Andamaina Jeevitham Episode - 66 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 391,959

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 511
@mangayamudheraj8564
@mangayamudheraj8564 Жыл бұрын
కళ్యాణ్ చక్రవర్తి ఈ షోకి మెయిన్ మీరు చెప్పె ప్రతి సందేశం సూపర్ సూపర్ సూపర్ కేవలం మిమ్మల్ని చూసి ప్రతి గురువారం వెయిట్ చేస్తున్నావ్
@arunagoudgoud7871
@arunagoudgoud7871 Жыл бұрын
Y
@padmajagarikapati5827
@padmajagarikapati5827 Жыл бұрын
అమ్మా ! నీ భర్త ను మార్చుకోగలను అని అన్నావుకదా నీవు ముందర నీ భర్త దగ్గర కు వెళ్లి నీ భర్త ను మార్చుకునే ప్రయత్నం చేయి తల్లి
@parijathachalla3593
@parijathachalla3593 Жыл бұрын
ఇపుడు చెప్పడానికి బాగుంటుంది. వచ్చినామె తండ్రి అవసరాలు చూడదు, నాన్న కు కష్టాలు తెస్తున్నారు
@anudangeti6848
@anudangeti6848 Жыл бұрын
100%
@apoorvasr2055
@apoorvasr2055 Жыл бұрын
Sss 100%
@garlapallymaheshwari3283
@garlapallymaheshwari3283 Жыл бұрын
True
@nagarajuchowdaryalapati5994
@nagarajuchowdaryalapati5994 Жыл бұрын
అసలదే వద్దు అంటుంటే కొసరది ఎందుకు దండగ
@shaludeepa5147
@shaludeepa5147 Жыл бұрын
అందరు అలా వుండరు అండి
@arigelaanuradha4262
@arigelaanuradha4262 Жыл бұрын
ప్రసాద్ గారి లాంటి భర్త అందరికి ఉంటే ఎంత బాగుంటుంది.
@MMahim-lh8nx
@MMahim-lh8nx Жыл бұрын
Yes
@ShaikhSalman-o3h
@ShaikhSalman-o3h Жыл бұрын
Nenu same andi.....
@Dthyagraj
@Dthyagraj Жыл бұрын
Cinema.tesaantha.catha.undi.king.chakaravartigaru
@Dthyagraj
@Dthyagraj Жыл бұрын
EDI vinta.unta.na.cuntilo.neelu.vastundi.sir
@meesaramurthy4225
@meesaramurthy4225 Жыл бұрын
తండ్రి ఆలోచన కూతురి ఆవేదన రియల్లీ heart touching.
@saisri891
@saisri891 Жыл бұрын
ఈ రోజుల్లో అన్ని ఉండి వయసులో చేసుకున్న కాపురాలే కొన్ని ఉంటాయో ఊడిపో తాయో అన్నట్లు ఉంటున్నాయి నిజమైన ప్రేమ లు లేవు అవసరానికి వాడుకొనే ప్రేమలే తప్ప ఇన్ని తెలిసి మీ నాన్నకు పెళ్లి అంటున్నావంటే మాకు ఎవరికీ నువ్వు అర్దం కావడంలేదు శ్రీవాణి
@sailajareddy72
@sailajareddy72 Жыл бұрын
Saisri garu 100% correct chepparu avasarini vadukune swardam natinche premalu tappa Nijanga evvariki premalu levu
@santhimuppalla7514
@santhimuppalla7514 Жыл бұрын
నాకెందుకో ఈ అమ్మాయి toomuch చేస్తోంది . తనకి అసలు అమెరికా వెళ్ళటం ఇష్టం లేదనుకుంటా.. వీళ్ళకి ఇంకా ఏవో problems ఉన్నట్టు ఉన్నాయి. వాళ్ళ నాన్న feelings తో, ఎమోషనల్ s తో పని లేదనుకుంటా... కానీ వేరే ఆవిడ వస్తే ఇంకా life లో ఇంత ప్రేమ గా మీ నాన్న తో ఉండలేరు.. దాని బదులు husband ని conveynce చేసుకోవటం better కదా...
