Andamaina Jeevitham Episode - 76 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

  Рет қаралды 370,263

SumanTV Life

SumanTV Life

Күн бұрын

Пікірлер: 514
@shankarvadgoankar1155
@shankarvadgoankar1155 Жыл бұрын
నైట్ మాత్రమే నెలకు మూడు లక్షలు సంపాదించే జాబ్/ బిసినెస్ ఏంటో అది నిరుద్యోగులకు చెప్తే వాళ్ళ జీవితం అయినా బాగు పడుతుంది .
@AKshaya441
@AKshaya441 Жыл бұрын
మా ఆయన లారీ driving చేస్తారు కానీ వచ్చే డబ్బుతో చాలా హ్యాపీగా ఉన్నాం మాకు marriage 8 yes అయ్యింది ఇప్పుడు నేను pregnant 🤰 పిల్లలు లేరు అని అన్న డబ్బు లేదు అని అన్నా కానీ మేము ఎప్పుడు బాధ పడలేదు డబ్బు శాశ్వతం కాదు
@sudheer6129
@sudheer6129 Жыл бұрын
All the best mam 👍
@sandeepramanuj
@sandeepramanuj Жыл бұрын
Good understanding...
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Жыл бұрын
Got bless you Amma.
@saijoy6253
@saijoy6253 Жыл бұрын
God bless you ma
@MinuTerraceGarden
@MinuTerraceGarden Жыл бұрын
Correct 💯మీరు చెప్పింది.
@sunithachava8103
@sunithachava8103 Жыл бұрын
Doctor gaari patience ki hats off 👏👏
@CHARITHAVLOGS
@CHARITHAVLOGS Жыл бұрын
3 లక్షలు సంపద కాదు దాని వొళ్లునిండా కొవ్వు, 3 లక్షలు సంపాదించే నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు... కానీ నీలాంటి పాత్ర కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు...
@haribram
@haribram Жыл бұрын
Share market lo proft loss untundi, mood swing avutundi, earning oka roju vastundi.. motham inko roju potundi.. behaviour change avutundi, mana chethilo undadu .. money sampayinche valla pogaru, dr. Garu chepinattu, MIL separate ga vadilesthe... Aa family ne manage chesukuntaru... DIL financial situation ardam chesukoni, 3 lacs earn chestondi, future dreams kosam ante... Hats off.. kaani family lo baadalu migilchakudadu.. long term lo success avvaleru.
@obulreddyofficial2134
@obulreddyofficial2134 Жыл бұрын
Indian lo 3 lacks salary for month ki ante 20 years in software industry lo experience undali but e business aeina India lo 3 lacks income ante Manam investment minim ante 40 lacks pettali, emi investment lekunda for month 3 lacks how its possible andi
@bharathipalutla6120
@bharathipalutla6120 Жыл бұрын
డాక్టరు గారి కి,జయ గారి కి ఉన్న పేషెన్స్ కి ధన్యవాదాలు
@GAGAN22922
@GAGAN22922 Жыл бұрын
డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు...పచ్చని కాపురం లో నిప్పులుపోస్తుంది ఈ డబ్బు....మనుషులను సర్వనాశనం చేస్తుంది ఈ డబ్బు....మనిసివిలువ పెరగాలి డబ్బు విలువ తరగాలి...
@పద్మావతిధన్వాడ
@పద్మావతిధన్వాడ Жыл бұрын
l
@పద్మావతిధన్వాడ
@పద్మావతిధన్వాడ Жыл бұрын
l
@పద్మావతిధన్వాడ
@పద్మావతిధన్వాడ Жыл бұрын
l❤❤❤
@seti7788
@seti7788 5 ай бұрын
Yes
@Villageveerayya
@Villageveerayya Жыл бұрын
ఈమెను సుధా నారాయణ్ మూర్తి గారికి చూపించాలి 💐
@anushathota4857
@anushathota4857 Жыл бұрын
Ss...simple nd humble lady
@prasannalakshmi1841
@prasannalakshmi1841 Жыл бұрын
Kalyan garu mee maturity ki mee patience ki mee fan andi nenu . Lot of respect to you sir 🎉
@sudheer6129
@sudheer6129 Жыл бұрын
Same
@kannaya644
@kannaya644 Жыл бұрын
Nenu kuda
@chandrapothineni1150
@chandrapothineni1150 Жыл бұрын
Yes nijangane
@afreen-16-f7b
@afreen-16-f7b Жыл бұрын
Same sir
@udaya949
@udaya949 6 ай бұрын
ఆహా సూపర్ ఎపిసోడ్
@lakshmikrishnamraju5450
@lakshmikrishnamraju5450 Жыл бұрын
మనకి ఓపిక ఉంటే ఇంట్లో పని చేయాలి లేకపోతే మనకెందుకు మనం పెద్దవాళ్ళం అయిపోయాం వాళ్ళు బాధ లేదా వాళ్ళు పడతారు వాళ్ళు బాగా చూస్తూ మనం బాధపడి కన్నా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వదిలేయడం మంచిది వాళ్లు విడిపోకుండా ఉండాలనే కోరిక మంచిదే కానీ నీ కోడలు వినే పరిస్థితిలో లేదు ఆమె బాగా ఆమెని పదం ఇవ్వండి మధ్యలో మీరు బాధపడకూడదు ఆమెకో దండం 🙏
@BabuBabu-sj7dw
@BabuBabu-sj7dw Жыл бұрын
