Alitho Saradaga | 9th March 2020 | Tulasi | ETV Telugu

  Рет қаралды 1,893,041

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews Tulasi where she shares her journey in the film industry as a child actress, lead actress and supporting actress.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 922
@ramanamurthyv.v6245
@ramanamurthyv.v6245 3 жыл бұрын
తులసి గారు ఎంత నిర్మలంగా నవ్వుతున్నారు! హృదయంలో ఏ కల్మషం లేనివారు మాత్రమే అలా నవ్వగలరు.
@tulasiofficial1851
@tulasiofficial1851 2 жыл бұрын
Aiya 🙏
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Exactely
@mvvks9834
@mvvks9834 Жыл бұрын
Really!
@premuppada412
@premuppada412 4 жыл бұрын
చాలా చాలా బాగుంది తులసి గారి ఇంటర్వ్యూ ఆలీగారు మీకు నా ధన్యవాదములు
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🙂🌹
@durgaprasad-rf7oq
@durgaprasad-rf7oq 4 жыл бұрын
తులసి గారు మీ ఇంటర్వ్యూ బాగుందండి దాంతో పక్కవారికి సహాయం చేయాలని మంచితనం సూపర్ జై ఎన్టీఆర్ అన్న🙏🙏🙏👌👌👌
@dr.kumbhakalyan2276
@dr.kumbhakalyan2276 4 жыл бұрын
Tarak Anna gurinchi cheppina time cheppava
@tupakulasamuelkanna1007
@tupakulasamuelkanna1007 4 жыл бұрын
సుబ్బమ్మ తులసీ
@ramadeviramadevi2377
@ramadeviramadevi2377 4 жыл бұрын
Thulasigaru super
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks naana😍
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
@@tupakulasamuelkanna1007 thanks 🙂
@sainadhn2219
@sainadhn2219 3 жыл бұрын
సంతృప్తితో జీవించాలి అనే ఒక మాట కంటే... మీరు ప్రతి విషయంలో ఆచరిస్తూ రావడం చాలా ఆనందం... ఇన్స్పిరేషన్ to every జనరేషన్... మీరు మా తులసమ్మ♥️
@swaroopanarayana8132
@swaroopanarayana8132 3 жыл бұрын
తులసమ్మగారు, you are really too humble. మీ నిరాడంబరత మీ మాట ఎంత స్వచ్ఛంగా ఉన్నాయమ్మ. మీ తాత గారు అంత గొప్పవారఅయిన మీరూ చాలా simple గా వున్నారు. More respect for you.....
@mynameiskhan7988
@mynameiskhan7988 3 жыл бұрын
ఒక చేత్తో మంచి చేస్తే, ఇంకో చేయి కి తెలియకూడదు అన్నారు మేడం, ఇది చాలా గొప్ప విషయం మేడం 🙏🙏🙏,
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 4 жыл бұрын
తులసి గారి show కోసం one week నుండి wait చేసేవాళ్ళు ఒక like వేసుకోండి. తులసి గారు 1967 లో జన్మించారు.వీరి భర్త గారు శివమణిగారు అబ్బాయి పేరు సాయి. తులసి శివమణి,తులసి రామ్,తులసమ్మ అని పేర్లు కూడ ఉన్నాయి. తెలుగు,తమిళ్,కన్నడ,మళయాళం,హింది అన్ని కలిపి 325 వరకు నటించారు. Child Artist గా భార్య జీవనతరంగాలు చిల్లరకోట్టు చిట్టెమ్మ సీతామాలక్ష్మి శంకరాభరణం Heroine గా శుభలేక నాలుగు స్ధంబాలాట కోంటె కాపురం ముచ్చటగా ముగ్గురు మూడిళ్ళ పెళ్ళి జూ.