@MMahim-lh8nx
@MMahim-lh8nx Жыл бұрын
Yes, she is over acting n over confidence rudely, she has hidden agendaa
@rafisk6394
@rafisk6394 Жыл бұрын
100%
@surelakshmi996
@surelakshmi996 Жыл бұрын
పాప తన జీవితం గురించి బాగుండాలని తన భర్తతోహ్యాపీగా సంసారం చేసుకోవాలని
@parijathachalla3593
@parijathachalla3593 Жыл бұрын
తండ్రి చెప్పేది నిజం
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Avnu
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 Жыл бұрын
ఈ అమ్మాయి చాలా మూర్ఖంగా మాట్లాడుతుంది,తన father gentleman ,ఆయన్ని అలా ఇబ్బంది పెట్టడం బుద్ధిహీనత
@MMahim-lh8nx
@MMahim-lh8nx Жыл бұрын
Yes, you are correct sir
@zareenashaik5111
@zareenashaik5111 Жыл бұрын
You're opinion 100% correct sir
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 Жыл бұрын
​@@zareenashaik5111frommm
@manasak4554
@manasak4554 Жыл бұрын
E episode kosam chaala wit chesthunna vallu okka like kottandi🤔
@murthy2722
@murthy2722 10 ай бұрын
తండ్రి చాలా గౌరవంగా చాలా హుందాగా మంచి ఊ, అనుభవంతో చెబుతున్నారు మీ మీద గౌరవం ఎంతో పెరిగింది అని భావిస్తున్నాను 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gerasharon8190
@gerasharon8190 Жыл бұрын
పెళ్లి అంటే ఇద్దరి మధ్య బంధమే కాదు శ్రీవాణి,రెండు కుటుంబాల involvement ఉంటుంది.
@kamalarao746
@kamalarao746 Жыл бұрын
ఇప్పటి కాలపు పిల్లలు possessive గా ఉంటున్నారు. పెళ్లి అయ్యాక అమ్మా, nanna అంటే ishtam undadhu వాళ్లకు. శ్రీవాణి nanna కు Ichche importance nachchake Abroad లో ఉండిపోయాడు. శ్రీవాణి Aduguthundhi ఏమో అని తన parents కూడ Vaddannadu. కొన్ని రోజుల తరువాత తన parents ని Chusukuntadu. నేను కూడ psychologist ని. నేను experience chesanu కూడ.
@surelakshmi996
@surelakshmi996 Жыл бұрын
మా ఇంటి పంపియండి సార్ నేను పెడతా భోజనం మా అన్నయ్య లాగా చూసుకుంటాను పాప తన భర్తతో హ్యాపీగా
@simhacooks5775
@simhacooks5775 Жыл бұрын
Father words 100% correct
@rajanipappala9710
@rajanipappala9710 Жыл бұрын
💯 right
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
Sir శ్రీవాణి వినదు sir. Ee problem వదిలెయ్యండి. పర్సనల్ లైఫ్ పోగొట్టుకుని ఎదో ఉద్ధ్చరించాలని ఓవర్ యాక్షన్ చేస్తోంది. మూడు ఎపిసోడ్స్ నుంచి చూసి విసుగు వచ్చింది. పర్సనల్ లైఫ్ వద్దు గానీ లోకాన్ని ఉద్ధరిస్తుంది. జీవితం నష్ట పోయాక అనుభవం వస్తుంది. ఆమె మైండ్సెట్ బాలేదు దీని గురించి నాలుగో ఎపిసోడ్ చెయ్యద్దు. టైం వేస్ట్ అంతే. Ivvi అన్ని తెచ్చుకున్న సమస్యలు. ఆమెకో నమస్కారం.
@vijayalakshmibhagavathula9139
@vijayalakshmibhagavathula9139 Жыл бұрын
U r correct
@ShobhaG500
@ShobhaG500 Жыл бұрын
Adi ovaraction kaadu. Nannameeda preama. But inka late cheste srivani vaalla hubby daggariki vellaali.
@Jashu_Blessy
@Jashu_Blessy Жыл бұрын
Hats off Prasad garu.....no words to tell ur father and daughter bonding
@Mounikaravi161
@Mounikaravi161 Жыл бұрын
నాకు headcache వస్తుంది ఈ ఎపిసోడ్ చూస్తుంటే.... 🙏🙏🙏దేవుడా!!!!! ఆ అమ్మాయి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది... అమ్మా.... మా అంకుల్ ఉన్నారు వైఫ్ లేదు.. ఇద్దరూ అమ్మాయిలే... ఒక అమ్మాయి లండన్ లో ఉంది, ఒక అమ్మాయి అమెరికా లో ఉంది.. తాను ఒక్కడే ఇండియా లో ఉంటాడు.... ఒక helper ఉంది... తాను తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు... ఒక 3 మంత్స్ అమెరికా లో ఉంటాడు.. ఒక 6 మంత్స్ ఇండియా లో, ఒక 3 మంత్స్ లండన్ లో ఉంటాడు.... ఏంటో ఈ పిల్ల
@MMahim-lh8nx
@MMahim-lh8nx Жыл бұрын
Yes, you said right mam
@dayakarvarma1033
@dayakarvarma1033 Жыл бұрын
అల్లుడు abroad కి పెద్దలు ఎవరు వద్దు అంటున్నాడు. జీవితాంతం
@MMahim-lh8nx
@MMahim-lh8nx Жыл бұрын
@@dayakarvarma1033 that means something fishy, they playing strategical mind game
@startraveller7014
@startraveller7014 Жыл бұрын
She is just spoiling her life. Dhooram perige koddhi husband wife relation kuda dhebba thintundhi
@91rummy
@91rummy Жыл бұрын
Ikkada aa ammayi problem, valla ayana yevaru peddavaallu ravataniki oppujovatledu ani.. nee uncle case lo ayana velkataniki ayana allullaki abhyantaram ledu
@ramarao2859
@ramarao2859 Жыл бұрын
ఓవర్ థింకింగ్ అమ్మాయి..... ........
