Secrets of Himalayan Yogis | Sadhguru Sri Prabhakarji With Ravi Sastry | Sadghuru Sparsa

  Рет қаралды 364,959

Niravi Tv

Niravi Tv

Жыл бұрын

#niravitv #niraviastro #ravisastry
Secrets of Himalayan Yogis | Sadhguru Sri Prabhakarji With Ravi Sastry | Sadghuru Sparsa @niravitv ​
Secrets of Himalayan Yogis | Sadhguru Sri Prabhakarji With Ravi Sastry @niravitv ​
#himalayanyogi #yogi #sadhguru #babaji #mantra #artofliving #gnananandagirimaharaj #kriyayogameditationclasses #niravitv #masterek #how #meditation
🕉️ 180 సార్లు మానస సరోవరంలో స్నానమాచరించిన యోగి
🕉️22 సార్లు కైలాస పరిక్రమణ చేసినటువంటి యోగి
🕉️బద్రీనాథ్ ప్రాంతంలో నివసించేటటువంటి యోగి
🕉️హిమాలయ రహస్యాలు ఎన్నిటినో అందిస్తున్న స్పెషల్ ఇంటర్వ్యూ
సౌర పీఠాధిపతి హిమాలయ యోగి సద్గురు శ్రీశ్రీశ్రీ యోగి ప్రభాకర్ జీ తో రవి శాస్త్రి
🕉️🕉️🕉️
• Secrets of Himalayan Y...
🕉️🕉️🕉️
🧘‍♂️🧘‍♂️🧘‍♂️
Niravi tv
Marella RaviSastry official chanel
🙏Please Subscribe 🙏
/ @niravitv
Our office number
+91 86395 79629
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే
Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
ssgastrology.com
contact/
8639579629
#kmckriyayogameditationchannel,
#ravisasthry #courtalampeetham #sreemanthramtv #maghamasam #sadhana #sreesakthipeetham
#pravachanalu #kriyayogameditation,#kriyayoga#babaji#whatisthemeditation,#whatiskriyayoga,#pranayama#patanjaliyoga,#kmckriyayoga,#astangayogam#hatayogam,#spiritualquestions,#baktiyogam#healings,#karmayogam,#rajayogam#gnanayogam,#kundaliniyoga#sushumnayoga,#bhagavatgeetha#upanishat,#yogisinterviews#himalayayogis,#body pain#medicine,#vedantam #Bheemaneni_Vamsi_Kiran #gnananandagirimaharaj,#atmagnanam#atmasakshatkaram, #govindayapalleashram
#Himalayanyogi #Gnananandagirimaharaj #kriyayogameditationclasses #Kriyayogameditationashramam #Kriyayogapractice #kriyayogameditationclasses
#kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
#telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7 Min Meditation # to Start Your Day # Yoga With Adriene #Meditation for Anxiety #Yoga With Adriene #MEDITATION #TECHNIQUES #BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# # Naduri Srinivas # focused meditation# movement meditation#mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly
#SriMspeaks #babaji #SriM #artofliving #documentary #artofliving #gurudev #chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #samavedam #shanmukhasarma #garikapatinarasimharao #motivationalspeech #sathyasaibaba
#SriRaviShankar#kanchiparamacharya #masterek #nandurisrinivaslatestvideo #nanduri #mastercvv #saibaba
#ekkiralabharadwaja#ramanamaharshi #babaji #lalithasahasranamavivarana
#soundaryalahari #vishnusahasranam #vaddipartipadmakargaru #maranam
#sadhguru #paripoornanandaswami #radhakrishna #ohrk #gurudevsrisriravishankarji #kanchiparamacharya #sadhguru #sadhgurulatest #diwali #spiritual #masterek #bkshivani #shivani #shivanikumari