లకటక చిత్రం భళారే విచిత్రం వంటివి Supporting actress & Mother Character artist గా ప్రేమించు పెళ్ళాడు మగమహారాజు డిస్కోకింగ్ ముద్ద మందారం నెలవంక కిల్లర్ బ్రహ్మరుద్రులు మంత్రి గారి వియ్యంకుడు గయ్యాళి గంగమ్మ ముగ్గురు మిత్రులు కన్నయ్య కిట్టయ్య ఎక్కువగా చంద్రమోహన్,రాజేంద్ర ప్రసాద్,నరేష్ ,శుభలేక సుధాకర్ ర్లతో జోడిగా సినిమాలలో చేశారు. మూడిళ్ళ పెళ్ళి సినిమాలో కోడి రామకృష్ణ గారికి జోడిగా చేశారు. చిరంజీవి,వెంకటేష్,నాగార్జున,బాలకృష్ణ గార్ల సినిమాలలో అడపా దడపా నటించారు. 2000 తర్వాత తల్లిపాత్రలకు పరిమితమైనారు.డార్లింగ్,Mr.Perfect వంటివి. Recent గా మహానటీ,Happy wedding, వంటివి శంకరాభరణం నుండి మహానటీ వరకు వీరు నటించిన సినిమాలకు కోన్ని జాతియ,నంది,film fare అవార్డులు వచ్చాయి.తులసి గారికి మాత్రం ఎలాంటి అవార్డులు రాలేదు.అయితే మంచి పేరు వచ్చింది. ఇంతవరకు ఎటువంటి Rumours రాలేదు. వీరి పేరు కలకాలం ఉండాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు ఆలీగారు Action king అర్జున్ గారిని పిలవండి.
@pidugukrishnaveni2621
@pidugukrishnaveni2621 4 жыл бұрын
kiran garu meku enni ela telusu
@praneetharavapalli5965
@praneetharavapalli5965 4 жыл бұрын
The Facebook group
@venkataraoparupalli4075
@venkataraoparupalli4075 4 жыл бұрын
Nice information 👌
@laxmisyamala6078
@laxmisyamala6078 4 жыл бұрын
Vammo enti sir mee cinma naledge meeku johaarlu
@kalyanivindlacheruvu331
@kalyanivindlacheruvu331 4 жыл бұрын
T.V.S.PHANI KIRAN KUMAR qq
@badarivisala5893
@badarivisala5893 3 жыл бұрын
Really, ENJOYED A LOT & very SIMPLE LIFE & HIGH THINKING MENTALITY TOUCHED US... LONG LIVE Smt. THULASI .
@sivamdatum
@sivamdatum 4 жыл бұрын
Happiness is the bottomline irrespective of field one chooses.... Tulasi Garu and Ali Garu are source of such life.... Kudos.
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks Siva live Happy always 😍
@Creative_Brains_of_Bharath
@Creative_Brains_of_Bharath 4 жыл бұрын
Tulasi Garu... what a person... hat's off 🙏
@mallakrishna2319
@mallakrishna2319 3 жыл бұрын
Tulasi Madam's smile is so nice & healthy
@pawankalyanvenkatesh5767
@pawankalyanvenkatesh5767 4 жыл бұрын
తులసి గారు మిమ్మల్ని అమ్మ అని పిలవాలి అని వుంది love you amma
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Love you my son thanks naana 🌹
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🙏🙂
@pawankalyanvenkatesh5767
@pawankalyanvenkatesh5767 4 жыл бұрын
Amma thanks naa Peru venkatesh
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Alage piluvu naana 🙂
@mynameiskhan7988
@mynameiskhan7988 3 жыл бұрын
@@tulasiofficial1851 🙏🙏😰
@vijayavictor
@vijayavictor 3 жыл бұрын
ఇన్ని ఎపిసోడ్స్ లో మొట్టమొదటి సారి నాకు చాలా నచ్చిన ఎపిసోడ్ ఇది.