@lepakshi9177
@lepakshi9177 Жыл бұрын
పిల్లల్ని పెంచాలి మరీ ఇంత ప్రేమగా పెంచదు. శ్రీవాణి నలిగిపోతుంది ఇద్దరి మధ్య తండ్రి కావాలా భర్త కావాలా అంటే తండ్రే కావాలి అంటుంది.నువ్వు చాలా మంచి దానివి అమ్మ అందుకే నువ్వు మీ తండ్రి గురించి ఆలోచిస్తున్నావు.. నీ నిర్ణయం ఒక విధంగా మంచిగా అనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి ఆలోచించాలి....
@mybommarillusuneethaskitch9329
@mybommarillusuneethaskitch9329 Жыл бұрын
అస్సలు ఆపిల్లకు ఉందా పోవాలని మొగునిదగ్గరికి, ఇది నాన్న పెళ్లి అడ్డు పెడుతుంది నేను కాన్సలింగ్ ఇస్తాను అంటుంది కదా అక్కడికి పోయాక 6 months లో భర్తని మార్చి తండ్రిని తీసుకపొమ్మను మంచిదే కదా రేపు మీ నాన్న ని అల్లుడు hinselt చేస్తాడు అర్థం అవుతలేదు పిల్లకు భర్త తో మాట్లాడించండి మీ నాన్న కి పెళ్లి అవసరమా అంటే Dcr నే ఆడిస్తుంది పిల్ల
@akhildasari9816
@akhildasari9816 Жыл бұрын
MEDADULO GUJJUUU LENI LANJAKODAKA..... TANU VELLKIPOTHEE NAAANNAA ENNII KASTALU PADATADO ANI BHAYAM THO VELLALEKAPOTHUNDI..... EEE ROJULLOO ILLANTI KUUUTRLU VUNDDAME ARUDU
@bobpaalep7481
@bobpaalep7481 Жыл бұрын
Prasad is right and practical. He seems very learned. I agree with 100% with Prasad garu. Leave him alone. From Australia
@surisunkara16
@surisunkara16 Жыл бұрын
ఇలాంటి అమ్మాయి ప్రతిఒక్కరికి ఉండాలి 👌👌
@topics9471
@topics9471 Жыл бұрын
Doctorgaru got the whole and real picture 😊. Gave them good options but Girl is ignoring the first two options and stressing on father marriage. Very immature and anxious kind. Did she ever worked in real world and lived on her own? Father also ignoring the advice to speak to son in law.. The only person who knows the truth behind this dysfunctional saga is the Son-in-law. Again hats off to this doctor for advising in delicate manner.
@mintuhacker4351
@mintuhacker4351 Жыл бұрын
Really nowadays like this bad days srivani and her father was really good family.her father words are my wife always with me she is supporting me.abba what a precious words. Uncle i r good and wonderful person.
@kotiswathi6207
@kotiswathi6207 Жыл бұрын
Srivani garu miru mi Father great e rojuloo avaru leru ma athaih chanipoyina 3 years ki 3 pillala pelli chesi ayana pelli chesukoni maku durum ayyadu ma gurinchi pattichukodu chudadu pelli ayyaka manaku avvaru importance evvaru ni pilalla mida Prema chachipothundi anadarini pakkana petti Valle lokam la feel avtharu ma position alane undi so pelli vaddu andy next mi children's ni kuda chudani varu vacchevallu
@v.ramanji992
@v.ramanji992 Жыл бұрын
Dr గారూ.. అమ్మో అమ్మో మీకే counselling ఇచ్చినట్లు ఉంది ఆ అమ్మాయి..మీరు ఎందరికో counselling ఇచ్చి సరైన మార్గాన్ని చూపిన మీకే ..........