#brahmakumaris #meditationbybkshivani #srisathyasaibaba #shiridisaibaba #sprituality #sriramanamaharshi #mantra#mantra#money#attractmoney #moneymagnet
niravitv,ravisastry,pmc, astrology,meditation,sadguru,guided meditation,isha,horscope,kriyayoga,yoga,nanduri srinivas,niravi tv,kmc channel,kriya yoga,
niravi tv,niravitv,niravi,niravi channel,niravitv ,ravisastry,ravi sastry,shiva shakthi

Пікірлер: 434
@malleshdadeputhungur8114
@malleshdadeputhungur8114 Ай бұрын
సర్వ మానవాళి భాస్కరధీనం...👌🙏🌹
@kirankumari-mz6gj
@kirankumari-mz6gj Жыл бұрын
గురువు గారు మీ దర్శనం మాకు ఎంతో సంతోషదాయకం మీ దర్శనం వల్ల మేము కొద్ది సేపు ధ్యానంలో కూర్చో గలిగాము అడ్డంకులు తొలిగాయి అందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు
@kusumakumari526
@kusumakumari526 Жыл бұрын
ఇంతటి మంచి విషయాలు అందించిన రవి శాస్తి గారికి కృతజ్ఞతలు. వాస్తవాలు (సిధ్ధులు,యోగులు గురించి) తెలియజేసిన ప్రభాకర్ గురువు గారికి ధన్యవాదాలు 👃👃🙏
@gopusambhasivarao3290
@gopusambhasivarao3290 Жыл бұрын
Super
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
ఎప్పుడో ఒక సారి.నది స్నానము.సముద్ర స్నానము. చేయాలని అంటారు.
@Ahrs183
@Ahrs183 Жыл бұрын
నిజంగా ఇది చాలా గొప్ప వీడియో ..దయచేసి ప్రజలు ఇలాంటి వీడియోలు చూడాలి...కచ్చితంగా అంత గొప్పగా దర్మని పాటిస్తారు
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
రావిశాస్త్రి గారు ఈ స్వామిజీ ఎపిసోడ్స్ చేయండి 🙏 ప్లీజ్ మేము ఎదురు చూస్తున్నాము చాలామంది ఎదురు చూస్తున్నారు . చాలా మంచి విషయాలు ఈ స్వామి చెప్తున్నారు మా మీద దయ ఉంచి ఎపిసోడ్స్ చేయగలరు అని మనవి చేస్తున్నాను 🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇
@BhagyaLakshmi-vd3bb
@BhagyaLakshmi-vd3bb Жыл бұрын
🙏🙏🙏🙏🙏 గురువు గారి పాదపద్మములకు నమస్కారములు స్వామి ప్రణవానంద,స్వామి జ్ఞానానంద వీరి గురించి భావి తరాలకు తెలిసేలా పాఠ్యాంశాలు ప్రవేశ పెడితే బావుంటుంది ...
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
ఆధ్యాత్మిక వ్యత్యాసము.భౌతిక వ్యత్యాసము కు తేడా బాగా అడిగారు. గురువు గారిని.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
మానస సరోవరం.రాక్షస సరోవరం.తేడా బాగా చెప్పారు.
@srisadhguruyoga
@srisadhguruyoga Жыл бұрын
04-Apr-2023 12:50:15 pm నిజాన్ని నిర్భయంగా చెప్పే ఇలాంటి సాధకులను మహాత్ములను మీ ఛానల్ ద్వారా చూడగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను సత్యసాధకులు, బోధకులు, శోధకులు అయినా ఇలాంటి మహాత్ములను తీసుకొచ్చినందుకు రవి గారికి ధన్యవాదాలు మాలాంటి ఆధ్యాత్మిక సాధకులకు సాధనలో కలిగే అవాంతరాలకు, సమస్యలకు సమాధానాల్ని ఈ గురువుగారితో మరిన్ని ఎపిసోడ్ లను అందించగలరని ఆశిస్తూ ఉన్నాం from Govind Yogi(yoga teacher)
@subbalakshmi6182
@subbalakshmi6182 Жыл бұрын
Om sri gurubhyo namaha Same I am also waiting for valuable message
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
Om Shree Gurubyo Namaha.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
అవును.కదా సూర్య భగవానుడే. అన్నీ జీవుల పుట్టుకు మూలము.
