నాకు ఒక పెద్ద సందేహం విధ్యధానం చేస్తే పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి కాని విధ్య ను అమ్ముకుని వ్యాపారం చేసె మోహన్ బాబు గారికి పద్మశ్రీ ఎందుకు ఇచ్చారు? అంటే అక్కడ కూడా చిల్లరే నా 🤔 ధనం మూలం ఇదం జగత్ డబ్బిస్తే ఏదైనా ఇచ్చేస్త్తారు అన్నమాట
@sivaprasad329711 ай бұрын
Padmasri given for acting not for !!
@anjalirao396011 ай бұрын
I think return chesadu
@bavajanbobbybavajanbobby036911 ай бұрын
@@anjalirao3960 అబ్బ ఎంత మంచిగ ఆలోచిస్తున్నావు bro నువ్వు మోహన్ బాబు గురించి
@bavajanbobbybavajanbobby036911 ай бұрын
@@sivaprasad3297 అర్....... ర్రే అవునా నిజామా ఎం చదువుకున్నావ్ అన్నయ్య నువ్వు నీకు ఇన్నితేలివి తేటలు ఎక్కడినుండి వచ్చేసాయి 🤔
@anjalirao396011 ай бұрын
@@bavajanbobbybavajanbobby0369 antha ledhandi, big fan of mega family, mb oka edhava,thelisindhi cheppa, by the way not bro,here sis
@shaikbabji51210 ай бұрын
ప్రభుగారు చాలా తెలివిగా ఇంటర్వ్యూ చేస్తారు... ఎవ్వరిని ఇరిటేట్ అవ్వనివ్వరు... 👌
@suryaprakasarao913010 ай бұрын
హీరో ఉంటూ ప్రజలకు కూడా మంచి పనులు చేసేవారికి అవార్డు లు ఇస్తారు అలాంటి వారికీ ఇవ్వాలి
@srinuSantu-ih2sk11 ай бұрын
Ji chiru annayya tharavata evvadayyna ❤❤❤❤❤❤
@balubalimouni355811 ай бұрын
నాకు అవార్డు వద్దు అంటావు మరి అవార్డు నాకు రాలేదంట నువ్వు నాకు అర్థం కావు 🤔ఒక గ్లాసు నీళ్లు తీసుకుని నేను దాంట్లో దూకేస్తా🥶
@anuradha-jv2fi10 ай бұрын
😂
@ramarajusrikanth10 ай бұрын
Venkatesh for Dharma Chakram received Nandi award that year and he deserves it completely. Mohan Babu should have appreciated it as tough competition and accept the fact
Chiranjeevi gaari gurinchi maatlaade arahata Mohan babu ki ledu..
@gowtham26269 ай бұрын
Chiranjeevi cringe aepoyadu😂😂
@SrihariPalepuАй бұрын
మరి చిరుగానికి వుందా అర్హత
@Malesh-t6wАй бұрын
Undi
@chandrashekarn8237Ай бұрын
@@SrihariPalepu Chiranjeevi garu Ila pani kattukoni evari gurinchi maatladaledu bro. Aina second highest civilian award winner bro aayana. Aayana kanna arahata inka evariki undi.. ❤️❤️🌹
@AmarNath-sl3rn10 ай бұрын
మోహనబాబు గారు చిన్నపుడు చాలా కష్టపడి బాగా చదువుకొని టీచర్ అయ్యి సినిమాల్లోకి వచ్చి నటన తో మెప్పించారు. డైలాగ్ చెప్పడం లో ఇండస్ట్రీ లోనే గొప్ప వ్యక్తులలో ఒకరు. బాడీ లాంగ్వేజ్ కూడా బాగా చెయ్యగలరు. ఇలాంటి గొప్ప వ్యక్తి కేవలం ego, పొగరు వల్ల అనుకున్న రేంజ్ కి రాలేకపోయారు. లేకుంటే దేశంలోనే పెద్ద నటులు అయ్యి ఉండేవారు. తెలుగు, తమిళ్ బాగా వచ్చు ఇంకా NTR గారు, రజినీకాంత్ గారు బాగా తెలుసు.