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
😁😁😁😁
@Mounikaravi161
@Mounikaravi161 Жыл бұрын
నేను ఈ డాక్టర్ గారి కోసమే ఈ వీడియోస్ కోసం వెయిట్ చేస్తా!!! Who are here for doctor 🙏🙏🙏
@Shahnaw__24365
@Shahnaw__24365 Жыл бұрын
I respect Kalyan chakravarthy words and his good information about people.🙏🙏🙏
@vuke.udayasri6910
@vuke.udayasri6910 Жыл бұрын
Yes
@vijayabhaktul3134
@vijayabhaktul3134 Жыл бұрын
Andamina jeevitam ni andukovalante,Dr jee advice nipatinchaka tappadu.Thank you Dr jee,and also to Jayagaru.
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
మొట్టమొదటిసారిగా ఓకే సమస్యపై 3 ఎపిసోడ్ లు( రెండుసార్లు ఒకే సమస్య గురించి ప్రోగ్రాం నిర్వహించడం)
@challasitu7329
@challasitu7329 Жыл бұрын
Great people.great family..lot to learn
@balajiprasad3743
@balajiprasad3743 3 ай бұрын
డాక్టర్ గారు, మీ యొక్క ఆలోచన విధానం సూపర్ సార్. శతకోటి వందనాలు.
@dekkatavaralakshmi5827
@dekkatavaralakshmi5827 Жыл бұрын
E episode kosam chala wait chesamu
@mohanraju4713
@mohanraju4713 Жыл бұрын
పోయి కాపురం చెయ్యు కాలమే చూసుకుంటాది లేదంటే నీ మొగుడు ఇంకో దాని చూసుకుంటాడు
@Mounikaravi161
@Mounikaravi161 Жыл бұрын
Ha.. Ha
@northloteluguvlogs323
@northloteluguvlogs323 Жыл бұрын
Edi 100%edi mari over chesthundi vala nana ki pelli cheshe badulu vala bartha ki artham ayye la chepina father ni thishikelatam better
@anadhl7827
@anadhl7827 Жыл бұрын
సర్ కుమార్తె చెప్పేది కరెక్ట్ సర్.భర్త లేక పోతే భార్య ఎలాగైనా బ్రతుకుతుంది.కానీ భార్య లేని భర్త బ్రతకటం చాలా కష్టము.బాల్యంలో మారు తల్లి వస్తే పిల్లలను సరిగా చూడదేమో అనే అనుమానం వుంటుంది.కానీ కుమార్తె కి పెళ్లి అయింది.+తను U S లో వుంటుంది ఎప్పుడో కొన్ని సంవత్సరాలు తర్వాత వచ్చి వెళుతుంది.తల్లి ప్రేమ కోసం బాధ పడే అవసరం వుండదు.
@సంగీతం-ఝ1బ
@సంగీతం-ఝ1బ Жыл бұрын
గత 1.5 ఎపిసోడ్ వరకు ఆ అమ్మాయి మీద చాలా గొప్ప మర్యాద ఉంది, కానీ ఈరోజు తను మాట్లాడిన మాట ”నాన్నకు మళ్ళీ పెళ్ళి” - ధర్మం ప్రకారం 1000% తప్పు...
@somkumarsalendra3966
@somkumarsalendra3966 Жыл бұрын
అతితెలివి లో మాట్లాడుతుంది
@kandrathivijayakumari1028
@kandrathivijayakumari1028 Жыл бұрын
Very Very superb Doctor garu
@durgisrinu7593
@durgisrinu7593 Жыл бұрын
Sister meru first America vellandhi me father chala happy GA untharu🌹
@asvssupdatedmummy
@asvssupdatedmummy Жыл бұрын
అదేం పోదు అమెరికా నాన్న పెళ్లి వంక పెట్టు కొని boy friend తో ఎంజాయ్ చేస్తోంది,, నేను చేపిందే నిజం, దానికి ఫాదర్ అనవసరం గా పెళ్లి చేశారు, పెళ్లి కి విలువ ఇవ్వకుండా, మొగుడు ఆకారల మొగుడు కి విలువ లేదు, చివరికి వాడు విడాకులు ఇస్తా డు, దీనికి మొగుడు అక్కరలేదు కాబట్టి బాయ్ ఫ్రెండ్ తో లైఫ్ వెళ్లి పోతుంది
@karunavemula1494
@karunavemula1494 Жыл бұрын
Dr gari advise ,marvelous.