@sivakumarivarma6009
@sivakumarivarma6009 Жыл бұрын
గురువుగారి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏గొప్ప గొప్ప వాళ్ళ ను పరిచయం చేస్తున్న రవి గారికి నా 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@kumarir3225
@kumarir3225 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@narasaiahkch9340
@narasaiahkch9340 Жыл бұрын
అయ్యా రవిశాాస్త్రి గారు 🙏 ఈ సద్గురువు ల అడ్రస్ లు ఎలా పట్టుకుంటూ నారు స్వామి 😊❤🎉
@srichanakya007
@srichanakya007 Жыл бұрын
నేను చెప్పానండి
@sridharchindam4819
@sridharchindam4819 Ай бұрын
Pls cheppandi
@ramanakumar2064
@ramanakumar2064 6 ай бұрын
అద్భుత మైన సందేహ నివృత్తి 🙏🙏
@tiruchanurumadankumar2205
@tiruchanurumadankumar2205 5 ай бұрын
Sir exact 1.30 min lo ne ee video koncham knowledge vastundi anipistandi Ventene nenu me chanel ni chusi andulo videos chusa by the 1st time anni videos kachitanga chudavalsindi anipinchindi me kastaniki na 🙏🙏🙏🙏🙏🙏
@nadupurirao9083
@nadupurirao9083 Жыл бұрын
గురువుగారు నమస్తే నేను చందు ని మాట్లాడుతున్నాను గురువుగారు దయవల్ల నేను జీవించి ఉన్నాను గురువుగారు నడిచే దేవుడు మా గురువుగారు ప్రభాకర్ యోగి జి కరుణాకటాక్షాలతో యోగాభ్యాసం నేర్చుకున్నాం మా జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు ఆయన మా గురువుగారికి ఎంత కృతజ్ఞత చెప్పిన మా జీవితం సరిపోదు ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
@psrao1237
@psrao1237 Жыл бұрын
గురువు గారు ఎక్కడ ఉంటారు
@bhavanijagu9470
@bhavanijagu9470 Жыл бұрын
Vizag lo vuntaru
@pushpafire5141
@pushpafire5141 10 ай бұрын
ashram location share cheyyagalara?
@paparaoa3260
@paparaoa3260 10 ай бұрын
​@@bhavanijagu9470వీరిని కలవాలంటే ఎలా. వీరి అడ్రస్ చెబుతారా
@SncSnc-rk5hi
@SncSnc-rk5hi 8 ай бұрын
1:06:41
@gudururajeswari1051
@gudururajeswari1051 Жыл бұрын
గురువుగారు చాలా చాలా విషయాలు చెబుతున్నారు మీ మాటలు విని నాకు చాలా సంతోషంగా ఉంది తెలియని విషయాలను తెలుసుకున్నాము చాలా నమస్కారాలు స్వామి
@PK-454
@PK-454 Жыл бұрын
ఇటువంటి చిన్నపాటి జ్ఞానం కూసింత కూడా బైబిల్ మరియు ఖురాన్ లో కనిపించదు.
@biblemissiontadikonda3870
@biblemissiontadikonda3870 Жыл бұрын
Parisilana shakthi meku unte..enthoo gnanam Bible lo undhi..Devudu mee gnanam veligisthe meku artham avuthundhi.. Dani koroku devuni prayer cheyandi
@biblemissiontadikonda3870
@biblemissiontadikonda3870 Жыл бұрын
Bible gurinchi meku unna tappudu baavani prakkana petti manasu petti chadavandi...
