేరి ఉన్నారు ఇద్దరూ!
@telnagananews90043 жыл бұрын
నిజమే
@RajKumari-fj1mn3 жыл бұрын
Sir clear ga cheppandi, e year nundi estaru returns
@Darling-w2s3 жыл бұрын
Nijam sir
@lavanyaperumandla34913 жыл бұрын
Yes
@k.maraiahkotammaraiah52063 жыл бұрын
Your correct massage brother
@manjunathpatelbolli4 ай бұрын
విల్లు చెప్పేవి SBI లో లేవు నేను ఇ రోజు 5.00.000/- డిపాజిట్ చేస్తాను నాకు నెలకు 10.000/- వడ్డీ ఇప్పించండి విల్లు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు అంతే వీరు మాట ప్రకారం 24% వడ్డీ రేట్లు ఉండాలి SBI 6.5% వడ్డీ మాత్రమే ఉన్నది
@SUBBAREDDYNALLAMILLI15 күн бұрын
ఒక వేల అసలు (principal )లో కూడ కొంచెం కొంచెం వడ్డీ తో కలిపి repay చేస్తారేమో?
@chakradharanaidumaricharla63223 жыл бұрын
ఇది కళ,నిజమా, మాయ, 5 లక్షలు కు 10000 నెల కు ఇంట్రస్ట్ వస్తుంది అంటే నమ్మ శక్యoగా లేదు అది మన Sbi లో నెలకు లక్ష కి 600 ఇచ్చి ఇన్కం టాక్స్ కటింగ్ చేసే స్తున్నారు. నెల కు పది వేలు వస్తున్నాయి అంటే ఇదొక కొత్త వింత లనే వున్నది ఇందులో యేదో మతలబు వుంది. అరచేతిలో వైకుంఠం చూపించే లా చెప్పారు
@gadilaramarao6045 ай бұрын
After 3 years whether we get back the principal?
@sumarun853 жыл бұрын
Anchor doesn't know anything and the person could not explain properly. If I deposit 5 lakhs how long I have to wait to get 10000/- pension per month. My age is 58 years and I deposit 5 lakhs now will I get pension from next month. Provide full details please.
@hari91903 жыл бұрын
8639155902
@rasheedmohammed84543 жыл бұрын
@@hari9190 pat
@mounishreddypannyala44493 жыл бұрын
Yes you will get 10k permonth for next 5years...after 5 years bank will take those 5lakhs...this is a useless scheme...
@ravikiran59503 жыл бұрын
It is immediate annuity scheme sir but before investing u should think of gaurant ied amount. In. Case of SBI. The gauranteed amount is upto five Laks only.as it is not fully gov owned. Like scss more over SBI giving back your invested money with a small interest pmvy etc
@ravikiran59503 жыл бұрын
Actually sleeking it is not giving them thousand it is giving 7percent interest per an umand repaying ur deposit amountfinally u won't get five jaks more over u will loose ur liquidity so think twice before joining the scheme
@kuwaitjanishaik38253 жыл бұрын
నేను 5లక్షలు డిపాజిట్ చేసాను నాకు నెలకి 10వేలు ఇస్తారు అలా 5 ఇయర్స్ తీసుకున్నాక నా 5 లక్షలు ఇస్తారా
@nagagayathri20603 жыл бұрын
Ivvaru
@srinivasgoudmandala80303 ай бұрын
నేను ఫస్ట్ తారీకు 5 లక్షల రూపాయలు సెక్స్ చేసినాను నాకు ప్రతి నెల ప్రతినెల పదివేల రూపాయలు వస్తాయా అని చెప్పారు 5 ఇయర్స్ తర్వాత మళ్లీ 5 లాక్స్ రుపీస్ మళ్లీ రిటర్న్ ఇస్తారని చెప్పారు
@arunajyothi7903 жыл бұрын
అందుకు ముందు ఒక పదకం 1992లో 5000/- వేస్తే 10 సం పిరీడ్ ఎంత అనేది గుర్తులేదు , ఓ 5 సం తర్వాత ఆ పదకం ఫెయిల్యూర్ అని 5000/- తిరిగి ఇచ్చారు కనీసం మినిమ మ్ వడ్డీ కూడ లేదు
@ratnajayantgudavalli3 жыл бұрын
Collecting 5 L is ok. But guarantee of pay back is not assured through security for a long time of 5 yrs. Finance systems banking rules can change.