డాక్టర్ కళ్యాణ్ గారు కి జయ గారు కి నా ❤❤❤❤❤❤❤❤❤
@jamuna3022
@jamuna3022 Жыл бұрын
అంతా బాగానే ఉంది కానీ కొంచెం కోపం తగిచ్చుకుంటే మంచిది మరి పేద చిన్న లేకుండా మాట్లాడకూడదు
@neeruvlogs2558
@neeruvlogs2558 Жыл бұрын
ఇలాంటి ఆడవాళ్ళ వల్లే డబ్బు డబ్బు అని ఈరోజు 10 సంవత్సరాల టార్చర్ పెట్టి తలకాయ పగలగొట్టి చంపేసింది మా అన్నయ్యని😭😭😭😭 ఒకసారి డబ్బు పిచ్చి పడితే కట్టుకున్న భర్తను కూడా చంపేసింది. ఏ కోడలు ఉండదేమో భర్త చనిపోయిన వెంటనే ఇంటికి రంగులేపిచ్చి పండగలాగ జరుపుకుంది. ఆ డబ్బులతో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంది. మా అన్నయ్య చావు తనకి ధన లాభం. డబ్బు పిచ్చి ఉన్న ఆడదాని ఆడది గనక మీకు ఉంటే వెంటనే దాన్ని వదిలేసేయండి లేదంటే మా అన్నయ్య జీవితం లాగా మీ జీవితాలు కూడా దాని చేతిలో నాశనం అయిపోతాయి. ఎందుకంటే కళ్ళతో చూసాం కాబట్టి చేసుకున్నకనుంచి డబ్బు డబ్బు అని చెప్పి టార్చర్ పెట్టేది. మా అన్నయ్య గవర్నమెంట్ ఉద్యోగం. 35000 శాలరీ ఆ డబ్బు కూడా చాలా కా ఎల్లమ్మ తిరిగి వాళ్ళని చెప్పి అన్ని నేర్చుకొని టార్చర్ పెట్టి గొడవ పెట్టే ఆడదానికెళ్ళమ్మ తిరిగే అలవాటు అసలు ఉండకూడదు. డప్పు పిచ్చి అసలు ఉండకూడదు
@balanderjangam6592
@balanderjangam6592 Жыл бұрын
Madam meru rait chaparu 🙏
@mallikarjunay9185
@mallikarjunay9185 Жыл бұрын
ఈ అమ్మాయిది తప్పో ఒప్పో తెలియదు కానీ కొంత మంది అత్తలు కోడలు ఎం చేసిన తప్పు పట్టే వాళ్లు వున్నారు.
@anuradhamanam398
@anuradhamanam398 Жыл бұрын
Avunu adi 100% correct
@PraveenKumar-ku7mc
@PraveenKumar-ku7mc 7 ай бұрын
తప్పు చేయనప్పుడు క్లారిటీగా మాట్లాడుకుంటే గొడవ ఉండదు కదా
@gainisanjeev3775
@gainisanjeev3775 Жыл бұрын
Comment చేసే ప్రతి ఒక్కరికీ న విన్నపం episode motham chusyaka comments పెట్టండి.
@bhaskarjetla8872
@bhaskarjetla8872 Жыл бұрын
ఇలాంటి కోడలు భూమికి భారం, దేవుడా నరకానికి ఒక టికెట్ బుక్ చెయ్ .
@sunithag4803
@sunithag4803 Жыл бұрын
Sir ఇలాంటి వాళ్లకి నరకానికి టికెట్ తీసి పపించకుడదు,డబ్బు డబ్బు బ్రతికి,లాస్ట్ చివరి దశలో డబ్బులు వచ్చి దగ్గర చూస్తుందా, భర్త పిల్లలు లేక,నరకం భూమి చూసి ,ప్రతి క్షణం నరకం ఇక్కడే అనుభవించాలి....నైట్ టైం బిజనేస్ లో three lakhs ... ఎలా,అమ్మాయే కరెక్ట్ కాదు...
@reddiyyakagitha9529
@reddiyyakagitha9529 Жыл бұрын
నెలకి 3,లక్షలా విడాకులిచ్చేయ్ చాలామంది రెడీగాఉన్నారు
@yeddulasudha8070
@yeddulasudha8070 Жыл бұрын
ప్రతి మనిషికీ పష్టూ సంతోషం ఉండాలి తరువతే డబైనా ఇంకేదైనా అది లేనిదీ ఎంత ఉన్న వేస్ట్
@rajeeshwariattili3652
@rajeeshwariattili3652 Жыл бұрын
ఏది, ఏమయినా, నెలకి 3 లక్షలంటే అదీ ఒన్లీ కాల్స్ మాట్లాడుతూ సంపాదనంటే నమ్మ శక్యముగాని లేదు,
@SravaniP-wo4om
@SravaniP-wo4om Жыл бұрын
Avida qualification manaki telidu. US dollars lo pay chese firms chala unnai India nundi work chesina chestaru. Chese valla qualification and talent ni batti untundi. 3lakhs sampadinchadam ikkada problem kadu.. sampadinchi ammai valla Amma vallaki pettadam problem e atta gariki. Divorce daka vachindi ante mari husband manasu lo emundi. Enduku atanito matlada kudadu doctor garu.. atani tappulu asal em levu anadaniki ledu. Kodalla office work lo inlaws tala doorchite financial independence meda debba kottalani chuste sahinche vallu chala takkuva. Andulo Mahi garu okallu. Anthey..
@laxmishanvi6155
@laxmishanvi6155 Жыл бұрын
అవునండి నాకు అదే డవ్ట్ వచ్చింది🤔
@kavithavellanki2149
@kavithavellanki2149 Жыл бұрын
Jaya garu superb ga chepparu. 12 ki lesthe school ki evaru pampistharu. Nenu 6.30 ki breakfast, lunch box ready chesi office ki velledhanni.
@SravaniP-wo4om
@SravaniP-wo4om Жыл бұрын
pani vallani pettukunta ani anindi kada.
@premalathabuthukuri7075
@premalathabuthukuri7075 Жыл бұрын
పెళ్లి తర్వాత అత్తగారు ఇంటికి రాకూడదు వస్తానే సమస్య ఈరోజుల్లో అందరూ ఈలగనే వున్నారు.కోడలు బాబు కూడా వద్దు అన్నటం భాడకరం.అత్త గారు ఇంటిని వదిలి vellatame మంచిది. doctor garu manchi సల హా ఇచ్చారు.