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut 10 ай бұрын
@@biblemissiontadikonda3870 PRAYER CHEYADAM, NAMAZ CHEYADAM, POOJA CHEYADAM ILANTIVANNI KEVALAM MAAMULU GA ALOCHINCHE VYAKTHIKI. DYANAM CHEYADAM ASALAINA MARGAM BAGAVANTHUDINK, MANA ATHMANU GURTHINCHE MARGAM. DYANAM MUNDHU EDHI PANIKIRADHU. NI PRAYER ASALE PANIKIRADHU. OKASARI BEDHALU CHADHUVU. NI BIBLE LANTIVI 1000 VACHINA VEDHALAKU SAATI RAAVU. BIBLE KEVALAM MAAMULU MANUAHULU RASARU KANI. VEDHALU MAHARSHULU PARAMAATMA NUNCHI GNANAM PONDHI RASARU. BAGAVATHGEETHA VISHWA GURUVU SRI KRISHNA NUNCHI PONDARU. BIBLE LO ANTHA GNANAM VUNTE OKA PRASHNA ADUGUTHA CHEPPU. OKA ATHMA ELA UDBHAVINCHINDHI MODATA??? OKA ATHMAKU CHIVARI LAKSHYAM ENTI CHEPPU???
@csrinivasmp4265
@csrinivasmp4265 9 ай бұрын
మద్యలో వచ్చిన మతాలు మధ్యలోనే వెళ్లిపోతాయి.
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut 9 ай бұрын
@@biblemissiontadikonda3870 what is the final destination for soul. According to Bible. Chudham mi Bible knowledge enthavaraku vundho???
@kanakadurgamadapati909
@kanakadurgamadapati909 Жыл бұрын
Ravi sastri గారి కి 🙏🏼శ్రీ గురుభయోన్నమః!
@jaysukh143
@jaysukh143 7 ай бұрын
We must need this type of spiritual and scientific knowledge. Namaste guru ji
@MutyalasatyaveniSatyaven-vb7ev
@MutyalasatyaveniSatyaven-vb7ev 4 ай бұрын
Hi sir, u do the meditation, then more knowledge u have automatically gather
@viswanathareddya4928
@viswanathareddya4928 Жыл бұрын
గురు దేవులు కు పాదాబి వందనములు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gongallamallikarjun9331
@gongallamallikarjun9331 10 ай бұрын
Guru garki shata koti vandanalu
@vittalravuru9619
@vittalravuru9619 Жыл бұрын
Guruvugariki Padabhi Vandanam
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 Жыл бұрын
గురుజీ హైదరాబాద్ వస్తె తెలియచేయండి.రవిగారికి కృతజ్ఞతలు.
@srichanakya007
@srichanakya007 Жыл бұрын
తప్ప కుండా
@Gacha_shorts589
@Gacha_shorts589 Жыл бұрын
He looks like a perfect person
@manimadhav3858
@manimadhav3858 Жыл бұрын
This is nothing but truth sir. Excellent episode Ravi garu. Many many thanks.
@saraswathipalla8603
@saraswathipalla8603 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 చాలా ధన్యవాదాలు స్వామీజీ🙏
@srichanakya007
@srichanakya007 Жыл бұрын
సుస్వాగతం గురూజీ
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 Жыл бұрын
శ్రీ ప్రభాకర్ గురువు గారికి,శ్రీ రవి శాస్త్రి గారికి అభివందనములు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 9 ай бұрын
Dhanyulamu.
@PK-454
@PK-454 Жыл бұрын
Watching this channel and this video for the first time. Thank you 🙏
@punnasanjay9590
@punnasanjay9590 Жыл бұрын
ధైవం అంతట ఉంది
@damudeepika786
@damudeepika786 10 ай бұрын
🙏🙏awesome guruji.
@kollaram830
@kollaram830 Жыл бұрын
గురువుగారు పాదపద్మములకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@ramarama1097
@ramarama1097 Жыл бұрын
Chala correct ga చెప్పారు .రియల్ గురు sir meeru.
@ganeshthota1525
@ganeshthota1525 Жыл бұрын
గురువు గరువుగారులకు👏👏👏👏👏
@inreddy1000
@inreddy1000 8 ай бұрын
Ravi గారికి కృతజ్ఞతలు
@appamraghuveer6172
@appamraghuveer6172 Жыл бұрын
Wonderful episode sir. Thankyou very much and waiting for another episode soon please.