@psvprasad73993 жыл бұрын
నాకు అర్దం అయింది ఏమిటంటే Rs 5 లక్షల డిపాసిట్ కి 5 సంవత్సరాల నెలసరి వడ్డీ రేట్ 6.8% అనుకుంటే నెలసరి వచ్చే వడ్డీ Rs. 2800 నుండి Rs 3000 రూపాయలు. ఇంతకు మించి ఒక్క రూపాయి కూడా official గా ఎక్కువ ఇవ్వలేరు. కానీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది Rs 10000. అంటే ఆ మిగిలిన Rs 7000 అసలు 5 లక్షల లోంచి ఇస్తారు. కాల పరిమితి తరువాత మీకు ఏమి రాకపోవచ్చు. ఎందుకంటే నెలకు Rs7000 చొప్పున 60 నెలలు Rs 4.20 లక్షల extra ఇచ్చారు కాబట్టి.
@arsars-th7dh5 ай бұрын
Musukar babu.fake
@అప్పుచేసిపప్పుకుడు4 ай бұрын
5 లక్షలు కి నెల కి 10000 వడ్డీ అంటే అంటే 2రూపాయలు ఇంటరెస్ట్ అవ్వుతుంది ఇది నమ్మశాఖ్యమా ఏ బ్యాంకు లొ కూడ 7% కంటే ఎక్కువ ఇవ్వటం లేదు
@simhachalamthadi85353 жыл бұрын
విశ్లేషణ అర్థరహితం
@rajaraokancharana11293 жыл бұрын
మన దేశంలో EMI బ్యాంకు ఈ విధంగా ఉన్నాయి. బ్యాంకు లోను తీసుకున్న 5 లక్ష రూపాయల నగదు కు వడ్డీ కలుపుకుని 5 సం,, నాటికి 650000/- చెల్లించ బడును. ఇతరత్రా రుసుం వసూలు చేస్తారు. మరి సభ్యులు కు కూడా అలా ఇవ్వాలి కదా. వాళ్ళకు వేరే పద్దతి ఉందా. బ్యాంకు నుండి అప్పు తీసుకున్న EMI 11250/- చెల్లించాలని, మీరు సభ్యులు తీసుకుని 10000/- ఎంత వరకు సమంజసం. గమనించగలరు.
@nukalaravikanth3 жыл бұрын
What I understood is, bank will take the personal loan from us and they will pay the amount as EMI it includes principle+interest ( approx 6.5%). So, they won't give our 5L back. They will give the benefit including our priciple.
@syedmahaboobsubhani36353 жыл бұрын
😆 🤣 😂
@satyasarma24583 жыл бұрын
General public ki ardam ayyele, clear ga yela kattali, eppati nundi amount vastadi, end of the 5 years amount vastunda? annadi clarity ivvali. Topic divert ayyi, clarity miss ayyindi.
@danger15123 жыл бұрын
నేను మా sbi vsp లో అడిగాను. ఇది పూర్తి అబద్దం అని చెప్పారు
@hanumathprasad32903 жыл бұрын
Clarity missing.Msg not clear
@govindarajualli31793 жыл бұрын
Chala danyavadalu guru garu 🙏🙏🙏🙏
@mangalashivaraman38743 жыл бұрын
Sir / Madam may I know whether Interest ofRs.10000 will be paid immediately after deposit of Rs. 500000/- please?
@umasuresh89563 жыл бұрын
మీరు చెప్పే భాష బ్యాంకు వారికి తప్ప సాధారణ ప్రజలు కు అర్థం కాదు
@Darling-w2s3 жыл бұрын
Correct sir
@rameshtanneeru28413 жыл бұрын
It is not clear about scheme...plz explain clearly
@pampanakarunakar86683 жыл бұрын
ఆయనకి చెప్పడం రాదు మీకు అడగడం రాదు
@Christine_plays3 жыл бұрын
This Gentleman is not answering correctly when questioned now I’m asking what is the period we have to invest Rs.5.00 lakhs to get Rs.10,000/- towards interest right away pl answer
@chappidisrinivas87583 жыл бұрын
Some years you have to pay after that time You might get returns not guaranteed interests rates changing drastically
@munivenkatasubramanyammand52002 күн бұрын
ఆయనకు ఎలా చెప్పాలో తెలియదు ఆమెకు ఏమి అడగాలో తెలియడం లేదు
@srivalli99503 жыл бұрын
Rey babu scheme gurinchi cheppara ante economics chepthaventra. Inkosari Ilanti vallani interview ki thiskosthe thantham 😡
@mounishreddypannyala44493 жыл бұрын
Edi scheme kadu scam...😂
@venkatreddy954110 ай бұрын
Public ki clearance cheppakunda 5lakhs ki 10,000 rs is tamarind cheptunnaru,idi Sadam kadu,mana principal amount +interest add chemicals istaru,adi konni years macrame,dongalu as per my investigation only 6% interest chala less idi
@cssprasad41603 жыл бұрын
Very good and profitable scheme, and particularly for pensioners. Thanks to SBI.
