Jabardasth Yodha Father About Trolls | Nirupama Interviews | #sumantventertainment #jabardasth #sumantventertainment
Пікірлер: 92
@truenfacts975815 күн бұрын
కూతురు confidence పెంచుతు ధైర్యాన్ని ఇస్తూ encorege చేసే మీ లాంటి తండ్రి కావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటాది.. తెల్సా? ప్రతి ఆడవాళ్ళం మీ videos చూస్తూ మనసులో best father అనుకుంటాము... 🙏🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@brammeswarijavvaji458115 күн бұрын
Evari tandrina ilane vuntaru kada 👍
@lakshmidevi16pulaparthi2416 күн бұрын
Sai daram Taj garu chala manchi Pani chesaru
@Akshara961816 күн бұрын
Yes trolling is bad
@padmavathipadmavathi601017 күн бұрын
మీరు మంచి చేడు తేలిసినవరు కాబట్టి మీరు పట్టించుకోవడం లేదు మంచి వాళ్ళకి ఇప్పుడైనా మంచే జరుగుతుంది ఎవరికైనా పాపం పండితే ఆ కర్మ వాళ్లకి రిపీట్ అవుతుంది
@ammajiyangala932512 күн бұрын
పాపం పెరుగు పచ్చడి ఆవిడను అన్యాయంగా వాడెవడో పచ్చిబూతులు అంటున్నాడు. వాడికేంటి బాధ, పాపం ఆడపిల్లలు బతుకుతున్నారు కదా
@RevathiSurabhathula10 күн бұрын
కదా 😔😔
@rasaputrarani17215 күн бұрын
Tandri,kuturu,annaa,chellelu tammudu a tedaalu kanipinchavu eppati samaajaniki.
@BLESSYBLESSY-nf9vi14 күн бұрын
Super anna ❤❤❤❤❤❤
@Queen_of_h87917 күн бұрын
Troll chesae vallani punish cheyali.mer badapadakandi sir
@padmajachengalput200417 күн бұрын
Social media lo mukyam ga tindi tintinna videos ni ban cheyali andaru tindi video pettadame roju tine tindi video lu kuda chukaku pudutundi.. Kumbhalu kumbhalu tintaru.. Health ki asalu manchivi kani vi ban cheyalli
@srj18317 күн бұрын
Ys
@maniannamraju530616 күн бұрын
😆😅😂correct.
@VirtualVoyager55515 күн бұрын
1st aa tasty teja food bloggers street byte channels ni andarni aapandi
@satarasivijayalakshmi34117 күн бұрын
Baga chepparu chandugsru
@rohiniannam360016 күн бұрын
Yes sir ur correct
@user-ys1qe1xx4f16 күн бұрын
ప్లీజ్ వారిని వద్దులదు సమాజం ఎక్కడ పోతున్నది
@SettipalliNagavardhini-fh4uc17 күн бұрын
అవును బ్రదర్ కచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా దీనికి భాద్యులే
@mahiicherukuri265213 күн бұрын
Medam you tube lo elanti chetha vedeo చేయాలంటే భయపడేలా చేయండి చాలా మంది సైకో లు ఉన్నారు వాళ్ళందరికీ బయం తెలియాలి
@satthipadma522116 күн бұрын
చాలా బాగా చెప్పారు.
@KalakarlaFamilymari17 күн бұрын
Super sir
@RadhikaDandu-un1qx15 күн бұрын
Meeru cheppedhantha correct chandu garu.
@padmavathievuri127716 күн бұрын
Chandu you are great andi
@durga884614 күн бұрын
మీరిచ్చిన ఈ ఇంటర్వ్యూతో.... R Trollers లో మీ వీడియో డిలీట్ చేసాడు అంకుల్. వాడే కూతురుతో డ్యూయెట్ అన్నది వాడే.