@shivajichadarangam4134
@shivajichadarangam4134 Жыл бұрын
Excellent message om namah shivaya 🙏
@divyamaddukuri2305
@divyamaddukuri2305 Жыл бұрын
Good bhaga vhspparu gutuji ki thanks
@rameshg8067
@rameshg8067 20 күн бұрын
Guruvugariki dhanyavadamulu chala chala manchi vishamu chepparu supar
@ramupodupireddy5710
@ramupodupireddy5710 Жыл бұрын
Excellent guruvu garu
@gangaconsultancy557
@gangaconsultancy557 Жыл бұрын
చాలా అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు ధన్యవాదములు
@ramanavasthavam
@ramanavasthavam Жыл бұрын
గురువు గారీకి పాదాభివందనం చాలా బాగా చెప్పారు
@yoga5453
@yoga5453 Жыл бұрын
Chaala vidamarichi chakkaga chepparu.
@47310
@47310 Жыл бұрын
TRUTHFULL GA VUNDI, DHANYULAM SWAMY 🥰
@ra-v1845
@ra-v1845 Жыл бұрын
Hari om guruji I glad to see you like this channel..Hari om...Hari om guruji. Namaskarm...
@maheshcheemala1260
@maheshcheemala1260 Жыл бұрын
చాలా బాగుందండి 🙏🙏
@malleshchakalimalleshjaygu1260
@malleshchakalimalleshjaygu1260 9 ай бұрын
Guruvu gaariki Ravishashri gaariki Namaskamulu Excellent matalu 🙏🙏
@PavanKumar-dh7gn
@PavanKumar-dh7gn Жыл бұрын
Ravi garu mee Interviews very genuine sir
@vijayalakshmi-gy6bd
@vijayalakshmi-gy6bd Жыл бұрын
గొప్ప గొప్ప vyakthulani chusthunnamu great👏👏👏🙏🙏🙏
@gavaraapparao8309
@gavaraapparao8309 Жыл бұрын
Good spritual knowledge video by guru ji
@modadugumrunalini447
@modadugumrunalini447 Жыл бұрын
Guruvu Garu Chala chakkani visayalu chepparu danyavadamulu 👌👍🏻👏🏻🙏🏻🙏🏻
@subbalakshmi6182
@subbalakshmi6182 Жыл бұрын
Atma namaskaramulu cheppedi evaro guruvu gariki ardam avutundi
@bayyanagalakshmi4718
@bayyanagalakshmi4718 Жыл бұрын
Chala Adbhutam mina programRavigaru .Marvelous introduction
@acharykasula8905
@acharykasula8905 Жыл бұрын
Thanks గురువుగారు 🙏🏼🙏🏼🌹 థాంక్స్ రవి గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@deviboina5604
@deviboina5604 Жыл бұрын
Great interview Ravi garu meru ma andareke daari chupestunnaru meku dhanyavadalu.
@devoutcatholic8735
@devoutcatholic8735 10 ай бұрын
Thank you guruvu garu mi knowledge share cheysukunandhuku❤
@Spiritualknowledge304
@Spiritualknowledge304 Жыл бұрын
Guruvu garu chala ardavantham ga chepparu🙏🙏🙏🙏
@swathireddy9330
@swathireddy9330 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏 ధన్యులo రవిశాస్త్రి గారు So so excellent sir We wish still more episodes sir Thank q sir🙏
@subbaraygudipati5920
@subbaraygudipati5920 9 ай бұрын
Great and exceptional episode padabhivandanam👍 to🙏 swaami and thanks to🙏 ravi
@sairamp1
@sairamp1 Жыл бұрын
Wonderful message... thank you Swamiji and Ravi garu..🙏
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 8 ай бұрын
Guruvu garu pravachanam chala baagundi
@salagramamadhavilatha3818
@salagramamadhavilatha3818 Жыл бұрын
గురుభ్యో నమః 🙏🙏🙏
@VishnuKumar-el6yo
@VishnuKumar-el6yo Жыл бұрын
Pujya swamiji pada pada padmamulaku namaskaramulu, with your graceful words we are able to understand the divinity of Himalayas and dharma,Ravi haruki dhanyavadamulu
@sunilreddy6011
@sunilreddy6011 Жыл бұрын
Very very good message for all thank you very much 🙏🙏🙏
@kyathamvijaya8478
@kyathamvijaya8478 Ай бұрын
Gurudevula ku Pranamalu
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 Жыл бұрын
Swami speech excellent nizam. Naaloni konni alochanalu rupantharam chendai samadanam dorikindi. Swami matalu satyam.