@padmaraniachanta6885
@padmaraniachanta6885 3 жыл бұрын
ONH
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Me tooo
@sekhargac
@sekhargac 2 жыл бұрын
...rare to find such personalities
@livingstone225
@livingstone225 3 жыл бұрын
అలీ అన్న మీకు మొదటగా మా ధన్యవాదాలు తెలుపుతున్న మన్న ఒక మంచి గొప్ప నటి అని మీరు ఇంటర్వ్యూ చేశారు అన్నయ్య ❤తులసమ్మ గారు❤ మీరు భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటీమణి అండి మీరు త్వరలో ఒక మంచి పద్మశ్రీ అవార్డు ఇంకా ఎన్నో అవార్డులు మీరు గెలుచుకోవాలని మనసారా ఆ దేవుడు నీ వేడుకుంటున్నాం, మేడం విష్ యు ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ మేడం, ఆ దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు మేడం మీరు నటించే ప్రతి ఒక్క సినిమా తులసమ్మ గారు🙏🙏🙏 ఇట్లు మీ అభిమాని నాని
@Lobster16763
@Lobster16763 4 жыл бұрын
మేం కాలేజీ లో చదూకునే రోజుల్లో తులసిగారు నా అభిమాన నటి. చాలా సరదాగా ఉంటారు. చిలిపి అమాయకమైన కళ్ళు, నవ్వు. ఆ మాటలూ అంతే. సినిమావాళ్లు ఇలా డాంబికం లేకుండా మా ఇంట్లో సాధారణమైన అమ్మాయిలా ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇప్పటికీ అదే నవ్వు, ఆ చేతులు తిప్పుకుంటూ మాట్టాడ్డం. మీ మోహంలో ఇప్పటికీ చిన్నతనం పోలేదండీ. Very very cute. God bless you. 🌿
@poornimapalaparthi9715
@poornimapalaparthi9715 4 жыл бұрын
rabbit .
@sabithareddy2750
@sabithareddy2750 2 жыл бұрын
What a positive energy.
@chandusd8845
@chandusd8845 4 жыл бұрын
You are so beautiful actress and very positive person tulasi garu, I like ur movies, especially sasirekha parinayam ❤ i love it so much 👌
@Anuk2803
@Anuk2803 4 жыл бұрын
మొత్తం ఎపిసోడ్ లో బెస్ట్ పార్ట్ మా అన్నయ్య పూరి గూర్చి మాట్లాడడం. Yes absolutely he's a డార్లింగ్ at హార్ట్ . బయట ఒకటి లోన ఒకటి లేదు అన్నయ కు.
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🙂💐
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
S
@mamathasankumamathasanku2653
@mamathasankumamathasanku2653 2 жыл бұрын
మేడమ్ మీ యాక్టింగ్ అంటె నాకు చాలా ఇష్టము మీరు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని మరెన్నో సినిమాలలో నటించాలని కోరిక.
@footNroots8716
@footNroots8716 4 жыл бұрын
Down to earth,This is what we all have to learn from these Tulasi👍👏
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much dear 😘😘
@vijaytravelvlogs
@vijaytravelvlogs 3 жыл бұрын
Yes Tulasi madam is very down to earth
@ganeshgoud275
@ganeshgoud275 3 жыл бұрын
Tulasi. Garu. Best
@phanipriya7195
@phanipriya7195 4 жыл бұрын
Hats off Tulasi garu...u have an amazing personality
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much ma 🌹
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🌹🙂🤩
@roots7707
@roots7707 2 жыл бұрын
కావాలి మంచి సినిమా, రావాలి చిన్న సినిమా! జనాల్లో నుంచి వచ్చిన కధలను ఆదరిద్దాం! భారీ బడ్జెట్ సినిమాల్ని తిరస్కరిద్దాము!
@kaarun4788
@kaarun4788 4 жыл бұрын
👌👌👌👌👌👌 Darling movie lo mother character chala ishtam madam....😍😍😍😍
@rajendrarajendra4356
@rajendrarajendra4356 4 жыл бұрын
Amma meeru gold
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks Bangaru thandri🌹
@prathyushapolani7830
@prathyushapolani7830 4 жыл бұрын
Tulasi gari navu(smile)🤩 Chala bagundi
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much ma 🤩
@vijaytravelvlogs
@vijaytravelvlogs 3 жыл бұрын
@@tulasiofficial1851 inthavaraku e programku vacchina celebrities evaru comments ki respond ivvadam chudaledu,,,meeru chestunnaru meeru chala great Madam,meeku manaspoortiga dhanyawadalu.