@cooolone4u10 ай бұрын
aithe? ravanasurudu lanti goppa shiva bhaktude chivaraki kukka chaavu chacchadu, enduku? telusuga! final ga ravanasurudu goppoda leka vedhava? telusuga! :)
@crisvamc8310 ай бұрын
సొంత డబ్బా కొంచెం
@RamaKrishna-rf7nv10 ай бұрын
Jai chiranjeeva❤❤❤❤❤
@srinuSantu-ih2sk11 ай бұрын
Ji chiru annayya
@RamaKrishna-rf7nv10 ай бұрын
King of indian cinema mega⭐⭐⭐⭐⭐⭐⭐
@balakrishnabhoomani10 ай бұрын
Character artist, villain, producer, pouranikam ee pathraina ... Excellent actor... Direct ga antaadu edhaina... Great Hero
@srikanthnani670510 ай бұрын
Direct antaada vammoo😂😂😂😂😂
@ramreddy16011 ай бұрын
Cinema hit aithe award ivvaru
@subbareddykolli462611 ай бұрын
చాలా కాలం తరువాత భాగా మాట్లాడారు.
@suryachandrasekhar389128 күн бұрын
Orvalenithanam ki brand ambosider mohanbbau garu. Evrina edugutunte vorvaleni vallaki mohanbabu garu inspiration
@dailogkottu27911 ай бұрын
Aham karam to value pogottukunnaru
@workoutstudio985510 ай бұрын
son of india super movie saar, oscar ravali , meeku oscarlo super actor annesi award osthundi saar ..em beauty saar meeru , mohan babu ante emi dance, fight, emi acting saar meeru ..wah wah meeru lakapothe telugu industry unda ledu saar .. meere telugu industry .. super comedian saar meeru
@krishnamedida581010 ай бұрын
❤mega star 🌟 🤩
@SVRAJ-rm8vy18 күн бұрын
Google lo igo aante vini name a vasthadhi inka koni days lo
@naveenkumarchadalavada256310 ай бұрын
Your anchoring is great prabhu...
@BhaskarRaoThotakura-tl9uh10 ай бұрын
😊
@dnrsweetlovehero859010 ай бұрын
మీరు విగ్ తో పోలిటికల్ మూవీ తెస్తే ప్రజలు చూస్తారు
@THOTAVEERABABU-u4c22 күн бұрын
Aya mohan babu garu Sankara. Bharana. Thiyali sir
@prasadnizampatnam2303Ай бұрын
ఏం నారాయణ,చైతన్య వాళ్లకు జే జే లు పలుకుతారు వాళ్ళు ప్రజాసేవకులు .వాళ్లైతే భారత రత్నాలు.బహుముఖ ప్రజ్ఞాశాలి మోహన్ బాబు.అద్భుతమైన డైలాగ్ డెలివరీ,నటన పౌరాణికాలతో సహా.మంచి క్రమశిక్షణ ,సమయ పాలన గల వ్యక్తి.లేటుగా వచ్చిన,తలపొగరుగా మాట్లాడిన సహించడు.దాన్ని చూపించి కొందరు అతడిని తక్కువ చేసి మాట్లాడుతారు.మాట్లాడితే వీళ్ళు గొప్ప వారైనట్లు ఫీలింగ్.ఆత్మాభిమానాన్ని పొగరుగా సృష్టించి ,కించపరచి ఎదగాలనే దుర్బుద్ధి.అవార్డులు కొనుక్కునే సాంప్రదాయం మొదలైందిగా ఇప్పుడు.
@manojkumardevineni58605 ай бұрын
Dr Mohan Babu is an Actor of Telugu movie audience because Telugu audience will accept, forever any character of Mohan Babu but none others. That is his versatility in the hearts of Telugu movie lovers. His accomplishments in educating youngsters, his great hit movies as a Producer shoes his dedication in Work. Personally I still remember his great Balanced reply in a scene denying Truce to stop battle with Bobbili king in the movie Thandra Papa Rayudu". I may say none other can do such balancing action for the scene.