@saralapudtha9723
@saralapudtha9723 Жыл бұрын
Guruvugaru meeku Sathakoti vandanalu chaala vishayalu Andariki ardham ayyela goppaga cheparu Guruvugaru meeku Danyavadamu
@sureshpendem140
@sureshpendem140 Жыл бұрын
చాలా అద్భుతంగా అద్భుతమైన విషయాలు చెప్పారు స్వామి
@manmadharaopotnuru3545
@manmadharaopotnuru3545 Жыл бұрын
Swamiji gariki pranamilli prardhistu, loka kalyam Kosam ee janmanu pondhina meeru dhanya jeevulu,mee dharsana bhagyam kalpinchina Ravi sasthry gariki dhanyavadhamulu 🎉
@girijaparvathaneni1307
@girijaparvathaneni1307 Жыл бұрын
ప్రభాకర్ గురూజీ గారికి హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు.యెగంలో ఉన్న రహస్యములను అందచేస్తున్నందుకు సదా కృతజ్ఞురాలిని.
@RamParupalli
@RamParupalli 11 ай бұрын
1:06:45
@srikrishamvandajagathgurum
@srikrishamvandajagathgurum 21 күн бұрын
😂😂😂
@sitaravammaMannem-bv1tb
@sitaravammaMannem-bv1tb Жыл бұрын
guruvu gari ki pranamamulu Ravi sastri gari ki danyavadamulu
@kalyuga528
@kalyuga528 Жыл бұрын
SUPER BAGA CHEPARU GURUVUGARU
@sgopal8928
@sgopal8928 Жыл бұрын
Om Surya bhagvan thanks to guruji and Ravi shastri
@aathmaprabhodhayallaiahguruvu
@aathmaprabhodhayallaiahguruvu Жыл бұрын
Excellent episode Many many thanks.
@lathatirunagary160
@lathatirunagary160 Жыл бұрын
Ravi garu thank you you made nice video good information
@pushpalatha3336
@pushpalatha3336 11 ай бұрын
గురూ గారూ మీకు 🙏🙏🙏
@suryaprabhaa5949
@suryaprabhaa5949 Жыл бұрын
Gurugariki namaste 🙏🙏🙏🙏🙏
@mvnarasimhaacharya8748
@mvnarasimhaacharya8748 Жыл бұрын
Guruvugariki Sastanga pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@sindhurasrinivas
@sindhurasrinivas Жыл бұрын
Chaala manchi vishayalu telusukunnamu andi. Thank you andi, bayataki vachhi Maa andariki gyanam panchuthunnanduku 🙏🙏🙏
@mvnarasimhaacharya8748
@mvnarasimhaacharya8748 Жыл бұрын
Ravisastrygariki dandapranamulu🙏🏻🙏🏻
@manjusastroworld
@manjusastroworld Жыл бұрын
Namaste,and tq u for both
@kottapali
@kottapali 11 ай бұрын
చాలా అంటే చాలా బాగుంది అండి. ఈ గురువుగారిని మళ్లీ తీసుకు రండి దయచేసి
@jayasree912
@jayasree912 Жыл бұрын
Jai gurudev 🙏🙏🙏
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 Жыл бұрын
Guruvugaariki setadha namassulu.
