Roshan గారు.. అందరూ అభిమానించే నటి తులసి గారితో ఇంటర్వ్యూ చాలా బాగుంది. మీ వాక్చాతుర్యంతో ఎమోషనల్ గా వాళ్ల జీవిత సత్యాలు బలే రాబడుతారు. తులసి గారు భవిష్యత్తు ప్రణాళిక చాలా బాగుంది. కాని సినీ పరిశ్రమలో కొందరు గుడ్డిగా ప్రేమలో పడి నమ్మి మోసపోయారు. మరికొందరు నటీమణులు బందువులు, స్నేహితులని నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఆ విషయాలు మీ ఇంటర్వ్యూ ల ద్వారా అభిమానులు తెలుసుకోగలుగుతున్నారు.... జబర్థస్త్ RP నెల్లూరు పెద్ధా రెడ్డి చేపల పులుసు స్టార్ట్ చేసిన సమయంలో అతనితో ఇంటర్వ్యూ వీడియో పోస్ట్ చేశారు. మీ వీడియోతో చాలా ప్రచారం వచ్చింది . అది చూసి తట్టుకోలేని RP శత్రువులు షాప్ మూసి వేసేలా చేశారు. అందుకే ఆ ఇంటర్వ్యూ నాకు నచ్చలేదు. జబర్థస్త్ లో కుల్లు రాజకీయాలతో విసిగి పోయిన RP ఆ షో నుంచి బయటకు వచ్చి చేపల పులుసు పెట్టారు. అతను బాగు పడడం ఇష్టం లేని వెదవలు, అతని వ్యాపారాన్ని టార్గెట్ చేశారు. మీ ఇంటర్వ్యు వీడియోని వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు. చేపల పులుసు విక్రయం కారణంగా అక్కడ ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, కొందరి చేత పోలీసులకు ఫిర్యాదు చేయించి, అలా తాత్కాలికంగా తమ పంతం నెగ్గించుకున్నారు. అది బాధాకరం. అందుకే ఆ ఇంటర్వ్యూ వీడియో నాకు నచ్చలేదు.
@భూపతిరాజురామరాజు2 жыл бұрын
మాకు తులసి గారు అంటే చాలా ఇష్టం నటనకు ప్రాణం పోస్తుంది తనదైన స్టైల్ లో ఆవిడ నటిస్తుంది శంకరాభరణం లో పసిపాపగా మొదలైన తన జీవితం ఇప్పటివరకు వెని తిరిగి చూసిందే లేదు తన లైఫ్ అంతా సక్సెస్ఫుల్ గా ఉంది ఇలాగే తన జర్నీ ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం మీ అభిమానులం
@tulasiactor2 жыл бұрын
💐💝🙏🏻
@haripriyam95772 жыл бұрын
Avunu
@malikataduri53872 жыл бұрын
@@tulasiactor 1
@p.s.reddy19016 ай бұрын
Yes Roshan bro you are very nice and kind heart person...you are very grate
@ssrivalli.g5112 Жыл бұрын
Amma,Ur way of explanation is soo......nice,iam very happy to see u in this video.
@Mallurirekha06062 жыл бұрын
తులసి గారు సూపర్.బాబా గారితో నాకు కూడా అనుబందం వుంది చాలా సార్లు నున్ను save chesaru బాబా గారు. ❤️
తులసి గారి మాట్లాడే విధానం చాలా బాగుంటుంది సహజంగా.
@kanukuntlasravanthi3316 Жыл бұрын
Chala chala bagundi interview Part 2 kosam waiting
@Dee-lo5zo Жыл бұрын
Please convey this to tulasi amma, Her interviews had a major impact on how my life is turning out . Becoming stronger after watching her talk about life. She is helping people think bigger. Hopefully she gets this message:)
@devilnsk91862 жыл бұрын
i loved mother and son relation in darling movie.. we love u Amma....
@varanasitv4271 Жыл бұрын
శంకరాభరణం లో తులసి అంత చిన్న అమ్మాయి ఇంత పెద్ద అయి పోయింది. ఆంకర్ ని నాయనా, అమ్మా అని పిలవడం మీ చక్కని మానర్స్ సూచిస్తుంది.
