కొండ దొర రాజుకి ఫోన్ గిఫ్ట్ ...| Kakinada Pilla Surprise Gift To Konda Dora Raju |

  Рет қаралды 1,394,054

Kakinada Pilla

Kakinada Pilla

Күн бұрын

Пікірлер: 3 300
@kondadoraraju
@kondadoraraju 2 жыл бұрын
Thanks akka మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు
@devilchintu1525
@devilchintu1525 2 жыл бұрын
ʜɪɪ ʙʀᴏᴛʜᴇʀ
@KakinadaPilla
@KakinadaPilla 2 жыл бұрын
అయ్యో తమ్మడు నేను నీ సొంత అక్క నీ అనుకో రా..
@udaysubash7885
@udaysubash7885 2 жыл бұрын
@@KakinadaPilla great sister
@munimuni6002
@munimuni6002 2 жыл бұрын
@@KakinadaPilla sorry sontha sis anukunnappudu video yenduku thisar u
@KakinadaPilla
@KakinadaPilla 2 жыл бұрын
​@@munimuni6002 ఎందుకంటే బ్రో. నా తమ్మడు ఏలా సహాయం అదేందో అలాంటి సహాయం ఇంకో తమ్ముడు కి అందుతుంది అండి...
@ambatimadhavi8919
@ambatimadhavi8919 2 жыл бұрын
కాకినాడ పిల్ల చాలా మంచి పిల్ల.god bless you 👍👌💯
@chowturikeerthana1456
@chowturikeerthana1456 2 жыл бұрын
చాలా థాంక్స్ అక్క నీకు నువ్వు కుండ ధర రాజుకి ఫోన్ ఇచ్చింది బట్టి నీకు చాలా థాంక్స్ మేము ఒక హిజ్రాని మా దేవుళ్ళ నీకు ఎప్పుడు ఉంటే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@adinarayanabellana8427
@adinarayanabellana8427 2 жыл бұрын
మేడం మీరు రాజు తమ్ముడు పై చూపించిన అభిమానం చాలా గొప్పది.. తను చాలా మంచి వాడు కల్మషం లేని వాడు.. మంచి వాడు. ఇలాంటి తమ్ముడు కి మనం ఎంత చేసిన అది తక్కువే.. మీరు గ్రేట్ మేడం 🙏🙇‍♀️
@TeluguBibleMate
@TeluguBibleMate 2 жыл бұрын
అన్నయ త్వరలో కెమెరా ముందుకు రావాలి అని ఆశిస్తున్నాను.... ఆ అన్నయ్య ను మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక
@ramaswamamy2216
@ramaswamamy2216 2 жыл бұрын
😍😍😍🙏🙏🙏
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
రాజు కు గిఫ్ట్ ఇచ్చిన మీకు ప్రత్యేకంగా మరి మరి ధన్యావాదాలు 💐💐💐
@ameerbhasha163
@ameerbhasha163 2 жыл бұрын
very nice co opreation
@vendrasrinivas8032
@vendrasrinivas8032 2 жыл бұрын
మీ మంచి తనానికి జోహార్
@smsentertainments1838
@smsentertainments1838 2 жыл бұрын
తోడబుట్టిన వారే పట్టించుకోని ఈ రోజుల్లో ...ఒక వ్యక్తిని సొంత తమ్మునిలా చూసుకునే నీ వ్యక్తిత్వానికి ధన్యవాదములు
@ashokraja4136
@ashokraja4136 2 жыл бұрын
వెనకనుండి ఆ తల్లిదండ్రులు ఆనందం చూడండి ఎంత అమాయకంగ చూస్తున్నారో.. కల్మషం లేని మనసులు 🙏
@nagarjunasomarapu6314
@nagarjunasomarapu6314 2 жыл бұрын
💐🙏
@jayalakshmipotnuru7796
@jayalakshmipotnuru7796 2 жыл бұрын
Manche pani chesavamma
@ailurirajasrilakshminaraya9678
@ailurirajasrilakshminaraya9678 2 жыл бұрын
అక్కా నువ్వు కొండ దొర రాజుకి చేసిన సహాయానికి నాకు చాలా సంతోషం గా ఉంది 👏👏🙏 అలాగే నువ్వు కూడా హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాను అక్కా... 💐
@shivaviratnaidu7704
@shivaviratnaidu7704 2 жыл бұрын
@4:45 assal matter idhi...akka ki views raatle 🤣🤣🤣🤣....Raju ki vasthunnayi....veedi medha padi..viniki gift ichi....Raju bro valla akka chnl #boost chesuko 🤣🤣🤣...antha help cheyalankuntey video theesi chnl lo pettanavsrmle....