@bodduvijaya99623 жыл бұрын
2900+7000=10000 vasthundi last 5years ki asalu vaddi asalukuda vundadhu adi matter
@LakshmiNarayana-ut7yx Жыл бұрын
Exactly. It is cheating.They should clearly inform that Rs10000 is Principal +Interest per month.
@SUBBAREDDYNALLAMILLI15 күн бұрын
నాకు 10000 వద్దు నెలా నెలా rs. 5000 ఇస్తే చాలు. కాని గడువు తరువాత నా డిపాజిట్ మొత్తం 5lakhs పువ్వుల్లో పెట్టి ఇవ్వాలి.
@SUBBAREDDYNALLAMILLI15 күн бұрын
ఈ scheme లో ఉన్న లాభనష్టాల గురించి ఎవరైనా వీళ్లకు అర్ధం అయ్యేటట్లు చెప్పి పుణ్యం కట్టుకోండి రా బాబు .,
@Eeshanclips3 жыл бұрын
Hello all, Andaru 5 lac ki 10000 chustunaru kani..5 lac liquid ki it returns chupetu ante dhoopa terutadi
@lakshminarasimham55203 жыл бұрын
At present bank is paying RS.560/_ on one lakh per month. So RS.560x5 lakhs(2,500/- ) per month on 5 laks deposit.Then how they pay 10,000/- per month on 5 lakhs No clarity.
@narasingaraokanapaka35413 жыл бұрын
They return back pri+int every month like EMI
@varaprasadnayunipatruni39013 жыл бұрын
Yes, this is annuity
@jaganmohan59804 ай бұрын
5 సంవత్సరాల తరువాత ఈ డిపాజిట్ 5 లక్షలు అలాగే ఉంటుందా?!!! దీనికి క్రెడిట్ గ్యారెంటీ అస్యూరెన్స్ కవర్ అవుతుందా?!! బెయిల్ ఇన్ రూల్ దీనిపై ఉంటుందా?!!
@screamshout-dontbesilent54373 жыл бұрын
ఎవరికీ అర్దం కాని విధంగా రాకెట్ సైన్స్ చాలా చక్కగా చెప్పారండి.... విషయం క్లియర్ గా చెప్తే బాగుంటుంది
@vakanilakshmikumari70803 жыл бұрын
Meeru cheppindi common manki emi ardham kadu welleducatedsku mee avasaram led 5
ఇది principal బ్యాక్ విత్ interest every month scheme వలె వుంది. గడువు తరువాత bank మీకు పైసా కూడ ఇవ్వదు.. దీని గురించి ఈ చెప్పే ఆయనకీ ఆ anchor కి కూడ తెలీదు.
@hanumanthreddymekala55793 жыл бұрын
One time I can difajit rs 500000/ you said rs10000/ how many year's given One more dount finally our amount retun back such time tell me. I want clarity inferiormetion
@laxman91953 жыл бұрын
How many years give 10000.. and finally 500000 Kuda return isthara...and this ulip linked policy na... clearly explaine...
@rubirfansyeda3 жыл бұрын
Actually for dis scheim u havave to deposit 509999 Rs/- and for minimum period of 3 years. Then u will get every month 10000 rs /- intrest for 3 years then after maturity period we will get our deposited money 500000 rs
@siripurapujanakidevi56043 жыл бұрын
Please inform for which petiod 5.00 laks is to be deposted to get momthly return of rs.10000
@dvanand53803 жыл бұрын
First looting amounts from public No body can understand what they are telling. What about 5 lakhs amount.