@ramabrahmaiahveeramasu81189 ай бұрын
L
@chittibabusasupalli507 Жыл бұрын
Mee interview chala chala Bhagundi
@yogeswararaovinakollu9005 Жыл бұрын
తులసి గారూ మీరు మీ గతాన్నీ, మనోరంగాన్నీ, అభిప్రాయాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రేక్షకుల ముందుంచడం ముదావహం. ఒక చక్కటి programme ను ప్రసారంచేసి టి. వి. ఛానల్ కు, ప్రతిభావంతుడైన anchor రోషన్ గారికి అభినందనలు.
@sunithapalakurthy85122 жыл бұрын
🙏 Tulasi garu. Om Sai Sri Sai Jaya Jaya Sai. Beautiful interview
@tulasiactor2 жыл бұрын
💐💝🙏🏻
@tulasiactor2 жыл бұрын
💐💝🙏🏻🎉
@sanjaykumar-pz7yw Жыл бұрын
Good
@sailsyeluri2 жыл бұрын
Thank you Roshan garu 😀🙏
@srisailakshmikonanki5290 Жыл бұрын
Thanks a lot Mr. Roshan. Expecting baba leelas
@duddelabhaskar3061 Жыл бұрын
Yankar garu really meeru challa adhubhuthamga yankaring bro 🙏🙏🙏🙏🙏🙏
@deepuv Жыл бұрын
Very nice interview Roshan garu , tulasi Amma chala genuine ga matladatharu🙏🙏🙏
@padmajamurali9547 Жыл бұрын
Tulasi mam superb, inspiring interview waiting for Baba's interview
@malathipuvvula40952 жыл бұрын
How well she spoke. Matured lady and also decent of course.
@nelaturapurna4214 Жыл бұрын
My favourite actress.
@venkatkrishnakumar9927 Жыл бұрын
Waiting For Part-2, please do the interview at the earliest.
@edajohnson7702 Жыл бұрын
Super very nice interview. Happy
@NagamaniBalivada-g5m7 ай бұрын
Tulasigaru very beautyful very nice
@sujatha39532 жыл бұрын
Thulasi gaaru super.
@tulasiactor2 жыл бұрын
Thanks so much
@lakshmireddy25362 жыл бұрын
Super తులసి
@tulasiactor2 жыл бұрын
Thanks so much for your support and love ma💐💝
@Warrior-ew9mz Жыл бұрын
Epitome of mother character and role
@gujjariprabhavathi76132 жыл бұрын
Tulasi garu very good andi open ga vunnaru abddalu levu Anni nijalu mataladaru nijam ga baba garito naku kuda anbanham vundi 🙏🙏 baba manchi variki manhe chestaru
@dhananjayathota5218 Жыл бұрын
Top actor thulasi easy ga action chesthundhi.talented heroine. Very nice .roshan nijam ga andham vunna anchor trychesthe thappaka hero ga baguntadu .late chesthe labamledhu andam miss avuthundhanu konta. Godbless you. Thulasi baba bakthuralu avida notinundi hero anna padam vachindhi kanuka thappaka actor roshan kavalani asistha.
@lalithamallela4734 Жыл бұрын
Good interview. Iam waiting for 2nd part with Tulasi garu.
@bhavagnyadandu6 ай бұрын
Mi voice super akka❤
@kuragirija71344 ай бұрын
Super your talkting thuladigaru
@srilakshmisiddi5277 Жыл бұрын
Very nice interview.
@jhansimahasivaraju3701 Жыл бұрын
Nice interview.
@salabugi8022 жыл бұрын
Super amma ❤️❤️😘😘
@tulasiactor2 жыл бұрын
Thanks so much for your support and love 💐💝
@vijayalakshmichadulla1862 Жыл бұрын
Tulasi gari intarvu chupichinduku suman tv varikichala thnks
@bmalathi.teddy73g46 Жыл бұрын
Soooper Tulasi garu🙏
@indira83612 жыл бұрын
Hi Amma om sairam saibaba ne chupisthunadu naku mi interviews tq Amma
@tulasiactor2 жыл бұрын
Thanks so much 💐💝🙏🏻🎉
@sugunamuniraman30232 жыл бұрын
Super Amma..