@Movie.1820
@Movie.1820 2 жыл бұрын
Great.
@komarex9991
@komarex9991 2 жыл бұрын
@@Movie.1820 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🤲🤲🤲
@madhuvicky4746
@madhuvicky4746 2 жыл бұрын
Kg BBC Dtaht4
@vemulagouri105
@vemulagouri105 2 жыл бұрын
Thanku Sister God bless you
@venkataramanakalaproductio3473
@venkataramanakalaproductio3473 2 жыл бұрын
రాజుకి గిఫ్ట్ ఇచ్చి మంచి అమ్మాయి అనిపించుకున్న మీరు సూపర్👌👌👌
@davidpadi
@davidpadi 2 жыл бұрын
కాకినాడ పిల్ల అంటే అదీ మరి,💖🙏🙏🎊🎊👍👍 రాజు కళ్ళల్లో నీళ్ళు వచ్చి నపుడు నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి 😭 యువర్ గ్రేట్ అక్కా..అందరు బాగండాలి అందులో నువ్వుండలి,ని సహాయం ఉండాలి...proud of you...akka🙏🙏👏👏👏👏🎉🎉🎉🤗💞😍🥳👋👋💯💯💯
@siddharthanayakdharavath2850
@siddharthanayakdharavath2850 2 жыл бұрын
కొండ దొర రాజు కు సహాయం చేసినందుకు ప్రతేక ధన్యవాదములు అక్క
@tvramana306
@tvramana306 Жыл бұрын
మీరు చేసిన పని చాలా మంచిది 🙏🙏🙏🙏🌹🌹🌹🌹. అబ్బాయి కి ఫోన్ ఇచ్చారు
@venkatramana5544
@venkatramana5544 2 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకంట్లో నుండి కన్నీళ్లు వస్తున్నాయి..మీకు చాలా చాలా thanks.. మీలాంటి హృదయం కొంతమందికే ఉంటుంది.. మన గోదారాళ్ళ మనసు ఎలావుంటుందో ప్రపంచానికి చూపించారు.God bless you.. Sister
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
Same brother 😭
@sivakrishna9615
@sivakrishna9615 2 жыл бұрын
I love godarollu.. And love godavari vantakaalu.