@tulasiofficial1851
@tulasiofficial1851 3 жыл бұрын
@@vijaytravelvlogs 😀
@venkatkrishnakumar9927
@venkatkrishnakumar9927 Жыл бұрын
Love you Tulisa amma. I am so happy to watch this interview after been long time. Need to see you Amma for your blessings and love. Om Shridi Sairam, thank you
@satishdharmavarapu397
@satishdharmavarapu397 4 жыл бұрын
ఈ తరం హీరోయిన్ లు చాలా నేర్చుకోవాలి తులసి గారు దగ్గర డబ్బులు ముఖ్యం కాదు క్యారెక్టర్ ముఖ్యం అని
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks 😊 naana
@godeykavita632
@godeykavita632 3 жыл бұрын
What a wonderful humanbeing. I love u thulasi mam. I learned many good things from u mam
@dharmavaramjayanthi2444
@dharmavaramjayanthi2444 4 жыл бұрын
Nice interview with Tulasi,now a days eagerly waiting for show,Ali garu super, Lovely Tulasi.
@sagargadhenaboi8362
@sagargadhenaboi8362 4 жыл бұрын
Old movies or golden movies anevallu oka like vesukondi..
@amaravathisankranti2210
@amaravathisankranti2210 4 жыл бұрын
Sagar Gadhenaboi
@pinkyrajaboyana6722
@pinkyrajaboyana6722 4 жыл бұрын
I like your strait forward tulasi garu
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much ma 🌹
@laxmanmokinapelli8009
@laxmanmokinapelli8009 4 жыл бұрын
సార్ అందరు తారలను తీసుకుని వస్తున్నారు చాలా బాగుంది సార్! 90's కిడ్స్ మనవి మన్నించి వడ్డే నవీన్ గారిని లవర్ బాయ్ వెంకట్ గారిని సాక్షి శివానంద్ గారిని మరియు రచన గారిని తీసుకురండి సార్!
@deepaktejag7810
@deepaktejag7810 4 жыл бұрын
Me also 90's kids
@hcnrkumar383
@hcnrkumar383 4 жыл бұрын
Medum mimmalni chusthunte amma feeling kaluguthundi,meru inka mammalni ammala meppinchali.aali sir meru inka manchi manchi shows and movies chesthu.. andari abhiman ponthali god bless you sir
@tulasiofficial1851
@tulasiofficial1851 2 жыл бұрын
🙏thalli mana daivam
@krishnahcl9699
@krishnahcl9699 4 жыл бұрын
One of the best episode in Ali tho saradaga
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks naana 🙂
@kchakri4
@kchakri4 4 жыл бұрын
Tulasi Garu, you are awesome mam...mee kalmasham leni manausku vandanam..
@srikarsanghi9960
@srikarsanghi9960 4 жыл бұрын
Good one among all the interviews I have seen in alithosaradaga. Very positive and kind hearted actress tulsi garu🙏🙏 Her words and smile on her face describes how good she is👍👍🙏🙏
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks for spreading positvity son
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks son it's your love I reflect 🙂
@sagarika6922
@sagarika6922 4 жыл бұрын
Tulasi garu positive interview ❤️ Must watch
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks Sagarika 🙂
@sagarika6922
@sagarika6922 4 жыл бұрын
@@tulasiofficial1851😃 I am feeling happy for your reply Tulasi garu. Yes I like your frankly speaking nature in interview. God bless you always 🙏
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
Mee acting maaku chalaa istam tulasi Amma💐💐💐
@TestTubeBaba
@TestTubeBaba 3 жыл бұрын
One of my favourite actors. I've seen very few Telugu movies but she has been a consistent presence in those. Enjoyed the episode a lot. Seems a genuine woman to have a beer(if she's fine with it :P) and a long conversation with. Regards from Cuttack, Odisha.