@tulasiactor2 жыл бұрын
Thanks bangaru 💐💝🙏🏻🎉
@kakinadakatamareddi5584 Жыл бұрын
Great amma
@prathimabalmouri7773 Жыл бұрын
Super fun interview
@pmrsocioeducationalmedia5757 Жыл бұрын
ఓం శ్రీ సాయి రామ్
@padmaganesana5387 Жыл бұрын
సావిత్రి అమ్మ గురించి బాగా విశ్లేషణ ❤❤
@rukminidevi58222 жыл бұрын
Chaalaa baagaa act chesaaru Thulasigaru👏👏👏
@prathimabalmouri7773 Жыл бұрын
Super actress
@nithyajyothi64052 жыл бұрын
Soooooooo nice 🙏👍
@tulasiactor2 жыл бұрын
💐💝🙏🏻🎉
@satyagowriballa7913 Жыл бұрын
మంచినటి మంచి మనిషి
@Bsreddy81253 ай бұрын
సీతామాలక్ష్మి.....శంకరాభరణం లో తులసి గారు పాత్రలలో జీవించినారు తులసి గారికి ధన్యవాదాలు🙏🙏🙏
@jagadak8298 Жыл бұрын
Thulasi garante naku chala ishtam
@laxminarayanapotturu24762 жыл бұрын
waiting for second part..
@rickshaw780 Жыл бұрын
When I was kid, my dad ofter played a movie Vastaad acted by her and Bhanuchander. I liked her acting
@pujiq8pujiq875 Жыл бұрын
నాకు తులసి అంటే చాల ఇష్టం
@varalakshmi7369 Жыл бұрын
god god bless you amma ❤
@lalithareddy4805 Жыл бұрын
I like Tulasi garu. 💯
@rajeshpalle7282 Жыл бұрын
Interview chiyand plz bro
@Warrior-ew9mz Жыл бұрын
She behaves like a Mother, on screen as well as off screen.
@kalavipanchi911511 ай бұрын
Good show
@arunamadala41352 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏
@harshitaharshita89452 жыл бұрын
తులసి గారు Pannaiyarum Padminiyum Movie lo Meeru జయప్రకాష్ గారు అద్భుతంగా నటించారు..🙏🙏💐💐💐🌷🌷🌷🌹🌹 కాదు కాదు జీవించారు .💐💐💐💐
@myvillagefolk924 Жыл бұрын
Actress తులసి is very intellegent..... Anchor Roshan is very smart...
@ramnandh558 Жыл бұрын
Naku chala istam tulasi Garu ante
@akularamakrishna3698 Жыл бұрын
An.r To.pratibimbalu.superga.chesaru.
@rahelurahelu4757 Жыл бұрын
Supra SISTER supra 👌
@savithareddy43642 жыл бұрын
Madam me mata teru chal bagundhe 🙏🙏
@sujathanellore98432 жыл бұрын
Thulasi i like you ma
@UshaRajavaram2 жыл бұрын
🌷🙏సాయి రామ్ 🌷🙏
@tulasiactor2 жыл бұрын
💐💝🙏🏻🎉
@thotapadmavathi9749 Жыл бұрын
Ok tq Andy aduru chusthunaaa
@LaxmiAppili-uz8li3 ай бұрын
Hii anna❤❤
@ranikumaridolla9688 Жыл бұрын
Naalugu sthambalata lo tulasi garu mi acting super,
@DivyaSriKagitha4 ай бұрын
❤❤❤❤
@aripiralanagamani15709 ай бұрын
Thulasigaru. Baba mokku theerchara. I am fan of shankarabharan thulasi.