@srianudigitalsraj7139
@srianudigitalsraj7139 2 жыл бұрын
నాకు కూడా కన్నీరు ఆగలేదు బ్రో
@lakshmankondeti6567
@lakshmankondeti6567 Жыл бұрын
Sem feelings
@rrrdancer9108
@rrrdancer9108 2 жыл бұрын
హర్ష సాయి అన్న వల్ల ఇప్పుడు కొందరు సహాయం చెయ్యడానికి ముందుకాస్తున్నారు అందులో మీరు ఒకరు Tq SiS ఇలాంటివి మరెన్నో సేవలు చేస్తూ మీరు బాగుండాలి అని ఆశిస్తున్నాను🙏
@klaxmi2795
@klaxmi2795 2 жыл бұрын
Yes
@mrklazarus4425
@mrklazarus4425 2 жыл бұрын
Sahayam cheyadaniki Harsha Sai ki linkentraa vedhava... Chala mandhi vedeolaki kanipinchakunda chesthunnaru baffoon ga adhi telusuko ...vadiki aina vedeo views dvaara elagu money vastai
@mrklazarus4425
@mrklazarus4425 2 жыл бұрын
Nuv aa Harsha gaadi Peru yetthaku ..sahayam vhes vaallaki Harsha ki linkenti raa vedhava..? Vedeo laki kanipinchakunda entho mandhi sahayam chesthunnaru adhi telusuko first...? KZbin lo sridevi akka chese sahayalu kanna goppava athanu chesinavi you tube lo kooda Harsha gadi kanna mundhunundey helping vedeos chesetollu vunnaru adhi choodu first... Harsha gadi vedeos trending lo vundabatti neeku kanipisthinnai..inkoti gurthinchuko Harsha ki you tube meedane chala money vastadhi views dvara.. Harsha ni you tube lo vedeos cheyakunda sahayam cheyamanu appudu chooddham chestaado ledo..? Ok naa
@rrrdancer9108
@rrrdancer9108 2 жыл бұрын
@@mrklazarus4425 arey picchoda okasari Harsha Sai Anna videoS chusi matladu. Athaniki video la dvara acchina dabbulani malli prajalake edovidanda use chesthundu. Anna trend lo unnadani famous ayyadu antunnav ga adi ala kadu andari manasu lanu dochukunnadu kaavna trend lo unnadu. ippudu e akkayya kuda Harsha Sai anna ni chuse ila help chesthundi kavalante inthak mundu chesina video chudu
@shivaviratnaidu7704
@shivaviratnaidu7704 2 жыл бұрын
@4:45 assal matter idhi...akka ki views raatle 🤣🤣🤣🤣....Raju ki vasthunnayi....veedi medha padi..viniki gift ichi....Raju bro valla akka chnl #boost chesuko 🤣🤣🤣...antha help cheyalankuntey video theesi chnl lo pettanavsrmle....
@srinuchandina4270
@srinuchandina4270 2 жыл бұрын
మీరు గోదారోళ్ళు లండి,మీ మనసులు మిన్నండి👏👏👏
@venkatmohan1938
@venkatmohan1938 2 жыл бұрын
దొర అన్నయ్య ని చూపించ లేదు..అతనికి ప్రత్యేక ధన్యవాదాలు...🙌🙌👏👏👏👍👍
@nagarajumora7040
@nagarajumora7040 2 жыл бұрын
మంచి మనసున్న కాకినాడ దంపతులకి కృతజ్ఞతలు.మీ లాంటి మంచి మనసున్న వాళ్ళు లోకంలో ఉంటారు.great work
@vijaynanimotovlogs3225
@vijaynanimotovlogs3225 Жыл бұрын
చాలా బాగుంది మేడం మీ వీడియో. ఇలాంటి వాళ్ళకి మీ లాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం.
@sandhyaraju1259
@sandhyaraju1259 2 жыл бұрын
ఈ లాంటి వాళ్ళ కోసం ముందుండి నడిపించే మంచి మనసు ఉండాలి అది నీకు ఉంది అక్క కాకినాడ లవ్ యు అక్క
@praveenbollu3040
@praveenbollu3040 2 жыл бұрын
మొదటగా మీకు కొండ దొర రాజు గారికి సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది చూడు అది చాలా గొప్పది......మళ్ళీ తన జీవితం లో మర్చిపోలేని ఒక రోజును పరిచయం చేసారు.......వాళ్ళ అమ్మ నాన్నల కళ్ళల్లో అంతటి ఆనందాన్ని కల్పించారు.......మీరు చేసిన సహయం చాలా విలువైనది మొత్తానికి ఒక మంచి వీడియో చేసినందుకు ఒక సాటి మనిషిగా నా తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను......🙏 ఇలాంటి వీడియో చూసి మీలాంటి వారు ఇంకా ఎంతోమంది ముందుకొచ్చి వారిని ప్రోత్సహించాలి...... అప్పుడే ఇంకో నలుగురిలో ఆనందాన్ని చూడగలుగుతాము....... కొండా దొర బాబు గారి గురించి మన హర్ష సాయి గారికి తెలియజేయగలిగితే తనకి ఇంకా మంచి సహాయం చేసినట్టుంటుంది..... మొత్తానికి మీరు చేసిన సహాయం చాలా గొప్పది మేడం ఎందుకంటే ఇలాగ చేయడానికి ఎవరు ముందడుగు వేయరు ఆ అడుగు ప్రేమతో మీరె వేశారు....దానికి మాత్రం 👏👏👏👌👌
@hanumantharaosuryadevara9767
@hanumantharaosuryadevara9767 2 жыл бұрын
Very nice gesture Kakinada Ammayi. Chaala manchi pani chesavamma. Encourage a tribal youth Konda Dora RAJU to grow big with his full potential. Manchi Akkavamma. God Bless You and RAJU.