@k.estherranimohan5278
@k.estherranimohan5278 Жыл бұрын
నీవు నీ husband to కాపురం చేసుకో మి నాన్న aged person. anni తెలుసు. నీ వు బుద్దిగా సంసారం చేసుకో ఎందుకు ఇబ్బంది పడుతున్నావు. నీవు వెళ్ళాక పోతే వేరే ఆప్షన్ చూసుకుంటాడు. . నీవు మి నాన్న కి నెట్టి మీద కుంప్పటి . నోర్మూసుకుని usa vellu. లేదంటే నీ ఖర్మ.
@parvathneela8475
@parvathneela8475 Жыл бұрын
Super Ga Cheppavu
@Invictus_the_unconquerable
@Invictus_the_unconquerable Жыл бұрын
Asala alanti husband vunadhuku nijam ga super andi Ah position ni evarini kanisam alochichaleni husband 😊🥹 Elanti vallu ekkada dorakaru super uncle
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Dr Kc garu, you are excellenent, Jaya garu also.
@LIFESKILLSByRagaChandrika
@LIFESKILLSByRagaChandrika Жыл бұрын
Doctor garu mee patirnce ki really hats off sir
@sitakakkireni3298
@sitakakkireni3298 Жыл бұрын
Same situation ma family lo kuda jatugutundi😢.ma naanna garu kuda ilane chepparu.6 years nundi nenu baadha padutunnanu😢😢
@annapoornas9803
@annapoornas9803 Жыл бұрын
Mi amma place lo vere varini ఊహించుకొని అతను.. వచ్చే ఆవిడ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది తల్లి..
@subbalakshmi2741
@subbalakshmi2741 Жыл бұрын
Jevethan nashenm chasukutunadhe doctor garu meku namaskaram 🙏
@bprabhakar1134
@bprabhakar1134 Жыл бұрын
హాయ్ సార్ మంచి సందేశం సార్
@nitha5427
@nitha5427 Жыл бұрын
E episode kosam wait chesthunam sir
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 Жыл бұрын
Amm vundi indulooo
@aacrazykids
@aacrazykids Жыл бұрын
Father marriage chesthe valla daughter anukunnantha happy life athaniki vundadu. Okasari marriage ithe vachina wife gonthimma korikalaku bali ayepotharu. Aa daughter ki ardham kavatledhu. First baane vuntaru....aa next problems start avuthaye. Daughter ki marriage ayena starting lo vunna husband ki after 2 years ki valla husband lo changes ela vachayo...valla father ki marriage chesina aa vachina wife kuda mee husband laaga think cheyochemo. Think practicality srivani gaaru.
@888volgas
@888volgas Жыл бұрын
Thandri kuthurla bonding super sir🥰🥰🥰🥰🥰🥰🥰
@chandrasekhararao3729
@chandrasekhararao3729 Жыл бұрын
ప్రసాద్ గారూ పొరపాటున కూడా మీరు 2nd మారేజ్ చేసుకోకండి. నా daughter కూడా ఇలాగే మాట్లాడితే నేను 2nd మారెజ్ చేసుకున్నాను. నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నను. నా డాటర్ డాక్టర్. అసలు నా సెకండ్ వైఫ్ అసలు మా డాటర్ ని చూడనే చూడదు. నన్నే సరిగా చూడదు. వామ్మో పొరపాటున కూడా ఒద్దు. నా అల్లుడు కూతురు చాలా మంచివాళ్ళు . బెటర్ మీరు ఏదైనా మంచి రిటైర్మెంట్ హోం లో చేరి మంచి లైఫ్ లీడ్ చెయ్యండి. ఆక్కడ కూడ మంచి స్నేహితులు దొరుకుతారు.
@indiradevi830
@indiradevi830 Жыл бұрын
Yes army officer garu don't do second marriage you are correct your opinion correct as I am army officer ga i want say sir
@kasiraju986
@kasiraju986 Жыл бұрын
Stivani, nannani choodadaniki oka male caretaker ni kuda Mee daddyki meeru arrange cheyyachu
@yakshithrao9168
@yakshithrao9168 Жыл бұрын
Aa ammayi noru muyincharu doctor garu ...chala manchi solution chepparu....