@ballubalaji999111 ай бұрын
ఇది మాత్రం నిజం ఇయన కుడ అని ముత్యాలు లాంటి సినిమాలు తిసడు యాక్ట్ చేసడు రాలేదు అంటే ఏవరో అపుతున్నట్టుంది ఏవడకైనా మండుతుంది అలానే ఇయనకు మండుతుంది ఇయన కోపానికి అర్దం ఉంది 100%కరక్ట్ యాక్టింగ్ కి డైలాగ్స్ కింగ్ ఇయన
@mahendrareddy-ul6uw11 ай бұрын
Remake movies, dubbing movies.... కి రావు
@SubbaraoNidamanuru29 күн бұрын
😂 బాగా చెప్పావు
@saladijanardhanaswamy546710 ай бұрын
Mhan babugaru nijam nirbainga mtladutaru king enno senimalu sesaru tenkyu❤ sir
@venukrishnaerugu113010 ай бұрын
Vallaki miru cl chesi “don’t talk to me “ annara sir …!!!
@Normalhuman19854 ай бұрын
Aa Vishayam meeru vaallani adagandi ala annado ledho 😂😂😂😂. Daniki samadhanam vaallu cheppali
@venkatkondeti62159 ай бұрын
కిరీటం లేని కింగ్ డైలాగ్ బాగుంది ప్రబుగారు
@deeksithsarama54038 ай бұрын
ప్రభు గారికి మేకప్ ఎక్కువయ్యింది ఎందుకు ఆయన అలా అంత గా మేకప్ వేసుకుంటారు అనేది అర్థం కావడం లేదు నవ్వుకునే ఉన్నారు
@samuraijack759 ай бұрын
Yes public doesn't want to ask any bad questions......ask good questions.......good questions need intelligence......
@punnammurali663911 ай бұрын
Excellent actor dilegue delivery telugu industry
@RamaKrishna-rf7nv10 ай бұрын
Jai mega⭐⭐⭐⭐⭐⭐⭐
@gokabangarraju462610 ай бұрын
Niku ఆస్కార్ award ivvali ra babu
@RamaKrishna-rf7nv10 ай бұрын
Silver screen muddu bidda mega⭐⭐⭐⭐⭐⭐⭐
@kanurisunny712622 күн бұрын
ఈర్ష్య అనే పదానికి సమాధానం mohanbabu అవార్డ్స్ మూవీ హిట్ అయతే రాదు క్యారెక్టర్ కూడా మంచి మనసు వుండాలి sir
@valmikikadharasi5045Ай бұрын
Chiranjevi tharvatha number one hero rvaru
@bhasker339310 ай бұрын
Super actor. కొన్ని పాత్రలు చిరంజీవి కంటే,ఇతరుల కంటే బాగా చేస్తారు. కానీ టైమ్ బాగా లేక కొంత. బిహేవియర్ కొంత. అల్లుడు గారు మూవీలో యాక్టింగ్ చాలా బాగా చేశాడు.
@cooolone4u10 ай бұрын
aa matakoshte NTR kanna konni paatralu baga chesevallu lera? SVR? SVR ki international level lo 3 awards vacchayi.. malayisa, germany lo...
@TheJovial19708 ай бұрын
నువ్వు అన్నీ డ్రామా డైలాగులు మాట్లాడితే అవార్డులు ఎలా వస్తాయి? నీ నటన సహజంగా పాత్రలో ఇమిడిపోయి చేసి చూడు అది ఎంత కష్టమో తెలుస్తుంది. అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా అంటూ పిచ్చి డైలాగులు చెబుతూ అవార్డులు కావాలంటే ఎవరిస్తారు?
@varaprasadkommu174510 ай бұрын
Goppavadivi kaadu kaani ani anesav enti ayyaa...😂
@ganapathijagadeeswararao668611 ай бұрын
ప్రభు గారు మీ వయస్సు 60 ప్లస్
@ksreddy1476Ай бұрын
మోహన్ బాబు గారి సినిమాలో పాటలు బాగాఉంటాయి
@chadsekh11 ай бұрын
అన్నీ డబ్బింగ్ సినిమాలు .... అవార్డులు ఎలా వస్తాయి
@abidalikhan731911 ай бұрын
Correcte kadha bhayya
@premanand637410 ай бұрын
Chiru em takkuva cheyale ipatiki remakes chestunadu
@MrBrandslave49910 ай бұрын
Except Raayalaseema Ramanna Chowdhary, all are remakes and dubbing movies. Aa Seema katha kooda Tamila star Rajnikanth garu raasaru. Inketlosthaayi State Nandi awards??