@venkatmohan1938
@venkatmohan1938 2 жыл бұрын
అమ్మ..మంచి పని చేశారు..కొండ దొర అవసరం గ్రహించి దానం చేశారు..చాలా ఆనందంగా వుంది..అభినందనలు..👏👏👏👌👌👌💪💪🙌🙌🙌
@amma8016-c8n
@amma8016-c8n 2 жыл бұрын
Dayachyasi danam anakandi, sis ki help chyaali anipinchi chysindi danni danam anoddu ela chyppanu ani am anukovoddu
@prasadvara48
@prasadvara48 2 жыл бұрын
arey bro nuvvu chadhuvukunnavara dhanam antra mee nana u.nada niyamma mogudu.nada annatlundhi useless fellow
@prasadvara48
@prasadvara48 2 жыл бұрын
@@amma8016-c8n u r right sis
@diwakers7020
@diwakers7020 2 жыл бұрын
కాకినాడ పిల్ల great you are.....Raju కు చక్కటి గిఫ్ట్....ఎంత మంది అభిమానాన్ని సంపాదించాడు...రాజు.....రాజే
@mangababugantteti1205
@mangababugantteti1205 2 жыл бұрын
అక్క నీవు సూపర్.... రాజు కళ్ళలో నుండి కన్నీళ్లు వచ్చిన ఎంటేనే... నా మనసులో చాలా బరువుగా అవింది. నా కళ్ళలో నుండి కూడా కన్నీళ్లు వచ్చేవి.
@durgaraovellanki6665
@durgaraovellanki6665 2 жыл бұрын
వినకుండ నడిపించే అజ్ఞాతవాసిని కూడా ఒకసారి చూపిస్తే నేను చాలా సంతోషపడతాం కొండ ద్వారా రాజు
@rajugandreti4872
@rajugandreti4872 2 жыл бұрын
ఒక మంచి మనిషికి మంచి మనసుతో help చేసావు super sister 🌹🌹🌹 raju కళ్ళలో ఆనందం చూసాము నీవల్ల
@dasarineeraja3408
@dasarineeraja3408 Жыл бұрын
Konda dora babu gifts echhinaduku.tq.kakunda ammaye chala mamchipani chesindi..elanti saporte cheyali.