@SravaniP-wo4om
@SravaniP-wo4om Жыл бұрын
Nijam andi. Avida undi kabatti Babu ni chuskondi antundi. Lekapote they will manage well. Ela balance cheskovali husband wife ki vadileste baguntundi.
@anuradhamanam398
@anuradhamanam398 Жыл бұрын
Vala problem adi kadhu money matter e rojulalo attalu andharu bagunaraaa a ammaye correct kadhu adi ok e rojulalo andharu alane unnaru ante attalaki kuda koduku manchivadu kodalu manchidi kadhu alluduni kuda attagaru ala chuste appudu telusuthundi rendu vaipula untaru okaru manchi valu unte inkokaru chedda valu ante kani e kalam ammaye andharu ala undaru kontha mande untaru adi gurthu pettukondi
@umasharma1644
@umasharma1644 Жыл бұрын
Ammayila mindset shadisum ga maripotundi😢
@SravaniP-wo4om
@SravaniP-wo4om Жыл бұрын
@@umasharma1644 ide pani abbailu cheste vallani kuda sadists ane valla madam?
@udaykumar-tq2ek
@udaykumar-tq2ek Жыл бұрын
if attha come what's the problem... She will come to spend time with his son and grand children.... Not to disturb daughter in law
@JLB2505
@JLB2505 Жыл бұрын
నైట్ అంతా ఫోన్ లో స్టాక్ మార్కెట్ గురించి ఏమీ మాట్లాడుతుంది శోది 3 లక్షలు వస్తున్నాయా అన్నీ నాటకాలు డబ్బు చూసిన కళ్లు ఏమీ లేక్కచేయవు
@babysarojinipedapudi750
@babysarojinipedapudi750 Жыл бұрын
ఆమె కష్టం అంతా ఫ్యామిలీ కోసమే కానీ ఫ్యామిలీ లేని సంపాదన ఎందుకు
@sadimelasanthoshi6153
@sadimelasanthoshi6153 Жыл бұрын
S
@suneethakarriallrounder9554
@suneethakarriallrounder9554 Жыл бұрын
అమ్మాయి job చేయడం ok but ఫ్యామిలీ ni neglect చేయడం wrong
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Жыл бұрын
కోడలు ఏమి చేస్తోంది, ఎవరితో ఏం మాట్లాడుతోంది అత్తగారికి, భర్తకీ సౌమ్యంగా చెప్తే అర్థంచేసుకుంటారు, సహకరిస్తారుకూడా. సరయిన communication లేకపోవడంవల్ల అపార్థాలు వస్తున్నాయి. నిజంగా ఆ అమ్మాయి నెలకి 3 లక్షలు సంపాదిస్తుంటే, భర్త, అత్తగారు సహకరించాలి. అందులో కొంత వాళ్ల పేరెంట్స్ కి ఇస్తే తప్పేముంది?
@deepika_jagadish483
@deepika_jagadish483 Жыл бұрын
Aa ammai valla parents ki isthe ivvani kani aa maha thalli Ela matladindo vinnara kanisam babu ni kuda chusukuntanu ani anatledu asalu tanu manishena entha sampadisthe matram em labham kanna thalli prema ki aa babu duram ayadu kada Meru tana version matrame alochistunnav kani AA pasivadu thalli tho gadipe time motham vadu Miss ayadu inka entha sampadisthe em labham Aa babu meda ivi Anni bhaga effect avtayi pillala gurnchi kastepade vallu entho Mandi vnnaru vallu andaru pillalni vadilesi nenu vellu ontari ga brathukutanu anatledu kada kutumbham kosam kastapadtunnaru mari ade kutumbam lekapothe nu enthaa sampadinchi ne bhonda meda vesukuntava
@Mallurirekha0606
@Mallurirekha0606 Жыл бұрын
ఆ అత్త గారి బాధ వాల్ల పుట్టింటి వాళ్ళకి ఇస్తుంది అని చాలా clear గా అర్ధం అవుతుంది
@harshithaharshitha1634
@harshithaharshitha1634 Жыл бұрын
Dabbu pichi pattina murkhuralu tanu
@deepika_jagadish483
@deepika_jagadish483 Жыл бұрын
@@harshithaharshitha1634 exactly correct ga chepparu money mana avasaralu kastalu tirchela vndali kani mana ki Anni problems create chesela vndakudadu apudu entha sampadinchina waste
@vsktalkshow6901
@vsktalkshow6901 Жыл бұрын
అ మూడు లక్షలు దాని నెత్తి మీద పెట్టుకొని తిరుగుమని చెప్పండి
@gayathrilahari3316
@gayathrilahari3316 Жыл бұрын
Here wife earning 5 times more than husband he need not work he has to give support to wife as and when necessary. If she failed to perform family responsibilities He has to perform. Always wife need not compromise some times husband May compromise.Nothing wrong It is purely an understanding between wife and husband
@sriganesha1124
@sriganesha1124 Жыл бұрын
As suggested by Dr. Chakravarthy garu both of them has to attend for councilling
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz Жыл бұрын
ఈ ఎపిసోడ్ లో కల్పిత పాత్రలు కల్పిత కథలు లాగ అనిపిస్తుంది. దయచేసి మీ రేటింగ్ కోసం 👍
@anushathota4857
@anushathota4857 Жыл бұрын
Nooo
@TabjulaYagnasri-zq2jv
@TabjulaYagnasri-zq2jv Жыл бұрын
మహేశ్వరీ madam మీరు సూపర్ madam financial బాగా సంపాదిస్తూ నారు ok but ఒకసారి మీ ఎమోషన్స్ ప్రక్కన పెట్టి dr గారూ చెపింది వినండి
@kotis2021
@kotis2021 Жыл бұрын
Atigaa aasa padya mogadu, athiga aavase pady aadadhi, sukanga unattu charitra lo ledhu , Om Shanti 🙏
@narsimulugulla101
@narsimulugulla101 Жыл бұрын
కోడలు డబ్బు పిచ్చి డబ్బు చుసి భర్త ను కూడా వదిలేయాలని చూస్తుంది
@venkatarameshtikkisetty6677
@venkatarameshtikkisetty6677 Жыл бұрын
రాత్రులు మాత్రమే మాట్లాడే బిజినెస్ ఏమి ఉంటుంది. కచ్చితం గా illigal work.