@varalaxmivankara966916 күн бұрын
Trollers chala extralu chesthunnaru
@vijayalakshmiemani46782 күн бұрын
Mari singers, akka tammudu, anna chelli duets paadutunnarukada ala enduku alochincharu, ee trolls cheseyvallani katinanga punish cheyyali
@varalaxmivankara966916 күн бұрын
Trollers ni vallani encourage chesevallu oka jaathiki chendhinavallu .vallu social media Loni probleme bayata probleme vallu andharaki sikshalu gattigane padali
@rayapuswarupa170617 күн бұрын
You are a great person bro alanti vallani bokkalu viragakottali
@Lalliskitchen557717 күн бұрын
Avunu sir
@Lalliskitchen557717 күн бұрын
🙏🙏
@srinadhkoduru309811 күн бұрын
ఇలాంటివి మీ లాంటి వారు హైలెట్ చేయకుండా ఉంటే బాగుంటుంది,మీ విలువ కూడా తగ్గుతోంది గమనించండి
Chadu garu super baga chypeenaru samjamu antha degajare potyindi nejaoga😢thappu ga matadam thappu kada pattinchukokandi chandu garu
@Lasyapochampally15 күн бұрын
నిజం చెప్పారు సార్ కానీ వారిని వదలకూడదు కటిన శిక్షా వేయాలి 😅👍🙏💙
@user-kq8vr4pu2m16 күн бұрын
Inta matlafutunnaru adi e vidio telidu
@mamthachellumalla158717 күн бұрын
Chandhu gari videos anni chusthanu chala chala baguntai thanani chusi nerchukovali prathi okaru pillalani wife ni sisters ni yela chusukovali family ni yela menten cheyali ani chandhugaru family ki oka besment.e trolls chesevallani vadhalakudadhu plz chala mandhi youtuber badhapaduthunaru perugu pachadi anti chanal super valla vanatalu chala nerchukunanu thanani baga trolls chesthunaru vadhaladhu
@malathiappleutubechannel662917 күн бұрын
ఎవరు పాపం వాళ్ళది వదిలేయండి మీ పని మీరు చేసుకోకండి
@Prabhavati82315 күн бұрын
ఆ ట్రోలింగ్ చేసిన ఛానల్ పేరు ఏమిటి....?
@anuradhaseethamraju452911 күн бұрын
Praneeth Hanuman tu ta roasted videos channel ta Andi 👍
@Prabhavati82311 күн бұрын
@@anuradhaseethamraju4529 TQ అండి....
@aanjaniputri177015 күн бұрын
Perugu pachadi aunty ni vala pillalni chala neechyam ga mari vulgar ga abuse chesthu videos chesthunaru 😢.... Entha pedda pillalu ayina perugu pachadi aunty ki vala daughter's mida ghoram ga troll chesthunnaru perugu pedamma ani amedi 2-3 channels pp aunty ni target chesi run chesthunnaru.... Body gurinchi dressing gurinchi vulgar ga buthulu thidthunnaru
@RoyalR-vu8yf17 күн бұрын
R Trolls nichanga trolls chesthunnaru nenu vari trolls chushanu
@durga884616 күн бұрын
Avunu. Vadoka vedanthi la matladuthune anni vulgar ga matladuthunadu wastefellow
Social media lo asalu ladies rakudadu body chupinchi vedio s peti money earnings enti pichi ga
@priyankavelpula688241 минут бұрын
Bad comments pette bajararu vallaki vaalla batukullo. Teeru tenneqm undadu,mogudu ki pellam undadu,pellaniki mogudu undadu,family anta allakallolam la untadi valla batukulu ante enka ,life lo unnatam ga yedagaleru chi..
@dhanapediredla473915 күн бұрын
❤papam chandu garu chala torly chusthunnmu
@rajithapotala314813 күн бұрын
Mekuancha garali Ane kuru kintu nanu Anna
@ramaraosri950216 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😢😢😢
@nandu99882 күн бұрын
Curd bigg mummy batch okati ame itey mari 2 much zoom meeting lu petti mari oka ten members varaku ,evari Life valla estam kada mataltho champutaru Wrong itey devudu unnadu punishment evvadanike popular ina vallane target cheystu views penchukuntu valla mida sampadistunaru
Chandu brother naku 326 sabscb er, s unnaru adetting radu manysanu anthaku mundu ma babu adeteing chysendu chaduvu kosamu vadu chyyatamu lydi appudu chuyale ani undi ideya chyppandi alagayina natho malle agepoyina navedeyos ni mundu tesukoni potharani korukunttu sylavu nachanal name tasty kechhan thylugu
@leelaprasanna560716 күн бұрын
ee message chandugari channel lo pettandi, idi suman tv vaalladi kada ayanaki reach kaakapovachu,all the best
@ganirajmarriboina97916 күн бұрын
Ilanti virous ni smash cheyandi😢😢😢
@vimalakumari293317 күн бұрын
Miru valani patuko Lara tgina budi chpalara
@brammeswarijavvaji458116 күн бұрын
Vallu video cheyatam emo kaani asalu Meeru ee video enduku chesaru😂emundi indulo ethanu gurinchi ippudu video enduku ennisarku istaru😂
@Thanus_world132015 күн бұрын
Meru chesthe videos batti Rolls chesaru
@UmaVasireddy-bx1cf13 күн бұрын
Auna
@Golden_apparels16 күн бұрын
నాకు 3 yrs కొడుకు ఉన్నాడు. వాడికి ఇప్పుడు Jhonny Jhonny yes paapa అనే రైమ్ చెప్పించాలంటే ఆ ఫన్మంతూ వీడియో గుర్తొచ్చి ఆపేస్తున్నాను.