@mastarusomaiah1614
@mastarusomaiah1614 Жыл бұрын
డాక్టర్ గారు 65 66 మరియు ముందు ఎపిసోడ్ సంబంధించి కుటుంబ విలువలపై మొత్తం మీద ఈ ఎపిసోడ్ చాలా గొప్పది కుటుంబ వ్విలువలతో కూడిన అంశం వాస్తవం గా ఇద్దరిమధ్య విభేదాలు ఇద్దరి కుతుమల మధ్య విభేదాలు పరిష్కారం చెయ్యటం అనేది మీద్వరా తెలుసుకున్నాము కానీ విలువలతో కూడిన అంశం పరిష్కారం చెయ్యటం చాలా కష్టం ...ఇక్కడ ఒక మనిషి కూతురు కూతురు భర్త తండ్రి మరియు కూతురు తల్లి మధ్య సమస్యలో ఇటు మీరు చాలా గొప్పగా చెప్పారు దానితోటి కూతురు ఆలోచనలో 1000% కరెక్ట్ కానీ ఈ తండ్రి కూడా కూతురు చెప్పిన మాటల్ని ఒప్పుకోదు కానం కూతురు చెప్పినట్లు వెరీ పెళ్లి చేసుకుంటే తన భర్త చూసావా నీమీద అంత ప్రేమ ఉన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు అను రేపు తనని ఇబ్బంది పెట్టవచ్చు మరియు కూతురు చేపినట్లు వింటీ తన భార్య విలువ తగ్గించినట్లు అవుతుంది ఇక్కడ కూతురు చెప్పింది తండ్రి చెయ్యలేదు తండ్రి చెప్పింది కుతురుంచెయ్యలేదు తండ్రి కూతురు అల్లుడు మధ్య సఖ్యతగా ఉండదు కానీ మీరు ఒక మాట చాలా సున్నితం గా చెప్పారు కూతురు ఆలోచన నువ్వు okkadanivey కాదమ్మా కృంబలో పెత్తి ఒకాలోచన తీసుకొని రా ఆంటీ నీ భార్యని మార్చుకో గల నులు సత్తా న్నపుడు నీ తండ్రి ఆలోచన కూడా కుటుంబాల మధ్య పెట్టీ వారితో కూడా సమస్య సలో చేసు కో అంటున్నారు ఇది చాలా గొప్ప ఆలోచన మరియు సార్ తండ్రి విషయంలో కూతురు ఎలాయితే తగ్గలేక పోతుందో కూతురు ఆలోచనకి తండ్రి ఏకభవిచడం కూడా అంతే సమాగ ఉంది సార్ ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఎపిసోడ్ చెయ్యండి నిజంగా ఒక విలువలతో కూడిన సినిమా తియ్యోచు సార్ ఇలాంటి విలువలతో కూడిన సమస్య ఉన్నది అవకాశం ఉంటీ మిమ్మల్ని కలుస్తాను ఆతర్వాత మీరు చెప్పినట్లు ముందుకు వెలడ్ సార్ ఇక్కడ పైనల్ గా కూతురు జీవితం బాగుండాలి ఆంటీ తండ్రి పెళ్ళిచేసుకోవాలని కూతురు తనభర్తతో ఉండాలి ఆంటీ అమెరికా వెళ్ళాలి మరి కూతురు పెళ్లి చేసి amwirikabveluthunda లేదా తన తండ్రిని తన ఆలోచన కుర్బలో పెట్టీ సమస్య తీర్చుకొని వెళుతుందా లేదా అమెరికా వెళ్లి తన భర్తను మార్చుకొని తనకుతుబాని తండ్రిని kapadukumtundaada ఫైనల్ గా కూతురు భర్త అమెరికాలో ఉంటారా లేదా ఇండియాలో అందరితో కలిసి ఉంటుందా వేచి చూడాలి డాక్టర్ గారు నకు అవకాశం ఇవ్వండి కలవాలి మాతో ధన్యవాదములు
@ReddyReddy-bl3ys
@ReddyReddy-bl3ys Жыл бұрын
Bi in
@pavanichandra1790
@pavanichandra1790 Жыл бұрын
ఈమెకు అమెరికా వెళ్ళే ఉద్దేశం లేదనిపిస్తుంది
@bommalaeshwaribai4635
@bommalaeshwaribai4635 Жыл бұрын
❤❤❤❤❤ kuturuuu elaga vundaleee....Father kuda very great ❤❤❤❤❤❤❤
@sujathavittanala4443
@sujathavittanala4443 Жыл бұрын
Doctor garu meeru ila options iste eppatiki solution dorakadu.naaku indulo prasad gariki istam lekunda pelli cheyatam vaani gari Murkhatwam. Aame priblam nanna kadu. Amerika bharta daggariki vellatam istam ledu ani clear ga telustundi. Prasad garu mee ammayiki pettina garabham valla inta pogaruga matladutundi. Sir meeku purtiga maa support vuntadi. Hats of sir...
@youcmeyoucme2312
@youcmeyoucme2312 Жыл бұрын
Somehow accept and make Madam & will through her good nature.