@nagashankar4493
@nagashankar4493 Жыл бұрын
Superchat live videos business. Purley illagal.
@jyotikusma4841
@jyotikusma4841 Жыл бұрын
Ni moham
@PraveenKumar-ku7mc
@PraveenKumar-ku7mc 7 ай бұрын
అయినా నైట్ టైం స్టాక్ మార్కెట్ బిజినెస్ జరగదు కదా
@kavithaKoppula-z5r
@kavithaKoppula-z5r 11 ай бұрын
Kalyan garu you are great sir
@laxmishanvi6155
@laxmishanvi6155 Жыл бұрын
అవును సార్ నిజంగా వెల కట్టలేని బంధాన్ని ప్రేమ ని కాళ్లతో తన్ను కుంటుంది వొక భార్య గా కన్న తల్లి గా ఫేల్ అయితే ఆమే ఎంత పెద్ద బిజినెస్ చేసినా సక్సస్ అవదు కేవలం డబ్బు మాత్రమే ఉంటుంది మరే బందం ఉండదు
@doddakachiranjeevi7143
@doddakachiranjeevi7143 Жыл бұрын
నేను సంపాదించేది నా కుటుంబం కోసం అంటున్నారు చాలా బాగుంది కాని కుటుంబమే లేకుండ పోఏ పరిస్థితి వచ్చినప్పుడు ఆ సంపాదన ఎందుకు మనం డబ్బు ఎప్పుడైనా సంపాదిoచగలం కాని కుటుంబం తొ గడిపినపుడు మనం పొందే ఆనందాలు వెళ కట్టలేనివి
@rajeswarik5633
@rajeswarik5633 Жыл бұрын
Good analysis sir about daughter in-law, as I feel E atta ayina final ga be good laga cheptharu Thana side 100 chesina best out of it 2-3 highlight chestharu, na doubt Enti ante Enni rakaluga ame chulakanaga chusindo kodalini, Enni kodukuki ekkinchi cheppindo andulo nundi kodalu na kalla mida me bathakali sampadinchali ani anukoni mny saripovatledu ani chepthu kodalu edo oka job cheyali ani wrong or right don’t know job chesthundi, behind the scene there is lot of things to make her to talk like as rebel, E attakina koduku manchivade kodale rakshasi pellina roju nundi, kodali gurinchi okka manchi cheppalekapoinda 8yrs nundi vuntundi family lo, manchi atta ayithe kodalu sarigalekapoyina chalamachiga cheptharu we should not judge anyone immediately
@manognakuncham8832
@manognakuncham8832 Жыл бұрын
Ikada doctor garu Jaya garu maintain chse patience mail chse badhiithulki unte enno godavalki solution doctor garu easy ga ichestaru ❤️
@devil392
@devil392 Жыл бұрын
Night time stock market story ayipoindi akade 😂😂
@shaikafsarnasheer
@shaikafsarnasheer Жыл бұрын
Monthly 3 lakhs. That to work from home. I just can't believe this. Nenu tution cheppi 3000 vasthene ma ayanaku entho santhosham tho chepthhanu...
@vinodkumarreddy5525
@vinodkumarreddy5525 Жыл бұрын
Me husband 3laks salary right now
@shaikafsarnasheer
@shaikafsarnasheer Жыл бұрын
@@vinodkumarreddy5525 no
@MprOaaM
@MprOaaM Жыл бұрын
I have some doubts, how she got the money to put in stocks??
@SrikanthSrivijaya-lp3dl
@SrikanthSrivijaya-lp3dl Жыл бұрын
Stock market night undadhu...mrng 9 to 3:30 varake untundi. Saturday & Sunday holiday....akka emi business chesthundo..chetha moham di
@asharavi5292
@asharavi5292 Жыл бұрын
Night times gold mida siver mida communities vuntayee thanu cheppindhi nijam
@user-mi3lg7qn1m
@user-mi3lg7qn1m Жыл бұрын
There is nothing wrong in working and earning money. Looks like the MIL is very much pissed off coz the DIL is spending money for her parents. Every person has the right to spend their earnings as per their wish and no one can question it. Lack of understanding and patience is clearly visible in MILand DIL.
@mrsreddy526
@mrsreddy526 8 ай бұрын
Mil and dil?