@Alliswell2818
@Alliswell2818 2 жыл бұрын
రాజు తరపున నా కృతజ్ఞతలు అక్కా. మీలాగే రాజుని ఇంటర్యూ చేసే మిగతా ఛానెల్స్ వాళ్ళు కూడా తనకి ఏదొక సాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అతని ఒక్క వీడియో మీ ఛానెల్ లో పెట్టడం వల్ల మీ ఛానెల్ కచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ట్రెండింగ్ పర్సన్ రాజు 👍
@sumanmudhiraj8613
@sumanmudhiraj8613 2 жыл бұрын
మనసును దోచిన కాకినాడ పిల్ల.నువ్ చేసిన మంచిపని రాజు ఎప్పటికీ మర్చిపొడు అల్సో మేము కూడా
@mohammadaslam387
@mohammadaslam387 2 жыл бұрын
మీరు ఒక అడుగు ముందు వేసి అతని సాయం చేశారు చాలా ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోస్ తీయాలని రాజుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@Chakry_dhagguri
@Chakry_dhagguri 2 жыл бұрын
సరిలేరు మికెవ్వరు Thanks 🙏 అతని కష్టాన్ని గుర్తించి ఫోన్ ఇచ్చినందుకు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చాలా అంటే చాలా మంచి పని చేశారు thank you so much ❤️❤️❤️
@rajeshkoppula3954
@rajeshkoppula3954 2 жыл бұрын
మీది నిజం గా మంచి మనసు సిస్టర్ 🙏😍. మీరు కూడా ఇలాగే మంచి మంచి వీడియోస్ చెయ్యండి
@valli0625
@valli0625 Жыл бұрын
All the best Anna Nuv mana culture lokaniki Chala goppaga parichayam chestunnav iam proud of u anna
@telugu2334
@telugu2334 2 жыл бұрын
మేడం మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తారు వాళ్ళు ❤️❤️❤️🙏
@morumpallenarasimha8460
@morumpallenarasimha8460 2 жыл бұрын
పిల్ల ఎవరన్నది కాదు సహాయం చేసే గుణముంది చూడు అది గొప్ప మీరు ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని మన సారా ఆశిస్తున్నాను
@adithyareethu1201
@adithyareethu1201 2 жыл бұрын
nijanga akka ippudu ne mida gouravam vachindhi love you akka......... love you so much.......
@Servant_of_God_RD
@Servant_of_God_RD 2 жыл бұрын
సిస్టర్ ....వందనాములు అండీ.....✝️🙏✌️....మీరు రాజు బ్రదర్ కి సాయం చేస్తుంటే ...నాకు.....చాలా సంతోషంగా ఉంది.... థాంక్యూ సిస్టర్....👸❤️✌️...… God bless you....✝️🛐🙏✌️
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 2 жыл бұрын
కొండ దొరికి మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు, కాకినాడ అమ్మాయి గారికి వందనములు 🙏🏻🙏🏻
@nagalakshmi4351
@nagalakshmi4351 Жыл бұрын
👌👌👌🙏🙏🙏💐💐💐💐 aani coments chusanu, naku matalu ravatledu tanaku phone gift iechina meru great, aadari manasuluni guluchukunna Mana konada Dora raju supero,, superobya, superboyaha. 💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@crazyboysss7572
@crazyboysss7572 2 жыл бұрын
గ్రేట్ జాబ్ కాకినాడ పిల్ల 🙏🙏🙏🙏🙏
@dange306
@dange306 2 жыл бұрын
సూపర్ సిస్టర్ సూపర్ నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలి
@varunbhaskarvlogs6830
@varunbhaskarvlogs6830 2 жыл бұрын
మీ మంచి మనసుకు ధన్యవాదాలు సిస్టర్ మీకు హెల్పింగ్ నేచర్ కు హాస్టప్
@suryaraavank5836
@suryaraavank5836 2 жыл бұрын
చాలా థ్యాంక్స్ అక్కా god bless u రాజుతో పాటు మాకు చాలా సంతోషంగా ఉంది🙏🙏
@TeluguBibleMate
@TeluguBibleMate 2 жыл бұрын
ఆ అన్నయ్య చాలా గ్రేట్...ఆ అన్నయ్యకు ధన్యవాదాలు....
@MALLESH1983
@MALLESH1983 2 жыл бұрын
కొండదొర రాజు కి వారి పేదరికాన్ని గుర్తించి అతనికి ఫోను గిఫ్ట్ గా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు వారి తరఫున అలాగే ఈరోజు మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను
@Brahmanandam619
@Brahmanandam619 2 жыл бұрын
This is the first time i am watching Kakinada pilla. I am so impressed with her gesture and the way she behaved with KDR family. We still have humanity among us. My good wishes for both Kakinada pilla and KDR!
@Surys-g9e
@Surys-g9e 2 жыл бұрын
నాతో పాటు ఇంకా కొంతమంది ఎదగాలి అని నీ తపన..... చాలా బాగుంది ఒకపుడు నిను చూసి నెగిటివ్ గా అనుకున్న ఈరోజు తో నీ ఫ్యాన్ అయిపోయాను... గ్రేట్ జాబ్ 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐 keep it up.. కాకినాడ పిల్ల నీ పేరు నాకు తెలియదు. చందు from కృష్ణ distr...