@pljayaprada1272
@pljayaprada1272 Жыл бұрын
Prasadugaru.. Eppudu miru pellichesukovatamulo tappuledu andi papa bhadhyata chala varaku aipoindi.. Miku eppudu mikusaportu kaavaali . Papa chala happy ga vumtumdi papa aalochana great🍅💐🍓🍎🍊🙏
@asvssupdatedmummy
@asvssupdatedmummy Жыл бұрын
అప్పుడు పాప నీ అల్లుడు తీసుకొని వేళాడు విడాకులు జరుగుతాయి
@srinub9776
@srinub9776 Жыл бұрын
Elanti ammai ni pelli chesukovali.she is soo good 👍
@nagalaxmibavana1948
@nagalaxmibavana1948 Жыл бұрын
మీనానకి పెళ్ళి వద్దు పాప నాన్న మనవడి తో గడపాలని ఆలోచనలు చేసే వయసులో పెళ్లి ఏమి టి పాపాయి నాన్న గారు గురించి భాధపడకు అందరికీ మంచి జరగాలి.
@mintuhacker4351
@mintuhacker4351 Жыл бұрын
Through the andamaina jeevitham we hear the voice of wonderful person He is srivani father.uncle u r always in my heart. U R GREAT GREAT VALUES HAVING PERSON UNCLE.
@shrakr8935
@shrakr8935 Жыл бұрын
Ammayi chaala mundhuku aalochinchisthondhi .. antey mee future lo etuvanti kashtam lekunda mee life go ahead avuthundani bhavisthondhi
@VaniVaddr
@VaniVaddr 10 ай бұрын
ఆయనకు పెళ్లి ఆలోచన లేనప్పుడు ఆయన ఇబ్బంది పెట్టి బాధపెట్టి పెళ్లి చేయడానికి అవకాశం ఒక పని మనిషిని బట్టి ఎంతోకొంత ఆ తండ్రిని బాబుగా చూసుకునే ఆలోచన చేయాలి ఎక్కువ డబ్బులు ఇచ్చినా అలాంటి లేదంటే వంట మనిషిని పెట్టండి అన్ని చూసుకునే కానీ పెళ్ళంటూ ఆయనకి నిర్ణయం చాలా బాగుంది అమ్మకి చాలా అలాంటి ఆలోచన ఇచ్చినందుకు చాలా ఈరోజుల్లో అమ్మాయితో చెప్పలేక ఉండి వెళ్లిపోయాక పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అతను ఆలోచించే గొప్ప ఆలోచన అంత గొప్ప ఆలోచన ఉన్న తండ్రికి చాలా ఆ అమ్మాయి ఆలోచనే తప్పు ఆమె ఏదో మాట్లాడుతుంది కదా ఆ మాటలన్నీ ఏమి ఈ లోకం పనికిరాదు మీ
@sreesarika2209
@sreesarika2209 Жыл бұрын
Very heart touching episode
@markanna.692
@markanna.692 Жыл бұрын
ఆ అమ్మాయి చేసిది నా నాన్నకి పెళ్లి కాదు....మా నాన్నకి లొల్లి
@Mounikaravi161
@Mounikaravi161 Жыл бұрын
😂superb reply
@valli156
@valli156 Жыл бұрын
Daddy gurinche, timeki food bed andaali anukunte, not in wrong opinion, uncle bharytho vunna memories tho happy ga vunna antunnaru kabbaty, he can choose best oldagehomes. Where he can have time to time meal and a group of seniors for thodu. Dctr garu ee option enduku ivvaledo? But it will be also fine i think
@shravyareddy5471
@shravyareddy5471 Жыл бұрын
👍 Haa
@radhanaga5461
@radhanaga5461 Жыл бұрын
Appudu andharu adhe option choose chesukuntaru... doctor garu ,old age home ni recommend cheyyadam crt kadhu... It will pass bad moral to society.whatever doctor said is right.Jayagaru shdnt have involved in this matter.
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 Жыл бұрын
​@@shravyareddy5471ur frommm
@కష్టెఫలే
@కష్టెఫలే Жыл бұрын
You are a great daughter. you are absolutely correct. You go ahead. No body need to tell you. You can council others
@prashanthi2778
@prashanthi2778 9 ай бұрын
Good cover good father 🎉🎉🎉🎉 I like it your family sir
@prasannalaxmi7142
@prasannalaxmi7142 Жыл бұрын
Reality vere la untundhi...inko vishayam. Ikkada 2 person s 2 life styles..okaru life chusina vallu...inkokaru life chudalsina valluu.evari time period valladiii...but amma nuv reality alochinchu ..