@radhikak259
@radhikak259 Жыл бұрын
Husband kooda 30,000 job manesi,vaalla aavidatho kalisi aa night 3 lakhs business chesthe may be 6 lakhs vasthundho?leka aavida chese business param gaa clarity vasthundhi.iddaru oke timings afternoon 12 ki levavachhu. Babuni yelagu choosukotam ledhu kabatti Ammamma /nanamma daggara perigithe better
@rameshgoud6284
@rameshgoud6284 Жыл бұрын
నాకూ ఒక నెలకు లక్ష రూపాయలు వస్తాయంటే నేను కూడా నెలంతా నైట్ డ్యూటీ చేస్తా...చెప్పండి. ఎమ్ చేయాలో..😅😅
@laxmiprabhala3152
@laxmiprabhala3152 5 ай бұрын
ఆవేశం ఇద్దరికీ మంచిది కాదు! పెద్దౕఆవిడ ఉద్దేశం చాలా మంచిదే కాని మాటల్లో లిమిట్ క్రాస్ చేసారి2రూ ! ఆ కోడలు విపరీతమైన టెన్షన్ లో ఉంది
@SrinuSrinu-og1it
@SrinuSrinu-og1it Жыл бұрын
వాళ్ళు ఇద్దరికీ ఓపిక లేదు అతకి కోడలు కి రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడు కోవచ్చు కదా ఎందుకు అంతా ఆవేశం
@sriganesha1124
@sriganesha1124 Жыл бұрын
Baaga chepparandi meeru
@PraveenKumar-nn4xf
@PraveenKumar-nn4xf Жыл бұрын
నెలకు మూడు లక్షలా?...అదేంటో మాకు చెప్పి పుణ్యం కట్టుకో..తల్లి....😂😂😂
@jermiahm9323
@jermiahm9323 Жыл бұрын
Correct... Anna
@ahaanmullangi7478
@ahaanmullangi7478 Жыл бұрын
Munjala yaparam
@managodavari2087
@managodavari2087 Жыл бұрын
Godavalu madyalo vachina valla valle vasthayi.
@DhamakDhamakaa
@DhamakDhamakaa Жыл бұрын
It's called phone calls with strangers.. Google it
@mounikabadeti3739
@mounikabadeti3739 Жыл бұрын
​@@ahaanmullangi7478😂😂😂😂😂😂
@Kshiru_princess
@Kshiru_princess Жыл бұрын
Intlo undi calls tho 3 lakhs Ela sampadistunaro tips chepte.. e program chustuna sagam Mandi life's settle aypotay..
@naveenreddy7295
@naveenreddy7295 Жыл бұрын
Wife and husband valla saavu vallu sastaru ..madyalo attha involve aithene penta ekkuva aithadi..parents ki isthe tappu em vundi.3Lacs techi attha ki isthe ame full happy,evadiki isthunav anadam wrong....apavamma jaya...doc matladutadu..nuvvu duraku.
@umasrinivasbobbili6612
@umasrinivasbobbili6612 Жыл бұрын
3 మూడు లక్షలు సంపాదిస్తుంది అనే పొగరుతో ఉంది ఈవిడ... అత్తగారి మీద కోపంతో భర్తను చూడకపోయినా... ఈ కోడలు మంచిదే అయితే తన బిడ్డనైనా చూసుకోవాలి కదా... డబ్బు వస్తుందని పొగరుతో తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది... అది ఆవిడ కర్మ...😮
@dazzlinggleam7399
@dazzlinggleam7399 Жыл бұрын
Adi pogaru avvachu...lekapothe na kodalu na koduku kante yekkuva sampadistundi ani kullu kuda avvachu. India lo anthe ga...abbayi kante ammayi ekkuva earn cheste problems start ayipothayi.
@kandrathivijayakumari1028
@kandrathivijayakumari1028 Жыл бұрын
నెలకు 3 లక్షలా 😮 కొంచెం cool గా ఆలోచించు మహి గారు
@gantabujji6048
@gantabujji6048 Жыл бұрын
Sir weekly 2 episodes cheyyandi sir please
@ammafoundation3771
@ammafoundation3771 Жыл бұрын
Sardukovalante 10000 tho kuda sardukovachu, bhartha, pillaltho kalisi unde time andariki radu adi adrustam
@lathakishoretutorials
@lathakishoretutorials Жыл бұрын
Gud. 3 lakhs per month. అంటే కుబేరులు అందరూ రాత్రి పూటే పనిచేస్తారు అన్నమాట
@anuradha123sake4
@anuradha123sake4 Жыл бұрын
😀😀😀😀😀
@jyothsnakorak5706
@jyothsnakorak5706 Жыл бұрын
As lastly doctor said,7yrs nundi em jaruguthundo valla intlo teliyakunda ela judge chestaru kodaluni.its only 25mins of talk.
@sudheer6129
@sudheer6129 Жыл бұрын
May be
@sriganesha1124
@sriganesha1124 Жыл бұрын
S it's correct
@chandrasekharreddy9493
@chandrasekharreddy9493 10 ай бұрын
Doctor garu Stock market Nights yekkada undandi.
@Mounikaravi161
@Mounikaravi161 Жыл бұрын
Night out chese job entabba!!! Even share market also morning ye kada undedi as per Indian timings.. Even lacks lacks sampadinche software works kuda nignt undavu kada...
@SravaniP-wo4om
@SravaniP-wo4om Жыл бұрын
US stock mana night time lone kada start ayyedi.. alanti firm lo chestundemo.. we dont know more details.
@Mounikaravi161
@Mounikaravi161 Жыл бұрын
​@@SravaniP-wo4ommay be
@telugutech2099
@telugutech2099 Жыл бұрын
మీ బిజినెస్ చెప్పండి నేను కూడా చేస్తాను రాత్రి డ్యూటీ
@hazratyenugu4284
@hazratyenugu4284 Жыл бұрын
డబ్బులు మీద ఉన్న విలువ మనుషులు మీద కూడా వుండాలి నా అభిప్రాయం
@hladitakittu
@hladitakittu Жыл бұрын
Nenu job chestuna night works unatyi morning 6 varaku padukokunda marla kids lechesariki valaki ani chuskuntu a epudu Nenu padukunta ani 13 years lo epudu lenu . Evidani chuste shocking ga undi
@tenypriyankadande9963
@tenypriyankadande9963 Жыл бұрын
Correct ga matladaru doctor garu entha sepu kopam ga matladuthunaru antaru gani asal aa ammai em jaruguthundhi alochincharu intlo teaming vala ammai the entha badha padthadhi entha lonely ga feel ayidhi ani alochincharu😢
@renukarani9960
@renukarani9960 Жыл бұрын
Attagaru mamagaru koduku kodalu pillalu untene adi oka kutumbam kindiki vastundi atta kuda oka manishi andaru kalasi saradaga kalisi melasi undadame mana bharatiya kutumba vyavasta goppatanam ivvanni istam Leni vallu assalu pelli chesukokunda evari istam vachinatlu vallu life lead cheyochu happy ga
@machavarapuvenkataramana2426
@machavarapuvenkataramana2426 Жыл бұрын
ఇప్పుడు అత్తగారు పని, పేనం లోంచి పొయ్యిలో పడినట్లు అయ్యింది. అటువంటి అత్తగారు దొరకడం ఆమె అదృష్టం.