@Bhooshanoo73 жыл бұрын
If it is annuity you have to pay lump sum amount say 5L for 3/5/years etc you will receive int+part of principal for the period (monthly )and in the end no amount is paid towards principal as the principal amount is already paid in instalments
@SUBBAREDDYNALLAMILLI15 күн бұрын
EMI కట్టినట్లు Bank వాళ్ళు ప్రతి నెలా వడ్డీ (ex. వడ్డీ 1750అనుకుంటే దానికి అసలు 8250కలిపి )కి అసలు కలిపి ఇస్తున్నారు. ఆలా నెలా నెలా bank 8250 చొప్పున ఇస్తే =చివరకు మిగిలేది =(zero) ఇదేదో గొప్ప scheme లాగా డప్పు కొట్టి చెప్పుతున్నారు
@mallikarjunakore29773 жыл бұрын
Clear ga cheppandrqd rei
@phanikumar983420 күн бұрын
చాలా బాగుంది, కానీ అలా నెలకు 10000 ఎన్ని నెలలు ఇస్తారో చెప్పలేదు, 50 నెలల్లో మా డబ్బు మాకు వస్తుంది. ఆ తర్వాత ఎన్ని నెలలు ఇస్తారు. అది తెలియాలి
@sreenivasulujammulapati14003 жыл бұрын
Bank is taking 5lacks at a time lumpspme and paying back intrest and part of principle by way of Rs.10, 000 per month. Just like reverse EMI. Am I right ? Pl. Clarify.
@narasingaraokanapaka35413 жыл бұрын
Yes, it is correct
@vijaysarathid523 жыл бұрын
the caption and content is incomplete and gives wrong impression. Please remove this spamming video. This may give you good amount of as revenue but plays with people sentiment. Otherwise I suggest viewers to report it as spam.
@SUBBAREDDYNALLAMILLI15 күн бұрын
ఒక వేళ అసలు principal లో కూడ కొంత కొంత చొప్పున వడ్డీ తో కలిపి ఇస్తారేమో.. గడువు తరువాత bank ఇంకేమి డబ్బు ఇవ్వదు.
@suryatirumareddy9953 жыл бұрын
Boath are going to join at arragadda
@venkatraokothali3 жыл бұрын
Hello what you are talking T V id trying to fool every body
@Venikaisadancer54193 жыл бұрын
Explain clearly
@pavanipotturi17223 жыл бұрын
నువ్వు చెప్పేది నీకైనా అర్థం అవుతోందా...అసలు ఆ స్కీం చెప్పకుండా సోది ఎందుకు..ఆ స్కీం గురుంచి పూర్తిగా తెలుసుకుని మళ్ళీ ర
@easylearning78633 жыл бұрын
After 5 years ,how much amount we grote.,principle
@damodaramvallatur69073 жыл бұрын
చక్కగా డిజైన్ చేశారని చెవుతావ్, అదేందో ఏమీ చెప్పవే.
@kavitham64973 жыл бұрын
S sir. I don't understand
@ravikiran59503 жыл бұрын
Madam the depositors loose their liquidity and again they have to pay tax on the interest earned as it is not tax free instead of this if the people deposited in post office savings account it will give 4percent interest at the same time tax free and have more liquidity more over SBI deposits are not gov finance minister gave insurance gauranty only upto 500000.even inthe case of sbideposits
@mounishreddypannyala44493 жыл бұрын
Edi scheme kadu scam...🤦♂
@annamrajeshwarrao77034 ай бұрын
Sir what intrest the Bank is giving.
@venkatachalapathi0073 жыл бұрын
This is not at all a new scheme. I have seen this scheme was existing even in 1980s.
Anchor is not asking the person correctly, If you invest the amount of Rs.5.00 lakhs in to the bank ,after period of year over the banker doesn’t return your invested amount of Rs 5.00 back.
@murthybuduguru35913 жыл бұрын
Not informing correctly .. The scheme is reverse EMI, they are not telling the fact that after five years, our five lakhs will not be there Actually they are giving monthly amount which consists of principle plus interest..
@neerukattukodandapani54263 жыл бұрын
Plan cheppakunda buildup matram isthunnaru. Plan gurinchi cheppandi sodhi endhuku.
