సుమన్ టీవీ వాళ్ళు చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళకి మంచి చేస్తుంది
@Rajasekharjca Жыл бұрын
Ha ha adi kadu matter bro vallatho interview chesi vellu Money sampadiataru and vallu vappukintry aa Suman TV lo videos chey ani aasaa chupi valla channel lo cenchukuntaru 😂😂 valla plan adi
@Itsmystyle-h5w10 ай бұрын
చదువు తక్కువైతే ఏంటి bro.. నీ దగ్గర సంస్కారం వుంది. చాలా మంది Intelligents కి కూడా అమ్మ నాన్న లను ఎలా గౌరవించాలో తెలీదు
@mahalingambikkavali8819 Жыл бұрын
Life jickets vesukovalasindhi. నీటి మీద ప్రయాణం . జాగ్రతలు తీసుకోవాలి. సుమన్ TV వారికి మంచి లొకేషన్లో కొండ దొర రాజు ఇంటర్వ్యూ. మీకు అభినందనలు 🙏🏻
@balagoudbathula8338 Жыл бұрын
కొండ దొర రాజు ని సినిమాల్లోకి తీసుకోవాలని నా కోరిక
@gemmelilokesh5878 Жыл бұрын
Vaddu cinifield Loki
@VijayVijay-tc4vl Жыл бұрын
@@gemmelilokesh5878Pawan Kalyan lanti vadu unnadu kadha kondadhora rajuki em vadikanna best kadha
@rajani.kumari999 Жыл бұрын
Vaddu akkada yemundi sir weast
@pandurayudu1021 Жыл бұрын
చాలా పెద్ద మనసు కలిగిన KDR గారికి అభినందనలు....thanks suman tv🙏
@vannuvannu89292 жыл бұрын
చాలా మంచిగా అమ్మ నాన్న గురించి బాగా చెప్పావు రాజు నీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను నీకు బ్యాడ్ కామర్స్ వచ్చాయి అని బాధపడకు అంతా నీ మంచికే అనేసి అనుకో సరేనా నీకు మీ బావ సపోర్టు అలాగే మీ సబ్స్క్రయిబ్ మేమందరం ఉన్నాం సో దేనికి కూడా నువ్వు దిగులు పడొద్దు అంతా చాలా బాగా చెప్పావ్ నీ మనసు కల్మషం లేని మనసు ఉన్నట్లు మాట్లాడుతున్నావ్ నాకు చాలా బాగా నచ్చింది రాజు ఐ యాం ఫ్రం శ్రీకాకుళం నిన్ను చూడడానికి అయితే నిన్ను రావాలనుకుంటున్నాను త్రీ ఫోర్ మంత్స్ తర్వాత చూడ్డానికి వస్తాను నిన్ను మాత్రం నీ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి రాజు మీ అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఇలానే చాలా బాగా చూసుకో సరేనా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడు మనం వదులుకోకూడదు సో నువ్వు నీ తల్లిదండ్రుల గురించి చాలా బాగా చెప్పావు నీవు మాట్లాడే మాటలు ప్రతిదీ నాకు చాలా బాగా నచ్చింది నీలో నిజాయితీ ఉంది రాజు అందుకే నువ్వు సక్సెస్ అయ్యావు సో ఇంకా నువ్వు ఎత్తి ఎదగాలని మనస్పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్. నేను నీ సబ్స్క్రైబ్
@tankalaraviteja4212 Жыл бұрын
తమ్ముడు నీ వీడియోలు యెప్పుడు చూస్తూ ఉంటాను చాలా చాలా బావుంటాయి....ఎప్పటికీ ఇలాంటి వీడియోస్ చాలా చాలా బాగా చెయ్యాలని కొరుంటున్నను...ఇట్లు నీ కోసం ఒక అన్నయ్య....అల్ ది బెస్ట్ తమ్ముడు....నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. Do well ...
@venkateshkaram88612 жыл бұрын
రాజు తమ్ముడు మన ఆదివాసుల వునికిని కాపాడే వీరుల్లో నువ్వు ఒక నాయకుడివి నా ఆదివాసిమహాసభ నుండి పాడాబి వందనాలు
@lifeisbeautiful36012 жыл бұрын
వీరుడా???
@telugugemars15582 жыл бұрын
Jock baaga vesaadu
@nageshvirothi8511 Жыл бұрын
Anna super vadu sollu gadu konda Dora kadu chulla kadu sollu
@sireeshreddy892 жыл бұрын
A Pure Hearted Boy.
@nageswarpoloju40272 жыл бұрын
మన ఆదివాసుల సంప్రదాయాలు,ఆహారపు అలవాట్లను బయట ప్రపంచానికి తెలియజేసిన నీకు ఏపీ గిరిజన సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను
@meririthka7740 Жыл бұрын
సుపర్ తమ్ముడు నీను కోవైట్ లో నుండి నీ విడియో చూశాను నువ్వు కూడా మంచి ఇళ్లు కట్టుకుంటావు
@gangarapugopi6473 Жыл бұрын
మేడం నేను కువైట్ రవలి అనుకుంటు ఉన్ననను ఎదైన విస ఉంటే చెప్పగలరు
@sanjurock7675 Жыл бұрын
Nenu Kuwait lo unna meririthka garu meru undedhi yekkada
@maheshgopi7527 Жыл бұрын
Mixed lemon rice start
@kanyakumari6212 Жыл бұрын
Water lo జర్నీ చేస్తూ చేసిన interview చాలా బాగుంది. ఇంకా చాలా vedious చెయ్యి మేము చూస్తాము
@pawanreddy82872 жыл бұрын
Very genuine person Raju ur videos r superb ☺️❤️
@lankaadhipathi4062 жыл бұрын
Kdr కి ఇప్పటిదాకా యూట్యూబ్ నుండి డబ్బులు రాలేదా..3లక్షలు సబ్స్రైబర్స్ ఉన్నా ఇంకా డబ్బులివ్వకపోవటం బాధగా ఉంది.