@AmruthaPothala
@AmruthaPothala Жыл бұрын
Ma atta yappudu potam ani chustunnru vellu atta chudu enta cute atta
@chandrasekhararao3729
@chandrasekhararao3729 Жыл бұрын
ఈ కోడలు మహేశ్వరి లాంటి అడమెంట్ charector వున్నవాళ్ళు ఈ లోకంలో చాలా మంది వున్నారు. ఈ కోడలు గారు చేస్తున్న ఉద్యోగం ఏమిటి. రాత్రి పూట ఏ షేర్స్ బిజినెస్ చేసేవాళ్ళు వుంటారు. ఇంటర్నేషనల్ లెవెల్ ల్లో చేస్తే తప్ప. ఈ కొడలు సరైన పద్దతిలో చేస్తున్న బిజినెస్ కాదు. ఇలా రాత్రి పూట చేసే చీకటి వ్యాపారాలు చాలా వున్నాయి. ఫోన్ వీడియో కాల్స్ చాలు ఆ బిజినెస్ కి. ఈ అత్తగారికి కొడుకుకి తెలియని చీకటి కోణం ఏదో వుంది. Shares బిజినెస్ లో 3 లక్షలు నెలకు ఈమె సంపాదిస్తుంది అంటే నమ్మలేము. ఈమె బీద కుటుంబం నుంచి వొచ్చింది మరి ఆమెకి 3 లక్షల లాభం రావాలి అంటే intra day బిజినెస్ చెయ్యాలి దానికి పెట్టుబడి కావాలి అదికూడా ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకే షేర్ మార్కెట్ పనిచేస్తుంది. రాత్రి పని చెయ్యని షేర్ మార్కెట్ లో ఈమె చేసే బిజినెస్ ఏమిటి. పక్కాగా ఏదో రాంగ్ రూట్ లో వున్నది. ఇదంతా పెంపకం లోపమే ఈమెకి తప్పకుండా మానసిక శాస్త్రవేత్త కౌన్సిలింగ్ అవసరం . ఇంత ఎడమెంట్ గా మాట్లాడటం చాలా బాధాకరంగా వుంది. ఏదో వొక రోజు చిలక పంజరంలో నుంచి ఎగిరిపోతుంది.
@Godgodgod203
@Godgodgod203 Жыл бұрын
Correct . Stock market afternoon 3 ke complete ayipotundi 😂
@bhanu2301
@bhanu2301 Жыл бұрын
Exactly they will fall into a pit one day. After realising nothing she can gain
@SravaniP-wo4om
@SravaniP-wo4om Жыл бұрын
US firms lo night shift jobs chala untai anukunta with high pay. Manaki kontha information e telsu. Ala ammai meda ninda veyadam enta varaku correct? Valla intlo vallaki anumanam kadu aama pai, sampadinchi ammai valla parents ki pedtundi ani anni sarlu annadi, aa kadupu Manta kanipinchadam Leda.
@si7418
@si7418 Жыл бұрын
చిలుక పంజరం నుంచి ఎగిరిపోయి గద్దకు ఆహారం అయిపోతుంది
@SravaniP-wo4om
@SravaniP-wo4om Жыл бұрын
@@si7418 panjaram lo life long unde kanna, swecha ga konni gantalu unna chalu anukune vellipoindemo chilaka..
@sravanthichoundraju9355
@sravanthichoundraju9355 Жыл бұрын
If I would have spoke like that daughter in law, I will definitely get nice slaps from my parents.. In whatever place your, how much you suffer thats different, first basic respect.. In between what Doctor had done? She speaks so harshly to him. Hats off to your patience Dr and Jaya garu😊
@achutbaswa9605
@achutbaswa9605 Жыл бұрын
You have nice parents..... Now days parents like whatever their daughter did after marriage it's right for them
@divyajoysie9830
@divyajoysie9830 Жыл бұрын
It depends on the they get respect to them. If respect is mandatory it shld start from both sides in whatever the situation. Once disrespect started it will come opposite
@dazzlinggleam7399
@dazzlinggleam7399 Жыл бұрын
Oka manishi badha lo vunte boldu emotions vastayi. Adi ardham cheskokunda vunte waste asalu. And ah atthagaru kuda emi respect ivvatledu kodalki. Even observe that.
@dazzlinggleam7399
@dazzlinggleam7399 Жыл бұрын
@@achutbaswa9605 attagarlu kuda alane vunnaru. Kodalu ki kuda respect ivvalani koncham kuda common sense ledhu. Vallaki vundadhu valla koduku lu ki kuda vundadhu.
@sireeshadhingra1405
@sireeshadhingra1405 Жыл бұрын
Yes Mari antha gattiga., Mondial ga mayladi yemi sadhistham?? Money unna family lekapothe yenti prayojanam?? Adjustments is always need
@nagashankar4493
@nagashankar4493 Жыл бұрын
Requesting suman tv concentrate background music. To much noice background.