@yasaswitips9694
@yasaswitips9694 10 ай бұрын
శ్రీ గుుభ్యోన్నమః
@jkaranjirao2652
@jkaranjirao2652 Жыл бұрын
గురుదేవులకు పాదాభివందనం 🌺🌺🌺🌺🙏🙏🙏
@addikayellareddy-gp7zk
@addikayellareddy-gp7zk Жыл бұрын
❤❤❤😮😊😊 see😮b⁵g No no no no😊 no😅❤😊😊😅😅😊😅😅😂😮6😊😊
@chinniappalaraju1724
@chinniappalaraju1724 Жыл бұрын
Thanks guru garu namaste namaste namaste
@prabhakaranaidukoochu3617
@prabhakaranaidukoochu3617 10 ай бұрын
Prabhakar gurujigariki maha hrudhayapurvaka namaskaramulu.
@srinivasaraomalluvalasa8819
@srinivasaraomalluvalasa8819 Жыл бұрын
Wonderful interview Gurujii.
@krishnareddya4794
@krishnareddya4794 10 ай бұрын
Maha. Adbuthamyna. Matalu. Guruji. Mee. Paadaluku. Kooti. Pranamalu. Thank. You. Swami
@madasusreenivasu9245
@madasusreenivasu9245 Жыл бұрын
It's wonderful program and much knowledge to learn program and Hina Meeku cleartiga explain chasina guruvugariks manahpurvaka padabi Vandanalu God bless you thanks vasu from kenya
@sambasivaraokamisetty7992
@sambasivaraokamisetty7992 10 ай бұрын
SRI GURUBYHOM NAMAHA.
@ramadevi6532
@ramadevi6532 Жыл бұрын
గురుదేవుల కు sarvsya శరణాగతి🙏🙏🙏
@rkpraveen123
@rkpraveen123 Жыл бұрын
Sree Gurubhyo Namaha 🙏🏻🌺🙏🏻
@ramupodupireddy5710
@ramupodupireddy5710 Жыл бұрын
All your words are very practical
@mallareddygangidi5007
@mallareddygangidi5007 Жыл бұрын
Jai gurudev pranamalu
@mohankrishnamarni1328
@mohankrishnamarni1328 Жыл бұрын
Hari Om Guruji
@muppidiniceramesh2051
@muppidiniceramesh2051 5 ай бұрын
మంచి విషయాలు చెప్పించారు ఆధ్యాత్మిక శక్తులు సిద్దులు,జ్ఞానం పరంపర బాగా చేప్పారు గురువు గారికి ధన్యవాదములు,,
@koradaprasadarao1959
@koradaprasadarao1959 Жыл бұрын
షిరిడి సాయిబాబా నిజ భక్తులకి చాలా మంది కి భౌతిక శరీరంతో దర్శనమిచ్చారు, నాకు కూడా ఇచ్చారు కాబట్టి నాకు తెలిసినది.
@srichanakya007
@srichanakya007 Жыл бұрын
ఎలా?
@koradaprasadarao1959
@koradaprasadarao1959 Жыл бұрын
శిరిడి సాయిబాబా నా ఎదుట ప్రత్యక్షము అయినారు, హిందీలో మాట్లాడినారు, ఇది కల కాదు.
@kurukshetragaming3937
@kurukshetragaming3937 Жыл бұрын
Shridi sai baba kuda oka yogi a andi
@vijayalakshmirayudu4200
@vijayalakshmirayudu4200 Жыл бұрын
Thankusomuchji
@surisettysrinivasarao9084
@surisettysrinivasarao9084 Жыл бұрын
నమస్కారములు.
@ramalikith11-oj9cm
@ramalikith11-oj9cm Жыл бұрын
Naaku elanty matalu vinadamanty chala chala estam omnamasivaya gurudevabava
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 Жыл бұрын
Guruvula aavishkarana jarugutunndi niramtaraayamga.Yento samtosham. Guru bhoomoki vandanam.
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 53 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 89 МЛН
Sri Sri Sri Viswayogi Viswamjee Maharaj : Secrets of Himalayan Yogies.
1:08:47
Himalayan Yogis in My Life | Nanda | PMC Telugu
1:13:07
PMC Telugu
Рет қаралды 190 М.
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 53 МЛН