అమ్మ మీ పాదాలకు శతకోటి వందనాలు మీరు చెప్పే పూజ విధానాలు చాలా సులభంగా ఎలాంటి వారైనా ఈజీగా చేసుకునే టట్లుగా చాలా బాగా వివరిస్తారు నేను మీరు చెప్పే పూజా విధానాన్ని పాటిస్తూ ఉన్నాను గత ఏడు సంవత్సరాలుగా కానీ నేను ఇంతకుముందు ఎప్పుడు దీవి నవరాత్రులు చేయలేదు మా ఇంట్లో ఇంతకుముందు దేవి నవరాత్రుల ఆనవాయితీ అసలే లేదు అయితే నేను ఈసారి చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంతకుముందు సత్యనారాయణ పూజకి కలశం పెట్టుకుంటే బియ్యంతో నింపి పైన కొబ్బరికాయ ఉంచి కలశాన్ని పెట్టేవారు అమ్మవారి పూజ కి కూడా అలాగే పెట్టుకోవాల లేకపోతే నీటితో నింపి పెట్టుకోవాలా తెలియజేయండి దయచేసి
@satwikreddy4709 Жыл бұрын
L❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊padi😊😊😊😊
@arunagarlapati4322 Жыл бұрын
Chala sandhallu thercharu amma thank you🙏
@anithamudhiraj5764 Жыл бұрын
అమ్మ మీరుచెప్పే విధానం తల్లి బిడ్డకు పాలిచ్చే అంత స్వచంగా వుంది ధన్యవాదములు,,
@satyavelugubantla3001 Жыл бұрын
😀super amma🙏anni doubt s clear.
@lathachary Жыл бұрын
Shathakoti vandhanaalu Rama gaaru 🙏🏻
@koumudikarthikeya7204 Жыл бұрын
అద్భుతంగా చెప్పారు అమ్మ🙏
@kalyanikanumuri7863 Жыл бұрын
Madam and jaya garu saran navaratrlu subhakashalu
@gmrao170 Жыл бұрын
అమ్మ మీరు సూపర్ అమ్మ
@konapurusha5888 Жыл бұрын
Nice information
@varalakshmikojjavarapu3977 Жыл бұрын
Amma devudi prasadam talastanam chesi vandala nicha pojalo kudana chepandy amma
@sashishekar2890 Жыл бұрын
chala baga chepparamma
@rajanipokuri1644 Жыл бұрын
Mee saree chala bagundi rama garu
@gogo-lv8ku Жыл бұрын
Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Bharat15075 Жыл бұрын
Amma koncham ye roju ye color and prasadlu munde roje chepthe areange cheskuntam. Amma nenu bachelor unmaried ni job meda mumbai lo vuntuna naku chesukovalni vundi pooja koncham suluvuga edena prasadalu chepara please... Andhru cheppevi cheali vuna antha time dorkadhu amma anduke.
Amma vari vigraham silver di vundi Kani amma varu simham meeda kurchunadi vundi Kani simham noru tharichi vundi alanti vigraham vunda vacha days chasi chappa galaru amma
@ధర్మానుష్ఠానచంద్రిక Жыл бұрын
కలశంలో ఐదు ఉద్దరిని నీరు మాత్రమే పోయాలి
@tanneerulavanya7138 Жыл бұрын
అమ్మ నేను దసరా నవరాత్రులు చేస్తాను ఎప్పుడు స్టార్ట్ చేయాలి మంగళ వారం పండగ అయితే నేను ఆ రోజు సాయంత్రం ఊరికి వెళ్తున్నాను మరి అమ్మవారిని జరపవచ్చా