@srikanthmamidoju6045
@srikanthmamidoju6045 2 жыл бұрын
Nice video meru chala baga matldaru sontha sister la anuko ani super andi meru happy ga vundali
@satishjai1427
@satishjai1427 2 жыл бұрын
ఆపకుండా అరగంట పట్టుకుంటే ఆన్ అయిపోతుంది🤣🤣🤣🤣🤣 . కానీ తను తీసుకునేటప్పుడు రాజు కళ్ళలో వచ్చిన ఆనందానికి వెల కట్టలేం
@prakashdavedu9198
@prakashdavedu9198 2 жыл бұрын
Weldone Kakinada Pilla🙋God Bless U & U R Team🙌Love Vizag (AP)😎
@ramanajangajanga1278
@ramanajangajanga1278 Жыл бұрын
థాంక్యూ మేడం అలాంటి వాళ్లకి ఇలాంటి సప్లై చేయడం చాలా వెరీ వెరీ థాంక్యూ ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను థాంక్యూ థాంక్యూ
@prasadmondem7709
@prasadmondem7709 2 жыл бұрын
Very good job kkd pilla మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు
@ravilaveti2628
@ravilaveti2628 2 жыл бұрын
kzbin.infoK9_wKXkxJak?feature=share 🥰
@rockyvip8037
@rockyvip8037 2 жыл бұрын
Thanks akka మీరు మా లాంటి villege పీపుల్స్ నీ పట్టించుకుంటున్నారు మీకు కృతజ్ఞతలు
@ashokch3338
@ashokch3338 2 жыл бұрын
మంచి మనిషికి సహాయం చేశారు Great job
@thirupardhu8622
@thirupardhu8622 2 жыл бұрын
తమ్ముడు నేచర్ చూసావా ఎంత గొప్పదో ....నిజాయితీగ ఎలాంటి కల్మషం లేకుండా ఉంటే ఏదైనా ఇస్తుంది అని చెప్పటానికి నీవే బెస్ట్ ఉదాహరణ......
@srkumar4768
@srkumar4768 2 жыл бұрын
కొండ దొర రాజుకి మీరు చూపించే ప్రేమ అభిమానం బాగుంది సిస్టర్🙏
@panjaramana6145
@panjaramana6145 2 жыл бұрын
మీరు చేసిన సహాయం, మీ ఆప్యాయత చూస్తుంటే నాకే కళ్ళలో నీరు వస్తుంది. మీరు చిన్నవారైనా మీకు హేట్సాప్.
@mbgkumargaming4779
@mbgkumargaming4779 2 жыл бұрын
Nijam ghoosbumps vachay akka ❤️❤️ you are a kind hearted person.... ❤️
@ashokvalla1837
@ashokvalla1837 2 жыл бұрын
😂😂😂
@rameshreddy1831
@rameshreddy1831 2 жыл бұрын
Sahaayam Cheyyali ante manasu vundaali... Neeku vunnadi...I love you my Daughter...Reddy Uncle.. from Chennai...
@subbaraokinjari3276
@subbaraokinjari3276 2 жыл бұрын
మీ స్వచ్చమైన మనసుకి ధన్యవాదాలు అండి.
@ludiaganti731
@ludiaganti731 2 жыл бұрын
చెల్లేమ్మ చాలా మంచి పని చేసారు కృతజ్ఞతలు మీకు ఈలాంటి వారిని ప్రొచ్చహించాలి నా తరపున. మీకు వందనలండి 🙏🙏🙏
@krishnamudhiraj2850
@krishnamudhiraj2850 2 жыл бұрын
మొత్తానికి కాకినాడ పిల్ల అనిపించు కున్నవ్ తనకి సహాయం చేసి tanks so sweet of u
@RPS1873
@RPS1873 2 жыл бұрын
సూపర్.... మీరు చాలా గొప్ప పని చేశారు... రాజు మొహం లో చాలా సంతోషం చూసాం...