@tulasiofficial1851
@tulasiofficial1851 2 жыл бұрын
🙏 thanks so much for your love n support
@lilareddygudeti2558
@lilareddygudeti2558 2 жыл бұрын
@@tulasiofficial1851no on ki no l no
@dhanalakshmigulivindala5640
@dhanalakshmigulivindala5640 4 жыл бұрын
Sir rao ramesh gaarini interview cheyandi sir chala thakkuva vuntayi ayana interviews legendary actor raogopalrao gari kosam kuda teliskovachu
@aafatkhan6546
@aafatkhan6546 4 жыл бұрын
Excellent show Ali sir excellent actress tulasi mam
@8849evrst
@8849evrst 3 жыл бұрын
Clear heart, best voice 👍
@shivaprasad5590
@shivaprasad5590 4 жыл бұрын
,Very good best great yactor Tulasi garu in Film industry 🌹🌼🌺🌸💛🙏
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much for the support 🙂🌹
@MuhammadShamsTabrez
@MuhammadShamsTabrez 4 жыл бұрын
She is so sweet and simple ❤️
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🙂🌹
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🙂🌹
@BandarufamilyBandaru
@BandarufamilyBandaru 2 ай бұрын
ఆ😢​@@tulasiofficial1851😊😅😅😮
@knareshreddy3488
@knareshreddy3488 4 жыл бұрын
శోభన గారి interview cheyandi. Waiting for that episode
@SatishKumar-nw1my
@SatishKumar-nw1my Жыл бұрын
Alli garu great actor interview supar sir
@narsingp3524
@narsingp3524 4 жыл бұрын
Tulasi Garu 🙏 You are great Madam
@hruday6611
@hruday6611 4 жыл бұрын
Fully enjoyed tulasi gaaru and Ali sir.........
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much naana😍
@bommasuresh4714
@bommasuresh4714 4 жыл бұрын
అలీ గారు మీకు చాలా సార్లు చెప్పాను సార్ వడ్డే నవీన్ గారిని పిలవండి సార్ ఈ యాంకర్ మనకు చాలా సార్లు కనపడతారు
@abdulsaleem1100
@abdulsaleem1100 4 жыл бұрын
Yas brother na openinan kuda
@udaykiran2613
@udaykiran2613 4 жыл бұрын
Yes we also wait for vadde naveen
@dasarinagaraju7746
@dasarinagaraju7746 4 жыл бұрын
Roju adugudam pilusthademoooo
@ganti6773
@ganti6773 3 жыл бұрын
Her final words, message, touched floor with respect, this id the reason why majority public of all community likes her very much.
@VishnuVardhan-yo1rn
@VishnuVardhan-yo1rn 4 жыл бұрын
Ali is in progress bluff... Nice comedian.
@sureshkatta1999
@sureshkatta1999 4 жыл бұрын
Ali garu Jr.NTR annaya ni Pilavandi Show Ki
@paddupadma9131
@paddupadma9131 4 жыл бұрын
Tulasi gari chaala baaga matladaru, want need below need is enough super andi hats off to you,
@azmeeraramesh3278
@azmeeraramesh3278 4 жыл бұрын
Tulasi mam your great and your a natural person I love u mam
@gopalkrishna9457
@gopalkrishna9457 4 жыл бұрын
Good Ali ur selecting yesteryears Artist's come back on camera and cherishing there memories very interesting remembering my childhood day's...all the very best to you keep going introducing old artists Ali i have seen her first movie as Heroine (Ukku Sankellu with Suman) in Regal theatre Khairatabad in Hyderabad in my college days
@nruthu6243
@nruthu6243 4 жыл бұрын
రజనీకాంత్ గారినిపిలవ౦డి. కమల్ హసన్. గారినిపిలవ౦డి
@vamsi-oy8xw
@vamsi-oy8xw 4 жыл бұрын
Vallu raru
@Logicmatters582
@Logicmatters582 4 жыл бұрын
😂
@vittaldatta3355
@vittaldatta3355 Ай бұрын
😮ni laga vallu kaaliga leru ra babu
@dudduhimanayani9298
@dudduhimanayani9298 4 жыл бұрын
Open heart interview hers.
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so so much ma🙂
@catchytunes4000
@catchytunes4000 4 жыл бұрын
Tulasi Garu is a great Personality. All the best Madam.