@nanisatya1060 Жыл бұрын
మంచిది తమ్ముడు చాలా బాగా తీస్తున్నావు ❤️❤️❤️💐🌹💐
@V9LIVETV Жыл бұрын
కొండ దోర రాజు & సుమన్ టివి యాంకర్ కు జైభీమ్ లు
@dharanidevisuper8082 жыл бұрын
Nijam ga raju Nv super inka inka Nv paiki ravali all the best
@susmithamayukh31832 жыл бұрын
God bless u bro nee pure heart niku manchi chestadi tammudu
@arjunkrishna6941 Жыл бұрын
Suman tv vallalo unna manchi lakshanam ilanti vallani baga support chesthunnaaru inka konni reality news kuda chuyisthunnaru keep it up ... Ilanti manchi talent unna vallani gurthinchi help cheyyandi ... Inka anyayam jarigina Danni gurinchi entha kastam aina nirbhayam ga videos cheyyandi alanti okka channel kuda ledu India lo meeru chesthe kaneesam okka Chanel aina vruthiki nyayam cheisna vallu avutaru
@rameshbabu8735 Жыл бұрын
సూపర్ కొండా దొర రాజు ♥️♥️
@babyyanaka22392 жыл бұрын
కల్మషం లేని మనస్తత్వం.
@ganapatineyyala3840 Жыл бұрын
ముందుగా సుమన్ Tv వాళ్ళకి థాంక్స్
@ONEGIRLSTORY092 жыл бұрын
Mam araku tribal culture brothers ni kuda interview cheyyandi mam aa brothers kuda chala hard work chestaru
@ramanikarcharla82642 жыл бұрын
Superb interview 👏 Hatts off to KDR😍🤩🥰😘❤
@nagababupesingi5789 Жыл бұрын
కొండ దొర రాజు కు ఒక లోటు కనిపిస్తుంది అది ఏంటి అంటే మీరు ప్రకృతి ఆరాధికులు మీరు మీ కల్చర్ లో కొండ దేవతలను పూజించే జీవన విధానం, మీ పండగలు అన్ని మిస్స్ అవుతున్న వు అని నా అభిప్రాయం
@ajithrebal9944 Жыл бұрын
chella baaga mataladavu bro super 👏👏👏👏👍👍
@gowthamkalla1671 Жыл бұрын
I think he is alluri sitharamaraju Garu. His born in nature village. That Rama Raju Garu freedom fighter, this Raju is nature fighter. Keep it up. God bless you. All the best. Bro
@raviswarupavlogs2 жыл бұрын
Tammudu chaala correct ga chepthunnav.
@darlinghussain94022 жыл бұрын
Great Person Raju brob😘😘
@UmaSankar-yf2kl Жыл бұрын
దేవుడు చల్లగా చూడాలి
@123pdr2 жыл бұрын
కల్మసమ్ లేని మాటలు.. నీకు మాంచి ఫ్యూచర్ వుంది దోర రాజు...
@satyanarayankankipati3633 Жыл бұрын
Oh. Madam what an interview in the lake background. You are superb and your interview is so attractive Raju a honest hardworking and good principled young boy. We heart ly Thank you Suman TV Keep encouraging such remote poor people. Your service to the modern society in this way highly appreciable. Best wishes.
@prasadsidam15722 жыл бұрын
సుప్పర్ దాదా కంగ్రాజ్ లేషన్..... 🙏🏼
@mohithnaidupilla19402 жыл бұрын
Thank you Suman TV
@guttamidagovardhan69682 жыл бұрын
Mi interview 👌sister
@dewharaajhuuda4054 Жыл бұрын
Super... Interview... Thammudu... KDR...it's speechless... Words
@pentimanidivya Жыл бұрын
Very humble hath thammu needi good videos all the best
Video starting lo godicherla village name choopincharu endhiku bro
@seelinanibabu77672 жыл бұрын
Akadeeee
@shankars9819 Жыл бұрын
Super tammudu God bless you 👍
@krishnarao2727 Жыл бұрын
Raju..konda dorallo enee rakaluu vuntaru. Mee vivaha vyasthaa pai o video shoot chyagalavu..
@kidschannel842 Жыл бұрын
బాగుండలి raa Thammudu
@veparalaanasuyamma19897 ай бұрын
Happy ga undu thamudu
@racherlabugge55062 жыл бұрын
రాజు జయహో...
@saibabakimudu6881 Жыл бұрын
Nice words thambi....
@reddysekharareddypolimera8152 Жыл бұрын
Do video on medical plant's
@bandarijyothirmai484 Жыл бұрын
We are proud of KDR. Why don't Suman TV help him to open personal bank account so that viewers can help him in constructing the house which he strongly deserves.
@chinnaravivissampalli8998 Жыл бұрын
Hai,friend,you,r,gretu
@chinnaravivissampalli8998 Жыл бұрын
❤❤❤❤❤❤
@vijayalakshmicherukuri5642 Жыл бұрын
Raju God bless you and your family
@guravammasalomi2655 Жыл бұрын
God bless u bro
@navyanavya7679 Жыл бұрын
Super👌 challa baga cheppav
@KondaFamily123 Жыл бұрын
KZbin nundi inka dabbulu ravadam ledu ante badagaa undhi...please help to open account...ippativaraku chala dabbulu youtube nundi miss avuthunnadu...please help to kdr to create account or any issues with youtube