@tonytony2575
@tonytony2575 2 жыл бұрын
Golden heart akka nidhi......❣️❣️ Beautiful girl with golden heart.... really great akka nuvu...
@kusramsrishekar6886
@kusramsrishekar6886 2 жыл бұрын
Thank you akka chala help chesaru chala support chesaru thank you God bless you all of you🙏🙏🙌🙌💪💪👌👌
@mdnooru2573
@mdnooru2573 2 жыл бұрын
చాలా మంచి పని చేశారు. Respect on you sister
@__x___rocky__
@__x___rocky__ 2 жыл бұрын
పేద వాళ్లకు సహాయం చేస్తున్నావ్ అంటే దేవుడు అక్క నువ్వు 🙏 Lᴏᴠᴇ ʏᴏᴜ ᴀᴋᴋᴀ ♥️
@RajiMula
@RajiMula Жыл бұрын
రాజు కి ఫోన్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు మీకు థాంక్స్ సిస్టర్ రాజు కి ఆందరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను.
@bawanigadapala9597
@bawanigadapala9597 2 жыл бұрын
కొండ దొరరాజు కి హెల్ప్ చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు
@gtech1111
@gtech1111 2 жыл бұрын
ఇప్పుడు వరకు మీ చానెల్ content కూడా ఎప్పుడూ చూడలేదు... E వీడియో tho first టైమ్ మీ చానెల్ visit చేశాను... Nearly 1M views.. Grate Approch.... 🔝🔝🔝
@venurao9911
@venurao9911 Жыл бұрын
Kakinada pilla made innocent konda raju to smile with tears. Keep it up, kakinada pilla to inspire & bring out the talented youth.
@ShivaNani302
@ShivaNani302 Жыл бұрын
ఈ వీడియో చూసి నాకూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి... ఇంత స్వచ్ఛమైన మనుషులు ఇంకా ఉన్నారా... అని🙂
@mkrishna5656
@mkrishna5656 2 жыл бұрын
200K WILL BE SOON.... SUPER CONTENT..... GREAT HELP.... From kakinada
@sarojaarigenapalli637
@sarojaarigenapalli637 Жыл бұрын
Clean soul with good heart girl Regrdes ♥️
@RK-ln9xe
@RK-ln9xe 2 жыл бұрын
చాలా మంచి పని చేసారు కాకినాడ పిల్లగారు👏👏👏 మీ హ్యుమానిటీ కి ధన్య వాదములు... తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్తాను అన్నారు , వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనండి🤝
@dakkipurammllikarjuna3953
@dakkipurammllikarjuna3953 2 жыл бұрын
Congratulations Raju, good person Raju, never ever change you character
@Middeleclassmaava120
@Middeleclassmaava120 2 жыл бұрын
అక్క మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదములు అక్క నువ్వు నిండు నూరు సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో ఉండాలి అక్క ని లాంటి వాళ్లు ఉన్నత వరకు అందరికి సహాయమ్ అందుతుంది సూపర్ అక్క iam form anathapur akka ❤️❤️🔥
@nagarajuraju1585
@nagarajuraju1585 2 жыл бұрын
Tq akka supporting him... good job Akka...have a great future akka 👑✌️
@gupender5505
@gupender5505 2 жыл бұрын
Super మేడం గారు చాలా మంచి పని చేస్తారు
@rajendrachary843
@rajendrachary843 Жыл бұрын
అక్క సూపర్ మంచి సహాయం చేశారు గ్రేట్ మీరు పేద వాళ్ళకి సహాయం చేయడం చాలా ముఖ్యం ❤❤❤❤
@manoharch2663
@manoharch2663 2 жыл бұрын
మేడం మీరు చాలా మంచి పని చేశారు కొండదొర రాజు లాంటి వాళ్ళని ప్రోత్సహించడం నిజంగా ఆనంద అయినటువంటి విషయం
@ashokraja4136
@ashokraja4136 2 жыл бұрын
ఓయ్...! పిల్ల మధ్య మధ్యలో ఈ పాటలు ఏంటి? పోనీలే ఎది ఏమైనా మంచి పని చేశావు.సూపర్...