@sunithavardiyavath9753
@sunithavardiyavath9753 Жыл бұрын
Care taker ni pettukunte better
@shanthishanthi2619
@shanthishanthi2619 10 ай бұрын
Great sir manchi nirnyam
@ratnavindula2703
@ratnavindula2703 Жыл бұрын
Great husband hats off you sir
@JhansiD-un2ct
@JhansiD-un2ct 11 ай бұрын
Hats of sir. God. Bless u. Prasaad. Garu
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very good suggestion sir 👍
@gurucreative4163
@gurucreative4163 Жыл бұрын
Nothing to say, wish your family well.
@munnasrigandla9162
@munnasrigandla9162 Жыл бұрын
Srivani vall daddy correct ga chepparu wife chanipoledhu na thone vundhi ani idhi nijam adhi anbavinche vallake thelusthundhi.inkokarini athani life loki vasthe vall madhya antha bonding vundadhu thanu a sevalu cheyadhu vunte kevalam athani money kosam vuntundhi
@dornalasamatha2627
@dornalasamatha2627 11 ай бұрын
Ippatiki ilanti father and doughter vundadam chala great 😊
@k.nareshbabu2758
@k.nareshbabu2758 Жыл бұрын
Super super super doctor garu super
@allvideoconversion
@allvideoconversion Жыл бұрын
Amma e prajent jevitaneji ne point karect aa vache barya manasunu gurunche me nanna telusukovalci chala vundi appudu perfect Ra
@swaruparani9171
@swaruparani9171 Жыл бұрын
Sri Vani nirnayam chala correct, endhu kante Shankar jaathi aame ni kaakunda oka manchi lady ni chudochu thappuledu vaallaki finance problems kuuda levu kaabatti workout avuthundi
@yadagiricheviti6446
@yadagiricheviti6446 Жыл бұрын
ఆ అమ్మాయి చాలా ఓవర్ చేస్తుంద్దండ్డి బాబు సమాజానికి ఏదో ఉద్ధరెస్తున్నట్టు టు పెద్ద పెద్ద డైలాగులు చెపుతుంది
@maheshbabu-tr1di
@maheshbabu-tr1di Жыл бұрын
Prasad garu chala great sir
@danalaxmi1323
@danalaxmi1323 Жыл бұрын
Eppudu vuntundi episode Ani eduru chusamu.great dater
@radhakrishna2396
@radhakrishna2396 Жыл бұрын
Super family!
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Apuroopamauna thadri kuthulla badham, thadri Janakudu, kuthuru Seetha devi. Apuroopamaina Doctor Jaya garu.
@srideviare4953
@srideviare4953 Жыл бұрын
Srevani me Dad great 🙏🙏
@padmajagandikota4057
@padmajagandikota4057 Жыл бұрын
Such a great lady
@UmaMaheshwari-p9e
@UmaMaheshwari-p9e Жыл бұрын
Girl is correct she told that the person who comes in his life he also likes her from where to where this topic is going on. She is saying very clearly that her father also likes her anee
@substationlines6829
@substationlines6829 Жыл бұрын
Dr garu . Merru super
@safderalikhan903
@safderalikhan903 Жыл бұрын
తండ్రి కూతురు ది చాలా చాలా చక్కటి ప్రేమ I ❤ This vebset
@radhakrishna2396
@radhakrishna2396 Жыл бұрын
Superb!
@manideepreddy9073
@manideepreddy9073 Жыл бұрын
Good father🙏
@UKpillalu
@UKpillalu Жыл бұрын
Manchi manchi care centres unnayi.happy ga ayanaki istam kabatti akkada money pay cheskuntoo untaru.akkada same ages vallu chala mandi untari friends avutharu.caring bavuntundi.other best option idi.
@ramugmp3650
@ramugmp3650 Жыл бұрын
Mareeee Oogu Kaakapothe . Doctor gaaru Chepinattu cheyaali Anthee. Eilaanti Maatalu Paalu thagee pillalu Maatladithe Andhanga Vuntadhi Dr.Kalyan Nu Dhevudu kaapaadali . E saikolanundi Jayaho Bharath 🙏🇮🇳🙏
@jyothinagesan5483
@jyothinagesan5483 Жыл бұрын
This is not practical....it's tough getting married like that just to fulfil some conditions... marriage is a very personal issue and cannot be decided by others under any circumstances.And remarriage after retirement is not a joke.
@durgavepuri6758
@durgavepuri6758 Жыл бұрын
Well said Doctor garu.sir in this whole episode we have to think completely her husband psychology. She may adjust with him is he correct sir?the person who is not giving respect to elders will give respect to his wife? Prasad garu ur think ing is so high.
@allurimahesh5854
@allurimahesh5854 11 ай бұрын
Super sir super judgement
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 172 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 8 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:21
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 172 МЛН