@Mahi.p884
@Mahi.p884 Жыл бұрын
Asal ala 3lkhs earn chestundho family tho clear ga discuss chesi naku support cheyandi together grow avdham ani manchiga chepte evaru kadhu antaru andi 🤔 ndhuku ame abhadhalu cheptu dabayistundhi ante she is doing something wrong
@nayazunnisad5555
@nayazunnisad5555 Жыл бұрын
Ma aataya aythe moona ma urlo jathar jarigithe ma adapillaki money echaru naku evaledu miru bangles ki ante nade tappu ani antunaru ma husband ma attaya ma adapadchulu Nenu chesinda wrong aa right aa
@seepanisimhachalam888
@seepanisimhachalam888 Жыл бұрын
India stock market 3.30 ki commodity market 11.30 ki close authai.... nenu markets chestanu... yeppudu antha profits raledu.... 25 lacs loss ayyanu... idi brothal business chestunnattundi
@YU-hu1oh
@YU-hu1oh Жыл бұрын
Stock market 3pm ki end ayipotundi kada?? Eevida night workouts emito naku ardam kaledu.
@yasodadivisirugudi3993
@yasodadivisirugudi3993 Жыл бұрын
Right Madam meru .thanq sir 🙏
@anithakanagantti9048
@anithakanagantti9048 Жыл бұрын
Dr kalyan sir meru sukarno 🎉🎉🎉🎉🎉
@MrIndee4u
@MrIndee4u Жыл бұрын
Nice job, night
@jyothinagesan5483
@jyothinagesan5483 Жыл бұрын
Plz continue the winding up discussion every week Dr garu... tonight's episode had the concluding comments from you which are priceless and the viewers will understand the issue discussed very clearly.Tons of thanks once again for this gem of an episode. Dr.Jyothi Nagesan.
@pasupuletibaskararao9383
@pasupuletibaskararao9383 Жыл бұрын
Cuz mb
@nagashankar4493
@nagashankar4493 Жыл бұрын
Stock market kadu she is doing Superchat live videos
@satyagudem3757
@satyagudem3757 Жыл бұрын
రాత్రిళ్ళు పొన్లు మాట్లాడితే నెలకు మూడు లక్షలు వస్తాయా....😂😂😂😂
@anushathota4857
@anushathota4857 Жыл бұрын
😂😂😂
@sai-ps7km
@sai-ps7km Жыл бұрын
Doctor garu meeru devudume oopokaki dandam pettalu
@NNR35POLICE
@NNR35POLICE Жыл бұрын
Sir ఆమెకి డబ్బులు సంపాదిస్తున్నాను అని బలుపు బాగా
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 Жыл бұрын
ఈ కాలం పిల్లలు అందరూ దాదాపుగా ఇలాగే ఉన్నారు
@anuradhamanam398
@anuradhamanam398 Жыл бұрын
E kalam pillalu ani andharini anavaddu meru epudu atta aye undavachu meru kuda oka appati kodalu aye undavachu kotha mandi attalu manchi ga kodalu sarika undadhu kodalu sariga unte atta sarigaa undaruuu
@anuradhamanam398
@anuradhamanam398 Жыл бұрын
A ammaye thappu undi doctor tho ala mataladakudadhu vala intilo em jarigindi meku teliyadhu gaaa episode vinandi purthigaaa
@savithribhamidipati7408
@savithribhamidipati7408 Жыл бұрын
Husband tho eppude mataladite bagundunu anpinchindi then n there problem Salve aiundedemo
@ramarao2859
@ramarao2859 Жыл бұрын
నైట్ కాల్స్.... 3లక్షలు...... 30000/-భర్త... కన్నకొడుకు వద్దు.... ..... సంథింగ్ రాంగ్.....
@jyothipanabaka8268
@jyothipanabaka8268 Жыл бұрын
Super maa Jaya chala Garu chala baga chepparu 👏👏👏
@vishlawathvikaash4454
@vishlawathvikaash4454 Жыл бұрын
Night lo Stock market business aa webcam business aa? Ardam aiye walaki ardam avutundi
@phaniprashanthi4287
@phaniprashanthi4287 Жыл бұрын
Ammayi husband ki leni noppi ee musalaavidaki endhuku andi. Vachaama, chusaama, thinnama, vellama annattu vundaali gaani. Kodalu medhe edupu eppudu.... 35k em sariothaayi ee days lo.
@devil392
@devil392 Жыл бұрын
Asal night time stock market ye vudadu ame chepadam sare meru support ivadam 😂 ante money earn chesthe istum vachinatu vundacha na wife kuda govt Job chesthadi ala ani intha rude ga behave cheyadu ila wokes support ivodu
@dazzlinggleam7399
@dazzlinggleam7399 Жыл бұрын
​@@devil392support ani kadhu...sarigga vinte ah kodalu 100 times cheppindi....koduku talli na mida nindalu vestaru yeppudu ani...Mari dani gurinchi em antaru??? Rude ga maradaniki adi reason avvachu ga.
@SouthIndianspices
@SouthIndianspices Жыл бұрын
Namaste madam madam madam program captain madam madam madam madam madam madam madam
@r.greddy4460
@r.greddy4460 Жыл бұрын
నెలకు మూడు లక్షలు అన్నది లీగల్ గా స్టాక్స్ లో possible కాదు ఏదో తప్పుడు పనులు చేస్తుంది
@gsreecharanreddy
@gsreecharanreddy Жыл бұрын
Sir, Adhi kuda Aame night lo chestunnaru stock market. Morning ame nidra leche time 12:00.
@varamg7205
@varamg7205 Жыл бұрын
E episode lo Jaya garu cool ga unna e episode lo matram series ayyaru ala undi mahi behaviour...
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
కోడలు కి మొత్తం డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు వున్నంత మాత్రాన కుటుంబం ప్రేమ మనశ్శాంతి హ్యాపీనెస్ వుంటాయా. శుభ లగ్నం సినిమా లో ఆమని పరిస్థితే చివరికి మిగిలేది. అర్థం కాకపోతే ఆమె ఖర్మ. ఒక సామెత వుంది. చెప్పంగ వినాలి, లేకపోతే చెడంగా చూడాలి. అని. డబ్బు పోగరులో మనుషులు కనబ డటం లేదు. డబ్బు పొరలు దిగాక ఆ నుభవంతో అన్నీ తెలుస్తాయి. ఈ జనరేషన్ వాళ్ళు చాలా మంది itlaane behave చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక నమస్కారం.