@snehalatha648516 күн бұрын
😢
@kashyapg14 күн бұрын
Madam, those guys are useless fellows with no talent. Kindly don’t worry about what useless people say. Those guys are heinously stupid and crass with no class.
@snehalatha648516 күн бұрын
YS జగన్ గారు CM అయిన వెంటనే విజయమ్మ గారు కొడుకును హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టారు. ఆ ఫోటోని కూడా కొంతమంది భయంకరంగా ట్రోల్ చేసారు😢 అది చూసి చాలా భాద అనిపించింది.
@subhashbarkunta324816 күн бұрын
Chetta video chi
@sudhach852917 күн бұрын
మీరు మీ పని ఏదో మీరు చేసుకుంటున్నారు, మీరు ఫ్యామిలీస్ తో అన్ని మంచి వీడియోస్ మిమ్మల్ని తప్పు పట్టవలసిన వీడియోస్ ఏమీ లేవు కానీ ఎప్పుడైతే మీరు ఆ పెరుగు పచ్చడి లాంటి పనికిమాలిన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నారు మీరంటే ఉన్న గౌరవం పోయింది, అసలు ఆడవాళ్లు ఎలా ఉండకూడదు అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఆ pp ఫ్యామిలీ ఛీ అలాంటి అసహ్యమైన వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే మీరు ఏంటో నాకు అర్థం కావడం లేదు
@subhashbarkunta324816 күн бұрын
Baga cheparu amma
@saraswathivudarapu976916 күн бұрын
Chandu 1000%right,,PP aunty ni మాత్రం a పెద్దమ్మ తన వయస్సు ని మరిచి poi kuda anta దారుణం ga trolls చేయటం అమానుషం,manam సమాజం లో vunnam అని marustunnaru,
@srivani160616 күн бұрын
Correct గా చెప్పారు
@VirtualVoyager55515 күн бұрын
@@saraswathivudarapu9769 avnu mam.chala daarunamga vulgar ga abuse chesthunaru
@srivani160616 күн бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ ట్రోల్లర్స్ ని అరికట్టాలి అలాగే you tube talent కి platform అన్నారు కదా మనీ వస్తుంది అన్నారు అందుకని you tube లో కొన్ని ఛానల్స్ అబద్దాలు చెప్తున్నారు, సబ్స్క్రయిబ్ కోసం మోసాలు చేస్తున్నారు ఇంట్లో జరిగే అన్ని విషయాలు వీడియోస్ చేసి పెడుతున్నారు వాటిని కూడా అరికట్టాలి. పెరుగు పచ్చడి ఆంటీ ఊరోదిలి వెళ్ళిపోయింది ట్రోల్ల్స్ వల్ల కాదు అప్పులు తీసుకుని ఎగొట్టి మోసం చేసి పోయింది. అలాంటి మోసం చేసేవాళ్ళని encourage చెయ్యడం తప్పు.చందు కూడా content లేకుండా ఏవో పిచ్చి వీడియోస్ చేస్తుంటాడు. అబద్దాలు చెప్తాడు ఇలాంటివి కూడా అరికట్టాలి. 🙏🏻
@ammulureddy271012 күн бұрын
Miru mi vishayam lo corect amo gami perugu pachadi aunty matram mamchidi kadu tanu yentamandi dgagra appulu cesi mysore paripoindi trollers valla kadu ame chetilo mosapoinavallanu anali papam ani