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much 😃
@lokeshr45_Official
@lokeshr45_Official 3 жыл бұрын
Motivated and inspirational persons Ali & Tulasi garu 😍
@gani_gani3
@gani_gani3 4 жыл бұрын
Pls ask roja interview , and guide her&nagababu tooo
@likithahasini230
@likithahasini230 4 жыл бұрын
Most inspirational words,need ki want ki difference entha baga chepparu.natural actress meeru,mee personality kuda anthe natural ga undi.nice interview
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks Sneha thalli🌹
@likithahasini230
@likithahasini230 4 жыл бұрын
@@tulasiofficial1851 thank uu mam ,I am surprised 🤗😄
@maruthisirikonda2207
@maruthisirikonda2207 2 жыл бұрын
Thulasi super ❤️💖💕💕
@sunithasunitha4030
@sunithasunitha4030 3 ай бұрын
E interview. ...SUPER ga undi Nijam cheppalante eddaru friends maatladukunnarante kaani prabhas sreenu gaaditho Thulasi koodaa vachhina interview maathram chala Asabhyam ga undi
@abdulnazeer1886
@abdulnazeer1886 4 жыл бұрын
nice Tulasi amma
@seguramyaseguramya5219
@seguramyaseguramya5219 4 жыл бұрын
Love you Thulasi Garu and Ali Garu.......
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Love u too ma🙂
@ganti6773
@ganti6773 3 жыл бұрын
Best ethics, what Tulasi madam shared with Hollywood and viewers. Ground reality she is very beautiful always, best mother too.
@tulasiofficial1851
@tulasiofficial1851 2 жыл бұрын
🙏 thanks for your love and support
@tulasiofficial1851
@tulasiofficial1851 2 жыл бұрын
🙏 thanks for your love and support
@MyDreamsMyTargets
@MyDreamsMyTargets 4 жыл бұрын
Ali Annaya miru e shows chesi maku Chala entertainment అందిస్తున్నారు మీకు మి టీమ్ అందరికీ చాలా పెద్ద thank You & Inka Congratulations 🎉💝🎊 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@ramugoud70
@ramugoud70 4 жыл бұрын
good human being thulasamma
@renu17369
@renu17369 4 жыл бұрын
Ali garu this is such a nice show iam a big fan .
@skkhadarrvale6635
@skkhadarrvale6635 4 жыл бұрын
God bless u TULASI forever.
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks sir n god bless you too🌹
@shaikmukhaddrmukhaddr3325
@shaikmukhaddrmukhaddr3325 4 жыл бұрын
ILOVE ali Toh saradaga AND tulasi GARU is GOOD act her
@Usharani-ze9me
@Usharani-ze9me 4 жыл бұрын
తులసి గారు మీరు సూపర్❤️❤️❤️
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much thalli 🤩😘
@au1947
@au1947 4 жыл бұрын
very good actor
@kvprasadongole7737
@kvprasadongole7737 3 жыл бұрын
తులసి గారి కుటుంబ సుభ్యుల ఫొటోస్ చూపుంటే బాగుండేది.
@sainathsamba3707
@sainathsamba3707 4 жыл бұрын
Tulasi garu mee acting maaku chaala istam.. NTR annayya gurinchi cheptharanukunnamu.. But.. Mee attitude super ammaa.. God bless u..
@tulasiofficial1851
@tulasiofficial1851 2 жыл бұрын
🙏
@dixitpt7056
@dixitpt7056 4 жыл бұрын
Hai Ali sir I am watching ur show from long back plz invite Vijaya shanthi garu Roja garu
@yamini8773
@yamini8773 4 жыл бұрын
Hats off Tulasi,I like u r open talk 😍👌👌
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much ma ❤️
@yamini8773
@yamini8773 4 жыл бұрын
😍🥰
@naras19841
@naras19841 3 жыл бұрын
We all like you Tulasi garu
@garuna5365
@garuna5365 Жыл бұрын
Somuch positivity tulasigaru god bless you
@MrVadayar
@MrVadayar 4 жыл бұрын
Hero venu garitho interview cheyandi tv tower garuuu😂...
@iswaryadeepika8926
@iswaryadeepika8926 3 жыл бұрын
Interview superrrrr simple & sweet 👌👌👌👌👌
@ashokkurakula548
@ashokkurakula548 4 жыл бұрын
Very Very nice Tulasi gaaru....I like ur behaviour n honestly.....