@హంసిని27 күн бұрын
ఏందిరా బాబు అర్థం కాకుండా చెప్తున్నారు ఎక్కడ నేర్చుకున్నావు కట్టు కథలు అంత ఇంట్రెస్ట్ ఇవ్వరు పబ్లిక్ ని ఎందుకు రా తప్పుడు ప్రచారం చేస్తారు😢
@venkateswararaotsavatapall69705 ай бұрын
Meru sariga cheppandi emmallu veyyali eppatinundi pension vastadi avi cheppandi
@venkatasubbaraopinninty30473 жыл бұрын
A foolish interview without any details.......waste interview. She and He do not know anything.
@syednayabrasool90473 жыл бұрын
This interview is fals.ther is no realaty.
@mosalikantivenkataramanara96043 жыл бұрын
At the end deposited amount of Rs.5 lakhs will erode\vanisj. It is like SBI taking a loan of Rs.5 lakhs and paying the EMI and at the end lender will be left with no money. Both the people does not know thing. Anchor doesn't know how to ask and he doesn't know how to reply. Finally the scheme is useless and SBI should better to withdraw this scheme
@jaganavula23343 жыл бұрын
అవనొరేయ్ నేను పదిలక్షలేశాననుకో నెలకు ఇరవైవేలిస్తారు అదెంతకాలం,నా అసలు సంగతేంటీ అర్దం కాలే దబ్బాయా,మళ్ళిఒకసారి చెప్పండి అర్దమయేలా
5 lack single payment cheyala monthly some amount cheyala
@rajsekhark54263 жыл бұрын
pay this much...get this much every month. .give clear picture...don't confuse people and anchor...she is also not clear on this...
@PEESMPS10 ай бұрын
ఇంపార్టెంట్ విషయాలు అడక్కుండా చెప్పకుండా ఇంత సేపు మాట్లాడేశారు
@krishsowji13 жыл бұрын
Better select person for who have clear picture about schemes. He is not a correct person for advertise they schemes.
@aturunagarajachar833 жыл бұрын
East manadabblu manake istunnadu adi intlo pettukoni kharchi cheste polaa
@yesudass1783 жыл бұрын
After five years our five lacs will be given or not. After five years what would happen.
@mounishreddypannyala44493 жыл бұрын
Hahahaha they will not give...manam starting lo kattina 5l e manaki montly 10k istaru...5years tawarha manaki mottam 60months kanuka 6l vastai ante 90k intrest vastadi anamata anthe...
@ADIBHAKTITV3 жыл бұрын
Manam Bank ki 5 Laks APPU isthe, Asalu + Vaddi kalipi Prathi Month Rs.10,000 Manaki chellisthundi.... 5 years lo Manam ichhina APPU Theeripothundi..... (ADI Asalu Sangathi )
@haranathrajunadimandalam83343 жыл бұрын
SODI CHEPTHE REPULTION MATHRAME DIRECT POINT LEKKA CHEPTHENI PUBLICITY POSITIVE
@rayudugarimella37513 жыл бұрын
USELESS, FOR INVESTERS, ADVERTISEMENT FOR SBI ONLY
@lakshmipathi33886 ай бұрын
Exlnt guidance, thu
@lazarusnsf.rayalaseemacamp72493 жыл бұрын
Waste SBI 🙏
@suryabhaskarareddy86773 жыл бұрын
Very good scheme specially to retired persons
@Kabhi7823 жыл бұрын
If I don't understand... what is the use of scheme
@srikalanagaraja20963 жыл бұрын
Sukanya samrudhi is for girls below 10 yrs, how about other age groups and boys.
@manthasatyanarayana63204 ай бұрын
If they give 10 p.cthen k
@sreevalli42443 жыл бұрын
Please don't bring this guy again
@MuraliKrishna-kc7qo5 ай бұрын
బ్యాంక్ వారు ఈ sheme లేదు అంటూ న్నారు
@appalaswamygorusu17233 жыл бұрын
Waste discussion it's nothing but reverse EMI process it means your principal amount and interest equal to reverse Received amount
@sireeshkumarkondipudi29813 жыл бұрын
No use, no clarification.
@sravaniinturu83433 жыл бұрын
Chettaga cheparu sir miru.....miku anchor gariki ina artam avtunda...
@sripadabhyravamurthy49213 жыл бұрын
Asali y vayasi nunchi vasthundi cheppaledu verybad
@ChattaNagaraju-vq9wnАй бұрын
Nenu epude 5 lakhs vesanu jest it's truu
@chandrasekhar-wx4xi3 жыл бұрын
Hope less follow could not give clear picture- time waste video