నిరుపమ ఈ గురువు గారిని మరల ఎప్పుడు చూస్తానా అనుకున్నాను.ఇంత స్పష్టమైన అవగాహన కలిగించాలి అంటే ఉపాసన బలం ఉన్నవాళ్ళు మాత్రమే సత్యాన్ని సూటిగా చెప్తారు.రెండవసారి ఈ ఛానల్ ద్వారా గురువు గారి అంతరంగం పరిచయం జరిగింది.గురువు గారికి గురు వందనం. ధన్యవాదములు.
@krishnaraopatnala4498 Жыл бұрын
స్వామీజీ సరళమైన పదాలలో అద్భుతమైన వివరణ
@AVyasamurthy Жыл бұрын
గురువు గారు నమస్కారము
@AVyasamurthy Жыл бұрын
చాలా బాగుంది వివరణగురువుగారు
@krishnaraopatnala4498 Жыл бұрын
Thanks to nirupama of Suman tv for this excellent explanation by swamiji in simple words. This one must be watched by doctors apart from payment like me.
@ravindrachari6812 Жыл бұрын
Nirupama garu chala adbhutamiNa interview Idi shambala gurinchi kuda ilanti interview lo adagandi pls
@DhanalakshmiKonakanchi10 ай бұрын
Danyavaadalu swamy
@nareshgandi9150 Жыл бұрын
గురూజీ నేను ఇప్పటి వరకు సద్గురు మాటలు విన్నాను అవి తెలుగులో డబ్బింగ్ చేస్తారు. మీరు. మన తెలుగు భాషలో , సైన్స్, ఇంగ్లీష్, సోషల్, అన్నీ తెలిసిన విశ్వ జ్ఞానీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adinarayana7711 Жыл бұрын
మన శరీరములో జ్ఞానేంద్రియములు 5. కర్మేంద్రియాలు 5.తన్ మాత్రలు 5.వాయువులు 5.అoతఖ్ క రణములు 4.మనము 1.ఆత్మ 1.దేవుడు 1.దేవుడు తెలియక ఉన్నాడు మొత్తం 27.ఉన్నాయి .ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పటికీ ఇవి చాల
@adinarayana7711 Жыл бұрын
స్వామి అంటే ఒక్క దేవుడికి మాత్రమే సరిపోయేది మనిషికి సరిపోదు .మనిషిని స్వామి అని అనకూడదు. ఎందుకంటే మనిషికి కొంచమైనా స్వార్తము ఉంటాది దేవునికి ఉండదు అందుకే మనకు అన్ని ఇచ్చాడు దేవుడు
@adinarayana7711 Жыл бұрын
నడిపేవాడు మనస్సు కాదు నీలో నాలో అందరిలో అనిగి ఉన్నవాడు ఎవ్వరికి ఇంతవరకు తెలియని వాడు అతడే ఆత్మ ఎన్నో సందర్భములలో ఆత్మని మన నోటినుండి పలుకుతూ ఉంటాము కానీ ఆత్మని.తెలుసుకోలేదు
@adinarayana7711 Жыл бұрын
స్వామి అంటే స్వార్తము కలిగినవాడు అని ఇదేమి విచిత్రం అనకండి . స్వ అర్థము. అంటే తనను గురించి ఆత్మను గురించి పరమాత్మను గురించి ప్రకృతిని గురించి .సంపూర్ణంగా తెలిసిన వాడు అని అర్థము
@Shareef-x7x11 ай бұрын
Super swamige👃👃👃👃👃👃👃
@ChandraShekar-hf7zq Жыл бұрын
Guruvu ku tagga veluva mee vadda vundhi swamy Jai sriram Jai hanuman 🙏🌷
ఆడవాళ్ళు జెడ మూడు పాయలుగనే ఎందుకు జెడవేసు కొంటారు దీని అర్థము ఇంతవరకు ఒక్క చోట తప్ప ఎవ్వరూ చెప్పలేదు ఎందుకు ఎంతమంది స్వామీజీలు ఉన్నా ఎవ్వరికి తెలియదు ఏల 7:43
@sitaravamma6 Жыл бұрын
Swamy vari Padapadmamulaku satakoti namaskaramulu
@vijayalakshmi-gy6bd Жыл бұрын
🙏🙏🙏
@plaxmi81239 ай бұрын
బాగానే ఉంది తల్లీ మాకు గురువు గారి ని కలవాలి అంటే మీరు ఫోన్ ఎత్తరు.మీరు దొరకరు ఫోన్ చేసినా అంతా u tube mahima. Miku goppa కావాలి.చా నలికి.అందరూ బిజినెస్ మైండ్.ఖచ్చితముగా మీరు గురువు గారి అడ్రస్ మెన్షన్ చేయ్యండి క్రింద
@adinarayana7711 Жыл бұрын
పంచభూతములును పంచీకరించక. మంచి ఎతులమన్న మాటలన్న కుంచమందు గుడ్డు పెట్టు విధంభు అఖిల జీవ సంగ ఆత్మలిoగా.దీని అర్థము చెప్పండి మీరు . స్వామి అనలేను ఎందుకంటే మీరు మనిషి కనుక అపార్తము చేసుకోవద్దు
@pidamarthinagaiah9911 Жыл бұрын
నేను చెప్తున్న, ఈ మీడియా మొత్తం అజ్ఞానం లో ఉంది 👎
@SuryaKonda Жыл бұрын
Crop cheyyakunte magavariki kuda jada vastundi
@ramanamurthy8999 Жыл бұрын
మీరు పెట్టిన హాడింగ్ ఏమిటి ఈ దరిద్రం ఏమిటి,మోసం.no explanation of heading
@shirishbabu2820 Жыл бұрын
Dont trust swamy ji's... belive in science...
@Jaihindh1947 Жыл бұрын
Plz watch full interview..
@bhanuk4235 Жыл бұрын
వచ్చాడండి... మార్కెట్ లో కొత్త బిచ్చగాడు... దరిద్రం నమ్ముకుంటే దారిద్య్రం