@DevRaj-qt4im
@DevRaj-qt4im 4 жыл бұрын
Chala bagundhi open heart ga matladaru hats up mam pakka variki help chesey antha goppa manusu simple super
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much ma 🌹
@VijayaLakshmi-jx7hg
@VijayaLakshmi-jx7hg 4 жыл бұрын
శివమణి గారిని, సాయి నీ చూపిస్తే బావుండేది
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Your live and support is needed for them too and especially sai my son a very caring ,loving ,and intelligent son 😘
@vijaytravelvlogs
@vijaytravelvlogs 3 жыл бұрын
@@tulasiofficial1851 mee manasu chala manchidi madam,nenu mee movies chala chusanu mee acting chala natural ga untundi,,all the very best for your son's future definitely he will become good director.
@santusantuchitrajifan7020
@santusantuchitrajifan7020 4 жыл бұрын
Very simple person.. Down to earth.. Keep going like this madam.. Please invite singer chitra garu... It's my kind request...
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Your love and support keeps me going always 🙂🌹
@bhavani7719
@bhavani7719 Жыл бұрын
A very nice episode.
@khajavali4062
@khajavali4062 4 жыл бұрын
All The Best Tulasi Medam. 💚💙💜💓💖💕💚💙💜💓💖💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
😍🌹
@nagukethanago3538
@nagukethanago3538 4 жыл бұрын
ధన్యవాదాలు అలీ గారు
@Srikanth-be8xo
@Srikanth-be8xo 3 жыл бұрын
VERY NICE INTERVIEW
@riakch
@riakch 4 жыл бұрын
Abba Puri jagannath kosam Ali garu adagadam and Tulsi garu reaction goosebumps vachai. Puri garu is no 1 director in India and sukumar garu
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🙂🌹
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🌹🙂
@balajikuruba5486
@balajikuruba5486 4 жыл бұрын
Program chala bagundi.all the best.
@koteswaraog3914
@koteswaraog3914 4 жыл бұрын
Yes mam you are talking beautifully, naturally 24:50 and really nice that what we given shouldn't know to the other hand... she doesn't looks that she is giving interview
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🤩🌹
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🤩🌹
@challatirumal9451
@challatirumal9451 4 жыл бұрын
Tulasi always joyful person
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
😃🤗
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
🤗😃
@suhasinidasari9405
@suhasinidasari9405 3 жыл бұрын
Simplicity ki prathi Rupam tulasi ammagaru🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@tulasiofficial1851
@tulasiofficial1851 2 жыл бұрын
🙏love you my dear
@kaleruravi6819
@kaleruravi6819 4 жыл бұрын
Amma gari interview ichinaduku chala tq ali garu amma meeru ensariko life icharu chala help chesaru naku oka chinna vesham ippinchandi pls life lo me peru cheppukoni batukuta
@rishabhbhan3386
@rishabhbhan3386 3 жыл бұрын
Good thing for ali being a muslim never gave up language Telugu he speaks better than telugu hindus andhra people should learn from him
@drraghunathkalipi3008
@drraghunathkalipi3008 4 жыл бұрын
Excellent and plain hearted expressions. Tulasi God bless you amma
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks and God bless you too 🌹
@ramanisadasivan4741
@ramanisadasivan4741 4 жыл бұрын
with pleasant face natural actress is Tulasi
@ansarbh8672
@ansarbh8672 4 жыл бұрын
Very nice Tulase garu. Chala baga matladaru. Wish you all the best.
@tulasiofficial1851
@tulasiofficial1851 4 жыл бұрын
Thanks so much ma 🌹
Alitho Saradaga | 28th January 2019 | Subhashini | Actress  | ETV Telugu
47:26
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Actress Tulasi | Open Heart With RK | Full Episode | ABN Telugu
1:11:45
Alitho Saradaga | 3rd February 2020  | Rajasree (Actor) | ETV Telugu
45:59
etvteluguindia
Рет қаралды 1,2 МЛН
Alitho Saradaga | 2nd  March 2020 | Ravi Shankar | ETV Telugu
55:07
etvteluguindia
Рет қаралды 8 МЛН
Alitho Saradaga |4th June 2018 | Sudha (Telugu actress) | ETV Telugu
50:38
etvteluguindia
Рет қаралды 4,7 МЛН
我说我不是故意的,你们信吗
0:25
侠客红尘
Рет қаралды 26 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
0:19
PAVLOV
Рет қаралды 17 МЛН