@sriganesha1124
@sriganesha1124 Жыл бұрын
AA ammayi aavesamulo vuundi, vudiuku raktam, ippudu vunna paristullo tanu chesadi chaala tension to koodukunnadi Pani, aamey bharta, attagaru paata kalamu vallu, vaalaki ee ammayi speed nachhatledu, AA ammayi okkatey ayyundochhu, Leda talli tandri sarigga choodaledamo aa ammayini, AA ammayi pelli ayina taruvata bhartato matladi ee job chestundi emo, ayina sootipoti maatalu matladamu valana, aa ammayiki visugu vachhindi, AA ammayi baaga frustration positionlo vuundi, asaley ardamu kani timlo peddavada bacchi kevalamu abbayi gurnchi, manavudu gurinchi, aamato pravartisdo chepparo gani aa ammayini poortiga target cheyyatamu baagi ledu, aa ammayini oka kooturiki cheppinattlu chepitey, emay ameyaku vacchinatlu sahayamu cheyyichhu, manavuduto aadukuntoo, kodukki kasta ardhamu chesuko kodalini, tanu enni asaluto mana intiki vachhindi, tana talli tandriki eppudayini koddiga konipettochhu Ani cheppakunda Inka andarimundu exposure chespatiki aa ammayiney target cheyyatamu valana aa ammayi tanuku bacchinatlu pravartistundi, Dr. Garu cheppinattlu iddariki councelling avasaramu
@kanyakumari6212
@kanyakumari6212 Жыл бұрын
నిజమే అత్తగారు కూడా మొత్తం కోడలిదే తప్పు అంటోంది. కానీ కొడుకుది కూడా అస్సలు తప్పు లేకుండా ఉండదు. కొంత అయినా mistake వుంటుంది. కోడలు కి పొగరు వుండచ్చు. అత్తగారు కూడా నెమ్మది గా మాట్లాడాలి. అంతే గానీ చెప్పేటప్పుడు కోడలిదే తప్పు. కొడుకు బంగారు కొండ అంటోంది. టైం వచ్చినప్పుడు నేను చదువుకోలేదు నాకు knowledge లేదు అంటోంది. రెండు రకాలుగా తనకే అనుకూలంగా మాట్లాడుతోంది. కోడలు వి తప్పులు ఎక్కువ వుండచ్చు. కానీ అత్త వి కొడుకువి కూడా కొంత తప్పులు వుంటాయి అనిపించింది నాకు. కాబట్టి నిజంగా కొడుకు కాపురం బాగుండాలి అని అత్త కోరుకుంటే అత్త, భర్త కూడా కొంత సర్దుబాటు గా మాట్లాడి పరిష్కరించుకోవాలి. అందరూ ఒకేలా behave చెయ్యరు కదా. కోడలు, అత్త ,భర్త doctor gaari దగ్గర ముగ్గురు తగ్గి చర్చించుకుంటే బాగుంటుంది.
@kotis2021
@kotis2021 Жыл бұрын
Husband sampadana tho happiga untara 3lakhs sampadestu ontaregaa untaraa ?
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 11 ай бұрын
Ee voice ee program lo ne monna inkoka story vinnattunnaanu
@balabhadrapatruniramani2251
@balabhadrapatruniramani2251 Жыл бұрын
Unknown persons private affairs lo kalaga chesukunte kopam ga alaage matlaadtaaru..Jaya garu meereinaa sare
@jyothinaidu921
@jyothinaidu921 Жыл бұрын
Yes sudden ga evaro oka person vachi manalni judge cheyali ani chusthe alane untundi
@SravaniP-wo4om
@SravaniP-wo4om Жыл бұрын
nijame... vellaki avida life gurinchi em telsani. 30Crs adi idi ani examples cheppadam. everyones life and story is different. financial independence meda debba kottalani chuste e ammai oorukodu...
@neelabanoth9883
@neelabanoth9883 Жыл бұрын
Can anyone please tell me which stock market works in the midnight????ohh God she's suspicious
@akhilaruby9607
@akhilaruby9607 Жыл бұрын
Usa
@bhaskermudhiraj974
@bhaskermudhiraj974 Жыл бұрын
Dabbulu sampadistunna ani, mogadini okaru, kodukuni okaru chusukuntara.... Jaya gaari dilouge super
@ar.midhila
@ar.midhila Жыл бұрын
Akka stock market 3:30 ki aypothundhi kada🧐
@nainikareddy5914
@nainikareddy5914 Жыл бұрын
Night stock market enti sir only 3:30 varake
@Chandra806
@Chandra806 Жыл бұрын
Actual story must have been totally different. She is a dissatisfied wife. Doctor must organize a detailed counseling session to both the wife and the husband. They are not compatible at all and have huge ego issues and the poor mother-in-law came in the middle. She wants to earn money by hook or by crook, thanks to her exposure on the job, she doesn’t like to live with the husband & his family. Very natural for her to do this as her priorities are different. Very little hope unless the husband changes and meets her expectations. Period.
@sarahabrahamsarahabraham3996
@sarahabrahamsarahabraham3996 Жыл бұрын
3lakhs.earning.amtunnadi.adi.emibusiness.makucheppitee.manchidandee
@pathkiteja5665
@pathkiteja5665 Жыл бұрын
Elanti show lo a amdam tho patu Roja kuda untay bhagundu.
@ReddiPrasad-j9d
@ReddiPrasad-j9d Жыл бұрын
Stock market night lo ela chestharu
@avinashyoutubechannel5700
@avinashyoutubechannel5700 Жыл бұрын
Andhamyna jivitham ki ela maik cheyali madam
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,1 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 7 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 93 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 3,1 МЛН