@nagendrababu8038
@nagendrababu8038 2 жыл бұрын
Super అక్క ని సహాయం చాలా గొప్పది. ఆ దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకుంటున్నా.....
@GRKPRODUCTIONSROPESTAR
@GRKPRODUCTIONSROPESTAR 2 жыл бұрын
Mobile name : *Samsung m32 5G sky blue color ( Rs 20999 ).* 48MP Camera, Selfie 13MP 6gb | 128 Gb (18999) 8gb RAM | 128gb ROM (20999) Dimensity 700 processor
@TheCreativeCornertelugu
@TheCreativeCornertelugu 2 жыл бұрын
చాల మంచి మనసు అక్క మీది
@kindhearted4382
@kindhearted4382 2 жыл бұрын
Father emotional and happiness thanks for u help 💕💕💕💕💕
@శివశివ-హ7భ
@శివశివ-హ7భ 2 жыл бұрын
సూపర్ గిఫ్ట్ 🌹🌹🌹🌹🌹🌹🌹 ఫోన్ నేమ్ ఏంటి చెప్పు అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹
@rameshanige820
@rameshanige820 2 жыл бұрын
Feeling Happy 🥰 K.D.R Ki Help Chesinanduku Dhanyavadalu Akka,💕😍
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 Жыл бұрын
This is first time I am watching Kakinada Pilla Chanel. She stole my heart because of her approach gesture sympathy encourage ment towards innocent mattilo manickyam honest hardworking young girijans boy. Please keep going and your service to the society is much needed May God bless you all.
@prashanthkesupaka6232
@prashanthkesupaka6232 2 жыл бұрын
Great job akka nice helping nature.. proud of you akka God bless you
@bchanti6997
@bchanti6997 2 жыл бұрын
సూపర్ అక్క చాలా మంచి పని చేశావు
@santhineeli5327
@santhineeli5327 2 жыл бұрын
Hi talli.....harsha sai u tube ki real hero ite......nuv real heroine.....god bless you talli❤❤❤❤😍😍😍😍❤❤❤
@Raju6317T
@Raju6317T 2 жыл бұрын
Really great to you mam for ur kind hearted & helpfull nature .. your words are sweet like you .. Feeling happy to see this video ...KDR all the best for ur journey...👍
@ummadikarthik5744
@ummadikarthik5744 2 жыл бұрын
Meeru chala manchi manasunna vaaru oka manchi manishiki help chesinandhuku chala thanks
@praveenji9954
@praveenji9954 4 ай бұрын
అంత మంచి కొండ ప్రాంతాన్ని అడ్డమైన స్ప్రేలతో కలుషితం చేశారే. మిగతా అంతా బాగుంది గాని.
@engineeringassistantvangar3935
@engineeringassistantvangar3935 2 жыл бұрын
Humanity still exists.... Keep rocking kakinada pilla
@madhubabu7744
@madhubabu7744 2 жыл бұрын
Great job Amma , god bless you 🙌🏻
@imissyoudaddy1795
@imissyoudaddy1795 2 жыл бұрын
కాకినాడ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని ఇస్తుంది ఈ అక్కని చూస్తే సహాయం చేసే గుణం కొందరికే ఉంటుంది 💓హ్యాపీ ఫ్రెండ్షిప్ డే💓 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. Proverbs 17: 17 A friend loveth at all times, and a brother is born for adversity.
@safafishingtelugu2930
@safafishingtelugu2930 2 жыл бұрын
అతని మనసులోని భావన మీ హృదయంలో ఒక రింగ్ టొన్ లా మోగింది. (ఫోన్) మీ హృదయస్పందనకీ ధన్యవాదాలు.
@kondalarmse68
@kondalarmse68 2 жыл бұрын
మంచి పని చేసావు పిల్ల 🇮🇳🇰🇼
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54