@nihalc81052 жыл бұрын
Om sai ram🙏🙏
@akularamakrishna3698 Жыл бұрын
Tulasi.bagamatladutaru
@sarasabharati Жыл бұрын
అద్భుత మయిన ఇంటర్వ్యూ
@sravanikalidindi11312 жыл бұрын
Good Evening Madam Super
@tulasiactor2 жыл бұрын
Thanks so much for your support and love 💐💝
@Abhi-fd6ik Жыл бұрын
ఒక్కోసారి చాలా తెలివిగా మాట్లాడుతది ఇంకొక ఇంటర్వ్యూలో చాలా అమాయకంగా ఉంటుంది ఇంకొక ఇంటర్వ్యూలో మరీ మూడభక్తి లో మునిగి వుంటుంది
@ilovemyindia521 Жыл бұрын
Ela unnavaru dipression lo untaru
@ktube6 Жыл бұрын
Amayakathvam, thelivi and bhakthi anni interview s lo Oke rakanga unnay, tulasi garvi. Thana dressing valla, Meeku ala anipinchi untundhi
@Abhi-fd6ik Жыл бұрын
@@ktube6 మీకంతే తెలుసన్నమాట
@Abhi-fd6ik Жыл бұрын
@@ilovemyindia521 ఆల్రెడీ అదే స్థితి
@saradagoda8518 Жыл бұрын
@@ilovemyindia521 p
@srilathagarimella5956 Жыл бұрын
Abhimana Nati ayina meeru oka bhakti tatvam lo cheppinavi,jeevithani ardham chesukunna paddhati maa manasuni aakattukunnayi.May Saibaba shower his blessings upon you ❤😊
@user-tt4de2cf1t2 жыл бұрын
vv nice video
@tulasiactor2 жыл бұрын
💐💝🙏🏻
@tulasiactor2 жыл бұрын
Thanks so much 💐💝🙏🏻🎉
@user-tt4de2cf1t2 жыл бұрын
@@tulasiactor is this from actor Tulasi, if yes thanks for ur warm mess
@meghanawonders52702 жыл бұрын
Mam me acting mee experience s share chestunte maku edho divyamaina feeling mam I too love saibaba so much nd had experience s in him as devotees ur life ia alesson for all of us to stand and fight again thanku
@kotivelicherla47062 жыл бұрын
Amma meku nenu fidha👍👍
@jayasreebeera77677 ай бұрын
రోత పుట్టించే విధంగా సాగింది ఇంటర్వ్యు అంతా. ఓవరక్షన్. ఎంతయినా మేకప్ లోకం కదా
ఎంత చక్కటి ఇంటర్వ్యూ ఎంత చిక్కటి భావ ప్రకటన అద్బుతం తులసిగారు రోషన్ గారూ మీరూ బానే రాబట్టారు
@sri99702 жыл бұрын
👌
@Jaswanth18182 жыл бұрын
Om sai 🙏🙏
@gundapanenivenkatakishore115 Жыл бұрын
Nenu kuda Rosan fan
@swaruparani53682 жыл бұрын
Nice
@veenusri1589 Жыл бұрын
👍
@kanakadurga98072 жыл бұрын
తులసి గారు మీ తో నేను ఎం ఏ పరీక్ష ఏలూరు సి ఆర్ ఆర్ లో వ్రాసాను మా ఊరు తాడేపల్లిగూడెం
@ilovemyindia521 Жыл бұрын
Avuna yepudu ye year andi
@మీకుఅర్ధమవుతుందా Жыл бұрын
మాది తాడేపల్లి గూడెం...
@sampradayaalankaran33277 ай бұрын
May be atleast Savitri garu mee intlo Anna unte bagundedhi..
@gowdgadufromandhara3432 Жыл бұрын
Part 2
@karrijyothivenkatvlogs8322 жыл бұрын
సావిత్రి గారి గురించి మాట్లాడే ముందు పాపం ఆమె అమాయకురాలు అని అప్పుడు ఆమె చేసిన రాంగ్ స్టెప్ గురించి చెప్పండి
@laxmiprasanna80702 жыл бұрын
నిజానికి జెమినీ గణేశన్ పెళ్లి చేసుకోవద్దని సావిత్రి గారికి సినీ ఇండస్ట్రీ లో కొంతమంది చెప్పారు.. అప్పటికే పెళ్లి అయి పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు ఏ స్త్రీకైనా....ఆ తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా, వాటి వల్ల పేరొస్తోందేమో ఎంత వేదన అనుభవించినా అది స్వయంకృతాపరాధం కిందికే వస్తుంది... హితం కోరేవాళ్లే హితం చెప్తున్నప్పుడు వినకపోతే ఎవరూ ఏమీ చేయలేరు...డబ్బు, పేరు సంపాదించుకోవడం ఆమె ప్రతిభ వల్ల... కానీ ప్రేమకు, పెళ్ళికి అర్ధం తెలీని వ్యక్తి నుండీ ఆశించడం ఒక విధంగా మూర్ఖత్వం, అందం, ఎంతో ప్రతిభ ఉన్న మహానటి ఆవిడ.
@sheebapradeep613 Жыл бұрын
Nice 2 c u Tulsigaaru but i recollect shankarabaranam childhood times i hope u were 7 yrs old with misding teeth