@ajedits22410 ай бұрын
@@premanand6374రీమేక్ చేస్తే నీ కొచ్చిన బాధ ఏంటి ? 150 మూవీస్ లో యెన్ని రీమేక్ లు ఉన్నాయో చెక్ చేస్కో పొయి
@BOND-ss3mv10 ай бұрын
😂😂😂
@RAJASEKHAR-yc9oc10 ай бұрын
Babu garu dubbing movies ki ravuu...kada
@SrinuBonu-p4l27 күн бұрын
Mahanubhavulu padya dava
@haisiddu110 ай бұрын
మోహన్ బాబు
@Noorullaandaman128711 ай бұрын
Mohan babu gaaru manchi actor Pedaraayudu , collector gaaru cinema lo waallu chesina goppa acting ki award raavaali
Mohan babu gari kodukulaku Oscar ravali evvalani memu demand chesthunnam
@somanathvedula103010 ай бұрын
Dialogue lo ayane king 👑
@ippilirazz137410 ай бұрын
మీరూ లెజెండరీ నటులు సార్
@ramonkasturi548610 ай бұрын
హీరోగా పెదరాయుడు అల్లుడు గారు రౌడీ గారి పెళ్ళాం అసెంబ్లీ రౌడీ గృహ ప్రవేశం లాంటి ఏవో కొన్ని సినిమాలు తప్ప మిగతా అన్నీ యావరేజ్ బిలో యావరేజ్ డిజాస్టర్లే.. నాకు నచ్చినవి మాత్రం యం ధర్మరాజు రాయలసీమ రామన్న చౌదరి.
@naveenpulluri85339 ай бұрын
Rayalaseema ramanna choudary best film ❤❤
@munaswamy735710 ай бұрын
Prabhu anna mekup Baga vesuko anna esari baga
@dnrsweetlovehero859010 ай бұрын
అవును
@RanaVision-ny4st10 ай бұрын
Niku dance, comedy,fights ravu ,okka dialogue s ostey istara awards,nuvvu dasari kalisi maghadheera ki charanki rakunda chesaru kada awards
@Teluguexperiments_karthik11 ай бұрын
Anchor hair wig
@SridharNerella-e3q10 ай бұрын
Nee Ahankaram Nee Sethrvu Aku Rowdi Babu
@venkateshkotagiri902410 ай бұрын
Bhaskar award winner mb
@msk898110 ай бұрын
Veedu ki Bhaskar award confirm by brammanandam
@Normalhuman19854 ай бұрын
PedaRayudu, Assembly Rowdy, Alludugaru remakes ani neeku kuda telusu. Remakes ki Nandi Awards varthinchavu. Ala aite Raja lo Venky ki, Tagore lo Chiru ki khachchithamga ravali. Nirmatha thana koduku ki ivvamani adukkunnaru ane reference D.Rama Naidu Ganesh, Kalisundam Raa ki Venkatesh ki ippinchukunnadu ani indirect ga cheppevu. Venky mama deserves those awards. Rayalaseema Ramanna Choudhary ki we accept your performance is just 🔥. But not the other movies you referred to.
Enduku maintain chesthado thelisa? Gunmans ni Bouncers ni ? Andarini kelukuthadu kada anduke bhayam tho😅
@harshatheja21919 ай бұрын
Jhummandi nadam movie madhyalo lechi vachesam bhayya. Siggu unda neeku daniki award ivvadaniki
@tulluruchalapathi988110 ай бұрын
Mohanbababugoppanatudu staish abu age 75 kallanadakamanchinadkastailish manchdilogdelavary annyok nadakalachalatedavatchinde age chupettuthunde time chirnjeevee meeru samakalikulu vadeliveyae. Nevuantegouramu
@gunjibhagath635610 ай бұрын
1966 chilaka gorinka moviki ad ga 14ageke ela ela ra
@RAJESHKUMAR-ho7xw10 ай бұрын
Vede sodi yapateke tagadu, manche actor but vede self daba valay ela ayadu, asalu vede movies ke bayata producers yavaru tesaru vede ego vala yavaru vede tho movies teyatamlaydu